Exclusive interview with Ushasri daughter and son in law | Ushasri | Vyus.in

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 27

  • @premaprasad4360
    @premaprasad4360 ปีที่แล้ว +6

    చాలా చాలా బాగుంది. నాన్నగారి స్ఫూర్తి నిండా నింపుకొన్న ఆణి ముత్యాలు ముగ్గురు కూడా. 🎉🎉🎉🎉
    అభినందనలు 🙏🙏🙏,

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @sakshiprasad200
    @sakshiprasad200 ปีที่แล้ว +5

    ఉషశ్రీ గారి కుటుంబం తో సంభాషించడం ఆనందం గా వుంది. ఆయన లోని కవి నీ, రచయిత గురించి సృష్టించడం మరింత ఆనందాన్ని కలిగించింది. తండ్రికి తగ్గ తనయలు 👌👌

    • @sakshiprasad200
      @sakshiprasad200 ปีที่แล้ว

      Correct as సృసించడం

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 7 หลายเดือนก่อน +1

    Thanks to technology. Ushasri gari family valla anubhavaalu thelusukogaliginanduku.

  • @Mrmaravego
    @Mrmaravego ปีที่แล้ว +4

    చాలా చక్కగా క్యాజువల్ గా ఉండి ఇంటివాళ్లతో మాట్లాడుతున్నపించింది నాకు చూస్తున్నంతసేపూ..ఒక్కసారి గతంలోకి లాక్కెళ్లింది ఇంటర్వ్యూ..ఎందుచేతనంటే నాకు మేనమామ,పిల్లనిచ్చిన మామా ఒక్కరే..వాళ్లింట్లోనే ఆయనపెంపకంలోనే ఆయనతోగడిపిన రోజులు గుర్తు కొచ్చి కొంచం కళుక్కుమంది గుండెలో ఒక లిప్తపాటు.

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 ปีที่แล้ว +7

    నమస్కారములు, ఉషశ్రీగారి కవిత్వపు లోతుల్ని కుటుంబసభ్యులుగా మీబాద్యతను చక్కగా నెరవేర్చారు s సాంబశివరావు గుంటూరు.

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @Vasanthavallari
    @Vasanthavallari 2 ปีที่แล้ว +9

    ఎంతబాగుందో యీ ప్రోగ్రామ్ ! మీ ముఖాలలోనూ ఆనందం వెల్లివిరిసింది .
    వైజయంతిగారి చీర చాలాబాగుంది . డాక్టర్ గాయత్రి గారికి ,అనామకుడు గారికి నా నమస్సులు .

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      ధన్యవాదాలండీ

    • @sarisirao3645
      @sarisirao3645 2 ปีที่แล้ว

      Sary haha bagundi🙏

    • @sarisirao3645
      @sarisirao3645 2 ปีที่แล้ว +1

      Anni bagunnai mana vallu anipinchindi Amma👏👌

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 2 ปีที่แล้ว +4

    డాక్టర్. అక్క గారు డాక్టర్. మామయ్య గారు
    చాల ముచ్చట గా " నాన్న +మేనమామ గురించి వివరించారు..ధన్యవాదములు..

  • @jayaadinarayanabuddha8008
    @jayaadinarayanabuddha8008 2 ปีที่แล้ว +4

    మంచి పరిచయం అండీ! ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా?

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว +2

      Please write to drgayatri@hotmail.com

  • @mnsvalli5595
    @mnsvalli5595 ปีที่แล้ว +1

    Namaskaram Vyjayanthi garu. Meru kuda Ushasri gari kumarthe kada. I am really sorry if I am wrong. I watch your videos. All are Superb

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว +2

      అవునండీ. నేను మూడో అమ్మాయిని

  • @padmapathrudu9404
    @padmapathrudu9404 2 ปีที่แล้ว +4

    Well very very very good and థాంక్ you 🙏🏾🙏🏾🙏🏾👍👌🌹

  • @velidandlamangadevi2197
    @velidandlamangadevi2197 2 ปีที่แล้ว +4

    నమస్కారాలు, చాలా బాగుంది.

  • @shankarchatterjee9945
    @shankarchatterjee9945 2 ปีที่แล้ว +5

    Useful and informative video

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว +2

      Thank you

  • @jayasricherukupalli4482
    @jayasricherukupalli4482 ปีที่แล้ว +4

    👌👌👌👌

  • @dr.krkprabhakaramurty4004
    @dr.krkprabhakaramurty4004 2 ปีที่แล้ว +5

    Very nice and great remembrances.....

  • @albs7591
    @albs7591 2 ปีที่แล้ว +3

    నమస్కారం అండి చాలా బాగుంది అండి

  • @albs7591
    @albs7591 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @usharani1777
    @usharani1777 2 ปีที่แล้ว +4

    Great 👌👌👏👏

  • @rubenhiggins5926
    @rubenhiggins5926 2 ปีที่แล้ว +1

    ƤRO𝓂O𝕤ᗰ