akkineni never said like that. He has no such nature of proud. it has been become a fashion to criticize Sri Akkineni after his death by everyone usually. Many times akkineni in his career acted different types of characters like Missamma character after Devadasu, dasarabullodu after Dharma Daatha, Preminchi choodu after Vipranarayana etc. you and the analyzer should know that Akkineni one and only the actor has acted in versatile characters. in his career. He never waited for thyagayya role. Such bad position he did not see in his career till his death. The new movie of Akkineni "Prathi Bimbaalu" released after 42 years of its completion ran for 100 days in some centres during the present situation ( now a days) where no super hit movie also has no record of running at least 20 days. please don't criticize Akkineni's personality and his characters here after
ఏమో, ఫ్లాపైతే అవ్వచ్చు, నా వరకు నాకు త్యాగయ్యే కనిపించారు, అది బాపూ గారి గొప్పతనమా, సోమయాజులు గారి గొప్పతనమో, నాగయ్య గారి త్యాగయ్య ఇంకా గొప్పది కావచ్చు ఇంతకీ ఎన్నో భక్తి సినిమాలు చేసిన నాగేశ్వరరావు గారు ఈ సినిమాను చేయకపోవటం నిజంగా బాధాకరమే
సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు. కానీ musical hit అయింది. అంతే కాదు. నాగేశ్వర రావు దాసరి నారాయణ రావు గారితో తీస్తే అంత సులభంగా విజయం సాధిస్తుందా ?? అర్థం లేని ప్రలాపాలు !!!
Rathnam lover
నాగేశ్వరరావు గారు పోషించక పోవడమే మంచిది అయ్యింది. ఆరోజుల్లో చూసేవారు లేరు. తీసిన వాళ్లు ఎలా తీసారో
somayaajulu gaaru poshinchi bale hit ayindani akkineni gaarini vimarshistunnaaru
చక్కటి విశ్లేషణ త్యాగయ్య సినిమా గురించి చెప్పారు బాగుంది. నిజంగా అక్కినేని గారే పోషించి ఉంటే ఎలా ఉండేదో...
నాగయ్య గారి మొదటి స్వంత మూవీ రేణుక వారి భాగ్యలక్ష్మి. గృహలక్ష్మి కాదు.గమనించగలరు.
బాపురమణుల గొప్పతనం, వినయం.. అర్థం అయింది.. బాలమురళి, అక్కినేని ల.. అహంకారంతోపాటుగా..!!
akkineni never said like that. He has no such nature of proud. it has been become a fashion to criticize Sri Akkineni after his death by everyone usually. Many times akkineni in his career acted different types of characters like Missamma character after Devadasu, dasarabullodu after Dharma Daatha, Preminchi choodu after Vipranarayana etc. you and the analyzer should know that Akkineni one and only the actor has acted in versatile characters. in his career. He never waited for thyagayya role. Such bad position he did not see in his career till his death. The new movie of Akkineni "Prathi Bimbaalu" released after 42 years of its completion ran for 100 days in some centres during the present situation ( now a days) where no super hit movie also has no record of running at least 20 days. please don't criticize Akkineni's personality and his characters here after
ఈ న్యూస్ అంతా false, నిజంగా anr serious అయితే, మరి తాగయ్య cinima
Annapurna (anr own) distribution release చేసింది .
అక్కినేని గారి మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు అహంబావులకు గర్వ బోతులకు స్వార్ధపరుల కు పట్టం కడుతున్నారు.
మీరు చెప్పిన దాంట్లో ఎంతో నిజం ఉంది నిర్మాతల మీద దర్శకుల మీద కేకలు వేసేంత సంస్కారహీనుడు కాదు అక్కినేని నాగేశ్వరరావు గారు.
sariggaa cheppaaru. noru moosukoni vunte prathi okkadoo vimarsinchadame akkineni gaarini.
ఎందుకో YT లో channels అన్ని ANR గురించి negative gaa raasthaaru
Dasari narayana Rao garito tyahayya teestanani nageswararao Garu anatam aaschyaryamga vundi.
Somayaajulu garidi bhari vigraham.Nagaiah tho polchi nanduna fail iyyindi
నాగేశ్వర రావు ఏమనుకున్నా త్యాగయ్య ఆయన వేసి ఉంటే బొత్తిగా పనికి రాకుండా పోయేది.
papam vipranarayana, jayabheri, Bhaktha tukaaram vanti roles chesina akkineni gaarini vimarsinchadam sari kaadu. aa mahaa natudu poshinchinanni vibhinnamaina paathralu poshinchadam anithara saadhyam.
@@chittorsukumarreddy4355 Annee rightey. Kaanee appati sthithilo Thyaagayya vesi unte definite gaa peli poyedi. Adi sari iyna tharunam kaadu. Aayanake nammakam ledu. Appudu etla pogarugaa Daasari Naarayana Rao tho hutaa hutigaa theesi parestaanu ani ahamkaaram tho anakoodadu. Daasari gaari darsakatvam lo Thyaagayya !! okkasari alochinchandi.
@@swaminathakrishnapingale2695 akkineni gaaru alaa maatlaadi untaarani meerenduku anukuntunnaaru ? ee vishleshakuniki bale thelusaa ! cheppandi.
🙏🙏🙏
ఏమో, ఫ్లాపైతే అవ్వచ్చు, నా వరకు నాకు త్యాగయ్యే కనిపించారు, అది బాపూ గారి గొప్పతనమా, సోమయాజులు గారి గొప్పతనమో, నాగయ్య గారి త్యాగయ్య ఇంకా గొప్పది కావచ్చు
ఇంతకీ ఎన్నో భక్తి సినిమాలు చేసిన నాగేశ్వరరావు గారు ఈ సినిమాను చేయకపోవటం నిజంగా బాధాకరమే
సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు. కానీ musical hit అయింది. అంతే కాదు. నాగేశ్వర రావు దాసరి నారాయణ రావు గారితో తీస్తే అంత సులభంగా విజయం సాధిస్తుందా ?? అర్థం లేని ప్రలాపాలు !!!
Nageswararao garu tho tesivunte inthakanna success ayundedi. Somayajulu asalu bagaledu.
@@gopalakrishnamacharyulugom8934 Nageswara Rao goppa natudu kaavachchu. Kaanee appati paristhithullo success ayi undedi kaadu. Suregaa. Anduke aayana time gap kosam choosaaru. Anthe kaadu, alaanti cinemaa ki Dasari gaaru prayojanam ledu.
పోటీగా నాగయ్య గారి త్యాగయ్య సినిమాను కావాలని విడుదల చేశారు.అందు వల్లే కొత్తగా తీసిన త్యాగయ్య ఫ్లాప్ అయింది.
@@swaminathakrishnapingale2695 Nageswararao garu ani address cheyyakapovatamlone kanabadutondi, duraabhimanam mariyu Ahankaramu. Dasari proyojanam undoledo, meerela chebutaru?
TYAGAYA AANTA NAGAYA GARA
A.n.r.lucky
Movie.flop