చిన్నారావ్ బావ ఇంట్లో కాఫీ తోట పనులు | వారమంతా ఇదే పని 😍 | Araku Tribal Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 240

  • @phanikumarmadicherla5757
    @phanikumarmadicherla5757 2 หลายเดือนก่อน +13

    మీరు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం చాలా బాగుంటది. చాలా మంచి కార్యక్రమం. రాము ఎక్కడికి వెళ్ళాడు

  • @venkataramanaiah175
    @venkataramanaiah175 2 หลายเดือนก่อน +28

    చివరి వరకు వీడియో చూడకుండానే లైక్ చేసేస్తాం రాజు గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి.❤❤❤❤

  • @diavanneti1756
    @diavanneti1756 2 หลายเดือนก่อน +22

    I Miss You Soo Much RAM 😓💕

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 2 หลายเดือนก่อน +11

    తోట పనులు ఉమ్మడిగా చేయడం చాలా బాగుంది రాజ్ బ్రో ❤❤❤..

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r หลายเดือนก่อน +1

    Bro very careful mosquito s are very dangerous.. beautiful view videos

  • @kankipati81
    @kankipati81 2 หลายเดือนก่อน +30

    మీ వీడియో కోసం చాలాసేపట్నుంచి ఎదురుచూస్తున్నా...
    ఈ వీడియో లో రాము లేడు? ఏమైందో... మన తదుపరి వీడియో లో తప్పకుండా వస్తాడని ఆశిస్తున్నాను... ఇక వీడియో విషయానికొస్తా...
    మిమ్మల్ని చూస్తుంటే... చాలా సంతోషం గా ఉంది... డబ్బు ఆశ లేకుండా తోటి వారికి సహాయం చేసే మంచి మనసు మీకుంది..... ఒకరికొకరు ఇలా సాయం చేసుకుంటుంటే... మంచి అనుబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయి... లాభాపేక్ష లేకుండా కూడా మనుషులు ప్రేమ కలిగి జీవించోచ్చు అని చెప్పడానికి మీరే నిదర్శనం... మీ మంచి మనసులకు... కల్మషం లేని మనుషులకు... స్వచ్చమైన నవ్వులకు... ప్రేమలకు... అభినందనలు... అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఎంత బాగుంటుందో...... మరో మంచి వీడియోతో మమ్మల్ని అలరించిన మీకు ధన్యవాదాలు...
    నాతొ ఏకీభవించే వారు...మన ATC టీం కోసం ఒక లైక్ వేసుకోండి..
    మీ సహోదరుడు...
    మనోజ్ కంకిపాటి...

    • @wincy143
      @wincy143 2 หลายเดือนก่อน +4

      నువ్వు ఇంత పెద్దగా టైప్ చేశావు అని లైక్ కొడుతున్నా బ్రో ❤

    • @kankipati81
      @kankipati81 2 หลายเดือนก่อน +3

      @@wincy143 హా. హా... థాంక్యూ బ్రో... ఏదైనా మన ATC వాళ్ళకే...

    • @samsonyelagada2201
      @samsonyelagada2201 2 หลายเดือนก่อน

      Can I have brothera number please sir your number please ...

  • @ammananna5149
    @ammananna5149 2 หลายเดือนก่อน +1

    Miru matalu yevidanga matladuthunnaro naku thelidhu gani
    Matalu chala baga vasthunnai sleng supar 👍👍👍

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 2 หลายเดือนก่อน +19

    చాలా కష్టపడుతున్నారు రాజు గారు రామ్ గారు ఎక్కడికి వెళ్లారు సూపర్ వీడియో ఫ్రెండ్స్ ఏటీసీ టీమ్ కష్టానికి ఒక లైక్ వేసుకోండి

    • @wincy143
      @wincy143 2 หลายเดือนก่อน +4

      నీ కొసం ఒక లైక్ వేస్తున్నా మేడం ❤

    • @PuchalaVineesha
      @PuchalaVineesha 2 หลายเดือนก่อน +1

      𝐻𝑖 𝑠𝑖𝑠 ℎ𝑜𝑤 𝑟 𝑢 𝑚𝑎

    • @motivationfacts-bl4mi
      @motivationfacts-bl4mi 2 หลายเดือนก่อน +1

      @@PuchalaVineesha బాగున్నాను సిస్టర్ మీరు

    • @wincy143
      @wincy143 2 หลายเดือนก่อน +2

      @@motivationfacts-bl4mi well come

    • @wincy143
      @wincy143 2 หลายเดือนก่อน

      @@motivationfacts-bl4mi well come

  • @PraveenG7280
    @PraveenG7280 2 หลายเดือนก่อน +3

    మా గిరిజన ప్రాంతం లో కూడా వకారి పనికి వకరం పోతాం ❤️జై ఆదివాసీ 🙏🙏🙏

  • @MBabu-b8j
    @MBabu-b8j 2 หลายเดือนก่อน +3

    సూపర్ వీడియో నేను మీ వీడియోలు కువైట్ నుండి చూస్తున్నాను చాలా మిస్ అవుతున్నాను ప్రకృతిని😢 కానీ మీ వీడియోలు ద్యారా మిస్ అవ్వడంలేదు😊😊😊😊

  • @shaikchanti6639
    @shaikchanti6639 2 หลายเดือนก่อน +1

    మంచి సమన్వయ పని. చాల చాల బాగుంటుంది. ఒక్కరికొక్కరు కలిసి పని చేసుకోవటం బాగుంది .

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 2 หลายเดือนก่อน +2

    Maa valu kuda eelane panulu chestharu maa voooru lo anduke meeru kuda maa valu Anna feeling vosthundi bagundi nice video friends 😊😊😊

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 2 หลายเดือนก่อน +1

    నైస్ రాజు అందరూ కలిసి పనిచేయడం కలిసి ఉంటే చాలా బాగుంటుంది చాలా బాగా చూపించారు చాలా సంతోషం అందరూ బాగుండాలి నైస్ వీడియో రాజు ఈరోజు వీడియోలో రాము కనిపించలేదు రాము గారిని అడిగానని చెప్పండి 👌👌👌👍

  • @gorregangabavani7484
    @gorregangabavani7484 2 หลายเดือนก่อน +62

    హాయ్ రాజు నైట్ క్యాంపింగ్ చేయట్లేదు ఎందుకు చేయండి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపిస్తారు మీరు

    • @Shyamdurgam-w5z
      @Shyamdurgam-w5z 2 หลายเดือนก่อน +2

      Eppatlo cheyyaru

    • @mabuaman1991
      @mabuaman1991 2 หลายเดือนก่อน +8

      Adavi Puli untadi bro😢😮

    • @maheshrowdy9036
      @maheshrowdy9036 2 หลายเดือนก่อน +7

      Eppudu varshakalam bro and tiger kuda akkade thiruguthundhi eppudu camping antha machidhi kadhu

    • @SRIRAMA264
      @SRIRAMA264 2 หลายเดือนก่อน +2

      Rains lo endukulendi

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 หลายเดือนก่อน

    Pani yekkuva aadayam takkuva ee raitu pane anta meru pade kastanni chustuntene telustundi merandaru kalisi pani cheyadam chala bagundi good video Tq raju gansh lakshman chinna rao tammudu gariki

  • @manjulamalyala1685
    @manjulamalyala1685 2 หลายเดือนก่อน +1

    టెన్ మినిట్స్ లో 35వ మెసేజ్ ప్రకృతి చానల్ సూపర్

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 2 หลายเดือนก่อน +3

    హాయ్ రాజు అన్నయ్య ఈరోజు వారి పని చాలా బాగుంది అలానే కష్టానికి హ్యాట్సాఫ్ యు వీడియో చాలా బాగుంది

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 2 หลายเดือนก่อน +1

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ , క్యాంపింగ్ వీడియో చేయండి బ్రదర్స్❤❤❤

  • @umaparvathi3959
    @umaparvathi3959 2 หลายเดือนก่อน

    Kalisi melasi chakaga Pani chestunaru mimalni chusi chala santoshamga undi Raju nice job🤗🤗God bless u all

  • @srikanthsri7244
    @srikanthsri7244 2 หลายเดือนก่อน +5

    First view and first like
    A T C fans Entha mandhi vunnaru 👍 ❤❤😎😎😎

  • @ajaydevkandagari-wx1tc
    @ajaydevkandagari-wx1tc 2 หลายเดือนก่อน +1

    love from Rayagada

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 2 หลายเดือนก่อน

    You're doing work in coffee plantation is really a new video. Beautiful video 📹 ❤❤❤ 🎉🎉🎉

  • @DivyachallaDivya
    @DivyachallaDivya 2 หลายเดือนก่อน

    Raju garu video super nature chala bagundi andi 😊 ramu garu kanipinchadam ladu em ayyindi miru akkuva kastapadataru kabatti intha happy ga vunnaru ea kalmasam lani manasulu mivi ❤❤❤❤❤❤❤

  • @SureshSurakasi
    @SureshSurakasi 2 หลายเดือนก่อน

    సూపర్ గా వుంది వీడియో మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను 😊

  • @simmamuralidhar8234
    @simmamuralidhar8234 2 หลายเดือนก่อน +1

    సూపర్ బ్రదర్స్

  • @chikrambhanuchander5090
    @chikrambhanuchander5090 2 หลายเดือนก่อน

    Love from Adilabad ❤️😍

  • @chevurivenugopal2847
    @chevurivenugopal2847 2 หลายเดือนก่อน

    Nice video ATC team
    God bless you forever ❤

  • @avulaugesh6037
    @avulaugesh6037 2 หลายเดือนก่อน +1

    Love from Tirupati ❤

  • @nanibhargava8789
    @nanibhargava8789 2 หลายเดือนก่อน +12

    Rinku singh fans ikkada

    • @rajeevpandu1078
      @rajeevpandu1078 2 หลายเดือนก่อน

      Lakshman ❌. Rinkman singh ✔️🦾🦾 5:52

  • @alaharigeetha1193
    @alaharigeetha1193 2 หลายเดือนก่อน

    Unity helps a lot.... When there is a lot to do... Not only for cultivation and also in saving others...

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 2 หลายเดือนก่อน

    Good job ATC Team 👌 God bless you all😍😍😍

  • @arikaravikumar9565
    @arikaravikumar9565 2 หลายเดือนก่อน

    Hello రాజు అన్న వీడియో super ❤

  • @rohinir1526
    @rohinir1526 2 หลายเดือนก่อน

    Meeru chala adrustavantulu adavitalli biddalu

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 2 หลายเดือนก่อน

    Chala kastapadutunnaru meru okariki okaru chala help chesukuntunnaru edi matram naku baaga nachhindi👍😍ramu garu malli vontlo baleda videos lo kanapadatledu meru andaru TC👍👍

  • @roshitha-ix2ft
    @roshitha-ix2ft 2 หลายเดือนก่อน

    Blessed to watch your videos andiii

  • @hymajana466
    @hymajana466 2 หลายเดือนก่อน

    Mee video's chalaa baguntai brother's ❤❤❤🎉🎉🎉

  • @kanikedas-
    @kanikedas- 2 หลายเดือนก่อน +1

    ఫస్ట్ లైక్ 👍🤗🤗🤗 iam happy బ్రదర్స్ 🫵

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 2 หลายเดือนก่อน

    రాము లేడు ఏంటి ఈ మధ్య వీడియోస్ లో వుండటం లేదు ఏమిటి రాజు 🎉all the best

  • @psrinu1030
    @psrinu1030 2 หลายเดือนก่อน

    Chala Baga shute chesaru Anna video chala Baga explain chesaru Raju Anna bagundhi kani Ramu Anna video lo kanipinchaledhu raledha Miss authunnanu❤

  • @Mthirupathi1234-k8r
    @Mthirupathi1234-k8r 2 หลายเดือนก่อน

    సూపర్ వీడియో గుడ్

  • @shivaradha7354
    @shivaradha7354 2 หลายเดือนก่อน

    Love from Bangalore ♥️ Hi brother's

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 2 หลายเดือนก่อน +1

    Video bagundi 👌 ramu anduku ravatledu jvarama

  • @Anu143..16
    @Anu143..16 2 หลายเดือนก่อน +1

    Ramu babu iam missing you😢raju annayya ee video lo ramu ni chustha Anukunna emaindhi babu ki... video chivari varaku chusa ekkada ramu babu gurinchi cheppa ledhu 😢

  • @nithyavenky9820
    @nithyavenky9820 2 หลายเดือนก่อน

    Soo Hard Work Take Care All Maa 🙏👍💕

  • @vimalavimmu1721
    @vimalavimmu1721 2 หลายเดือนก่อน

    Video super undi Raju Gaaru

  • @ellemarfoods
    @ellemarfoods 2 หลายเดือนก่อน +1

    హలో అన్నయ్య ఎలా ఉన్నారు వీడియోస్ చాలా బాగుంటాయి

  • @rajupayam8646
    @rajupayam8646 2 หลายเดือนก่อน

    Super videos thammulu👌🎉🎉🎉

  • @ameenababy9303
    @ameenababy9303 2 หลายเดือนก่อน

    Hi brothers am watching from kuwait so nice your videos best of luck 👍

  • @luckydhamu5941
    @luckydhamu5941 2 หลายเดือนก่อน

    Love from Guntur ❤❤

  • @Godavariabbai-ps5uu
    @Godavariabbai-ps5uu 2 หลายเดือนก่อน

    Video chudakundaney like kodatha brother 🤌🏻❤ chala adbutham ga untai me videos 👍🏻✅

  • @gopalakrishna-kt4oo
    @gopalakrishna-kt4oo 2 หลายเดือนก่อน

    గుడ్ వీడియో 💪❤❤

  • @eslavathnaveen8286
    @eslavathnaveen8286 2 หลายเดือนก่อน +1

    Laxman thammudu meru epudu smile evara elane untara koncham smile evu thammudu

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 2 หลายเดือนก่อน

    Hii dada .me video chala bagundi and ela kalimelesi wrk cheyadam inka bagu anipindi me vedios kosam chala aduru chusthunam

  • @Basha_Traveler
    @Basha_Traveler 2 หลายเดือนก่อน

    From Rajamundry ❤

  • @buchannakavali4385
    @buchannakavali4385 2 หลายเดือนก่อน

    Nijamgaa andaru ilaaa help chesukuntuu untee chalaa bauntadi

  • @Santoshsalina606
    @Santoshsalina606 2 หลายเดือนก่อน

    Super video ❤❤🎉🎉🎉

  • @KumbhamNarsimha-qh6gz
    @KumbhamNarsimha-qh6gz 2 หลายเดือนก่อน

    Super videos all tem atc 🎉🎉🎉❤

  • @somelinagendra116
    @somelinagendra116 2 หลายเดือนก่อน +3

    హాయ్ రాము రాజు గణేష్ లక్ష్మణ్ చిన్నారావు ఈ సరికొత్త వీడియో తో మా ముందుకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో అందరితో కలిసి పనిచేయడం ఒక ఆనవాయితీ ఒకరింట్లో సహాయం చేయడం వల్ల మరుసటి రోజు వాళ్లు కూడా మన ఇంటికి పనికి సహాయానికి వస్తారు అలాగే ఈ మధ్య కాలంలో కాపీ పంటకు సంబంధించి మల్చింగ్ చేయడం ఈడింగ్ పద్ధతి మన గిరిజనులు ఈపనులు ఏ విధంగా పని చేస్తారో చూపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤ జై అరకు ట్రైబల్ కల్చర్❤❤❤❤❤❤❤

  • @killokumari8553
    @killokumari8553 2 หลายเดือนก่อน

    Super ❤

  • @TribalVloggerAppu-116
    @TribalVloggerAppu-116 2 หลายเดือนก่อน

    Video chala Bagundi ❤🎉

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 2 หลายเดือนก่อน

    Chinna rao bro super development in video good video brothers where is Ramu good take care brothers

  • @MohanNaikMohanNaik-hv4xi
    @MohanNaikMohanNaik-hv4xi 2 หลายเดือนก่อน

    Super Raju

  • @VelugalaKalyani
    @VelugalaKalyani 2 หลายเดือนก่อน

    Hai anna me videos super untai chudakamundhay like kotaysthanu anna me videos ki really very super videos anna

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 2 หลายเดือนก่อน +1

    Nice video ATC tem

  • @KodavatiSupriya
    @KodavatiSupriya 2 หลายเดือนก่อน

    Nice location 😍

  • @vijayarathnam972
    @vijayarathnam972 2 หลายเดือนก่อน

    vedio 👌 bro 💙💐👍💪

  • @srilakshmireddy5718
    @srilakshmireddy5718 2 หลายเดือนก่อน

    Good video Raju bro

  • @Kiranpresents
    @Kiranpresents 2 หลายเดือนก่อน +4

    Camping videos cheyandi anna

    • @m.bhargavbalu6852
      @m.bhargavbalu6852 2 หลายเดือนก่อน

      Arey jaffa ga valla vurilow tiger tergutundhi raaa... Vallaki eamina itay nuv aa responsibility

  • @drakshareddy6168
    @drakshareddy6168 2 หลายเดือนก่อน +1

    Hi brothers ❤❤❤

  • @TATAIPLTATAIPL-di5zu
    @TATAIPLTATAIPL-di5zu 2 หลายเดือนก่อน

    Love from Nellore anna ❤

  • @BT3GAMINGYT
    @BT3GAMINGYT 2 หลายเดือนก่อน +1

    Anna next camping video cheyendi anna 😢

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 2 หลายเดือนก่อน

    Hi bros,,, ramu kanipista leru,,, All the best,, ATC 💐💐

  • @reddihemakumar6230
    @reddihemakumar6230 2 หลายเดือนก่อน +1

    Bro camping video cheyandi ❤❤

  • @EswarSagipelli
    @EswarSagipelli 2 หลายเดือนก่อน

    Camping video cheyandi brother ❤

  • @VishnupriyaGanta
    @VishnupriyaGanta 2 หลายเดือนก่อน

    Hai anna meku nenu chala pedda fan ni me videos chala bhaguntai oka reply evandi plz

  • @RvMsbVlogs
    @RvMsbVlogs 2 หลายเดือนก่อน +1

    Mobile lens - దూదితో clean చెయ్యండి అన్న video మబ్బుగా ఉంది😮

  • @rebalrajesh6762
    @rebalrajesh6762 2 หลายเดือนก่อน +1

    Pani mottam chinna rao valla wafe chala speed ga chesaru pani raju anna pani emi cheyaledh

  • @sukurusanny43
    @sukurusanny43 2 หลายเดือนก่อน

    బ్రదర్ మీరు క్యాంపింగ్ వీడియో చేస్తే చాలా బాగుంటుంది... మంచి మంచి వంటకాలతో చల్లటి వాతావరణం లో పచ్చని కొండ నడుములలో... వీడియో చేయండి బ్రదర్.... అట్లనే... మీ ఊరు మధ్యలో క్యాంపింగ్ వీడియో చేయండి

  • @saikesani3700
    @saikesani3700 2 หลายเดือนก่อน

    Camping video okati cheyandi bro

  • @Shivamma-yb7hm
    @Shivamma-yb7hm 2 หลายเดือนก่อน

    Nice video Bro's

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao 2 หลายเดือนก่อน

    Bros Good Video Bros...

  • @galipallyshivakumar7252
    @galipallyshivakumar7252 2 หลายเดือนก่อน

    Brother a coffe thotalo camping veyandi chala baguntundi

  • @venkatakrishna8020
    @venkatakrishna8020 2 หลายเดือนก่อน

    Happy bro super

  • @loyapurna
    @loyapurna 2 หลายเดือนก่อน

    Super

  • @nagendhrabhavani7655
    @nagendhrabhavani7655 2 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @shanmukhaputineedi1587
    @shanmukhaputineedi1587 2 หลายเดือนก่อน

    ❤ very good broo neynu Araku lo 2 aadhar job cheysaa but epudu ardam yine koni Villages chuda la anii

  • @sandhyarani284
    @sandhyarani284 2 หลายเดือนก่อน +1

    Andaru kalisi untene anandham.

  • @KalyaniLamba
    @KalyaniLamba 2 หลายเดือนก่อน

    Super bro

  • @AVE780
    @AVE780 2 หลายเดือนก่อน

    Very nice video 😊

  • @bethalanaresh9253
    @bethalanaresh9253 2 หลายเดือนก่อน

    Hai i like your videos

  • @nvrkmvarma1411
    @nvrkmvarma1411 2 หลายเดือนก่อน

    రాము బావా గారు లేరు వీడియోస్ లో రావటం లేదు. Vzm

  • @Keerthijoseph-h1x
    @Keerthijoseph-h1x 2 หลายเดือนก่อน

    Hello Atc team❤

  • @mandaanusha6149
    @mandaanusha6149 2 หลายเดือนก่อน +1

    Me vedios ki aduct ipoya enthala ante kotha vedios vachedaka patha vedios 10 times chuselaga anna

  • @JumbarthiVarshini
    @JumbarthiVarshini 2 หลายเดือนก่อน

    వీడియో లో రాము bro కపించడం లేదు మీ వీడియో బాగుంది bro

  • @koyyasai1186
    @koyyasai1186 2 หลายเดือนก่อน

    1st view, 1st like❤, 1st comment

  • @sujathayadav3283
    @sujathayadav3283 2 หลายเดือนก่อน +1

    రాము కనపడటంలేదు ఎందుకని,ఈ మధ్య రాము లేకుండా వీడియో చేస్తున్నారు.

  • @koppalamurali5365
    @koppalamurali5365 2 หลายเดือนก่อน

    క్యాపింగ్ వీడియో చేయండి బ్రదర్

  • @kariniprasadprasad9881
    @kariniprasadprasad9881 2 หลายเดือนก่อน

    Anna Mee video kosam waiting anna

  • @mahinani22
    @mahinani22 2 หลายเดือนก่อน

    Waiting for your video bro ❤❤❤😂

  • @JenigaPadma
    @JenigaPadma 2 หลายเดือนก่อน +1

    Super video super 👌👌👌👌👌🏞️⛰️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤