Colombo City Tour Sri Lanka 🇱🇰 | Interesting Facts | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 1.3K

  • @UmaTeluguTraveller
    @UmaTeluguTraveller  3 ปีที่แล้ว +408

    Hai everyone
    By mistake Colombo anaboyi Colombia ananu and Independence koda 1947 badullu 1977 ananu..

    • @munnagaming7052
      @munnagaming7052 3 ปีที่แล้ว +14

      Chusamu uma garu comment chesaru🙂

    • @JMRTECHSOLUTIONS
      @JMRTECHSOLUTIONS 3 ปีที่แล้ว +11

      Nice bro

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +15

      Sometimes it may happen no problem uma garu.. Dont worry

    • @akkachelliteluguvibes9138
      @akkachelliteluguvibes9138 3 ปีที่แล้ว +16

      అవును ఉమా ప్రసాద్ గారు...mistake find చేయటం కంటే...meru chipiche ప్లేస్ చూడటం హ్యాపీ...

    • @east2westthejourneyofaheart
      @east2westthejourneyofaheart 3 ปีที่แล้ว +8

      Some times it will happen but choosi sarichesav choodu tammudu adi great

  • @ashikashok5542
    @ashikashok5542 3 ปีที่แล้ว +6

    సూపర్ బ్రో ఎక్సలెంట్ నిజంగా నమ్మలేకపోతున్నా శ్రీలంక లో కొలంబియా ఎంత అందంగా ఉంటుందని యూరోప్ కంట్రీ లాగా ఉంది బిల్డింగులు రోడ్లు పురాతమైన కోటలు ఎక్స్లెంట్ బిల్డింగులు ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ చాలా చక్కగా చూపించారు థాంక్యూ🙏🙏🙏👌👌

  • @pradeepchand5205
    @pradeepchand5205 3 ปีที่แล้ว +7

    చాలా క్లీన్ గా ఉంది అన్న సిటీ అంతా

  • @althinanibabu7891
    @althinanibabu7891 3 ปีที่แล้ว +16

    Thank you brother పొరపాట్లు (mistake ) లేని వాడు దేవుడైనా,దెయ్యం అయినా అయుండాలి Keep it up.శ్రీలంక అందరు ఏవేవో చూపిస్తునారు కాని ఇంత అందమైన వీడియోని ఎవరు చూపించ లేదు.

  • @gv.ramana
    @gv.ramana 3 ปีที่แล้ว +41

    మిడిల్ క్లాస్ జీవితం ఇక్కడి విశేషాలను చాలా బాగా ఒక విలేఖరి లాగా డాక్యుమెంటరీ లాగా వివరించారు. ఇలాగే చేసుకుంటూ పొండి. ఒకప్పుడు జాకిచైన్ ఇలాగే చేశాడు...ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ప్రయత్నే కష్టే ఫలి

  • @ramuthirandasu7724
    @ramuthirandasu7724 3 ปีที่แล้ว +6

    పరిశుభ్రత విషయం లో,ట్రాఫిక్ నిబంధనలు మరియు బైక్ నడిపే వారు కచ్చితంగా హెల్మెట్ నిబంధన చాలా బాగుంది. వాళ్ళని చూసి నేర్చుకోవాలి నియమ నిబంధనలు గురించి.

  • @SAHITYATV
    @SAHITYATV 3 ปีที่แล้ว +48

    శుభోదయం ఉమగారూ...నిజంగా శ్రీలంక సూపర్ గా వుంది. బిల్డింగ్స్ భలే బాగా ఎత్తుగా వున్నాయి. నైస్ వీడియో. ధన్యవాదాలు

  • @djayaramudu4212
    @djayaramudu4212 3 ปีที่แล้ว +5

    చాలా థ్యాంక్స్ అన్నయ్య శ్రీలంక నీ దగ్గర నుంచి చూసిన తృప్తి కలుగుతుంది

  • @chinneshakula1012
    @chinneshakula1012 3 ปีที่แล้ว +4

    చాలా బావుంది ఉమా గారు. ❤💐🇮🇳🙏🙏మేము చాలా అదృష్టవంతులము మీలాంటి తెలుగు ట్రావెలర్ దొరికాడు. చాలా థాంక్స్ ఉమా గారు.anyway becareful health and take care

  • @mnindira1827
    @mnindira1827 3 ปีที่แล้ว +2

    చాలా బాగుంది ఉమ..చర్చి గురించి బాగా చెప్పావు..చూసాము.కూడా. అన్ని. బాగున్నాయి శ్రీలంక లో..విలేజ్ లో కూడా బాగుంటుంది.. పూర్ణ ఉంటుంది.యూట్యూబ్ ర్.చాలా మంచి అమ్మాయి... కలిస్తే బాగుంటుందని...వాళ్ళ విలేజ్ చూపిస్తారు

  • @smartteluguramavlogs4424
    @smartteluguramavlogs4424 3 ปีที่แล้ว +27

    శ్రీలంక జాతీయ చిహ్నం అయిన జెండా గురించి చాలా బాగా వివరించారు అన్నా

  • @SRK_Telugu
    @SRK_Telugu 3 ปีที่แล้ว +10

    మీరు చెప్పె విదనం చిన్నపిల్లలు కూడ బాగా అర్దం చేసుకుంటారు ఉమగరు చాల బాగుంది విడియో ధన్యవాదలు ఉమగరు 🙏

  • @rrreddy3522
    @rrreddy3522 3 ปีที่แล้ว +10

    కొలొంబో లోని బిల్డింగ్స్ చూస్తుంటే సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను. అంత బాగున్నాయి. శ్రీలంక ఇంత బాగుందా అనిపిస్తోంది. శ్రీలంక పరిస్థితి దారుణంగా ఉంది. చైనాకు బానిసబ్రతుకులో మ్రగ్గుతోంది శ్రీలంక. ఏదిఏమైనా నీ వీడియో చాలా బాగుంది.

  • @నాథ్అమర
    @నాథ్అమర 3 ปีที่แล้ว +66

    చాలా బాగుంది ఉమా గారు శ్రీ లంక జెండా గురించి చాలా బాగా వివరించారు అలాగే టొను లో అపార్ట్మెంట్ అలాగే మానుయుమెంట్ చాలా బాగా వివరించారు ధాంక్స్ ఉమా గారు సూపర్ జై ఇండియా జై కర్నాటక 🙏🇮🇳♥️💐

    • @eshagoldskm1309
      @eshagoldskm1309 3 ปีที่แล้ว +2

      కర్ణాటక తెలుగు

  • @prasadbeella9373
    @prasadbeella9373 3 ปีที่แล้ว +23

    మీ కళ్ళతో మా ప్రపంచం చూస్తున్నాం ఉమ గారు

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI 3 ปีที่แล้ว +8

    అలా వెళ్ళాము చూపించాము, ఇలా వెళ్ళిపోయాము అన్నట్లు కాకుండా మంచి విశ్లేషణతో మేమే ప్రత్యక్ష అనుభూతికిలోనవుతున్నాము.
    కష్టం మీది - ఫలితం మాకు
    ధన్యవాదములు ఉమాగారు.🙏

  • @vishwanathal9846
    @vishwanathal9846 3 ปีที่แล้ว +8

    Sri Lanka bhaaga improve ayindhi bro all the best Uma.shivalayam super. 🚩

  • @madhavaram3643
    @madhavaram3643 3 ปีที่แล้ว +1

    శివయ్య దేవాలయం బాగుంది అన్న... అన్న నువ్ a దేశానికి వెల్లినా manager దేవాలయలను చూపించు అన్న.. Super video

  • @parichiatchyuth4006
    @parichiatchyuth4006 3 ปีที่แล้ว +40

    మీరు మాట్లాడే (Tamil Accent) తమిళ్ లో మాట్లాడే విధానం సూపర్ 👌 వుంది. నాకు బాగా నచ్చింది ఉమా గారు 👍😊

  • @tvsnmurthy2370
    @tvsnmurthy2370 3 ปีที่แล้ว +5

    చాలా సహజంగా ఆహ్లాదకరంగా చెప్పారు...

  • @sayedafjalbashavlogs2072
    @sayedafjalbashavlogs2072 3 ปีที่แล้ว +7

    Uma..అక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు ...కావున మీరు అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి.....

  • @shankarbhagyalaxmiadepusha6678
    @shankarbhagyalaxmiadepusha6678 3 ปีที่แล้ว

    సూపర్ గా చూపించుచు అందరికన్నా మీరే బాగా శ్రీలంకను చూపిస్తున్నారు నీ పక్కనుండి నడిచిన ఫీలింగ్ కలుగుతుంది చాలా బాగున్నాయి వీడియోస్

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 3 ปีที่แล้ว +405

    అన్నయ్య శ్రీలంక చిన్న దేశం కదా! అక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉంటాయా! గ్రామాలు ఉంటే దయచేసి ఆ వీడియో కూడా చెయ్యండి అన్నయ్య 🙏 love from Hyderabad anna ❤️

  • @srivanipitapurapu9685
    @srivanipitapurapu9685 3 ปีที่แล้ว +24

    Anna meeru mana indians ki yentho inspiration
    I'm proud of you Anna
    Journey antene chala defecult e roju lo aynappatiki me hard work ki 👏👏👏👏👏

  • @sunilkagitha6630
    @sunilkagitha6630 3 ปีที่แล้ว +39

    née videos kosam.... chaala rojulu wait chesaam anna.... mimmalni mali videos nundi follow avutunna memu aa places ki vellalekapoyina... meeru explain chestunte choosina feeling and knowledge vastaandi... God bless u and protects u... 😍☺️

    • @sunilkagitha6630
      @sunilkagitha6630 3 ปีที่แล้ว

      @@jiivareddy2476 enti babai.... antha la feel avutunnav neeku elaago antha sceen lenattundi.... choopinchevalla naina choopinchaniv babai...

  • @purna.2.O
    @purna.2.O 3 ปีที่แล้ว +3

    నమస్తే ఉమా గారు 🙏
    శ్రీలంక ని చాలా బాగా చూపిస్తున్నారు. పెద్దపెద్ద బిల్డింగులతో చాలా అందంగా ఉంది.
    మీరు తమిళంలో మాట్లాడడం చాలా బావుంది. శివాలయం చాలా బావుంది. బాంబ్ బ్లాస్ట్ అయిన ప్రదేశాన్ని కూడా వివరిస్తూ కవర్ చేశారు. సముద్రాన్ని ఇసుకతో
    పోడ్చి పెట్టి బిల్డింగులు కట్టడం అనేది చాలా గ్రేట్. మీరు వెళ్ళిన కొద్ది రోజులకే చాలా విషయాలను తెలియజేశారు చక్కగా చూపించారు.
    ఇంకా శ్రీలంకలో ఉన్న వింతలు విశేషాలు అద్భుతమైన ప్రదేశాలు
    చూపించే మీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాము ధన్యవాదములు 🙏

  • @JamesBond-mw9fl
    @JamesBond-mw9fl 3 ปีที่แล้ว +7

    City was very clean ,👌👌👌

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 3 ปีที่แล้ว

    బాబూ ఉమా మళ్ళీ ఎప్పటిలాగా ఉత్సాహం కనబరుస్తున్నావు సంతోషం
    నడిచేటప్పుడైనా ఎటైనా వెళ్ళేటప్పుడైనా నా జాగ్రత్తలో నీవు ఉండాలి జాగ్రత్త.

  • @passionrockzzzzzzzz3837
    @passionrockzzzzzzzz3837 3 ปีที่แล้ว +10

    శ్రీలంక ఒక్కప్పుడు మన ఇండియా కింద లేదు.. అది ఎక్కడ నుండో travel చేసి ఇండియా కి వొచ్చి attach ayindi అంటారు.. But earth lo unna tectonic plates ఎప్పటినుండో మన ఇండియా తోనే ప్రయాణిస్తున్నాయి.... ఇండియా కి, శ్రీలంక కి ఒకటే tectonic plate... So konni కోట్ల సంవతసరాలనుండి ఇండియా తో శ్రీలంక ప్రయాణం చేస్తుంది.

  • @vikramrathod5247
    @vikramrathod5247 3 ปีที่แล้ว +1

    రొంబా రొంబా నల్లా ఇరుకు ఉమా అన్న వీడియోస్ 🥳🥳🥳🥳👌👌👌👌👌

  • @radha2426
    @radha2426 3 ปีที่แล้ว +5

    Chala bagundi bro, mana India nu chusinatte undi. Chala neetuga kuda undi. Maku kuda chudalani pistundi. Thanks bro 🙏🏻👌👌 .

  • @anjiyadav4787
    @anjiyadav4787 3 ปีที่แล้ว +1

    వీడియో చాలా చాలా బాగుంది..

  • @Ladduyadav.96
    @Ladduyadav.96 3 ปีที่แล้ว +11

    శ్రీలంకలోని రావణాసురుడి Place చూపించు అన్నా ❤️❤️❤️

  • @tarunidevarapalli8137
    @tarunidevarapalli8137 3 ปีที่แล้ว +7

    Super ga cover chasaru video uma garu chala bagundi inka different placeses unta chupinchandi uma garu kkna from rajahmundry 😍

  • @vishnukokkula8973
    @vishnukokkula8973 3 ปีที่แล้ว +3

    సూపర్ ఉమా గారు లొకేషన్స్ మాత్రం సూపరో సూపర్.🤝😱😱

  • @AbdulRahman-hn4qe
    @AbdulRahman-hn4qe 3 ปีที่แล้ว

    నమస్తే ఉమ గారు నాకు మి విడియో స్ అంటే చాలా ఇష్టం మా పిల్లలు మీ విడీయెలు మిస్ కారు వాళ్ళు అయితే మీవిడీయె రావడం లేటు ఫోన్ లాక్కొని ముందు చుస్తరు మీ చాలు బావుంటయి 👌👌👌👌

  • @Leo-mn5vo
    @Leo-mn5vo 3 ปีที่แล้ว +19

    Waiting for your videos every morning Anna 🌅🤠❤️❤️❤️

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 ปีที่แล้ว +1

    జండా గురించి చక్కగా చెప్పారు, వీడియో బాగుంది, ఆరోగ్యం జాగ్రత్త.

  • @nuthurupativenkataseshaiah9871
    @nuthurupativenkataseshaiah9871 3 ปีที่แล้ว +8

    Nice clip. So many similarities with South India. Especially looking like Kerala. Culture, food, dress sence, Boating etc., (long ago I was in Colombo for a day and thirteen years in Kerala)
    All the best👍💯

  • @ramanakodipali8412
    @ramanakodipali8412 3 ปีที่แล้ว +1

    👌Video anna nii Madhiri videos ni vivaranga evaru vivarinchaleru 👍💕👌 bro

  • @roopatanuku2719
    @roopatanuku2719 3 ปีที่แล้ว +10

    Beautiful video Uma, anni places chala clear ga cheptu cover chestunnav, very nice 👍

  • @lrsreddy1709
    @lrsreddy1709 3 ปีที่แล้ว +2

    Good information about Colombo

  • @lifeisshort9030
    @lifeisshort9030 3 ปีที่แล้ว +16

    Love from ಕರ್ನಾಟಕ ಅಣ್ಣ ಸೂಪರ್ ವಿಡಿಯೋ ಮೀದಿ ❤❤❤

    • @solomonrajujanumala1612
      @solomonrajujanumala1612 3 ปีที่แล้ว

      Love from Karnataka anna super video's cheandi ... The translation for those who dono to read kannada

    • @buddhavarapu2001
      @buddhavarapu2001 3 ปีที่แล้ว

      @@solomonrajujanumala1612 transaction enti you mean translation

    • @darshan_shaiva
      @darshan_shaiva 2 ปีที่แล้ว

      @@buddhavarapu2001 😂😂

  • @josephzloty
    @josephzloty 3 ปีที่แล้ว +18

    Happy to see another video Bro. Small Suggestion : Seems everyone wearing mask there and you are holding in hand for video. To be safe you can also wear mask instead holding it in hand. I feel it little odd .We never know how things will go. So please take care of health and keep safe travelling. Wish you the best.

  • @seriouslyfunny5341
    @seriouslyfunny5341 3 ปีที่แล้ว +49

    You rocked just as expected. No other TH-cam traveler shows or explains the way you do. You are the no. 1 youtuber in your niche for a reason 👍

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 3 ปีที่แล้ว +2

    Hi uma garu. Gdmrng. Wow. Nice video Andi. Big buildings in Columbia City. Light house, lotus tower, superb. Srilanka flag చాలా అద్భుతంగా చిత్రీకరణ చేశారు. సర్వ మతాల సమెళ్లనం. 👍🙏🙏. అంతా ఒక్కటే అనే భావన కలిగింది. మీరు ఆ ఏరియా లో ఉన్నపుడు గోల్డెన్ cafe lo lunch cheyyandi. Chuddaniki kuda Anni items bavunayee. చక్కగా మూడు దేవాలయాలు చూపించారు. Mosque, church, శివుడి గుడి. 🙏🙏. రెస్ట్ తీసుకోండి. All the best andi.

  • @elizabethrani1447
    @elizabethrani1447 3 ปีที่แล้ว +19

    Hi Uma Babu...first of all take care of ur health......very happy to see Mosque, Church n Sivalayam in 1 vlog.Thanks a lot for all ur efforts. God bless u abundently 🇮🇳❤

  • @ajvesha5426
    @ajvesha5426 3 ปีที่แล้ว +2

    Video chala bagumdi

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 3 ปีที่แล้ว +6

    Colombos temple ,church ,mosque pictures are beautiful .

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 3 ปีที่แล้ว +2

    చైనా పక్కనుండి ఉంటే,,,శ్రీలంకను చైనా కలిపేసుకుని ఉండేది.ఇండియా కాబట్టి వాళ్లకు సహాయం చేస్తుంది. చాలా బాగుంది బ్రదర్💐💐💐

  • @justtimepass7124
    @justtimepass7124 3 ปีที่แล้ว +18

    Want to see villages of Sri Lanka. Development can be seen in cities, and authentic culture will be seen in country side.

  • @Kasi-l3w
    @Kasi-l3w 3 ปีที่แล้ว +2

    శ్రీలంకలో విశేషమైన దేవాలయం వెళ్లి అన్న

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 3 ปีที่แล้ว +5

    Thank you for showed us Columbo, nice video

  • @sivakumar700
    @sivakumar700 3 ปีที่แล้ว +1

    Mana shivaya...mana andhari shivaya....hara hara Mahadeva...

  • @Prince7093
    @Prince7093 3 ปีที่แล้ว +46

    14:28 the beauty of travelling .. no difference as rich or poor travelling and sitting with the locals always cherish ❤️❤️

  • @bhavanamustyala6882
    @bhavanamustyala6882 3 ปีที่แล้ว +1

    బ్రదర్ శాంకరీ దేవి టెంపుల్ విజిట్ చేయండి చాలా బాగుంది

  • @pppjyo
    @pppjyo 3 ปีที่แล้ว +4

    Wow! Beautiful video! Thank you for sharing! 💐 🌹

  • @anilsiri25
    @anilsiri25 3 ปีที่แล้ว +1

    ప్రయాణంతోపాటు ఇన్ని వివరాలు అందించడం చాలా కష్టం love you ఉమా గారు

  • @nagarajukollati3619
    @nagarajukollati3619 3 ปีที่แล้ว +19

    Hai Mr.Uma,try to meet our Telugu Community people there in Coulombo.There are many communities of Telugu there in .Try your best to give us about the story of our people.

  • @lionveer4521
    @lionveer4521 3 ปีที่แล้ว

    ఉమా నీ వీడియోలో మంచి కంటెంట్ వుంటుంది. నీ విడియోలు చాన బాగుంటాయి. 👍

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +19

    నమస్తే.. బ్రదర్... ప్రపంచం.. గ్లోబలైజేషన్ అయ్యాక.. చిన్నది అయిపోయింది.. మీరు ఇంకా దగ్గర చేసారు.. 🌍🌎🌏👍

  • @kakarasatya1004
    @kakarasatya1004 3 ปีที่แล้ว +1

    Tnq brother keep smiling

  • @vaishnavikarri5887
    @vaishnavikarri5887 3 ปีที่แล้ว +4

    Superrr video Annaaa beautiful places happy to see this video waiting for next video bee safe from vizag ❤️

  • @bhargavacharya1861
    @bhargavacharya1861 3 ปีที่แล้ว +1

    Bro super bro colombo city Buildings ithe keka puttisthunnayi and beach kuda👍👍

  • @SandeepAnalysis
    @SandeepAnalysis 3 ปีที่แล้ว +4

    How neatly they are maintaining Colombo city and roads .

  • @1203sagar
    @1203sagar 3 ปีที่แล้ว +1

    Nice nice need to know more hisoty about Sri Lanka

  • @gjagannatham9777
    @gjagannatham9777 3 ปีที่แล้ว +6

    మీ రెండవ రోజు విశ్వ యాత్ర లో కొలంబో గురించి సవివరంగా వివరించినందుకు ధన్యవాదాలు ఉమా గారు.
    మీ అరుణాచలం జగన్.

  • @divakar.d6
    @divakar.d6 3 ปีที่แล้ว +1

    హాయ్ తమ్ముడు........గుడ్ మార్నింగ్ చారిత్రక ప్రదేశాల గురించి వివరంగా వివరించలంటే youtubers లో ఎవరైన మీ తరువాతతే తమ్ముడు

  • @SilentGaming-SG
    @SilentGaming-SG 3 ปีที่แล้ว +5

    🇱🇰 from Sri lanka 💚

  • @radhakrishnasurineni3760
    @radhakrishnasurineni3760 3 ปีที่แล้ว +1

    వీడియో సూపర్ అన్న,ఇంకా చాలా గొప్పగా మీ జర్నీ ఉండాలని కోరుకొంటున్నాను.

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen 3 ปีที่แล้ว +3

    Shivudi Temple chala prashantham ga undi, Nice video sir 👍👌

  • @thanishkam862
    @thanishkam862 3 ปีที่แล้ว +2

    Anna me videos chala baguntayi.... I will be literally waiting for your tour videos... Intlo mana brother Ela untaro aa vibes anipisthayi...

  • @gopalsandipeta2584
    @gopalsandipeta2584 3 ปีที่แล้ว +8

    Love from Nellore ❤️ UMA Anna

  • @Ravikiran-y3e
    @Ravikiran-y3e 3 ปีที่แล้ว

    సబ్స్క్రయిబ్ చేసిన అపటి నుంచి నీ అన్ని వీడియోస్ చూస్తున్న బ్రదర్ సూపర్... నీ మంచి తనము కట్టి పడేస్తుంది 😊

  • @canzyoli
    @canzyoli 3 ปีที่แล้ว +4

    Thanks for visiting Sri Lanka. You're so humble, kind and informative person. Hope you had a great time here. Have a safe journey brother.

  • @mohammadvisak1174
    @mohammadvisak1174 3 ปีที่แล้ว +1

    ఉమా అన్న నీ వీడియోస్ చూస్తాను అన్నా చాలా బాగుంటాయి అన్న హెల్త్ కొంచెం జాగ్రత్త అన్న నువ్వు చాలా కష్టపడుతున్నారు అన్న

    • @mohammadvisak1174
      @mohammadvisak1174 3 ปีที่แล้ว

      అన్నా రావణాసురుడు అక్కడికి వెళ్లి అన్న చాలా బాగుంటది

  • @gokulkrishnan1349
    @gokulkrishnan1349 3 ปีที่แล้ว +8

    🤩 Happy ❤️ wedding 🤩
    ❤️ Uma ❤️ Telugu ❤️ traveller ❤️

  • @prasadmadala2422
    @prasadmadala2422 3 ปีที่แล้ว +1

    Srilanka Street s baga chupincharu TQ bro

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 3 ปีที่แล้ว +3

    Congratulations Uma Garu Wonderful Srilanka Kolombo City Thank You

  • @nanivarma3131
    @nanivarma3131 3 ปีที่แล้ว +1

    Super ur explanation

  • @krisayo
    @krisayo 3 ปีที่แล้ว +23

    Uma is a passionate traveler...RTT is a country counter...

  • @rajamallareddyreddy6097
    @rajamallareddyreddy6097 3 ปีที่แล้ว +1

    it will also be useful for everyone

  • @jagi43
    @jagi43 3 ปีที่แล้ว +5

    Exploring the new places new culture new lifestyle just amazing..i love traveling big thanks and hi from Anantapur uma bro.. always luck favoures u...

  • @azeemmohammad6086
    @azeemmohammad6086 3 ปีที่แล้ว

    Chala intrest ga anipistundhi mee video's 🌷🌷🌷💐💐

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 3 ปีที่แล้ว +3

    You are exploring every bit with historical information.very nice. Taking lot of pains,to shoh every corners of civilization, that's very intersting.flowing commentary superb.

  • @kalpanaamancha3985
    @kalpanaamancha3985 3 ปีที่แล้ว +1

    Super buildings......nice video uma garu👌👌👌👌

  • @harikishore4457
    @harikishore4457 3 ปีที่แล้ว +8

    2 km walking is really showing ur passion on world tour. Great n u are blessed uma Anna. 👌👍

  • @ravilal8724
    @ravilal8724 3 ปีที่แล้ว +1

    Super అన్న. ఉమ అన్నకి ఒక like vesukondi.

  • @maheshmiddeshortvideo172
    @maheshmiddeshortvideo172 3 ปีที่แล้ว +7

    ఈ వీడియో కి 50k likes ఛాలెంజ్...

  • @meelookadu6313
    @meelookadu6313 3 ปีที่แล้ว +2

    సినిమా థియేటర్స్ చూపించండి శ్రీలంక వి చాలాబాగుంది vlog super bro

  • @radha28874
    @radha28874 3 ปีที่แล้ว +42

    మీరు తిన్న ఆ ఫస్ట్ ఐటమ్ అవియల్ అనుకుంటున్న. శ్రీలంక లో మాట్లాడే భాష 'సింహళం'. వీడియో మాత్రం చాలా బావుంది brother.

    • @rameshrao1963
      @rameshrao1963 3 ปีที่แล้ว +1

      Correct bhaiya

    • @radha28874
      @radha28874 3 ปีที่แล้ว +1

      @@rameshrao1963 sister not bhayya

    • @rameshrao1963
      @rameshrao1963 3 ปีที่แล้ว +1

      Oh. I'm sorry sister

    • @CreativeKiddos1
      @CreativeKiddos1 3 ปีที่แล้ว +1

      Sinhala and Tamil languages we speak in srilanka

  • @ShivaShiva-ms6wq
    @ShivaShiva-ms6wq 3 ปีที่แล้ว +1

    Annayya u on trending woww trending star

  • @reddeppak9341
    @reddeppak9341 3 ปีที่แล้ว +7

    అన్నా నేను ప్రస్తుతానికి సూర్య శ్రీలంక లో ఉన్నాను మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి నేను అక్కడికి వస్తాను 🙏

    • @hemant8931
      @hemant8931 3 ปีที่แล้ว

      సార్ నేను శ్రీలంకకు టూర్(యాత్ర ) రావాలని ఉన్నాను. ఎలా రావాలో కొంచెం తెలియజేయండి ప్లీజ్🙏🙏

  • @candypoplollipop4858
    @candypoplollipop4858 3 ปีที่แล้ว +2

    all the best in srilanka, and keep travelling.

  • @lkntmk
    @lkntmk 3 ปีที่แล้ว +5

    Loves from karnataka🙋😍😍

  • @lasyababy3208
    @lasyababy3208 3 ปีที่แล้ว +2

    Uma annayya chala baga chepparu sri lanka 🇱🇰 mana baratiyule katincharu 🤗

  • @jupudivictor5327
    @jupudivictor5327 3 ปีที่แล้ว +3

    అన్న గ్రామాలు చూపించండి, we like to see village areas

  • @satyakusatyaku4574
    @satyakusatyaku4574 3 ปีที่แล้ว

    హాయ్ ఉమా గారు మీ వీడియోస్ చూస్తాను చాలా బాగుంది. శ్రీలంక లో స్కామ్ లు ఎక్కువ జరుగుతుంది జాగ్రత్త ఒక టూరిస్ట్ వీడియో fb లో చూసాను మీరు జాగ్రత్త

  • @boddubasu7656
    @boddubasu7656 3 ปีที่แล้ว +7

    Hi Uma another blockbuster vlog about Srilanka and difference between UTT and vachama vellama vlogs. Really Srilanka very beautiful like St Petersburg. Lakes and so many historical structures. Beautiful buildings and roads. Beautiful hill stations are also in Srilanka ,that also cover them. At the same we are eagerly waiting for your special vlogs ,which are Village Life. You are a specialist in village vlogs in India after Nomadic Shubnam.Srilanka language Simhalese.correct it while pronounce. You can easily upload minimum ten vlogs about Colombo. I felt so much sad about Easter bombings in Church. If possible shoot inside of the Churches and Mosques. That Mosque is so much beautiful.

  • @smartteluguramavlogs4424
    @smartteluguramavlogs4424 3 ปีที่แล้ว +1

    Super హ్యాపీ జర్నీ అన్నా