పహిడి, పహాడీ,ఈ రాగస్వరా లను తెలుసు కొందాం హార్మోనియంలోసాధనచేద్దాం ఆ లాపననుగానంచేద్దాంగంగాధర్ మాస్టర్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น •

  • @శివశంకర్-జ1న
    @శివశంకర్-జ1న 7 วันที่ผ่านมา

    జైశ్రీరాం తెలియని రాగలకు స్వరలు బాగుగతెలుపరు వందనలు నమస్తే👍🙏🌹🙏🙏

  • @SatyanarayanaBekkam
    @SatyanarayanaBekkam 4 วันที่ผ่านมา

    గురువుగారుకలాభివందనములు

  • @vjrao57
    @vjrao57 10 หลายเดือนก่อน

    పహాడీ రాగాలాపన చక్కగా వినిపించారు,ధన్యవాదములు

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 2 ปีที่แล้ว +1

    చాలా చక్కగా పహడి రాగాన్ని విశ్లేషణ చేసి వివరించి నందుకు గురువు గార్కి ధన్యవాదములు

  • @veeracharip3590
    @veeracharip3590 2 ปีที่แล้ว +1

    Pahidi vivarana padyam chalabagachepparu master

  • @gnanasagarsagar9225
    @gnanasagarsagar9225 2 ปีที่แล้ว

    పద్యం సెట్టింగ్ అద్భుతంగా ఉందండీ.....

  • @mylifetowardsmusic1769
    @mylifetowardsmusic1769 7 หลายเดือนก่อน

    👌👌👌

  • @k.archana3574
    @k.archana3574 2 ปีที่แล้ว

    🙏guruvu gariki namaskaralu puspa vilapam padyalu kuda unnaya master e raagam lo

  • @rameshm7903
    @rameshm7903 2 ปีที่แล้ว

    Daynavaadamulu guruvugaaru

  • @sarveswararaomanne
    @sarveswararaomanne 2 ปีที่แล้ว +1

    Satata Danakriya is sung in Kamas normally. Javadati Yerugadu in Pahidi.

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 ปีที่แล้ว

      బాగుంది గురువు గారు నమస్తే

  • @omnamosiva5319
    @omnamosiva5319 2 ปีที่แล้ว

    intha chinna vayasulo intha vidya ela nerchukunnaro cheppandi.

  • @vangurubhaskar3008
    @vangurubhaskar3008 2 ปีที่แล้ว +1

    సార్ నమస్కారం
    ఆరోహణ మోహన, అవరోహణ shankaraabhanam అయితే బిలహరి అవుతాది కదా?

  • @peddannagarimahenderreddy6204
    @peddannagarimahenderreddy6204 2 ปีที่แล้ว

    కరహారాప్రియ రాగం లేసాను చెప్పగలరు గురువు గారు 🙏జై శ్రీమన్నారాయణ

  • @gnanasagarsagar9225
    @gnanasagarsagar9225 2 ปีที่แล้ว

    సర్.... సారంగ రాగం గురించి చెప్పరూ....

  • @SatyanarayanaBekkam
    @SatyanarayanaBekkam 4 วันที่ผ่านมา

    పహిడి పహాడ్ పహాడీ అరబి ఆరబి ఇన్నిపేర్లతోపిలుస్తారు

  • @kotakondasrihari2636
    @kotakondasrihari2636 2 ปีที่แล้ว

    గురువు గారు కీబోర్డు డ్రమ్స్ ఒక్క సారి చూపించండి గురువు గారు

  • @DALLIAPPALARAJUMUSIC
    @DALLIAPPALARAJUMUSIC 2 ปีที่แล้ว

    గురువుగారు జోయ రాగం హార్మోనియమ్ నోట్స్ పెట్టండి

    • @DALLIAPPALARAJUMUSIC
      @DALLIAPPALARAJUMUSIC 2 ปีที่แล้ว

      జోయ రాగం పెట్టండి 🙏🙏🙏🙏🙏