హాయ్ నాన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలాంటి వంటకం నేను ఎప్పుడు చూడలేదు అయ్యా చాలా వెరైటీగా ఉంది ఇది మీ గిరిజనల బలమైన ఆహారం అయ్యి ఉంటది చాలా బాగుంది నాన్న
మేము ఐతే పప్పు అన్నాన్ని "పులగం " అంటాం.. మేము సంక్రాతి పండక్కి పశుసంపదకి మేడలో కడతాం.. నేను ఐతే పులగాన్ని తిన్నాను. చాలా మంచి వీడియో చిన్నారావు అన్నని వీడియో లో చూసి చాలా రోజులు అవ్వింది ..
మంచి ఆరోగ్యకరమైన వంటకాలు తింటున్నా మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను మీ చిన్నారావు బావ ఈ మధ్యన కనపడట్లే ఏంటి రాజు రాము ఏ ఊరు వెళ్ళిపోయాడు గాడ్ బ్లెస్స్ యు అండ్ యువర్ టీం
హాయ్ మీ టీమ్ అందరికీ థ్యాంక్స్ ఇంత మంచి వీడియో చేసి నందుకు నల్ల అలసందలతో ఆహారం చాలా బాగుంది పశువులకు ఇలాంటి బలమైన ఆహారం పెట్టడం చాలా సంతోషంగా ఉంది రాజు చాలా చక్కగా వివరించారు గణేష్ నువ్వు కూడా వీడియో కనిపించడం మాటలు చాలా బాగుంది చిన్నారావు నవ్వు స్వచ్చమైన పసిపిల్లలది లక్ష్మణ్ చదువు కోవడం చాలా సంతోషం రామ్ వాయిస్ చాలా మిస్ అయ్యాను మనుషులు కూడా ఇలాంటి ఆహారం తినాలి 😍👌👌👌👌👌👍
Where is Raamu Bro.......... Raaju you have done fantastic job and you and Raamu are heart of this channel. Keep doing video and let us know more and more
మా ఏరియా లో దాన్ని( పుల్నామ్ ) పొంగల్ అంటాం 👍 G, మాడుగుల, ఆవులని కట్టే అరిసలు మరియు పిండిదుంపలు గురించి ఫ్రెండ్స్ తో పోటీపడి మరి లాక్కొని తినే వాళ్ళము సూపర్ 😇
తమ్ముడు తిన్నారా తమ్ముడిది స్వచ్ఛమైన నవ్వు ల సూడు ఎంత స్మైల్ ఉన్నది ఆ నవ్వుకి జనం అందరూ మెచ్చిన వాళ్లు ఒక లైక్ చేయండి తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాము👌👌👌👌👌♥️♥️♥️♥️♥️✊✊✊
చిన్నారావు చిరునవ్వు ఎంతో స్వచ్ఛంగా వుంది కదండీ. సూపర్ స్మైల్. తన నవ్వు నచ్చినవాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
❤️
l
చిన్నా రావు అన్న స్వచ్ఛమైన కల్మషం లేని చిరునవ్వు అన్న నీది....
ఏమైనా చిన్నారావు అన్న చిర్రు నవ్వు మాత్రం చల్ల శ్వచమ్మైన నవ్వు.. అద్భుతం...
🥰 మీరు చూపించిన వంటకాల్లో కనీస కనీసం 50% నేను చూడని వంటకాలే చూపించినందుకు మీకు ధన్యవాదాలు 🙏 మీ వంటకాలను మాత్రం మేము తినలేము😇..
ఇటువంటి వంట ఎప్పుడూ చూడలేదు.. సూపర్ రాజు అన్న well explanation..
Thank you.! 🍀
హాయ్ నాన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలాంటి వంటకం నేను ఎప్పుడు చూడలేదు అయ్యా చాలా వెరైటీగా ఉంది ఇది మీ గిరిజనల బలమైన ఆహారం అయ్యి ఉంటది చాలా బాగుంది నాన్న
మేము ఐతే పప్పు అన్నాన్ని "పులగం " అంటాం.. మేము సంక్రాతి పండక్కి పశుసంపదకి మేడలో కడతాం.. నేను ఐతే పులగాన్ని తిన్నాను. చాలా మంచి వీడియో చిన్నారావు అన్నని వీడియో లో చూసి చాలా రోజులు అవ్వింది ..
మంచి ఆరోగ్యకరమైన వంటకాలు తింటున్నా మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను మీ చిన్నారావు బావ ఈ మధ్యన కనపడట్లే ఏంటి రాజు రాము ఏ ఊరు వెళ్ళిపోయాడు గాడ్ బ్లెస్స్ యు అండ్ యువర్ టీం
ఈటువంటి వంట ఎప్పుడు చూడలేదు తినలేదు . మీ vidoes సూపర్ తమ్ముడు మేము ఈసారి అరకు వచ్చినప్పుడు కలుస్తాము
ఎలాంటి వంట ఎప్పుడు చూడలేదు అ అన్నం చూస్తుంటే నూరు ఉతుంది మీ పద్ధతులు చాలా న్యాచురల్ గా ఉంటాయి చాలా బాగుంటాయి 🙏
🙏🏻
Heartful smile Chinna Rao Garu 👍
హాయ్ మీ టీమ్ అందరికీ థ్యాంక్స్ ఇంత మంచి వీడియో చేసి నందుకు నల్ల అలసందలతో ఆహారం చాలా బాగుంది పశువులకు ఇలాంటి బలమైన ఆహారం పెట్టడం చాలా సంతోషంగా ఉంది రాజు చాలా చక్కగా వివరించారు గణేష్ నువ్వు కూడా వీడియో కనిపించడం మాటలు చాలా బాగుంది చిన్నారావు నవ్వు స్వచ్చమైన పసిపిల్లలది లక్ష్మణ్ చదువు కోవడం చాలా సంతోషం రామ్ వాయిస్ చాలా మిస్ అయ్యాను మనుషులు కూడా ఇలాంటి ఆహారం తినాలి 😍👌👌👌👌👌👍
నా చిన్నతనంలో తిన్న చాలా అద్భుతంగా ఉంటది ఆ ఫుడ్. ఈ వీడియో మీ ఛానల్ చూపించిన ధన్యవాదాలు ATC.
Chinnarao bava ni smile super👌👌👌👌👌
Video kadhu kani chinna rao anna smile matram super.... Love u guys
E vedio lo 🥰chinna rao anna smile famous ipothadhi....
Chinna Rao Anna smile super .love u all .keep rocking
ఆ నవ్వు చాలా బాగుంది video super
👌రాజు, యూనిటీ is strength of the ATC
Exlent Raju ...I'm proud of you.... Anni items Chala explain chesavu..Inka Nuvvu Chala videos teesi teliyani vallaki kooda TH-cam channel videos update chesthunavu Raju ,Inka ,Ganesh ,ki ramu kooda all the best and congratulations ❤️
ఈ భోజనం కోసం చాలా చాలా ఖర్చు పెడుతున్నారు . వెరీ టేస్టీ పుడ్ యమ్మీ
Where is Raamu Bro..........
Raaju you have done fantastic job and you and Raamu are heart of this channel. Keep doing video and let us know more and more
Chinna rao bav ni smile super 🤩🤩🤩🤩🤩
కొత్త కొత్త వంటకాలు తయారు చేసి చూపిస్తున్నారు మీ కల్చర్ నాకు చాలా నచ్చింది నిజంగా మీరు సూపర్ బ్రదర్స్
ప్రతి వీడియోస్ చాలా సూపర్ గా వస్తున్నాయి👌👌
Thank you.! Narasimha Garu 🍀
Wow Very Healthy food superb 😋
మా ఏరియా లో దాన్ని( పుల్నామ్ ) పొంగల్ అంటాం 👍 G, మాడుగుల, ఆవులని కట్టే అరిసలు మరియు పిండిదుంపలు గురించి ఫ్రెండ్స్ తో పోటీపడి మరి లాక్కొని తినే వాళ్ళము సూపర్ 😇
Super raju anna Nee performance ki Fidda Ipoyam👍
Kichidi java super brothers. 😋
చాలా బాగుంది అన్న వీడియో నెక్ట్స్ లెవెల్ సూపర్
Super 💗 very good food 🍲
Super undi Raju Anna video. Ram anna unte baguntundi. Chinarao bava chala rojulyindi chusi chala happy ga undi.
మీరు చెసే ప్రతి వీడియో చాలా బాగున్నాయి తమ్ముడు....
Thank you.! Shyam Garu 🍀
Ayana smile chalagunttunddhi svacchamaina manusulu
Awesome.. Guys i love culture.. Nice video..♥️
Thank you 🙌
Amazing videos ❤️nd may we r hoping for 1m likes...keep go,harrdwork must give a gud result....🎯
🙏🏻
Video super chinnarao garu me smile super raju and Ganesh meru eppudu bagundali me manasu manchidi god bless you all
Natural ga untaee mee videos.....keep it up guys
Thank you.! Janardhan Garu 🍀
Vanta video chala bhagundi superb ❣️Raju
Mamu yeppudu chudani vantakam andi meru yi traditional food ni chesi chala baga chupinchinaru Tq raju ganesh chinnarao gariki
Thank you.! 🍁
Superrr.................................
Sanlranthiki vyavasam chesevallaku kotha pantalu panduthai kavuna panta pandadaniki help chese pasuvulani baga poojistharu vatipina gouravam tho vatiki modhati pantanu thinipistharu .okkokka prantham lo okkolo la untundhi Culture.Ilantivi thelusukovadam cjala happy ga undhi.Thank you for this video.
Thank you.!
Chinna rao brother very plain mind nice smile
Memu eppudu tinale asalu naku theliyadu kuda food emo theliyadu kani chinna Rao anna smile pure ga undhi manchi vallu miru antha brother
Ramu garu e video lo uninte baghundedi
Super video
Memu etuvanti recipe eppudu chudaledu, looking so delicious, super
మీ వంటలు ఎప్పుడు సూపర్ గా ఉంటాయి🌹బ్రదర్స్🌹👌🤝🫂
Wow very nice 👌
Anna mimmalni chudalani undhi...God bless you
Super ga vundhi
A healthy food thank you atc team
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా👌👌👌😋😋రు? మీ వంట సూపర్
Happy addakayala pandaga in advance friends💐
Thamudu sankrathi pandaga vedio cheyandi enka addapikalu gurinchi kuda ok all tha best boll ache
Memu yeppudu thinaledhu. Vanta kotha ga undhi. Manchi food. Chala bagundhi
తమ్ముడు తిన్నారా తమ్ముడిది స్వచ్ఛమైన నవ్వు ల సూడు ఎంత స్మైల్ ఉన్నది ఆ నవ్వుకి జనం అందరూ మెచ్చిన వాళ్లు ఒక లైక్ చేయండి తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాము👌👌👌👌👌♥️♥️♥️♥️♥️✊✊✊
🙏🏻
Sankranti ki kuda me vurilo panduga yela chestaro video cheyandi please super ga explain chesaru Raju annayya super 👌👌👌👌
ఈ వంట నిజంగా వెరైటీగా వుంది. రామ్ కనపడకపోవడం కొంత వెలితిగా వుంది. చిన్నారావు కొంత రామ్ లేని లోటు తీర్చారు.
Hai రాజు and గణేష్ నేను ఎప్పుడూ చూడలేదు and చాలా బావుంది ok 👏👏👍🌹🌹🌹
🙏🏻
Anna meru kuda oka youtube channel pettandi anna. Chala clear ga explain chesaru Really.. Super Anna
Love from Bangalore (Karnataka)
Awesome videos brother
ఒకరు మిస్ అయ్యారు వీడియో లో
Anna bellam vesthey chala baguntundi
Wow wonderful color 💜yummy bro
Bagundi video
Spr bro mi vantalu
Thammudu yummy 🤤 recipe
నాకు ఈ పండగ గురించి తలుస్సు ఈ వంటకం పేరు పుల్గానం కదా చాలా బాగుతుది
Hi
S పుల్నామ్ (సొలభం )
Superb, Brother.
I love this food item bro
me videos chala natural ga unayi anna👏
Maa araku traible chanale lo epudu kottha vantakalu super ga untayi e food chala testiga untayi
Thank you.! Prakash Garu 🍀
Meru inka baga adhagali anna video mathram super
super video Raju chala bagundhi👌👌👌❤❤❤❤❤💞
Very nice brother's
Suuuuuuper
Super abbha😊🤩
Raju anna ni big fan... Anna nenu
Verynice.
Chinnarav amayakanga navvuthadu😊
Mee video lu chala baguntai
Thank you.! Rekha Garu 🍀
Thanks anna
Rekha annandi chalu
Meru andaru bagunadali 😍🥰🥰😘
VvNice Maa
Very nice brother 👍👍
Superb
లవ్ యు అమ్మ 💞💞
Nice culture 👌
Chala bagundi mi bojanam nenu appudu tinledu 👌👌👌😍😍
Well come to chinna rav aanna
Super brother s
Masam ni yela yendabedatharu and yela cook chestaro video tiyandi
Raju super,
Maa Akka lage veddistundi
Very very smiley people 😍
Mi videos regular ga chustanu, really appreciate your hardwork, all the best & best of luck
From UK
Thank you.! Rajesh Garu 🍀
సూపర్ అన్న
నైస్ 👏👏👏👏👏👏👏
Nice explanation bro in ur tribal culture 👌👍👏😤
Anna first time elanti vantalu chudatam