Tribal special dish : మా గిరిజనుల పురాతన వంట || మాకు బాగా నచ్చిన వంటకం ఇదే || Araku tribal culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024

ความคิดเห็น • 401

  • @GenuineLife-s5z
    @GenuineLife-s5z ปีที่แล้ว +106

    స్వార్ధంతో నిండిన ప్రపంచంలో కల్మషంలేని మనుషులు మీరు..Love you.. brothers❤

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 ปีที่แล้ว +44

    సంతోష్ భయ్యకు special thanks. Babu electranic కు కూడా special thanks. First time చూస్తున్న ఈ దుంపల తో అన్నం. మీరు తింటుంటే నోట్లో వాటర్పల్ ప్రవహిస్తుంది.

  • @DarlingReyansh
    @DarlingReyansh 5 วันที่ผ่านมา

    మీలాగా ఒక్కరోజు బతికితే చాలు అనిపిస్తుంది మిమల్ని చుస్తే మీ పొలాలు మీ వంటలు కల్మషం లేని మీరు... అధుభూతమైన జీవితం 💐

  • @rajuvadapalli602
    @rajuvadapalli602 ปีที่แล้ว +9

    మీరు తింటున్న వంటకం చాలా బలమైన ఫుడ్ ఇలాంటి ఫుడ్ ఈరోజుల్లో ఎక్కడ దొరకదు మీరు చాలా అదృష్టవంతులు ❤❤❤❤

  • @raghavendraraghavendra2167
    @raghavendraraghavendra2167 ปีที่แล้ว +34

    మాకు ఈ దుంపలు దొరకవు 😢 కాని మీరు అదృష్టవంతులు ❤🎉❤ మీకు మీ అరకు ట్రావెల్ టీమ్ అందరికి దశర శుభాకాంక్షలు 🎉🎉🎉

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 ปีที่แล้ว +7

    తమ్ముడు డోన్ కోసం ఇచ్చినవారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలా బాగుంది సూపర్ తమ్ముడు వీడియో బాగుంది తమ్ముడు👌👌👌👌👌🙌🙌🙌🙌👍

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 ปีที่แล้ว +25

    Agency లో life చాలా బాగుంటది. కల్మషం లేని మనుషులు, ప్రశాంతమయినా జీవితం, ప్రకృతి వడిలో పడుకున్న మీరు చాలా అదృష్టవంతులు. దసరా పండుగ శుభాకాంక్షలు.ఈ వంటలో నిలవ పచ్చడి తింటే అమోఘం

  • @somelinagendra116
    @somelinagendra116 ปีที่แล้ว +11

    గిరిజన వంటకం లో ప్రత్యేక వంటకం తెంగ దుంపల వంటకం గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు రాము ,రాజు, గణేష గారు డ్రోన్ కోసం స్పందించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను ఇంత మంచి వంటకం వీడియో మాకు చూపించినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ అభినందనలు ❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @bosu9995
    @bosu9995 11 หลายเดือนก่อน +2

    మార్నింగ్ లేచి వెళ్ళినందుకు credit vallaku echavu chudu అక్కడ నే మీ మనుసు ఏంటో తెలిసిపోతుంది ❤❤❤❤

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 ปีที่แล้ว +15

    Hai రామ్ and గణేష్ and రాజు మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు మా అమ్మ విజయవాడ కనక దుర్గమ్మ తల్లి అందరి నీ చల్ల గా చూడాలని మనసారా కోరుతున్నా ❤❤❤❤❤❤❤

  • @Ananya-pp1wc
    @Ananya-pp1wc ปีที่แล้ว +7

    5:24 Thank you so much
    Santhosh gaaru 🙏🙏
    And
    Babu electronics 🙏🙏

  • @ram-iy3zr
    @ram-iy3zr ปีที่แล้ว +2

    ATC ante andhari channel...it's a ATC family...thanks sonthsh Anna..and Babu electronics ki mana ATC tarupuna

  • @mahanvithasyoutubeshorts8092
    @mahanvithasyoutubeshorts8092 ปีที่แล้ว +10

    ఆరిక తేగలు అంటారు మా వైపు
    పార్వతీపురం మన్యం

  • @Shivmedia1
    @Shivmedia1 ปีที่แล้ว +4

    అన్న ఎప్పటికైనా ఒక్క సారి మీ దెగ్గరకు వస్తా❤

  • @booratejaboorateja2818
    @booratejaboorateja2818 ปีที่แล้ว +8

    సంతోష్ అన్నయ చాలా థాంక్స్ ❤❤❤

  • @KALYANUPPALAPATI-im8cy
    @KALYANUPPALAPATI-im8cy 11 หลายเดือนก่อน +1

    MY NAME IS KALYAN. I LIKE YOUR CHANNEL .... FOLLOW SINCE 1 YEAR. ALL VIDEOS ARE GOOD... YOUR TRIBAL CULTURE IS BEAUTIFUL...
    YOU ARE THE NATURAL PEOPLE.... WITH GOOD HEART .... GOOD SPEAK.... YOU ALSO SHOW YOUR WEDDING CEREMONY, EDUCATION IN SCHOOLS, YOUR CROPS, YOUR CONVENTIONS.... PEOPLE DAILY ROUTINE.... SELLING VEGETABLE AND FRUITS IN MARKET....
    LIKE... THAT VIDEOS..... THAN YOU TO ALL OF YOUR TEAM A. T. C.....

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS ปีที่แล้ว +25

    Traditional dish చాలా బాగుంది..Thank you so much to everyone who helped ATC..

  • @padmavathienumurthy1132
    @padmavathienumurthy1132 5 หลายเดือนก่อน

    Meeru చూపించే ప్రతి వీడియో సూపర్,బాబు ఎలక్ట్రానిక్స్ కి మీ తరఫున నా అభినందనలు🎉🎉

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว +1

    Maku ee dumpalu yemi ani kuda teliyadu memunna city lo yuvi derakavu prakriti lo dorike kalti leni food ni thintunna mere lucky andi ganesh amma garu dumpalato chala baga vanta chesaru yilanti videos inka yelluvaga chestu undandi Tq raju ramu ganesh ammagariki

  • @aparnapesala922
    @aparnapesala922 ปีที่แล้ว +3

    ACT valla ku help chesina andariki chala chala thanks 🙏🙏

  • @adya3446
    @adya3446 ปีที่แล้ว +8

    5:24 🔥 Special thanks too Santosh Garu nd Babu electronics 🙏🏻
    Vanta nijanagaaa chala special nd more informative
    Memandharam unnam Ram mee family members ehhh ❤

  • @Aihtiv
    @Aihtiv 7 หลายเดือนก่อน +1

    Super Anaya

  • @kavyasree45
    @kavyasree45 ปีที่แล้ว +7

    Soo sweet of you my brother's ❤❤❤ ... lot's of respect to u annayaaa ...

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 11 หลายเดือนก่อน +1

    వంట కొత్తగా ఉంది తమ్ముళ్లు. తేగ దుంపలు ఉడికించి తిన్నాము. కాని బంగాళాదుంప కిచిడి లాగా తయారు చేసారు. 🎉🎉

  • @suji8782
    @suji8782 ปีที่แล้ว +1

    Chala relaxation ga untadhi me videos chustuntey, ur videos helping me with my mood swings in my pregnancy

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 ปีที่แล้ว

    Kalmasham leni manasulu meevi anduke manchi manasulu thodavuthunnayi meeku.god bless you all

  • @aneeshadaram6533
    @aneeshadaram6533 ปีที่แล้ว

    Meeru antha kalmasham lekunda chestunnaru thammullu anduke ala help chestunnaru..meeru great bayya...

  • @gonelapadma-h6k
    @gonelapadma-h6k ปีที่แล้ว +2

    రాజు రాము గణేష్ డ్రోన్ కోసం సంతోష్ సాయం చేసినందుకు నా తరఫున ధన్యవాదాలు మాది కూడా వరంగల్ మీరు చేసిన వీడియో చాలా బాగుంది

    • @gonelapadma-h6k
      @gonelapadma-h6k ปีที่แล้ว

      పిల్లికి అన్నం పెట్టారు కదా బాగా నచ్చింది మా ఇంట్లో కూడా ఉంది కుక్క కూడా ఉంది నాకు మూగజీవాలు అంటే బాగా ఇష్టం అందరికీ దసరా శుభాకాంక్షలు బ్రదర్స్

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว

      🙏🌿

  • @ELURURAMALakshmi-nx4cj
    @ELURURAMALakshmi-nx4cj 7 หลายเดือนก่อน +1

    Thanq

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 ปีที่แล้ว +4

    ఉడకబెట్టి కూడా తింటారు ఎండు చేపల వెసుకుని దుంపలు వండుతారు bro కూర సూపర్ గా ఉంటుంది

  • @cheguvera100
    @cheguvera100 ปีที่แล้ว +3

    Nidarshanam nijayathike nirurupam manchi chesthe manchee jarugutundhi anedhi this is one of the best proof and true videos ♥️ from bezawada 💯🙏🙏

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 ปีที่แล้ว +1

    Wow ..ee type cooking chudaledu yeppudu kotha ga vundi try chestham memu kuda🤤🤤🤤🤤🤤

  • @diavanneti1756
    @diavanneti1756 ปีที่แล้ว +2

    Mee videos memu chustunanthasepu maa sontha intivalaane anipistundi Okkamaataloo cheppalante miru memu veru kaadu,Alantidi miku edaina problem vasthe thappakunda memu miku thodunnam Keep it up dear Ram ✨
    Thank you Santhosh Bro and Babu electronics 😊

  • @priyankaratakonda8207
    @priyankaratakonda8207 ปีที่แล้ว +1

    Me videos first time chusthunanu chala bagunai all the best 👍

  • @M.Chinnikidsdansrsg
    @M.Chinnikidsdansrsg 11 หลายเดือนก่อน

    ఈ దుంపలు అంటే నాకు చాలా ఇష్టం అన్న కానీ ఈల కూడా వండుకోవచ్చు అని ఈ video లో మొదటిసారి చూస్తున super annayalu

  • @nagamani6327
    @nagamani6327 6 หลายเดือนก่อน

    సూపర్ సూపర్ మీరు చేసే ప్రతీది బాగుంటుంది ఏమని వర్ణించను

  • @ManjulaVagganagari
    @ManjulaVagganagari ปีที่แล้ว

    మీరు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలా దుంపలుచూపించారు ఈ దుంపలుఆరోగ్యానికి మంచిది

  • @jesusdadi7003
    @jesusdadi7003 ปีที่แล้ว

    ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ దుంపలైతే మాకు తెలియదు ఎప్పుడు చూడలేదు కూడా చాలా మంచి ఆహార పదార్థాలు మాకు చూపిస్తున్నారు చాలా చాలా సంతోషం

  • @srikanthsri7244
    @srikanthsri7244 ปีที่แล้ว +5

    Video chala bagundhi brothers vanta baga chesaru bro Inka chala cheyyandi brothers adhi kuda manchi manchi location lo chesi upload cheyyandi brothers
    A T C team brothers 😎😎😎❤️❤️❤️

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 ปีที่แล้ว

    Hello Ramu and group meeru matalade vidhanam chala respect ga chakkaga mataladuthunnaru meeru neellu pettukundam vuppu pettukundam antunnaru vesukundam anaali different food and meeru penche cat dogs ni manchiga chusukuntunnaru very good

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 ปีที่แล้ว +198

    డ్రోన్ కోసం స్పందించిన వారందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు 🙏.

  • @chintuchintuchintuchintu8096
    @chintuchintuchintuchintu8096 11 หลายเดือนก่อน

    మన ఫామిలీ బ్రదర్ మీరు మీకు కష్టం వస్తుంది అంతే 10 మినిట్స్ ముందు ఆ మేము ఉంటాం మీరు చేసే పని మంచిది ఐనప్పుడు ఎందుకు ఉండమూ బ్రదర్ స్

  • @palavenkateshyadav814
    @palavenkateshyadav814 ปีที่แล้ว +1

    రాము గారు plz ఒక్కసారి మీ కొండలో నాటు కోడి కూర తినిపించండి plzzz

  • @mahii_gamer_78
    @mahii_gamer_78 11 หลายเดือนก่อน

    Fullu fever oka 10k pattukoni dirict ga mi dagariki occheyalani undi ah nature konni days enjoy cheste anni potai ilanti foods edaina manchiga tinukuntu konni days unte face lo glow verr level untundi subscriber ga e okka chance oste bagundu inkeppudaina ❤ love from Telangana nizamabad district.

  • @kanthikosuru4833
    @kanthikosuru4833 ปีที่แล้ว +1

    Sonthosh garu...ur great with kind-hearted

  • @premkumarkotapati457
    @premkumarkotapati457 ปีที่แล้ว +3

    11:15 పొగలొస్తున్నాయిరా...చూస్తుంటే
    చాలా సంతోషం { RRG }, డ్రోన్ గురించి నేను అప్పుడే చెప్పాను, ఆదే డ్రోన్ తో మంచి వీడియోతో మా ముందు ఉంటారని,
    చాలా చక్కగా వచ్చింది ఈ వీడియో
    మాతో ఎప్పుడు ఫుడ్ వీడియో చేస్తారు....

  • @DivyaParvathareddy
    @DivyaParvathareddy ปีที่แล้ว +1

    చూస్తుంటే తినాలనిపిస్తుంది

  • @rojachowdary4680
    @rojachowdary4680 ปีที่แล้ว

    First time elanti vantakam chudatam all the best

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 ปีที่แล้ว +1

    Congratulations dada meku drone thirigi malli ochinanduku.. and ganesa bro drone ma annaya lake echinanduku chala thanks and very happy dada.😊... chala baa gundi vanta

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 ปีที่แล้ว

    రాజు గణేష్ రామ్ సూపర్ వీడియో బ్రో అలాగే సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు🎉

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 ปีที่แล้ว +1

    Hello ramu and Ganesh, and Raju nice to see you and thank you so much for good news and super video thank you so much aunty for prapering good food

  • @shanthismart1783
    @shanthismart1783 ปีที่แล้ว

    Meeku help chesina variki tq somuch...hi guys elaunaru chala variety curry nice 😊

  • @manjulathathumuluri9056
    @manjulathathumuluri9056 ปีที่แล้ว +2

    Mouthwatering....... really chala 👌👌👌dish

  • @raghavendraambatipudi82
    @raghavendraambatipudi82 ปีที่แล้ว +2

    Good to hear from ATC team, regarding the drone repair. Hope the given address information was helpful to you. Keep going

  • @Naveen-lp1dy
    @Naveen-lp1dy ปีที่แล้ว +1

    Santosh bro mana warangal ka sher ❤🔥🔥 proud of bro

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm ปีที่แล้ว

    Super super 👌 bagundi video super friend snaku chala ishtam friend s

  • @RajaniBallarapu
    @RajaniBallarapu 6 หลายเดือนก่อน

    అన్నా మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం

  • @taduriaruna9099
    @taduriaruna9099 ปีที่แล้ว +5

    Looks yummy 😋Raju and Ganesh 👏👏 all the best to you all keep it up 👍 Happy Vijayadashmi to you all 💐🎉

  • @palavenkateshyadav814
    @palavenkateshyadav814 ปีที่แล้ว +1

    రాము, రాజు, గణేష్, చిన్నారి బావ, లక్ష్మణ్ plzz నేను మీ విలేజ్ కి వస్తాను ఒక్కముక్క నాటుకొడిధి తినిపించండి

  • @SwethaAshok-n3g
    @SwethaAshok-n3g ปีที่แล้ว

    Anna... Mi drone bagaipoinanduku iam so happy anna... Miru inka manchi manchi videos thiyalani manaspurthiga korukuntunna.... 😍😍

  • @pushpakotnaka4869
    @pushpakotnaka4869 ปีที่แล้ว +1

    Hi pure souls... videos inka fast ga petandi ....

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 หลายเดือนก่อน

    Raamu raaju Ganesh meeru super super super super super super ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🌺🌹

  • @tungaanitha1232
    @tungaanitha1232 4 หลายเดือนก่อน

    చాలా బాగా వీడియోలు తీస్తున్నారు

  • @tatikondasravani5600
    @tatikondasravani5600 ปีที่แล้ว

    Salute to helping ✋️ hands....video voice not highly....improve ur voice lightly

  • @anjushabeena4213
    @anjushabeena4213 ปีที่แล้ว

    Super different ga undhi e recipe ,ma intlo పిల్లి కుక్క కలిసి పడుకుంటైయే, కలిసే అడుకుంటై😊😊

  • @suprajathiruvuri3731
    @suprajathiruvuri3731 11 หลายเดือนก่อน

    Hi anna first nundi mee videos anni chusthunna chaala chaala manchi nature lo unnaru really rich persons meeru anna antha kondallo unnaru kada nights lo animals ala meeku emina issue raaleda annaya e asari explain cheyyandi shorts lo please

  • @Srinivas77737
    @Srinivas77737 ปีที่แล้ว +1

    దుంపలు చాలా బాగుంటాయి నేను చాలా సార్లు తిన్నాను

  • @narendrakumar6140-h5h
    @narendrakumar6140-h5h ปีที่แล้ว +1

    Mana tribal areas lo intha pure food dhorukthundhi anduke mana tribals all genres strong ga untaru weakness and body pains chala thakuva mana agency area lo

  • @bhanusrisri44
    @bhanusrisri44 ปีที่แล้ว +2

    Hi andi finally mi drone eppudu pani chestundi thank god 😊enka manchi vedios chestaru enka mundu kuda all the best andi 🥰 Mee vedios lo ne chusta ekkuva e dhumpalu ma side only sweet potatos and normal potatos vuntayi 😌but Mee food chala baguntundi 👌😋😋 super andi vedio keep it up ❤🥰

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 ปีที่แล้ว

    Video chala bagundi brother s 👌👌 mi vanta video s chala bagunnayi enka marenno video s cheyandi 😊

  • @shashankvasam2490
    @shashankvasam2490 ปีที่แล้ว

    Haiyyyy drone bagayipoyindi 🎉chala happy ga undi 😊

  • @kavitha6829
    @kavitha6829 9 หลายเดือนก่อน

    Hi friends
    Adhrustavanthulu meeru
    Prakruthini aasvadhisthunnaru
    Naaku Araku ravalanundhi

  • @srinudavid7036
    @srinudavid7036 ปีที่แล้ว

    Nenu chala TH-cam channels chudanu miru chala elanti కల్మశం leni vallu miru

  • @mahisri9924
    @mahisri9924 ปีที่แล้ว

    Hiii brothers mi vantakalu chala baagunnayi chusthuntene thinalanipisthundi Kaani nenu eppudu thina ledhu mi videos dwarane chusthunnanu mi prathi videos kuda chala intrust ga unnayi and mi team andaru kuda bagundali manchi manchi videos cheyalani korukuntunnanu. 🙏

  • @sampathiuma-um3bg
    @sampathiuma-um3bg ปีที่แล้ว

    From you guys we came to now these things. 😊😊

  • @narendrakumar6140-h5h
    @narendrakumar6140-h5h ปีที่แล้ว +2

    Super brothers dhumpalu mana tribal areas lo baga thintaru ani telusu but ila rice la cook chesi tinadam idhey first time chusthuna good

  • @sudhakarpilla5754
    @sudhakarpilla5754 ปีที่แล้ว

    Hi you are very good and so amazing for the beautiful forest videos

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d ปีที่แล้ว +1

    Chala chala bagundi video ramu garu ❤madhi a. P

  • @upendrasrinivas1119
    @upendrasrinivas1119 ปีที่แล้ว +2

    Hii Anna from kakinada fans

  • @skshafin6214
    @skshafin6214 ปีที่แล้ว +1

    Ramu anna BIG BOSS KI VELLADAEKI TRI cheyandi anna

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 ปีที่แล้ว +1

    Beautiful video Bhetas.. keep go ahead..

  • @jammulaleela5497
    @jammulaleela5497 3 หลายเดือนก่อน

    Tammudu meru chala grate

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 ปีที่แล้ว +3

    Very nice video super.

  • @ashwiku8412
    @ashwiku8412 11 หลายเดือนก่อน

    Hai ela unnaru miruandharu Mee videos chala bagunatai

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 ปีที่แล้ว +2

    ఏది ఏమైనా ముగ్గురు ముగ్గురే ATC 👍

  • @gemmelarajababu
    @gemmelarajababu 11 หลายเดือนก่อน

    దసరా శుభాకాంక్షలు బ్రదర్స్

  • @rar3819
    @rar3819 ปีที่แล้ว +1

    ನಿಮ್ಮ ವಿಡಿಯೊ ನೋಡೋಕೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಗುತ್ತದೆ. ಅಣ್ಣ

  • @UNKNOWN-qn5rg
    @UNKNOWN-qn5rg ปีที่แล้ว

    Babu Elec Really Good fellow i am regular customer from kurnool

  • @shaikmahammadsharief1397
    @shaikmahammadsharief1397 ปีที่แล้ว

    Ni vivarana chala bagundi bro sahayam ceyadam gopa kadu a sahayam cesinavarini peruperuna gurttupettukoni videolo cheptunav cudu adi bro gopa suprrr bro miru ilage undalani manshpurthiga korukunttuna

  • @umasri2757
    @umasri2757 ปีที่แล้ว +1

    Video super bro meru thintunaru kada ala maku thinali anipisthuthe😊

  • @rajuprabha5643
    @rajuprabha5643 ปีที่แล้ว

    Bro ee Dhumpalu nenu tinna bro pachhivi tinna chala baguntaie bro

  • @Mohinamma
    @Mohinamma ปีที่แล้ว

    Tammudu. Naaku tinali anipistundi. Pampinchu. Super ga chesavu

  • @varunchanti8
    @varunchanti8 ปีที่แล้ว +1

    🙋🏻‍♂️హాయ్ బ్రదర్స్❤️మీ మంచి మనసుకు ఎప్పుడు మంచే జరుగుతుంది బ్రదర్స్🤝🫂

  • @psuseela5137
    @psuseela5137 ปีที่แล้ว

    Naaku kuda e vegetable bellam pakam tho udikimchi thintam.

  • @navivirat9345
    @navivirat9345 ปีที่แล้ว +2

    Mee food videos vere level bro ❤❤❤❤

  • @pavanirajjinipavani2927
    @pavanirajjinipavani2927 ปีที่แล้ว

    Dhumpalo mamidikaya karam try cheyadi vere level loo vuntadhi

  • @hemanthyadav3417
    @hemanthyadav3417 5 หลายเดือนก่อน

    miru lifelo piki ravalani korukuntunanu
    but appatiki ilaa kalmasham leni adavi biddalu gaane undali miru...😊😊

  • @peddisridhar-3228
    @peddisridhar-3228 ปีที่แล้ว

    Hi andi mimalani kalavatam miss ayi tirigi ravalasivachindhi

  • @vechalapunaveen489
    @vechalapunaveen489 ปีที่แล้ว

    Hello atc family ❤❤❤❤one day neeee dagariki vasthaaaa see you guys love you alll

  • @raghavendraambatipudi82
    @raghavendraambatipudi82 ปีที่แล้ว +1

    Try to shoot video on Tunkoti waterfalls, near Pedakota villge