Ntr, Krishna ... Sankranti Box Office fight.. Very Intersting

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 94

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 16 ชั่วโมงที่ผ่านมา +11

    ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ గారి మధ్య పోటా పోటీ వున్నప్పటికి ఆరోగ్యకరమైన వాతావరణం వుండేది. ఇద్దరికీ ఇద్దరే సర్ ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు ఎన్నటికీ సర్ ❤

  • @rajashekhar2212
    @rajashekhar2212 11 ชั่วโมงที่ผ่านมา +3

    గుడ్ ఎనాలిసిస్ సార్ 👍

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 19 ชั่วโมงที่ผ่านมา +15

    చాలా మంచి సమాచారం చెప్పారు 👌 NTR గారు కురుక్షేత్రం యుద్ధ సన్నివేశాలు హైదరాబాద్ సైనిక్ పురి లో నిర్మించారు. కృష్ణ గారు రాజస్థాన్ వెళ్ళారు. ఫోటోగ్రఫీ టెక్నికల్ గా కురుక్షేత్రం లో బాగుంది.‌ కురుక్షేత్రం లో ఘంటసాల గారి భగవద్గీత వాడుకున్నారు.‌

  • @prassadprassad8686
    @prassadprassad8686 14 ชั่วโมงที่ผ่านมา +7

    కురుక్షేత్రం హిట్ దానవీరశూరకర్ణ సూపర్ హిట్

  • @SrisatyasaiTraders
    @SrisatyasaiTraders 13 ชั่วโมงที่ผ่านมา +5

    ఎన్టీఆర్ అద్భుతమైన నటన ఈ సినిమా రాజమండ్రి అశోక థియేటర్లో వాల్ పోస్ట్ వేసినప్పుడు నా వయసు 16 సంవత్సరాలు ఈ సినిమాని నేను ఇంచుమించుగా వంద రోజుల వరకు చూస్తూనే ఉన్నాను ఇప్పుడు నా వయసు 61 సంవత్సరం 💐🙏

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 19 ชั่วโมงที่ผ่านมา +8

    daring ,dashing hero....super star krishna.

  • @nanajireddy3933
    @nanajireddy3933 13 ชั่วโมงที่ผ่านมา +4

    Dashing and Dynamic star Super Star KRISHNA

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 17 ชั่วโมงที่ผ่านมา +7

    1974 ,year daring ,dashing hero.krishna as alluri sitharama raju collect 2 crores 50 lachs.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 17 ชั่วโมงที่ผ่านมา +7

    1978year august lo simhabaludu, only 50 days in apsara a.c. but, krishna simhagarjana direct 56 days in rama talkies on shift 100 days.

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 15 ชั่วโมงที่ผ่านมา +5

    MA HERO MASS DARING & DASING EVERGREEN SUPERSTAR KRISHNA GARU GREAT HERO IN TOLLYWOOD INDUSTRY

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 17 ชั่วโมงที่ผ่านมา +6

    super star " devudu chesina manushulu " also collect 1 crore.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 17 ชั่วโมงที่ผ่านมา +6

    1972 year collect 1 crore 60 lacks super star krishna "pandanti kapuram"

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 11 ชั่วโมงที่ผ่านมา +2

    karnataka lo kurukshethram movie ni 1977 lo super hit chesinanduku... krishna fans tharupuna thanks.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 18 ชั่วโมงที่ผ่านมา +6

    bihar,delhi,west bengal,maharastra, gujrath 100 days run krishna ...kurukshethra.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 11 ชั่วโมงที่ผ่านมา +2

    okka banglore city lone 10 theatres lo continued ga 70 days varaku pradarsinchabadina theatre yajamanyam variki special thanks.

  • @sk2250
    @sk2250 11 ชั่วโมงที่ผ่านมา +2

    Aa అగ్ర నటులు కి అంత confidence ఉంటే, కృష్ణ కురుక్షేత్రం, Devdas తీసినప్పుడు ఎందుకు పోటీ గా feel అయ్యారు.....Pictures hit or flop కాదు, TFI lo కృష్ణ entry తో dictatorship తగ్గింది...

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 12 ชั่วโมงที่ผ่านมา +2

    ee ..prapanchamlo devudulantimanishi..
    super star krishna.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 11 ชั่วโมงที่ผ่านมา +2

    94 years of telugu film industry lo kanchu kagada petti vethikithe kanipinche oke oka manchi hero..... one and only hero krishna.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 17 ชั่วโมงที่ผ่านมา +4

    1976 year collect hero krishna padipantalu film 1 crore 75 lachs.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 12 ชั่วโมงที่ผ่านมา +2

    ee..vishwamlo... oke oka " maha manishi" hero krishna.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 19 ชั่วโมงที่ผ่านมา +6

    kurukshethram run 70 days in 8 centres in banglore.movieland run100 days banglore on shift 175 days.

    • @pavankumarparuchuri1540
      @pavankumarparuchuri1540 17 ชั่วโมงที่ผ่านมา +1

      Ha ha ... KURUKSHETHRAM FLOP Sir
      KRISHNA - SOBHANBABU - KRISHNAMRAJU - CHANDRAMOHAN laanti TOP HEROES chesinaa koodaa FLOP ayyindhi Sir.

    • @dasarishankar-j4t
      @dasarishankar-j4t 17 ชั่วโมงที่ผ่านมา +2

      kurukshethram budget 40 lacks but, collect 75 lacks in andhra pradesh.

    • @dasarishankar-j4t
      @dasarishankar-j4t 17 ชั่วโมงที่ผ่านมา +2

      alagaithe 1981 may lo released bhogimantalu direct 100 days in vinoda theatre.vijayawada,but, n.t.r.a.nr multi starer satyam shivam63 days only in durga kalamandir in may month.vijayawada.

    • @VK.Babu1
      @VK.Babu1 15 ชั่วโมงที่ผ่านมา +1

      @@dasarishankar-j4t👌👌👌

    • @dasarishankar-j4t
      @dasarishankar-j4t 14 ชั่วโมงที่ผ่านมา +1

      94 years of telugu film industry peruki mundhu hero ani pilichindi oke okka natudini ah natudu hero krishna. gudachari 116 nunchi krishna ni hero krishna ani pilusthunnaru.krishna hero of the heros

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 11 ชั่วโมงที่ผ่านมา +2

    banglore king krishna only in 1977.year.

  • @cvsrkprasad4510
    @cvsrkprasad4510 19 ชั่วโมงที่ผ่านมา +4

    Story paramga technical paramga kani natinatula vishayam lo gani kurukshetram chala bagundi

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 18 ชั่วโมงที่ผ่านมา +5

    1976, released padipantalu also collect 2 crores.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 11 ชั่วโมงที่ผ่านมา +2

    kurukshethram 100 days ki collect in a.p. 75 lakhs.

  • @s.k.r5141
    @s.k.r5141 13 ชั่วโมงที่ผ่านมา +2

    Super star jindhabadh

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 12 ชั่วโมงที่ผ่านมา +2

    kurukshethram mummatiki... hit .

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 18 ชั่วโมงที่ผ่านมา +5

    1 st week 4 lacks 22 thousand collect...krishna kurukshethram.

    • @vishnuvardhanaraosabbineni6697
      @vishnuvardhanaraosabbineni6697 ชั่วโมงที่ผ่านมา

      స్వ కుచ మర్దనం తగ్గించుకుంటే మంచిది.నీ అభిమానాన్ని అందరి అభిప్రాయాలు పై రుద్దకు. నట సార్వభౌముని కి సాహసవంతుడికి మధ్య పోరులో డీవీఎస్ కర్ణ కు తెలుగు ప్రేక్షకులు జేజేలు పలికారు. నీ వితండ వాదాన్ని పక్కనపెట్టి ప్రతిభను గుర్తిస్తే అదిసద్విమర్శ.

  • @chandrasekharpabbuleti5402
    @chandrasekharpabbuleti5402 14 ชั่วโมงที่ผ่านมา +2

    NTR great actor director.

  • @SankarPilli-j4n
    @SankarPilli-j4n 12 ชั่วโมงที่ผ่านมา +2

    Kurukshetramu hit cinema

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 12 ชั่วโมงที่ผ่านมา +1

    banglore city... dana veera sura karna run only 19 days .but, krishna gari kurukshethram 100 days in movieland a.c.on shifts 175 days another 10 centres 70 days run .one and only super star krishna kurukshethram. repeat run 56 days in banglore.again 3 rd time also 60 days krishna kurukshethram.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 17 ชั่วโมงที่ผ่านมา +3

    actually ,krishna devadasu flop movie .ekkada 100 days adaledhu. 50 days only run in vijayawada. but, kurukshethram pan india movie .but, 100 days run in only hyderabad ,vijayawada..only hit movie in andhra pradesh. but, bihar, west bengal, u.p.,delhi.haryana and karnataka states lo 175 days (still record)

  • @bikshapatibikshapati6320
    @bikshapatibikshapati6320 14 ชั่วโมงที่ผ่านมา +3

    అందుకె డెరింగ్ డ్యాసింగ్ డైనమీక్ ప్రజానటుడు నటశెఖర్ సూపర్.స్టార్.క్రష్ణ

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 18 ชั่วโมงที่ผ่านมา +2

    dasarabullodu,premnagar,pandantikapuram,devuduchesinamanushulu,allurisitharamaraju also collect 1 crore above

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 17 ชั่วโมงที่ผ่านมา +3

    reply satish. danaveerasurakarna super hit. but, daring hero krishna kurukshethram only hit in andhra pradesh.but, nort india, karnataka super hit...kurukshethram.

  • @rajakasiviswanatham6256
    @rajakasiviswanatham6256 ชั่วโมงที่ผ่านมา

    Dashing and daring hero super star Krishna

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 18 ชั่วโมงที่ผ่านมา +2

    1 st day collect,4 lacks and 1 st week 22 lacks india record kurukshethram.

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 18 ชั่วโมงที่ผ่านมา +4

    కారణజన్ముడు 🙏ఆత్మబంధువు 🙏🙏అన్న గారు 🙏🙏🙏

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 11 ชั่วโมงที่ผ่านมา +1

    kurukshethram 50 days ki collect 57 lacks.

  • @1947-n7u
    @1947-n7u 11 ชั่วโมงที่ผ่านมา

    కొద్దిగా చరిత్రకు కథకు తేడాగా ఉన్నా ఎన్టీఆర్ రామాయణ భారతాల్నిప్రజలకు , దగ్గరిగా తీసుకు వెళ్లారు.. శ్రీ రాముడు,శ్రీ కృష్ణుడు,వెంకటేశ్వర స్వామి,శంకరుడు ,శంకరా చార్య లాంటి పాత్రలు మాత్రమే చేసారు

  • @sureshbabu5873
    @sureshbabu5873 13 ชั่วโมงที่ผ่านมา

    Ornaments in DVS KARNA attractive whereas in kurukshetram as like in Dramas, besides,NTR has churned the Mithology.

  • @sudarsanamgolla98
    @sudarsanamgolla98 15 ชั่วโมงที่ผ่านมา +5

    రామారావు గారు నిర్మించిన చిత్రం సూపర్ హిట్.. కురుక్షేత్రం కేవలం రామారావు మీదపోటీపడిఫైలుఅయారు.అలాగేదేవదాసు.అసూయతోచేసినవివిజయంపొందలేవు

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 18 ชั่วโมงที่ผ่านมา +1

    1971, year collect 1 crore 75 lacks collect...a.n.r. " dasarabullodu".

  • @radhamaravajhala1929
    @radhamaravajhala1929 13 ชั่วโมงที่ผ่านมา

    Hero Krishna G balupu ki parakashta Kurukshetram & Devadas movies. Telugu audience gave correct verdict on these two movies and said he is no way comparable to these two legends.

  • @akkvja
    @akkvja 9 ชั่วโมงที่ผ่านมา

    NTR.......to be continued

  • @Zxy2035
    @Zxy2035 12 ชั่วโมงที่ผ่านมา +2

    DVS కర్ణ కేవలం 10 లక్షలు తో ఎన్టీఆర్ తీశారు టెక్నికల్ గా బాగోదు కానీ ఎన్టీఆర్ తన ఆద్భుత మైన నటన డైరెక్షన్ ప్రతిభతో సింగిల్ హ్యాండ్ తో సూపర్ డూపర్ హిట్ చేసాడు మరియు ఇండియా లోనే ఎక్కువ నిడివి గల సినిమా గా మరియు ఫస్ట్ రిలీస్ లోను మల్ల రిపీట్ రన్ లో కూడా కోటి రూపాయలు వసూలు చేసిన ఎకైక సినిమా గా నేటికీ రికార్డు ఈ రికార్డు శాశ్వతం ఎవ్వరు కొట్టే అవకాశమే లేదు తెలుగు లో కోటి రూపాయలు వసూలు చేసిన రెండో సినిమా గాసంచలనం సృష్టించింది

  • @akkvja
    @akkvja 9 ชั่วโมงที่ผ่านมา

    Guess,super star krishna garu teached lessons to Mahesh, how to deal 😊

  • @Jvrao-y9f
    @Jvrao-y9f 15 ชั่วโมงที่ผ่านมา +4

    తెలుగు చలన చిత్ర కురుక్షేత్రంలో దుర్యోధనుడికి ప్రతి రూపమైన నటరత్న ఎన్టీఆరుతో నటశేఖర కృష్ణ పాండవమధ్యముడిగా తలబడి పరాజయం పాలైన కురుక్షేత్రం చిత్రంలో శ్రీ కృష్ణుడిగా శోభన్ బాబు నటన విసుగెత్తి ఉంచింది , శ్రీ కృష్ణుడిగా శోభన్ కంటే రామకృష్ణ చాలా చాలా బాగుంటాడు , ఏదిఏమైనా పౌరాణిక చిత్రాల్లో విశ్వవిఖ్యాత నటసౌర్వభౌముడైన అన్న ఎన్టీఆరుతో పౌరాణిక సినిమాల కురుక్షేత్రంలో నటశేఖర కృష్ణ గారు యుద్ధం చేయడం నిజంగా నటశేఖర కృష్ణ గారి డాషింగ్ డేరింగ్ నేచరుకి నిదర్శనం 💐💐💐💐

    • @bikshapatibikshapati6320
      @bikshapatibikshapati6320 14 ชั่วโมงที่ผ่านมา +2

      కావాలని బదనాం చేస్తుర్రు కురుక్షేత్రం సుపర్ సినిమా బెంగుళ్ళూరులొ 200రొజులుఅడింది

    • @Jvrao-y9f
      @Jvrao-y9f ชั่วโมงที่ผ่านมา

      @@bikshapatibikshapati6320తెలుగు చలన చిత్రసీమలో ఎన్టీఆర్ , ఏయన్నారులకు ధీటుగా పౌరాణిక మైనా , చారిత్రాత్మక మైనా , విషాద గాధైనా నటించి నిలబడి విజయం సాధించిన ఏకైక సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ మాత్రమే

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 10 ชั่วโมงที่ผ่านมา

    Krishna gaaru devadasu kurukhetramu teesi chetulu kalchukunnaru

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 12 ชั่วโมงที่ผ่านมา +1

    hit ki flop ki difference theliyani dhurabhimanulu kavalane... 1977 nundi ..kurukshethram flop ani propaganda chesthunnaru.kurukshethram ultimately hit movie.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 19 ชั่วโมงที่ผ่านมา +4

    hyderabad,vijayawada run 100 days ...kurukshethram.

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 17 ชั่วโมงที่ผ่านมา

    His movie is a strong opposition to NTR movie. Heis a sporstive to his defeated to his movie NTR movie karna.

  • @Zxy2035
    @Zxy2035 12 ชั่วโมงที่ผ่านมา +1

    1978 simhabaludu safe project and commmmercial success and maximum centers ntr simhabaludu50 days and 2centets 100 days with shifts but simhaghrjana krishna and giri babu both are hetos and simhaghrjana only one center 5o days only and cinima is flop and simhabaludu super musical hit

  • @PrakashPrakash-w5e
    @PrakashPrakash-w5e 2 ชั่วโมงที่ผ่านมา

    Jai jai jai N.T.R

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 10 ชั่วโมงที่ผ่านมา

    Krishna gaaru natudu Ntr gaaru mahanatudu

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 17 ชั่วโมงที่ผ่านมา +1

    1971, year collect 1 crore a.n
    r. " premnagar.movie.

  • @CricketContent-h5d
    @CricketContent-h5d 10 ชั่วโมงที่ผ่านมา

    That. Sankranthi year d. V.. S. Karma. Biggest. Block. Buster. At the. Same. Year. Adaviramudu. South. Li. Need biggest. Industry. Hit. At. Again block budget. 1077. Lo big blockbusteres ntr. Giving Krishna gari. Movie kurukshtram. Utterflop. Ayyendi. Kavalante. Krishna. Fans. No. Adaganndu. O k. Summer and. Dussera. Ki. Yamagola is

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 10 ชั่วโมงที่ผ่านมา

    Krishna gaarikee Mahanatudu Ntr gaarikee poti yemity Ntr gaarimundu Krishna gaaru pasivadu

  • @PNB2489
    @PNB2489 11 ชั่วโมงที่ผ่านมา

    NTR kavalane Kurukshetram movie ni debba tiyyadanike hadavididga tisi vadiladu.

  • @venkannababutatini8367
    @venkannababutatini8367 12 ชั่วโมงที่ผ่านมา +1

    ఎన్టీఆర్ గ్రేట్

  • @Zxy2035
    @Zxy2035 12 ชั่วโมงที่ผ่านมา +1

    తెలుగు లో మొదటి కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా లవకుశ రెండోది DVS కర్ణ మూడోది ఆడవిరాముడు 3 కోట్లు నాలుగో సినిమా యామగోలా ఇది ఎన్టీఆర్ స్టామినా

  • @gvsatish424
    @gvsatish424 18 ชั่วโมงที่ผ่านมา +4

    కృష్ణ ఫాన్స్ ఈ రోజు కి కురుక్షేత్రం flop అంటే ఒప్పుకోరు ఎక్కోడో పీకేసింది అంటారు అలా అని వీడియో లో ఎక్కడ mention చేయలేదు 1973 lo😁దెసోదరకులు సినిమా విషయం లో నిర్మాత కి మహరధి కి గొడవ జరిగి మహారాధి బయట కు వచ్చేసాడు అప్పటి నుంచి కృష్ణ పంచన చేరి కృష్ణ మూవీస్ ki స్క్రిప్ట్ లు రాసేవాడు అందులో భాగమే కృష్ణ కురుక్షేత్రం తీయడానికి ప్రయత్నం ASR ఆంజనేయులు తో కలసి మొదలు పెట్టాడు ఎన్టీఆర్ వద్దని చెప్పిన, ఇది నాది కాదని చెప్పాడు, ఒకసారి ఇంటర్వ్యూ లో మహరధి స్వయంగా చెప్పాడు మొత్తం కురుక్షేత్రం యూనిట్ అంతా ఒక త్రాసులో ఎన్టీఆర్ ఒక్కడు ఒక త్రాసులో పెడితే ఆ యూనిట్ అంతా out, dvs కర్ణ 4-07ని " నీడివి ఈ సినిమా 2nd show అయ్యేసరికి తెల్లవారు జాము అయ్యేది కురుక్షేత్రం టెక్నికల్ గా రిచ్ గా తీసిన అది ఎవరు పట్టించు కోలేదు dvs కర్ణ lp రికార్డ్స్ అమ్మకం లో సంచలనం creat చేసింది, లవకుశ తరువాత 1cr కలెక్ట్ చేసిన మూవీ ఇదే అంతకు ముందు ఏ మూవీ లేదు ఉన్నాడంటే అది fake

  • @pandyarajkumar-ie5cd
    @pandyarajkumar-ie5cd 16 ชั่วโมงที่ผ่านมา +2

    KURUKSHETHRAM SUPER
    DVSK WASTE MOVIE

  • @gvsatish424
    @gvsatish424 17 ชั่วโมงที่ผ่านมา +1

    కురుక్షేత్రం మూవీ లో కృష్ణ, శోభన్ బాబు, నాగభూషణం, కైకల సత్యనారాయణ, జమున, చంద్ర మోహన్ వీళ్లంతా నటన లో ఫెయిల్, కొన్ని సన్నివేశల్లో వీళ్ళని చూస్తే జనం నవ్వు కొనేవారు

    • @srinivasswaroop5423
      @srinivasswaroop5423 15 ชั่วโมงที่ผ่านมา +2

      Neevu Noru Muyi Ra Vadava
      Ma Hero Krishna Super Action

    • @bikshapatibikshapati6320
      @bikshapatibikshapati6320 14 ชั่วโมงที่ผ่านมา

      తప్పు వాలనటన సుపర్ గ్రెట్

    • @radhamaravajhala1929
      @radhamaravajhala1929 13 ชั่วโมงที่ผ่านมา

      @@srinivasswaroop5423 Telugu audience already gave verdict on their action. 😂

    • @gvsatish424
      @gvsatish424 12 ชั่วโมงที่ผ่านมา

      సోషల్ మూవీ కి మైతోలజీ కి తేడా ఉంటుంది కృష్ణ అప్పట్లో డైలాగ్ చెబుతుంటే and శోభన్ బాబు యుద్ధ సన్నివేశల్లో డైలాగ్స్ జనం నవ్వు కొనేవారు అప్పట్లో ఉన్న వారిని అడిగితే చెబుతారు

    • @gvsatish424
      @gvsatish424 12 ชั่วโมงที่ผ่านมา

      ​@@srinivasswaroop5423ఒరే వెధవన్నర వెధవ కృష్ణ గురించి ఎక్కువ హుహించు కోకు అప్పట్లో జనం అడిగేతే చెబుతారు ఒకేసారి అడుగు

  • @CricketContent-h5d
    @CricketContent-h5d 10 ชั่วโมงที่ผ่านมา

    Or E Baby a years. Lo. Ntr 3 block budget of 3. Festivals sankranthi. D v s karma. Summer. Adaviramudu. Daussera. Ki. Yamagola. Inka. Bangalore. Ki. Kurukshetram. 70. Days. 10. Centres ani. Solku. Enduky. Okkati. Telusuko. Telugu lo. Hit. Ayethe verse. State. Hit. Avvuddi. Teluguvlo. Flo ayethe. Migliba. States. Lo. 14. Days. Kuda. Run. Avvadu. Kurujhestramn. Shift. Mrda. Media shift. 5. Centres adindu. Direct. Run. Okka. Centres. Kuda. Lrdhuu d.v.s. karba. Vangolore. Lo. Relresa. Acvakedhu. Ok. Na. 22Weeks. Tarvarha. Rwlese. Ayye 5 Centres Lo. Apoatiki. Kuruksetram. Movie. Same. Ante Ap. Bangalore. Re ayenappati ki kutujshtram. Movie anni. Centers. Li. Lepeshi. Shifts. Ki. Velli. Run. Chesasaru. Charitra. Telusu k. N.t.r. ki. Piti. Enti. lease ayyendi d.v.v karba .19 days tarcatha. Release aytea 2. Centres Ki 50. Days. Run ayyendhi. D.v.s karba. Relese

  • @SaanviGadiraju-q8u
    @SaanviGadiraju-q8u 17 ชั่วโมงที่ผ่านมา +1

    అసలు కృష్ణ హిరొ ఎల అయినా డొ తెలెదు

    • @radhamaravajhala1929
      @radhamaravajhala1929 13 ชั่วโมงที่ผ่านมา

      I too have same doubt brother.

    • @gvsatish424
      @gvsatish424 48 นาทีที่ผ่านมา

      నాకు అదే డౌట్ bro

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 13 ชั่วโมงที่ผ่านมา

    కురుక్షేత్రం సినిమా దర్శకత్వం విషయంలో దర్శకుని పేరు మాత్రమే వాడుకున్నారు కానీ ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వకుండా dummy గా చేసిన ఫలితమే ఆ చిత్ర పరాజయానికి ప్రధాన కారణం అని అప్పట్లో talk వినబడేది ! అది ఎంతవరకు నిజమో తెలియదు.

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 17 ชั่วโมงที่ผ่านมา

    రాజమండ్రి వీరభద్ర (శివజ్యోతి ) లో కురు క్షేత్రం చిత్రం 18 రోజులు అడింది

  • @MITV-e9d
    @MITV-e9d 15 ชั่วโมงที่ผ่านมา

    పౌరాణికాలు లో NTR తో కష్టమే. కురుక్షేత్రం పేలవంగా అట్ట ముక్కల సెట్టింగ్ లు, రథాలు etc... పైగా కృతక నటన

  • @hariprasadd383
    @hariprasadd383 9 ชั่วโมงที่ผ่านมา

    లెజెండ్ తో పోటీ పడటం హాస్యాస్పదమే..

  • @hariprasadd383
    @hariprasadd383 9 ชั่วโมงที่ผ่านมา

    కురుక్షేత్రం తో మద్దకుడిసిపోయి నష్టాలు తెచ్చుకొని అప్పుల పాలు అయ్యాడు బెండు అప్పారావు

  • @hariprasadd383
    @hariprasadd383 9 ชั่วโมงที่ผ่านมา

    అప్పట్లో కృష్ణ నిక్ నేమ్ బెండు అప్పారావు 😂😂😂