Travelling Tenali To Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
  • #UmaTeluguTraveller #TeluguTravelVideos #Srilanka
    Travelling Tenali To Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller
    Seute Engipack
    Use Coupon Code - UMA200 (only for official website)
    Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
    Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
    Seute Amazon Link -
    Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
    Engipack Grey 👉 - amzn.to/3t6OacM
    Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
    Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Thumbnail : ...

ความคิดเห็น • 2.2K

  • @madhureddy841
    @madhureddy841 2 ปีที่แล้ว +366

    All the best అన్న జాగ్రత గా వెళ్లి రండి, మీ ప్రయాణం అంత క్షేమంగా జగరగలి అని దేవుని కోరుకుంటూ ........🙏

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +110

    శుభోదయం.. సోదర... 🙏
    ఇప్పటికే చాలామంది శ్రీలంక పర్యటించారు.. మీరు వాళ్ళ కన్నా కొత్తగా చూపిస్తారని.. ఆశిస్తున్నాను 👍

  • @vamshi4019
    @vamshi4019 2 ปีที่แล้ว +336

    Srilanka ఇప్పటికే ఇద్దరు తెలుగు వాళ్ళు explore చేశారు కానీ ఉమ style lo చూస్తే ఆ కిక్కె వేరుఅప్ప 😍😍😍
    All the Best UMA👍👍

    • @sagarchiyyadri
      @sagarchiyyadri 2 ปีที่แล้ว +4

      Raji reddy , ravi telugu traveler

    • @balajihyd1240
      @balajihyd1240 2 ปีที่แล้ว +4

      Difference enti ante..... Uma cheste freega vuntundi choodadaniki... Thondara pettadu.... Adi choodi idi choodu ani..... Maname video chestunnatyu vuntadi...
      Ravi bro chala busy... Raji reddy anna ku kuda job vubtundi... Ikkada Uma bro ki time oka pedda plus point.

    • @vasanthdasu5276
      @vasanthdasu5276 2 ปีที่แล้ว +2

      Ravi telugu traveller, raji reddy, hn motovlogs visited srilanka

    • @srisiva8909
      @srisiva8909 2 ปีที่แล้ว

      HN moto volgs

  • @telugubudgettraveller
    @telugubudgettraveller 2 ปีที่แล้ว +12

    ఉమా గారు..మీరు..శ్రీలంక నుంచి.. రిటర్న్ వచ్చే టప్పుడు "శ్రీలంక to రామేశ్వరం" బై బోట్ journey చేయండి..చాలా అడ్వెంచర్ గా వుంటుంది..

  • @gjlsrinivasrao6653
    @gjlsrinivasrao6653 2 ปีที่แล้ว +1

    ఉమా గారు మీ వీడియో ద్వారా వివిధ దేశాల భాషలు, వారి సాంస్కృతిక సంప్రదాయాలను తెలుసుకోగల్గుతున్నాం

  • @anjianji1102
    @anjianji1102 2 ปีที่แล้ว +29

    ఇక్కడే రామాయణం గురించి అనేక మైనటువంటి విషయాలు అదేవిధంగా అష్టాదశ శక్తి పీఠాల్లో మొట్టమొదటి పీఠం శ్రీలంక ఇంకా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప వీలైనంత మటుకు మాకు చూపించవలసిందిగా

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 ปีที่แล้ว +118

    హ్యాపీ జర్నీ ఉమా అన్నయ్య నీ ప్రయాణం ప్రశాంతంగా సాగాలని కోరుకుంటున్నాను మీ ఆరోగ్యం జాగ్రత్త 👌👌👍👍❤❤

  • @Aleebhai4
    @Aleebhai4 2 ปีที่แล้ว +35

    Sri Lanka లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది.... నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి....stay safe. Becarefull bro

    • @varamm8192
      @varamm8192 2 ปีที่แล้ว +4

      @@loveall2024 నువ్వు కుత్త మూయ్ బ్రో...
      ఎవరు పోషిస్తే నీకెందుకు..నీ గు"దమ్ముంటే నువ్వు కూడా వీడియో స్ చేయ్..

  • @arunkumar-ml2zk
    @arunkumar-ml2zk 2 ปีที่แล้ว +1

    మీ శ్రీలంక యాత్ర దిగ్విజయంగా జరగాలని ఆశిస్తున్నాను ఉమ గారు,అలాగే మీద్వారా శ్రీలంకని మొత్తం వీవరంగ చూపిస్తారని మీ అభిమానులందరం ఆశిస్తున్నాం 🤝🤝🤝🤝

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 2 ปีที่แล้ว +1

    హయ్ బ్రదర్ మీ వీడియోస్ క్రమం తప్పకుండా చూస్తు ఉంటాను , మీ వీడియో లు చాలా బాగుంటాయి , మీరు వెళ్ళే కొత్త దేశానికి all the best , మీ ఆరోగ్యం జాగ్రత .

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 2 ปีที่แล้ว +50

    ఎంత మంది శ్రీలంక vlogs చేసిన మన ఉమా బ్రదర్ ఆ vlogs చేస్తే వేరే లెవెల్ ఉంటది all the best of luck 👌👍✌️

  • @praveenkulakarnii
    @praveenkulakarnii 2 ปีที่แล้ว +62

    Dont miss kandy pinnawale elephant orphanage and kataragama safari,trinkomalee shankaridevi temple,hotwells,seloon radio station,ashoka vatika, ravana hill (sigiriya) , beautiful beaches..enjoy srilanka explore in u r style buddy 👍

  • @mudedlayallamraaja
    @mudedlayallamraaja 2 ปีที่แล้ว +8

    ఉమా గారు మీరు శ్రీలంక వెళుతున్నారు కాబట్టి చిన్న సూచన. అక్కడ మన తెలుగు మూలాలు ఉన్న అహికుంతక అనే సంచార తెగ ఉన్నారు. వాళ్ళు పాములు, కోతులు ఆడిస్తారు. వాళ్ళు తెలుగే మాట్లాడతారు. అవకాశం ఉంటే వారిని చూపించటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను.

    • @hemant8931
      @hemant8931 2 ปีที่แล้ว

      మీరు కూడా శ్రీలంక వెళ్లొచ్చారా సార్🤔

  • @sugunaogururi5104
    @sugunaogururi5104 2 ปีที่แล้ว +1

    UMA garu ravanasuni illu koncham clear ga explain cheyandi....n akkadi street food kuda parichayam cheyandi plz

  • @dilshankeshav4022
    @dilshankeshav4022 2 ปีที่แล้ว +11

    Welcome to Sri Lanka bro... Nice to hear about your arrival ...I hope it will be one of your favorite destinations ❤🙏 🇱🇰

  • @arjunepics4241
    @arjunepics4241 2 ปีที่แล้ว +12

    1st mudda ammaki pettiunte vere level undedi bro... Just said what i felt... All the very best for ur srilanka trip bro ❤

  • @rohitsurisetty6015
    @rohitsurisetty6015 2 ปีที่แล้ว +7

    Brother oka pedha youtuber ayi undi kudaa general compartment lo vellaru chudandi. That defines ypur simplicity. All the best

  • @bhavithadulla5957
    @bhavithadulla5957 2 ปีที่แล้ว +40

    Waiting for this trip, srilanka village lifestyle chupinchali annaya

  • @madasusubbarayudu1520
    @madasusubbarayudu1520 2 ปีที่แล้ว +3

    మీ ప్రయాణం బాగా జరగాలి అని భగవంతుడి ఆశీస్సులతో 🌷👍

  • @mohanm2830
    @mohanm2830 2 ปีที่แล้ว

    శ్రీలంక ప్రస్తుతం చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది, ద్రవ్యోల్బణం నిత్యావసర వస్తువులు చాలా ఖరీదు అయ్యాయి. ప్రతిదాని మీద ప్రభావం ఉంటుంది. జాగ్రత్తగా వుండండి

  • @rajeshkotina
    @rajeshkotina 2 ปีที่แล้ว +4

    Current Srilanka ni trend chestunaru mana telugu travellers..all the best Uma👍

  • @kaduraiahr3892
    @kaduraiahr3892 2 ปีที่แล้ว +12

    The real traveller is back
    Love from Anantapur
    Neelakantapur

  • @anooradha9884
    @anooradha9884 2 ปีที่แล้ว +19

    Hi Uma gaaru ... i have seen RTT style of exploring Srilanka...for each vlog i used to think how it could be in uma's style ..here you go eagerly waiting for your style of exploring .. it inspires me.. you rock always.. hope you have a great stay ... All the best

  • @JiteshDega
    @JiteshDega 2 ปีที่แล้ว +1

    13:40 this game is called Vamana guntalu (Telugu) / Pallanghuzi (Tamil) / Mancala (English)

  • @kasiram3856
    @kasiram3856 11 หลายเดือนก่อน

    మీ వీడియోస్ చూస్తూ భలే ఎంజాయ్ చేస్తాం అన్న.... మేము చూడకపోయినా నువ్వు చూపిస్తున్న వీడియోస్ మేము వెళ్లామనే భావన కలుగుతుంది అన్న 🙏🙏🙏🙏👌👌👌👌

  • @mohdayub1926
    @mohdayub1926 2 ปีที่แล้ว +34

    Best wishes to you brother.....i like this Common man Vlog with no luxuries but has lot of emotional connectivity....God Bless you brother...Love from Chennai

  • @pothupalepu
    @pothupalepu 2 ปีที่แล้ว +4

    the park station and Howrah Train reminded my engineering days in Tamilnadu... thanks for the Video brother...

  • @asifpasha2742
    @asifpasha2742 2 ปีที่แล้ว +5

    All the best bro ,అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మీ లెవెల్లో మా కు చూపించండి.🎉

  • @sudhakarchintala9875
    @sudhakarchintala9875 2 ปีที่แล้ว

    అన్న మీరు 10 కాలాలలపాటు చల్లగా జీవించాలని ఆదేవునికి ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏🙏🥰🥰🥰🥰ఎక్సలెంట్ బ్రదర్.

  • @bramesh1529
    @bramesh1529 2 ปีที่แล้ว +1

    Uma Anna
    వీడియో trending లోకి వెళ్ళింది

  • @dr.raghuchandragarimella6079
    @dr.raghuchandragarimella6079 2 ปีที่แล้ว +34

    Uma garu,
    Namasthe.
    In a LOUNGE, you will get free unlimited food, coffee, tea, milk, soft drinks and premium washroom as well to get fresh up. You may also carry as much food as you want / drink tins with you.
    You may utilize free lounge access, even in International Locations. In every airport, lounges are available. You need to have a credit card (pvt banks) for freely accessing a lounge.
    Next time, try those facilities... Take care.

  • @Pavanipatnaik26
    @Pavanipatnaik26 2 ปีที่แล้ว +34

    All the best Uma Anna hope your journey is successful 😊

  • @mrhappinessbank
    @mrhappinessbank 2 ปีที่แล้ว +16

    Thanks for being sensitive about not having many meet-up's and helping not to spread the infection. Have a great trip ahead and looking forward to seeing more from your perspective!

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +2

    Amma cheti vanta ante eppudu supereeee uma garu..
    ఎగిరే పావురమా movie name👌👌super movie
    ఆహ ఏమి రుచి
    అన్నారా మైమరచి.
    రోజూ తిన్న మరి
    మోజె తీరానిది.
    తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా
    వంకాయేనని..
    ఇదే పాట ఉమా గారు. 👍👍
    Next india vochaka mee pelli kosam
    మాఘమాసం ఎప్పుడొస్తుందో అని పాట పాడుకుంటుఉంటారు మీరు love chese అమ్మాయి.. ❤
    మీ శ్రీలంక exploration successful ga jaragalani korukuntunnanu....
    Next india వొచ్చేసరికి మీ పెళ్లి గురించి శుభవార్త చెప్పండి..
    రామాసేతు మిస్ అవకండి..శంకరీ టెంపుల్ kooda miss avakandi🙏🙏🙏🙏Oka special tribe kooda unnaru
    Next country confidential ga unchandi👍👍👍😇
    All the best take care 👍👍😇😇

  • @harishnaanis4688
    @harishnaanis4688 2 ปีที่แล้ว +1

    అన్నా. అక్కడ మా రాముడు కట్టిన వంతే చూపించటానికి ప్రయత్నం చేయ్యు అన్న. 🙏🙏🙏 Jai Sree Ram

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 2 ปีที่แล้ว +42

    1) Thanks for showing beautiful Chennai Central Railway station and Chennai Park local station. It is a walkable distance .
    2) Local train fare of Rs. 5 / from Chennai Park to Trisulam is really good. I also paid Rs. 5/ many times when I travelled from Trisulam to Chennai Park and Vice Versa.
    3) Thanks also for showing beautiful and Clean& neat Chennai International Airport and Colombo Bandaranaike International Airport.
    4) Eagerly waiting for Sri Lankan vlogs from Mr. Uma Prasad Malempati.

  • @lifeofbhaskar2376
    @lifeofbhaskar2376 2 ปีที่แล้ว +8

    Love 💕 from Siddipet 💕 telagana

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 2 ปีที่แล้ว +7

    Happy &safe journey uma.. 💐💐 క్షేమంగా నీ ప్రయాణం సాగాలి అని ఆశిస్తున్నాను

  • @candy3996
    @candy3996 2 ปีที่แล้ว +1

    13.45 that is vanna guotalu game ❤️

  • @kajamohiddin7299
    @kajamohiddin7299 2 ปีที่แล้ว

    ప్రపంచ యాత్రికులు ఉమా గారికి శుభాకాంక్షలు మరియు మీ ప్రయాణం సుఖమయం కావాలి. మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.👍💐

  • @rammie09
    @rammie09 2 ปีที่แล้ว +67

    Please take care Brother. It seems financial situation of Srilanka has been deteriorating by the day and currently essential commodities like milk and Sugar are being rationed. Nevertheless, hope your trip is going to be a big success

    • @rameshreddy3090
      @rameshreddy3090 2 ปีที่แล้ว +2

      Rajpakshe only started this support of China during this last tenure

    • @yadaiahjogu4786
      @yadaiahjogu4786 2 ปีที่แล้ว

      Haiana

    • @-a7132
      @-a7132 2 ปีที่แล้ว +2

      @vandemataram Gandhi omkaram well tamil Sri Lankans always support India…it’s the Sinhalese government who are supporting China so people have to suffer unfortunately

  • @IndianmominMexico
    @IndianmominMexico 2 ปีที่แล้ว +15

    Your travel videos are so simple yet so interesting!! Waiting for more vlogs in Sri Lanka.

  • @bramesh1529
    @bramesh1529 2 ปีที่แล้ว +16

    శ్రీలంక సిరీస్ అదిరిపోవాలి ఉమా గారు ఈ సీరీస్ తో
    eight laks subscribers కంప్లీట్ అయిపోవాలి

  • @ManiKanta-gy9of
    @ManiKanta-gy9of 2 ปีที่แล้ว

    Anna enni desalu okareey alla teruguthunaru anna me diryaniki hats off hats off aanna 🙏🙏🙏

  • @lakshmipathyt5654
    @lakshmipathyt5654 2 ปีที่แล้ว

    ✈️చెన్నై ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ లో మీరు చూపిన బొమ్మలు ఆడుతున్న ఆటను మా తిరుపతి ప్రాతంలో వామనగుంతల ఆటంటుటారు 💐

  • @aravindkumar8455
    @aravindkumar8455 2 ปีที่แล้ว +12

    Happy Journey and all the best and God bless you ❤️ UMA brother 💐

  • @chennasravankumar2072
    @chennasravankumar2072 2 ปีที่แล้ว +10

    All the best uma bro for again starting your exploring international trip

  • @chittaboinaghani2011
    @chittaboinaghani2011 2 ปีที่แล้ว +8

    All the best bro👍👍👍. Please explore Dolukanda Sanjeewani Mountain in Srilanka if possible.

  • @sudheerirapani5909
    @sudheerirapani5909 2 ปีที่แล้ว

    Annayya naaku srilanka ante chaala estam..nenu e video chusi chala thril ayyanu ... thank you uma bro...cheppadam marchipoyanu, Nenu kuda mee follower ne, all the best annaya take care....

  • @lakshman.i7320
    @lakshman.i7320 2 ปีที่แล้ว

    Adam’s Peak
    Dambulla Cave Temple
    Tooth relic temple
    Anuradhapura
    Polonnaruwa Vatadage
    World’s End, Horton Plains
    Jaffna Fort
    Belilena
    Buduruvagala
    Sigiriya Rock Fortress

  • @crazydreamer1119
    @crazydreamer1119 2 ปีที่แล้ว +6

    Anna tenali 💯❤️🔥🔥❤️❤️🔥

  • @santhoshramavath9885
    @santhoshramavath9885 2 ปีที่แล้ว +5

    All the best from నల్గొండ 🤝

  • @nareshkathi354
    @nareshkathi354 2 ปีที่แล้ว +6

    Love from rajampeta (kadapa)

  • @padmavathich8652
    @padmavathich8652 2 ปีที่แล้ว

    Best of luck ఉమాగారు ..... health జాగర్త అండి👍👍👍👍

  • @jittuspirit1
    @jittuspirit1 2 ปีที่แล้ว

    Srikanth & laila combination. Egire pavurama movie... Ah haa emi ruchi thinara maimarachi song🎵 😊All the best uma annaya 🤝Happy journey✈️ God bless you💐

  • @Kodikathiwarriors
    @Kodikathiwarriors 2 ปีที่แล้ว +8

    Love from vijayawada

  • @kalyanimadan5502
    @kalyanimadan5502 2 ปีที่แล้ว +4

    Hi annayya all the best for the trip , take care. Have a nice journey 👍

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 2 ปีที่แล้ว +16

    All the very best for your travel to Srilanka.
    The game you were referring at Chennai airport is "Pallaanguzhi" in Tamil and "Kuzhipara" in Malayalam. In Telugu it's called as "Vaamana Gunthalu". In kannada it's "aLaguLi mane".

  • @giridharsuri5230
    @giridharsuri5230 2 ปีที่แล้ว

    ఆ ఆట పేరు వామనగుంతలు చితుర్ జిల్లా లో ఫేమస్ all the best bro have a safe journey

  • @harishyadav7749
    @harishyadav7749 2 ปีที่แล้ว

    The best thing I like from is , simplicity and humble and he will not act , his is pure genuine

  • @srinivasgv9656
    @srinivasgv9656 2 ปีที่แล้ว +5

    GOOD MORINING UMA BRO... Love From VIJAYAWADA ❤❤

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 ปีที่แล้ว +13

    Happy journey annayya 🔥 love from Hyderabad anna ❤️

  • @sunaina6861
    @sunaina6861 2 ปีที่แล้ว +7

    All the best UMA happy journey.......😍

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 2 ปีที่แล้ว

    బాబు ఉమా హ్యాపీ జర్నీ _ కట్ చేస్తే, నువ్వు కొలంబో ఎయిర్ ఎయిర్పోర్టులో బుద్ధ భగవానుని విగ్రహం చూపించావు👌👌👌👌👌 ఎంత అందంగా ఉంది_ ఎంత జీవకళతో ఉంది🙏నువ్వు ఎంతగా ఆనంద్ ఇచ్చావొ నేను కూడా అంతే ఆనందించాను_ ఆ సిద్ధార్ధుని ఆశీస్సులు తో_ నీ యాత్ర దిగ్విజయంగా సాగాలని ఆశిస్తాను👍 శర్మ_ చందానగర్

  • @anugolusriharirao6545
    @anugolusriharirao6545 2 ปีที่แล้ว +1

    Happy journey and see Kalika devi Temple siva Temple

  • @stevenmadhu_
    @stevenmadhu_ 2 ปีที่แล้ว +3

    Tenali lo Metup plan

  • @pkalyann
    @pkalyann 2 ปีที่แล้ว +8

    All the best uma ❣️❣️❣️ happy journey

  • @shivajissshivajiss7253
    @shivajissshivajiss7253 2 ปีที่แล้ว +4

    All the best...ఉమా అన్న...And also take care of your health...👍👍👍

  • @saiganesh9443
    @saiganesh9443 2 ปีที่แล้ว

    అన్నను ఆరోగ్యం ఐశ్వర్యం ఉండాలని శ్రీలంకలో శివాలయాన్ని దర్శించాలని కోరుకుంటున్నా అన్న

  • @grandhimsaipramod8259
    @grandhimsaipramod8259 2 ปีที่แล้ว

    Jaffna Colombo then kandy excellent places in srilanka

  • @lakshmiskitchen1663
    @lakshmiskitchen1663 2 ปีที่แล้ว +5

    All the best andi 💐

  • @SAIKRISHNA-pv4vx
    @SAIKRISHNA-pv4vx 2 ปีที่แล้ว +5

    All the best brother, you inspired me a lot. I had seem 21 countries because of you brother. Take care brother Happy Journey✈️✈️.

  • @morthasivababu1340
    @morthasivababu1340 2 ปีที่แล้ว +4

    🙏 ఉమా గారు. Happy journey take care your health 🙏

  • @azeemshaik1401
    @azeemshaik1401 2 ปีที่แล้ว

    3:52 egire pavurama

  • @sagarchiyyadri
    @sagarchiyyadri 2 ปีที่แล้ว

    ఉమ బ్రదర్ శ్రీలంక నుండి ఒక తెలుగు రేడియో స్టేషన్ మనకి మధ్యాన్నం 2గంటల సమయంలో తెలుగు పాటలు వస్తుండేవి కుదిరితే ఆ స్టేషన్ ఒక సారి విజిట్ చేయండి మర్చిపోకుండా..అందులో మన ఆసియా లొనే మొదటి రేడియో స్టేషన్ కూడా సిలోన్(శ్రీలంక) రేడియో స్టేషన్ అంట చూడండి

  • @decibi2684
    @decibi2684 2 ปีที่แล้ว +6

    Explore buddha culture in Srilanka... Stay safe Brother

  • @rishitharishitha4027
    @rishitharishitha4027 2 ปีที่แล้ว +4

    All the best and happy journey anna 🥰🥰😍😍

  • @princedariyavali8013
    @princedariyavali8013 2 ปีที่แล้ว +8

    Love from village food kingdom ♥️♥️

  • @ravilal8724
    @ravilal8724 2 ปีที่แล้ว

    ప్రస్తుతం corona time anna nee ఆరోగ్యం jaggratta all the బెస్ట్ అన్న garu మీరు తిరిగి indiaku vacchinappudu ts వికారాబాద్ మండలానికి ananta giri templeki రావలని కోరుతున్నాను గుడ్ luck అన్న

  • @sudharani2927
    @sudharani2927 2 ปีที่แล้ว

    14:00 అది వామనగుంటల ఆట అంటారు

  • @jpanther2108
    @jpanther2108 2 ปีที่แล้ว +5

    HAPPY JOURNEY 😊🙋

  • @ramsai7244
    @ramsai7244 2 ปีที่แล้ว +7

    Happy journey bro ❤️

  • @anilkarri3157
    @anilkarri3157 2 ปีที่แล้ว +4

    Happy journey Annayya jagratta mask sanitizer mukyam

  • @prabhaakarbheemineni7861
    @prabhaakarbheemineni7861 2 ปีที่แล้ว

    Anuraadhpura బుద్దిస్ట్ ప్లేస్, ఇండియా నాగార్జున కొండ ( గుంటూరు ) కు అనురాధపుర నుంచి వచ్చి చాలా మంది వచ్చి చదువు కొని వెళ్లేవారు..
    2. శాంకరీ శక్తీ పీఠం
    3. బీచ్ 4. ఎలిఫెంట్ పార్క్ బాగుంటాయి...

  • @aravindvelamuri3354
    @aravindvelamuri3354 2 ปีที่แล้ว

    T-shirt super undi brother baa set ayyindi, All the best for Srilanka tour...

  • @keerthichaitanya963
    @keerthichaitanya963 2 ปีที่แล้ว +5

    All the best anna 👍 have a safe journey..... 🙂

  • @devarlakannaiah7951
    @devarlakannaiah7951 2 ปีที่แล้ว +6

    Happy 😊 journey uma bro

  • @boddubasu7656
    @boddubasu7656 2 ปีที่แล้ว +6

    Hi Uma we are eagerly waiting for Srilanka videos,bcz your lucid style of exploration. At we are happy about your journey. Really Srilanka is very beautiful country with rich heritage and culture. We hope Your trip means compulsory minimum one rural vlog in any country.Cover Jafna with your Tamil language,bcz it's full of Tamil people.. All the best Uma bro.

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 ปีที่แล้ว

    పిచ్చలపీట అని కూడా అంటాం. ఉమ గారు జాగ్రత్తగా వెళ్ళిరండి. Have a safe journey

  • @rajasekharramideni6776
    @rajasekharramideni6776 2 ปีที่แล้ว

    Hi, Brother I am from Tenali. LOVE from Tenali.

  • @mafacts8613
    @mafacts8613 2 ปีที่แล้ว +6

    Anna love from lb nagar Hyderabad 💞 Amar 💞💯

  • @SAHITYATV
    @SAHITYATV 2 ปีที่แล้ว +5

    Happy journey Uma. Take care and stay safe.

  • @aveeranjeneyachari9910
    @aveeranjeneyachari9910 2 ปีที่แล้ว +6

    Happy journey anna 💞

  • @XMLMaestro
    @XMLMaestro 2 ปีที่แล้ว +2

    Mother always wants to make sure you are eating enough, sleeping on time and keeping up well. She does not care where you are going and how many subscribers you are going to get. Such is mothers love.

  • @rameshchellboyina
    @rameshchellboyina 2 ปีที่แล้ว +1

    All the best Sri Lanka journey UMA garu

  • @patibandlabhargav7693
    @patibandlabhargav7693 2 ปีที่แล้ว +5

    Happy journey ❤️

  • @sandhyarani2512
    @sandhyarani2512 2 ปีที่แล้ว +19

    Take care annaya safe journey 👍👍

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 2 ปีที่แล้ว +6

    All the best Uma Prasad ji. Now-a-days Srilanka is on the highest inflation rate. Please take care regarding highest side expenses at Srilanka. This I heard the same and informed by some of the known persons. So many worth seeing places at Srilanka. Please take care your health in all aspects. Aa game VAMANA GUNTALU ani antaru mana vaipu

  • @siddirajuganamukkula1485
    @siddirajuganamukkula1485 2 ปีที่แล้ว

    Adamu first adugu petina stalamu
    Shakthi pitam ammavaridhi
    Happy journey brother 💐💐💐💐🌹🌹🌹👍👍

  • @jagadeeshissai9714
    @jagadeeshissai9714 2 ปีที่แล้ว +1

    ఉమ అన్న, జాగర్త గ వెళ్ళి రండి. ఎప్పుడు ఏ అవసరం ఉన్న తెలియ చేయండి 🙏