Sri Lanka Devil Dance 🇱🇰 | Galle City Tour | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 1.3K

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +129

    హలో బ్రదర్... శ్రీలంక.. దేశాన్ని.. మిగతా యూట్యూబర్స్ కంటే.. మీరు కొత్తగా.. డిఫరెంట్ స్టైల్లో.. చూపిస్తున్నారు.. ఇది మాకు.. శ్రీలంక మొదటి విడియో నుంచి కనిపిస్తూ ఉంది.. ఇలాగే కంటిన్యూ చేయండి 👍

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +3

      Haa

    • @kanikellaroopa3550
      @kanikellaroopa3550 3 ปีที่แล้ว +5

      Hi bro mimalni nenu Appati mundo Chustunna Uma Annaya prathi vedio ki best comnent estharu full support chestharu ur the ture fan

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 ปีที่แล้ว +5

      @@kanikellaroopa3550 మేడం మీరు ఊహించింది కరెక్టే.. కానీ.. ఈ క్రెడిట్ అంతా.. మా సిస్టర్... కి దక్కుతుంది.. ఆమె తర్వాతే మేము.. 🙏

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +3

      @@SriHari-ys9jd 😍😍😍😍

    • @srv5entertainments992
      @srv5entertainments992 2 ปีที่แล้ว

      S 👍

  • @jamesjyothi206
    @jamesjyothi206 3 ปีที่แล้ว +7

    Umma గారు...మీ..ఓపిక...గొప్పది....ధన్యవాదములు
    మొత్తం.....శ్రీలంక....అంత....చూపించారు....Tq
    Brother......

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 3 ปีที่แล้ว +767

    అన్నయ్య దయచేసి ట్రైన్ లో వెళ్తున్నప్పుడు రిస్క్ తీసుకోకండి, లోపల కూర్చోని వీడియో తీయండి చాలు, మీరూ క్షేమంగా తిరిగి రావాలని కోరుకునే వారిలో నేను కూడా ఒకడ్ని 😍 love from Hyderabad anna ❤️

  • @mohankumar-jf9ry
    @mohankumar-jf9ry 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది...నాకు శ్రీలంక వెళ్లాలాని వుంది... మీరు ట్రైన్ లో వెళ్ళేటపుడు డోర్ లో నుంచి వీడియో తీశారు.. చాలా రిస్క్..జాగర్త...

  • @bhargavikanjarla8617
    @bhargavikanjarla8617 3 ปีที่แล้ว +21

    Sri Lanka is so neat roads and clear city building which highlights the city

  • @nagveerpeddireddi5552
    @nagveerpeddireddi5552 3 ปีที่แล้ว +69

    మీ వీడియో కోసం ఎంతగానో ఎదురుచూస్తాను.. మీ వీడియో చూస్తునంతసేపు నేనుకూడా అక్కడమీతో ఉన్నా అనుభూతి కలుగుతుంది మీ వీడియోస్... మాలాంటి వాళ్ళ కోసం ఈ కరోనా కాలంలో చాలా రిస్క్ తీసుకుంటున్నారు అన్న 🙏🙏🙏🙏

    • @chakradhar1612
      @chakradhar1612 3 ปีที่แล้ว

      Bro anubhuti meaning yanti bro...... Ela feel avvali...

  • @shaiknoormohammad777
    @shaiknoormohammad777 3 ปีที่แล้ว +28

    Good morning uma Anna❤️ every day 8.0 clock vdo upload cheyadam Naku chala baga nachindhi❤️👍

  • @lakshmisankar2600
    @lakshmisankar2600 3 ปีที่แล้ว +23

    I am amazed to see the culture and cleaniness of srilanka. Kudos 🙏🙏🙏 to citizens of శ్రీలంక

  • @raghavareddy7026
    @raghavareddy7026 3 ปีที่แล้ว +14

    శ్రీలంక టూరిజం మీద ఫుల్ శ్రద్ద పెట్టింది. 👌👌👌👌

  • @sampath1219
    @sampath1219 3 ปีที่แล้ว +65

    Srilanka is a beautiful country , and friendly country towards tourists , most of the Europeans visit srilanka as holiday spot. When I visited with my friends I enjoyed a lot

  • @andreyasara
    @andreyasara 3 ปีที่แล้ว +26

    💐💐💐 ఉమ గారు నమస్కరం శ్రీలంక లో జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం జాగ్రత్తగా మరి మా కోరిక ప్రతి దేశంలో ఉన్న పెల్లేటుల్లు చూపించండి మీకు వీలైతే మీరు ఇబ్బంది లేకుంటే పల్లేటులు చూపించండి నమస్తే 🙏🙏🙏🙏🙏🙏

  • @gjagannatham9777
    @gjagannatham9777 3 ปีที่แล้ว +11

    శుభోదయం ఉమా గారు చాలా బాగుంది ఈ విడియో మీ విశ్వ యాత్ర లో మమ్ములను భాగస్వామ్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు.
    మీ
    అరుణాచలం జగన్

  • @devarrajuraghavendrarao3382
    @devarrajuraghavendrarao3382 3 ปีที่แล้ว +4

    Uma bro 🙏🏻 Life lo first time...... super srilanka traditional dance chusa ..... Thank you bro

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 3 ปีที่แล้ว +11

    Nice srilankan culture,and bodha temple uma ji 👌🇮🇳

  • @zakirabanu9862
    @zakirabanu9862 3 ปีที่แล้ว +38

    Me e trip chusi చాలా ఎక్సైట్ అయ్యాను.భవిషత్తు లో తప్పకుండా శ్రీలంక వెళ్లి చూడాలని ఉంది. చాలా బాగుంది.ఇలాగే కొత్త కొత్త విషయాలు చూపించండి. థాంక్యూ.👍👌🤗🤝🙏

  • @rameshchellboyina
    @rameshchellboyina 3 ปีที่แล้ว +5

    ఎంతమంది ట్రావెలర్ explore చేసిన శ్రీలంక నే
    మీరు ఎక్స్పోర్ట్ చేసే విధానమే వేరు ఉమా గారు వీడియో మాత్రం చాలా చాలా బాగున్నాయి 🙏

  • @passionrockzzzzzzzz3837
    @passionrockzzzzzzzz3837 3 ปีที่แล้ว +26

    Train నుండి బయట view adirindi uma garu.. Nature lo travelling ante superb... Na degree days gurthuchesaru ee video chustunte.. Three years train jorney gurthochindi... Every day mrg mee videos ఆహ అనిపిస్తాయి..
    మీ నవ్వు చాలు అన్ని మర్చిపోవొచ్చు..
    సంతోషంగా ఉండండి.. 💚💚👍జీవితంలో అన్ని
    సంతోషాలు మీకు సొంతమవ్వాలి..

  • @Karthiksrinugiridi
    @Karthiksrinugiridi 3 ปีที่แล้ว +1

    శ్రీలంక దేశం చాలా క్లీన్ గా ఉంది....

  • @sundarrammadduri705
    @sundarrammadduri705 3 ปีที่แล้ว +4

    Colombo is so clean…we in India should learn

  • @evijay12345678
    @evijay12345678 3 ปีที่แล้ว +37

    Srilanka is very very beautiful country. It is highly clean and disciplined country

  • @TopicMojoFacts
    @TopicMojoFacts 3 ปีที่แล้ว +10

    Galle beach resort awesome ఉంది ఉమ గారు.. అలాగే మీలో నాకు నచ్చింది మీరు ఏ దేశం వెళ్లిన అక్కడ మనుషులతో కలిసిపోతారు మీ లో ఉన్నా బెస్ట్ quality అదే ఉమగారు...

  • @KiranKumar-ub1jp
    @KiranKumar-ub1jp 3 ปีที่แล้ว +8

    Uma garu mee patience ki 🙏🙏🙏.. it’s very very hard to travel continuously by eating outside food..Okka one week travel chestaenae.. three weeks rest tesukovali memayitae.. meeru great🙏🙏🙏

  • @Dinesh-jp5ld
    @Dinesh-jp5ld 3 ปีที่แล้ว +17

    The no.1 Uma Telugu traveller

  • @sivampradeepan329
    @sivampradeepan329 3 ปีที่แล้ว +1

    I am tamil Srilankan from France always like your video

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 3 ปีที่แล้ว +9

    Galle fort, night life ,and traditional dance are enjoying .

  • @myopinionchannel4577
    @myopinionchannel4577 3 ปีที่แล้ว +1

    కొద్దిగా అలసట కనిపిస్తోంది ఆరోగ్యం జాగ్రత్త ఉమా గారు

  • @nutakki2000in
    @nutakki2000in 3 ปีที่แล้ว +14

    Sreelankan cultural ఈవెంట్స్ simpy superb.... చాలా చాలా బాగున్నాయి. Devil డాన్స్ కూడా....

  • @venkatasuryabaskar3369
    @venkatasuryabaskar3369 2 ปีที่แล้ว +1

    srilinka is very supper thanks for showing video

  • @applesirnaresh1110
    @applesirnaresh1110 3 ปีที่แล้ว +9

    Srilankan people are super

  • @ashikashok5542
    @ashikashok5542 3 ปีที่แล้ว

    సూపర్ బ్రో సూపర్ ఎక్స్లెంట్ వీడియో నమ్మలేకపోతున్నా నిజంగా ఇంగ్లీష్ రోడ్లు వాహనాలు బిల్డింగులు పురాతన ఎక్స్ల్లెంట్ చాలా చాలా థాంక్యూ బ్రో

  • @csivakumar5696
    @csivakumar5696 3 ปีที่แล้ว +3

    మీ లాగా ఎవరూ explore చేయలేరు, మీరు exlent అండి, స్టార్టింగ్ నుంచి మీ vedioes చూస్తున్న , ప్రతి ఒక్క place ni చాలా క్లియర్ గా explain చేస్తారు.మన తెలుగు వాళ్ళు 3 persons visit చేశారు శ్రీలంక , కానీ The best మీరు. Stay safe.

  • @charanvaibhav8634
    @charanvaibhav8634 3 ปีที่แล้ว +1

    Uma brother me video chala bagundi.🥰🥰🥰🥰👏👏👏👏🙏🙏🙏🙏

  • @Ramesh6358RC
    @Ramesh6358RC 3 ปีที่แล้ว +17

    గుడ్ మార్నింగ్ 😊
    ఉమా అన్నయ్య ❤ Love you anna

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 3 ปีที่แล้ว

    Hi uma garu. Gdmrng. Ee video kosam memu eager ga wait chestunamu. ఎపుడెప్పుడు ఆ లోకమాత సీతమ్మ తల్లి ఉండిన ashokavana m chupista ra ani. ఒక పక్క హ్యాపీ గా ఉంది , వీడియో చూశామని , ఒక పక్క ఆ తల్లి a vanam lo enni కష్టాలు పడింది అని భాదగా ఉంది కూడా. ఆవిడ స్నానం చేసిన నది, హనుమంతుడి పాదాలు మోపిన స్థలం . 🙏🙏. ఒక సారి మళ్ళీ రామాయణం కళ్ళ ముందు జరిగినట్టు అగుపించింది. చాలా థాంక్స్ అండి ఉమ గారు, such a video of beautiful historical place. 🙏🙏 Jai sri ram.

  • @navyareddy3696
    @navyareddy3696 3 ปีที่แล้ว +4

    Hi sir thank for showing srilanka u r beautiful way💕💕

  • @abhiajithalone8810
    @abhiajithalone8810 3 ปีที่แล้ว +4

    🙏🙏😍👌 Uma anna gaaru anjaneya Swamy విగ్రహం సూపర్ అన్న 😍💐🙏🙏❤️

  • @venkatmiriyala9149
    @venkatmiriyala9149 3 ปีที่แล้ว +7

    Beautiful and historical country ❤️❤️❤️

  • @purna.2.O
    @purna.2.O 3 ปีที่แล้ว +2

    నమస్తే ఉమా గారు 🙏
    సముద్రం వారే ట్రైన్ జర్నీ
    చాలా బావుంది. ట్రైన్ లో మీరు వారే నుంచుని వీడియో తీస్తుంటే చూస్తున్న మాకు భయం అనిపించింది జాగ్రత్త వహించండి.
    అద్భుతమైన కోటనీ కోటలో ఉన్న
    బిల్డింగులను చుట్టూ ఉన్న ఫిరంగులనుచాలా చక్కగా చూపించారు. అందమైన లోకేషన్ ని
    చూపించారు బుద్ధుని దేవాలయం చాలా బావుంది. వారి కల్చరల్ డాన్స్ ని కూడా చాలా చక్కగా వీడియో తీసి చూపించారు వీడియో చాలా బావుంది ధన్యవాదములు 🙏

  • @sofiabid
    @sofiabid 3 ปีที่แล้ว +26

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @kollananetaji1096
    @kollananetaji1096 3 ปีที่แล้ว +1

    Uma annya me prathi video ni chala baga vivaristaru super 💓💓

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +61

    నమస్తే uma గారు 🙏
    ఉమా గారు fast ga నడుస్తున్నప్పుడు లేదా running lo ఉన్నప్పుడు ఏవి తాగకండి.. రెస్ట్ లో ఉన్నప్పుడు తాగండి.. ఆలా body movement lo ఉన్నప్పుడు తీసుకుంటే body rehydrate avadhu.. Ventane calories ఖర్చువుతాయి.. Energy restoration జరగదు.. Improper bowel movement valla ఆయాసం వొస్తుంది..So kurchunnaka kani leka rest lo unnapudu tagandi.. Hurry burry ga వొద్దు.. చిన్న సలహా.. Positive ga tesukondi.. 💚

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 ปีที่แล้ว +3

      Yes... 👍

    • @jagi43
      @jagi43 3 ปีที่แล้ว +3

      Excellent

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 3 ปีที่แล้ว

    సముద్రం ప్రక్కన ప్రయాణం బాగుంది.కొత్త అందాలు మీ వీడియోల ప్రత్యేకత.సూపర్ బ్రదర్💐💐💐💐💐

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 2 ปีที่แล้ว +4

    Appreciate your patience & also your interest to explore the important places of visit in Sri Lanka as well as the culture there... Sri Lanka is such an awesome tourist place...All the places visited by you are amazing...Hats off for your efforts...

  • @gayathrivallala21
    @gayathrivallala21 3 ปีที่แล้ว +2

    Sri Lanka chala beautiful ga undi super

  • @suryainsidestorys6731
    @suryainsidestorys6731 3 ปีที่แล้ว +3

    ఉమ అన్నయ అంటే మన ఇంటి మనిషిలా ఉంటాడు 🥳❤️❤️

  • @amiarizbgm4379
    @amiarizbgm4379 3 ปีที่แล้ว +8

    డ్యాన్స్ సూపర్ రాజా

  • @pradeepcool5637
    @pradeepcool5637 3 ปีที่แล้ว +6

    Anna love from gajuwaka Visakhapatnam

  • @divakar.d6
    @divakar.d6 3 ปีที่แล้ว

    హాయ్ తమ్ముడు .... వీడియె చాల బాగుంది

  • @sivatulasi6003
    @sivatulasi6003 3 ปีที่แล้ว +6

    హాయ్ ఉమా గారు..✋
    వీడియో చాలా చాలా బావుంది 😍
    ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలని
    మనస్పూర్తిగా కోరుకుంటున్నాము 🙏
    ఆల్ ద బెస్ట్ 💐

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI 3 ปีที่แล้ว +1

    వీడియో చాలా బాగుంది

  • @marlasuresh2388
    @marlasuresh2388 3 ปีที่แล้ว +6

    Good morning Anna
    Have a nice trip
    Love Sri Lanka
    From Vizag

  • @reddimigarirameshreddy4133
    @reddimigarirameshreddy4133 3 ปีที่แล้ว

    శ్రీలంక ఎంతమంది వెళ్ళిన meru చుపించే స్థలాలు vere అన్న సూపర్ keep going

  • @narayanadharanikota2602
    @narayanadharanikota2602 3 ปีที่แล้ว +4

    11:27 😂😂 samudhram view chala bgundi Uma bro only legends can get it

    • @nurulhuda3203
      @nurulhuda3203 3 ปีที่แล้ว

      Samudram view superb 🤗

  • @SugunaVlogs
    @SugunaVlogs 3 ปีที่แล้ว

    బాబు ఉమ నడిచ్చిపు డూ జాగ్రత్తగా ఉండాలి ట్రాపిక్ లో గాడ్ బ్లేఎస్యూ👍👍

  • @rcbfansonly253
    @rcbfansonly253 3 ปีที่แล้ว +5

    Love from ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು 😍❤🥰

  • @hemanthkumarkorukonda6564
    @hemanthkumarkorukonda6564 3 ปีที่แล้ว +2

    Entha natural ga and every moment ni chupenchediii maa UMA anna okadee 😎😎😎

  • @srinivasuppara2999
    @srinivasuppara2999 3 ปีที่แล้ว +55

    Thx for digitally showing more countries it feels like we are also travelling with you Make more videos like this ... Love from karnataka ❤

  • @chotusamdani9106
    @chotusamdani9106 3 ปีที่แล้ว

    Anna nv explain cheyadam undi chudu adi thop anna evadu ela explain cheyadu really good job anna...

  • @kasigaadu
    @kasigaadu 3 ปีที่แล้ว +10

    Cleanliness of the country is something we all must learn from this video. No plastic waste all over the streets.

  • @vishnukokkula8973
    @vishnukokkula8973 3 ปีที่แล้ว

    సూపర్ వ్యూ పాయింట్ వీడియో అదిరిపోయింది.

  • @KVP-wz6um
    @KVP-wz6um 3 ปีที่แล้ว +22

    మీరు చూసినవ ప్రదేశాలు ఆల్ కల్చర్ చాలా బాగా నచ్చాయి అలాగే రావణాసురుడు చంపిన ప్రదేశాలు కూడా ఉన్నాయంటే ఒకసారి చూపించనున్న

    • @venkataravi8520
      @venkataravi8520 3 ปีที่แล้ว

      నేనూ ఆ మాట చెప్పాలనే కామెంట్ బాక్స్ ఓపెన్ చేశా.

  • @mmallikharjunagarirameshba2537
    @mmallikharjunagarirameshba2537 3 ปีที่แล้ว +1

    ఉమ అన్న, లంక అనే పెరు వినగానే రావణాసురుడు గుర్తుకొస్తాడు....
    రావణాసురుడు ని అక్కడ ఎలా భావిస్తున్నారు, ఎలా పూజిస్తున్నారు , ....అలాగే రావణాసురుడు ఆనవాళ్ళు ఏమన్నా ఉంటే చూపి అన్నా👌

  • @sailajakrishnapuram1884
    @sailajakrishnapuram1884 3 ปีที่แล้ว +4

    U r unstoppable Uma u can explore everything in Srilanka great

  • @malleshwaraop9509
    @malleshwaraop9509 3 ปีที่แล้ว

    Video superb Chala Bagundi Sukinobavantu

  • @RaviRavi-lp1mh
    @RaviRavi-lp1mh 3 ปีที่แล้ว +5

    గుడ్ మార్నింగ్ ఉమా అన్నా ❤️ నమస్తే 🙏

  • @BJ-xi7vr
    @BJ-xi7vr 3 ปีที่แล้ว

    హాయ్ అన్న జర్నీ లో, యే వాహనంలో ప్రయాణం చేస్తున్న జాగ్రత్త,, God Bless You

  • @sreedharnayak7361
    @sreedharnayak7361 3 ปีที่แล้ว +4

    Prasadam reaction super anna 😁

  • @kollugowtham2986
    @kollugowtham2986 3 ปีที่แล้ว

    Anna nee antha clarity ga explain chesi avaru choopincharu anna super asal

  • @epiccinefactory
    @epiccinefactory 3 ปีที่แล้ว +4

    thank u for showing my country ❤

  • @RashmikaDias522
    @RashmikaDias522 2 ปีที่แล้ว

    Woow well come aur country 😍😍 🇮🇳🇱🇰

  • @maheshp8149
    @maheshp8149 3 ปีที่แล้ว +12

    Love from Bezawada ❤️
    Stay safe and healthy brother 👍

  • @venukumar9
    @venukumar9 3 ปีที่แล้ว +2

    Srilanka lo Telugu traveller s vlogs chala chesaru but uma anna original srilanka chupistunnavu anna thanks 👍👍

  • @cherryzworld
    @cherryzworld 3 ปีที่แล้ว +2

    Love from Rajahmundry

  • @bodakuntathirupathi8802
    @bodakuntathirupathi8802 3 ปีที่แล้ว

    హాయ్ ఉమా అన్న చాలా బాగుంది శ్రీలంక

  • @tadurirk
    @tadurirk 3 ปีที่แล้ว +20

    Uma is a gifted Traveller with an awesome knowledge and down to earth attitude. Keep rocking Uma .

  • @lilisres6386
    @lilisres6386 3 ปีที่แล้ว

    హాయ్. వూమాగారు. చలబగుందీ. మీరు చల. జాగ్రత్త గా. వుండండీ. 🙏👌🥰🥰🥰

  • @vaishnavikarri5887
    @vaishnavikarri5887 3 ปีที่แล้ว +5

    Wow super annaa sea pakkan nunchiii train journey superrr srilanka culture superr Annaaa enjoy your trip be safe annaa from vizag ❤️

  • @nwritings...8700
    @nwritings...8700 3 ปีที่แล้ว

    ఉమా అన్న ఎక్కడికెళ్లినా మీరు ఆ ప్రదేశాన్ని చూపించే విధానం మిగతా ట్రావెలర్ కు భిన్నంగా వుంటుంది..
    Nice anna❤️
    Love frm Kurnool ❤️

  • @gangadharrasamsetty919
    @gangadharrasamsetty919 3 ปีที่แล้ว +4

    Uma garu video chala bagundi Train lo door daggara travel cheyadam antha manchidu kaadu

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 3 ปีที่แล้ว +1

    Very very beautiful srilanka

  • @IndianmominMexico
    @IndianmominMexico 3 ปีที่แล้ว +8

    More of such awesome videos and you will be 1million soon 👏👏

  • @ramsmperfectdr.9213
    @ramsmperfectdr.9213 3 ปีที่แล้ว

    రావణుడి కోట చూపి ఉమా బ్రో 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 3 ปีที่แล้ว +6

    Very nice vedio Umagaru 👌😍 Galla city ki train prayanam Chala bavundi...asalu Sea pakkane train velthunte bale undandi aa view...I really like it😍😍 fort kuda adbuthanga undi...nice painting s nitght party..Valla traditional dance..Anni super andi...Than for exploring 🙏🥰

  • @indianagritech4804
    @indianagritech4804 3 ปีที่แล้ว

    మీ Traveling videos ని కొత్త కోణం లో చూస్తున్నట్టు గా వుంది

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 3 ปีที่แล้ว +3

    శుభోదయం🌅🌅 ఉమా అన్నయ్య సముద్రం ఒడ్డున ట్రైన్ ప్రయాణం చాలా బాగుంది వీడియో 👌👌👍👍❤❤

  • @maheshgoud806
    @maheshgoud806 3 ปีที่แล้ว

    Very very beautiful videos and no.1 uma telugu travellers om sai ram

  • @gopalsandipeta2584
    @gopalsandipeta2584 3 ปีที่แล้ว +6

    Love from Nellore ❤️ UMA Anna

  • @SAHITYATV
    @SAHITYATV 3 ปีที่แล้ว

    శుభ మధ్యాహ్నం ఉమాగారూ. వీడియో చాలా బాగుంది. కోట, బీచ్ లు బావున్నాయి. డెవిల్ డాన్స్ కూడా బావుంది. ధన్యవాదాలు. జాగ్రత్తగా వుండండి.

  • @krishnasura69
    @krishnasura69 3 ปีที่แล้ว +8

    Bro don’t miss srilanka crab curry with drumstick leaves. Ministry of crabs best place but expensive. Try options

  • @vishnuvardhan6838
    @vishnuvardhan6838 3 ปีที่แล้ว +1

    Ma bangaru konda , my brother 🙏

  • @prakash8951
    @prakash8951 3 ปีที่แล้ว +5

    Anna big fan from Karnataka ♥️

  • @mastanprabhas4975
    @mastanprabhas4975 3 ปีที่แล้ว

    మీరు ఎటు వెళ్లిన జాగ్రత్త వెళ్లి రండి బ్రదర్....హ్యాపీ జర్నీ

  • @jayanthvarma6770
    @jayanthvarma6770 3 ปีที่แล้ว +3

    Annayya ne hard work ki hats off
    Lots of love from vzm🥰

  • @manjunatha7247
    @manjunatha7247 3 ปีที่แล้ว

    ఉమా గారు. బాగుంనార. శ్రీ లంక. అందంగావుంది

  • @meenakamalahassan9926
    @meenakamalahassan9926 3 ปีที่แล้ว +5

    Super place thammudu💐 👍👍👍

  • @mnindira1827
    @mnindira1827 3 ปีที่แล้ว

    ఉమ వీడియో బాగుంది.నువ్వు ట్రెయిన్ లో అలా వీడియోస్. తీయకు. ఇంకో చెయ్యి సరిగా పట్టుకోలేదు. బాగా బయటకి వచ్చి. తీస్తున్నవు. జాగ్రత్త..

  • @sureshmusham8065
    @sureshmusham8065 3 ปีที่แล้ว +3

    You are truly amazing. I regularly follow your videos, they are so informative, to the point. Thank you for showing us such a good content.

  • @muniraja5764
    @muniraja5764 3 ปีที่แล้ว +2

    శుభోదయం ఉమా అన్న వీడియో కేక ట్రైన్ లో వెళ్తున్నపుడు లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉంది

  • @rameshreddy3090
    @rameshreddy3090 3 ปีที่แล้ว +19

    Uma , Excellent vlog, We could see your hard work and dedication to capture everything as soon as possible and show to us on TH-cam. But it is also important to take rest and enjoy little bit.

  • @venkataravindrababumadapak2263
    @venkataravindrababumadapak2263 3 ปีที่แล้ว

    Nice anna super undi video chala rojula tarwata chustuna ni videos corona koncham time ichindiii......explore more ni camera tho memu lokam chustuna thank you very much