ఉమా! హార్ట్ పుల్ గా ఒక మాట చెపుతున్నా,చైనా సిరీస్ ను చూస్తే నాకు అసూయ కలుగుతోంది. అభివృద్దిలో చైనా ఎంత ముందుందో. కనీసం ఇపుడున్న పిల్లల తరం అన్నా భవిష్యత్తులో అలాంటి అభివృద్దిని మన దేశంలో చూడాలని కోరుకుంటున్నా.హ్యూగో నైస్ పర్సన్ ,పప్పీ ఈజ్ బ్యూటిఫుల్ & ఇంటలిజెంట్ .
My dear indians ...... Please forget about India development word Ok 😅😅😅😅😅😅😅😅😅😅😅 India is great country & great place....... But please forget about development 😁😁😁😁😁😁😁😁😁😁 inka 1000 years taruwatha kuda India ilane untundhi.... inka goram ga untundhi...... India Desam chala mukkalu ayipotundhi ...... Example : Christians India , muslims India, Hindus India, Sikhs India , Jains India , Buddhist India 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 and so many new states will establish also in this all divided countries in future 😂😂😂😂😂😂😂😂😂😂 Jai bharat 🙏🙏🙏🙏
మన దేశంలో ఉన్న.. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ.. ముందు.. ఆ development.. ఎంత మిత్రమా..?!? తోడ పుట్టిన వారు లేకపోతే.. తల్లిదండ్రుల ఆస్తి మొత్తం.. ఒక్కరికే వస్తుంది..!! కానీ, అన్నాతమ్ముళ్ళ, అక్కాచెల్లెళ్ల.. ప్రేమలు ఉండవు..!! అదీ ఒక జీవితమేనా..?!? Moreover, you are watching the best of China and comparing that with that of worst of our country which is not fair..!!
వివిధ దేశాల నుంచి చైనా కి చదువుకోవటానికి వచ్చి అందరూ కలిసి ఒకే రూం లో భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ వుంటే చాలా అద్భుతంగా వుంది ఉమా గారు.వారి మధ్య అన్యోన్యత స్నేహం కల కాలం వుండాలి అని కోరుకుంటూ.
Meeru maa kosam teliyani pradesaalu velli, Ippudaithe Mee pranalu kuda risk lo petti , Maaku china chupistunnaru . Meeku very very thanks annayya garu. And inko vishyam naaku ivvalla meeku 2million subscribers vachinattu kala vachindi, adi nijam avvalani koru kuntunnanu. Meeru ekkadikellina memadaram meekunnam, Memmalni ippatiki eppatiki support chestune untam. itlu, Mee thammudu
ఆ అక్కా మీకు food prepare చేస్తున్నప్పుడు 5 mins నువ్ కొంచం rest తీసుకోవచ్చు కదా అన్నా .. ఆమె నీకోసం prepare చేసేది కూడా నువ్ చూపిస్తే ఎలా..?? ఆమె కి lite ga iritating గా ఉండొచ్చు.. K no prblm love you అన్నా ❤
Hai uma gaaru Mee videos starting nunchi chusthunnam tv lo run avutuntuntai videos Mee videos chuste memu akkadikivellinattu untundhi Vere videos lo ala anipinchadhu happy ga vuntundhi Mee videos chuste
అన్నయ్య నేను అజంతా యెల్లొర లో స్కూల్ లో వున్నప్పుడు టూర్ త్రిప్కి వెళ్ళాము అప్పుడు చూశాను భుద్దుడి షిల్పలు భలే చెక్కినరు షిల్పలని గుహలలొ నిర్మించరు చక్కగా 👏👌🙏
బ్రో మీరు కూడా బర్రెలక్క (శిరీష) కోసం ఒక వీడియో పెట్టండి సపోర్ట్ గా అందరు యూట్యూబర్లు సపోర్ట్ గా వీడియో పెడుతున్నారు మీరు కూడా ఒక వీడియో చేయండి బ్రదర్ ❤️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
China chala chala chala baga nachchindi uma garu meeru prpancha desalu chupinchadamvalla memu into kurchuni desalanni chusthunnam memu Maa life lo chuse avakasam ledu memu meeku runapadi vuntamu thank you so much uma garu God bless you and your family
చైనా అభివృద్ధి లో మొదటి అంశం అక్కడి ప్రభుత్వ విధానాలు ... (కమ్యూనిస్ట్ టైప్ ఆఫ్ govt) మరియు కష్టించే స్వభావం కలిగిన ప్రజలు... చెప్పాలంటే చాలా ఉన్నాయి.... ఓలంపిక్స్ గేమ్స్ లో అమెరికా కి ప్రధాన పోటీ చైననే... బుల్లెట్ ట్రైన్స్... మొబైల్స్, ఎలక్ట్రానిక్స్,మిలిటరీ, శుభ్రత, విశాలామైన భూభాగం, ఇలా అన్ని రంగాల్లో ఇండియా కంటే ఎన్నో రెట్లు చైనా ముందు ఉంటుంది...
⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡ 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 ⚡⚡యుగో 🫅అందంగా ఉంది అంతకంటే 😇మానసికంగా ద్రుడంగా ఉంధీ👌 ⚡⚡చైనా గుంటలు👌చూడముచ్చటగా ఉన్నారు... ⛺చలివేంద్రంలో చల్లని🏺కుండలులాగ... చాలా పద్దతిగా ఉన్నారు చైనా ఆడవాళ్లు👌గుడ్డలు నిండుగా ఉన్నాయ్... మన దేశంలో అనేకమందీ ఆడవాళ్లకి ఈ మద్య గుడ్డలు భారంగా మారాయీ 😡 ⚡⚡4K HDR Front Camera While Walking Gives Nice View of The Sceneries ⚡⚡వీడియో👌సూపర్ చైనా గ్రామాలు మరియు వాళ్ల జీవనశైలి గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఉంది‼️BR🙂 😍🥰🤩
Nice video brother hi sister hello puppy sister thana dog kuda super ga vunnaru . Chinese food manamu try cheyachu healthy food dhorukuthundhi brother nice people nice video brother
By observing videos we know that the people of China are more descipline and hard work and bound to duty . Their neatness , sanitisation , dress wearing methods are to be appreciated. Indians are self boosting.
Hi anna, me china series video excellent unai. One question : china lo adho kotha virus ochindi anta, small kids chala effect aitutunaru anta. Koncham kanukoni chepthara
Railway station ki kuda mana airport competition ivvalevuh comparision manesi kanisam underground drianage, footpaths, zebra crossing anna unnayya ani alochinchukovalih
Nice video 💐🙏 Good job 💐🙏 Beautiful country & beautiful temples & beautiful roads & beautiful buildings & trains & beautiful locations & nice friendly people...... Great country & beautiful country china ❤ Shego is very nice innocent wonderful excellent fantastic , hard working & brave intelligent active strong cute nice lovely friendly kind lady .... She have so many good great qualities..... She is nice and perfect lady ..... Great girl 💐💐🙏🙏 very very very very very very most good girl 💐🙏 God bless her always and lifelong 💐💐💐🙏🙏🙏 She have great kind heart 💐🙏 She is very simple girl & she don't have proud.... 0% proud lady ..... Great lady ..... 💐🙏 I appreciate her 💐🙏 God bless her always & forever & lifelong 🙏🕉️🙏 " Original genuine natural lady " 🙏💐🕉️💐🙏 I say lot of thanks to her I appreciate her I admire her 🙏💐🕉️💐🙏 Nice cute puppy / dog 🐶🐕 Whole video is super excellent * China people are very nice excellent great innocent lovely & friendly..... They don't have proud.... God bless them always 💐🙏🕉️🙏💐 Thanks for sharing your nice video mr . Uma ....sir 💐🙏 Take care All the best Good luck 💐💐💐💐💐💐 God bless everyone and world 💐💐🙏🙏🕉️🕉️🕉️🙏🙏💐💐 Be always happy - be always strong in life...... Life is very short .... Love everyone ♥️♥️🙏🙏💐💐♥️♥️🙏🙏♥️♥️
ఉమా! హార్ట్ పుల్ గా ఒక మాట చెపుతున్నా,చైనా సిరీస్ ను చూస్తే నాకు అసూయ కలుగుతోంది. అభివృద్దిలో చైనా ఎంత ముందుందో. కనీసం ఇపుడున్న పిల్లల తరం అన్నా భవిష్యత్తులో అలాంటి అభివృద్దిని మన దేశంలో చూడాలని కోరుకుంటున్నా.హ్యూగో నైస్ పర్సన్ ,పప్పీ ఈజ్ బ్యూటిఫుల్ & ఇంటలిజెంట్ .
agree bro same feeling but we can't see that deDevelopment as there is only one party ruling
My dear indians ...... Please forget about India development word
Ok 😅😅😅😅😅😅😅😅😅😅😅
India is great country & great place....... But please forget about development
😁😁😁😁😁😁😁😁😁😁
inka 1000 years taruwatha kuda India ilane untundhi.... inka goram ga untundhi...... India Desam chala mukkalu ayipotundhi ...... Example : Christians India , muslims India, Hindus India, Sikhs India , Jains India , Buddhist India 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 and so many new states will establish also in this all divided countries in future 😂😂😂😂😂😂😂😂😂😂
Jai bharat 🙏🙏🙏🙏
@@Shiva-39-India , we want India to be good for next 100 years atleast,
lets try and put some effort, please.
@@gshrdy5415
💐🙏
మన దేశంలో ఉన్న.. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ.. ముందు.. ఆ development.. ఎంత మిత్రమా..?!? తోడ పుట్టిన వారు లేకపోతే.. తల్లిదండ్రుల ఆస్తి మొత్తం.. ఒక్కరికే వస్తుంది..!! కానీ, అన్నాతమ్ముళ్ళ, అక్కాచెల్లెళ్ల.. ప్రేమలు ఉండవు..!! అదీ ఒక జీవితమేనా..?!? Moreover, you are watching the best of China and comparing that with that of worst of our country which is not fair..!!
great girl surviving without family, i appreciate for her bravery
but ala india lo survive avvledhu anukuntana its all about mind set
yes
@@Vikkistar1
@@Vikkistar1, india is great.
@@gshrdy5415 yes bro
India is great
But people mindset is toxic
Indiae kadhu prathi desam goppae
And without selling her body, with consciousness is so great ❤️❤️❤️
వివిధ దేశాల నుంచి చైనా కి చదువుకోవటానికి వచ్చి అందరూ కలిసి ఒకే రూం లో భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ వుంటే చాలా అద్భుతంగా వుంది ఉమా గారు.వారి మధ్య అన్యోన్యత స్నేహం కల కాలం వుండాలి అని కోరుకుంటూ.
చాలా బాగా ఎక్స్పోర్ట్ చేశావు ఉమా ఆ అమ్మాయి స్టోరీ తెలుసా అమ్మాయి బాగా నచ్చింది గాడ్ బ్లెస్స్ యు ది గర్ల్
ఆ అమ్మాయి బొమ్మ లాగా భలే ఉంది...కుక్కపిల్ల సూపర్ దాని మానాన అది తిరుగుతుంది నన్ను మీరు డిస్టర్బ్ చేయ్యదు మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను అన్నట్టు❤😍
ప్రపంచం లో మన తెలుగు రాష్ట్రలు తాగులో నెంబర్ 1
What a devloped country it's amazing
ఇంకా 100 years అయినా మనం చైనాని అందుకోలేని ఉమా...ఇక్కడి నాయకులు
Because of 70years only one party ruled 😢
Not because leaders because of people (voters) people need freebies and vote for money not for development
@@villagegaming7223
Naaaah...what do you 🇮🇳👳 gain and get from your multiparty rule? democracy and freedom?
@@MohammedKumar-si4ecthis is not only party. Our country people are very very uneducated then. And vote saled for money. This is the main reason 👍
Vote undhi bro we have choice... Me local manchi manishini ennukondi... Pedha party ni chusi kadhu
Ok gud dear Uma Prasad
Happy journey
Happy Chaina Tour
మీ వీడియోలను రోజు చూస్తునా ఉమ గారు, మీ చైనా వీడియోలు సూపర్, సహాసాలు చేసేటప్పుడు జాగ్రత్త!
🙏దేవుడా 🇨🇳 చైనా దేశం లాగా
మన దేశం 🇮🇳 ఎప్పుడు develop అవుతాదో 😢😢
🇨🇳చైనా దేశ ⛩️ని చూస్తే ఇర్ష కల్గుతుంది 🙄🙄
It will be sir but only in population not else 😂😂
@@amu1464 🙄😂😂😂😂👍
Mandegara patiyande adikada
Meeru maa kosam teliyani pradesaalu velli,
Ippudaithe Mee pranalu kuda risk lo petti ,
Maaku china chupistunnaru .
Meeku very very thanks annayya garu.
And inko vishyam naaku ivvalla meeku 2million subscribers vachinattu kala vachindi, adi nijam avvalani koru kuntunnanu.
Meeru ekkadikellina memadaram meekunnam,
Memmalni ippatiki eppatiki support chestune untam.
itlu,
Mee thammudu
Anna okkokka video okko animuthyam la vundhi inka 10 minutes vunte bagundu ❤ love from Kadapa anna
China chaala neat ga clean ga undhi super....అసలు
不知道up主怎么认识这个漂亮的中国姑娘的。但从她身上看到了中国年轻人对国家的热爱。她想用她的热情向up主的观众介绍中国和热情的中国人民。温暖的姑娘!给你点赞👍! 就是一个个小小的力量铸就了越来越强大的中国!
Hi Uma garu 34:37 chalabagundi super video 👌👌👌👍👍👍
మీరీ ఎ దేశం వెళ్లిన మంచి మంచి దోస్తులు కలుస్థున్నరు సూపర్ ❤❤❤❤ మీ ఫాలోయింగ్ వేరి గుడ్ అన్న గారు
అన్నా నేను నీ వీడియో కి మాత్రం 720p క్వాలిటీ తో చుస్తాను అన్నా మీ వీడియో అన్నా నాకు చాలా ఇష్టం
ఆ అక్కా మీకు food prepare చేస్తున్నప్పుడు 5 mins నువ్ కొంచం rest తీసుకోవచ్చు కదా అన్నా .. ఆమె నీకోసం prepare చేసేది కూడా నువ్ చూపిస్తే ఎలా..?? ఆమె కి lite ga iritating గా ఉండొచ్చు.. K no prblm love you అన్నా ❤
Hai uma gaaru Mee videos starting nunchi chusthunnam tv lo run avutuntuntai videos Mee videos chuste memu akkadikivellinattu untundhi
Vere videos lo ala anipinchadhu happy ga vuntundhi Mee videos chuste
Meeru china lo chupistunna videos chala bagunnae 👌👌👌👌
Soo nice...Good Friend 🙏💕Take Care Uma Garu
అన్నయ్య నేను అజంతా యెల్లొర లో స్కూల్ లో వున్నప్పుడు టూర్ త్రిప్కి వెళ్ళాము అప్పుడు చూశాను భుద్దుడి షిల్పలు భలే చెక్కినరు షిల్పలని గుహలలొ నిర్మించరు చక్కగా 👏👌🙏
Oo prapancha yatrikudu china velli maya prapancham chupinchadu mana Uma bro assalaina china chupisthunnadu ❤❤❤
బ్రో మీరు కూడా బర్రెలక్క (శిరీష) కోసం ఒక వీడియో పెట్టండి సపోర్ట్ గా అందరు యూట్యూబర్లు సపోర్ట్ గా వీడియో పెడుతున్నారు మీరు కూడా ఒక వీడియో చేయండి బ్రదర్ ❤️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Rest tiskuntu travel cheyandi anna vilananta varaku,
Appude baga focused ga undaga galaru, manchi flow lo untaru. Miku views increase avtai anna. Videos baguntai.
యమ ని వీడియో ప్రతి ఒకటి బంపర్ ఆపర్. సూపర్. ఉమ. ఎక్స్ లెంట్.
స్పెషల్ గా హుగో కి థాంక్స్
6:16 deggara pulihora baaga kaluputhunav annaya ma Akka Ee video chusaka Rendu kottamani cheppali..!🤣🤣
మన భారత దేశం లో అవినీతి పరులుదెశదోహులువారుకిసహయంచెచెవారుఎకువ
Nice video brother 😍😍
China chala chala chala baga nachchindi uma garu meeru prpancha desalu chupinchadamvalla memu into kurchuni desalanni chusthunnam memu Maa life lo chuse avakasam ledu memu meeku runapadi vuntamu thank you so much uma garu God bless you and your family
Chala bagundi uma garu meru chala inspiration world tour velle variki
Bro nuv neela video cheyyu bro anvesh template use cheyakrledu make your own style
16:39 undedi oke mobile adi yela marchipotav uma garu be careful bike riding lo kuda mobile tho selfee lo record cheyakandi
2 mobiles pocket lo nundi jaripoinde
Good morning annayya ❤ eroju neku antha successfull ga jaragali Ani korukuntunna 🤗
Love from anantapur annaya ❤❤❤
Chala bagundi video 🎥bro🎉🎉🎉
She is very beautiful 😍😍❤️❤️
Thanks uma garu chala baga explain chesthunnaru
Good morning🌞🌞🌞🌞 Uma garu
నా దేశం ఎప్పుడు గొప్ప దేశమే....చైనా కూడా బాగుంటుంది...
Antha valla swartam valladi develop cheddam ani okaroki ledu dochukovadam tappa
good words Naa Desam eppudoo goppadhey... appudu... ippudu... eppudoo goppadhey Naa Desam. China kudaa bagundi
Hii anna. Happy makara సంక్రాంతి. 🎉
1:20 Thanks Guys ❤
❤ from Tulunad, Mangalore (Kudla).
చైనా అభివృద్ధి లో మొదటి అంశం అక్కడి ప్రభుత్వ విధానాలు ... (కమ్యూనిస్ట్ టైప్ ఆఫ్ govt) మరియు కష్టించే స్వభావం కలిగిన ప్రజలు... చెప్పాలంటే చాలా ఉన్నాయి.... ఓలంపిక్స్ గేమ్స్ లో అమెరికా కి ప్రధాన పోటీ చైననే... బుల్లెట్ ట్రైన్స్... మొబైల్స్, ఎలక్ట్రానిక్స్,మిలిటరీ, శుభ్రత, విశాలామైన భూభాగం, ఇలా అన్ని రంగాల్లో ఇండియా కంటే ఎన్నో రెట్లు చైనా ముందు ఉంటుంది...
⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡
🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
⚡⚡యుగో 🫅అందంగా ఉంది అంతకంటే 😇మానసికంగా ద్రుడంగా ఉంధీ👌
⚡⚡చైనా గుంటలు👌చూడముచ్చటగా ఉన్నారు... ⛺చలివేంద్రంలో చల్లని🏺కుండలులాగ... చాలా పద్దతిగా ఉన్నారు చైనా ఆడవాళ్లు👌గుడ్డలు నిండుగా ఉన్నాయ్... మన దేశంలో అనేకమందీ ఆడవాళ్లకి ఈ మద్య గుడ్డలు భారంగా మారాయీ 😡
⚡⚡4K HDR Front Camera While Walking Gives Nice View of The Sceneries
⚡⚡వీడియో👌సూపర్ చైనా గ్రామాలు మరియు వాళ్ల జీవనశైలి గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఉంది‼️BR🙂
😍🥰🤩
Uma Bro; 🙋Shigo is Really Very Friendly Nature Girl🙋💞From Vizag (AP)❤😊
yes she is so friendly also kind I never seen like this girl in my life
expe my mom
Super devloped china manam ఎప్పుడు అవుతమో devlaped country
Nice video uma Bro 👌😁🇮🇳
🥀🥀. Good morning.🌅. Uma. Garu. 🥀🥀🥀🥀🥀🥀🥀🥀
Anna attendance vesesa❤❤❤
Hi anna china videos chala baginai anna ❤
Nice video brother hi sister hello puppy sister thana dog kuda super ga vunnaru . Chinese food manamu try cheyachu healthy food dhorukuthundhi brother nice people nice video brother
Amazing wonders our world . specialy china is most advanced country hardworking peoples. TQ uma bro
By observing videos we know that the people of China are more descipline and hard work and bound to duty . Their neatness , sanitisation , dress wearing methods are to be appreciated. Indians are self boosting.
Super anna chala intrest ga unnai mi vidieos
Wait for u r video today 🌹
సూపర్ బ్రదర్
చాలా మంచి అమ్మాయిలా ఉంది❤
Hi anna, me china series video excellent unai. One question : china lo adho kotha virus ochindi anta, small kids chala effect aitutunaru anta. Koncham kanukoni chepthara
Nice bro completely different collections from other vlog collections
SUPER UMA BROTHER
Good morning Brother Rajhamundry 👌
Manchi manasunna ammaayi
Super keep it up
maa amma nanna kuda enjoy chysaru keep going
Hi uma bro mi videos tappkunda chustanu baga threeling ga untai ❤you
Gud mrng anna❤from kadiri
In India too we have 3+2 seats chair cars like same with middle tables.
super 😚❤️❤️
She is great mentally strong...❤
Hi ఉమా bro 🤘
చైనా రైస్ పోర్క్ /బీఫ్ ఎముకలు ఉడికించిన సూప్ లో అన్నం ఉడికిస్తారు.చూసుకొని తినండి.
Hugo....very beautiful girl ♥️♥️♥️
Uma garu , your new friend is a soft , friendly & good girl.
CHENGDU CITY & STREET FOOD VIDEO VERY NICE THAMMI
Anna Shaolin temple chupiyandi anna
Railway station ki kuda mana airport competition ivvalevuh comparision manesi kanisam underground drianage, footpaths, zebra crossing anna unnayya ani alochinchukovalih
Nice video brother keep exploring
Beautiful video bro 👌👌 from Vizag
God bless you uma and your friend china amaiyee God bless you
uma gaaru. wherever you go in the world, you are getting good friends.
Good Morning ❤
Super 👌👌👌 video
Gud morning uma bro... చైనా లో కొత్త వైరస్ వొచ్చింది అట...Take care bro
Very very interesting video. We are enjoying the world staying in our houses. Wonderful videos. Thanks a lot for ur fantastic videos.
Video was amazing and awesome
Nice video 💐🙏
Good job 💐🙏
Beautiful country & beautiful temples & beautiful roads & beautiful buildings & trains & beautiful locations & nice friendly people...... Great country & beautiful country china ❤
Shego is very nice innocent wonderful excellent fantastic , hard working & brave intelligent active strong cute nice lovely friendly kind lady .... She have so many good great qualities..... She is nice and perfect lady ..... Great girl 💐💐🙏🙏 very very very very very very most good girl 💐🙏
God bless her always and lifelong
💐💐💐🙏🙏🙏
She have great kind heart 💐🙏
She is very simple girl & she don't have proud.... 0% proud lady ..... Great lady ..... 💐🙏
I appreciate her 💐🙏
God bless her always & forever & lifelong 🙏🕉️🙏
" Original genuine natural lady "
🙏💐🕉️💐🙏
I say lot of thanks to her
I appreciate her
I admire her
🙏💐🕉️💐🙏
Nice cute puppy / dog 🐶🐕
Whole video is super excellent
* China people are very nice excellent great innocent lovely & friendly..... They don't have proud.... God bless them always
💐🙏🕉️🙏💐
Thanks for sharing your nice video mr . Uma ....sir 💐🙏
Take care
All the best
Good luck
💐💐💐💐💐💐
God bless everyone and world
💐💐🙏🙏🕉️🕉️🕉️🙏🙏💐💐
Be always happy - be always strong in life......
Life is very short ....
Love everyone
♥️♥️🙏🙏💐💐♥️♥️🙏🙏♥️♥️
Wonderful video 👌
pranamam pranamam pranamam samasta prakriti pranamam prayanam prayanam prayanam viswam tho mamekam prayanam..... ane song gurtu chestunnadi good
Super uma volga becarfull your health godblessyou
Hummm bagundhi chala delicious gaa...😊😂
హయ్ Uma అన్న ❤❤❤
Lots of love
Super very nice ❤i love u videos
Hi Anna , again a super video from China, especially Huego seems to be a very good soul the kind hospitality your getting from China is amazing !!!
Good Morning Annaya
Good morning
Nice videos
Your Chinese videos are soper duper bumper hit🎉
Bro she is very beautiful and very nice person...
chala bagande bro super ❤❤