Night camping on hill : పనసకాయ బిర్యానీ చేసాము || గుడిసలో క్యాంపింగ్ || Araku tribal culture
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- Night camping on hill : పనసకాయ బిర్యానీ చేసాము || గుడిసలో క్యాంపింగ్ || Araku tribal culture
#camping #survival #nightcamping #forestcamping #arakutribalculture
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalcultureoffi...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
జై భీమ్ రాజు ఒక లైక్ వెయ్యరా సామీ
Raju anna phone number
నమస్తే బ్రదర్స్ 🙏💐
అద్భుతమైన ప్రకృతిలో ఉన్న అందాలు
చూడాలంటే మీ వీడియోలే చూడాలి 👌👍
కొండలు గుట్టలు కొండలలో నుంచి
వచ్చే జలపాతాలు
దాటుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ
పొలం గట్ల మీద నడుస్తూ
కొండల మీదఅందమైన పచ్చని
పంట పొలాల మధ్యన ఉన్న
క్యాంపింగ్ వద్దకు చేరుకుని
అలసట తీర్చుకునే
బొప్పాయి కాయ కోసిన గణేష్ తమ్ముడి చేత కాయ ముక్కలు పోయించుకుని అందరూ తిని
సరదాగా కబుర్లు చెప్పుకుంటూ
వంట చేయడం అద్భుతః 👌👌
గుడిసెలో క్యాంపింగ్ అద్భుతం 👌
పనసకాయ బిర్యాని చక్కగా చేసుకుని
మమ్మల్ని ఊరిస్తూ మీరు కడుపునిండా భోజనం చేస్తుంటే మాకు కూడా ఆ రుచి తెలిసింది అద్భుతః అనిపించింది 👌👌👌
ధైర్యంగా ప్రకృతి ఒడిలో చక్కగా నిద్రపోయిన
మీకు ఎటువంటి ప్రమాదం రాకుండా
ఆ ప్రకృతి మాత మీకు శ్రీరామరక్షగా ఉంది 🙏
ఎప్పుడూ కూడా చెట్లు ఎక్కి కాయలు కోసేది
రాజు అన్ననే కదా..🤔
మరి బొబ్బాయి చెట్టు మాత్రం గణేష్ తమ్ముడిని
ఎందుకు ఎక్కించారు బ్రదర్స్ 🤔🤔🤔😊
పనసకాయ బిర్యానీ మీరు చేయడం చూసి
నేను కూడా నేర్చుకున్నాను రేపటి ఉదయంతప్పకుండా
చేస్తాను👍
ఈ వీడియో ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు
అంత అద్భుతంగా ఉంది 👌👌👌
ప్రకృతి అందాలు. మీరు కబుర్లు చెప్పుకునే విధానం చాలా బావుoటాయి.
మీరు కల్మషం లేని మంచి మనసున్న
మారాజులు బ్రదర్స్ 🙏
వీడియో వర్ణించలేని మహాద్భుతంగా ఉంది .
మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను .
ధన్యవాదములు బ్రదర్స్ 🙏💐
Thank you soo much ❤️
రాజు రాము గణేష్ మీ ఊరి అడ్డ్రస్ పెట్టండి నేనూ మా అబ్బాయి వాసే్తాము కచ్చితంగా రాము మీ ఊరు చూడాలి అనివుంది ప్రకృతి ఎంత అద్భుతంగా వుందీ
🙏🌿
తమ్ముడు నాకు కూడా చూడాలని వుంది
రాము రాజు గణేష్ సందీప్ మీ క్యాంపింగ్ వీడియో చాలా చాలా బాగుంది మేము కూడా చేయలేము అంత బాగా చేశారు బిర్యాని మీరు తింటుంటే మా కూడా నోరు ఊరిపోతోంది మీ వంట మేము ఎప్పుడు తినాలో ఈ వీడియో చాలా బాగుంది మీ అందరికీ థాంక్స్
🙏🌿
helli@@ArakuTribalCulture
అన్న వీడియో కోసం నైట్ చాలాసార్లు యూట్యూబ్ ఓపెన్ చేసి చూశానో వీడియో కోసం చాలా కష్టపడ్డారు వీడియో కూడా చాలా అందంగా చూపించారు థాంక్స్ అన్న 😍 👍
ఈ వీడియో చాలా బాగుంది❤. డ్రోన్ షాట్స్ అదుర్స్ 👌.
Thank you ☺️
మోర్నాంగ్ లేచి ఈ వీడియా చూసా బ్రదర్ మొత్తానికి పనస కాయ బిర్యానీ ద్వారా నోరు ఊరించారు ఎనీ హౌ నైస్ క్యాంపింగ్ వీడియా రాజు ,రాము అండ్ గణేష్ బ్రదర్స్..............
అన్న ఎత్తాయిన కొండల మధ్య సూపర్ కేంపింగ్ రాజు రాము bros
ఆ పచ్చని పొలాలు మీ వంట మీ క్యాంపింగ్ చాలా చాలా బాగున్నాయి
హమ్మయ్య వచ్చేసింది
రాము గారికి ఆ శ్రీరాముడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి అని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాము
ప్రకృతి అందాలు అంటే ఇదేనేముో బహుశా....❤
చాలా బాగుంది మై మరపించు ప్రకృతి అద్భుతం
చాలా బాగుంది. సూర్యోదయాన్ని timelapse లో షూట్ చెయ్యండి. దానికోసం ఇంకొక కెమెరా అవసరమేమో. కానీ ఈ వీడియో చాలా ఫ్రెష్ గా ఉంది. థాంక్స్ యూ
Supar panasakai biryani
చాలా బాగుంటుంది నేచర్ పనసకాయ బిర్యానీ చాలా బాగుంది
SOPAR,GANEHS,
తమ్ముళ్లు!, మీరు vantacheyyatam lo mudiripoyaru. నలభిములకు పోటీ vachesaru. Excellent. నేను మీతో join avana. మీరు chupinchina view excellent. Adrustavantulu.
Polalu view chala bagundi bro
Video chala baagundhi ramu anna...and drone short kuda chala baagundhi...nyc ❤❤❤
గుడ్ మార్నింగ్ అరకు ట్రియబుల్ యూట్యూబ్ చనాల్ అందరికీ.ఈ వీడియో తీసిన డ్రోన్ షార్ట్స్ సూపర్
చాలా దూరం అవలీలగా నడుస్తున్నారు కొండా కోనల్లో. అక్కడ ప్రకృతి , పంట పొలాల్లో...🎉
Drone shots excellent asalu superb view
పకృతి అందాలు మాత్రం చూస్తుంటే ఆ పచ్చని పొలాల మధ్య నడుస్తూ ఉంటే ఆ బాబా బాబా చాలా బాగుంది 👌👌👌👌👌👌👍👍👍👍👍🌻🌻🌻🌻🌻🌻
HI bro
🙏🌿
@@ArakuTribalCulture villege ekkada midhi
Steps steps గా ఉన్న అ పోలాలు చూస్తుంటే చాలా ఆనందంగా అద్బుతంగ ఉంది.😊😊
వీడియో లెన్త్ పెంచినందుకు🙏🙏🙏🙏
ఇలాగే కంటిన్యూ చేయండి
ఒక్కొక్క వీడియో ఒక్కొక్క సినిమా లాగా ఉంటుంది
🙏🌿
Best experience super
మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను సూపర్ సూపర్
nice comedy also in video and panasakaya biryani super tempting
Raju 🎉🎉 super
చుట్టూ కొండలు పచ్చని పొలాలు సూపర్ లొకేషన్ మధ్య కాంపింగ్ టూర్ అదిరింది ఎక్సలెంట్ రాము,రాజు,గణేష్ డ్రోన్ షాట్ లో పొలాలు చైనా మూవీస్ లోని కొండలు లాగా ఉన్నాయి ఇంత మంచి లొకేషన్ లో మరొక్కసారి క్యాంపింగ్ టూరు చేయండి పనస పొట్టు తో బిరియాని సూపర్ చాలా అద్భుతంగా ఉంది చాలా మంచి సినరీ చూపించారు రాము రాజు గణేష్ గారు ❤❤❤❤❤ థాంక్యూ అల్ టైం మెంబర్స్❤❤❤❤❤❤❤
Thank you ☺️ Nagendra Garu ❤️
Movieslo kudaa intha happy undadhu bro mee videos chusthe chaala happyga feelavutam keep it up brothers.
Climax.... Drone shot & Music❤
Nijangaa akkade undipothi bavundu annantha bavundi place superrr ram ❤❤❤❤
Very nice location
Good Evening Brothers. మీ వీడియోల ద్వారా చక్కటి ప్రకృతి, టౌన్ లో ఉండే మాలాంటి వాళ్ళకు తెలియని పండ్లు. చెట్లు చూపిస్తున్నారు, చాలా సంతోషం. మీరు చూపించే వీడియోలలో ఉండే పండ్ల తాలూకు మొక్కలు నేను పెంచాలనుకుంటున్నాను. మీరు చూపించే పండ్ల యొక్క గింజలు నాకు కొరియర్ చేయగలరా, కొరియర్ ఛార్జీలు, గింజలకు డబ్బులు ముందే పంపుతాను. నాలాంటి వాళ్లు ఇంకా కొంతమంది ఉండే ఉంటారు. దీన్ని మీరు సైడ్ బిజినెస్ గా పెట్టుకోవచ్చు.
సూపర్ వీడియో పిల్లలు , కీప్ రాకింగ్
Bro iam seeing your video in first time very nice👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 U will get soon 1m
బ్రో ఈ పొలం అయితే చాలా బాగున్నాయి,,, పొలం లోకేషన్ చాలా బాగుంది రాము గణేష్ రాజు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్
✍️✍️✍️ సతీష్✍️✍️✍️
✍️✍️ చింతపల్లి✍️✍️...
🙏🌿
అన్నయ్య క్యాంపింగ్ చాలా బాగుంది చుట్టూ కొండలు మధ్యలో మీరు అద్భుతమైన వాతావరణం చల్లని ప్రకృతి చాలా అంటే చాలా బాగుంది🎉🎉🎉😊😊😊
స్వచ్ఛ మైన వచ్చావరణం లో స్వర్గం లా వుంది, మీరు చాలా lucky తమ్ముళ్లు, ❤️❤️❤️
తమ్ముడు మీ ఊరు చూడాలని వుంది, అప్పుడప్పుడు నేను వైజాగ్ వస్తాను, అక్కడి నుంచి ఎలా రావాలి
E sari Anni kalisi vochai super ga undi
Em undhi RAM Video extraordinary maa 💕
Drone visual aaa polalu supperb 🎉
Nd food preparation adhiripoindi. Camping 🏕️ chala chala bhagundi but ilanti risky places looo vodhu plz 😢
Thanks maa ❤️
మీ పనస కాయ బిర్యానీ చూసి,,నాకు తినాలనిపిస్తుంది. కచ్చితంగా నేను ఇంట్లో చేస్తా.
Raju and team after coming from office I use to watch your videos, those nature give me very good relaxation
Location super broo 😘😳
Video Nice Anna 👌
మీ pureతెలుగు భాష , lifestyle అద్భుతం !
Gudise camp supergaundi manchiga vantalu chesukunnaru aa paccani polalu prakriti talli andalu chala baga kannulaku pandagala undi beautiful video Tq raju ramu ganesh
🙏🌿
Beautiful greenary and beautiful pictures...scenarios...bro
పచ్చని పంట పొలాలు, కొండలు చాలా చాలా బాగుంది. మేము ఈ వారంలో వన భోజనాలు చేయడానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. మీరు మా ఊరికి ఒక సారి రండి రాము%రాజు, చిన్నారి ఇంకా.... పేర్లు తెలియవు అందరూ కలసి రండి
🙏🌿
మీ నైట్ క్యాంప్ బావుంది ఈ పనసకాయ బిర్యానీ బాగా చేశారు మంచి ఆహ్లాద కరమైన కొండ ప్రాంతంలో క్యాంప్ చాలా బాగుంటుంది మేము కూడా అలా చూడాలనుకుంటున్నాను మీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్🎉🎉❤
🙏🌿
Mi manchi manasu chuste
Yentho hi ga undi bro ❤❤❤❤❤
కొత్తగా మీ చానల్ చూస్తున్నాను మీరు చేసిన బిరియానీ పనసకాయ కర్రీ చాలా బాగా చేసారు
పనసకాయ బిర్యానీకి కాంబినేషన్ జీడిపప్పు, పన్నీర్ కర్రీ అయితే ఇంకా బావుంటుంది. ఈసారి చేసినప్పుడు ట్రై చేయండి 😋 వీడియో సూపర్ 👍
నాటు గుడ్లను మట్టి లో చుట్టి కాల్చి వంట చేయడం వలన కొత్త గా ఉంటుంది
Super super super 🙏🙏🙏 raaju raam ji Ganesh meeru super super super
అరకు ట్రెయిన్ లో వెళ్తుంటే ఎలా కనపడుతుందో అలానే ఉంది 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ప్రకృతి పొలాలు చూసేను మీ గ్రామాన్ని సందర్శింఛాలని ఉంది 🎉
Wow beautiful nature... natural & tasty food Yummy yummy 🤤🤤🤤🤤🤤🤤 super ....chala lucky meeru nenu ee cooking try chestha friends 😊😊😊😊😊
ముందు గానే చెప్పేనట్టు సూపర్ వీడియో చేశారు బ్రో last drone short లొ పొలాలు చూడడానికి painting వేసినట్టు వుంది image super ❤❤❤lovely
🙏🌿
పొలావ్ లో నీళ్లు వార్చ కూడదు . రుచి పోతుంది. ఐనా బాగానే చేసారు.🎉🎉🎉
Mi way of talking super...mi life nyc andii
జాగ్రత్త పాములు కొండ కొండ చెరువులు చిరుత ఫుల్ జాగ్రత్త
❤️❤️❤️ all videos brothers
సూపర్ క్యాంపింగ్ బ్రదర్స్ పనసకాయ బిరియాని భలేగా చేసారు వీడియో చూస్తుంటే నోరూరుతుంది నేను ఎప్పుడూ ఆ బిర్యాని తినలేదు
God bless you thammullu❤
Super greenery and drone videos 🎉
బ్రదర్స్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి
చాలా బాగుంది బ్రదర్స్ ❤❤❤🎉🎉🎉
పొలాలు మాత్రం చాలా బాగున్నాయి 😍.... Okka sari ayna elanti places visit cheyali
Nijamga chala baaga vanta chesaru👌👏 video chala bagundiade chiken tho dum biryani cheyavalsindi enka bagundedi👍
Supar ga vundhi vedho meeru chala santhosamlo vunnattu vunnaru annayya please riply evvandhi annayya pls please please
Thank you ☺️
Video Supar unadhi bro's
Ellati videos enka manchi manchi videos thiyadhi bro's
Panasabiryani,yeme, yeme super super video 🏞️👌👌👌👌👏👌⛰️🌄🏞️🏞️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
E panasakaya biryani video eppatiki 4times chusanu chala baga vachindi
Nice video 💚💚
Ninnati nunchi chala edhuru chusaam Ram video kosam em ayyindhaa aniii but e timeloo video vostundhani assalu expect cheyyale enyhow fantastic camping nd true reality 💗🙏🏻✊🏻
Miru cooking kuda chala chala bhagundi chustuntene thinalanipistundiii Andhuke andi I love ATC forver aniiiiiiii 💕
Excellent food cooking
Meeru chalaa adrustam chesukonnru tammudu super nechar ❤❤❤❤❤❤
బ్రో 👌🏻👌🏻👌🏻 మమ్మల్ని కూడ పిలవండి plzzzz😊
Chala bagundi brother
చూడరు ఎవ్వరు ఇటువంటి క్యాంపింగ్ చూసి ఉండరు
Raju and Ramu మీరూ ఇలాంటి place లోకి వెళ్ళేటప్పుడు దీపావళి టపా సులు తీసుకునేవెల్లండి. జంతువులు వస్తే వాటినీ వీటితో బయపెట్టవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. అంతా మంచి జరుగుగాక.
Biryani recipe Yami 😋😋chus thun te thinali ani pis thun di miru a pudu e lage kalisi vun da li en ka muduku ve lla li
గుడ్ atmosphier 👌👌
పనసకాయ బిర్యానీ చాలా బాగా చేశారు వీడియో చాలా బాగుంది 😊
Super Location Brothers
చెమ్మగా ఉన్న ప్రదేశంలో గుప్పెడు ధనియాలు జల్లితే కొత్తిమీర వస్తుంది భయ్యా..
Beautiful video
Biryani chaala bhaga chesaru
Chaala manchi place choopinchaaru
Kondalini choosthunte pleasant ga vundhi
Maaku koida meeru choopinche places ki Ravalani anipisthundhi 😊😊😊
Peaceful lifestyle
హాయ్ రామ్ పనస పొట్టు బిర్యానీ సూపర్.. వీడియో బావుంది
Thank you ☺️
Nice locations ❤
Wow !! Beautiful location & Camping. Meerantha chala lucky guys. Nature ni baga enjoy chestunnaru❤waiting for the next video
Great photography in this video! Amazing shots both from ground and drone. Please keep up the good work!
Thanks, will do! ☺️
One best video by you guys bros! Great work, especially the final few moments on drone. Those lovely landscapes ❤! By the way, where did you get that bgm during drone shots? Can you give the details!
రాము గారు ఈ వీడియో అయితే చాలా బాగుంది పనసకాయ బిర్యానీ ఇంకా చాలా చాలా బాగుంది మీరు తింటుంటే మాకు నోరు ఊరుతుంది క్యాంపెయిన్ వీడియోస్ లో ది బెస్ట్ వీడియో ఇది మీకు
🙏🌿
❤ super, super video ❤
Nature is beauty danini maku chupinchadam super beauty 👍thanks for your efforts 🎉
nuture super🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
So beautiful and worth seeing. Thank you bros
హాయ్ తమ్ముళ్లు చాలా బాగుంది పనసకాయకురా కాంబినేషన్ అల్లాహు చాలా బాగుంది సూపర్ వీడియో బాగుంది👌👌👌👌👌👌👍👍👋👋👋
🙏🌿