O AVANI THALLI DHARANI NEW LOVE FAILURE FULL SONG 2023 | HANMANTH YADAV | GAANA MUSIC | INDRAJITT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • O AVANI THALLI DHARANI NEW LOVE FAILURE FULL SONG 2023 | HANMANTH YADAV | GAANA MUSIC #hanmanthyadav #indrajitt #teluguemotionalsongs #teluguemotionalsongs2022 #teluguemotionalsongsnew #emotional #emotionalsongs #emotionalsongsnew
    #lovefailuresong #lovefailure #lovefailuresongs #folksongs2023 #latestfolksongs2023
    #2023songstiktok #2023folk #folkdjsongs #djsongs #folk #trendingfolksongs #trendingfolksongs2023 #latestfolksongs2023 #telugufolksongs2023 #rajashekarrm
    PRODUCER: JAYYARAPU SANDEEP
    LYRICS &DIRECTION: POTHARAJU SRIKANTH
    MUSIC: INDRAJITT
    SINGER: HANMANTH YADAV
    DOP&EDITING Di:KISHAN ROY
    SPECIAL THANKS:JAYA KRISHNA
    POSTER: SAGAR MUDIRAAZ
    ----------------------------------------------------
    Technical Support
    #RajashekarRM 9704745485
    ---------------------------------------------------
    O AVANI THALLI DHARANI NEW LOVE FAILURE FULL SONG 2023 | HANMANTH YADAV | GAANA MUSIC,telugu new love failure songs,love failure songs,telugu love failure songs,love failure songs telugu,love failure songs 2023,hanmanth yadav,madeen sk,hanmanth yadav songs,hanmanth yadav folk songs,hanmanth yadav songs new,hanmanth yadav love failure songs,hanmanth yadav songs 2022,GAANA MUSIC,telugu love failure status,love failure songs in telugu,indrajith love failure songs,
    #telugunewlovefailuresong2023 #newtelugulovefailurefolksong2023dj #telugunewprivatelovefailuresongscome2023 #teluguprivatelovefailuresongs2023 #lovefailuresongsintelugu2023whatsappstatus #newlovefailuresongsintelugu2023dj #telugufolklovefailuresongs2023 #newlovefailuresongsintelugu2023femaleversion #lovefailuresongsintelugu2023 #newtelugulovefailurefolksongs2023 #lovefailure2023telugu #rajashekarrm #dilipdevagantelugusongsnew2023lovefailure #flocknewsong2023telugulovefailure #telugulovefailuresongsin2023 #newlovefailuresongsintelugufolk2023 #lovefailuresongsinteluguprivatenew2023 #newdjsong2023telugulovefailure #lovefailuresongsintelugu2023lyrics #telugulovefailuresongsprivate2023 #telugunewlovefailuresong2023 #newfolksongs2023telugulovefailure #lovefailuresongs2023whatsappstatus, #lovefailuresongsall2023, #lovefailuresongs2023teluguall, #lovefailuresongs2020and2023, #lovefailuresongsintamilnew2023album, #lovefailuresongsintelugu2020and2023, #lovefailuresongsintelugubass2023, #lovefailuresongscome2023, #lovefailuresongscom2023, #lovefailuresongscometelugu2023, #lovefailuresongs2023download, #lovefailuresongsdj2023telugu, #diliplovefailuresongs2023, #lovefailuresongsdjremixtelugu2023fullbass, #lovefailurefolksongs2023, #latestfolklovefailuresongs2023telugu, #lovefailuresongslovefailuresongs2023, #newtelugulovefailurefolksongs2023dj, #lovefailuresongsfemaleversionintelugu2023, #lovefailuresongsgondi2023, #lovefailuresongshindinew2023, #lovefailuresongs2023intelugu, #newlovefailuresongsin2023, #tamillovefailuresongsin2023, #lovefailuresongsinbanjara2023, #lovefailuresongsintelugu2023whatsappstatus, #lovefailuresongsintelugu2023dj, #lovefailuresongsinhindi2023, #telugulovefailuresongs2023dj, #lovefailuresongsdjremixtelugu2023whatsappstatus, #telugudjlovefailuresongs2023, #newdjlovefailuresongs2023, #lovefailuresongskannada2023, #lovefailuresongslatest2023, #lovefailuresongstelugulatest2023, #lovefailuresongsintelugulyrics2023, #latestbanjaralovefailuresongs2023, #blackscreentelugulovefailuresongslyrics2023, #lovefailuresongs2023movie, #lovefailuresongsintelugumovies2023, #lovefailuresongs2023newtelugu, #banjaralovefailuresongs2023new, #lovefailuresongsdjtelugu2023new,

ความคิดเห็น • 682

  • @Srikanthpothuraj
    @Srikanthpothuraj ปีที่แล้ว +612

    మిత్రులందరికీ నమస్కారం త్వరలో మీ ముందుకు అవని part -2 తో రాబోతున్నాం మన @gaana music ని subscribe and share చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ❤

  • @avamsikumar
    @avamsikumar ปีที่แล้ว +142

    ఒక్కరోజు 50 సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది సూపర్ సాంగ్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ సూపర్ action హీరో

  • @gugulothusrinu6977
    @gugulothusrinu6977 ปีที่แล้ว +105

    పాట వింటున్నంత సేపు వేరే లోకం ఉన్నటు ఉంటుంది బ్రదర్ ఎంత మంచి సాంగ్ రాసిన రైటర్ గారికి ధన్యవాదాలు

  • @ShilpaRani-ci5xx
    @ShilpaRani-ci5xx 10 หลายเดือนก่อน +14

    Aabbbbaaaa am voice annayya medhi nenu amana ante jarugutadhi andhuki cheptuna meru manchi podhishion lo untaru 👌👌👌🥰

  • @asampallirajamani4069
    @asampallirajamani4069 11 หลายเดือนก่อน +345

    😭😭😭Endhuku anna etla pranam petti paduthunnav paata rasina variki🙏🙏😭.e paata vinnantha sepu sachipovali anipisthundhi assalke edupu agadhi nijanga preminchina vanike e paata value thelusthadhi 😭😭

  • @komarisrikanth6283
    @komarisrikanth6283 ปีที่แล้ว +58

    ఎంత అద్భుతమైన పాట రాసిన అన్నగారికి ధన్యవాదములు అన్న

  • @NareshYadav-vp2ey
    @NareshYadav-vp2ey ปีที่แล้ว +20

    నా హృదయాన్ని కలిసి వేసిన గొప్ప అద్భుతమైన పాట ఈ పాట విన్న అంతసేపు ఈ ప్రపంచంలో లేనట్టుగానే ఉంది
    రాశి పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @mkavithakavitha
    @mkavithakavitha ปีที่แล้ว +17

    Roju ki okasarayina e song vinta nenu, chala ante chala baga nachindi song, voice matram supar ❤ bro mi voice ki nenu chala big fan❣️

  • @pandarigampallimudira3399
    @pandarigampallimudira3399 ปีที่แล้ว +50

    ఏమి కామెంట్ చేయాలో అర్థం కావడం లేదు పాట మాత్రం కిరక్ ❤❤

  • @pabbathisrisailam8389
    @pabbathisrisailam8389 ปีที่แล้ว +14

    😭😭😭😭🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 సూపర్ అన్నని సాంగ్స్ ఇలాంటి కొన్ని జీవితాలకి ఎన్నో పాటలు కావాలి దయచేసి పార్టీ 2 కూడా తొందరగా ఆశిస్తున్న ప్రాణం పెట్టి పాడిన ఐ లవ్ యు సో మ్యాచ్

  • @rathlavathsunitha990
    @rathlavathsunitha990 หลายเดือนก่อน +4

    🙏🙏👍👍ప్రాణం లేచి వస్తుంది అన్న

  • @durgamjangaiah
    @durgamjangaiah 3 หลายเดือนก่อน +10

    హనుమంతు యాదవ్ తమ్ముడు నీకు దేవుడిచ్చిన గొప్ప వరం నీ వాయిస్

  • @sundillamallesh4799
    @sundillamallesh4799 7 วันที่ผ่านมา +1

    సూపర్ సాంగ్ అన్న 💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @snvsnv9130
    @snvsnv9130 10 หลายเดือนก่อน +5

    Super annaya songu thanks 😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🤦🤦🤦

  • @thatababupeethala2326
    @thatababupeethala2326 3 หลายเดือนก่อน +4

    నీ గొంతుతో పాటకి ప్రాణం పోసావు హనుమంతు యాదవ్❤

  • @vamshiullendula
    @vamshiullendula 11 หลายเดือนก่อน +4

    Naa manasuku Ee song thoni mudipadi Undhi😢😢

  • @korevenkataiah486
    @korevenkataiah486 3 หลายเดือนก่อน +5

    రైటర్ గారు నీకు శతకోటి వందనాలు చాలా గొప్పగా రాశారు🙏🙏🙏

  • @AkhilaAudiosAndVideos
    @AkhilaAudiosAndVideos 10 หลายเดือนก่อน +2

    Nice🎉

  • @ashokreddy1732
    @ashokreddy1732 3 หลายเดือนก่อน +4

    నమ్మిన ప్రేమ వదిలి వెళ్ళితే ఉండే ఫీలింగ్ నీ కళ్ళకు కట్టినట్టు చూపించారన్నా పాటలో SUPERB BROOO

  • @bneelakantam4916
    @bneelakantam4916 6 หลายเดือนก่อน +8

    హేమంత్ యాదవ్ ప్రేమికులకు సత్యమేవిన పాటలు సూపర్ సూపర్ సాంగ్స్

  • @sridharuttarla6697
    @sridharuttarla6697 11 หลายเดือนก่อน +3

    Part 2 kosam waiting wonderful song

  • @dsv31
    @dsv31 หลายเดือนก่อน +2

    Neganga kantlo nelu Terigaei anna super 👌 ❤

  • @HunmanlaLavankumar
    @HunmanlaLavankumar 10 หลายเดือนก่อน +3

    సూపర్ హనుమంత్ అన్న

  • @anjijagirapu7236
    @anjijagirapu7236 10 หลายเดือนก่อน +5

    నీ ఊరేగింపు లోన నా ఊపిరి ఆగిపోతుందే

  • @Meenu9413
    @Meenu9413 ปีที่แล้ว +6

    నీకు కచ్చితంగా లైఫ్ లో లవ్ ఫెల్యూర్ అయి ఉంటావ్

  • @dharavathchandu5685
    @dharavathchandu5685 8 หลายเดือนก่อน +11

    నాది లవ్ మ్యారేజ్ అన్న ఇ సాంగ్ నాకు ప్రాణం ❤

  • @GangaVanam
    @GangaVanam 10 หลายเดือนก่อน +2

    So butiful song ♥️♥️🥰❤️🥰❤️❤️🥰

  • @thambithambibaala6446
    @thambithambibaala6446 10 หลายเดือนก่อน +3

    Magical voice H A N U M A N T H Y A D H A V

  • @vanguriailesh8550
    @vanguriailesh8550 10 หลายเดือนก่อน +4

    Beutiful song

  • @GangaVanam
    @GangaVanam 10 หลายเดือนก่อน +1

    So butiful song,my favourite sang,🥰🥰🥰🥰🥰🥰🥰🥰♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @anuvenkat802
    @anuvenkat802 2 หลายเดือนก่อน +3

    మనసుని మళ్ళీ సంపినవు ఫో బ్రో

  • @satyabhama2801bujjamma
    @satyabhama2801bujjamma 10 หลายเดือนก่อน +11

    చాలా చాలా బాగుంది తమ్ముడు చాలా బాగా పడవు తమ్ముడు😢

    • @Simhadridas
      @Simhadridas 7 หลายเดือนก่อน +1

  • @SrinuErnala
    @SrinuErnala 13 วันที่ผ่านมา

    E song ki mi vice spr ga set ayyindhi bro

  • @prakashj4226
    @prakashj4226 วันที่ผ่านมา

    Brother pranam postunnraru bro..

  • @Sathis647
    @Sathis647 10 หลายเดือนก่อน +10

    Lovely song hanuman yadhav❤

  • @KamathamSreekanth
    @KamathamSreekanth 3 หลายเดือนก่อน +3

    హన్మంతు ఆన్న సాంగ్ వేరే లెవెల్❤❤

  • @GaddamLaddu-dv8ly
    @GaddamLaddu-dv8ly 6 หลายเดือนก่อน +9

    Hanmanth yadav garu ee song sridevi drama company log chusinappati nundi,, ee song vintunnanu👌👌

  • @RikkytilluLanka
    @RikkytilluLanka 3 หลายเดือนก่อน +1

    Anna m undhi anna 😢😢 no words anna jivitham lo okka part

  • @vijayekkaladevi8237
    @vijayekkaladevi8237 6 วันที่ผ่านมา

    Hanumanthu yadav anna🔥🔥🔥🔥🔥💪💪💪💪

  • @kothapetaramesh694
    @kothapetaramesh694 ปีที่แล้ว +11

    I am waiting for u r voice😍

  • @venksteshdusa7317
    @venksteshdusa7317 หลายเดือนก่อน +2

    Plz elanti patala valla na bartha pranale viduchi vellindu edharu chinna paapalu 😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭e paata vini mammalni vidichi vellindu gaddi mandhu thagi😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏

  • @Wantead
    @Wantead ปีที่แล้ว +5

    I'm waiting bro ❤

  • @dsatyanivas7408
    @dsatyanivas7408 ปีที่แล้ว +1

    Going to another grand success 🙌 🎉

  • @vijaychunchuchunchu5504
    @vijaychunchuchunchu5504 6 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏👏👏👏👏👏 countless times vinna bro

  • @sushamanallaganti2428
    @sushamanallaganti2428 24 วันที่ผ่านมา +2

    : ని పాదలకంటిన పారాణి అడుగమ్మ
    ప్రణమైనోడు కానరాడేడని
    ని చెంపకద్దిన చుక్క నూవ్వైన చెప్పమ్మ
    చేయి పట్టినోన్ని చి కొట్టబోకని
    తనకు మానసిచ్చినానమ్మ మాంగల్యమ
    నన్ను మన్నించి మధీలో చోటియ్యవ
    ని మనసేట్ల మారేనే ఎన్నలమ్మ
    ని జారేటి కన్నీళ్లనాడగవమ్మ
    నువ్వు పలకరించవ పట్టు చీర
    పైనమైతున్న పల్లెల్ల పడే మిధ
    అతడు: ఓ… అవని నా అవ్వ తోడే నన్ను
    కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే
    తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే
    యముడే రమ్మని పిలుపయనే
    ఓ… అవని నా అవ్వ తోడే నన్ను
    కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే
    తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే
    యముడే రమ్మని పిలుపయనే
    అతడు: కళ్ళకి కాటుక వెడుతున్నవ
    కన్నీళ్లు కరువై పోతున్నవే కంటికి
    ఎలుపట్టి ఎడబాటు లేదంటివే
    ఏడడుగుల్లో ఎల్లిపోతున్నవ గూటికి
    కాళ్ళు మొక్కుతనే నమ్మ
    కాలు కాదిపి రా ఎన్నలమ్మ
    ఎన్నల ఎలుగులోనే ఏకాకినైనమ్మ
    ఏ సీమంతుడచేనమ్మ
    ఈ చెంత చేయీడిశి వెలుతున్నవే
    నిన్ను కళ్ల వెట్టుకున్న
    నన్ను కాదని అంటున్నవే
    ఏ దాయలేనిగా నన్ను చూసివెళ్లకమ్మ
    దయ చూపి రావే ఈ పేడోది పైన
    అతడు: తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే
    యముడే రమ్మని పిలుపయనే.
    ఓ… అవని నా అవ్వ తోడే నన్ను
    కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే
    తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే
    యముడే రమ్మని పిలుపయనే
    అతడు: ఇట్లా ఉండలేనమ్మ నిలా మనసు
    సంపుకొని బతకలేను
    మెడల పూస్తే కట్టెటోడు మారేణ
    నీకు పరాయి వన్నై పోతిన
    సచ్చిన సల్లగుండే
    నా ప్రేమెట్ల ఎరకానున్న
    గుండె మేధా ని పేరే
    చెక్కి గయా పరిచనమ్మ
    జ్ఞాపకలెన్ని ఉన్న
    నేను ఒనటరైపోతున్ననే
    ఎట్లాని సెప్పరదే
    ఈ బాధ ఎవ్వరికీ చెప్పుకొనే
    ని ఊరేగింపులోన ఊపిరాపుతున్నా
    ఉత్తరనున్న కటికి సాగనంపే
    అతడు: ఓ… అవని నా అవ్వ తోడే నా
    కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నావే
    తల్లి ధరణి నన్ను దాసుకోయే
    యముడే రమ్మని పిలుపయనే
    ఓ… అవని నా అవ్వ తోడే
    నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నావే
    తల్లి ధరణి నన్ను దాసుకోయే
    యముడే రమ్మని పిలుపయనే

  • @kummarivenkatesh8760
    @kummarivenkatesh8760 4 หลายเดือนก่อน +1

    పరిచయం కొంతకాలనిదే అయినా తాన జ్ఞాపకాలు మంత్రం జీవితాంతం ఉంటాయి కాలం వెన్నకి వెళ్తే బాగుండు నా కథ మళ్లీ రాసుకుంటా ఈ సారి నేను కోల్పోయిన నా ప్రేమని జీవితాంతం నాతో ఉండేలా 😢😢

  • @shabadramesh6762
    @shabadramesh6762 หลายเดือนก่อน

    సూపర్ అన్న సాంగ్ మీరు సూపర్ ప్రాణము పెట్టి పాడినవ్ అన్న 🙏🙏🙏🙏👌🤝

  • @Pusnakashankar-ih1rb
    @Pusnakashankar-ih1rb 11 หลายเดือนก่อน +1

    super annaya

  • @ThuppathulaPraveen
    @ThuppathulaPraveen 7 หลายเดือนก่อน +5

    అన్నయ్య పాట మ్యూజిక్ దేనికి తోడు నీ వాయిస్ ఎంత సూపర్ గా పాడారు నిజంగా హార్ట్ టచింగ్ సాంగ్😢😢😢

  • @anilaleti4647
    @anilaleti4647 10 หลายเดือนก่อน +1

    Song super anaa

  • @JangaiahTangadipally
    @JangaiahTangadipally 9 วันที่ผ่านมา

    Super song love feluyr and setting songs❤❤❤❤❤❤❤

  • @srikanthsrikanthpanja7217
    @srikanthsrikanthpanja7217 4 หลายเดือนก่อน +1

    తల్లి ధరణి ని వడిలో దాచుకోవే యముడే రమ్మని పిలుయనే సూపర్ లిరిక్స్ బ్రదర్ ❤️❤️

  • @SaiKumar-wi6sn
    @SaiKumar-wi6sn 11 หลายเดือนก่อน +2

    💕💕💕💕💕💕 I LOVE song

  • @sudhakersudhaker538
    @sudhakersudhaker538 หลายเดือนก่อน

    Brother chaala baaga padaru superb like your performance

  • @DJVAMSHIYAPALGUDA
    @DJVAMSHIYAPALGUDA 6 หลายเดือนก่อน +1

    Lovely song brother em anna feel undha brother song lo song vinnapadu chala feel avuthuna ❤

  • @akruthiReddy-ne7ng
    @akruthiReddy-ne7ng 7 หลายเดือนก่อน +5

    మీ ముగ్గురు పడిన ఈ పాట నాకు చాలా ఇష్టం. .మీ గొంతు లో ఏదో మేజిక్ ఉంది...ఇంద్రాజిత్,ధిలీప్, హన్మంత్ గారు మీరు సూపర్ గా పాడారు ....నా పేరు రూప .లవ్ ఫ్రొం సిద్ధిపేట్. ...శివయ్య అందర్నీ చల్లగా చూడయ్యా. .

  • @RajuRaju-o1t6b
    @RajuRaju-o1t6b 11 หลายเดือนก่อน +2

    👌

  • @laxmanreddyvangapalli3659
    @laxmanreddyvangapalli3659 4 หลายเดือนก่อน +2

    అన్న వాయిస్ ఎంత బాగుందో నా నీ వాయిస్ సంగీత దర్శకుడు పాట రాసిన వారు చాలా బాగుందన్న ఇట్లాంటి పాటలు చాలా రావాలి తెలంగాణ జై తెలంగాణ

  • @sarithakodem3469
    @sarithakodem3469 10 หลายเดือนก่อน +1

    Super

  • @bodduparsharam450
    @bodduparsharam450 3 หลายเดือนก่อน

    praise the lord ayyagaru amen yessaya ❣️ ❤️ 🙏 🙏 🤲 👏 👏

  • @LakshmiBitragunta-s8r
    @LakshmiBitragunta-s8r หลายเดือนก่อน

    Hanmanth bro nee songs supar 💐🌹👌

  • @AshokeKonreddy-vs7io
    @AshokeKonreddy-vs7io 10 หลายเดือนก่อน +1

    👌👌🥰🥰🙏🙏

  • @chandug3315
    @chandug3315 หลายเดือนก่อน

    సాంగ్ చాలా బాగుంది 👌
    వాయిస్ వేరే లెవెల్ 🙏💐

  • @shivaprince4277
    @shivaprince4277 2 หลายเดือนก่อน

    Eroju almost 13times vinna Anna e song mamulga ledu ❤❤❤ superb anna

  • @gopaganiashok9597
    @gopaganiashok9597 11 หลายเดือนก่อน +1

    Super song s👌💫

  • @malothramesh3494
    @malothramesh3494 4 หลายเดือนก่อน

    Hi Hanumant Wish u all the best 🎉.... మీ వాయిస్ సూపర్ గా ఉంది...... ప్రతి లిరిక్స్ సూపర్..... మీరు ఎంత మనసు పెట్టీ పాడారు..... అర్ధం అవుతోంది...... 💕 Love u brother

  • @AshokMekapothula-v6g
    @AshokMekapothula-v6g 2 หลายเดือนก่อน +1

    అన్న ఏంటి ఎం తింటున్నావ్ సుమన్ వాయిస్ సూపర్

  • @dharmendarsonnaila2848
    @dharmendarsonnaila2848 7 หลายเดือนก่อน +3

    ప్రాణం పెట్టి పాడినందుకు నీకు శతకోటి నమస్కారాలు అన్నా.. నీ పాటకు 🙏🙏🙏🙏 💐💐💐

  • @RajuBangaru-fk5bo
    @RajuBangaru-fk5bo 3 หลายเดือนก่อน

    చాలా ప్రత్యేకంగా ఈ పాట ఉంది music🎉చాలా బాగుంది choreography👌👌editing👌thumbnail👌హీరో💯బాగా నటించారు👌🎉🎉🎉...

  • @CheediSandhya
    @CheediSandhya 6 หลายเดือนก่อน +2

    Nice song and superb lirics bro❤❤❤😢

  • @talarivenkat8256
    @talarivenkat8256 2 หลายเดือนก่อน

    అన్న ఇ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న
    సాంగ్ మాత్రం సూపర్❤❤❤❤

  • @RamsaBoda
    @RamsaBoda 4 หลายเดือนก่อน +1

    బెస్ట్ సాంగ్ బ్రో.. వేరే లెవెల్

  • @mahendervanga1243
    @mahendervanga1243 7 หลายเดือนก่อน +1

    Natu natu song ki kadu bro ee song ki askar evvali nijam ga lyrics super and hanmanth bro super voice

  • @BandaSupriyaSupriya
    @BandaSupriyaSupriya ปีที่แล้ว +7

    After Dilip bro the perfect singer is Hanmanth brother his vioce was awesome bro
    ...keep rocking😍

  • @banothvinodkumar1712
    @banothvinodkumar1712 ปีที่แล้ว +4

    Big fan of voice 👌👌👌 super 👌👌💞💞💖💖💕💕💓👌👌👌

  • @tsrikanth6832
    @tsrikanth6832 8 หลายเดือนก่อน +5

    జ్ఞాపకాలు ఎన్ని ఉన్నా నేను ఒంటరై పోతున్ననే... అన్నా నేను కూడా...💔💔

  • @srinivasmanthani3210
    @srinivasmanthani3210 หลายเดือนก่อน

    Nice jodi meru real life lo kalise machi roju ravalani twaraga okkatavali koruthu me fan 👌😍

  • @RamuRamu-bu2fg
    @RamuRamu-bu2fg 10 หลายเดือนก่อน +1

    🎉

  • @ChandudevarakondaChandu
    @ChandudevarakondaChandu 2 หลายเดือนก่อน

    Anna super Anna 😢😢😢😢song vinttunte eduposthundhi

  • @simhadhrithurpati-nl7uv
    @simhadhrithurpati-nl7uv 3 หลายเดือนก่อน +1

    అవని సాంగ్ బాగుంది ❤❤

  • @LOVEMAKESLIFELIVE.
    @LOVEMAKESLIFELIVE. 2 หลายเดือนก่อน

    What a heart touching, emotional song brother😢😢😢❤❤❤❤👏👏👏👏👏👌👌👌👌👌👌👌

  • @Rameshdubburamesh
    @Rameshdubburamesh หลายเดือนก่อน

    Super anna roju vinta🎉

  • @dandurenukarenukadandu8756
    @dandurenukarenukadandu8756 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤ super ni voice

  • @RaviNaik-y2x
    @RaviNaik-y2x 3 หลายเดือนก่อน

    What a sung a song, very nice, amazing singing style, hatsapp to you, I like you brother,

  • @VallapuLingaswamy
    @VallapuLingaswamy 6 หลายเดือนก่อน +1

    Super hanmanth yadav bro

  • @nagarajunangunoori7578
    @nagarajunangunoori7578 4 หลายเดือนก่อน

    ఒక్క పాట లో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ చూపించి ఒక మంచి climax తో ముగించారు ఒక మంచి ప్రయత్నం చేశారు చాలా బాగుంది 😮

  • @ArjunAdduri-e6s
    @ArjunAdduri-e6s 3 หลายเดือนก่อน

    సూపర్ అన్న 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️🎶🎶🎶🎶🎶🎶🎶💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍

  • @sattistyle3075
    @sattistyle3075 11 หลายเดือนก่อน +1

    Wooooooowh kya both hye Anna wonderfull song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👍👍👍👍❤️❤️❤️

  • @balajijaibalaji2414
    @balajijaibalaji2414 3 หลายเดือนก่อน +1

    😢😢 emotional 😭😭 song lyrics 💕

  • @LLatha-q6z
    @LLatha-q6z 11 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌

  • @ranjithagri-k
    @ranjithagri-k 3 หลายเดือนก่อน

    Indrajit bro your music is amazing 🎉 congratulations best of luck yaar

  • @LakshmiBitragunta-s8r
    @LakshmiBitragunta-s8r หลายเดือนก่อน

    Beautiful song acting supar 💐🥰👍

  • @babuthettebavi3613
    @babuthettebavi3613 3 หลายเดือนก่อน

    Superrr song bro very nice

  • @Chinnu_S19
    @Chinnu_S19 6 หลายเดือนก่อน +1

    Em anukoni ee song rasavo kani nindu pranam posaru brother ❤

  • @RajuVadlakonda-cz1gz
    @RajuVadlakonda-cz1gz ปีที่แล้ว +6

    Pata padutunnapudu me feel ing allavunmadi

  • @Abhinava_krishna
    @Abhinava_krishna 10 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @akulapellypraveen2573
    @akulapellypraveen2573 3 หลายเดือนก่อน

    hat's off Brother ....
    Pata vintunte pranam pothundi 😭😭😭

  • @Pusnakashankar-ih1rb
    @Pusnakashankar-ih1rb 11 หลายเดือนก่อน +1

    Super super anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂

  • @nagacharygowroju9194
    @nagacharygowroju9194 8 วันที่ผ่านมา

    Super song

  • @LOVEMAKESLIFELIVE.
    @LOVEMAKESLIFELIVE. 2 หลายเดือนก่อน

    Goosebumps😢😢😢😢❤❤❤❤❤