శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచి విషయం చెప్పారు మైనర్ రాగం మేజర్ రాగం గురించి బాగా చెప్పారు చైతన్య నంబూరి గారు మంచి పాటలు నోట్ స్ న్ ఇవ్వాలి మీఅభీమాని పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 19.7.2024శుభ శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కి వందనం
Hi బ్రదర్ వివరము గా చేపినందుకు ధన్యవాదములు బ్రదర్... అయితే మరొకటి కూడా చెప్పవలసినది.. మేళా కర్త రాగలలో మీరు చేపిన విధముగా చూసి అర్ధం చేసుకోడానికి బాగుంది బ్రదర్... అయితే కొన్ని జన్య రాగలలో గా2, గా3, నోట్స్ లేని రాగాలు వున్నవి.. అవి ఎలా గుర్తించాలి అనే విషయం కూడా చేపి ఉంటే ఇంకా బాగా అర్ధం అయియీది అని నా అభిప్రాయం... మీ దగ్గర నేర్చుకుంటున్న విద్యార్థి గా నాకు ఆ విషయం తెలుసు.. బ్రదర్ వీడియో లో అది కూడా చెప్పి ఉంటే మరింత వివరములు చేపిన వారు అవుతారని నా అభిప్రాయం 👍👍👍
I'm going to buy a keyboard...but i couldn't take my own decision... I've 2 options 1) xps-10 2) sx 600 Could you please tell me sir which one is best in this situation!!!
కొన్ని రాగాలు1 కనకాంగి 2రత్నాంగి 3గానమూర్తి 4వనస్పతి 5మానవతి 6తానరూపి ఇలా కొన్ని రాగాల్లో, గా2 గా3 ఉండవు కదా బ్రదర్ మరి ఆ రాగాలను మేజర్ అనాలా మైనర్ అనాలా కొద్దిగా వివరించండి బ్రదర్🙏🙏🙏🙏
బ్రదర్ మీ బాగా చెప్పుతున్నారు పాట మేజర్ మరియు మైనర్ అని చెప్పి నారు నాది చిన్న మనవి బ్రదర్ పాట అనేది ముందు ఎక్కడ నుండి మొదలౌతుంది అనే వీడియో చేయండి బ్రదర్ దేవుడు నామం లో మీరు ఇంకా వాడబడలి అని దేవుని ప్రార్థిస్తూ న్నారు బ్రదర్
బ్రదర్ మీకు chords వచ్చి ఉంటే.. సింపుల్ గా అర్ధం చేస్కోవచ్చు పాట ఎక్కడ మొదలవుతుందో. వివరముగా చెప్పాలి అంటే chord వేస్తున్న విధానం గమనించండి పాట chord మొదటి అక్షరం లో గాని లేదా మధ్య అక్షరం లో గాని లేదా చివరి అక్షరo లో కని పాట మొదలవుతుంది... ఒకసారి ప్రయత్నం చేసి చుడండి తెలుస్తుంది... పాట ye స్కేల్ లో vunte adhe స్కేల్ లో మాత్రమే ప్లే చేయాలి... నేను చేపింది మీకు అర్ధం అయింది అని అనుకుంటున్నాను..... నేను బ్రదర్ దగ్గర నేర్చుకుంటున్న స్టూడెంట్ బ్రదర్
@@samchinni..presents6788 బ్రదర్ చిన్న మనవి పాట పాడే వాళ్ళు ఏ శృతిలో పాడుతున్నారు మరియు పాటలకు నోట్స్ ఎలా తెలుసుకోవాలి మరియు దేవుని పాటలకు కొటేషన్స వుంటే పెట్టండి బ్రదర్ నాకు కీబోర్డ్ అంటే మహా ఇష్టం కానీ మాది పూర్ ఫ్యామిలీ బ్రదర్
హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ చేయండి.
Online classes fee entha details cheppagalaru anna
🙌
Call me brother
థాంక్ అన్నా చాలా బాగా ఎక్సప్లయిన్ చేశారు
Good teaching
God bless you anna
Thank you anna
Excellent Performance bro 🎉
శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచి విషయం చెప్పారు మైనర్ రాగం మేజర్ రాగం గురించి బాగా చెప్పారు చైతన్య నంబూరి గారు మంచి పాటలు నోట్ స్ న్ ఇవ్వాలి మీఅభీమాని పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 19.7.2024శుభ శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కి వందనం
@@venkateswararov1303 TQ andi
చాలా బాగా చెప్పారు brother👏👏👏💐💐💐
Such a nice Master @ keyboard classes 🎉
TQ brother
Excellent teaching sir 🎉
ప్రైస్ ది lord anna🙏🙏🙏 mee videos and learning book ద్వారా నేను చాలా లెసన్స్ నేర్చుకున్న ...దేవుడు మిమల్ని మీ ఫ్యామిలీ ni దీవించు గాక ..🙏🙏..
TQ brother
Good job brother God bless you abundantly
Wonderfull job bro god bless you
Tq anna videos upload chestunnanduku
May God bless you
@@e4jlectures plz support our channel brother
చాలా బాగుంది అన్న థాంక్స్
@@abhisheri8917 TQ brother plz support our channel
🙏🏻🌹🙏🏻
🎉🎉థాంక్యూ🎉🎉
👌🏻👌🏻👌🏻
Good morning brother, good explanation thank you.
@@music___life5094 TQ brother
Super anna . Fantastic
@@PIDUGURAMU-y4h TQ brother
God bless you 💖 sir 🎉🎉🎉 very good Information sir👍
TQ brother
Hi బ్రదర్ వివరము గా చేపినందుకు ధన్యవాదములు బ్రదర్... అయితే మరొకటి కూడా చెప్పవలసినది.. మేళా కర్త రాగలలో మీరు చేపిన విధముగా చూసి అర్ధం చేసుకోడానికి బాగుంది బ్రదర్... అయితే కొన్ని జన్య రాగలలో గా2, గా3, నోట్స్ లేని రాగాలు వున్నవి.. అవి ఎలా గుర్తించాలి అనే విషయం కూడా చేపి ఉంటే ఇంకా బాగా అర్ధం అయియీది అని నా అభిప్రాయం... మీ దగ్గర నేర్చుకుంటున్న విద్యార్థి గా నాకు ఆ విషయం తెలుసు.. బ్రదర్ వీడియో లో అది కూడా చెప్పి ఉంటే మరింత వివరములు చేపిన వారు అవుతారని నా అభిప్రాయం 👍👍👍
@@samchinni..presents6788 ok brother
👌👌👌👌
👌👌bro😊l
@@paletiramesh15 TQ brother
🎉🎉❤❤ nice video bro
Tq brother
Manchi explanation
@@beyershebaministries9661 TQ brother plz support our channel
Anna bigganer ki oka manchi keyboard suggest cheyyandi brother please
Bro ga leni ragala gurinchi ela
Super Brother
@@thatijohn9407 TQ brother
మాస్టర్ రాగానికి స్కెలుకు బేధం ఏలా 👍🙏🌹👍
Brother nerchukodaaniki
Books kaavaali
@@shourisinka5010 cal me brother - 8106012395
Very Good Explanation Bro....Bro Song yoka Swara Sthanalu ala Telustai
@@nandigamasishbabu7588 TQ brother
బ్రదర్ piono నేర్చుకోవటానికి books కావాలి
@@Sanjayprakashgemmeli call me brother
VN software download chesukondi free app
ఎడిటింగ్ సూపర్ ఉంటది వాటర్ మార్క్ ఉండదు
కెన్ ఏ మాస్టర్ లో వాటర్ మార్క్ వస్తుంది కదా అన్న
@@Tiktokpilla ok brother tq
which keyboard for learners around 25k
Cine songs cheppandi. Christian songs Andhriki avvaduga
Ok brother
Bro, I want meterial for learning how to approach plz details
Call me brother - 8106012395
Song yoka Swara Sthanalu ala telustai
Vedio chestanu brother
బ్రదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా ప్లే చేయొచ్చు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ అన్నది కూడా ఒక క్లాస్ చెప్పండి బ్రో
I'm going to buy a keyboard...but i couldn't take my own decision... I've 2 options
1) xps-10
2) sx 600
Could you please tell me sir which one is best in this situation!!!
@@Amos_vinnu call me brother
కొన్ని రాగాలు1 కనకాంగి 2రత్నాంగి 3గానమూర్తి 4వనస్పతి 5మానవతి 6తానరూపి ఇలా కొన్ని రాగాల్లో, గా2 గా3 ఉండవు కదా బ్రదర్ మరి ఆ రాగాలను మేజర్ అనాలా మైనర్ అనాలా కొద్దిగా వివరించండి బ్రదర్🙏🙏🙏🙏
బ్రదర్ మీ బాగా చెప్పుతున్నారు పాట మేజర్ మరియు మైనర్ అని చెప్పి నారు నాది చిన్న మనవి బ్రదర్ పాట అనేది ముందు ఎక్కడ నుండి మొదలౌతుంది అనే వీడియో చేయండి బ్రదర్ దేవుడు నామం లో మీరు ఇంకా వాడబడలి అని దేవుని ప్రార్థిస్తూ న్నారు బ్రదర్
@@NandruBaburao-x8r thank you brother
బ్రదర్ మీకు chords వచ్చి ఉంటే.. సింపుల్ గా అర్ధం చేస్కోవచ్చు పాట ఎక్కడ మొదలవుతుందో. వివరముగా చెప్పాలి అంటే chord వేస్తున్న విధానం గమనించండి పాట chord మొదటి అక్షరం లో గాని లేదా మధ్య అక్షరం లో గాని లేదా చివరి అక్షరo లో కని పాట మొదలవుతుంది... ఒకసారి ప్రయత్నం చేసి చుడండి తెలుస్తుంది... పాట ye స్కేల్ లో vunte adhe స్కేల్ లో మాత్రమే ప్లే చేయాలి... నేను చేపింది మీకు అర్ధం అయింది అని అనుకుంటున్నాను..... నేను బ్రదర్ దగ్గర నేర్చుకుంటున్న స్టూడెంట్ బ్రదర్
@@samchinni..presents6788 బ్రదర్ చిన్న మనవి పాట పాడే వాళ్ళు ఏ శృతిలో పాడుతున్నారు మరియు పాటలకు నోట్స్ ఎలా తెలుసుకోవాలి మరియు దేవుని పాటలకు కొటేషన్స వుంటే పెట్టండి బ్రదర్ నాకు కీబోర్డ్ అంటే మహా ఇష్టం కానీ మాది పూర్ ఫ్యామిలీ బ్రదర్
నొటేషన్స వుంటే పెట్టండి
@@NandruBaburao-x8r em notations brother
Baaga chepputunnaru
TQ brother
Super brother
@@beyershebaministries9661 TQ brother
బ్రదర్ piono నేర్చుకోవటానికి books కావాలి
@@Sanjayprakashgemmeli call me brother - 8106012395