గరికపాటి వారు తెలుగు వారికి దక్కిన అపురూపమైన ఆస్తి. వారు చెప్పే సామాజిక వ్యాఖ్యలు విప్లవాత్మకమైనవి. దేశభక్తి, దైవభక్తి రెండు సమపాళ్ళలో మేళవించి, చమత్కారాన్ని జోడించి వారు చేసే ప్రవచనాలు ఎంతో బావుంటాయి. ధన్యవాదములమ్మా 🙏🙏🙏
గురువు గారు, నమస్తే. మీ సాహిత్య శేముషితో, ప్రతిభా పాటవాలతో, భాషా చమత్క్రుతి తో, మీ నిర్భయమైన మాటల విరుపులతో, మీరు నాకు ఒక ఎడిక్షన్ అయిపోతున్నారు. మీరు చెప్పే విషయాలు గ్రహించి ఆచరణలో పెట్టుకుంటున్నప్పుడు ఎంతో ఆనందంగా వుంటున్నది. మీకు సర్వదా కృతజ్ఞుడిని...
ఎంతో మేలు కలిగించే వీడియో. చాలా చక్కటి ప్రశ్నలు అడిగిన వైజయంతి గారికి ధన్యవాదాలు. నేను చాలా రోజులుగా గురువు గారు చెప్పిన చాలా విషయాలు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. దాని ఫలితాలు ప్రత్యక్షంగా పొందుతున్నా.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Jai Sri Ram really we are blessed to have like you in our life time. We pray for YKR's blessings to His lotus feet for healthy and peaceful life for yourself & members of your family. Ram Ram
అమ్మా మీరు డాక్టర్ శ్రీ గరికపాటి నరసింహారావు గారితో సమాజానికి దిశానిర్దేశం తెలిపే బౌతిక ఆధ్యాత్మిక కోనం లో జాగృతి పరిచే మీ ఇంటర్వూ అమోగం అట్లే తన మేదా సంపత్తి తో జనానికి జీవితానికి ఉపయోగ పడే లౌకిక అలౌకిక ప్రయోజనాలు తెలిపిన గురువు గారికి శత కోఠి ప్రణామములు మీ వ్యూస్ ఛానల్ నిర్వాహకులకు నా ప్రత్యేక నమస్కారములు
చెప్పిన పద్యం చెప్పకుండా అమ్మమీద పద్యాలు హృదయాన్ని కదిలించి వేసింది తాలింపు వేపుళ్లు వడియాలు పచ్చళ్లు తయారీ లో పరిజ్ఞానం అమ్మనీద ప్రేమ అనురాగం కలుగుతోంది
గురుదేవా శారదమ్మగరికిపాటి గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰🤗🥳🥰🤗🥳🤗🥳🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః,మాతృ దేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ🥳🤗🥰🥳🤗🥰🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌼🌼🌼🌼🌻🌻🌻🌻💐💐💐🌺🌺🌺🌺🍈🍈🍈🍎🍎🍎🍎🍒🍒🍒🍒🥭🥭🥭🥭🥙🥙🥙🥙🍨🍨🍨🧆🧆🧆🍏🍏🍏🍏🍓🍓🍓🍓🍓🍑🍑🍑🍑🍯🍯🍯🍯🥀🥀🥀🥳🤗🥳🤗🥳🤗
A lot of hindu weddings performed in western countries have already been implementing your suggestion, explaining the meaning of wedding rituals, almost for the last one decade. That too bride & groom, irrespective of their race & religion, are taking interest in preparing the information.
Asthikalanu two,,three parts ga divide chesukuni different rivers lo kaluputhunnaru,,,for ex,,,vijayavada lo unde vyakthi chanipothe athani kodukulu akkadi krishna nadhilo kalapadame kakunda godavari ganga rivers lo kuda kaluputhunnaru,,alage godavari theeramlo chanipoyina vyakthi asthikalu kontha bhagam godavarilonu inkotha bhagam other rivers lonuu kaluputhunnaru
గరికపాటి వారు తెలుగు వారికి దక్కిన అపురూపమైన ఆస్తి. వారు చెప్పే సామాజిక వ్యాఖ్యలు విప్లవాత్మకమైనవి. దేశభక్తి, దైవభక్తి రెండు సమపాళ్ళలో మేళవించి, చమత్కారాన్ని జోడించి వారు చేసే ప్రవచనాలు ఎంతో బావుంటాయి.
ధన్యవాదములమ్మా 🙏🙏🙏
గురువు గారు, నమస్తే. మీ సాహిత్య శేముషితో, ప్రతిభా పాటవాలతో, భాషా చమత్క్రుతి తో, మీ నిర్భయమైన మాటల విరుపులతో, మీరు నాకు ఒక ఎడిక్షన్ అయిపోతున్నారు. మీరు చెప్పే విషయాలు గ్రహించి ఆచరణలో పెట్టుకుంటున్నప్పుడు ఎంతో ఆనందంగా వుంటున్నది. మీకు సర్వదా కృతజ్ఞుడిని...
❤🎉
అమ్మ చేత తిన్న ఇంపైన పచ్చళ్ళ చవుల గూర్చి చెవుల పండుగవగ వంపు సొంపుల వాక్సుమాల మాలగ దీర్చి మన మనసు సిగలో తురిమె గరికపాటి 🙏😌😇🤗ఫణిధర్ పోణంగి
అద్భుతమైన విశ్లేషణ! 🙏🙏🙏
Namasthe sir..intha adbhuthamina charcha manassunu gnana mayamu chesindi. EE bhoomi pina meerunnappudu memu kuda jeevinchi unnanduku aa bhagavanthudi ki dhanyavadalu ....pankaja.......
శ్రీ మాన్ నరసింహ రావు గారు మీ జన్మ ధన్యం తెలుగు రాష్ట్రాలలో పుట్టడం మీ ఖ్యతి ఇతర దేశాలకు పాకడం మా అదృష్టం.
సత్య కుమార్ దుర్గావాఝ ల
చాలా మంచి ఉపయోగకరంగా ఉన్న ఇంటర్వ్యూ . అందరికీ చిన్న వారికి, పెద్దలకి కూడా. గురువుగారికి ధన్యవాదాలు . 💐💐
9999ll
చాలా చాలా బాగుంది. ఉషశ్రీ గారికి మరియు గరికపాటి నరసింహారావు గారికీ నమస్కారములు
ఎంతో మేలు కలిగించే వీడియో. చాలా చక్కటి ప్రశ్నలు అడిగిన వైజయంతి గారికి ధన్యవాదాలు. నేను చాలా రోజులుగా గురువు గారు చెప్పిన చాలా విషయాలు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. దాని ఫలితాలు ప్రత్యక్షంగా పొందుతున్నా.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Chakkani kavitwanno lalithakalalanu aswadinchalanna shadruchula bhojanam kuda avasarame.
అనేక తెలియని ఆధ్యాత్మిక విశేషాలు తేలియజేసి భ్రమ లు తొలగింపజేసిన శ్రీ గరికపాటి వారికి ధన్యవాదాలు.
❤
Very good interview. Guruvugariki padabhi vandanam. Thanks to Madam for such an interview.
Entho chakkaga adhyathmikathanu aharam tho kalipi ardham ayyetlu chepparu guruvu garu🙏🙏🙏💐
నిజం గా మా సుకృతం ఈ ఇంటర్వ్యూ చూడటం...🙏🙏🙏🙏
భయ భక్తులను కలిగించేవి ఈ ప్రతినిధి సమూహము మాత్రమే
మీరు కళాత్మకంగ చెప్పిన మను ధర్మం అమనియంమే.
గురువు గారి ప్రవచనాలు లో ఉన్న సారాంశం మొత్తాన్ని వైజయంతి గారు గంటన్నర లో చెప్పించిన ఆమె ప్రతిభకు జోహార్లు 🙏
ధన్యవాదాలండీ
Amma pelli lo chadive mantralu telugu lo vunte ardhamuthundi dani valana godvalu vidaakulu lanti vi vundavani anukovadam tappu athavarintilo godvalu valana vidakulu wife and husband enni godvalu vunna kalisi vundalane drukpatham vunte vidiporu
Good information
గరికపాటి వారికి ఉషశ్రీ గారూ ఇన్స్పిరేషన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు... మంచి విషయాలు తెలిశాయి...ధన్యవాదాలు
Pyr Pat krta pp
W m. P
Dislike కొట్టినవారు వచ్చే జన్మలో అయిన గురువుగారి ప్రసంగం అర్థం అవ్వాలని నా కోరిక 🙏
👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😂
Amma inta manchi interview ichinanduku Chesinanduku meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guru vu gari ki nama skaram mulu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Mahanubhavaa Meeku sahasrakoti pranaamaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi Guruvu garu
Chala Baga chepparu
కలియుగంలో వివేకానందులు
శ్రీ గరికిపాటి వారు.ప్రతీ ప్రవచనం వివేకాన్ని విచక్షణను పెంచుతుంది మనుషుల్లో.తద్వారా జీవనవిధానం మారి ఆనందాన్ని ఇస్తుంది.
Nice interview we have to follow the opinions expressed by Sri Garikapaty Narasimharao garu
చాలా బాగా చెప్పారు గురువు గారు
చాలా చక్కని ఇంటర్వూ. ధన్యవాదాలు 🙏🙏🙏
Jai Sri Ram really we are blessed to have like you in our life time. We pray for YKR's blessings to His lotus feet for healthy and peaceful life for yourself & members of your family. Ram Ram
ఈ ఇంటర్వ్యూ ఇప్పుడే పూర్తిగా చూసాను. చాలా మంచి విషయాలు చెప్పారు శ్రీ గరికపాటి.
Ganapati garikapati garki shathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank u guruvugaru
Chala bavundi Andi
అవసరమైన విలువైన విషయాలు తెలుసుకున్నాం
🙏🙏
శ్రీ గురుభ్యోనమః అమృతస్య య పుత్రః
అమ్మ
మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తున్నది ఈ ఇంటర్వ్యూ . దీనికి likes, comments రావు. చాలా విచారకరము!!
చూస్తే చాలండి.
చక్కటి ఇంటర్వ్యూ 🙏
1ò1
Very nice . Good and valuable information
ఉషశ్రీ గారికి మా నమస్కారం
గరికిపాటి గారికి మా నమస్కారం
Guru Gari Padalaki Vandhanamulu
Namasthe🙏🙏🙏🙏
Chaala manchi sambhashana. Jeevithaniki entho upayogam.
చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు.
Mee speech maku gyanavindu
ఓ సరస్వతి పుత్ర మీకు ఇవే నా శతకోటి వందనాలు
సత్య కుమార్ దుర్గా వాఝ ల
Namaskaram to the lotus feet of guruvugaru.
Lotus feet 🤔,,oh paadha padmaalaa
చాల మంచి విషయాలు చక్కగా వివరించారు.
😊
Vaijayanthi garu meeru chadivina pdhyam vunde pustakam peru cheppagalra🙏
సార్, మీరు చాలా చక్క చెప్పరు
అమ్మా మీరు డాక్టర్ శ్రీ గరికపాటి నరసింహారావు గారితో సమాజానికి దిశానిర్దేశం తెలిపే బౌతిక ఆధ్యాత్మిక కోనం లో జాగృతి పరిచే మీ ఇంటర్వూ అమోగం అట్లే తన మేదా సంపత్తి తో జనానికి జీవితానికి ఉపయోగ పడే లౌకిక అలౌకిక ప్రయోజనాలు తెలిపిన గురువు గారికి శత కోఠి ప్రణామములు మీ వ్యూస్ ఛానల్ నిర్వాహకులకు నా ప్రత్యేక నమస్కారములు
Amrutha thulyamaina maatalu...dhanyavaadalu
చెప్పిన పద్యం చెప్పకుండా అమ్మమీద పద్యాలు హృదయాన్ని కదిలించి వేసింది
తాలింపు వేపుళ్లు వడియాలు పచ్చళ్లు తయారీ లో పరిజ్ఞానం అమ్మనీద ప్రేమ అనురాగం కలుగుతోంది
Super
గురువు గారికి వందనాలు 🙏
Namaskaram sir and thank you sir
Very nice andi
🙏🙏🙏 Hare Krishna guruvugaru thalli gurinchi chala baga chepparu. Neanu 8th class chaduvuthunnapudu Amma chanipoindi naaku mugguru pillalu kastapadi chadivinchanu bhartha ledu eppudu pillalu choodatam ledu naaku oka pariskarm cheppa galary 😭😭😭😭😭
Atyanta viluvyna samacharam teliya chesinanduku naa sata koti vandanalu mee iddariki
Y.jaiuthi.madum.&gurugaruku.namaskaramulu.🙌👏🤚🙏🙏🙏👃🙏🙏🙏👃🐄🐄🐘🐘🐎🐎🐚🐚🐚🌺🌺🌺🌴🌱🌼🌻🌹🌹🥀🌷🌷🌱🌾🥥🥥🥥🍌🍌🍌🔥🔥🔥🔔🔔🔔🕉️✡️🕉️☸️🕉️🔯🕉️⚛️🕉️🕉️🔱🔱🔱🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🚩
Ento goppaga chepparu. Namaste
Me intervew choosthunte nadulanni okkachote kalasina chota punya4snaanam chesinatlundi 🙏🙏🙏
అఙ్ఞనం నుండి భయం
భయం నుండి భక్తి
భక్తి నుంచి మూర్ఖత్వం జనయంచును భక్త.
🌹🙏🌹dewudu 🌹mnchi 🌹korika 🌹tapaka 🌹tiirustadu 🌹guruwugaru 🌹padhabivadhnm 🌹🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🌹
అమ్మా, నమస్కారము. సందర్శనబాగుంది. ఆయనచేత స్వీయచరిత్ర రాయించండి.
గరికపాటి వారి పౌరోహిత్యం 41:18🙏🙏💚❤️
Omsrigurubhonamaha.
Guruvuv garu, correct chepparu
Thanks for good insight.
పూజ్యులకు పాదాభివందనములు. ఈ 93 నిముషాల విడియోను పూర్తిగా చూసిన వారికి, చక్కని మార్గదర్శకము, ధ్రుడత్వము, తల్లితండ్రుల ఆదరణ, శ్రీమద్భగవద్గీత, యోగావాశిష్ఠము, శంకరాచార్యుల బోధ, నామ జప విశిష్టత, దేశభక్తి పెరిగి, జీవితములో ప్రశాంతత ఏర్పడుతుంది.
గురుదేవా శారదమ్మగరికిపాటి గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰🤗🥳🥰🤗🥳🤗🥳🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః,మాతృ దేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ🥳🤗🥰🥳🤗🥰🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌼🌼🌼🌼🌻🌻🌻🌻💐💐💐🌺🌺🌺🌺🍈🍈🍈🍎🍎🍎🍎🍒🍒🍒🍒🥭🥭🥭🥭🥙🥙🥙🥙🍨🍨🍨🧆🧆🧆🍏🍏🍏🍏🍓🍓🍓🍓🍓🍑🍑🍑🍑🍯🍯🍯🍯🥀🥀🥀🥳🤗🥳🤗🥳🤗
Namaskaram guruvugaru 🎉🎉😊
A lot of hindu weddings performed in western countries have already been implementing your suggestion, explaining the meaning of wedding rituals, almost for the last one decade. That too bride & groom, irrespective of their race & religion, are taking interest in preparing the information.
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏ఆ పక్కన కృష్ణ మూర్తి కూడా 👌🙏
5:10
13:13
16:40
17:56
31:00
33:25
34:32
37:13
48:20
1:06:00
1:07:37
1:09:09
1:09:40
1:10:40
1:15:30
1:16:44
1:17:28
1:18:14
1:31:15
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏Very good information
Beautiful interview andi🙏🙏
Ź
🙏
🙏🙏🙏🙏🙏
I have tried to understand the meaning of mantras uttered during APARAKRIYA. But there are no books giving meaning.
Garikapati vaari padyala books ekkada dorukuthai. Dayachesi telupagalaru
🙏👍
Namaskaram guruvugaru. Swargasthulina vari photo demuni mandiram lo pettavaccha. Intiki vacchina peddavaru andaru pettakodadu ani chepthaaru. Maa nanna garu ante naaku pranam. Photo pettina tharavatha enttikochhina peddalu, chuttalu chepthunnaru. Chaala bhadaga vuntundi. Dayachesi advise cheyyandi. Namaskaram.
Naku movie stars ki palabhishekalu enduku chestharo ardham ayyedi kadu.. antha pichi abhimanam enta anukunedanni.. kani roju rojuki nenu garikapati gariki chala peddaaaa fan aipothunna.. asala enthati disciplined manishi , enthati clarity of thought, enthati dhairyam .. devudi gyrinchi kadu .. eeyana nundi chala nerchhkunna nenu
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Chala veshal taliuskunm
It is too knowledge orianate
28:40
47:30
1:17:30
1:19:40
1:27:20
1:29:10
తంటా లేని అభినందన వంట గురించి 👌🙏
మీరు మరో వందేళ్లు బతకండి గురువుగారు.మా తరాలు బాగుపడతాయి.
Excellent life analysis with humour
Namaskaram mahaanubhava. Meeru chepthunna pravachanalu manassuku prasanthathani esthundi. Bakthiki muudanammakaniki theda theliyani agyanulam. Chinna pedda educated and uneducated andaram elage ayeepothunnamu. Satyanarayana vratham chala frequent ga andaru chese vratham. Kaani kada bhagavanthudu blackmail chesthada ani. Satyanarayana swami meeda namakkam vunnavaru kuda younger generation aduguthunnaru. Siva puranam kuda stories allage vuntayee. Naaku bhagavanthudi meeda purthy nammakam vundi. Etharam chalamandi pillalu kuuda bhakthule. Kani konni puja paddathulu, prathi kadalo brahmana anadam chala badhaga vuntundi.
Why fish aquarium found back side of interviewer , when they both are vegetarian
పద్మావతి గారు మంచి జోక్ వేశారు. ఫిష్ అక్వేరియంలో ఉన్నవి తినే చేపలు కాదు ఆర్నమెంటల్ ఫిష్
కొట్టుకుంటో బతకటాంబకంటే ఒంటరిరీగా బతకటమే మంచిది..
పెళ్ళి మాసంత్రాలు వాళ్లకి ముందే అనువాదం చేసి ఇవ్వవచ్చు కదా.
అవును సరిగ్గా నా abhiprayam kuda ఇదే
కొంచెం సౌమ్యం గా మాట్లాడండి గురువుగారు
చెప్పొచ్చు. కానీ ఇంకొకళ్ళ ని హర్ట్ చెయ్యకూడదు..
మీ నిజాయితీ కే మీ హోనేస్తుంటే కే జోహార్లు
Asthikalanu two,,three parts ga divide chesukuni different rivers lo kaluputhunnaru,,,for ex,,,vijayavada lo unde vyakthi chanipothe athani kodukulu akkadi krishna nadhilo kalapadame kakunda godavari ganga rivers lo kuda kaluputhunnaru,,alage godavari theeramlo chanipoyina vyakthi asthikalu kontha bhagam godavarilonu inkotha bhagam other rivers lonuu kaluputhunnaru
No voice clarity
At 48.50
కొంచెం మెల్లిగా మాట్లాడండి గురువుగారు
🙏
🙏🙏🙏👍