మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అమరావతి ప్రక్కన ఉన్న జిడుగు. మా చిన్నప్పుడు అక్కడ కి వెళితే వాళ్లు ఈ జొన్న లు అన్నంగా వండి తింటున్నారు. నాకు మాత్రం వరి అన్నం పెట్టారు. నేను అది పసుపు రంగు లో ఉండేసరికి అది మా అమ్మ చేసే బెల్లం , పాలుతో చేసే పాయసం అన్నం అనుకొని ఏడ్చి మరి అది తీసుకుని తిన్నాను. ఉప్పగా ఉంది అందులో మజ్జిగ పోసి ఇచ్చారు.ఆ జొన్న లు రోట్లో దంచి చెరగటం కూడా చూసాను నేను కానీ వాటినే అన్నం గా వండారని తెలుసుకోలేకపోయా.ఇది నా చిన్నప్పటి మంచి జ్ఞాపకం.మళ్ళీ గుర్తు చేసారు మీరు🤣
చాలా బాగుంది మీ జొన్నల వంటకం మంచి ఆరోగ్యకరమైన వంట రాము రాజు గణేష్ ముగ్గురికి అభినందనలు మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము మీకు మంచి ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ఇవ్వాలని నా సాయినాధుని కోరుకుంటున్నాం గాడ్ బ్లెస్స్ యు ఆల్ డాక్టర్ రామనాథం ఫ్రమ్ ఏలూరు
అవి సద్దలు జొన్నలు కూడా కంకులు వేరే విధంగా ఉండేవి ఇప్పుడు హైబ్రిడ్ అని ఇలా వచ్చాయి మేము చిన్నపిల్లలు అప్పుడు జొన్న కంకులు వేరుగా ఉండేవి. మీరు చాలా వీడియోలు తీస్తున్నారు బాబు మాకు చాలా సంతోషంగా ఉంది
వీడియో చాలా బాగుంది గుంటూరులో అయితే దీనిని మడ్డి అన్నం అంటారు గేదెలకు పాలు ఎక్కువగా ఇవ్వాలని పెడతారు. మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఐ లైక్ యువర్ ట్రైబల్ కల్చర్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీం
నమస్తే బ్రదర్స్ 🙏 జొన్నలని వండుకునే విధానం చాలా చక్కగా చూపించారు జొన్నలని ఇలా వండుకుని నేను ఎప్పుడూ తినలేదు. మీరు తింటుంటే తినాలి అనిపిస్తోంది. దొరికితే తప్పకుండా వండుకుని తింటాను. గణేష్ ఫ్రెండ్స్ కాకులని అడిగినట్లు చెప్పండి 😊 మీ మాటలు మీరు వీడియో తీసే విధానం చాలా బావుoటుంది మరొక మంచి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను ధన్యవాదములు బ్రదర్స్ 🙏
చాలా మంచి వీడియో Atc టీమ్ . మీరు మనం తీసుకునే ఆహారం అలవాట్లు అందరికి తెలియ పర్చడం. చాలా గర్వాంగా ఉంది. మా గ్రాండ్ మదర్ మాకు చిన్నప్పుడు ఈ విదంగానే వండి పెట్టేది. ఇప్పటికి కూడా మా ఊర్లో వీటిని పండిస్తారు. మీరు వీడియో లో గంటలు చూపించారు వాటితో కూడా మాన ట్రైబల్స్ తినే వంటకాన్ని ఛానల్ ద్వారా చూపించ గలరని కోరుతున్నను. వీడియో చాలా బావుంది..
మన సొంతంగా పండినవి వండు కోని తింటే ఆ కిక్కే వేరు నాన్న చింతపండు చెట్టు మీదనుండి దింపి చూపించారు బావుంది అలాగేమొత్తం వాలిచిన తరువాత కూడా చూడాలి అనిపించింది ఎంత చింతపండు వచ్చిందా అని ఒక నాన్న సూపర్ god bless u keep it up
ATC Channel team కు స్వాగతం! మిత్రులారా మీ వీడియోలు చాలా బాగున్నాయి! ఈ వీడియోలో లేత జొన్నల ఆహారం మీరు చేసిన విధానం చాలాబాగ నచ్చింది. వేడి వేడి అన్నం మీరు తింటున్నప్పుడు నాకైతే నోరూరింది. చిన్ననాడు మేము ఇలాంటి లేత జొన్న కంకులను సేకరించి ఒక కట్టెపుల్లతో చేటలో జొన్నలను దులిపి దోరగా వేయించి తినేవాళ్ళం. అబ్బ ! ఆ రుచే వేరు ! వీటిని ఊసబియ్యం అనేవాళ్ళం. నేడు మీరు చూపించి 68 ఏళ్ల క్రితం నాటి నాబాల్యాన్ని గుర్తుకు తెప్పించారు! చాలా సంతోషం బాబు! మే గాడ్ బ్లెస్ యు !
సద్దలు పచ్చ జొన్నలు చాలా విటమిన్లు ప్రోటీన్లతో కూడిన ఆహారం వీళ్లను గిరిజనులు ఆదర్శంగా తీసుకొని యావత్ ప్రపంచం మొత్తం ఇలాంటి ఆహారాలను ఇష్టపడాలని కోరుకుంటూ
🙏🙏🙏🙏👌👌👌👌💐💐💐💐 చాలా సూపర్ వంట బ్రదర్స్ ఇలాంటి వంటలు చూపించినందుకు మీకు థాంక్యూ రాము రాజు గణేష్ మీరు ఇంకా మంచి పొజిషన్కు వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
Natural food meeru chala adrustavantulu prakruthi amma vadilo vntu aa prakruthi iche sahajasidha mainavi tintunnaru aarogyame maha bagyam god bless you boys
Super bro mana girijana vantakalu, aacharalu marchipothunnam mana tharuvatha generation vallu kuda thelusukovadaniki chala baga chupistunnaru, thank you bro.
మీ వీడియోస్ కే ఫిదా మేము, దాన్ని టేస్ట్ గురించి మీరు చెప్పే మీ ఫీలింగ్స్ మేము విని భరించలేకపోతున్నా 🤦😁🤤😋ఇదేం బాగాలేదు మమ్మల్ని అందరినీ నోరూరించుకుంటా తినటం 😁🤤😋👌👌👌 ఇలాంటివి ఎక్కడైనా దొరికితే చేసుకుని తినాలనిపిస్తుంది, నాకు దొరికితే గనక నేను అస్సలు వదిలిపెట్టను, నేను కూడా వీడియో చేసి పెడతాను నా ఛానల్ లో
ఇ కువ జొన్న ఎక్కువగా మా తాత వాళ్ళు ఇంతకు ముందు చాలా ఎక్కువగా పండించే వారు ఇప్పుడు అయితే పండించడం లేదు ఈ జొన్న వండి తింటే చాలా రుచిగా ఉంటుంది.నేను చిన్నపుడు బాగా తినే వాడిని చాలా బాగుంటుంది.ATC యూనిట్ అందరికీ హార్ట్ ఫుల్ 🙏🙏🙏💐💐శుభాకాంక్షలు💓💞♥️♥️💘💖🙏🙏🙏 తెలియజేస్తున్నాను
Videos chala bagunnai anna asalu anukokunda chusa okadhani venuka okati chala videos chusesa e roju.. Chala bagunnai anna All The Best For Ur Bright Future🤝
కెమెరా బ్రదర్ గణేష్ కే కాదు మాకు నోరుఊరుతుంది..... మంచి పోషక విలువల ఫుడ్ చూపించారు. ఈ జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల శరీరానికి చాలా శక్తి నిస్తుంది. ఇలా లేతవి వండుకుని తింటారని తెలియదు. మంచి వీడియో పరిచయం చేసినందుకు థాంక్యూ బ్రదర్స్. లేత జొన్నలు దొరికితే మేము కూడా ట్రై చేస్తాం 👌👍
Hai..RAM Garu& Team..💐nenu Eppudu chudaledu but vinnanu health food ani great 👍miru thisukune prathi food kuda quality ga untundi. so pls continue that farming....
Ram and raju Ganesh ur always awesome and beautiful video and ram garu me voice ante pichi raju me smile super and Ganesh garu me ammayakatvam baguntundi three guys are really awesome me kastam varninchalemu asala tribal people kosam me Valle telusthundi meru epatikina chala sukaluu pondukuntaru
maa Karnataka lo aite jonnalu toh rottilu chestharu ...Mee vanta aite chaala bagundhi ....engery food ...meeru chupincharu kada avi sajjalu ani antaru ..maa Karnataka lo daanitoh sajja rotti chestharu ...Thanx for the nice video..
మీ పంటలు దళారులు చేతిలో పెట్టే బదులుగా మీ subscribes కి online లో sale చేయవచ్చు కదా. వీడియో 👌
మా తెలంగాణ లో మొక్క జొన్న గాడుక సూపర్ గా ఉంటుంది అందులో పెరుగు మామిడి కాయ తొక్కు అదుర్స్
తమ్ముడు జొన్నలు ,కొర్రలు ,సామలు ఇలాంటివి మాకు కూడా కావాలి తమ్ముడు.🙏
మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అమరావతి ప్రక్కన ఉన్న జిడుగు. మా చిన్నప్పుడు అక్కడ కి వెళితే వాళ్లు ఈ జొన్న లు అన్నంగా వండి తింటున్నారు. నాకు మాత్రం వరి అన్నం పెట్టారు. నేను అది పసుపు రంగు లో ఉండేసరికి అది మా అమ్మ చేసే బెల్లం , పాలుతో చేసే పాయసం అన్నం అనుకొని ఏడ్చి మరి అది తీసుకుని తిన్నాను. ఉప్పగా ఉంది అందులో మజ్జిగ పోసి ఇచ్చారు.ఆ జొన్న లు రోట్లో దంచి చెరగటం కూడా చూసాను నేను కానీ వాటినే అన్నం గా వండారని తెలుసుకోలేకపోయా.ఇది నా చిన్నప్పటి మంచి జ్ఞాపకం.మళ్ళీ గుర్తు చేసారు మీరు🤣
చాలా బాగుంది మీ జొన్నల వంటకం మంచి ఆరోగ్యకరమైన వంట రాము రాజు గణేష్ ముగ్గురికి అభినందనలు మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము మీకు మంచి ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ఇవ్వాలని నా సాయినాధుని కోరుకుంటున్నాం గాడ్ బ్లెస్స్ యు ఆల్ డాక్టర్ రామనాథం ఫ్రమ్ ఏలూరు
Thank you.! Ramanadham Garu ☘️
మా చిన్నప్పుడు చూసాము బ్రదర్స్ ఇప్పుడు ఇంకా మీరు పండిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది
అవి సద్దలు జొన్నలు కూడా కంకులు వేరే విధంగా ఉండేవి ఇప్పుడు హైబ్రిడ్ అని ఇలా వచ్చాయి మేము చిన్నపిల్లలు అప్పుడు జొన్న కంకులు వేరుగా ఉండేవి. మీరు చాలా వీడియోలు తీస్తున్నారు బాబు మాకు చాలా సంతోషంగా ఉంది
తెలంగాణలో మసైడ్ వాటిని జొన్న కంకులు అంటారు వాటిని కాల్చుకొని బెల్లం తో తింటాం సూపర్ గా ఉంటాయి.
ఇప్పుడు మీరు తినేదాని మేము గట్కా అని అంటాం.
మేము కూడా చిన్నప్పుడు మేకల కాయడానికి వెళ్లేటప్పుడు జొన్న కంకులు తీసుకొని వాటిని కొట్టి రాళ్లు కాల్చి వాటిలో వేసి తినేవాళ్లం🥰🥰
Ok darling
వీడియో చాలా బాగుంది గుంటూరులో అయితే దీనిని మడ్డి అన్నం అంటారు గేదెలకు పాలు ఎక్కువగా ఇవ్వాలని పెడతారు. మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఐ లైక్ యువర్ ట్రైబల్ కల్చర్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీం
Thank you.! ☘️
నమస్తే బ్రదర్స్ 🙏
జొన్నలని వండుకునే విధానం
చాలా చక్కగా చూపించారు
జొన్నలని ఇలా వండుకుని
నేను ఎప్పుడూ తినలేదు.
మీరు తింటుంటే తినాలి
అనిపిస్తోంది.
దొరికితే తప్పకుండా వండుకుని
తింటాను.
గణేష్ ఫ్రెండ్స్ కాకులని అడిగినట్లు
చెప్పండి 😊
మీ మాటలు మీరు వీడియో
తీసే విధానం చాలా బావుoటుంది
మరొక మంచి వీడియో కోసం
ఎదురు చూస్తూ ఉంటాను
ధన్యవాదములు బ్రదర్స్ 🙏
Thank you.! Purna Garu ☘️
చాలా మంచి వీడియో Atc టీమ్ . మీరు మనం తీసుకునే ఆహారం అలవాట్లు అందరికి తెలియ పర్చడం. చాలా గర్వాంగా ఉంది. మా గ్రాండ్ మదర్ మాకు చిన్నప్పుడు ఈ విదంగానే వండి పెట్టేది. ఇప్పటికి కూడా మా ఊర్లో వీటిని పండిస్తారు. మీరు వీడియో లో గంటలు చూపించారు వాటితో కూడా మాన ట్రైబల్స్ తినే వంటకాన్ని ఛానల్ ద్వారా చూపించ గలరని కోరుతున్నను. వీడియో చాలా బావుంది..
Thank you.! Sarojini Garu ☘️
ఎంతో healthy food and Tasty కూడ అలానే ఉంటాది. Video మాత్రం Wonder👌.
Thank you.! ☘️
@@ArakuTribalCulture
Anna can u keep the link of my you tube channel in your channel plz Anna we are from poor family and your subscribe also
మన సొంతంగా పండినవి వండు కోని తింటే ఆ కిక్కే వేరు నాన్న
చింతపండు చెట్టు మీదనుండి దింపి చూపించారు బావుంది అలాగేమొత్తం వాలిచిన తరువాత కూడా చూడాలి అనిపించింది ఎంత చింతపండు వచ్చిందా అని ఒక నాన్న సూపర్ god bless u keep it up
Mothaniki Mana trible gurinchi Chala clear ga chepthunnaru.... keep it up go he'd..🤗🤗🤗
ATC Channel team కు స్వాగతం!
మిత్రులారా మీ వీడియోలు చాలా బాగున్నాయి! ఈ వీడియోలో లేత జొన్నల
ఆహారం మీరు చేసిన విధానం చాలాబాగ
నచ్చింది. వేడి వేడి అన్నం మీరు తింటున్నప్పుడు నాకైతే నోరూరింది.
చిన్ననాడు మేము ఇలాంటి లేత జొన్న కంకులను సేకరించి ఒక కట్టెపుల్లతో చేటలో
జొన్నలను దులిపి దోరగా వేయించి తినేవాళ్ళం. అబ్బ ! ఆ రుచే వేరు ! వీటిని
ఊసబియ్యం అనేవాళ్ళం. నేడు మీరు
చూపించి 68 ఏళ్ల క్రితం నాటి నాబాల్యాన్ని
గుర్తుకు తెప్పించారు! చాలా సంతోషం బాబు! మే గాడ్ బ్లెస్ యు !
సద్దలు పచ్చ జొన్నలు చాలా విటమిన్లు ప్రోటీన్లతో కూడిన ఆహారం వీళ్లను గిరిజనులు ఆదర్శంగా తీసుకొని యావత్ ప్రపంచం మొత్తం ఇలాంటి ఆహారాలను ఇష్టపడాలని కోరుకుంటూ
Great job and good insta channel too
Thank you for your support Saibharadwaj Garu.!
Mekku organic food and weather is beautiful Mee foods ani organic kabati chala ardustam vundadli
Oosa biyyam antaaru
Khammam district lo
Tastes yummy🤤
I had it in my childhood but still remember that taste
🙏 for sharing this video
In my childhood. I ate pacchi jonnalu (paala jonnalu). Thanks.
మా ప్రాంతంలో గంటలను సజ్జలు అంటారు
చాలా బాగుంది మీ జొన్నల వంటకం వీడియో ఆల్ ద బెస్ట్ బ్రదర్స్
Super అన్న ఇంకా వాటితో కొన్ని రకాల వంటలను చేయాలని కోరుచున్నాను....👌💯👍👍
మొక్క జొన్న గడక అంటారు బ్రదర్ సూపర్ గా ఉంటుంది పెరుగు ఆవకాయ తో తింటే ఆ టెస్ట్ వేరే లెవెల్ 👌
రామ్ మాకు అంతా అదృష్టం లేదు కానీ మీరు తింటే చాలా సంతోషంగా ఉంది రామ్ మీరు ప్రతి రోజూ thinavachhukadha
మా తెలంగాణలో జొన్న ఘట్కా అంటారు.నేను 10వ తరగతి వరకు తిన్నాను.(వీడియో బ్యాగ్రౌండ్ సౌండ్ సూపర్)
Ma chinnappudu vitini pandichevallu chala bagundtundi .. chala happy ga undi ma chinna nati gnapakalanni gurchu chesinanduku me tean chala baga kallaki kattinattu girijana vidanalni chupistunnaru...
🙏🙏🙏🙏👌👌👌👌💐💐💐💐 చాలా సూపర్ వంట బ్రదర్స్ ఇలాంటి వంటలు చూపించినందుకు మీకు థాంక్యూ రాము రాజు గణేష్ మీరు ఇంకా మంచి పొజిషన్కు వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
Thank you.! Bujji Garu ☘️
Nijam gaa raagi panta nenu appudu chudaledu, chupinanduku meeku thanks. Jaonnalu meeru anda betti veru chesina vidhaanamu chaalaa baagundi.
Life ante meede brother nechural ga brathukuthunnaru god bless you
Letha jonnaluu bellam tho kalipi thinte chaala bhaguntundhi... very healthy food....miru thine food lo majjiga vesukuni thinte super vuntundhi...
తమ్ముడు ఇది మేము తినలేదు కానీ ఇప్పుడు మేము దోశలు వేసుకుంటాము పొంగడాలు వేసుకుంటాము చాలా బాగుంటాయి ఇంకా గం టే లతో ఏవైనా వెరైటీస్ చేయండి
Natural food meeru chala adrustavantulu prakruthi amma vadilo vntu aa prakruthi iche sahajasidha mainavi tintunnaru aarogyame maha bagyam god bless you boys
Koovaraku in Malayalam. Also called Panjapullu. Parrots love it. Chilukalu ki idi chala ishttam. Poridge for little babies also is made with this.
Healthy food tammudu మాకు ఆ లేత జొన్నలు దొరకవు కదా మీరు అదృష్టవంతులు తమ్ముడూ
Crop bagundi birds kuda emi cheyaledu super video
Super bro mana girijana vantakalu, aacharalu marchipothunnam mana tharuvatha generation vallu kuda thelusukovadaniki chala baga chupistunnaru, thank you bro.
Thank you so much for making us feel such a calming and natural feeling.... modatinunchi chaala relaxing ga anipisthadi Mee videos chusthunapudu🤍
Memu chesukundamanukunte letha jonna maaku dorakadu brothers.
Lucky guys..healthiest food..nice video
Raw and unriped jawar is good for health especially diabetic tipe 2 millet food without any adulteration very nice video
😂 మీ ముగ్గురిని చూసే చాలా సంతోషం గా వుంది ఆల్ ద బెస్ట్ కీప్ స్మైల్ 👍🌹
Jonna guggeelu antaru. Veetillo sanagalu mokkajonnalu. Kooda kalipi vandukunte Inka chala baguntai. Maa chinnappudu vandevallu taste maathram supergaa vunthundhi .godbless you
మీ వీడియోస్ కే ఫిదా మేము, దాన్ని టేస్ట్ గురించి మీరు చెప్పే మీ ఫీలింగ్స్ మేము విని భరించలేకపోతున్నా 🤦😁🤤😋ఇదేం బాగాలేదు మమ్మల్ని అందరినీ నోరూరించుకుంటా తినటం 😁🤤😋👌👌👌 ఇలాంటివి ఎక్కడైనా దొరికితే చేసుకుని తినాలనిపిస్తుంది, నాకు దొరికితే గనక నేను అస్సలు వదిలిపెట్టను, నేను కూడా వీడియో చేసి పెడతాను నా ఛానల్ లో
మీరు ఇంకొకటి చూపించారు వాటిని సజ్జ కంకులు అంటారు, సజ్జలు మా సైడ్ అయితే అలా పిలుస్తారు
అద్భుతం అండి
Thank you.!☘️
ఇ కువ జొన్న ఎక్కువగా మా తాత వాళ్ళు ఇంతకు ముందు చాలా ఎక్కువగా పండించే వారు ఇప్పుడు అయితే పండించడం లేదు ఈ జొన్న వండి తింటే చాలా రుచిగా ఉంటుంది.నేను చిన్నపుడు బాగా తినే వాడిని చాలా బాగుంటుంది.ATC యూనిట్ అందరికీ హార్ట్ ఫుల్ 🙏🙏🙏💐💐శుభాకాంక్షలు💓💞♥️♥️💘💖🙏🙏🙏 తెలియజేస్తున్నాను
Thank you.! Nagendra Garu 💝
🤣🤣
రాజు భాయి, మేము అయితే గుగ్గుర్లు అంటాము చాలా చాలా టేస్టీ గా ఉంటుంది
Iam from Karnataka I didn't understand your language but I regularly watch your videos your videos are superb keep going all the best bro
Thank you.!Nandu Garu
Welcome bro
Bro please do video about your education pls bro pls
Super brother నాకు చాలా నచ్చింది మేము చిన్నపుడు తెనేదని thank u మంచి వీడియో
అవును రాము పినకోట లో అయితే జొన్న ఉగ్గు అంటారు చాలా బాగుంటుంది
Thanks brother s eallanti food s chaysi maku chupinchinanduku
Videos chala bagunnai anna asalu anukokunda chusa okadhani venuka okati chala videos chusesa e roju.. Chala bagunnai anna All The Best For Ur Bright Future🤝
Ha thamodu supru gauthdi. Muru supru. Naku village bagnsthdie. Edi lpu supru
LOVE ur work ... Miru chupinchina gantelu memu Kodi ki Dana la vestuntam... But epudu avi pandutayo chudaledu... Now good to see
Hai ramu and Raju jonnala tho ee varity food nenu first time chudatam nice bro
నేను తిన్నాను బ్రదర్స్ చాలా రుచిగా ఉంటుంది.
A తోట చుస్తే స్కూల్ లైఫ్ గుర్తు వస్తుంది .స్కూల్ నుంచి వచేటప్పుడు అవి తెప్పి తినెయ్ వారి మీ .😍😍
E dish chala kothaga Undi Ram, neneppudu choodaledu
Love you.!Congrats Ram 250k Subscribers 🥳
Hi
Thank you.! Adya 💕
Super video chesaru brother
Healthy food chupincharu
Gantalu thinna ,jonnalu thinaledu
Good video,tq brother
సూపర్ తమ్ముళ్లు
హాయ్ రాజు నేను తిన్నాను మ నాయనమ్మ బెల్లం వేసి చేసేది సూపర్ గ వుంటాది
Mee videos chala baguntai bro..
Hello Thammullu, meeru chesina vantakanni jonna Annam antamu...mari Danilo emi koora gani pachadi gani lekunda thintunnaru...ade Naku konchem surprise ayyanu...it's very healthy food..with nutritional values.. 👌
Ivi ila tintarani 1st time choostunna . Thanks for the video guys❤
మాది కరీంనగర్
నా చిన్నతనంలో మా నానమ్మ చేసేది
గడుక అంటారు మాదగ్గర
పెరుగు తో గాని మామిడి పచ్చడి తో గాని తింటే చాలా బాగుంటుంది
Very good food chupencaru thanks
Never seen recipe
It's really good...bro
Thanks for new topic
First time chusthunna.i like this's cooking.. Nice video... thank you..Ramu Garu & Raju Ganesh..♥️
మా ప్రాంతాల్లో తెల్లజొన్నలు అంటారు నేను చిన్ననాటి కాలంలో తిన్నాను అంబలి
Hi మాది మంచిర్యాల డిస్టిక్ మందమర్రి వీడియోస్ చాలా బాగుంటాయి బ్రదర్స్
హై బ్రో నేను జొన్నల తో ఉప్మా తిన్న సూపర్ గ ఉన్నది....థాంక్స్
తమ్ముడు మీ ప్రతి వీడియో సూపర్
Maa area lo perugu or Butter milk and onion 🧅 chilli super ga untundi Ram Ganesh and Raju
కెమెరా బ్రదర్ గణేష్ కే కాదు మాకు నోరుఊరుతుంది..... మంచి పోషక విలువల ఫుడ్ చూపించారు. ఈ జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల శరీరానికి చాలా శక్తి నిస్తుంది. ఇలా లేతవి వండుకుని తింటారని తెలియదు. మంచి వీడియో పరిచయం చేసినందుకు థాంక్యూ బ్రదర్స్. లేత జొన్నలు దొరికితే మేము కూడా ట్రై చేస్తాం 👌👍
Thank you.! Leela Garu ☘️
Chala manchi vedios, jonnalu sajjalu
Hai..RAM Garu& Team..💐nenu Eppudu chudaledu but vinnanu health food ani great 👍miru thisukune prathi food kuda quality ga untundi. so pls continue that farming....
First tym chustunna veetini.... Chala bavundhi sir.....👌👌👌
Telugu super ga matladutunaru camera📷 view super ga undi mothaniki video super ga undi ❤👌
సూపర్బ్ ఉంటుంది గురు ❤❤❤❤❤❤❤
ఆన్న మీ వీడీయో ఛాలా బాగుంటాయి సప్పర్ అన్న
Super annavya ,manchi. Healthy food
సూపర్ ......RRG bro's 🥰💐👈
చాలా బాగుంటాయి నీ వంటలు నాచురల్ గా ఉంటాయి
Healthy food super 👌మీరు చేసిన food ఐటమ్ చుస్తే నూరురుతుంది..
Manchi healthy food tintunaru meeru,never change your lifestyle be happy always
Superb bro chala healthy food tintunaru
Chaala baagundhi
మీరు చెప్పే విధానము చాల క్లియర్ ఉంది
Chala bagundhi brothers
Guggillu baguntavi chala manchi food brother thank you
Ram and raju Ganesh ur always awesome and beautiful video and ram garu me voice ante pichi raju me smile super and Ganesh garu me ammayakatvam baguntundi three guys are really awesome me kastam varninchalemu asala tribal people kosam me Valle telusthundi meru epatikina chala sukaluu pondukuntaru
Thank you.! Sirisha Garu 💝
సూపర్ bro s... nice vd...
maa Karnataka lo aite jonnalu toh rottilu chestharu ...Mee vanta aite chaala bagundhi ....engery food ...meeru chupincharu kada avi sajjalu ani antaru ..maa Karnataka lo daanitoh sajja rotti chestharu ...Thanx for the nice video..
chala bavundi bro...... video.
Mee village chala neet ga undhi bro 👌
Forest lo adavi Regipala sekarna video cheyandee
👌👌👌nice brothars god blessu 👋
Super brother
Pure Telugu lo matladuthunnaru
TQ
Nenu thinnanu. maa ammamma chesi pettindi...chaala baguntundi Taste
చాలా బాగున్నాయి మీ వీడియోస్
It's very healthy food..super video guys..