ఇంటర్వ్యూ అంటే ఇలా ఉండాలి అన్నట్లు గా ఉంది.. గుడ్ ప్రజెంటేషన్... రిపోర్టర్ క్వచినింగ్ బాగుంది.. వాసురావు గారు అందించిన సమాచారం, సమాధానాలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి... నైస్..
వాసూ రావు గారు ఇళయరాజా సంగీతం గురించి చెబుతూ,ఆయన అందించిన పాట లలో ఒకదానిని పోలి ఇంకొకటి ఉండదు అని చెప్పారు. సాటి సంగీత దర్శకుడి గురిం చి ఇంత గొప్పగా చెప్పడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.కానీ ఇళయ రాజా సంగీతం అందించిన "అన్వేషణ" సినిమా లోని "ఇలలో నడిచే, ఈ అన్వేషణ" అన్న పాట అంతకు ముందు ఆయన సంగీతం అందించిన" అభినందన" సినిమాలోని "ఎదుటా నీవే, ఎదలోనా నీవే" అన్న పాట బాణీలోనే సాగుతుంది.ఈ విష యం "వికి పీడియా" లో కూడా నమోదైఉండటం గమ నార్హం.కాబట్టి,ఈ విషయంలో ఇళయ రాజా కూడా మినహాయింపు కాదనే చెప్పాలి. ఇక ఆయన చెప్పిన విషయాలలో బాగా నచ్చిన మాట,ఈరోజుల్లో సినిమా రిలీజుకుముందు ప్రమోషన్ పేరిట స్వంత డబ్బా కొట్టుకోవ డం, ఎంకరింగ్ పేరిట "అతివాగుడు",హీరో లని అవతార పురుషులు లాగా ఆకాశానికి ఎత్తేయడం ఇలాంటి వన్నీ చూస్తే,వింటే చాలా చిరాగ్గా ఉంటోంది.
అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ ఫిలింస్ నాగేశ్వరరావు గారి భార్య పేరు కాదను కుంటాను దుక్కిపాటి మధుసదనరావు గారి భార్య పేరు కూడా అన్నపూర్ణ గారే అది ఆవిడ పేరనుకుంటాను ఆ విషయం ఒకసారి నాగేశ్వరరావు గారు చెప్పినట్లు గుర్తు
అవును, మొదట్లో చిత్రాలు తీసిన అన్నపూర్ణా సంస్థ నాగేశ్వర రావుది కాదు. వారు వరసగా నాగేశ్వర రావుతో తీశారు. బంగారు కలలు తరువాత అన్నపూర్ణా సంస్థ తో నాగేశ్వర రావు తో కట్ ఆఫ్ అయిపోయింది. A N R గారు అన్నపూర్ణా స్టూడియోస్ తో మొదట నిర్మించిన చిత్రం కల్యాణి - మురళీ మోహన్ జయసుధ. మురళీ మోహన్ తో A N R గారు అన్నారట, ఈ స్టోరీ నాకు సరిపడదు. చిన్న వయసు వాడైన నువ్వు చెయ్యాలి.
ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర కు ముందు దాసరి దర్శకత్వంలో రాజర్షి విశ్వామిత్ర tele serial (హిందీలో)వచ్చింది. అందులో హిందీ నటీనటులతో బాటు భానుప్రియ మేనక గా నటించింది.దానికి వాసూరావు సంగీతం. దాని నేపథ్యం గూర్చి కూడా ప్రస్తావిస్తే బాగుండేది.
భార్యభర్తలు సినిమా మ్యూజికల్ సిట్టింగ్స్ లో ANR గారు వచ్చి వెస్ట్రన్ స్టయిల్ మ్యూజిక్ ఇవ్వమని కోరగా రాజేశ్వరరావు గారు బదులుగా శత చిత్రలహరో వెస్ట్రన్ styleఅడుగు చున్నారు చక్రి జాగ్రత్త అన్నారట. ANR మెల్లగా వెళ్ళిపోయినారట. వెరసి జోరుగా హుషారు గా అనే అద్భుతమైన పాట చేసినట్లు గా సితార పత్రిక లో చదివి నా ను సార్
నాగేశ్వరరావు గారి కాళ్ల మీద పడుతుంటే, వారిని వారిoచి, అక్కడ ఒకరు కాళ్లు చాచుకొని వుంటారు. అక్కడ పడoడి అని ANR అన్నారు. అంటే అది కేవలం అసూయతో మాత్రమే. NTR ని చూస్తే ఆ భక్తి భావం కలుగుతుంది. ANR పేడిముఖం చూస్తే ఎవరికీ కాళ్ళమీద పడాలనే ఆసక్తి కలగదు. NTR always great.
ఇటువంటి వ్యాఖ్యానాలు రౌడీలు, రోగ్స్ చేస్తారు. దేశ విదేశాల లో పేరుపొందిన వారు అక్కినేని. NTR తో ఎప్పుడూ ఆయన విరోధం పెట్టుకోలేదు. పోటీ కోసం వేరు వేరు సినిమాల లో నటించారు అంతే. A N R కృష్ణార్జున యుద్ధం లో చేయమని అడిగినప్పుడు నేను పౌరాణిక చిత్రం లో ఎలా రాణించ గలను, N T R గారే ఇటువంటి పాత్రలకు తగిన వారు అని చెప్పారు. N T R లాంటి మంచి పర్సనాలిటీ , ఎత్తు, ఫేస్ కట్ నాకు లేవు. అందువల్ల నేను నటన మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అని అన్నారు. వారి గురించి అవాకులు చెవాకులు వాగవద్దు.
ఇంటర్వ్యూ అంటే ఇలా ఉండాలి అన్నట్లు గా ఉంది.. గుడ్ ప్రజెంటేషన్... రిపోర్టర్ క్వచినింగ్ బాగుంది.. వాసురావు గారు అందించిన సమాచారం, సమాధానాలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి... నైస్..
Rajeswara rao gari చురక ni spirtive తీసుకున్న ANR great!
Good information about past
Rajeswara Rao Garu a Legend unbeatable musician , Great 🌻
Malleswari movie songs are evergreen 🌲
Very interesting information revealed
Melodious music director
A.n.r
Saluri
Dukkipati.garla
Combination.super
వాసూ రావు గారు ఇళయరాజా సంగీతం గురించి చెబుతూ,ఆయన అందించిన పాట లలో ఒకదానిని పోలి ఇంకొకటి ఉండదు అని చెప్పారు. సాటి సంగీత దర్శకుడి గురిం చి ఇంత గొప్పగా చెప్పడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.కానీ ఇళయ రాజా సంగీతం అందించిన "అన్వేషణ" సినిమా లోని "ఇలలో నడిచే, ఈ అన్వేషణ" అన్న పాట అంతకు ముందు ఆయన సంగీతం అందించిన" అభినందన" సినిమాలోని "ఎదుటా నీవే, ఎదలోనా నీవే" అన్న పాట బాణీలోనే సాగుతుంది.ఈ విష యం "వికి పీడియా" లో కూడా నమోదైఉండటం గమ నార్హం.కాబట్టి,ఈ విషయంలో ఇళయ రాజా కూడా మినహాయింపు కాదనే చెప్పాలి. ఇక ఆయన చెప్పిన విషయాలలో బాగా నచ్చిన మాట,ఈరోజుల్లో సినిమా రిలీజుకుముందు
ప్రమోషన్ పేరిట స్వంత డబ్బా కొట్టుకోవ డం, ఎంకరింగ్ పేరిట "అతివాగుడు",హీరో లని అవతార పురుషులు లాగా ఆకాశానికి ఎత్తేయడం ఇలాంటి వన్నీ చూస్తే,వింటే చాలా చిరాగ్గా ఉంటోంది.
మల్లెపూల చల్ల గాలి మంటరేపే సందే వేళలో
Chinikum hai chini cum hai thodi thodi రెండూ same tune
Good information thanks.
Interesting programme.
అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ ఫిలింస్ నాగేశ్వరరావు గారి భార్య పేరు కాదను కుంటాను దుక్కిపాటి మధుసదనరావు గారి భార్య పేరు కూడా అన్నపూర్ణ గారే అది ఆవిడ పేరనుకుంటాను ఆ విషయం ఒకసారి నాగేశ్వరరావు గారు చెప్పినట్లు గుర్తు
Yes
అవును, మొదట్లో చిత్రాలు తీసిన అన్నపూర్ణా సంస్థ నాగేశ్వర రావుది కాదు. వారు వరసగా నాగేశ్వర రావుతో తీశారు. బంగారు కలలు తరువాత అన్నపూర్ణా సంస్థ తో నాగేశ్వర రావు తో కట్ ఆఫ్ అయిపోయింది. A N R గారు అన్నపూర్ణా స్టూడియోస్ తో మొదట నిర్మించిన చిత్రం కల్యాణి - మురళీ మోహన్ జయసుధ. మురళీ మోహన్ తో A N R గారు అన్నారట, ఈ స్టోరీ నాకు సరిపడదు. చిన్న వయసు వాడైన నువ్వు చెయ్యాలి.
@@sridurga3017 దుక్కిపాటి వారి మారుటి తల్లి.
❤❤❤❤
ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర కు ముందు దాసరి దర్శకత్వంలో రాజర్షి విశ్వామిత్ర tele serial (హిందీలో)వచ్చింది. అందులో హిందీ నటీనటులతో బాటు భానుప్రియ మేనక గా నటించింది.దానికి వాసూరావు సంగీతం. దాని నేపథ్యం గూర్చి కూడా ప్రస్తావిస్తే బాగుండేది.
మీనన్నగారు anr గారితో ఎక్కువ సినిమాలు చేసారు
Respect ichi maatldandi anchor gaaru
Rajeswararao gaaru adagandi
❤❤❤😂😂😂😅😅😅
భార్యభర్తలు సినిమా మ్యూజికల్ సిట్టింగ్స్ లో ANR గారు వచ్చి వెస్ట్రన్ స్టయిల్ మ్యూజిక్ ఇవ్వమని కోరగా రాజేశ్వరరావు గారు బదులుగా శత చిత్రలహరో వెస్ట్రన్ styleఅడుగు చున్నారు చక్రి జాగ్రత్త అన్నారట. ANR మెల్లగా వెళ్ళిపోయినారట. వెరసి జోరుగా హుషారు గా అనే అద్భుతమైన పాట చేసినట్లు గా సితార పత్రిక లో చదివి నా ను సార్
నాగేశ్వరరావు గారి కాళ్ల మీద పడుతుంటే, వారిని వారిoచి, అక్కడ ఒకరు కాళ్లు చాచుకొని వుంటారు. అక్కడ పడoడి అని ANR అన్నారు. అంటే అది కేవలం అసూయతో మాత్రమే. NTR ని చూస్తే ఆ భక్తి భావం కలుగుతుంది. ANR పేడిముఖం చూస్తే ఎవరికీ కాళ్ళమీద పడాలనే ఆసక్తి కలగదు. NTR always great.
Orey chetha Naa puthraa. Manishi kaallameedha padatam yentra? Pitchi peeks ki .....
Kojjaa Naa kodakaa, pedimukham yevaridhi? Neeku ishtam aithe ntr gaadidhi cheeku, lutchaa Naa kodakaa
ఇటువంటి వ్యాఖ్యానాలు రౌడీలు, రోగ్స్ చేస్తారు. దేశ విదేశాల లో పేరుపొందిన వారు అక్కినేని. NTR తో ఎప్పుడూ ఆయన విరోధం పెట్టుకోలేదు. పోటీ కోసం వేరు వేరు సినిమాల లో నటించారు అంతే. A N R కృష్ణార్జున యుద్ధం లో చేయమని అడిగినప్పుడు నేను పౌరాణిక చిత్రం లో ఎలా రాణించ గలను, N T R గారే ఇటువంటి పాత్రలకు తగిన వారు అని చెప్పారు. N T R లాంటి మంచి పర్సనాలిటీ , ఎత్తు, ఫేస్ కట్ నాకు లేవు. అందువల్ల నేను నటన మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అని అన్నారు. వారి గురించి అవాకులు చెవాకులు వాగవద్దు.
Pichi munda kodaka ANR gurinci
Neku emi Telusu ra kodaka
Vedava
Kallu mokke vallante pogadthalatho bhajana chesevarante padadu ANR gariki.. Alantivarini dooram pedatharu ayana... adi ANR vyakthithwam. Deeniki vyathireka vyakthitwam NTR di
❤❤❤❤
❤❤❤❤