Bamboo Mushroom : వెదురు కొక్కులు || మాంసం కూరలానే రుచి ఉండటం దీని ప్రత్యేకత

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 555

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 12 วันที่ผ่านมา

    మీ వంటలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి మా వంటలకు మీ వంటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది మీరు అన్ని నాచురల్ పదార్థాలను వాడతారు మేము అన్ని రేడిమేడ్ ప్యాకింగ్ పదార్థాలను వాడతాము అందుకే మీరు ఆరోగ్యాంగా ఎటువంటి కల్మషం లేకుండా కలసి మెలసి జీవిస్తున్నారు
    మేము కుళ్ళు కుతంత్రాలతో ఈర్ష్య అసూయాలతో ఎదో ఒక అనారోగ్యాలతో జీవిస్తున్నాము

  • @korrabhagath4382
    @korrabhagath4382 ปีที่แล้ว +69

    తినాలంటే అదృష్టం ఉండాలి.. మీరు అదృష్టవాంతులు... బ్రదర్స్...

    • @inna9142
      @inna9142 ปีที่แล้ว

      Manushulu tinalera Andi ayite 🥲

    • @sathikokila07
      @sathikokila07 ปีที่แล้ว

      అదృష్టవంతులు

    • @RannieKamil
      @RannieKamil ปีที่แล้ว +1

      చాలా అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే బ్రో నాకు చాలా ఇష్టం మాకు ఇలాంటి అదృష్టం లేదు ఎంజాయ్

  • @sni8361
    @sni8361 ปีที่แล้ว +20

    ప్రకృతి కి దగ్గరగా వుంటూ నాచురల్ గా దొరికే ఆరోగ్యకరమైన ఆహారం తినడం మంచిది నిజంగామీరు గ్రేట్

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว

      🙏🌿

    • @chaitanya815
      @chaitanya815 4 หลายเดือนก่อน +1

      @@ArakuTribalCulture tellaga vundhi kuralo vesaru entidi
      Madhi vizayawada andi asalu avi tinaru maku puchekkuddi ane vallu chinnapudu meru thintunnaru bale puttakokkulu thintam

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 ปีที่แล้ว +20

    అన్న మీరు ఏది చేసిన different గా చాలా special గా వుంటుంది

  • @mandalamanikanta4069
    @mandalamanikanta4069 ปีที่แล้ว +29

    Vizag vallu oka like kotadi friends ❤️✊

  • @LakshmiSanagala
    @LakshmiSanagala ปีที่แล้ว +3

    ఇది అమ్మ ఫోన్ అమ్మ phone kuda తీస్కొని మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేశాను,😅, వె love యూ పీపుల్ ❤, రాము ని తెలుగు లాంగ్వేజ్ చాలా చాలా స్పష్టంగా ఉంది, నూ ఉస్ చేసే వర్డ్స్ కూడా చాలా క్లియర్ గా ఉంటాయి, ని vacabulary బావుంది ఎం chadivavu😊

  • @rterija6608
    @rterija6608 ปีที่แล้ว +1

    బ్రదర్ మీరు ఏ రెసిపీ చేసిన చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం మీ విలేజ్ మీరు నడిచే పద్ధతులైన చాలా బాగుంటాయి ఆ దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు సంతోషంగా చూడాలని కోరుకుంటున్నాం

  • @somelinagendra116
    @somelinagendra116 ปีที่แล้ว +2

    వెదురు కొక్కులతో కూర సూపర్ గా ఉంది అలాగే వెదురు కొక్కులను సేకరించడం చాలా బాగుంది రాము,రాజు,గణేష్ గారు ముఖ్యంగా ఈ సిజన్ లోనే దొరుకుతాయి మీరు ఎంతో శ్రమపడి మాకోసం చూపించినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raginip4002
    @raginip4002 3 วันที่ผ่านมา

    ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను,ఇలాంటివి మరెన్నో విషయాలను తెలియచేయాలని కోరుకుంటున్నాను.😊

  • @Thirisha-q5z
    @Thirisha-q5z ปีที่แล้ว +20

    చాలా సంతోషం గా ఉంది 🙏
    మీరు పెట్టే ప్రతి వంటకాలు మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది మేము కూడా చేసుకుని తినాలి అనిపిస్తుంది. చాలా బాగుంది 🙏

  • @ramesh3038
    @ramesh3038 ปีที่แล้ว +3

    వామ్మో మీకు అన్ని దొరుకుతున్నాయి చాలా అందంగా కూడా కనిపిస్తున్నాయి మాది పల్లెటూరు అయినా మేము వేరే ఊరు వెళ్లి తెచ్చుకుంటాము ఈ వెదురుకోకుల్ని మీరు చాలా అదృష్టవంతులు మీ విలేజ్లోనేే దొరుకుతున్నాయి🎉🎉

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 ปีที่แล้ว +9

    కొక్కులను ఈవిధంగా కూడ వంట చేస్తారని మీ వీడియో చూసాక నాకర్థమైంది. మీరు తింటుంటే నా నోట్లోంచి వాటర్ వస్తుంది😋😋.

  • @neelimavijaykumarnaradla7422
    @neelimavijaykumarnaradla7422 ปีที่แล้ว +1

    Naaku me videos ante kuda chala istam anna

  • @medi.eshwaramma790
    @medi.eshwaramma790 ปีที่แล้ว +1

    Hi
    బ్రదర్స్
    మిమ్మల్ని చూస్తుంటే నాకు ఈర్ష్య గా వుంది ఎందుకో తెలుసా మీరు ఎంత అదృష్టవంతులు అంటే అలాంటి ప్రదేశం లో పుట్టిందుకు ఇంకా ఎన్నో మరెన్నో వీడియోస్ తియ్యాలని అవి మేము చూడాలి ఇంతకీ అందరు బాగున్నారా మీరు ఎప్పుడు ఇలాగే కలిసి వుండాలి ఈ వంట చాలా బాగా నచ్చింది

  • @RakeshRakesh-qz5vn
    @RakeshRakesh-qz5vn ปีที่แล้ว

    మీరు తింటే నాకు కూడా తినాలనిపిస్తుంది.....bro

  • @sayedmastan9011
    @sayedmastan9011 ปีที่แล้ว +4

    కంగ్రాట్స్ టూ అల్ ATC మెంబెర్స్ 400k అభిమానులను సంపాదించుకున్నారు త్వరలోనే 500k అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🤝💐🤝🤝💐

  • @venkataswamymarri3224
    @venkataswamymarri3224 ปีที่แล้ว

    పిల్లలు మస్తు చూపిస్తున్నారు .ఇవి ప్రజలకు ఉపయోగకరము .మీకు అభినందనలు

  • @pushpalatharandhi8080
    @pushpalatharandhi8080 3 หลายเดือนก่อน

    మేము కూడా ఈరోజు వెదురు కొక్కులు కూర వండుకున్నాం బ్రో
    చాలా బాగుంది.

  • @vamsikrishna1229
    @vamsikrishna1229 ปีที่แล้ว +1

    Mi videos chaala manchiga vuntai.. inkaa marinni hearty foods ni chesi chupinchandi.miru explain chese vidhaanam chaala bhaguntundhi...

  • @arjuniravikumar9594
    @arjuniravikumar9594 ปีที่แล้ว

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ ఆహార అలవాట్లు కూడా చాలా బాగుంటాయి అని ఎలాంటి పదార్థాలు మా ప్రాంతం లో దొరకవు మీరు చూపించే వంట వీడియోస్ లో వాడే ఐటమ్స్ చాలావరకు మాకు ఎక్కడ దొరకవు మీ వీడియో లో చూసి సంతోషించాల్సిందే .

  • @srinumate8303
    @srinumate8303 ปีที่แล้ว

    బ్రదర్స్ నేను లమ్మసింగి దగ్గర అంజలి శనివారం అనే ఊరిలో పెళ్ళి చేసుకున్నాను మాది నర్సిపట్నం దగ్గర్లో మా ఊరు కాని నేను ఎప్పుడు మా అత్త వాళ్ళ ఊరిలో ఉండడానికే ఎక్కువ సమయం గడపాలని ఉంటుంది. నాకు సేమ్ టూ సేమ్ మీలాగే అక్కడ అన్ని దొరుకుతాయి ఇంత గొప్ప వీడియోస్ తెలియని వాళ్ళకు మీరు గొప్పగా వివరిస్తున్నారు. గ్రేట్ వర్క్ బ్రదర్ న👏👏👌👌🙏🙏

  • @suragalaraju7859
    @suragalaraju7859 ปีที่แล้ว +1

    Bro meru vinayaka chavithe chyara bro and happy vinayaka chavethi

  • @saithukaramghanata
    @saithukaramghanata ปีที่แล้ว +6

    ఇలాంటి వీడియో ఏ ఫుడ్ ఛానల్ లో కూడా ఇప్పటివరకు దాదాపు రాలేదు

  • @rockstar2483
    @rockstar2483 ปีที่แล้ว +1

    ఇలా ఐతే నేను ఎప్పుడు చూడలేదు బ్రో.... నేను కుడా ఇలా వంట ట్రై చేస్తాను బ్రో... TQ బ్రో మంచి వీడియో చుపించావ్

  • @ChandrakalaPamu
    @ChandrakalaPamu ปีที่แล้ว

    Memu vandukune vantalaki meru vandukune vantalaki chala difference vundi bro chala baga chestunaru inka elanti videos cheyali ani korukuntuna brother 👏

  • @ANUSHAMEDISETTI-o9q
    @ANUSHAMEDISETTI-o9q ปีที่แล้ว +2

    Hai Ram garu Mee vedios choosetappudu enjoy chesthune unta andi especially Mee cooking vedios baa navvutheppisthay andi chivaraku matram baa chestharu Andi,and monna Mee live miss ayinaa andi congrats Ram gaaru, Raju gaaru, Ganesh gaaru for 400k subscribers andi and take n more vedios andi

  • @jayampunarasimharao3778
    @jayampunarasimharao3778 ปีที่แล้ว +1

    హాయ్ bro ఎలా ఉన్నారు. మాకు తెలియని కొత్త వంటకం చక్కగా చూపించారు. వీడియో చాలా బాగుంది. వంటకం చాలా వెరైటీగా ఉంది. చూస్తుంటే నోరు ఊరుతుంది. మేము ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి ఈ వంటకాని చాడడం . మీరు చూపించారే చిన్న కాయలు వాటినీ మా ఊరిలో నక్క దోసకాయలు అంటారు. వాటినీ కోసి విత్తనాలు తీసి ఉప్పుతో కడిగి పచ్చి మిర్చి తో చట్నీ తొక్కుతారు. చట్నీ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడ ట్రై చేసి చూడండి చాలా బావుంటాది.tq bro చక్కటి వీడియో👌
    పెట్టినందుకు

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 ปีที่แล้ว +1

    హయ్ బ్రదర్స్
    మీ వీడియోస్ చాలా బాగుంటాయి , మీరు వండే ప్రతి వంటకం ప్రకృతి అందించిన వాటి తోనే వంటలు చేస్తున్నారు , ఈ విధానం నాకు చాలా బాగా నచ్చింది, మీ టీమ్ అందరికీ కొత్త వీడియోస్ ఆల్ ది బెస్ట్❤

  • @vallepuanuradha5032
    @vallepuanuradha5032 ปีที่แล้ว

    Me videos chustunte me vuru ravali anipistundi

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 ปีที่แล้ว

    తమ్ముళ్లు మీరు చాలా అదృష్టవంతులుతినాలంటే అదృష్టం ఉండాలిమేము ఎప్పుడూ తినలేదుఅవి చూసాము గాని తింటారనితెలియదు తమ్ముడు . చాలా బాగున్నాయి తమ్ముడు వీడియో బాగుంది తమ్ముడు👌👌👌👌👌👌👌👌👍👍👍👍👌🏼✊✊✊

  • @ontieswar7985
    @ontieswar7985 ปีที่แล้ว

    Nice video first time e vantakam chudatam ... super brothers

  • @DlReuben
    @DlReuben ปีที่แล้ว +1

    వెదురు బొంగు లో కొక్కులు చాలా బాగుంటుంది చాలా రకాలుగా వంట చేచుకో వచ్చు. ఎండ బెట్టి దంచి మాంసం లో వేసి కలిపి వంట చేసి తింటే చాలా రుచిగా ఉంటుంది..... బాగుంది ATC ki ధన్యవాదాలు

  • @craft8572
    @craft8572 ปีที่แล้ว +1

    Really you are great naku kuda
    Mee la undalanu undhi

  • @gopalarao2706
    @gopalarao2706 ปีที่แล้ว +3

    మాంసం పులుసులాగ చాల టేస్ట్ గా ఉంటది బ్రో 👌

  • @manojpasupureddi7851
    @manojpasupureddi7851 ปีที่แล้ว

    సూపర్ బ్రదర్ ఫస్ట్ టైం ఇలాంటి వంటలన్నీ మీ వల్ల నేను చూస్తున్న మీ వంటలు మాకు పరిచయం చేస్తున్నందుకు చాలా థాంక్యూ ❤

  • @dudekulakhasimbi2256
    @dudekulakhasimbi2256 ปีที่แล้ว

    Chalaa bagundi chustuntene tinalanipistundi tamudu

  • @sv8362
    @sv8362 4 หลายเดือนก่อน

    మంచి వీడియో. చాలా సరదా గా అనిపించింది . సిటీ లైఫ్ ముందు మీ రు హాయి గా ఉన్నారు.

  • @kanakadurga1785
    @kanakadurga1785 ปีที่แล้ว +2

    ఎలావున్నా రుమీరు చేసిన రెసిపి చాలా బాగా వుంది

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra ปีที่แล้ว +1

    నేను మెదటిసారి మీ ఛానల్ లో వెదురు కోకులు ను చూస్తున్నాను. వీడియో చాలా చాలా బాగుంది. ❤❤❤ 🎉🎉🎉

  • @salomigirija68
    @salomigirija68 ปีที่แล้ว

    Nijanga miru. Chala great .... Mana Culture ni chala baga chupistunaru and this vedio make my mouth watery 😋😋

  • @bunnygadabantu9889
    @bunnygadabantu9889 ปีที่แล้ว

    రాజు రాము అన్న ఆ కాయలు మా ఊరులో ఉంది పాలు తాగే పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తుంటే సలూన్ దగ్గర రాస్తే చేదు గా ఉంటాది కావ్వున్నా పాలు తాగడం మానేస్తారు సూపర్.....

  • @ashachokka4316
    @ashachokka4316 ปีที่แล้ว +2

    Hi friends video chala bagundhi friends 👌 nenu eppudu elanti vantakanni chudaledu tinaledu friends 👌👏👏👏 video super friends 😊😊

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 ปีที่แล้ว +1

    Hmm nenu chala sarlu thinna.... .yummy yummy Malli mi video lo chusthunte thinalani vundi kani dorakatledu maku meeru lucky friend s 🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤

  • @swathierpa7099
    @swathierpa7099 ปีที่แล้ว

    Hi brother s how are you all meamu budankayalu antam vatilo dry fish vesi carry chestham supper ga untadhi carry supper ga undhi carry 😋😋👌👌

  • @asleshagana
    @asleshagana ปีที่แล้ว +1

    Super bro nen yeppudu thinaldu Naku chusthuntey noru ooruthundi 👌🤤

  • @padmajaravilisetty4593
    @padmajaravilisetty4593 ปีที่แล้ว

    మీ మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎలా సాధ్యం. చాలా కష్టపడి మాకు అరకు ప్రాంతం విశేషాలు చూపిస్తున్నారు. 👏

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 ปีที่แล้ว +4

    ప్రకృతిమాత మీకు సహకరిస్తూంది అన్న😊

  • @nilkuma6
    @nilkuma6 ปีที่แล้ว +1

    Love from Manuguru Brothers….

  • @preethihoney4969
    @preethihoney4969 3 หลายเดือนก่อน +1

    Super curry

  • @chintuchintuchintuchintu8096
    @chintuchintuchintuchintu8096 ปีที่แล้ว

    Video ithay super curry 🍛 ithay amma garu super ga chaysthunaru

  • @sipelligangaraj4086
    @sipelligangaraj4086 ปีที่แล้ว

    Hai brother's pastime ventuna e Karry gurchi chala baga chesaru frd's chustuunte okasari thinalanipisthu dhi

  • @preethihoney4969
    @preethihoney4969 3 หลายเดือนก่อน +1

    Ma village lo dorukutade Bro

  • @satishjonnada4919
    @satishjonnada4919 ปีที่แล้ว

    Healthy food bro.....alanti food tinali anipistundi.....ramu bro....video chala baagundi....

  • @neelimavijaykumarnaradla7422
    @neelimavijaykumarnaradla7422 ปีที่แล้ว +1

    Anna memu hyd lo vuntam maaku ilantivi dhorakavu meeru chala lucky ma amma valladhi vizianagaram, attayya valladhi hyd ikkada emi sariga dhorakav😢

  • @pallavikanaka2748
    @pallavikanaka2748 ปีที่แล้ว

    Aa Chinna dosakayalantivi sweet vi kuda untay chaala baguntay mem chutny chestam 😊

  • @vasipalliestherrani1669
    @vasipalliestherrani1669 ปีที่แล้ว

    అన్నా మా ఊరిలో కూడా చిన్న దోసకాయలు దొరుకుతాయి. మేము వాటిని దోస బుడాలు అంటాము వాటి విత్తనాలతో పచ్చడి చేసుకుంటాము. దోస విత్తనాల పచ్చడి.

  • @m.rajithalakshmi
    @m.rajithalakshmi ปีที่แล้ว

    Fast time chusthuna curry super

  • @SatyakalaRoshan-j6h
    @SatyakalaRoshan-j6h 6 หลายเดือนก่อน

    Anna miru chesedhi super mi videos Anni chustam chala baguntay Anna

  • @ranirani-oy9st
    @ranirani-oy9st ปีที่แล้ว

    Nenu aepudu chudaledhu elantii vanta super 👍

  • @Hepsibhapathipati
    @Hepsibhapathipati ปีที่แล้ว

    Super bro me videos chala intrestinga vunnai bro

  • @maheshwarithati5185
    @maheshwarithati5185 ปีที่แล้ว

    Budamkaya antam budamkaya chinta pandu pulusuvesi vandutaru varugulu chestaru vititho uragaya pachadi laga chestaru varugulu enduchepalu combination curry chestaru baguntundi

  • @kavi289
    @kavi289 ปีที่แล้ว

    Chala kothaga undhi elanti recipes superb ❤️🥰❤️🥰

  • @bhukyakumari747
    @bhukyakumari747 ปีที่แล้ว

    అవి కూడా దోసకాయలే వాటిని .. మాసైడు..(బుడంకాయ్ లు )..అంటారు....వాటిలో తియ్యటివి... కూడ ఉంటాయి... దోసకాయ కూర వండినట్టు.. వాడుకుంటారు... బ్రదర్...❤❤❤

  • @srikanthsri7244
    @srikanthsri7244 ปีที่แล้ว +1

    Chusthu vunte super anipistundhi
    Bro Inka ilati videos chala cheyyandi A T C team brothers video super ga vundhi 😎😎😎

  • @HarrshaBanothu
    @HarrshaBanothu ปีที่แล้ว

    Bro meru a video upload chesina sarey viewers ki chala Baga reech avthundhi very good eelagey continue cheyandi bro God bless you ❤

  • @vanipilla6923
    @vanipilla6923 ปีที่แล้ว

    Super ga cooking chestunnaru brother me videos anni chustunnam

  • @Sathwik.911
    @Sathwik.911 ปีที่แล้ว

    Very nice bro ,veyulu pettina dorakani prakrti andala ,maku ravalani anipistumdi bro

  • @chittikillo3628
    @chittikillo3628 ปีที่แล้ว

    Super bava Ekkada Dorikindi Aa kondalo Dorikai Kavali bava... 👌👌👌

  • @Shaheen-up3em
    @Shaheen-up3em ปีที่แล้ว

    Chala ba undi Raam garu
    Chusthuntene noru uripothundhi
    Super 👏👏👏

  • @majjiranjitha4063
    @majjiranjitha4063 ปีที่แล้ว +2

    వెదురు కొక్కుల కూర చూస్తుంటే నోరు ఊరుతుంది bro

  • @naturalkalyanivlogs6570
    @naturalkalyanivlogs6570 ปีที่แล้ว

    Mi video lo curry's kosam appatikappudu chethi karam chesukuntaru bale anpistadhi i mean chill powder veyakunda chethi karam use chestaru super bro👌

  • @upendernaidu4911
    @upendernaidu4911 ปีที่แล้ว

    Chalaaa kothagaaa undi process....

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 ปีที่แล้ว

    Chala different ga undi anna video. Super undi Ram Anna. Laxman tamudu matladite baguntundi memu wait chestunam okasare matladatademo anu. Meku andarike vinayaka chavithi subhakanshalu. Next video kosam waiting

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 11 หลายเดือนก่อน

    Hi ramu, I like your vedio of kokkulu from bamboo.I

  • @geethasagara
    @geethasagara ปีที่แล้ว +2

    ❤❤❤ హాహాహా😀😀😀 చాల బాగుంది బ్రదర్స్_ మీరు సూపర్ ఇలాంటి రెస్పిస్ ఇంకా చాలా చూపించాలి 👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻

  • @rameshbetham2886
    @rameshbetham2886 ปีที่แล้ว

    Super bro 👌, meru chupichina kayyalu ma oorilo nakka dosakayalu antaru,.chinapudu vatini tinanu, ani cheduga vundavu koni tiyaga kuda vuntai, anyway me kura Super first time chusanu e vantakam nice.

  • @pvnr185
    @pvnr185 ปีที่แล้ว

    Me videos prati roju chustamu

  • @k.geetakrishna2227
    @k.geetakrishna2227 9 หลายเดือนก่อน

    Meera chala baaga chesthunnaru videos.. thanks anna maku teliyani prapancham ni chupisthunanduku.. ❤

  • @balusiragam7922
    @balusiragam7922 ปีที่แล้ว +1

    Next uru vasta bro.. Nenu thinta.. From Rajasthan

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว

    super video mushroom curry chala baga chesaru chustuntene tinali anipistundi maku teliyani kotta vantalani chupistuntaru prakruti odilo unna mere punyam chesukunnaru Tq Raju Ramu Ganesh ammagaru

  • @hydermohammad9482
    @hydermohammad9482 4 หลายเดือนก่อน

    మా తెలంగాణ లొ బుడంకాయలు ( బుడ్మే ) అంటాము . వాటితో పప్పు చే సుకుంటాము ...

  • @kirankumar8724
    @kirankumar8724 ปีที่แล้ว +1

    Nice talking in telugu

  • @LakshmiSanagala
    @LakshmiSanagala ปีที่แล้ว

    సూపర్ మాకు నోరు ఊరుటుంది

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS ปีที่แล้ว +7

    వెదురు కొక్కుల రెసిపీ చాలా కొత్తగా వుంది 😋😋 it's very interesting...

  • @MaheshPudi-u6u
    @MaheshPudi-u6u 10 หลายเดือนก่อน

    Super chala kastapadi maku chupistunnanduku thanks brothers 👍👍👍👌👌👌😍😍😍

  • @VANGAAPARNABCE
    @VANGAAPARNABCE ปีที่แล้ว

    I feel pleasant with your videos

  • @Ashokkumar-zm4wi
    @Ashokkumar-zm4wi ปีที่แล้ว

    Chudatamiki chala bavunnay ... white flowers 💮 la

  • @nageshyajjala4377
    @nageshyajjala4377 ปีที่แล้ว +2

    Very good culture i like tribal life style..., wish u good luck to ATC Team

  • @RajDsp8888-xh2nu
    @RajDsp8888-xh2nu ปีที่แล้ว

    Hi brothers meeku forest area ekkuva kabatti manchi tree paina tree house build chesi night camping vedio cheyyandi careful gaa manchi views vasthai bye

  • @RajeswariGeddi-qj5rh
    @RajeswariGeddi-qj5rh ปีที่แล้ว +1

    Guys menu online seal cheyocha kada more popular

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 ปีที่แล้ว +1

    అవి ఏంటో కూడా తెలియదు రామ్ కానీ చాలా బావుంది 🤗

  • @dasariharish8710
    @dasariharish8710 ปีที่แล้ว

    Me video s chala baga vuntai anna

  • @shanthismart1783
    @shanthismart1783 ปีที่แล้ว

    Hi guys super recipe baley unyee ado pindi vadiyalulaa chustunty meemu evani tinalanty Araku ravali mee dagariki mee cheyrony chesty taste untadi nice 👍variery recipe

  • @buridiprakash6725
    @buridiprakash6725 ปีที่แล้ว

    Chala rojula tharvatha video custhuna mobile break valla edhi emaina ATC videos mathram chala super untayi

  • @vasuc4278
    @vasuc4278 9 หลายเดือนก่อน

    Excellent, mouthwatering

  • @Jemima90Monica
    @Jemima90Monica 10 หลายเดือนก่อน

    All your videos watching from Pune

  • @sureshgomangi2736
    @sureshgomangi2736 ปีที่แล้ว

    Chala bagundhi annayalu mi vanta

  • @ragahaigarinarsimhareddy192
    @ragahaigarinarsimhareddy192 ปีที่แล้ว

    మేము తెలంగాణ lo ఆ కాయలను బుడంకాయ లు అంటాం వాటితో కూర చేసుకుంటాం

  • @satishguptha1127
    @satishguptha1127 ปีที่แล้ว +1

    Hi bro me videos chala baguntaie frm my side small suggestion don’t mind araku village markets ela untaie,tribal festivals ela untaie,chinna pillallu araku lo school holidays vachina festivals ela clbrt chesukuntaru me village lo daily life style ela untundi, araku lo pandinchina panta antha markets ela pampisthara ela Konchum different ga chaindi bro

  • @Puvvala-kw4vd
    @Puvvala-kw4vd 4 หลายเดือนก่อน

    Bayya maeriyalo asedukaya gudam pallu leka gudamkaya antaru