పశువుల కాపు : కొండపైన పశువులతో పాటు కొన్ని కి.మీ ప్రయాణం | Araku Tribal Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 548

  • @Durga-x9i
    @Durga-x9i 4 หลายเดือนก่อน +84

    ❤ రాము తొందరగా కొలుకోనీ మరో మంచి విడీయొతో మా ముందుకు రావాలని కోరుకుందాం ఆల్దబేష్ట రాము ❤❤

  • @jeevabandi3015
    @jeevabandi3015 4 หลายเดือนก่อน +4

    మిత్రులారా మీరు అదృష్ట వంతులు మీ మనస్సు అంత స్వచ్చమైన కొండ ప్రాంతంలో వుంటూ ఎలాంటి కల్మషం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసు దోచుకుంటున్నారు ATC team

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 หลายเดือนก่อน

    రాము త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను
    రాజు గారు మీరు చాలా జాగ్రత్త గా వుండండి మా కోసం చాలా రిస్క్ తీసుకొని వీడియో చేస్తున్నారు

  • @vijayavijaysammetla9505
    @vijayavijaysammetla9505 4 หลายเดือนก่อน +12

    రాము త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తూన్నాను. వాతావరణం మార్పు వల్ల అందరూ జ్వరం బారిన పడుతున్నారు. మీరు రాము నెంబర్ పెట్టగలరా తమ్ముడు రాజు. ఈ వీడియో చాలా చాలా బాగుంది. బుజ్జి మేక పిల్ల అయితే చాలా క్యూట్ గా వుంది.

  • @devakibathalapallii
    @devakibathalapallii 4 หลายเดือนก่อน +5

    I am Devaki from USA, feeling happy to see this channel. I am proud of you my brothers. Ikkada antha mechanical life. Every machine dependent person should learn from you. Even my rots also same like you. Appreciate you guys.

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 4 หลายเดือนก่อน +5

    మీరు చాలా రిస్క్ ప్లేస్ లో తిరుగుతున్నారు చాలా జాగ్రత్త వున్నాడాలి మాకోసం మీరు షాహసం చేస్తున్నారు ధన్యవాదములు 🙏🙏🙏🙏❤❤❤

  • @somelinagendra116
    @somelinagendra116 4 หลายเดือนก่อน +3

    మన యొక్క గిరిజన ప్రాంతాల్లో ప్రజలు🐄🐄 ఆవులు ఏ విధంగా కస్తారు ఈ యొక్క వీడియో ద్వారా చూపించారు రాజు గారు చాల చక్కటి ప్రకృతి ⛰️⛰️కొండలను అలాగే సువాసన వెదజల్లే 🌻🌷పువ్వులు పుట్ట గొడుగులు పితల వేట ఐతే నెస్ట్ లెవెల్ అంతే జలపాతం సూపర్ గా చూపించారు రాజు గారు అలాగే రాము గారు మీ యొక్క ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆ భగవంతునికి కోరుకుంటున్నాను థాంక్యూ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరు న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤❤❤🙏👌👌👌👌👌

  • @kanikedas-
    @kanikedas- 4 หลายเดือนก่อน +18

    నేను కూడా పశువుల కాడికి వెళ్ళాను చాలా బాగానిపిస్తది సూపర్ 👍👍👍👍👍👍👍

  • @sureshsunke942
    @sureshsunke942 4 หลายเดือนก่อน +38

    చిన్నప్పుడు మేము మా ఫ్రెండ్స్ ఇలాగే వెళ్ళేవాళ్ళం but ఇప్పుడు ఆ రోజులు తిరిగిరావు కానీ చాలా సంతోషంగా అనిపించింది మీ వీడియో 😊 లొకేషన్స్ సూపర్

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  4 หลายเดือนก่อน +1

      Thank you Suresh Garu 🙏🏻

    • @sureshsunke942
      @sureshsunke942 4 หลายเดือนก่อน +1

      Waiting for next video my brothers😊​@@ArakuTribalCulture

  • @enjoybabu
    @enjoybabu 4 หลายเดือนก่อน +28

    మీ శ్రమకు తగ్గ ఫలితం ఏదో రోజు వస్తుంది ATC Family ❤❤❤❤❤

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 4 หลายเดือนก่อน +4

    ఈ వీడియో చాలా బాగుంది. కొండలు⛰️ వాటి పైనున్న మేఘాలు ☁️చాలా బాగున్నాయి, మీరు వండిన పీతల🦀 కూర బాగుంది. అప్పుడే పుట్టిన మేక 🐐 పిల్ల చాలా క్యూట్ గా చాలా బాగుంది. కానీ, రాము కు ఆరోగ్యం బాగోలేదంటే చాలా బాదగుంది, రామ్ త్వరగా కోలుకుని నెక్స్ట్ వీడియో లో రావాలని కోరుకుంటున్నాను.

  • @Mango-vlogs
    @Mango-vlogs 4 หลายเดือนก่อน +6

    Nenu office nundi ragane mi videos a chustharu I felt like peace of mind

  • @subhashinimedagam3713
    @subhashinimedagam3713 4 หลายเดือนก่อน +1

    రాము త్వరగా కోలుకో కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాము లేకపోయినా వీడియో చాలా బాగా చేశారు

  • @GeddamSrinivasReddy
    @GeddamSrinivasReddy 4 หลายเดือนก่อน +3

    గుర్తుకొస్తున్నాయి...గుర్తుకొస్తున్నాయి... చిన్నప్పుడు జ్ఞాపకాలు అతిమధురం... సూపర్ రాజు... రాము

  • @diavanneti1756
    @diavanneti1756 4 หลายเดือนก่อน +7

    Ram 💗 nuvvu next videolo vosthavani naku telusu but health konchem chusukooo 😢
    Nee raakakosam memandharam wait chestunnam
    Mee bhava lekunna chala manchi video chesaru Raz Anna 🤩

  • @anjushabeena4213
    @anjushabeena4213 4 หลายเดือนก่อน +9

    రాం గారు త్వరగా కొలుకోవాలి 😊 ఐ విష్ ఉ ఆహ్యాపీ స్పీడీ recovery smily రావు గారు మి వంట బాగుంది 😊 bujji మేక పిల్ల చాలా అందం గా ఉంది❤

  • @sukurusanny43
    @sukurusanny43 4 หลายเดือนก่อน +1

    రాజూ బ్రదర్ ఈ వీడియో చాలా చాలా బాగుంది అన్ని వీడియోలు కన్నా ఈ వీడియో ప్రత్యేకంగా ఉంది ఆ లొకేషన్ చాలా సూపర్ గా ఉంది మీరు పడిన కష్టాలు ఈ వీడియో తీసిన మీ అందరికీ ధన్యవాదములు

  • @TejeswararaoTimmala
    @TejeswararaoTimmala 4 หลายเดือนก่อน +1

    హాయ్ బ్రో మీ వీడియో అన్ని చాలా బాగుంటాయి 👏👏👏..... ఇంకా ఎన్ని ప్రకృతి అందాలు& గిరిజన ప్రజల అలవాట్లు అలానే ఎన్నో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తారు అని మనసారా ఆశిస్తున్నాo 🎉🎉🎉

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 4 หลายเดือนก่อน +3

    ఏది ఏమీ ఐన కుటుంబ విలువలు మీ ప్రాతం ఉన్నట్టు అన్ని ప్రాతం లో ఉంటే ఏంతో హ్యాపీ గా వుంటుంది.......❤❤❤❤అందరూ కలిసి హ్యాపీ గా వున్నారు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను ఇంత మంచి పనులు చేస్తున్నాదుకు ధన్యవాదములు.... ఇంత మంచి వీడియో చూపుచునదుకు మీకు ధన్యవాదములు ❤❤❤❤❤❤

  • @Jtsdusydeyyiwtifsj
    @Jtsdusydeyyiwtifsj 4 หลายเดือนก่อน +4

    Raju garu today video chaala pleasant ga vundi memu adiginanduku laxman brother ke chala respect Ecchaaru laxman brother ni Elane continue cheyandi. Inka one thing (Ramu gari health baundali ani God ki prayer chesthamu) today video super nice 🙏
    My name is (Ammu) ☺

  • @kusumabobby
    @kusumabobby 4 หลายเดือนก่อน

    వీడియో చేలా బాగుంది మీతో రావాలి అనిపిస్తుంది మీరు అందరూ సంతోషగా ఉండాలి god bells you all ❤️❤️❤️❤️
    చిన్నపుడు జ్ఞాపకాలు గుర్తువచ్చాయి చాలా thanks మీ అందరికి ❤️
    ఇంకా ఇలాంటి వీడియోస్ చేయండి ❤️❤️

  • @PangiPuri-kf2br
    @PangiPuri-kf2br 4 หลายเดือนก่อน +21

    నైస్ చాలా బాగుంది అలా వెళ్లి చాలా రోజులైంది❤❤🎉🎉🎉

  • @BulletappannaBulletappanna
    @BulletappannaBulletappanna 4 หลายเดือนก่อน

    సూపర్ అన్న చాలా బాగుంది వీడియో మా చిన్న నాటి జ్ఞహపకాలు గుర్తుకు తెసారు మేముకూడా అలానే అడివిలో తీసుకోని వెళ్లి తేగా దుంపలు పోడు సెనులో గుమ్మడి కాయలు తీసుకొని పోయి వండుకుంటాము చాలా బాగుంటుంది సూపర్ అన్న

  • @SitaramNerusu
    @SitaramNerusu 3 หลายเดือนก่อน

    Hai,Iam sitaram
    Naku 5 star hotel లో nghit స్టే ఉన్న కుండా ఎంత సాటిస్ఫాక్షన్ ఉండదు అని నా feeling ...ఈ ప్రకూరుతి తో ఇది పోటీ లేదు.....
    But మీరు కూడా ప్రతి వీడియో కూడా ఒక ultimate.......
    ఒక camping లో స్టే మీతో చేయాలని ఉంది 👌🏻👌🏻👌🏻👌🏻

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 4 หลายเดือนก่อน

    మీ రోజువారి జీవన విధానం చూపించినందుకు చాలా థాంక్స్ అన్న కానీ లొకేషన్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది అంతా బాగుంది చూడటానికి కూడా రెండు కళ్ళు సరిపోవడం లేదు 😍

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 4 หลายเดือนก่อน +1

    లైఫ్ అంటే మీదే అబ్బా ఏమీ లైఫ్ మా జీవితం లో మేము చేయలేము మీరు చేస్తున్నారు మేము చూస్తున్నాం థాంక్స్

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 4 หลายเดือนก่อน +2

    Wow chaala bagundi ayyo paapam ramu ki thondaraga manchigavalani devudini korukuntunna god bless you ramu brother

  • @AdvikaAudios
    @AdvikaAudios 4 หลายเดือนก่อน +4

    రాము గారు తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి వెడుకుంటున్న ఆమెన్

  • @nagasatyaapparao
    @nagasatyaapparao 4 หลายเดือนก่อน +1

    సూపర్ బ్రదర్ మాకు కూడా మేకలు గేదలు ఉన్నాయి వన కాలం కొండకి తోలుకేలతముము ఫుల్ ఎంజాయ్ ఉంటది 🎉

  • @VijjuJayathi
    @VijjuJayathi 3 หลายเดือนก่อน

    Meeru chese videos Anni super Anna.. definitely meeru manchi position ki ravalani devuduni korukuntunnanu....

  • @santhoshkinnera9206
    @santhoshkinnera9206 4 หลายเดือนก่อน +1

    Keep it up all team members 💪,jai javan jaikishan

  • @vijayalakshmivijayalakshmi1671
    @vijayalakshmivijayalakshmi1671 4 หลายเดือนก่อน +3

    Meka pilla chala cute ga vundhi

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 4 หลายเดือนก่อน

    వీడియో బావుంది. పీతల కూర కూడా సూపర్. రామ్ బ్రో కనిపించట్లేదు ఏమీ అయ్యింది.

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 4 หลายเดือนก่อน +1

    Raju bro you are doing wonderful videos don't smell them that much close because minute insects may enter into body but, what a life brothers you are most satisfied people good luck brothers 👍🏽👍🏽👍🏽❤❤

  • @gunavathi9334
    @gunavathi9334 4 หลายเดือนก่อน

    Ore ninu mee anni vedio chustanu, eppudu ayne mi daggari ki ostanu, naku nature ante pranam. Ore thanks raa inta manchi vedio s petti nanduku.thank you very much.

  • @nirmalababy3885
    @nirmalababy3885 4 หลายเดือนก่อน

    Raju adavi prantam chala bagundi beautiful location pashuvulanu mepadaniki yela vastanu ani chala baga chupincharu chitti mekapilla chala cutega undi good video ramu health jagratha tondraga kolukovalani korukuntamu inta manchi video chupinchina mee team members andariki thanks raju

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 4 หลายเดือนก่อน

    Bahu Bali cinema mimmalini chusi theesaremo anipisthundi anthakante suuuuuuper ga vundi video

  • @shaikallimunnisa8604
    @shaikallimunnisa8604 4 หลายเดือนก่อน +14

    Ramu bro miss ayyaru

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 4 หลายเดือนก่อน

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్..❤❤❤

  • @swathikorra7984
    @swathikorra7984 4 หลายเดือนก่อน +7

    రాము అన్యకి త్వరగా తగ్గాలని కోరుకుంటున్నాం.అలాగే ఈ వీడియో చాలా బావుంది ❤❤❤👌👌👌👌

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 4 หลายเดือนก่อน +2

    Location aithe chala bagundhi brother and ,maku pithala Kura ante chala eastam brother, I love pithala pulusu brother.ramu brother get well soon brother.

  • @ShaikfarhanaBanu
    @ShaikfarhanaBanu 4 หลายเดือนก่อน

    Hi Anna Nenu mi prathi videos ni miss ka kakunda chustanu chala intresting ga bagutai

  • @Divya-fs7te
    @Divya-fs7te 4 หลายเดือนก่อน +2

    Konda polam movie chusinapudu ela jarugutumda anukunanu epudu mi video chuste nijamga elane vumtumdi anipimchimdi super anna reel and real life chusamu👌👏🙏

  • @TribalVloggerAppu-116
    @TribalVloggerAppu-116 4 หลายเดือนก่อน +3

    Super Raju 🎉❤ chala Bagundi ram bava ku thwaraga thaggalani a devini korukontunnanu

  • @shazz2973
    @shazz2973 4 หลายเดือนก่อน +2

    Video chala bagundi bro...Kani Ram bro ler kada adokate lotu undi.....and special ga aa meka pilla bujji bujji ga cute ga undi🥰...

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 4 หลายเดือนก่อน

    Ramu bro ni miss ayyamu,nice vlog ATR team🎉🎉🎉🎉🎉

  • @chandu.802
    @chandu.802 4 หลายเดือนก่อน +1

    Pasuvulu mepadaniki velthe chala thrilling ga vuntundi Aa feeling verelevel lo vuntadi ❤ u ATC team

  • @vimalavimmu1721
    @vimalavimmu1721 4 หลายเดือนก่อน +4

    Super video Raju Gaaru

  • @ChSuresh-ht5kk
    @ChSuresh-ht5kk 4 หลายเดือนก่อน +1

    హాయ్ రాజు మేము కూడా చిన్నప్పుడు ఇలా ఆవులను చాలా వీడియో బాగుంది బాగుంది బాగుంది బాగుంది

  • @rajeswariadatala170
    @rajeswariadatala170 4 หลายเดือนก่อน +3

    Chala bagundi vedio...👌👌

  • @srinuvas6017
    @srinuvas6017 4 หลายเดือนก่อน +5

    Love from karnataka ...in.Raichur. ...❤

  • @jaya522
    @jaya522 4 หลายเดือนก่อน

    Aruku tribute culture video ante Ramu ,Raju, Ganesh must ga vundali appudu baguntundi video chudataniki .. happy speed recovery Ramu ... We are missing Raju Ramu conversation 😊

  • @savaragopikrishna8564
    @savaragopikrishna8564 4 หลายเดือนก่อน

    సీతంపేట గిరిజనా ప్రాంతంలో కూడా ఇలానే వంటలు చేస్తాము బ్రో చాల బాగుంటుంది.Tq

  • @upendernaidu4911
    @upendernaidu4911 4 หลายเดือนก่อน +1

    Video chala chalaa baundi raaju.....peethalu pattadam chala kothagaa undi.... location aite👌👌👌👌👌

  • @rajufarms4065
    @rajufarms4065 4 หลายเดือนก่อน

    రాము బ్రో తొరగా కొ లుకోవాలి🎉 god bless you ramu bro

  • @vedavathyvedam5561
    @vedavathyvedam5561 4 หลายเดือนก่อน +1

    అవి విచ్చుకోకుండా గుండుగా ఉన్నప్పుడు కూర చేసుకుంటే చాలా బాగుంటాయి

  • @sujatha6808
    @sujatha6808 4 หลายเดือนก่อน +2

    Andamyna jevitham beautiful video

  • @BangarunaiduRagolu-bl6sn
    @BangarunaiduRagolu-bl6sn 4 หลายเดือนก่อน +1

    Raju super video.ganesh,laksmana,chinnarav bagunnara.ramu nee arogyam elavundi.

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 4 หลายเดือนก่อน +1

    Nechur entha baagundo cheppa lemu denger kuda kada meeru chaala Dearing people suuuuuuper god bless you all

  • @Biggbosstelugu8bb
    @Biggbosstelugu8bb 4 หลายเดือนก่อน

    Abbba chalacute undhi mekapilla❤

  • @vijayarathnam972
    @vijayarathnam972 4 หลายเดือนก่อน +1

    nice👌 chala bagundhi god bless u bro raamu gaaru twaragaa kolukovalani prardhistunna 🙏🌹💝👍

  • @uttigovardhanakumar4060
    @uttigovardhanakumar4060 4 หลายเดือนก่อน +1

    your lucky guys
    nature is super
    true air ❤❤❤❤

  • @darlinggaming7901
    @darlinggaming7901 4 หลายเดือนก่อน +2

    Nenu 1st nunchi chustunna bro Mee chanel videos chala baguntai

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r หลายเดือนก่อน +1

    Beautiful nature

  • @sundarm2362
    @sundarm2362 4 หลายเดือนก่อน

    రాజు, పశువులకు వెళ్లి,అన్ని వేట చేస్తున్నారు బాగానే ఉంది. మీరు స్టాగ్ బీటిల్ పురుగు నీ ఎప్పుడు వేట చేస్తారు

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 4 หลายเดือนก่อน

    పశువుల కాపు వీడియో చాలా బాగుంది. ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @Janardhan256
    @Janardhan256 4 หลายเดือนก่อน

    ee video choostuntey na chinnappati rojulu gurthochhay bro thankyou raju bro

  • @harithanu6306
    @harithanu6306 4 หลายเดือนก่อน +1

    Chinnarao baava smileki ❤❤❤❤❤❤❤❤❤

  • @shyallinone3396
    @shyallinone3396 4 หลายเดือนก่อน +2

    Raamu lekapothea andaru chala free ga move avuthunnaru...and avariki nachinatlu vallu open ga untunnaru❤

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 4 หลายเดือนก่อน

    Super location Raju Ganesh 👍 ATC Team God bless you all ❤❤❤❤

  • @Chandu457Janni
    @Chandu457Janni 4 หลายเดือนก่อน +1

    Hai .. brothers aa location chala chala bhagundi.👌👌👌🎂

  • @kanurukamesawri5900
    @kanurukamesawri5900 4 หลายเดือนก่อน +4

    హాయ్ రాజు అన్న రాము అన్నా కనపడలేదు ఎక్కడికైనా వెళ్లాడా కనిపించడం లేదు

  • @Joedoe-234
    @Joedoe-234 4 หลายเดือนก่อน

    👌Superb lively experience.... Meeru chala lucky

  • @venukumar7300
    @venukumar7300 4 หลายเดือนก่อน

    Chala bagundi bro chinna nati rojulu gurthuki ochai

  • @MBabu-b8j
    @MBabu-b8j 4 หลายเดือนก่อน +1

    Hi RTC Ela vunnaru video chalabagundhi nature chalabagundhi 😊😊 super 😊👍👌💯 Ramu garu get well soon Be happy 😊😊

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 2 หลายเดือนก่อน +1

    Iam very interesting video

  • @VinodkumarBollamoni
    @VinodkumarBollamoni 4 หลายเดือนก่อน

    మీరు తింటుంటే నాకు ఆకలి వేస్తుంది అన్న

  • @PuchalaVineesha
    @PuchalaVineesha 4 หลายเดือนก่อน

    Get well soon ram bro.snd me video chala chala bagundi.

  • @B.Rajendra-d7q
    @B.Rajendra-d7q 4 หลายเดือนก่อน +1

    Tammudu mee videos ante chala istam❤

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 4 หลายเดือนก่อน

    Super 👌 go dhuli Vela entiki vellaru. Raju, ramu andhuku ravatledu amaendi

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 3 หลายเดือนก่อน

    Raju I will pray for Ramu God will heel him immediately and give him good health ok thank you so much for new and super video Nepali video cooking also thank

  • @bandelaswapna6787
    @bandelaswapna6787 4 หลายเดือนก่อน +1

    Nice video Raju garu 💐 and health jagratha ramu garu 😢take care of your health total team members

  • @kovidinesh4143
    @kovidinesh4143 4 หลายเดือนก่อน +1

    Best nostolgic video. I time travelled to my childhood throughout the video.

  • @JyothiJyothi-c8g
    @JyothiJyothi-c8g 4 หลายเดือนก่อน +1

    Mee videos kosam enthagano eduru choostuntam Raju, akkadi vathavaranam , aa kondalu, kaluvalu entha choosina saripodu. Videos kosam meeru pette efforts ki 🎩 ❤Ramu, Raju , Ganesh & mee team andariki ‘ god bless you’

  • @vanjarangiraju14
    @vanjarangiraju14 4 หลายเดือนก่อน

    పీతలు పట్టే విధానం కొత్తగా ఉంది

  • @ramramesh6526
    @ramramesh6526 4 หลายเดือนก่อน +1

    Nice video bro God bless you Ramesh karnatka Bengaluru India

  • @phanikummar4748
    @phanikummar4748 4 หลายเดือนก่อน

    వీడియో చాలా బాగుంది సూపర్ వీడియో సూపర్ లొకేషన్స్ సూపర్ చాలా బాగుంది

  • @VallaJenardhan
    @VallaJenardhan 4 หลายเดือนก่อน +1

    Anna chalabhgundhi.madhagarakudaadivikitisukoniveltharu.memukuda pithalu tintamu

  • @swapnabhavani7493
    @swapnabhavani7493 4 หลายเดือนก่อน

    Super video Raju garu
    Ramu brother thondharaga kolukovali

  • @PambalaRajini
    @PambalaRajini 4 หลายเดือนก่อน +3

    Hi bro mi videos chala baguntai.....madi Telangana...❤❤❤

  • @shaikchanti6639
    @shaikchanti6639 4 หลายเดือนก่อน

    చాలా బాగుంది. రాజు

  • @teluguvillagecookingchanel
    @teluguvillagecookingchanel 4 หลายเดือนก่อน +4

    I love you content bro

  • @DivyachallaDivya
    @DivyachallaDivya 4 หลายเดือนก่อน

    Hi Raju garu location super andi ramu gariki tondaraga recover avvali ani korukuntunna 😊

  • @krishnachaitanya3533
    @krishnachaitanya3533 4 หลายเดือนก่อน +1

    Maemu borra railway track line munuduku nadakoni vele oka night anta konda meda kurrhunnam without sleeping this was happen so many years ago . Good

  • @creativethoughtsstudio-pg6nv
    @creativethoughtsstudio-pg6nv 4 หลายเดือนก่อน +3

    Get Well Soon Ramu

  • @RajDsp8888-xh2nu
    @RajDsp8888-xh2nu 4 หลายเดือนก่อน

    మీ సాంప్రదాయం బావుంది బ్రదర్స్

  • @muragaamma
    @muragaamma 4 หลายเดือนก่อน

    Hii Raju me ru cheshe prathi video chala baghutai ....lokeshanu. chala baghudhi ...Raju .me video chusthe maku ...move chushinatu......vudi mekapila. Chala baghudhi ....mekapilla peru .....ide ....ide...chalabhaghudhi

  • @srikanthsri7244
    @srikanthsri7244 4 หลายเดือนก่อน +2

    Hi A T C team brothers location view ayite super ga vundhi meeru akkada vundi baga location ni nature ni baga enjoy chestunnaru Maaku nature ni enjoy chese time eppudu vastundho brother 😎😎❤️❤️❤️

  • @niranjan999niru7
    @niranjan999niru7 4 หลายเดือนก่อน

    Meeru chaalaa grat bros mee life super

  • @KrishnaKumari-rg9ox
    @KrishnaKumari-rg9ox 3 หลายเดือนก่อน

    Nice bro. mi videos chala baguntayi .chala natural ga untayi. Miru explain chese vidhanam kuda chala baguntundi.same ma village lane anipistundi chustunte.😊