బూసు గింజల నుండి నూనె భలే తీశారు సేమ్ ఆముదం నూనె తీసినట్టే.. నా చిన్నప్పుడు మా మేనత్త ఆముదం గింజల నుండి ఇంచుమించు ఇదే విధంగా నూనె తీసేవారు.. ఇలాంటి సహజమైనవే చాల బెటర్.. విలెజ్ చుట్టు లొకేషన్ అయితే అదుర్స్.. నైస్ వీడియో రామ్ గారు.. అలాగే 100k కంగ్రాట్స్ కూడ.. 💐💐💐
చాలా బాగుంది వీడియో. నూనె తయారీ కి time పడుతుంటే ఆ gap లో కొన్ని చూపించి చక్కగా wait చేసారు. మా పెద్దమ్మగారి అమ్మాయి 70 ల్లో ఒరిస్సా లో ఉద్యోగానికి వెళ్లారు. అప్పుడు చింత పండు, కుంకుడు కాయలు బాగా చవక అని , ఆంధ్రా కి వచ్చేటప్పుడు తెచ్చేవారు. మీరు . అక్కడి గిరిజనులకు డబ్బు ఆశ లేదు కనక అలా చవకగా ఇచ్చేవారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు లక్ష్మి గారు ఇచ్చిన సమాధానం , " మాకు సరిపడా నూనె చేసుకుని వదుకుంటామ్, అమ్ముకోము" అని చక్కగా చెప్పారు. ప్రకృతికి దగ్గరగా సహజంగా, స్వచ్ఛంగా బతుకు తున్నారు. డబ్బు సంపాదన, దానితో విలాస జీవితం వారికి అవసరం లేదు. వారి స్థాయికి వెళ్ళలేము, వారిని మన స్థాయికి దించకూడదు.
Real lifestyle of Adivasi and their traditional practices.BOOSI HAIR OIL by LAXMI garu shown how Thi s GIRIPUTRIKA self sustained with traditional practice. Thank you MyluRam ji for extra'ordinary vlog.
Rachana cheppindhi 💯 correct andi..naa chinnappudu maa ammamma chesindhi same to same elaage adhi aamudham nune..adhi konchem chikkaga vuntundhi natural kadha the best.. super video Ram sir 👍👍💐💐
హాయ్ రాము గారు బూస్పల్లి అంటే నేను తిన్నాను మన ఏజెంట్ లో దొరుకుతాయి ఇప్పుడు దాకా నూనె తీసారని నాకు తెలియదు విచిత్రంగా నువ్వు ఎలా తీస్తారు చాలా బాగుంది వీడియో ఎలా ఉన్నారండి రాము గారు సూపర్ వీడియోస్
Hi ram garu. Video chala kotha ga interesting ga undhi. Ayyo Inka edantha jalleyyadamena ani miru adiginappudu navvochindhi. Video chala bagundhi ram garu
నీ యూట్యూబ్ ఛానల్ నిండు నేరాలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీముఖి ట్రాంజెండర్ హాయ్ రాము గారు నా ట్రైబుల్ కోసం వీడియోస్ పెట్టడం చాలా మంచిది
Mee live chusanu. Channel gurinchi em comment pettaalo ardham Kaaka comment pettaledu. Mylurams the tribal mirror Peru bagundi. Yevaru EE Swathi mania ? Aa live chudaledu nenu.
Anna I'm interested mitho ravadaniki incase okaru thodu unte bavuntadhi ani miku anipisthe nenu vastha . No need money just part of ur journey some days .
బూసు గింజల నుండి నూనె భలే తీశారు సేమ్ ఆముదం నూనె తీసినట్టే.. నా చిన్నప్పుడు మా మేనత్త ఆముదం గింజల నుండి ఇంచుమించు ఇదే విధంగా నూనె తీసేవారు.. ఇలాంటి సహజమైనవే చాల బెటర్.. విలెజ్ చుట్టు లొకేషన్ అయితే అదుర్స్.. నైస్ వీడియో రామ్ గారు.. అలాగే 100k కంగ్రాట్స్ కూడ.. 💐💐💐
Thank you రచన గారు
Busu పళ్ళు టిన్నారా
@@TribalMirror లేదండి
Hiii rachana bushe pandlu tinava rachana nenu tinanu.
Idi కదారా jivitham అంటె ఇలాంటి video's chusinappudu ani pistundi eee concrete jungle ni వదిలి aa prakruthi vodi lo బ్రతకాలని.
చాలా బాగుంది వీడియో. నూనె తయారీ కి time పడుతుంటే ఆ gap లో కొన్ని చూపించి చక్కగా wait చేసారు.
మా పెద్దమ్మగారి అమ్మాయి 70 ల్లో ఒరిస్సా లో ఉద్యోగానికి వెళ్లారు. అప్పుడు చింత పండు, కుంకుడు కాయలు బాగా చవక అని , ఆంధ్రా కి వచ్చేటప్పుడు తెచ్చేవారు.
మీరు . అక్కడి గిరిజనులకు డబ్బు ఆశ లేదు కనక అలా చవకగా ఇచ్చేవారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు లక్ష్మి గారు ఇచ్చిన సమాధానం , " మాకు సరిపడా నూనె చేసుకుని వదుకుంటామ్, అమ్ముకోము" అని చక్కగా చెప్పారు. ప్రకృతికి దగ్గరగా సహజంగా, స్వచ్ఛంగా బతుకు తున్నారు. డబ్బు సంపాదన, దానితో విలాస జీవితం వారికి అవసరం లేదు. వారి స్థాయికి వెళ్ళలేము, వారిని మన స్థాయికి దించకూడదు.
నమస్తే అండి...
ప్రకృతి ఒడిలో బ్రతికేవారు ప్రకృతి అంత స్వచ్చంగా వుంటారు.
Thank you so much అండి
Excellent video
Everything is so pure.
They are the original scientists.
ఆ అక్క స్వచ్ఛమైన మాటలు వింటుంటే మనసు హాయిగా ఉంది
Good video tq ramu gaaru ❤❤❤
ప్రాసెస్ చాలా బాగా చూపించారు
Chala bagundi nice video ramu garu
బాగుంది వీడియో
Real lifestyle of Adivasi and their traditional practices.BOOSI HAIR OIL by LAXMI garu shown how Thi s GIRIPUTRIKA self sustained with traditional practice. Thank you MyluRam ji for extra'ordinary vlog.
Rachana cheppindhi 💯 correct andi..naa chinnappudu maa ammamma chesindhi same to same elaage adhi aamudham nune..adhi konchem chikkaga vuntundhi natural kadha the best.. super video Ram sir 👍👍💐💐
Good
Vuruchala bagundi swargamla vundi oil super 👌 👌 💯
Thank you అండి
అందుకే ఆమె జుట్టు అంతబాగుంది
What a wonderful video ramu garu .l never seen like this video in youtube channel
నాకు కూడా చాలా నచ్చింది అండి ఈ విడియో....thank you అండి
Nanuchudaladu. Sir chalabagundi. Oil. Goodvedeo
Nice video
Very nice information about girigen life.
చాలా బాగుంది వీడియో రామ్
Very nice video bro😊 and also every Video has content 😍😍😍
Thank you అండి
Super 😍
💯🎥👌
Nice video bava
In hindi this fruit is Kusum, we can eat this fruit,
Chalabaga teesaru oil tq andi kastapadi anthaduram velli water ni datukuni velli vedieo teesi chupincharu dhanyavadamulu meeku
Thank you so much అండి
హాయ్ రాము గారు బూస్పల్లి అంటే నేను తిన్నాను మన ఏజెంట్ లో దొరుకుతాయి ఇప్పుడు దాకా నూనె తీసారని నాకు తెలియదు విచిత్రంగా నువ్వు ఎలా తీస్తారు చాలా బాగుంది వీడియో ఎలా ఉన్నారండి రాము గారు సూపర్ వీడియోస్
Thank you అండి
Ammudamu castroilkuda elage tayaru chestarru😊
పూసు పండ్లు అంటారు
పూసుకు పండ్లు చిన్నప్పుడు నేను తిన్నాను
Super video anna ❤❤god bells you all
Congretchulation finally 100K subscribers🎉🎉🎉🎉
Thank you thammudu
Chalahappyga anipicthundi
Super.vidios
Video bagundi ram garu.
Congratulations....bro 100k reach to subscribers 🎉🎉🎉🎉
Video very nice ramu garu
Hearty congratulations Ram brother 🎊🎊🎉🎉
Hi ram garu. Video chala kotha ga interesting ga undhi. Ayyo Inka edantha jalleyyadamena ani miru adiginappudu navvochindhi. Video chala bagundhi ram garu
నమస్తే ma'am... Thank you అండి
బ్రో వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో బ్రో...
🎉👌👌
Super video sir 🙏
మాకుకూడచాలసంతోషంగాఉందిసహజమైననెఏలాఉంటుందోచూపించునందులకుధన్యవాదములు🤝🤝🤝🤝🤝🎋👏👏👏👏👌👌👌
Nijame anna nenu chudaledhuu .. maa urlo enno chetlu unnayi memu try chesthamu .. maadhi darakonda ❤❤ congratulations annayya for 100 k followers
Super
Congratulation 100k subscribers🎉🎉🎉🎉
Is it used for cooking ?
Video bagundi Annaya ❤
supervideo ram
💚💚💚💚
100k subscribe vachinaduku congratulations ramu bro ... Love from Ongole ❤️
Thank you అండి
నీ యూట్యూబ్ ఛానల్ నిండు నేరాలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీముఖి ట్రాంజెండర్ హాయ్ రాము గారు నా ట్రైబుల్ కోసం వీడియోస్ పెట్టడం చాలా మంచిది
Good
Anna super video
Anaya Telugu kohima oil ani anataru,oil prepare cheyatam chala bagundhi Anaya.
Hi Anna super video
Hi Ram Garu video chala chala bagundi
100k ki reach ayaru congratulations 🎊 🎉
Thank you అండి
Super video super 👌👌
❤
మైలు రామ్ గారూ నేను మీ వీడియోల కోసం ఎదురు చూస్తున్నాను
Wow thank you అండి
Congratulations 💐🏞️🎉
Kumkkudu kaya laga unnae bro
Super 📷
Bagudi akka
Congratulation annayya
Thank you అండి
మా side పూహి చెట్టు అంటారు
Super 👌. B.r.o ❤
Hii ramu garu
Mee live chusanu. Channel gurinchi em comment pettaalo ardham Kaaka comment pettaledu. Mylurams the tribal mirror Peru bagundi. Yevaru EE Swathi mania ? Aa live chudaledu nenu.
Thank you Vani గారు..she is my sister/best friend/ guider .... And youtuber also
ఇప్ప పిక్కలతో కూడా ఇలానే చేస్తారు
మనంకూడా పల్లీలతో నువ్వులతో ఇలా ఇంట్లోనే నూనె తయారు చేసుకోవచ్చా అనిపిచ్చింది..
Hi
Hi
వంట ఆముదం కావాలి brother మీరు అమ్ముతారా
Anna baga unnara
Anta pindi ki aa koddiganena oil vachhedi too hard work ayina result very low I Think Bro
Village name & Address Pl
Anna I'm interested mitho ravadaniki incase okaru thodu unte bavuntadhi ani miku anipisthe nenu vastha . No need money just part of ur journey some days .
Hai
ఇంగ్లీష్ lo ఏమంటారు.. ఈ సీడ్స్ ని. మార్కెట్ లో దొరుకుతాయా అండి
మార్కెట్ లో దొరకవు అండి... ఇంగ్లీష్ తెలియదు
Hii
Bro mimmalni ela kalavali
మీరు ఎక్కడ ఉంటారు
Narsapur
West Godavari
534275
Oil amuthara andi
@@TribalMirror
నేను అడిగాను అమ్మను అన్నారు
@@TribalMirrorbro how to meet you
Andhuke వల్ల వెంట్రుకలు బ్లాక్ గా న్నాయి
టెన్కే హ్యాపీ కంగ్రాట్స్ లెసన్ రాము గారు 100k
Hundred k madam 🤣🤣🤣
Thank you శ్రీ గారు.... మీరు ముందే wish చేస్తారని ఆశించాను...బాగున్నారా??
బాగున్నానండి రాము గారు
Inta kastabadi Malli plastic bottle lo posthunnaru ,manchi life
====
Za
Kastam kaami nechural
ఇంతగనం చేసి మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్ లో పోయించావేంది అన్నా... నువ్వైనా చెప్పొద్దూ ఆ బాటిల్ లో ఒద్దని...మన లాగా వాళ్ళు కావొద్దన్న
Plastic వాడకపోవడం చాలా మంచిది... చెప్తూనే ఉంటాను... కానీ చాలా కాలం నుంచి అదే డబ్బాలో నూనె పోస్తున్నారు. మళ్ళీ దానిలోనే. పోశారు....
Kosom tel antaru dhinini
Super
Hi ramu garu