Deemma jeevitam. 30 years back Childhood lo 6AM ki news paper Kosam eagerly wait cheese vadini. Ippudu malla mana Uma videos kosam wait chestunna. Stay safe and healthy Uma brother. Amma gariki, Nanna gariki maa namaskaralu teliyacheyandi.
Covid time lo vere country ninchi travel chesi vocharu and also srilanka lo travel chestunnaru , meeru yevaro yelaanti vaaro kuda teliyadu , first time kalisaru , aina kaani sonta tamudu vochi nattu family mimalni chuskunnaru . Including paapa kuda mimalni entha happy ga receive cheskundi. Great people with great heart .
నమస్తే ఉమా గారు 🙏 సముద్రం ఒడ్డున కొబ్బరి చెట్లతో లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. పాప మాటలు పాపతో మీరు మాట్లాడిన మాటలు చాలా బావున్నాయి. వారి ఆదరణ బావుంది. మీరు ఏ దేశం వెళ్ళినా మిమ్మల్ని ఆదరించే వారు ముందుంటారు. అది మీ మంచితనం. అదే మీకు శ్రీరామరక్షగా ఉంటోoది. శ్రీలంక లోని దేవాలయాలు కూడా చూపించండి. వీడియో చాలా బావుంది. ధన్యవాదములు 🙏
Hi Uma , nice to see you at Brother Rafikhan's house. say thanks to him on our behalf for hosting you. The leaf that is added in curry and rice is called "pandan leaf". The actual origin of the pandan plant is from Asia, especially from Malaysia and Indonesia.
1) Thanks for showing beautiful Coconut Tree hill in Mirissa, Sri Lanka. 2) "Rampa leaf " is a tropical plant. The leaves are thin long green leaves. The leaves can be used either fresh or dried. Rampa leaves give an exclusive savor and smell. The leaves are a vital savoring agent used to savor curries, rice, savories and sweet dishes. 3) Local house shown in the vlog is also beautiful. 4) I can understand and speak Tamil language also. I started watching Tamil movies during my college days . So far I must have seen more than 700 Tamil movies. 5) You have informed your feelings in Local house in Sri Lanka. I pray God that your dreams must come true. What ever you informed in Tamil will be given by God.
హలో ఉమా గారు ఎలా ఉన్నారు, మీకు సరికొత్త శ్రీలంక స్నేహితుడు దొరికినందుకు చాలా సంతోషం, మీకు స్నేహితులు అలా అల్లుకు పోతారు, మీ కల్మశమైన మనస్సుకు ఎప్పుడూ అందరినీ కలుపుకొనే శక్తి ఉంది, వీడియో చాలా బాగుంది, మీ ప్రయాణం మొత్తం సుఖమయం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. మీ అన్నయ్య శ్రీనివాస్ గుత్తి
Hi Uma, 15:10 & 18: 01- called pandan leaves, used for flavoring in south asian dishes , Thank you for showing different varieties of flora and fauna, that's totally unique about your videos, ❤ from Chicago.
Hearty congratulations Sir.... Ekkada Movva ekkada BBC.... hard-work and dedication tho emayina achieve cheyyochu ani prove chesaaru... Proud of you Sir.... BBC lo chala baaga cheppaaru Mee gurinchi.... All the very best for your endeavours Sir..
Though Uma my knowledge of Telugu is very limited, few words and sentences but enjoy watching your videos. What makes you stand among the top travel vloggers of India is your ability to interact and gel with the locals, this makes your video very interesting.
మంచి వీడియో చూపించారు, మంచి కుటుంభం తో స్నేహం, చిన్న పాప ముద్దు మాటలు, మంచి శ్రీలంక ఆహారం, కొబ్బరి చెట్లు తో ఆహ్లాకరమైన దృశ్యాలు చాల అందంగా చూపించారు.ఆరోగ్యం జాగ్రత్త.
హాయ్ అన్న జాగ్రత్త మీ ప్రతి వీడియో చూస్తుంటాను యే దేశం మీరు వెళ్లిన ప్రతి విష్యం మీరు చూసేదే కాకుండా మాకు మేము వెళ్లి చూసినట్టు ఉంటుంది అంత వివరంగా చెప్పి షేర్ చేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అన్న,, God Bless You,,,,
U r unique in a way where others don't show us. Keep smiling and rocking. Stay safe and healthy.u r the one of the best person to mingle with locals. 👌👌👌👌👌👌💐💐💐💐💐💐👍👍👍👍👍👍👍🎂🎂🎂🎂🎂🎂🎂
Great Bro miku Every country lo Muslims Brothers chala Help chestunnaru Bamako lo And Somalia and turkey And Egypt lo Every where Chala Great Manam manchiga wunte manato Andaru baguntaaru great
ఉమా అన్నగారు మీరు ఏ దేశం వెళ్లిన అందరూ చాలా మంచిగా ఆదరిస్తున్నారు అది మీ మంచితనం వల్ల కానీ నాకు ఒక డౌటు ప్రతి దేశంలో బంధువులు అయినారు కదా నీ మ్యారేజ్ కి అందర్నీ పిలుస్తావా 😂😂👌
Hi, Anna mee videos chala Baguntai Meru Akkadiki vellina 😷mask pettukondi plz 🙏Andhukante mee videos enka chala ravlani korukuntunanu Meru happy ga unadalani korukuntu 👍 mee family brother👍 good luck
Again one more Amazing vlog uma babu.....take care....Anna from Sri Lanka is very good &loving person. May god bless his entire family.Republic Day greetings to all from Hyderabad 🇮🇳🌹
నిజమైన ముస్లిం సహ్రృదయుడే .నిజమైన హిందువైనా అంతే.అందుకే మీకు ఆ అతిథ్యం అందింది.అసూయా ద్వేషాలు దేశద్రోహం అమానుషాలు. ఇరుగు పొరుగు దేశాల ప్రజలిలాగే కలిసి వుండాలని కోరుకొందాం.బొప్పరాజు సుబ్బరాజు.
99.99% Kerala & Sri Lanka culture marching. Leaves mixing in rice and curries also similar. You will get Basmati rice smell if these leaves are added during rice cooking. After this trip, go to interior Kerala, to know the similarities. All the best. God bless you🙏🙏
You're right, i am.sri lankan, i visited kerala, food is very similar, especially adding coconut milk in curries. Sri lankan tamil food more similar to kerala than TamilNadu
How you catching the truth? Actually they are speaking Malayalam slang, the Major caste in Sri Lanka is Ezhava (Elava) caste which is listed in Kerala not in TN. Prabhakaran sisters are settled in Kerala look like a traditional Malayalees. Former TN CM Mgr called as Malayalee who was born in Sri Lanka. He is the who helped more without any limitations to Prabhakaran on 1980s Additionally when Uma spoke with anybody in Tamil I got it, but when to hear replies I couldn't get it 100 percent. Tamils in southern Sri Lanka are estate coolies, who are brought here from Britishers. That Muslim guys are Sri Lankan moors
అన్నయ్య, శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు, వీలుంటే మాకోసం ఒక వీడియో చెయ్యగలరు, మరియు న మీకు శుభాకాంక్షలు బీబీసీ తెలుగులో మీరు మీ అనుభవాలను పంచుకున్నందుకు , 💐💐💐💐💐
Mee sri lanka travelling chala interesting ga undi.maaku kuda chudalani undi.but no chance.meeru host ga unna family ki chala thanks cheppandi maa ansari tharupuna mimmalini chala baga treat chesinanduku .papa chala cute ga undi.
బాబూ ఉమ నీ తో పాటు మమ్మల్ని కూడా కలుపుకుని ప్రయాణిస్తూ వున్నట్లుం ది. చాలా ఆనందంగా ఉంది. జాగ్రత్తగా ప్రయాణాలు చేయి నాన్నా. ఆరోగ్యం కూడా భద్రంగా చూసుకో బాబూ. ప్రేమతో మీ అమ్మ లాంటి అమ్మ అనూరాధ విజయవాడ. ఆంధ్ర ప్రదేశ్
ఉమా గారు మీ వీడియో చాలా బాగుందండి ఆప్తులు సంపాదించుకోవడంలో మీకు మించిన వారు ఎవ్వరు లేరు ఎక్కడున్నా మన తెలుగువారి మన భారతీయ సంస్కృతిని చాటి చెప్పడం మీకు మంచి అలవాటు అని మిత్రుడు నీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషం ఇలాగే మంచి మంచి వీడియోలు
ఇప్పుడే ఒక అరగంట క్రితం మీ గురించి TH-cam BBC తెలుగు లో వచ్చింది బ్రదర్. 9దవ తరగతి తర్వాత పొలం పనులు చేస్తూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తత ట్రావెలర్ అని. Hatsoff to you UMA garu. Ur hardwork is getting immense response. Good luck ahead.
Uma garu 🙏 Srilanka might be a small country but a lot to explore.. The only difference between u and others is ur planning is gunshot to visit very isolated places in every country.. Because selection of places is very important fortravellers👍my question why r u unique?? I will tell the answer uma telugu traveller is unique in way of crystal clear explanation, Helping others, affectionate bondage with locals, scary adventures, hiding all difficulties and hurdles with cute smile 😊😊😊thats enough to gain a tons of love all around the world.. Keep rocking uma garu🔥🔥🔥🔥🔥 Keep smiling 😊😊
Very nice uma . I like your content and videos . Your energy levels and voice is excellent . Religion barriers are created by people but all religions are superb in hospitality .
Uma garu trivikram srinivas gari movies lo emi punches untayo ani eager ga ela wait chesthamo... Similarly every day 8.00 AM we are waiting eagerly for your videos....
Mi gurinchi bbc lo vachindhi anna ,nijanga chala happy ga undhi mi videos fst video nunchi chusthnandhuku ,mi gurinchi bbc lo vachinadhuku chala happy ga undhi all the best bro,,,memu mi fans ainadhuku chala proud ga undhi
Allium tricoccum (commonly known as ramp, ramps, ramson, wild leek, wood leek, or wild garlic) is a North American species of wild onion widespread across eastern Canada and the eastern United States.
Anna meeru ekkadiki vellina mi manchitanam valla mimmalni andharu prema tho chusukunttunnaru.. Papani miss avuthunna anna chala baga kalisipoindhi meetho 😍😍😍😍
Sri Lanka ni Maa kallaku katti nattlu chupisthunnav bayya u r great traveller , Bayya veelaithe threthaa yugam naati vaanara vaaradhi kooda chupinchu plz
Umagaru good morning, pls give day numbers for each of your video part in every country, it's convenient to watch without missing..... have a nice day.happy journey...
Exvellent video. The green leaf is known as pandan leaf and commonly used in Malaysia,Thailand,Indonesia. Sweet smell and we use in cakes and rice. Ravu Rao Malaysia
Uma bro ekkadikellina mimmalni baga aadaristunnaru, frst vallaki danyavadalu. Alage activega videos chestu, chupistunnaru health jagartha elage anni countries happyga enjoy chestu maku chupistarani korukuntu keep smile bro take care
I'm proud of you coming to my house and I wish you success in your future endeavors. im srilanka
Thanks for inviting uma telugu traveller
Thank u tika bro for ur warm hospitality 💚💚ameera very cute girl 🥰🥰😘thank u once again bro
Love you brother I am having wonderful experience in Ratanpura
@@UmaTeluguTraveller 😍😍
Wish you all the best both of you
Deemma jeevitam. 30 years back Childhood lo 6AM ki news paper Kosam eagerly wait cheese vadini. Ippudu malla mana Uma videos kosam wait chestunna. Stay safe and healthy Uma brother. Amma gariki, Nanna gariki maa namaskaralu teliyacheyandi.
Same brooo...full ga edit ipoyaaaa
Yes.. నేను కూడా.. సూర్య కిరణాలు భూమి మీద.. రావడానికి.. ఒకొక్కసారి.. లేట్.. అవ్వొచ్చు ఏమో గాని.. మన ఉమా గారి వీడియో.. పర్ఫెక్ట్ 8am.. గ్యారెంటీ.. 👍
Nenu kuda
Enthenaa mee bathukulu 🤣🤣🤣🤣🤣
@@chandukuram8676 addict ra Gorri
తెలియని దేశం లో ఆప్తులను సంపాదించుకోవడం లో ఉన్న సంతృప్తి ఎన్నటికీ మరవలేనిది.
అది మీరు చేస్తున్నారు,చాలా సంతోషం.
లవ్ ఫ్రమ్ మిర్యాలగూడ ❤️
Mee also miryalguda
Antha script andi....
Nijam kadu....
Yes
Nadi suryapet
@@Ramking7262 Ela bro
ఏ దేశం వెళ్లినా ఆ దేశం లో ఉన్నవాళ్ళు అంతా నావాల్లే అని కలుపుకొని 💕ప్రేమతో ముందుకు సాగడం నీవల్లే సాధ్యం keepit up ఉమా గారు
No skip... e trip chala bagundhi...andharu చూడండి..
ఉమా గారు ❤️❤️❤️❤️❤️
మీకు మీ కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Ninnu choosthunte Bahubali lo oka dialogue gurthosthundi bhayya.." Veedu bathiki unte ekadunaa Raaje raa" U r that powerful bhayya..😇😇😇🤩
అన్న నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు కథ దానికి ఇది నిదర్శనం అన్న మీరు మంచి వాళ్ళు కాబట్టే నికు ఎప్పుడు మంచే జరుగుతుంది అన్న
అన్న వీడియో లో మీరు చూపించిన ఆకు మా ఇంట్లో ఉంది వెరీ థాంక్స్ అన్న
Covid time lo vere country ninchi travel chesi vocharu and also srilanka lo travel chestunnaru , meeru yevaro yelaanti vaaro kuda teliyadu , first time kalisaru , aina kaani sonta tamudu vochi nattu family mimalni chuskunnaru . Including paapa kuda mimalni entha happy ga receive cheskundi. Great people with great heart .
BBC News లో ఒక తెలుగు ట్రావెలర్ ఘనత
We proud of you brother 💐💐💐💐❤❤❤
I am very thankful to Anna for taking care of an Indian, he is really such a good person. God bless him and his family
అవితిగీరా అంటే అవిశిఆకు (అవిశాకు) అంటారు😊 కార్తీక మాసం లో ఆ ఆకు కూర చేసుకుంటాం 😊 అది కడుపులోకి వెళ్ళి రామా రామా అంటుంది అంటా😊🙏🙏
అన్నా రామాయణం కి సంబంధించి ఏమైనా ఉంటే చూపించండి అన్న రావణుడి గురించి కానీ. రాముడు కట్టిన వంతెన గురించి కానీ చూపించండి అన్న 🙏🙏🙏🙏🙏🙏 జై SHREE RAM
మన Indians కి ఇంత respect 🙏🏾 👏 ఆ చాలా సంతోషంగా ఉంది అన్న HAPPY REPUBLIC DAY 🇮🇳 మీకు భోజనం పెట్టిన brother కి నా వాదనలు అన్న. Stay safe brother 👍
అన్న మీ ప్రతి వీడియోస్ సూపర్ గా ఉంటాయి మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది ఈ ప్రయాణం హ్యాపీ గా జరగాలని కోరుకుంటున్న
ఇట్లు మీ సుధాకర్
Uma mi bagan city inle lake విడియో నిజ్జంగా అద్భుతం నికు చాలా రుణపడి ఉంటం thank u,thank you.
Uma garu srilanka లోని ప్రదేశాలు మాత్రమే కాకుండా అక్కడి ప్రజల వేష భాషలు,సంస్కృతి సంప్రదాయాలు,వారి treditional food గురించి కూడా తెలియ చేయండి
@@sandyp6573 నీలాంటి వాళ్ళకి అవసరం లేదు అనుకుంటా
నమస్తే ఉమా గారు 🙏
సముద్రం ఒడ్డున కొబ్బరి చెట్లతో
లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది.
పాప మాటలు పాపతో మీరు మాట్లాడిన మాటలు చాలా బావున్నాయి. వారి ఆదరణ బావుంది.
మీరు ఏ దేశం వెళ్ళినా మిమ్మల్ని ఆదరించే వారు ముందుంటారు.
అది మీ మంచితనం. అదే మీకు శ్రీరామరక్షగా ఉంటోoది. శ్రీలంక లోని దేవాలయాలు కూడా చూపించండి.
వీడియో చాలా బావుంది. ధన్యవాదములు 🙏
మీకు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు వుంటాయి.
Hi Uma , nice to see you at Brother Rafikhan's house. say thanks to him on our behalf for hosting you. The leaf that is added in curry and rice is called "pandan leaf". The actual origin of the pandan plant is from Asia, especially from Malaysia and Indonesia.
1) Thanks for showing beautiful Coconut Tree hill in Mirissa, Sri Lanka.
2) "Rampa leaf " is a tropical plant. The leaves are thin long green leaves. The leaves can be used either fresh or dried. Rampa leaves give an exclusive savor and smell. The leaves are a vital savoring agent used to savor curries, rice, savories and sweet dishes.
3) Local house shown in the vlog is also beautiful.
4) I can understand and speak Tamil language also. I started watching Tamil movies during my college days . So far I must have seen more than 700 Tamil movies.
5) You have informed your feelings in Local house in Sri Lanka. I pray God that your dreams must come true. What ever you informed in Tamil will be given by God.
ఉమ వీడియో బాగుంది..నీ కు మంచి కుటుంబం దొరికింది.. God bless you
Good morning.. brother..
Srilanka దేశాన్ని.. అందంగా..చూపిస్తున్నారు.. 👍
Brother నేను శ్రీలంకలో 4 years నుండి జాబ్ చేస్తున్నాను..ఇక్కడి ప్రదేశాలు బాగా చూపిస్తున్నారు good... keep it up..
ఉమా అన్న ఇండియా లో ఉన్న తెలుగు వాళ్ళ అందరికి తరుపున గుడ్ మార్నింగ్ 🌹🌹రిపబ్లిక్ డే 🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳
హలో ఉమా గారు ఎలా ఉన్నారు, మీకు సరికొత్త శ్రీలంక స్నేహితుడు దొరికినందుకు చాలా సంతోషం, మీకు స్నేహితులు అలా అల్లుకు పోతారు, మీ కల్మశమైన మనస్సుకు ఎప్పుడూ అందరినీ కలుపుకొనే శక్తి ఉంది, వీడియో చాలా బాగుంది, మీ ప్రయాణం మొత్తం సుఖమయం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. మీ అన్నయ్య శ్రీనివాస్ గుత్తి
Love from Nandyal❤️
Jaihind🇮🇳
ఇప్పుడే బిబిసి లో మీ పై వచ్చిన article న్యూస్ చూసాం ఉమా గారు...
వరల్డ్ ట్రావెలర్ ఉమా....🥰🔥👌👍✌️
Hi Uma, 15:10 & 18: 01- called pandan leaves, used for flavoring in south asian dishes , Thank you for showing different varieties of flora and fauna, that's totally unique about your videos, ❤ from Chicago.
Tq for ur valuble information 🙏🙏
Thank you for your information Swat
Hai bro Nenu kuda youtube cheyalani anukuntannanu
Me cell no pampinchandi
Hi ఉమా గారు... చాలా శుభ్రం గా చాలా అందంగా ఉన్నాది తక్కువ బడ్జెట్ లో ఎలా వెళ్లలో చాలా చక్కగా చూపిస్తున్నారు
ఉదయ్యన్నే మీ వీడియో చూడకుండా రోజు గడవదు అన్నయ్యా 😍
శుభోదయం 🌅
Bro'h 😅😅
Hearty congratulations Sir.... Ekkada Movva ekkada BBC.... hard-work and dedication tho emayina achieve cheyyochu ani prove chesaaru... Proud of you Sir.... BBC lo chala baaga cheppaaru Mee gurinchi.... All the very best for your endeavours Sir..
Though Uma my knowledge of Telugu is very limited, few words and sentences but enjoy watching your videos. What makes you stand among the top travel vloggers of India is your ability to interact and gel with the locals, this makes your video very interesting.
మంచి వీడియో చూపించారు, మంచి కుటుంభం తో స్నేహం, చిన్న పాప ముద్దు మాటలు, మంచి శ్రీలంక ఆహారం, కొబ్బరి చెట్లు తో ఆహ్లాకరమైన దృశ్యాలు చాల అందంగా చూపించారు.ఆరోగ్యం జాగ్రత్త.
13:17 kohila plant root , good nutrients in that , famous veggy in SRI LANKA
Baaga Tamil mataladuthunnaru Meeru chittoor gillaku chandhinavara sir, 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏
అన్న నాకు కూడా శ్రీలంక రావాలని ఉంది అన్న మీరు తిరిగిన ఏ కంట్రీ కూడా ఇంత లాగా అనిపించలేదు
హాయ్ అన్న జాగ్రత్త మీ ప్రతి వీడియో చూస్తుంటాను యే దేశం మీరు వెళ్లిన ప్రతి విష్యం మీరు చూసేదే కాకుండా మాకు మేము వెళ్లి చూసినట్టు ఉంటుంది అంత వివరంగా చెప్పి షేర్ చేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అన్న,, God Bless You,,,,
U r unique in a way where others don't show us. Keep smiling and rocking. Stay safe and healthy.u r the one of the best person to mingle with locals. 👌👌👌👌👌👌💐💐💐💐💐💐👍👍👍👍👍👍👍🎂🎂🎂🎂🎂🎂🎂
Great Bro miku Every country lo Muslims Brothers chala Help chestunnaru Bamako lo
And Somalia and turkey
And Egypt lo
Every where
Chala Great
Manam manchiga wunte manato Andaru baguntaaru great
శుభోదయం ఉమాగారూ. బీచ్ సూపర్. అమ్మో బస్సులు అంత స్పీడ్ గా వెళ్తాయా? మీకు ఆశ్రయం ఇచ్చిన కుటుంబానికి ధన్యవాదాలు. నైస్ వీడియో. టేక్ కేర్ ఉమాగారూ.
Hai brother
Ameera చక్కగా కూర్చుని అన్నం తినే విధానం చాలా బావుంది.
🙏🙏 అందరికీ నమస్కారం మన మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🙏🙏
Uma bro.... అందరితో కలిసిపోయే తనం బాగా నచ్చింది...well done...Keep like this.
Sri lanks roads very clean amd citys very well developed
ఇంతమంది subscribers ఉండి మీరు ఇంత బిజీగా ఉండి కూడా ప్రతిఒక్క కామెంట్ కి లవ్ సింబల్ ఇవ్వటం చాలా బాగుంది బ్రదర్
ఉమా అన్నగారు మీరు ఏ దేశం వెళ్లిన అందరూ చాలా మంచిగా ఆదరిస్తున్నారు అది మీ మంచితనం వల్ల కానీ నాకు ఒక డౌటు ప్రతి దేశంలో బంధువులు అయినారు కదా నీ మ్యారేజ్ కి అందర్నీ పిలుస్తావా 😂😂👌
మీ video's అన్ని చాలా బాగుంటాయి bro❤ God bless you
Srilanka cleanest small country😍
Hi, Anna mee videos chala Baguntai Meru Akkadiki vellina 😷mask pettukondi plz 🙏Andhukante mee videos enka chala ravlani korukuntunanu Meru happy ga unadalani korukuntu 👍 mee family brother👍 good luck
Again one more Amazing vlog uma babu.....take care....Anna from Sri Lanka is very good &loving person. May god bless his entire family.Republic Day greetings to all from Hyderabad 🇮🇳🌹
నిజమైన ముస్లిం సహ్రృదయుడే .నిజమైన హిందువైనా అంతే.అందుకే మీకు ఆ అతిథ్యం అందింది.అసూయా ద్వేషాలు దేశద్రోహం అమానుషాలు. ఇరుగు పొరుగు దేశాల ప్రజలిలాగే కలిసి వుండాలని కోరుకొందాం.బొప్పరాజు సుబ్బరాజు.
08:14 leaves name is Avisaku in Andhrapradesh. Which is good for health and must prepare it's fry during Festivals(Sankranti) time.
thank you and love you all, ani last antam bane vundi. prati vedio ki avasaram ledu anukonta. you are doing great vedios, keep enjoying.
The way you appreciate the people who helped you is really awesome.keep doing that.
Uma garu megurinnchi --BBC NEWS 🗞-- lo vachindi meru inka yekkuvuga edgagali anni nennu korukuntunna wish you all the best💐💐💐💐💐💐💐💐💐
Yet another amazing video. The way you mingle with locals, make lasting friendships and showcase their culture is simply superb,
ఉమా గారు మీరు ఎక్కడికి వెళ్ళినా అందరు మిమ్మల్ని ఆదరించే పద్దతి సూపర్ మీకు మీరే సాటి
99.99% Kerala & Sri Lanka culture marching. Leaves mixing in rice and curries also similar. You will get Basmati rice smell if these leaves are added during rice cooking.
After this trip, go to interior Kerala, to know the similarities. All the best. God bless you🙏🙏
You're right, i am.sri lankan, i visited kerala, food is very similar, especially adding coconut milk in curries. Sri lankan tamil food more similar to kerala than TamilNadu
Thanks sir 🙏🙏🙏🙏
How you catching the truth? Actually they are speaking Malayalam slang, the Major caste in Sri Lanka is Ezhava (Elava) caste which is listed in Kerala not in TN. Prabhakaran sisters are settled in Kerala look like a traditional Malayalees. Former TN CM Mgr called as Malayalee who was born in Sri Lanka. He is the who helped more without any limitations to Prabhakaran on 1980s
Additionally when Uma spoke with anybody in Tamil I got it, but when to hear replies I couldn't get it 100 percent.
Tamils in southern Sri Lanka are estate coolies, who are brought here from Britishers.
That Muslim guys are Sri Lankan moors
Uma bro 🙏🏻 nee levale super bro
మంచి మనుషులకు మంచి అవకాశాలు మీకు
అంతా శుభం కలుగుతుంది 🌺🌺🌺🌺🌺
Congratulations bro for BBC Telugu news. Love from vizag 💗
Hikkaduva beach, Mahadevpura baguntay brother chudandi
Beautiful experience Uma garu all the best 👌👌👌👍👍👍
అన్నయ్య, శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు, వీలుంటే మాకోసం ఒక వీడియో చెయ్యగలరు, మరియు న మీకు శుభాకాంక్షలు బీబీసీ తెలుగులో మీరు మీ అనుభవాలను పంచుకున్నందుకు , 💐💐💐💐💐
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఉమా అన్నయ్య
Manchivariki aa devudu eppdu thoduga elanti snehethula rupoamlo dharshanam istuntadu..
God is great 🤗🤗🤗
Namaste Annaya Hello From Telangana Ramagundam 💐 Happy Republic day 🇮🇳
Mee sri lanka travelling chala interesting ga undi.maaku kuda chudalani undi.but no chance.meeru host ga unna family ki chala thanks cheppandi maa ansari tharupuna mimmalini chala baga treat chesinanduku .papa chala cute ga undi.
Thank you tikka bro for giving shelter for our Indian brother, keep rocking 🎉🎉🎉
మీరు చాలా బాగా వివరించారు అన్ని video లు. మరీ ఎక్కువ videos చేయాలని కోరుతూ నను
All Telugu Travellers are really appreciatable. worthy of great things
బాబూ ఉమ నీ తో పాటు మమ్మల్ని కూడా కలుపుకుని ప్రయాణిస్తూ వున్నట్లుం ది. చాలా ఆనందంగా ఉంది.
జాగ్రత్తగా ప్రయాణాలు చేయి నాన్నా.
ఆరోగ్యం కూడా భద్రంగా చూసుకో బాబూ. ప్రేమతో మీ అమ్మ లాంటి అమ్మ
అనూరాధ
విజయవాడ. ఆంధ్ర ప్రదేశ్
ఉమా గారు మీ వీడియో చాలా బాగుందండి ఆప్తులు సంపాదించుకోవడంలో మీకు మించిన వారు ఎవ్వరు లేరు ఎక్కడున్నా మన తెలుగువారి మన భారతీయ సంస్కృతిని చాటి చెప్పడం మీకు మంచి అలవాటు అని మిత్రుడు నీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషం ఇలాగే మంచి మంచి వీడియోలు
ఉమా గారు మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఏదైనా మ్యాచ్ కి మీ వాయిస్ తో కామెంట్రి చెబితే వినాలని కోరిక...
ఇప్పుడే ఒక అరగంట క్రితం మీ గురించి TH-cam BBC తెలుగు లో వచ్చింది బ్రదర్. 9దవ తరగతి తర్వాత పొలం పనులు చేస్తూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తత ట్రావెలర్ అని. Hatsoff to you UMA garu. Ur hardwork is getting immense response. Good luck ahead.
Uma garu 🙏
Srilanka might be a small country but a lot to explore.. The only difference between u and others is ur planning is gunshot to visit very isolated places in every country.. Because selection of places is very important fortravellers👍my question why r u unique??
I will tell the answer uma telugu traveller is unique in way of crystal clear explanation, Helping others, affectionate bondage with locals, scary adventures, hiding all difficulties and hurdles with cute smile 😊😊😊thats enough to gain a tons of love all around the world..
Keep rocking uma garu🔥🔥🔥🔥🔥
Keep smiling 😊😊
Yes..bro.. 👍
ఉమా.. ఇదేంటయ్యా మరీ ఇంత ఎడిక్షన్ అయిపోయాను.రోజు ఎన్నిసార్లు వెతుకుతున్నానో కొత్త వీడియో పోస్ట్ చేసావేమోనని.love you uma.keep posting all is well
Very nice uma . I like your content and videos . Your energy levels and voice is excellent . Religion barriers are created by people but all religions are superb in hospitality .
Superb...bro ur survive anywhere ..god bless you...uma anna ki shelter ichi food petti baga chusukunnanduku tanq ....god bless you
Yes, good person
Uma garu trivikram srinivas gari movies lo emi punches untayo ani eager ga ela wait chesthamo...
Similarly every day 8.00 AM we are waiting eagerly for your videos....
Hai bro mee interview BBC Telugu lo vacchindhi
Be proud
Anna, if possible try to explore sri Lankan COFFEE and TEA Estates. Amazing sri Lankan draires bro. Love you.
Mi gurinchi bbc lo vachindhi anna ,nijanga chala happy ga undhi mi videos fst video nunchi chusthnandhuku ,mi gurinchi bbc lo vachinadhuku chala happy ga undhi all the best bro,,,memu mi fans ainadhuku chala proud ga undhi
Allium tricoccum (commonly known as ramp, ramps, ramson, wild leek, wood leek, or wild garlic) is a North American species of wild onion widespread across eastern Canada and the eastern United States.
Epatinucho srilanka chudalani asha chakaga free ga chesesanu thnak u brother God bless you 🙏
Love from karimnagar 🇮🇳❤️
Anna meeru ekkadiki vellina mi manchitanam valla mimmalni andharu prema tho chusukunttunnaru.. Papani miss avuthunna anna chala baga kalisipoindhi meetho 😍😍😍😍
గుడ్ మార్నింగ్ అన్నయ్య 😊
Love you anna ❤❤
Uma garu meru thondhara lone new house gruhapravesham Amma Nannalo tho chestaru...... God bless you❤❤❤❤❤.... Uma bro🤜.....
Good morning Anna Garu love from Nizamabad. Telangana...
హాపీ రిపబ్లిక్ డే ఉమా. శ్రీలంక వీడియోస్ బాగున్నాయి. మీరు మంచి భోజన ప్రియులు. మీకు బాగా వండి పెట్టే మంచి అమ్మాయి దొరకాలని కోరుకుంటున్నాను
Happy Republic Day 🇮🇳 Annayya Gaaru
Sri Lanka ni Maa kallaku katti nattlu chupisthunnav bayya u r great traveller ,
Bayya veelaithe threthaa yugam naati vaanara vaaradhi kooda chupinchu plz
Umagaru good morning, pls give day numbers for each of your video part in every country, it's convenient to watch without missing..... have a nice day.happy journey...
Andharu tho chaala bhaga friendly ga vuntaru
Keep it up 👍👍
Exvellent video.
The green leaf is known as pandan leaf and commonly used in Malaysia,Thailand,Indonesia.
Sweet smell and we use in cakes and rice. Ravu Rao Malaysia
Yes we commonly use pandan leaf also known as rampe leaf in sri lankan dishes. I know it is very common in south east asian countries as well
Uma bro ekkadikellina mimmalni baga aadaristunnaru, frst vallaki danyavadalu. Alage activega videos chestu, chupistunnaru health jagartha elage anni countries happyga enjoy chestu maku chupistarani korukuntu keep smile bro take care
Love from Karnataka ❤❤❤❤❤❤
బ్రో...BBC లో మీమ్మల్ని చూసినందుకు చాలా happy గా ఉంది
Love from Kakinada🥰
Mee interview BBC lo చూసాను అన్న congrats for the bbc interview.చాలా కష్టపడుతున్నారు. All the best anna.