అన్న కొడుకు యాదిలో నల్గొండ గద్దర్ కన్నీటి పాటNalgonda Gaddar Narsanna Emotional Song On Brothers Son

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • #Nalgondagaddar #Nalgondagaddrsongs # Vsrbreakingnews
    Nalgonda Gaddar Narsanna Emotional Song On Brothers Son

ความคิดเห็น • 2.3K

  • @user-mw4vm5tl5i
    @user-mw4vm5tl5i 2 หลายเดือนก่อน +12

    పాట విన్న వాళ్ళందరూ బాధలోకి వెళ్ళిపోతారు తప్పనిసరిగా ఏడుస్తారుఈ పాట పాడిన వాళ్ళకి థాంక్స్ వందనాలు

  • @shailuuu1439
    @shailuuu1439 3 ปีที่แล้ว +312

    నర్సన్న మీ గానానికి....✍✍✍✍పాదాభివందనాలు🙏🙏🙏 ఆ గానం వెనుక దాగున్న మీ భాధ కి 😌😌😢😢😢😢😢😢🙏🙏

    • @sskcreations7371
      @sskcreations7371 2 ปีที่แล้ว +1

      Really good ur voice super నల్లగొండ గద్దర్ అన్న 👌🔥

    • @srikanthreddy2184
      @srikanthreddy2184 2 ปีที่แล้ว +2

      ​@@sskcreations7371 😊p

    • @chandrashekar5699
      @chandrashekar5699 ปีที่แล้ว

      I need this person (gadhar)contact num plz

  • @kachusrinivas2830
    @kachusrinivas2830 2 ปีที่แล้ว +362

    అన్న చాలా దుఃఖం వచ్చేస్తుంది అన్నయ్య మా అమ్మ నాన్న కూడా మరణించారన్న నాకు ఒక చెల్లి ఒక తమ్ముడు మా చెల్లి మూడు నెలల అమ్మాయి మా తమ్ముడు మూడు సంవత్సరాల అబ్బాయి నేను ఏడు సంవత్సరాల అబ్బాయి అప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు అన్న ఆ దేవుడు మా ముగ్గురిని 14 సంవత్సరాలు కలిపింది అన్న ఈ పాట వింటుంటే మా అమ్మ నాన్న గుర్తుకొస్తారు అన్న,

  • @rajugurrala1057
    @rajugurrala1057 วันที่ผ่านมา +1

    Anna🙏నాకు ఇద్దరు కూతుర్లు ఈ పాట వీంటే నాకు ఒక్క కొడుకు కావాలి అనిపిస్తుంది 🙏🙏

  • @muskukapildev8551
    @muskukapildev8551 3 ปีที่แล้ว +161

    అన్న ఆ పాటకు ఆ అబ్బాయి ఫొటోలు చూస్తుంటే గుండె పగిలి పోతుంది

  • @mahendaroggu3320
    @mahendaroggu3320 2 ปีที่แล้ว +125

    నేను ఈ పాట 100 సార్లు విన్న గద్దర్ నీకు 🙏🙏 పాట విన్నపుడల్లా గుండె తరుక పోతుంది

  • @user-fv3xh6kb3z
    @user-fv3xh6kb3z 3 ปีที่แล้ว +125

    అన్న నీ పాటతో ఎంతటి కఠినత్ముడు కూడా మారీ పోతాడు.

  • @gullipallisateesh8261
    @gullipallisateesh8261 3 ปีที่แล้ว +472

    ప్రతి సమస్యకు చావే కారణమైతే ఈ భూమిపై ఎవరూ మిగలరు మిత్రమా..😭😭😭

  • @neellachittibabugoud8367
    @neellachittibabugoud8367 26 วันที่ผ่านมา +2

    ఈ పాట ఎన్నో సార్లు విన్నాను విన్నపుడల్లా చనిపోయిన మా అన్నయ్య తమ్ముడు గుర్తుకు వచ్చి కన్నీరు వస్తాయి 😢

  • @Press.46534
    @Press.46534 ปีที่แล้ว +39

    నర్సన్న గొంతులోంచి వచ్చిన గానానికి ఎంతటి రాతిగుండే అయినా కరిగి కన్నీరు మున్నీరు కావాల్సిందే 😭😭నర్సన్న మీకు హృదయపూర్వక 🙏🙏🙏🙏🙏💐💐

  • @anjaneyulusatukula5682
    @anjaneyulusatukula5682 3 ปีที่แล้ว +179

    నీ ఆశయాలు మిగిలి పాయె
    మీ అమ్మ నాన్నకు క్షోభ మిగిలే
    Om శాంతి 🌹🙏

    • @malleshkodari8545
      @malleshkodari8545 3 ปีที่แล้ว +2

      Chanipoyadu avaru ayena ude chupichali naku kuda Chala bada vachadi nenu ude chupisa

  • @rampallysrikanth7823
    @rampallysrikanth7823 3 ปีที่แล้ว +81

    ఈ పాట ను చాలా సార్లు విన్నాను వింటున్న కూడా ఏమైందో తెలియదు కాని మీ ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రాధిస్తున్నాను ఓం శాంతి బ్రదర్

  • @dmcreations3656
    @dmcreations3656 ปีที่แล้ว +26

    ప్రతి మనిషి కి బాధ ఉంటుంది కాని ని బాద కళ్ళకు కట్టినట్టు చూపించారు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న

  • @venkatnarayana412
    @venkatnarayana412 2 ปีที่แล้ว +65

    వింటున్నంత సేపు ఏడుపు ఆపుకోలేక పోతున్నాం అన్న వల్ల తల్లి తండ్రులు నిజంగా ఎలా tattukuntunnaro వల్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి

  • @vr5musicchannel
    @vr5musicchannel 3 ปีที่แล้ว +11

    అన్న పాట వింటుంటే ధుంఖం ఆగుతలేదు ఏవిధంగా రైలుకింద పడ్డాడు అసలు ప్రాబ్లం ఏంటి నేను ఒక రచయితను అన్న రోజుకు 20 సార్లు వింటున్న ఇంతటి ఆణిముత్యం మల్లి పుట్టడం
    ఎంతటి పాపపు దేవుడు ఆనవ్వు సూస్తుంటే బాధ ఆగడం లేదు

  • @devartvlogs857
    @devartvlogs857 3 ปีที่แล้ว +52

    అన్నగారు చాలా బాగా పాడారు. పాట వింటుంటే బాధతో గుండె బరువెక్కుతుంది కళ్ళల్లో నీళ్ళు వస్తున్నవి సూపర్ సాంగ్ గద్దరన్న....

  • @bhagyalxmibhagyalaxmi1744
    @bhagyalxmibhagyalaxmi1744 3 ปีที่แล้ว +214

    ఈ సాంగ్ వింటుంటే చాలా ఏడుపు వచ్చింది చాలా బాధ గా ఉంది Rest in peace
    ఓం శాంతి

  • @boyapallysuresh6983
    @boyapallysuresh6983 3 ปีที่แล้ว +1847

    మీ గుండె మీద ఒట్టు వేసుకొని చెప్పండి ఈ పాట విన్న తరువాత ఏడ్చిన వాళ్ళు ఎంత మంది బ్రదర్స్

  • @mammu705
    @mammu705 3 ปีที่แล้ว +37

    అన్న పాట వింటుంటే ఏడుపు ఆగడం లేదు😭😭😭😭😭

  • @sridherreddy9120
    @sridherreddy9120 2 ปีที่แล้ว +17

    మిత్రున్నో కుటుంబసభ్యున్నో దూరం చేసుకున్న వాళ్ళు వారి జ్ఞాపకాలను నర్సన్న పాటతో మళ్ళీ గుర్తుచేసుకొని బరువెక్కిన గుండెతో వెక్కివెక్కి ఏడుస్తు ఉన్నం సలామ్ నర్సన్న

  • @nazzubhai4552
    @nazzubhai4552 3 ปีที่แล้ว +99

    అన్న నీ పాట ....
    నా బాధ వర్ణతితిరం 😭😭😭😭

  • @manasareddy4567
    @manasareddy4567 3 ปีที่แล้ว +105

    బ్రదర్ మీరు ఎవరో కానీ, నాకు మాత్రం చనిపోయిన మా బావ గారిని తలుసుకొని ఏడ్చాను .
    ఓం శాంతి

    • @gorentlarajamouli9370
      @gorentlarajamouli9370 3 ปีที่แล้ว +1

      Na frinde swargastudu aenadu gurtuku vachinapudu e song vintanu

    • @gorentlarajamouli9370
      @gorentlarajamouli9370 3 ปีที่แล้ว +2

      Gaddar narsanna ni kalisi Na frinde sailsh mida Oka song padamni adagalani undi narsanna phone number kavali mis u my friend

    • @user-Nk_creation
      @user-Nk_creation 2 ปีที่แล้ว

      Nenu kuda alage

    • @tjr234reddy6
      @tjr234reddy6 ปีที่แล้ว +1

      Om shanthi

    • @HDVCHANNEL123
      @HDVCHANNEL123 8 หลายเดือนก่อน

      Ma amma chanipoye 1 month avuthundhi chala badaga undhi nenu maa meda paata padidamu anukuntunna but narsanna garini ala kalavalo ardam avatledu😢😢😢😢

  • @parameshgoud4490
    @parameshgoud4490 3 ปีที่แล้ว +8

    లవ్వు లవ్వు అంటూ అమ్మ నాన్న ని మర్చిపోతున్నారు ఇప్పటి యూత్ ఎవరు అలా చేయకండి ప్లీజ్ నిన్ను చూస్తుంటే చాలా ఏడుపొస్తుంది తమ్ముడు ఎంత ధైర్యం ఎలా 💐💐🌹🌹❤️

  • @narsimhakatam5112
    @narsimhakatam5112 3 ปีที่แล้ว +4

    కాసలా నర్సిరెడ్డి అన్నది మా ఊరి పక్కన ఊరు అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనె చాలా భాగ పాడినారు అన్న 🙏🙏🙏

  • @venkateshkarne8965
    @venkateshkarne8965 3 ปีที่แล้ว +85

    ముఖంలో ఎంత మంచిగా నవ్వుతూ కనిపిస్తున్నాడు.
    ఎందుకు ఇలా జరిగింది.
    నీ ఆత్మ శాంతి కలగాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @akshara_akshu_279
    @akshara_akshu_279 3 ปีที่แล้ว +203

    ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడంలేదు నా తమ్ముడు కూడా ఇలాగే చనిపోయాడు

  • @askumar99
    @askumar99 3 ปีที่แล้ว +18

    ఒక ప్రాణo వెనుక, భాడపడే మనుసులు చాలా ఉంటాయి, దయచేసి చావు ఒక్కటే పరిష్కరం కాదు, ఆలోచించాలి మన చావుకి ఇన్ని గుండెలు బరువెక్కుతాయో... అన్న ని గానానికి 🙏🙏🙏 శతకోటి వందనాలు, చాలా గుండెలు బరువెక్కాయ్ అని అనుకుంటున్నా

  • @ajanthalab5239
    @ajanthalab5239 2 วันที่ผ่านมา

    masthu sarlu vinna anna e song ...super ....yedpochindhi anna ....

  • @sathishkameravlogs9761
    @sathishkameravlogs9761 ปีที่แล้ว +12

    ఈ పాట వింటుంటే చాలా భాదగా వుంది 😭😭మా బాబు కూడా చనిపోయాడు 7 మంత్స్ ఓల్డ్ 😭😭😭

  • @maninarsaiah8318
    @maninarsaiah8318 3 ปีที่แล้ว +119

    మీ పాట విన్నక చాలా భద వెసీందీ ఏమైందీ అన్న. నిఆత్మ కి శాంతి కలగలి😭😭😭😭

  • @smallkolamrangoli7405
    @smallkolamrangoli7405 3 ปีที่แล้ว +9

    ఈ పాట వింటూవుంటే ఏడుపు వస్తుంది పాపం ఆ అబ్బాయి అంటే బాబాయ్ కి ఎంత ఇష్టం.

  • @draakshalovely8589
    @draakshalovely8589 3 ปีที่แล้ว +11

    😭😭😭😭చాలా మంది చనిపోతున్నారు... మనకి ఎం ఐన బాదా ఒస్తే దానికి ఒక చావే కరెక్ట్ కాదు .... మనం కొంచం ఆలోచించాలి... దేనికి ఐన పరిష్కారం వుంటది ..... చావే కాదు 😭😭😭😭😭..... Plzz యవరికి ఎంత కష్టం అచ్చిన ... దానికి పర్శ్కరం వుంటది... యవరు చావే పరిష్కారం అనుకోకండి😔😔😔😔😭😭🙏🙏🙏🙏

  • @ramakrishnareddyseelam3390
    @ramakrishnareddyseelam3390 3 ปีที่แล้ว +20

    మా మామయ్య కొడుకు వెంకటక్రృష్ణారెడ్డి కూడా ఇదే వయస్సు లో ఆత్మహత్య చేసుకున్నాడు 2012 లో ఆ సంఘటన గుర్తుకొస్తుంది ఈ పాట వింటుంటే!చాలా బాధాకరం!😢😢😢😢

    • @narendarreddy9869
      @narendarreddy9869 2 ปีที่แล้ว

      Brother e village మీది

    • @ramakrishnareddyseelam3390
      @ramakrishnareddyseelam3390 2 ปีที่แล้ว

      @@narendarreddy9869 ఖమ్మం జిల్లా ,మధిర మండలం రొంపిమళ్ళ గ్రామం.

    • @rambabudurisetty1126
      @rambabudurisetty1126 ปีที่แล้ว

      Rip bro 😢

  • @saimudraj9218
    @saimudraj9218 2 ปีที่แล้ว +9

    అన్న మీ పాటకు పాదాభివందనం.

  • @anuchinna4088
    @anuchinna4088 3 ปีที่แล้ว +11

    అన్నా ఈ పాటవినాతర్వాత నీనైంతే చాలా ఎడిచాను చాలబాగుంధి పాట

  • @dr.nagarajgoudvuppunutula789
    @dr.nagarajgoudvuppunutula789 3 ปีที่แล้ว +6

    నర్సన్న you are great. చాలా అద్భుతంగా పాడావు. Keep it up anna..

  • @saireddythumma3125
    @saireddythumma3125 3 ปีที่แล้ว +8

    ఈ పాట వింటే ఏడుపు రాని వాళ్ళుకు కూడా వేడుపు వస్తుంది. ...... ఒక నీ మీద ఎంత మంది ఆశలు పెట్టుకున్నారు చూడండి.....😥😥😥😥

  • @archanapinninti8307
    @archanapinninti8307 3 ปีที่แล้ว +2

    అన్న నువు చాల బాగా పడినవు

  • @kurrajhonny3023
    @kurrajhonny3023 3 ปีที่แล้ว +3

    బామ్మర్థులు ఉండాలని,
    ఉన్న ఫ్యామిలీ నుండి అమ్మాయి ని పెళ్లి చేసుకున్న..
    కానీ నా బామ్మరిదీ నన్ను విడిచి పోయాడు..
    బామ్మరిదీ అని చెప్పేకంటే తమ్ముడు అని చెప్పవచ్చు,
    అంత కంటే ఎక్కువ..
    నా బామ్మర్థిని గుర్తు చేసింది ఇ పాట..

  • @mendaleelakumari6768
    @mendaleelakumari6768 3 ปีที่แล้ว +394

    నువ్వు ఎవరో తెలియదు, కానీ చాలా బాధగా ఉంది😭

  • @nvrcharynancharla9952
    @nvrcharynancharla9952 3 ปีที่แล้ว +63

    నువ్వులేని ఊరిని .... నువ్వు ఉన్న ఈ పాటని చూస్తుంటే .... గుండెలు అలిసి పోతున్నాయి

    • @soumyasweety4525
      @soumyasweety4525 2 ปีที่แล้ว

      M aindi tanaki yeduk ala chesadu SO sad

    • @yatheeswar2099
      @yatheeswar2099 2 ปีที่แล้ว

      @@soumyasweety4525 anna tammulu godava paddaru suddenly decision sensitive person

  • @mallemonishiva4359
    @mallemonishiva4359 3 ปีที่แล้ว +12

    నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను... చాలా బాధాకరం ఈ పాట వింటుంటే ఏడుపొస్తుంది...🙏🙏🙏🙏

  • @aoutivinodkumaraoutivinodk99
    @aoutivinodkumaraoutivinodk99 3 ปีที่แล้ว +36

    ప్రతి సమస్యకు పరిష్కారం కాదు కూర్చుని మాట్లాడుకుంటే అయిపోతది ఐ మిస్ యు తమ్ముడు

  • @naveenvadla3124
    @naveenvadla3124 3 ปีที่แล้ว +50

    మి మనసులో బాధా నీ ..పాట రూపంలో చేపినవ్ అన్న
    ఈ సాంగ్ వినంత సేపు నా కండ్లలో నీళ్లు వస్తున్ననేవున్నై

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 3 ปีที่แล้ว +19

    ఏమైంది బ్రదర్ ఇంతా మంచి జీవితాన్ని ముగించుకున్నావా ఓం శాంతి

  • @vainalanaresh6482
    @vainalanaresh6482 3 ปีที่แล้ว +336

    నర్సన్న నువ్వు పాట పాడుతుంటే గుండెలు బరువెక్కినవి

  • @vamshikumar333
    @vamshikumar333 3 ปีที่แล้ว +99

    ఎలాంటి పరిస్థితిలొ ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నావొ గాని చాలా పెద్ద తప్పే చేసారు అన్న ఆ పాట వింటుంటే నా గుండె బరువెక్కుతోంది అలాగె నాకు తెలియకుండానె కన్నీళ్లు వచ్చాయి.నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని మనసారా ప్రార్థిస్తున్నా

  • @mangaamma3140
    @mangaamma3140 3 ปีที่แล้ว +7

    తమ్ముడు నీ పాట వింటే చాలా బాదగా ఉన్నాది తమ్ముడు

  • @poodoorigangareddy8529
    @poodoorigangareddy8529 3 ปีที่แล้ว +908

    మానవ మృగాలు ఎక్కడో లేరు ఈ పాటకి dislike కొట్టిన వాళ్ళు అందరూ మనసు అనేది లేని రాక్షషులు

  • @laxmanlavudya8714
    @laxmanlavudya8714 3 ปีที่แล้ว +12

    అన్నా నువ్వు చాలా మంచిగా రాశావు నువ్వంటే నాకు చాలా ఇష్టం

  • @MPMusic222
    @MPMusic222 3 ปีที่แล้ว +64

    ఇలాంటి సమయంలో చాలా బాధగా ఉంటాది.
    ఎన్ని బాధలు వచ్చిన బలవన్మరణం తప్పు.
    ఎన్ని బాధలు వచ్చిన వాటిని ఎదిరించి ముందుకు సాగాలి.

  • @ravikumardooda6742
    @ravikumardooda6742 3 ปีที่แล้ว +162

    తమ్ముడు నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.... మళ్ళీ అదే కుటుంబం లో జన్మించాలి

    • @mahendarkanna4981
      @mahendarkanna4981 3 ปีที่แล้ว

      సర్ మకూ మీ పొన్ నెంబర్ కవలి సర్
      నల్లగొండ గదర్ సర్

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 3 ปีที่แล้ว

    కన్నీటితో హ్రుదయం సంద్రం అయ్యింది.ఈ పాటకు డిస్ లైక్ లా

  • @devarapurishitha3521
    @devarapurishitha3521 ปีที่แล้ว +1

    అన్నా పాట వింటే నా కొడుకే గుర్తుకువస్తున్నాడు. అన్నా. బాధ భరించడం చాలా కష్టం అన్నా

  • @narsimham.narsimha6228
    @narsimham.narsimha6228 3 ปีที่แล้ว +48

    ఓం శాంతి మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తాం ఓం శాంతి శాంతి...

  • @rrcreations4039
    @rrcreations4039 3 ปีที่แล้ว +16

    ఈ సాంగ్ వింటే కన్నీళ్లు ఆగడం లేదు

  • @marepallysaidulu4776
    @marepallysaidulu4776 2 หลายเดือนก่อน +1

    అన్న నువ్వు ఈ పాట మాత్రం సూపర్ పడినావు అసలు దుఃఖం వొస్తుంది అన్న 😭😭😭

  • @mahidhyacreations7059
    @mahidhyacreations7059 3 ปีที่แล้ว +9

    ఈ పాటతో మళ్ళీ బ్రతికావ్...brother

  • @venubeemanaboina8441
    @venubeemanaboina8441 3 ปีที่แล้ว +15

    తమ్ముడు చనిపోయి నువ్వు చాలా తప్ప చేశావు చూడడానికి హీరో లా ఉన్నావు😭😭😭😭😭 ఓం శాంతి

  • @namireddynarenderreddy8042
    @namireddynarenderreddy8042 8 หลายเดือนก่อน +1

    నర్సన్న మీ అన్న కుమారుడికి నీ పాట తో ఘన నివాళి అర్పించారు 😢😢

  • @veeraboinanagaraju5762
    @veeraboinanagaraju5762 3 ปีที่แล้ว +131

    పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్న

  • @madhunani2480
    @madhunani2480 3 ปีที่แล้ว +17

    😭😭 చాలా భాధగా ఉంది బ్రో మిస్ యూ

  • @sathimudhiraj1372
    @sathimudhiraj1372 3 ปีที่แล้ว +539

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ లైక్ కామెంట్ షేర్ చేయండి
    ఓంశాంతి 😭💐💐అన్నగారికి 😭😭

  • @kodariharish30
    @kodariharish30 13 วันที่ผ่านมา

    సూపర్ సాంగ్

  • @shivarajkondamadugu4492
    @shivarajkondamadugu4492 2 ปีที่แล้ว

    జై భారత్ మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే ఉద్దేశంతో,,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @renukasagala5690
    @renukasagala5690 3 ปีที่แล้ว +9

    Yesterday nudi Anesaru Vina Eka vinalani vudi...
    Family gururichi chala chakaga padaru ...
    Heart touching song rip brother

  • @rajkumargogarla5676
    @rajkumargogarla5676 3 ปีที่แล้ว +31

    cute smile thammudu chadhuvu kunnavadivi koncham alochinchalsindhi thondhara padi vellipoyav miss you bro

  • @drajashekhar7050
    @drajashekhar7050 2 ปีที่แล้ว +4

    ఈ పాట విన్నప్పుడు కన్నీళ్లు వాటాంతటా అవే వస్తున్నాయి అన్న 😭😭

  • @seethamaheshseethamahesh1298
    @seethamaheshseethamahesh1298 2 ปีที่แล้ว +1

    నర్సన్న ఫోన్ నెంబర్ ఈవండ్డి

    • @saikumardandem
      @saikumardandem 2 หลายเดือนก่อน

      Anna mi number snd cheyandhi anna mi songs chala bagutaei anna plz anna mi number snd cheyandi anna 🥀🥀🤝🏻🌍🫂🙇🏻‍♀️

  • @gaddamshanker4073
    @gaddamshanker4073 5 หลายเดือนก่อน +4

    Anna epata vunte chala 😢😢 vasthunnadhi na husband kuda chanipoyadu 😢😢

  • @ammuludhana
    @ammuludhana 3 ปีที่แล้ว +7

    మీ పాటలు నాకు వింటే కన్నీళ్లు వస్తాయి నిజం అన్న

  • @karnakargoud5497
    @karnakargoud5497 3 ปีที่แล้ว +7

    మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ.. ఓం శాంతి

  • @bharathmunnur1803
    @bharathmunnur1803 3 ปีที่แล้ว +13

    ఈ సాంగ్ వింటే మా అన్న గుర్తుకు వస్తున్నాడు 😭😭😭😭 miss you bro

  • @JammaRealtors
    @JammaRealtors 3 ปีที่แล้ว +2

    ఎం పెడుతావె..అన్న మీరు
    సూపర్
    కన్నీళ్లు తెప్పించావు
    #NallgondaGaddar

  • @rajkenguri3584
    @rajkenguri3584 3 ปีที่แล้ว +3

    అన్న మిరేందూకూ చనిపోయినరో తెలియదూ కాని మిరు ఏలోకంలో వూన మి ఆత్మకూ శాంతీచెకూరలని కోరుకూంటున

  • @gangaraju6163
    @gangaraju6163 3 ปีที่แล้ว +13

    Pata vinte yedupasthundhi anna 😥😥😥😥sorry కరుణాకర్ రెడ్డి anna athma శాంతి kalagalani a dhevunni కోరుకుంటున్నా Anna.

  • @prakashreddy5542
    @prakashreddy5542 3 ปีที่แล้ว +8

    అన్న ఈ సాంగ్ వింటుంటే చాలా ఏడుపు వస్తుంది అన్న 😭😭 om shanthi

  • @rajinikantherangari9585
    @rajinikantherangari9585 3 ปีที่แล้ว +34

    అన్న నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ చాలా బాధగా ఉంది miss you అన్న

  • @naidurameshbabu6403
    @naidurameshbabu6403 7 หลายเดือนก่อน +1

    Heart touching song bro..... really I miss my brother when I was studying in 7th class......I know it is very horrible situation...

  • @ajaypasula5690
    @ajaypasula5690 2 ปีที่แล้ว +1

    Stone hearted anna nenu.. Ni songs vala melt avuthuna.. Great✌🤝

  • @swarupajadiswarupajadi1072
    @swarupajadiswarupajadi1072 3 ปีที่แล้ว +6

    ఈ పాట వింటుంటే చాలా ఏడుపు వచ్చింది కన్ని నీ ముఖంలో​ చక్కటి కళ ఉంది ఎందుకు ఇంత ఘోరం చేసావ్

  • @riyarithanya3219
    @riyarithanya3219 3 ปีที่แล้ว +20

    Pata vintunte make chala painfull ga undi nka me parents situation....😞😞😔no word's to tell rest in peace "kani" Anaa

  • @thiruallinone2078
    @thiruallinone2078 3 ปีที่แล้ว +11

    వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి.dislike కొట్టేవాళ్ళు మనుషులే కాదు.

    • @yedlasweths9330
      @yedlasweths9330 3 ปีที่แล้ว +1

      Dis kottadamentra papam a abaipanikimalina vallu manavatvam leni vedavalu dislike kodatharu

  • @sridherreddy9120
    @sridherreddy9120 2 ปีที่แล้ว

    నర్సన్న మీ బాధని పాట రూపంలో కనస్తుంది ఈ పాటని విని మన కుటుంబం లొ వక్తిని దూరం చేసుకుకుంటే ఎంత బడపడ్డమో అంతకు రెట్టింపు కన్నీటి చుక్కలు దారాళ్ల పరినయి ఓం శాంతి అని చెప్పడానికి కూడా నోరు లేస్తాలేదు నర్సన్న పాటకీ నా శతకోటి వందనాలు ఓం శాంతి తమ్ముడు మళ్ళీ ఆ కుటుంబంలో పుట్టి వారి బాధని దూరం చెయ్యాలని కోరుకుంటూ కన్నీటి అశ్రునివాలి

  • @p.venkatpvenkatpvenkat6595
    @p.venkatpvenkatpvenkat6595 8 หลายเดือนก่อน

    Anna supar song

  • @nvrcharynancharla9952
    @nvrcharynancharla9952 3 ปีที่แล้ว +18

    చాలా బాధాకరం.... గుండె బరువెక్కుతుంది , Tune అద్బుతం గానం అత్యద్భుతం

  • @shivapoloju2905
    @shivapoloju2905 3 ปีที่แล้ว +43

    బ్రదర్ నువ్వు ఎవరో తెలీదు కానీ ఈ పాట విన్నత సేపు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి
    ప్రతి సమస్యకు చావే కారణమైతే ఈ భూమి మీద ఎవరు మిగలరు
    మీ ఫ్యామిలీ గురించి ఆలోచించలేదా బ్రదర్ నువ్వు
    ఓం శాంతి 😥😥😥

    • @ramalingaiah6940
      @ramalingaiah6940 3 ปีที่แล้ว

      Anna.a.annku.amedhi.cheppu.piz

    • @bhupalreddypervala72
      @bhupalreddypervala72 3 ปีที่แล้ว +1

      నల్లగొండ గద్దర్ నర్సన్న

    • @ramalingaiah6940
      @ramalingaiah6940 3 ปีที่แล้ว

      Avunu

    • @thirupathichandanagiri1651
      @thirupathichandanagiri1651 2 ปีที่แล้ว

      😭😭

    • @nagireddyswathi9592
      @nagireddyswathi9592 2 ปีที่แล้ว

      నీకు అంత ఫ్యామిలి ఉంది నీ కష్టం ఎవరన్నా తీర్చకున్నార తమ్ముడు తల్లిదండ్రులను చనిపోయే ముందు గుర్తు చేసుకో లేదా నీ బలగం గుర్తురాలేదా ఇలాంటి పని చాలా భాధకరం ఓం శాంతి

  • @mohanreddymohanreddy4699
    @mohanreddymohanreddy4699 3 ปีที่แล้ว +15

    అన్నగారు ఈ పాట ఎన్నో సార్లు వింటున్నాం. విన్న ప్రతిసారి మా కుటుంబ సభ్యులం అందరం ప్రతిసారి ఇంకా ఏడుస్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏RIP KarunakarReddy💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏

  • @maheshbandari9188
    @maheshbandari9188 ปีที่แล้ว +2

    Maa anna ne గుర్తుకు vasthunnadu పాట వింటుంటే miss you anna😢😢😢

  • @naidurameshbabu6403
    @naidurameshbabu6403 7 หลายเดือนก่อน +1

    Anna you are really great

  • @MrSatprince
    @MrSatprince 3 ปีที่แล้ว +6

    Rip brotherr.....ఆత్మహత్య చేసుకునే ముందు ఒకసారి ఆలోచిస్తే జీవితమే గెలుస్తారూ

  • @polojujampaiahchary4240
    @polojujampaiahchary4240 ปีที่แล้ว +8

    నరసన్న నీ గాన మాధుర్యానికి నా అభినందనలు గుండెను రంపంతో కోసినట్టు హృదయం బరువెక్కి పోతుంది 🙏🙏🙏 నీ పవిత్ర ఆత్మకు శాంతి కలుగు గాక🪔🪔🪔

  • @deshttysandeep4953
    @deshttysandeep4953 3 ปีที่แล้ว +5

    నరసన్న నువ్వు పాట పాడుతుంటే గుండెలు బరువెక్కాయి అన్న 🙏🙏🙏🙏

  • @madhubathula1920
    @madhubathula1920 2 ปีที่แล้ว +1

    అన్నా నేను ఈ పాట తో నీకు పెద్దా ఫ్యాన్ అయినా అన్నా
    పాట మాత్రం చాలా బాగుంది అన్నా 🙏

  • @eanjaneyulu5831
    @eanjaneyulu5831 2 ปีที่แล้ว +1

    ఈ పాట గురించి,మీ గొంతు గురించి మాటల్లో చెప్పలేం🙏🙏🙏🙏🙏

  • @shivasaiteja4638
    @shivasaiteja4638 3 ปีที่แล้ว +14

    నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆభగవంతున్ని ప్రార్ధిస్తున్నాను. నీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓం శాంతి 🙏💐💐😭😭

  • @anandreddy6783
    @anandreddy6783 3 ปีที่แล้ว +8

    తమ్ముడు ని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్న 💐🙏

  • @chinnarock7830
    @chinnarock7830 3 ปีที่แล้ว +4

    నేను కూడా సూసైడ్ చేసుకోవాలి అనుకున్న కానీ ఈ పాట విన్న తర్వాత నాకు అర్ధం అయ్యింది. నేను చనిపోతే మా ఫ్యామిలీ తట్టుకోలేదు ఎందుకంటే మాధి చాలా పెద్ద ఫ్యామిలీ నేను మా ఫ్యామిలీ లో ఆందరికంటే చిన్న వాడిని మ నాన్న side and మ అమ్మ side మా ఫ్యామిలీ లో నన్ను ఆందరు like చేస్తారు so నేను చనిపోతే వాళ్ళు గుండెలు పగిలేలా ఏడుస్తారు so ఈ పాట విన్న తర్వాత నాకు అర్థం అయింది మా వాళ్ళు చాలా బాధ పడతారు anyway నేను తొందరలోనే చనిపోత I miss my big family ❤️❤️I love my family ❤️❤️❤️

    • @sekharmani9487
      @sekharmani9487 3 ปีที่แล้ว +1

      Don't take decision bro be cool be happy be strong......leave the problems definitely solutions....

  • @shobhavra5598
    @shobhavra5598 3 ปีที่แล้ว +2

    Narsanna songs super anna🙏🙏💐💐

  • @kiranthodeti6009
    @kiranthodeti6009 2 ปีที่แล้ว +1

    Super song Anna edupu vastundi