ఎన్నిసార్లు కామెంట్లు పెట్టాలన్న తక్కువే ఈ సాంగ్ పదేపదే ఈ సాంగ్ ని వింటున్నాం అన్నా నీకు దండం సూపర్ సాంగ్... ఇలాంటి పాటల్ని మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఈ పాట విని NRI వ్యక్తి ఫ్లైట్ లో వచ్చి ఈ వ్యక్తి ని కలిసి ధన్యవాదములు చెప్పి డబ్బులు ఇచ్చి తిరిగి దేశానికి వెళ్లి పోయాడు అంటే, అలాంటి పని చేయాలి అంటే కస్టపడి పైకి వచ్చినవాళ్లు మనస్తత్యము మంచిగ ఉన్న వాళ్ళ కె సాధ్యం ఆయన ఎవరో గాని ధన్యవాదములు 💐💐💐🙏🙏
ఏ దేశం పోయి ఎంత గొప్పగా బ్రతికిన, మన చిన్ననాటి పరిస్థితులు ప్రతి పేద కుటుంబంలో ఒకేలా ఉండేవి. నా చిన్ననాటి బాల్యం ఈ పాటతో కళ్ళ ముందు కనపడింది. Thank you so much for the song - Love from Europe ❤️
రాంబాబు గారు ఈ పాట పాడుతుంటే ఆ వాయిస్ ఆ పదాలు కూర్చిన విధానం చాలా చాలా అర్థం అయ్యే పదాలు నా మనసుని హత్తుకుని చాలా సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది రాంబాబు గారు కి మంచి భవిష్యత్తు ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
ఇంత చక్కని పాటకు కూడా dislike కొట్టిన వారిని ఏమి అనలో కూడా అర్థం కావటం లేదు ....ఎందుకు రా బ్రతుకులు.....సమాజం లో అణగారిన వర్గాలు మెల్కొనటం ఇష్టం లేని వారే dislike చేసిన వారు....❤❤❤❤❤
ఇ పాట వింటే చాల ఎడుపు వస్తుంది అమ్మ నాన్న లు కష్టాలు పడుతు నాను పెంచినరు. ఇప్పుడు ఆ చిన్ననాటి గురుతులు తెప్పించారు అన్న నేను ఎడుస్తు రా స్తున్న నేను ఒక ఆర్మీ జవాను
సూపర్ అన్న అమ్మానాన్న చదువు గురించి పాడి నందుకు Tqs రైతు గురించి కొంచెం పాట వచ్చింది కానీ ఏ రైతుకు న్యాయం జరగట్లేదు జరగాలని కోరుకుంటూనాను ఇట్లు ఒక రైతు బిడ్డ
చాలా మంది జీవితలలో జరిగిన స్టొరీ ఇది. మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మ కూలీ పని చేసి మా ముగ్గురుని చవించారు .ఈరోజు మేము ముగ్గురం కూడా గవర్నమెంట్ జాబ్ సాదించాము ఏ పాట విన్న ప్రతిసారి నాకు తెలియకుండానే కన్నీరువస్తాయి
చాలా చాలా బాగుంది సాంగ్ కనీసం నెలకు టు టైమ్స్ అన్న వింటుంటాం ఈ పాట పేదవాళ్ల కోసం చదువుకునే వాళ్ల కోసం మంచి సాంగ్ ఇది నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రుల ఆవేదన తో ఎలాంటివాడైనా చదువుకోవాలన్న ఆశ ఈ సాంగ్ విను విన్న వెంటనే వాళ్ల చదువు కొని తన పిల్లల్ని వాళ్ల చదివించు కోవాలని కోరుకుంటున్నారు ఇలాంటి సాంగ్ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మరొకటి చెయ్యి అన్న
చినిగిన అంగి వేసుకొని బాల్యమంతా గడిపిన.... నాది సేమ్ సిచువేషన్ బ్రదర్ ఈ పాట వింటుంటే నా జీవితంలో జరిగిన సన్నివేశాలు కూడా గుర్తుకొస్తున్నాయి థాంక్యూ బ్రదర్
రాసినా మీ కలంకి ✍🏻(రాంబాబు అన్నకి). ఇంతా మంచి పాటను మా ముందుకు తీసుకువచ్చిన మీకు (గంగా అక్కకి) చాలా ధాన్యవాదలు. రాంబాబు అన్న మీరు ఇంకా ఇలాంటి పాటలు మరెనో రాయాలని కోరుకుంటున్న 🙏🏻..
అన్న ఈ పాటలో నిజం ఉంది ప్రతి ఒక్క గారీబ్ ఇంట్లో ఉండే సన్నివేషన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన అన్నకి నా పాదాబి వందనాలు🙏 ఈ పాట విన్నాపుడల్ల వెక్కి వెక్కి ఏడుస్తున్న😭😭 నా నిజ జీవితం ఈ పాట రూపం లో ఉంది బయ్యా కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా నన్ను కన్నా నా తల్లి తుండ్రలను ఎప్పుడు నా గుండెల్లో పెట్టుకొని చేసుకుంటా 🙏🙏🙏❤❤❤ సూపర్ song 🙏🙏🙏🙏
Bro..ea song prathi manasunu kadhilinche song..👌👌SO nice song.. I MISS YOU..🌻AMMA..NANNA.🌻 Iwant Many more this type of heart touching songs...BRO.. Gud luck......
మిత్రమా జై భీమ్ నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో పాడి,ఆకలితో ,అవకాశాలు లేకుండా ఉన్న వాళ్ళకి నీ గొంతుకతో దర్యం ఇస్తావని కోరుకుంటూ... మీ గుజ్జునూరి నరేష్ స్వేరో
నాకు ఏమాత్రం తెలివి లేనప్పుడు 8 వ తరగతి చదివేటప్పుడు మా నాన్న చనిపోయాడు 2010 లో అప్పట్లో 100 రూపాలు కూడా చాల కష్టం అయ్యేది మా నాన్న ఆటో నడిపేవాడు ఇప్పుడు నేను నెలకు 40.000 సంపాదిస్తున్న ఆనందం లేదు మా నాన్న 100 రూపాయల కోసం పడ్డ బాధలే గుర్తుకు వస్తున్నాయి 😭😭😢
ఒక్క పూట స్కూల్ అప్పుడు కాళ్ళకి చేప్పులు లేక ప్రతి చేట్టు కింద కాసేపు నిలబడుతూ ఇంటికి పోయేది అన్ని తలుచుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి సూపర్ బ్రో...... 😭😭😭😭😭😭
చిరిగిన అంగి లగులేసుకొని బాల్యమంతా గడిపిన బత్త సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయిన ...ఇది వింటే నా జీవితం ఇలాగే ఉండేది ఎపుడు నాకోసమే రాసినట్టు అనిపించింది ... థాంక్స్ అన్న
లవ్ బ్రేకప్ సాంగ్స్ వినడం బంద్ పెట్టి రోజు ఈ సాంగ్ వింటున్నా అన్న.... ఈ బాధలు బంద్ అయ్యే రోజు తెస్తానే...జన్మించిన అమ్మ... రెక్కల కష్టం చెమట సుక్కల ధారను నెనురా😢👌👌👌
అక్క నా జీవితం లో కూడా నా బాల్యం ఇలా నే సాగింది ఇ వీడియో సాంగ్ చుస్తే నా బాల్యం గుర్తుకు వస్తుంది కన్నీళ్లు వస్తున్నాయి ఇంత మంచి పాట ను వీడియో సాంగ్ రూపంలో చేసిన అందరికి ధన్యవాదాలు🙏🙏🙏🙏
ఈ పాటను మనందరి మధ్యకు తీసుకొచ్చిన రాంబాబు అన్న కు నిజంగా ప్రత్యేక ధన్యవాదములు ఈ పాట నిజంగా ప్రతి ఒక్క పేదవారి గుండెకు మంచి స్ఫూర్తిదాయకం అని నా యొక్క అభిప్రాయం ఏమంటారు ఫ్రెండ్స్
సోదరా నీ గొంతులో పలికిన చెమట పాట,,,ప్రతీ పేదవాని ఇంట ఏమో కానీ ,,యాదృచ్చికం అయినా పల్లవి,,చరణం,,చిత్రం అన్నీ అచ్చంగా నావే.(అలా ఉన్నాయి)...ధన్యవాదాలు సోదరా....
In you tube listen bhau jana janda song yesterday, Today I want to listen again early morning 5:00am after that Watch this song 7:00am in bed literally yekki yekki edchina brother.Iam from Karnataka but you won the millions of hearts.Hats off to you for remembering 90s pains & memories.
మనస్సును హత్తకునే మమచీపాటకు కోటి దండాలు నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చిన ఈ పాటకు పాదాభివందనం ఈ పాట బాదలను గుర్తు చేస్తూనే భవిష్యత్తు కర్తవ్యాన్ని లక్ష్యము ను నిర్థేషిస్తుంది
శ్రీ దేవీ డ్రామా కంపెనీ లో ఈ సాంగ్ విని ఫుల్ సాంగ్ వినాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత మంది... నిజంగా చాలా చాలా బాగుంది 💞💞
Yes
Yes bro
Nenu
Same bro
👍
ఇంత మంచి సాంగ్ కి డిస్లైక్ ఎట్లా కొట్టలనిపిస్తుందిరా వేదవల్లారా తల్లిదండ్రులు,చదువు విలువ పాట రూపములో ఎంత గొప్పగా చెప్పాడు మిరు గ్రేట్ అన్న 🙏🙏
swero janda ni gunde kihattukunta annadu
Flalzpy p
Athanu swaero kabatti ..... dislike s chesaru.
E paataki dislike kotte chance se ledu
@@madhurivinukonda3977 k
Rszey
ఎన్నిసార్లు కామెంట్లు పెట్టాలన్న తక్కువే ఈ సాంగ్ పదేపదే ఈ సాంగ్ ని వింటున్నాం అన్నా నీకు దండం సూపర్ సాంగ్... ఇలాంటి పాటల్ని మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Yenni sarla pettav bro
పేద వాడిని కాబట్టే కళ్ళలో నుండి నీళ్ళు వచ్చినాయి...... పాట చూసినపుడు...సూపర్ అన్న.....
Same.......
పేద వాడిని కాబట్టి నాకు చాల ఇష్టం ఈ పాట
❤
Memu kuda sem Anna kani dabbulu unna vallu manalani chala chulakanga chustharu 😭😭😭😭😭😭
ఈ పాట వినంత సేపు నా కంట్లో కన్నీళ్లు ఆగలేదు బ్రో నిజంగా ప్రతి పేదవాడు అదురుకునే బాధలు నీ ఒక్క పాటలో చుపించేసవు
Suparab
"""చిరిగిన అంగీ లాగులేసుకుని బాల్యమంత గడిపిన"""నీళ్లు నిండిన కళ్ళతో నీకు వందనాలు అన్న...
Same stvtn anna e pata chala mandhiki anubavam
ఈ పాట విని NRI వ్యక్తి ఫ్లైట్ లో వచ్చి ఈ వ్యక్తి ని కలిసి ధన్యవాదములు చెప్పి డబ్బులు ఇచ్చి తిరిగి దేశానికి వెళ్లి పోయాడు అంటే, అలాంటి పని చేయాలి అంటే కస్టపడి పైకి వచ్చినవాళ్లు మనస్తత్యము మంచిగ ఉన్న వాళ్ళ కె సాధ్యం ఆయన ఎవరో గాని ధన్యవాదములు 💐💐💐🙏🙏
Super......sir
Yesss bro
ఆ వీడియో ఉంటే లింక్ పెట్టండి బ్రదర్ ప్లీజ్
ఆయనకి కష్టం విలువ తెలుసు ఆ విలువను ఈయనకు ఇచ్చేశారు. గొప్ప పని. ధన్యవాదాలు స్వామి
💐💐
ఏ దేశం పోయి ఎంత గొప్పగా బ్రతికిన, మన చిన్ననాటి పరిస్థితులు ప్రతి పేద కుటుంబంలో ఒకేలా ఉండేవి.
నా చిన్ననాటి బాల్యం ఈ పాటతో కళ్ళ ముందు కనపడింది.
Thank you so much for the song
- Love from Europe ❤️
Yes bro
Iam also 10th fail but today iam also MA English post graduate.. It's not a song it's my real life🙏🙏🙏🙏🙏🙏
రచన ,సంగీతం, గానం , చాలా రోజుల తరువాత గుండెను తాకిన గొప్ప పాట what a wonder full song nice nice,,,,
ఈ పాట వినగానే కళ్ళలోనుంచి నీళ్లు ఆగలేదు 😭😭😭 సారీ నాన్న నిన్ను ఎంతో కష్టపెట్టాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై బీమ్
Kk
I miss u dad
@@Kowshikreddy8341 .luy
Miss you nanna
రాంబాబు గారు ఈ పాట పాడుతుంటే ఆ వాయిస్ ఆ పదాలు కూర్చిన విధానం చాలా చాలా అర్థం అయ్యే పదాలు నా మనసుని హత్తుకుని చాలా సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది రాంబాబు గారు కి మంచి భవిష్యత్తు ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
అక్షర సత్యాన్ని మనసు పులకించి గుండెని హత్తుకుని కన్నీరు పెట్టించే సందర్భాలను పాట రూపంలో సమాజానికి అందించిన రాంబాబుకు సలాం సలాం 🙏
😗
Superb song rambabu anna
సలాం ఏంది భయ్ నమస్కారం 🙏
ఈ పాట విన్నంత సేపు మనకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేసాయి అన్నా సూపర్ రాసారు పాట & సూపర్ గా పాడారు మీరు సూపర్ సూపర్ సూపర్.........
Super
రాంబాబు అన్న నీ పాట కు పాదాభివందనం.......that's my life......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
th-cam.com/video/bGC1mgzfICE/w-d-xo.html
2024లో ఈపాట వినవాలు ఏంత మంది ❤❤❤
Me in June 2024
78 million views ఉన్నా ఈ పాటను గత రెండు సంత్సరాలక్రితం నుండి చూడనందుకు చింతిస్తున్నాను😌😌.. పెద్ద మనసున్న పాట .
Epudyina ardam ayindii kada bro....ekkada paadithey famous ayutamoo ardamyindii chala Mandi Ella talent person unnaru
Avoona..... 🙂🙂🙂🙂
Yes same feeling Nadi kuda
Yes
@@gopigopichand8159BN g
ఏమిచ్చినా నీ ఋణం తీర్చుకొను ఓ నాన్న... బాధలు బంధయ్యే రోజు తెస్తానే జన్మనిచ్చిన అమ్మ..... నా గుండెకి తగిలింది నిరుద్యోగి మాట 🙏😥😭
Hi
Ejrjeswi lsub
Exactly
Kumar super bayya
😥😥
తెలంగాణ ప్రభుత్వం ఈ పాట రాసిన వ్యక్తికి మరియు పాడిన వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చి అభినందించాల్సిందిగా కోరుతున్నాము.
పాట నా కోసమే వ్రాసినటుంది అన్న కంగ్రాట్స్ బ్రదర్
Yes absolutely🔥
Super Song
@@basavanivenkatesh9910 l
💚
super song pedarikam lo puttina naa telangana anna nundi veluvadina good song
ఇంత చక్కని పాటకు కూడా dislike కొట్టిన వారిని ఏమి అనలో కూడా అర్థం కావటం లేదు ....ఎందుకు రా బ్రతుకులు.....సమాజం లో అణగారిన వర్గాలు మెల్కొనటం ఇష్టం లేని వారే dislike చేసిన వారు....❤❤❤❤❤
ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారేమో గానీ ప్రేమలేని అమ్మ బాధ్యతలేని నాన్న ఉండరు ఎంత వెతికిన...
Ma nana unnadu
@@Shorts-5-o2j Avuna andi
Ma nanna unnadu
Maa anna kuda unnadu anna
ఇ పాట వింటే చాల ఎడుపు వస్తుంది అమ్మ నాన్న లు కష్టాలు పడుతు నాను పెంచినరు. ఇప్పుడు ఆ చిన్ననాటి గురుతులు తెప్పించారు అన్న నేను ఎడుస్తు రా స్తున్న నేను ఒక ఆర్మీ జవాను
na name kuda venkatesh anna. nenu kuda CRPF anna.
Superb bro
wow anna i love indian army
Love u anna
రైతులకు ఆర్మీ జవాన్లకు 😭😭😭🙏🙏🙏🙏
ఇలాంటి పాటలకి అవార్డు ఇవ్వాలి ప్రభుత్వం, రాంబాబు అన్న శత కోటి వందనాలు 🙏🙏🙏 నేను ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియుదు
ఇది ముమ్మాటికి నా జీవితం లో జరిగిన సంఘటనలు... ధన్యవాదాలు మిత్రమా! నా జీవితం లో ఒక్కసారి అయినా నిన్ను కలుస్తాను
సూపర్ అన్న అమ్మానాన్న చదువు గురించి పాడి నందుకు Tqs రైతు గురించి కొంచెం పాట వచ్చింది కానీ ఏ రైతుకు న్యాయం జరగట్లేదు జరగాలని కోరుకుంటూనాను ఇట్లు ఒక రైతు బిడ్డ
మాటలు రావడం లేదన్నా,కన్నీళ్లు వస్తున్నాయి.
జై భీమ్, జై స్వేరో✊🙏🙏🙏
Yes bro
Avunuanna. Nijma
ఈ బుడ బుక్క మాటలు ఎంటి రో....
@@RaviKotla2023 me xx
,,
,
సూపర్ అన్న
ఈ పాట లో నా జీవితాన్ని మళ్ళీ తిరిగి చూసుకుంటున్నాను.
అన్న నాకోసమే రాసిండు,పాడినట్టున్నడు .❤️❤️❤️
Inninbinbniiijiiji,
Shx
😔
Suparga vudhi
Avunu nenu kuda alage chadukunna 😭
అద్బుతం బయ్య ఈ పాట చిన్ననాటి పేద కుటుంబం కష్ట సుఖాలను, తల్లిదండ్రుల ప్రేమను ఈ పాట రూపంలో ప్రాణం పోసినవ్ చాలా థాంక్స్ బయ్యా 🙏🙏🙏
చాలా బాగా పాడారు బ్రదర్ పేద వాడి గుండె చప్పుడు కోసం పేదవాడి బ్రతుకులు కోసం చదువు కోసం చాలా బాగా చెప్పారు అలా తల్లిదండ్రులు కోసం👌👌👌👌👌👌💐💐💐💐💐
suppr
th-cam.com/video/fxA54mAz9mk/w-d-xo.html
Na life gurtuku vachindi brother naku father kuda leru anta amme maaku okkasari kallalo nillu vachay
నిజంగా ఈ పాటతో పేదోడి జీవితం ఎలా ఉంటుందో కళ్లకద్దినట్టు చూపించినవ్ అన్న ధన్యవాదాలు అన్న 😔😞😢🙏
8
good song anna
Super song 😭😭
Super song
Super anna
పాట వినంగనే కొన్నింటిలోంచీ నీరు వచ్చింది... సూపర్ సాంగ్ all the best for u Team
th-cam.com/video/fxA54mAz9mk/w-d-xo.html
పాట చాలా చక్కగా వివరించారు మీకు పాదాభివందనం చెల్లిస్తున్నాను పాట వింటుంటే కన్నీళ్ళు రాకుండా ఉండలేం ధన్యవాదములు
@@tagaramswamy5781 th-cam.com/video/fxA54mAz9mk/w-d-xo.html
Anna super anna song na
రాంబాబు అన్నా కి శతకోటి వందనాలు నిజం ను గుర్తు చేసుకోవడానికి ఈ పాటను రాసినందుకుగాను
చాలా మంది జీవితలలో జరిగిన స్టొరీ ఇది. మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మ కూలీ పని చేసి మా ముగ్గురుని చవించారు .ఈరోజు మేము ముగ్గురం కూడా గవర్నమెంట్ జాబ్ సాదించాము ఏ పాట విన్న ప్రతిసారి నాకు తెలియకుండానే కన్నీరువస్తాయి
Good job bro......Amma ni baga chusko
Na balyam kuda aaalaaa kanpinchindi song lo
Good Madam...... Congratulations 🎉🎉
🙏
Hands off anna 👍
చాలా చాలా బాగుంది సాంగ్ కనీసం నెలకు టు టైమ్స్ అన్న వింటుంటాం ఈ పాట పేదవాళ్ల కోసం చదువుకునే వాళ్ల కోసం మంచి సాంగ్ ఇది నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రుల ఆవేదన తో ఎలాంటివాడైనా చదువుకోవాలన్న ఆశ ఈ సాంగ్ విను విన్న వెంటనే వాళ్ల చదువు కొని తన పిల్లల్ని వాళ్ల చదివించు కోవాలని కోరుకుంటున్నారు ఇలాంటి సాంగ్ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మరొకటి చెయ్యి అన్న
3yyyyyhrhr
చినిగిన అంగి వేసుకొని బాల్యమంతా గడిపిన....
నాది సేమ్ సిచువేషన్ బ్రదర్
ఈ పాట వింటుంటే నా జీవితంలో జరిగిన సన్నివేశాలు కూడా గుర్తుకొస్తున్నాయి
థాంక్యూ బ్రదర్
నీ పాట విన్న తరవాత చదువు విలువ తెలిసింది అన్న ఇపుడు 2021 UPSC సివిల్స్ సర్వీెస్ లో IPS కొట్టిన అన్న ACP ఇపుడు
Really..
Great
Congrats anna
congratulations bro 🎉🎉
Congratulations 👏
ఈ పాట చాలా మంది జీవితాలను కండ్లకు కట్టినట్టు రాశారు గ్రేట్ అన్న
💐అన్న పాట సూపర్ అన్న ఈ లాంటి పాటలు మరి ఎన్నో పడాలని ఆ భగవంతుడు కి కోరుతున్నాను💐💐
తమ్ముడు పాట చాలా నీ హృదయపూర్వకంగా ఇంకా ఇంకా మంచి పాటలు చాలా బాగున్నాయి కానీ అమ్మ నాన్నను గుర్తు చేసే వాళ్ళు ఎంతమంది మేధావులు అందరికీ వందనాలు
ఒక మనిషి పుట్టిన నుండి ఇప్పటి వరకు అన్ని కష్టాల్ని ఒక్కో ఒక్కొక్క పదము లూ చాలా కళ్ళకు కట్టినట్లు చూపించారు చాలా ధన్యవాదాలు అన్నా గారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంతా అద్భుతమైన పాటను అందించినందుకు మీకు ధన్యవాదాలు
Gabby Evg be TT fFY h glo iiiiopppplppppppooooppko I’m uhh John
Thanks
Kalyani
Super super super super super super emoshanal song
.
ఒక పేద వాడు పడే కష్టం మొత్తం వీడియో రూపంలో గానం లో అందించిన ప్రతి ఒక్కరికీ శతకోటి వందనాలు 👌🙏🙏
Like
సూపర్👍పేదరికం పోవాలంటే చదువు తోనే సాధ్యం❤ కావున ఎస్సీ, ఎస్టీ, బిసిలు ఉన్నత చదువులు చదివి తల్లి తండ్రులు కు ఆయా వర్గాలకు అండగా నిలవాలని కోరుతూ🎉
రాసినా మీ కలంకి ✍🏻(రాంబాబు అన్నకి). ఇంతా మంచి పాటను మా ముందుకు తీసుకువచ్చిన మీకు (గంగా అక్కకి) చాలా ధాన్యవాదలు.
రాంబాబు అన్న మీరు ఇంకా ఇలాంటి పాటలు మరెనో రాయాలని కోరుకుంటున్న 🙏🏻..
🙏
Anna good songs i like u
Q
🙏🙏🙏🙏🙏✍️✍️✍️✍️✍️✍️
🙏🙏🙏
ఈ పాట ప్రతి పాఠశాల లో ఉదయం 9.00 am కు విద్యార్థుల కు వినిపించాలి కొంతైనా ఉపయోగo ఉంటుంది అనుకుంటున్నా
Ma Scholl lo roju vesi vipista anna ee song ni
@@mbhupal17 io 💯💯o 💯i 💯💯 yy u
👌👌👍👍👍🙏
💯💯💯💯💯
@@manchalavamshi233pppppppppppp
పేదోడి బాధలు, కష్టాలు, అనుభవించే వాడికే తెలుస్తాయి.... వీడియో చాలా బాగుంది. పాట ఇంకో పది కాలాలు పధిలంగానే ఉంటాది. ఎపుడు విన్న కనీళ్లు అగట్లేవు
👌👌👌💐💐💐💐🙏🙏🙏🙏🙏సోదరా
SRINIVAS MS it 5
@@naskantisathyammasathi8488 🙏🙏🙏
@@learnmore6417 🙏🙏🙏
Yes brother
ప్రతి స్కూల్లో ఈ పాటని పెట్టాలి పిల్లలు కొచ్చాం ఉపాయం ఉంటుంది... పాట చాలా బాగుంది
తమ్ముడు నా జీవితం లో జరిగిన సంఘటన నీవుపాటపాడినవు.నీకువందనాలు.🌻🌷🌹💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🏻🙏🏻
Sjdjdj
🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
Ggg
@@lokeshrallabandi9180 كمممكمخكككمممححمحكمككممكمممككممممحكحممكممككممحمحكممككمككممممحكمكممككككمحككمكححممككم6كححمككح7عحكحكححككمححكحككحححححككمككححنكممكمحككحكمككحكحككمحممكمكمكمككككمكمكممممكمكمممككممكممكمكمككمكمكمكممحكممكككمممكككمكككمككمكمكك محكمممكمحككممحممكككمكمككحمكككككككمحمممكمحمكككككمكحككمككككككممممككمممككنمكمككمكككككمككككككمككككمككككككككمكمكمككك
సూపర్ ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలి
Cutdgon
Grn
Super song 👌 good
అన్న పడిన ప్రతి కష్టం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారికి బాగా తెలుసు పాట లో ప్రాణం పెట్టేసావ్ అన్న ❤
Super anna
Yes
superb annagaru
S bro
0
ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టని సాంగ్ విన్నప్పుడు చిన్నప్పుడు గుర్తు vastadi😢
జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంబుకున్నౌతా......
వాహ్ ......ఎం పదజాలమన్న.. అక్షర కూర్పు 👍👍👍🙏🙏🙏🙏
ఈ పాట అంటే మాకు చాలా ఇష్టం అనేవారు 👍👍👍
90 s kids
మనమే కదా ఇలాంటి situations ఎదుర్కొంది....
మన తోనే ఆటలు చివరి వి అయ్యాయి...
ఆ రోజులే బావున్నాయి....
Yes bro ma frds kuda ede mata anukuntam
Yes ours was golden generation
Nijam nijam 100bro.
Really 💯 correct,19'tarvata pillalu parents gurinchi konchem ayina think chestaru but ea generation vallu parents gurinchi alochinchali ante chala time padtundi.
Amma ❤nanna
ఈ పాటలో నా చిన్న నాటి సన్నివేశాలు చాలా గుర్తు చేశారు అన్న మీరు🙏🙏🙏 వింటుంటే కల్ల నుండి నీళ్ళు ఆపలేక పోయాను🙏😢😢
ఈ పాట ఎన్నిసార్లు విన్నా కన్నీళ్ళు వస్తాయి.! నువ్వు నీ జీవితంలో అనుభవించిన బాధల్ని పాటగా రాసావు తమ్ముడూ..👏👏👏👏
❤️
Tq madam
Spr song akka
Hai
@@ravinderm6129 anna nuvvu epudu manchi songs elagay rayava bro
ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి .
చిన్నప్పుడు పడ్డ కష్టాలు అన్నీ గుర్తొచ్చాయి.
అద్భుతమైన పాట🙏🙏🙏
Meeru gouds aa
అన్న ఈ పాటలో నిజం ఉంది ప్రతి ఒక్క గారీబ్ ఇంట్లో ఉండే సన్నివేషన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన అన్నకి నా పాదాబి వందనాలు🙏 ఈ పాట విన్నాపుడల్ల వెక్కి వెక్కి ఏడుస్తున్న😭😭 నా నిజ జీవితం ఈ పాట రూపం లో ఉంది బయ్యా కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా నన్ను కన్నా నా తల్లి తుండ్రలను ఎప్పుడు నా గుండెల్లో పెట్టుకొని చేసుకుంటా 🙏🙏🙏❤❤❤ సూపర్ song 🙏🙏🙏🙏
అన్నా ఈ పాట నేను 30 40 సార్లు విని ఉంటాను అన్న కానీ రోజుకు ఒక్కసారైనా వినాల్సిందే సూపర్ అన్న సాంగ్
Bro..ea song prathi manasunu kadhilinche song..👌👌SO nice song..
I MISS YOU..🌻AMMA..NANNA.🌻
Iwant Many more this type of heart touching songs...BRO..
Gud luck......
Yes mother is not there
Super song anna
👌👌 అన్నా నువ్వు పాడిన పాట చాలా బాగుంది మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట ఇంత చక్కటి పాట పాడినందుకు కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు🙏🙏🙏
మిత్రమా జై భీమ్
నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో పాడి,ఆకలితో ,అవకాశాలు లేకుండా ఉన్న వాళ్ళకి నీ గొంతుకతో దర్యం ఇస్తావని కోరుకుంటూ...
మీ గుజ్జునూరి నరేష్ స్వేరో
correct bayya
Km uh
super song 😍
@@ratnastudio7157 lll lll lo
@@RajendraPrasad-uq2cy అన్న మీరు పెట్టిన రిప్లై అర్థం కాలేదు
10 కోట్ల మంది చూసారు
అద్భుతంగా ఉంది పాట ప్రతీ ఒక్కరి life స్టోరీ కనిపిస్తుంది and వింటుంటే దుఃఖం వస్తుంది ..
Yes
Bhumesh R s
కళ్ళకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్తా అబ్బా నిజంగా నీ అక్షరాలకు పాదాభి వందనం 🙏🙏🙏
Super👌👌👌 anna
సూపర్ అని చెప్పి ఈ పాట వాల్యూ తీయలేను అన్న నాకు మాటలు రావట్లేదు🙏🙏🙏
సూపర్ రాం బాబు అన్న
Wow
✌
👌👌👌enta cheppina ee paata gurchi takkuve avutundi.... 🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే సాంగ్
సూపర్ రాంబాబు అన్న & టీమ్
Heart touching songs excellent
ఇదొక చదువుకున్న ప్రతిఒక్క పేదజ్ఞానవంతుని కన్నీటి వ్యథ హాట్సాఫ్ రాంబాబు
th-cam.com/video/58XgVv2kgtc/w-d-xo.html
నిజం అన్న
Baeutiful😂😍😎🥰 nice
Yes yes same feeling..but you wrote it.
Nice song
ఒక సామాన్యుని జీవితం ఒక పాటలో చాల బాగా రాసారు ఇంకా అమ్మా నాన్నల కాష్టం అందరు గుర్తుంచాలి.❣️
నాకు ఏమాత్రం తెలివి లేనప్పుడు 8 వ తరగతి చదివేటప్పుడు మా నాన్న చనిపోయాడు 2010 లో అప్పట్లో 100 రూపాలు కూడా చాల కష్టం అయ్యేది మా నాన్న ఆటో నడిపేవాడు ఇప్పుడు నేను నెలకు 40.000 సంపాదిస్తున్న ఆనందం లేదు మా నాన్న 100 రూపాయల కోసం పడ్డ బాధలే గుర్తుకు వస్తున్నాయి 😭😭😢
😢
నాన్న లేకపోతే ముందుకు పఓలఏమ్మన్నదఇ జగం ఎరిగిన సత్యం.
Na paristiti anthe anna
meeru meeku viluainantha varaku pedollaki sahayam cheyandi
.
.
8
నీకు ఈ షూటింగ్ కి సహాయ పడిన nri కి ప్రత్యేక వందనాలు అన్న 🙏🙏🙏🙏
కరెక్టే అన్న ఆయన కూడా అర్దం చేసుకుండూ
అన్నా నిజానికి ఇలాంటి సాంగ్ ఎప్పుడూ వినలేదు సూపర్ మా ది విశాఖపట్నం అయినా మీ తెలంగాణ songs కీ చాలా ఇంపార్టెంట్ isataanu iloveyou so much
నిజంగా వీడీయో మల్లి కన్నీరు తెప్పించింది......
రాంబాబు అన్న మీరు సూపర్...
th-cam.com/video/fxA54mAz9mk/w-d-xo.html
th-cam.com/video/58XgVv2kgtc/w-d-xo.html
@@prashanth_creations07
Riwyr.
;'8,,
^^^^ & .&9
.
.
0
@@narsimhamyadar187 th-cam.com/video/58XgVv2kgtc/w-d-xo.html
ఒక్క పూట స్కూల్ అప్పుడు కాళ్ళకి చేప్పులు లేక ప్రతి చేట్టు కింద కాసేపు నిలబడుతూ ఇంటికి పోయేది అన్ని తలుచుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి సూపర్ బ్రో...... 😭😭😭😭😭😭
Same to same anna adpuvasude anna massage chusuta
Soo
Super
హ అవును
Hi
ఈ పాట విన్న ప్రతిసారీ నాలో భయం అవుతుంది.నా తల్లిదండ్రుల ఆశలు నేర్వెరచకుండానే వాళ్ళకి ఎక్కడ దూరం అవుతానో అని...😢
U will win
నేను కూడా చిన్నప్పుడు పడ్డ కష్టాలు ఈ పాటలు ఎన్నో ఉన్నాయి నువ్వు సూపర్ అన్న
పెదారికంలొ ఉండి కూడా వెనక్కి తగ్గకుండా చదివి చదువు విలువ గూర్చి చాటి చెప్పిన యాసారపు . రాంబాబు గారికి కృతజ్ఞతలు
1990 s పుట్టిన చాలా మంది స్విచ్వషన్ ఇదే ✊️సూపర్ సాంగ్ anna👌👌👌
👌
Yes
100 శాతం కరెక్ట్
yes brother
@@saidulusaidulu4210 👌
Ee paatanu sponsor chesinavarini kuda abhinandinchali. Athane sponsor cheyakunte intha manchi paatanu Miss ayyundedi. ❤ from Kannadiga (Indian)
ఈ పాట విన్నపుడల్లా ఏడుస్తూ వింటాను bro, చాలా బాగా రాసి పడినవ్ 👌👌👌
చిరిగిన అంగి లగులేసుకొని బాల్యమంతా గడిపిన బత్త సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయిన ...ఇది వింటే నా జీవితం ఇలాగే ఉండేది ఎపుడు నాకోసమే రాసినట్టు అనిపించింది ... థాంక్స్ అన్న
Na life lo kuda sm elane jarigindi bro tqs for giving this wonderful song tqs very much
Me to bro
Nenu kuda
లవ్ బ్రేకప్ సాంగ్స్ వినడం బంద్ పెట్టి రోజు ఈ సాంగ్ వింటున్నా అన్న.... ఈ బాధలు బంద్ అయ్యే రోజు తెస్తానే...జన్మించిన అమ్మ... రెక్కల కష్టం చెమట సుక్కల ధారను నెనురా😢👌👌👌
Super anna
@@jagadeeshchowdary2048 supar anna
Chala baga chepparu annaya
Nice bro
@@jagadeeshchowdary2048 very nice anna
వింటూనే విన్న 3:15 నుండి తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చాయి అన్న🙏🙏🙏🙏🎶😍
Avnu AA time lo ankokunda kallalonchi nillu vacchay
Glt ni
Comment చూసి ఎలా వస్తాయి అనుకున్నా... At that situation I feel it..
Filled my eyes with ONE TEAR DROP..
@@katherlasrinivas8891 nk>
Yes
నా జీవితం లో ఇలాంటి పాట మళ్లీ నేను చూడ లేను 👌👌👌👌👌
Sonu
@@angurrathor2858 Toskdndn
Good anna
అక్క నా జీవితం లో కూడా నా బాల్యం ఇలా నే సాగింది ఇ వీడియో సాంగ్ చుస్తే నా బాల్యం గుర్తుకు వస్తుంది కన్నీళ్లు వస్తున్నాయి ఇంత మంచి పాట ను వీడియో సాంగ్ రూపంలో చేసిన అందరికి ధన్యవాదాలు🙏🙏🙏🙏
గంగ అక్క థాంక్స్ అలాగే రామ్ బాబు అన్న గారుకి కూడా న మనసుపుర్తిగా ధన్యవాదములు అన్న ....🌾🌾🌾🌾🌾🌾🌾🌾
100th like is mine
th-cam.com/video/fxA54mAz9mk/w-d-xo.html
@@kkumar988 aC.
Chala bagundi naa paata
2024 లో వింటున్న వారు ఒక లైక్ చెయ్యండి
Sahi bole
😅
😅😅😮😮
19 August 2024😮
❤❤
అన్నా ఈ పాటికి ఎన్ని
అవార్డులు ఇచ్చినా సరిపోదు 🙏🙏🙏🙏🙏🙏🙏
Hi
supper Anna
Iove
@@arjunarjun8617 ilogopi
.. Mn qu cr in
👌Nejanga ee song vintuntte kanlaku nellu osthunnayi😭😭😭😭
నిజంగా ఈ పాట విని నా బాల్యం గుర్తు వచ్చి ఫుల్లుగా ఏడ్చాను
superb anna i love this song
😂😂😂😂😂👍👌👌👌👌👌👌👌🤝❤️🧡💛💚💙💜🤎♥️
ఓ
Supper very Emosnal song
Superb 🎶🎶🎶🎶🎶
😢🙏
ఈ పాటను మనందరి మధ్యకు తీసుకొచ్చిన రాంబాబు అన్న కు నిజంగా ప్రత్యేక ధన్యవాదములు ఈ పాట నిజంగా ప్రతి ఒక్క పేదవారి గుండెకు మంచి స్ఫూర్తిదాయకం అని నా యొక్క అభిప్రాయం ఏమంటారు ఫ్రెండ్స్
సోదరా నీ గొంతులో పలికిన చెమట పాట,,,ప్రతీ పేదవాని ఇంట ఏమో కానీ ,,యాదృచ్చికం అయినా పల్లవి,,చరణం,,చిత్రం అన్నీ అచ్చంగా నావే.(అలా ఉన్నాయి)...ధన్యవాదాలు సోదరా....
చిన్నప్పటి కష్టాలు అన్నీ గుర్తు చేశావ్ బ్రో, పాట చిత్రీకరణ చాలా బాగా వుంది. మాకోసం ఇలాగే చిన్నప్పటి ఆటపాటలు, పాత జ్ఞాపకాలు కలిసిన మరోపాట అందివ్వగలరా🙏
పాట వింటున్నప్పుడు కళ్ళలో నీరొచ్చింది
Music & singer సూపర్ సూపర్ సూపర్ hattsoff to you
Song Writer Enta Badha To Rasi Untadu, Anna
Yes bro
In you tube listen bhau jana janda song yesterday, Today I want to listen again early morning 5:00am after that Watch this song 7:00am in bed literally yekki yekki edchina brother.Iam from Karnataka but you won the millions of hearts.Hats off to you for remembering 90s pains & memories.
అన్న పాటవింటే గుండె తరుక్కుపోతుంది నా తల్లదండ్రులను నా చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు 🙏🙏🙏
😭😭😭
Father and mothers is gods
@@karnatisataiahgoud4502 ..
Osam
మనస్సును హత్తకునే మమచీపాటకు కోటి దండాలు నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చిన ఈ పాటకు పాదాభివందనం ఈ పాట బాదలను గుర్తు చేస్తూనే భవిష్యత్తు కర్తవ్యాన్ని లక్ష్యము ను నిర్థేషిస్తుంది
Song Super hit brother
Mani charan
అన్నా నీ పాట చాలా బాగా నచ్చింది .....నేను అందులో లీనం అయిపోయాను .....ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను ....
ఈ సాంగ్ inspiration తో 2025 lo SI JOB కొడతా 🙏🙏🙏👍👍👍🍫🍫🎉🎉🎉🎉🔥🔥🔥🔥
ఈ పాటతో కన్నీళ్ళు అలా వచ్చేశాయి.....🙏🙏🙏🙏
Gff
చదువు మనిషికి అసలైన సంపద 📚📖🖋️