ఆనాటి ప్రేమలు ఏమాయేరో PART 2 || Full Song||Heart Touching emotional Song || Ramakrishna Kandakatla

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 21

  • @subramanyamn96
    @subramanyamn96 2 หลายเดือนก่อน +5

    బంధాలను ..ఆప్యాయతలను మరచి..సిరి సంపదల కోసం ఆరాట పడుతున్న నేపథ్యంలో మంచి సందేశం అందించే ఇలాంటి పాటలని అందించిన AAR MUSIC వారికి అభినందనలు 🎉

  • @srinathmadishetti8511
    @srinathmadishetti8511 29 วันที่ผ่านมา +1

    Superb song hear touching 🙏🙏

  • @krishnamurthy7330
    @krishnamurthy7330 2 หลายเดือนก่อน +4

    సూపర్ సాంగ్ తమ్ముడు అల్లం శ్యామ్......

  • @sunilpata3309
    @sunilpata3309 2 หลายเดือนก่อน +8

    చిన్నతనం నుండే ఉన్నతమైన, సమాజానికి ఉపయోగపడే అనేక పాటలు రాస్తూ, 20 సంవత్సరాల క్రితమే లెజెండ్ సింగర్స్ గర్జనన్న వడ్లకొండ అనిల్ అన్న సాయి చందు అంతడుపుల రమాదేవి స్వర్ణక్కలతో అనేక పాటలు పాడించి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నారక్క పేట కన్నబిడ్డ నర్సంపేట ముద్దుబిడ్డ Rk నాకు 25 సంవత్సరాల క్రితం కలిసినప్పుడు ఎలా ఉన్నాడో ఇంత పేరు వచ్చిన తర్వాత కూడా అంతే ప్రేమగా ఆప్యాయతగా నన్ను సొంత అన్నల భావిస్తూ ప్రేమగా మాట్లాడే తమ్ముడు కందకట్ట రామకృష్ణ ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ తిన్న తావును మరవకుండా మూలాలను విడవకుండా ముందు కు పోతున్న కలం గళం తమ్ముడు కండకట్ల రామకృష్ణ ఆనాటి ప్రేమలు ఏమాయేనో అంటూ పార్ట్ వన్ పార్ట్ టూ పాటలతో సమాజాన్ని ఒక్కసారి తన వైపు చూసేటట్టు గొప్ప సాంగు రాయడం చాలా గ్రేట్ డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చే ఈనాటి రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ ముందు ఎన్ని కోట్ల డబ్బున్న వ్యర్థమే అని మంచి మెసేజ్ ఇచ్చిన తమ్ముడికి శుభాకాంక్షలు. ఇలాంటి మంచి పాటలు ఆదరించండి తమ్మున్నీ ఆశీర్వదించండి 👌👌🤝🤝🙏🙏❤️❤️💐💐Rk

    • @AARMUSIC-fs8up
      @AARMUSIC-fs8up  2 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు అన్న ఏది మర్చిపోకుండా 25 సం ల మన పరిచయంలో నా గురించి మీరు అర్ధం చేసుకున్నది క్లుప్తంగా వివరించారు 🙏

  • @ButhamMaddaiah
    @ButhamMaddaiah 2 หลายเดือนก่อน +4

    Superb song Anna adbhutham

  • @DevendarTunes
    @DevendarTunes 2 หลายเดือนก่อน +5

    నేటి సమాజంలో ప్రస్తుత కాళానుగుణంగా కొంతమంది మనుషులు నడిచే స్వార్ధపు విధానాలను చక్కటి పదాలను సమకూర్చి అర్ధ వంతమైన పాటను అందించిన మిత్రుడు, అన్నా రామకృష్ణ అన్నకు మనస్ఫూర్తిగా అభినందనలు 🙏🙏 ఈ పాటవిని బంధాలు బంధుత్వాలు మళ్ళీ పూర్వపు వైభోగం, మనిషి లో మార్పు కొంతైనా మళ్ళీ తిరిగిరవాలని కోరుకుంటూ.🙏🙏🙏... మీ కవిగాయకులు దేవేందర్ నాయక్

  • @anandMaramulla
    @anandMaramulla 2 หลายเดือนก่อน +4

    Super sentiment cute voice thammudu god bless you

  • @rajashekharmaraboina5691
    @rajashekharmaraboina5691 2 หลายเดือนก่อน +3

    Supar ra Rk❤❤❤

  • @suryasuryathurpati317
    @suryasuryathurpati317 2 หลายเดือนก่อน +4

    హో హో ఎంత బాగా రాశారు సర్

  • @nareshakula7448
    @nareshakula7448 2 หลายเดือนก่อน +2

    Nice...

  • @maheshallam7896
    @maheshallam7896 2 หลายเดือนก่อน +3

    Super song

  • @vangarajyothi
    @vangarajyothi 2 หลายเดือนก่อน +2

    👌

  • @MadduJyothi-V
    @MadduJyothi-V 2 หลายเดือนก่อน +2

    Superb

  • @billaomkareshwari1546
    @billaomkareshwari1546 2 หลายเดือนก่อน +2

    👌👌👏👏👏

  • @soldiersfamily2023
    @soldiersfamily2023 2 หลายเดือนก่อน +3

    Nice lyrics....

  • @padmabhagavathi3515
    @padmabhagavathi3515 2 หลายเดือนก่อน +2

    Very heart touching song K R garu

  • @jbnaik1974
    @jbnaik1974 2 หลายเดือนก่อน +2

    Send lyrics... Very good song

  • @aravindkumarhinge7143
    @aravindkumarhinge7143 2 หลายเดือนก่อน +3

    Hearty touching lyrics❤ Super song RK...💐🤝

  • @nannpunikleshwarraju4285
    @nannpunikleshwarraju4285 2 หลายเดือนก่อน +2

    ❤❤

  • @kadaliraju3707
    @kadaliraju3707 หลายเดือนก่อน +1

    కంప్యూటర్ యుగం ,5G యుగం