అమ్మా మీ నాన్నగారి గురించి మీరు చెప్తుంటేనే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మిమ్మల్ని మీ నాన్నగారు ఎంతగా ప్రేమించేవారో తెలుస్తుంది. అలాంటి మహానుభావుల బిడ్డలుగా పుట్టడం మీ అదృష్టం. మీ నాన్నగారి ప్రతిభ వివరించిన తీరు అద్భుతం.
ఎంత గొప్ప సంగీత దర్శకుడో.. అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది.. అని అర్థమౌతోంది..!! మూర్తీభవించిన ప్రేమ..!! తండ్రి పోలికలతో వున్న వనజ గారు.. అదృష్టవంతులు..!! 🙏🙏
My mother late Siromani nunna was also a student of SIET. I remember her telling me that పెండ్యాల నాగేశ్వరరావు gaaru's daughter Manju was her classmate
🙏 Vanaja garu with long hair and pleasantly dressed seeing you after so many years. Seen your son Harish as a kid.Nice to know. Excellent review on Nannagaru.I am.Manjus classmate in SIET.Lalitha,Veda and me used to visit your house so frequently.We tasted your mother's.dishes and her hospitality.We went once to see Prabha and NTR Gari shooting.Golden days.Can you please give your mobile and Manjus #.I stay in Hyderabad .Regards.
వనజా వైజయంతి గార్లకు నమస్సులు. ఆలా నాటి స్వర్ణయుగం లో ఒకరా ఇద్దరా అందరూ హేమాహేమీలే !సాలూరిరాజేశ్వరరావు , టి వి రాజు . కెవి మహా దేవన్ అశ్వథామ సువర్ల దక్షిణ మూర్తి ఇంకా ఎందరో మహానుభావులలో పెండ్యాల నాగేశ్వరరరావు గారు ప్రధములు !చిగురాకులాలో చిల్లకమ్మ , కొండ గాలి తిరిగింది, తిరుమల తిరుపతి వేంకటేస్వర రా కల కానిది , ఇంకా ఎన్నెన్...నో
Excellent interview. However some mistakes were occurred. Pendyala gari first film DROHI(1948).Deeksha kadu. It is really unfortunate.that KS praksh raos attitude regarding payment to Music director.He has built Praksh studio on the profits of Telugu Tamil bilingual film DEEKSHA and ANNI which were released in 1951. Home work was not done properly regarding posters of Deeksha and Bavamaradallu.
మీరు చేసిన ఇంటర్‌వ్యూల్లో ఇదే బెస్ట్ అనిపించింది. కానీ మీ గెస్ట్ చెప్పినట్లు చాణక్య-చంద్రగుప్తలో "చిరునవ్వుల తొలకరిలో" పాట తెలుగు నుండీ హిందీలోకి వెళ్లలేదు. హిందీ నుండీ తెలుగులోకి వచ్చింది. చాణక్య-చంద్రగుప్త చిత్రం 1977లో వస్తే ఆ పాటకి మాతృక "క్యా ఖూబ్ లగితీహో" పాట అంతకు సుమారు రెండేళ్ల ముందు ధర్మాత్మ (1975)లోనే వచ్చింది.
Vyjayanti madam, meeru homework careful ga cheyyandi. E interview lo chala tappulu dorlayi. VANAJA garu chala vishayalu marchipoyaru. Anchor ga meeru correct cheyyali. Pendyala gari 1st film Drohi(1948) Suseela gari 1st film Kannatall(1953) Deeksha
అమ్మా మీ నాన్నగారి గురించి మీరు చెప్తుంటేనే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మిమ్మల్ని మీ నాన్నగారు ఎంతగా ప్రేమించేవారో తెలుస్తుంది. అలాంటి మహానుభావుల బిడ్డలుగా పుట్టడం మీ అదృష్టం. మీ నాన్నగారి ప్రతిభ వివరించిన తీరు అద్భుతం.
ఎంత గొప్ప సంగీత దర్శకుడో.. అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది.. అని అర్థమౌతోంది..!! మూర్తీభవించిన ప్రేమ..!! తండ్రి పోలికలతో వున్న వనజ గారు.. అదృష్టవంతులు..!! 🙏🙏
Really a very good video on Sri Pendyala.Her information excellent.
Pendyala,the great musician.
Ramudu-Bheemudu..
loni paatalu EXCELLENT.
సంగీత సాహిత్య ప్రతిభా పాటవాలతో పాటు మానవత్వం మూర్తీభవించిన ఒక గొప్ప మనిషి. కాదు కాదు, మానవాతీతుడు. 💐💐🙏🙏
పెండ్యాల గారి సంగీత పరిజ్ఞానం, వందలాది పాటలను జనరంజకంగా రూపొందించిన విధానం ఇతరులతో పోల్చలేనివి.
పెండ్యాల గారి సంగీతం అజరామరం. తెలుగు సినిమా, సంగీతం ఉన్నంత కాలం ఆయన పేరు అలాగే ఉంటుంది
He is a GREAT Music 🎶 🎵 MAESTRO PAREXCELLENCE. 💜
గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ 🙏🙏🙏
My mother late Siromani nunna was also a student of SIET. I remember her telling me that పెండ్యాల నాగేశ్వరరావు gaaru's daughter Manju was her classmate
మనుషుల్లో దేవుడు 🙏
సుమధుర సంగీత చక్రవర్తి శ్రీ పెండ్యాల గారికి జోహార్🎉🎉🎉
👌👏👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Ma daddy kuda Nene antae chala istam I love my dad Naku yeadupu vachindhi amma 🙏😭🙏 god bless you amma ⭐.
పెండ్యాలగారు చేసిన గొప్ప సంగీత సేవ భారతజాతి కి మూడు గాన దేవతలను పరిచయం చేయటమే ! సుశీల ,జానకి, వసంత గార్లు !
సాయిరాం వైజయంతిగారూ,
మీరు చేస్తూన్న ఇంటర్వ్యూలు అద్భుతంగా ఉంటున్నాయి
మనసారా అందిస్తూన్న అభినందనలు అందుకోండి మరి!
ధన్యవాదాలండీ
ఎందరో మహానుభావులు
Pendyalagaru Susheelamma divine combination
True daughter 🙏
PENDYALA GARU DID TREMENDOUS SEMI CLASICALS & ALSO LIGHT MUSIC BASED BEAUTIFUL COMPOSITIONS EVER GREEN HITS. THANKS._ music sir
Legendary music composer sangeetha samrat sri pendyala nageshwara rao gaariki padabhivandanalu 🙏🙏🙏🙏🙏🙏
Very good inetrview madam Vyjayanthi.Please try to do interview with legendary actress Bhanumathi garu son or grand daughter
ఘంటసాల,పెండ్యాల, రాజేశ్వర్ రావు , దక్షిణా మూర్తి వీళ్ళు ముగ్గురూ దక్షిణ భారత, తెలుగు సినిమా రంగానికి పంచ ప్రాణాలు
Golden music golden songs in those days. Today there is no values to music and it's lirics. Worrest lirical songs are praises by not known persons.
Very nice interview madam 👌👌👏👏
నా అభిమాన సంగీత దర్శకులు మీరజాలగలడా శ్రీకృష్ణ తులాభారం సినిమా లోనిది అద్భుతమైన పాట సుశీల గారు పాడిన ది
🙏 Vanaja garu with long hair and pleasantly dressed seeing you after so many years. Seen your son Harish as a kid.Nice to know. Excellent review on Nannagaru.I am.Manjus classmate in SIET.Lalitha,Veda and me used to visit your house so frequently.We tasted your mother's.dishes and her hospitality.We went once to see Prabha and NTR Gari shooting.Golden days.Can you please give your mobile and Manjus #.I stay in Hyderabad .Regards.
I think you can contact the interviewer to get the details
@@seshachalapati2808 Sir.searched email address or contact could not access.Can you send the source?
Pendyala Nageswara Rao
Saluri Rajeswara Rao
Ghantasala Venkateswara Rao
Thotakura Venkata Raju
Four great music directors of Telugu cinema.
🎵🙏🙏🙏🎵
My favourite music dirrctor
Pendyaala garu chaalaa vidvattugala gala music director
వసంత గారిని వాగ్దానం(1961) చిత్రం లోపరిచయం చేశారు ।
వనజా వైజయంతి గార్లకు నమస్సులు. ఆలా నాటి స్వర్ణయుగం లో ఒకరా ఇద్దరా అందరూ హేమాహేమీలే !సాలూరిరాజేశ్వరరావు , టి వి రాజు . కెవి మహా దేవన్ అశ్వథామ సువర్ల దక్షిణ మూర్తి ఇంకా ఎందరో మహానుభావులలో పెండ్యాల నాగేశ్వరరరావు గారు ప్రధములు !చిగురాకులాలో చిల్లకమ్మ , కొండ గాలి తిరిగింది,
తిరుమల తిరుపతి వేంకటేస్వర రా కల కానిది , ఇంకా ఎన్నెన్...నో
అజరామరం ఆయన సంగీతం
We are from Katuru
Pendyalagari photos chupinchi vunte bagundedi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Bhairava dweepam movie music director was Madhavapeddi Suresh I think, but not Sree Pendyala Garu.
Please prepare well with good questions....Anyway thanks for the good program
Pemdyala garu did not pass away in 1963 as told by his daughter .
Excellent interview. However some mistakes were occurred. Pendyala gari first film DROHI(1948).Deeksha kadu. It is really unfortunate.that KS praksh raos attitude regarding payment to Music director.He has built Praksh studio on the profits of Telugu Tamil bilingual film DEEKSHA and ANNI which were released in 1951. Home work was not done properly regarding posters of Deeksha and Bavamaradallu.
We will rectify. Tq for your observation
మీరు చేసిన ఇంటర్‌వ్యూల్లో ఇదే బెస్ట్ అనిపించింది. కానీ మీ గెస్ట్ చెప్పినట్లు చాణక్య-చంద్రగుప్తలో "చిరునవ్వుల తొలకరిలో" పాట తెలుగు నుండీ హిందీలోకి వెళ్లలేదు. హిందీ నుండీ తెలుగులోకి వచ్చింది. చాణక్య-చంద్రగుప్త చిత్రం 1977లో వస్తే ఆ పాటకి మాతృక "క్యా ఖూబ్ లగితీహో" పాట అంతకు సుమారు రెండేళ్ల ముందు ధర్మాత్మ (1975)లోనే వచ్చింది.
Thank you
Jaggyya gari family gurunchi interview cheyyandi
C Narayana Reddy gurunchi interview cheyyandi valla daughters tho
Pendyala garu cheppinatlu GA unnadi
Bavamaradallu ki meeru tarvara vacchina pictures choopincharu. Javadakiya song Tajmahal ayite meeru correct cheste bavundedi
నిజంగానె కన్నీళ్ళు వచ్చాయి
Vyjayanti madam, meeru homework careful ga cheyyandi. E interview lo chala tappulu dorlayi. VANAJA garu chala vishayalu marchipoyaru. Anchor ga meeru correct cheyyali. Pendyala gari 1st film Drohi(1948) Suseela gari 1st film Kannatall(1953) Deeksha
పెండ్యాల గారు 1984 లోమరణించారు
పెండ్యాల గారే ఒక కళా ఖండం!
సుశీల గారిని "కన్నతల్లి" లో పరిచయం చేశారు
Yes & Susheelamma pendyala compositions are difficult & not reproducible
My mother late Siromani nunna was also a student of SIET.
I remember her telling me that పెండ్యాల gaaru's daughter Manju was her classmate