నాగిని ఏ రాగంలో ఉంటుందో తెలుసుకుందాం..స్వరాలతో నాగినిని సులభంగా నేర్చుకుందాం. గంగాధర్ మాస్టర్ ..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 66

  • @shivajisaripalli
    @shivajisaripalli ปีที่แล้ว +5

    వేళ్ల మూవ్మెంట్ చూపడం లేదు. Notation చూపిస్తే అందరికీ చాలా బాగుంటుంది. ఉపయోగపడుతుంది.

  • @sriprudwiswarimaata9152
    @sriprudwiswarimaata9152 9 หลายเดือนก่อน +2

    స్వరం మెట్లు చూపించడం లేదు అవి చూపించితే నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది

  • @sriramakrupachanal3102
    @sriramakrupachanal3102 3 ปีที่แล้ว

    Yanthu baga vivaricharu sir. Inkonchem vivariste bagundedi.thanks 🙏🙏🙏🙏 🙏🙏🙏

  • @kishanraod8345
    @kishanraod8345 3 ปีที่แล้ว +12

    నమస్కారం గురూజీ,
    చాలా బాగా Play చేశారు.కానీ
    Notations display అయితే మేము చక్కగా నేర్చుకోవచ్చు.
    మరియు వీడియో,side నుండి గానీ, కొద్దిగా వెనుక నుండి గానీ తీస్తే మీ fingering మాకు స్పష్టంగా కనిపిస్తుంది.
    ముఖ్యంగా Notations screen పైన display చేస్తే బాగుంటుంది.
    మాకొరకు,మీ subscribers కొరకు ఆలోచించండి గురువు గారు
    ధన్యవాదాలు.🙏

    • @rameshnaidutualgapu2247
      @rameshnaidutualgapu2247 3 ปีที่แล้ว +3

      గురువు గారికి నమస్కారములు
      మాకోసం notation పెడితే మేము నేర్చుకొనుటకు సులభంగా ఉంటుంది.
      దయచేసి మా కోసం ఆలోచించగలరు
      ధన్యవాదములు గురువుగారు

    • @raviKumar-is2ih
      @raviKumar-is2ih 2 ปีที่แล้ว +1

      వీడియో ప్లే చేసేటప్పుడు క్లారిటీగా పెట్టండి సార్

    • @HanumanthappaHanumanthap-jk8td
      @HanumanthappaHanumanthap-jk8td ปีที่แล้ว

      ❤❤❤❤❤ gg

  • @trinadhudu
    @trinadhudu 3 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు..

  • @s.p.palleturiandalu5722
    @s.p.palleturiandalu5722 2 ปีที่แล้ว

    Thanks గురువు గారు

  • @ramvish66
    @ramvish66 3 ปีที่แล้ว +2

    Thank you very much. 🙏

  • @nallanarayana6269
    @nallanarayana6269 2 ปีที่แล้ว +1

    Good explanation Sir!

  • @venkateshd6217
    @venkateshd6217 ปีที่แล้ว

    గురువు లక్షణాలు లేవు చాలా ఫాస్ట్

  • @samsonvipparti8794
    @samsonvipparti8794 2 ปีที่แล้ว

    c# nendi natabhiravi lo undhii very good ji

  • @a.bhargavBharagv
    @a.bhargavBharagv 11 หลายเดือนก่อน

    Wow super gurugi

  • @hymap3212
    @hymap3212 2 ปีที่แล้ว

    Mee voice chala excellent ga vundi. Teaching kuda chala bagundi. Notations maku screen meeda pettina leka description lo vunchina baguntundi.

  • @SRNews...7
    @SRNews...7 ปีที่แล้ว

    Camera revers lo kakundaa stright gaa pedite inkaa bavuntundi guruvu garu

  • @rallabandiharikrishna659
    @rallabandiharikrishna659 7 หลายเดือนก่อน

    గురువు గారు మాకోసం....... రఘుపతిరాఘవా....... పద్యం లిఖిత రూపంలో వివరన చేయండి గురువు గారు......

  • @pvsrpvsr4204
    @pvsrpvsr4204 2 ปีที่แล้ว

    Guruvugar class ok sar mer mak metlu kanapdela vnte bavutundiii

  • @MaryMary-tt3zo
    @MaryMary-tt3zo 6 หลายเดือนก่อน

    Gangadhar Garuda vidyanu g lo pettukoni videos chestunnattundi sadagacheppi tesaripodu harmoniyalo tachingula gurinchi cheppandi prajaluabimanistaru

  • @RajuY-z8e
    @RajuY-z8e ปีที่แล้ว

    నామస్కారం 🙏🙏

  • @guruvu.dhanunjayaguruvu.dh8758
    @guruvu.dhanunjayaguruvu.dh8758 3 ปีที่แล้ว

    Veree.nise.eir

  • @satyasatya3817
    @satyasatya3817 ปีที่แล้ว

    Sir svaralu nombarsa lo telupagalara natabiravi ragam

  • @polisettigovindu7812
    @polisettigovindu7812 2 ปีที่แล้ว +1

    నమస్తే గురువుగారు నాగిని మరొకసారి చూపించి దగ్గరగా పెట్టి చూపించండి

  • @Balu276
    @Balu276 3 ปีที่แล้ว +2

    Camera man akkada pitidhi nuvu

  • @patnanamohan2593
    @patnanamohan2593 2 ปีที่แล้ว +2

    🙏🙏

  • @subramanyamsaya5364
    @subramanyamsaya5364 ปีที่แล้ว

    Super anna

  • @jaganmohanvaddadi3307
    @jaganmohanvaddadi3307 2 ปีที่แล้ว

    Fingers playing clear gaa chupinchamdi....plzzz..

  • @marrimanikanta6600
    @marrimanikanta6600 2 ปีที่แล้ว

    Baga play chesaru em anukovaddu anna e nagin music enni swaralu enni ragalo undhi meremo ga sa ri ri sa sa annaru vere notation lo ri sa ga sa ri ni sa ni unfhi

    • @pandakittygaming5479
      @pandakittygaming5479 3 หลายเดือนก่อน

      Ri sa ga sa ri ni sa idhi nagini Kavitha .
      Ga sa ri ni sa sa idhi nagini beginning

  • @panduranga7078
    @panduranga7078 2 ปีที่แล้ว

    Exlent sir

  • @kbrao7174
    @kbrao7174 3 ปีที่แล้ว

    సార్ మీరు వాయించే మెట్లు కనబడటం లేదు బాగుంది

  • @venkateswaraogannavarapu4579
    @venkateswaraogannavarapu4579 2 ปีที่แล้ว +1

    నాగిని శ్వర్o సెకే లూ గంగాధర్ మాష్టర్ గారు యూట్యూబ్ లో సరీ గా చుపలేదు

  • @manjulachakravarthy
    @manjulachakravarthy 8 หลายเดือนก่อน

    నొటేషన్ పెట్టండి సార్

  • @krishnaiahmuddunoor2028
    @krishnaiahmuddunoor2028 3 ปีที่แล้ว

    To add anthara gandharam which rag occures

  • @krishnaiahmuddunoor2028
    @krishnaiahmuddunoor2028 3 ปีที่แล้ว

    What occures the anthara gandharam

  • @ChalapathiKothollu
    @ChalapathiKothollu ปีที่แล้ว

    అన్నా. స్వరాలుబుక్.కావాలి ఎక్కడదొరుకుతుంది.

  • @leelavathig2100
    @leelavathig2100 3 ปีที่แล้ว

    Lirikslo sarigamalu cheppandi

  • @narendrareddy3564
    @narendrareddy3564 ปีที่แล้ว

    Meru play casatappudu kies. Sutcayyalli next. Slouga fast play casi next ridamki play cayalli ok

  • @chikakollasrinivasachary
    @chikakollasrinivasachary 2 ปีที่แล้ว

    నమస్కారములు గురువు గారు మీరు 1.5 శ్రుతిలో వాయిస్తున్నారు....

  • @ratnakumarchinta8022
    @ratnakumarchinta8022 3 ปีที่แล้ว

    Swaralu discription lo iste baguntundi

  • @segireddysivashankarreddy6594
    @segireddysivashankarreddy6594 2 ปีที่แล้ว

    నమస్తే స్వరలు ఇరవచ్చుగద

  • @peddannagarimahenderreddy6204
    @peddannagarimahenderreddy6204 3 ปีที่แล้ว

    నట్టా రాగం నాటాబేరవి రాగం చాల బాగా వివరిచ్చారు 🙏

  • @krishnapanthulu5829
    @krishnapanthulu5829 2 ปีที่แล้ว

    Gurugaaru me nambar pttandi

  • @gangaroopa6265
    @gangaroopa6265 2 ปีที่แล้ว

    Keys paly sa

  • @sureshabbireddi-sc2go
    @sureshabbireddi-sc2go 8 หลายเดือนก่อน

    మాస్టర్ గారు పొన్ నెంబర్ కావలి

  • @Misterkotisinger
    @Misterkotisinger ปีที่แล้ว

    తాళాలు Dolu sound tagginchandi
    విద్యను panchandi
    Daachipettukovaddu

  • @srikanthyadav5004
    @srikanthyadav5004 8 หลายเดือนก่อน

    స్వరాలు పెట్టండి

  • @vijayarepalli567
    @vijayarepalli567 3 ปีที่แล้ว

    ఏ పద్యం ఎ రాగంలో వుందో తెలుసుకోవడం ఎలగో తెలుపగలరు దయచేసి చెప్పగలరు నమస్కారం

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 3 ปีที่แล้ว +1

    😭😭😭

  • @NaveenKamanagari
    @NaveenKamanagari 2 ปีที่แล้ว +1

    Can you keep this song lyrics in discription

  • @rajkumarram1290
    @rajkumarram1290 2 ปีที่แล้ว

    Play chasathapudu harmony chupainchapi kani guruvugaru mokam lo ami undhi

  • @chidanandappabandri8702
    @chidanandappabandri8702 2 ปีที่แล้ว

    ಪ್ಲೀಸ್ ನೋಟೇಶನ್ ಸೆಂಡ್ ಮೀ ಸರ್

  • @sureshabbireddi-sc2go
    @sureshabbireddi-sc2go 8 หลายเดือนก่อน

    వీడియో క్వాలిటీ లేదు మాస్టర్ గారు

  • @yellappayellappa8218
    @yellappayellappa8218 3 ปีที่แล้ว

    👍👍👍👍👍

  • @MalaKumar-qm7mb
    @MalaKumar-qm7mb 3 หลายเดือนก่อน

    గురువు గారు
    మీరు వాయించే తప్పుడు బాగానేవుంది
    కానీ మేము నేర్చుకొనే విదంగా చూపించాండి
    ఎన్నో స్థాయి నుండి
    ప్లే చేస్తున్నారు
    స,, రీ1,రీ2, గ1, గ2, మ1, మ2,ప, ద1, ద2, ని1,ని2,స
    ఈ క్రమంలో చూపించండి సార్
    తప్పుగా భావించరాదు తెలియక అడుగుతున్న ధన్యవాదములు

  • @vishnudarling4579
    @vishnudarling4579 7 หลายเดือนก่อน

    Sir mi number pettandi program pettalanuna

  • @Mobilessecondbuysell9397
    @Mobilessecondbuysell9397 ปีที่แล้ว

    మీరు ఏమనుకుంటున్నారంటే నేను చాలా బాగా వివరంగా చెప్పాను అని అనుకుంటున్నారు మీరు వీడియో తీసింది ఒకసారి చూసి ఉంటే మీకు తెలిసి ఉండేది ఈ కామెంట్ కి మీరు రిప్లై ఇవ్వరా! మీకు మనస్ఫూర్తిగా మీ సబ్స్క్రైబర్లకే నాగిని నేర్పించాలి అనుకుంటే ఈ వీడియోనే మరొకసారి వివరంగా అర్థమయ్యేట్టు తీసి డిస్ప్లే మీద రొటేషన్ ఎలాగో వచ్చిందో చెప్పి వీడియో చేసి పెట్టండి

  • @a.bhargavBharagv
    @a.bhargavBharagv 11 หลายเดือนก่อน

    Wow super gurugi

  • @narasimhanaidu1147
    @narasimhanaidu1147 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sureshabbireddi-sc2go
    @sureshabbireddi-sc2go 8 หลายเดือนก่อน

    వీడియో క్వాలిటీ లేదు మాస్టర్ గారు

  • @a.bhargavBharagv
    @a.bhargavBharagv 11 หลายเดือนก่อน

    Wow super gurugi

  • @sureshabbireddi-sc2go
    @sureshabbireddi-sc2go 8 หลายเดือนก่อน

    వీడియో క్వాలిటీ లేదు మాస్టర్ గారు