నాగ ఫణి మన కోహినూరు మణి, ఘనా పాటి, వారికెవరు సాటి. ఈ పృథ్వి పై ఆయనకు సమకాలికులుగా వుండడం మన పూర్వజన్మ సుకృతం. 🙏 సరస్వతి ప్రియపుత్రుడు, యుగపురుషుడు. ఈ సమీక్షకు సంపాదకీయం వహించిన కొప్పరపు కవుల మనుమడు మాశర్మ గారికి కృతజ్ఞతలు.🙏
ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది నండూరి రామ కృష్ణమాచార్య గారి తో పరిచయం వారితో 10 సం అనుభవం గుర్తుకు వచ్చింది ఇప్పుడు అర్థం అయింది మంత్రులు ఉన్నత అధికారులు పరిచయం కేవలం నేను చదివే పద్యాలే మీ పరిచయం కూడా పద్యాలే కదా ! మంచి కార్యక్రమం నాకు పంపారు సంతోషం అయ్యగారి వెంకట రామయ్య
ఈ మహా సహస్రావధాని కి "అవధాన సహస్ర ఫణి" అన్న బిరుదు 'కర్ణుని కవచ కుండలముల వోలె' సహజంగానే ఒప్పారు ననుటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనుట నిర్వివాదాంశం. నిజంగా ఈ మహా సహస్రావధాని మహా సరస్వతీ కంఠాభరణం లోని చింతామణి.
నాగ ఫణి శర్మ గారు దాదాపు 20 సంవత్సరాల క్రింద అమెరికాలో కాలిఫోర్నియాలో ప్రోగ్రాంకి వెళ్ళి అక్కడ ఒక ఇల్లాలిని ఆమె ఇంట్లోనే చీరలాగి ఏదోచేయబోతే ఆ ఇంటి దంపతులు కేసు పేట్టేరు. వెంటనే అప్పడికప్పుడు సిలికాన్ ఆంధ్రా / తానా వాళ్ళు ఇండియా పంపించి తప్పించారు. ఆ తరువాత 20 ఏళ్ళలో ఆయన అమెరికా వెళ్ళలేదు, అరెస్టు అవుతాడని. ఇదే నిదర్శనం.
అవధాన సరస్వతీ... మాడుగుల వారికి శతకోటి వందనాలు...🙏🙏🙏
నాగ ఫణి మన కోహినూరు మణి, ఘనా పాటి, వారికెవరు సాటి. ఈ పృథ్వి పై ఆయనకు సమకాలికులుగా వుండడం మన పూర్వజన్మ సుకృతం. 🙏
సరస్వతి ప్రియపుత్రుడు, యుగపురుషుడు. ఈ సమీక్షకు సంపాదకీయం వహించిన కొప్పరపు కవుల మనుమడు మాశర్మ గారికి కృతజ్ఞతలు.🙏
శాస్త్రి " గారు మీ కామెంట్ బహు చక్కగా వుంది.. 🙏🙏
మాడుగుల " వారు సరస్వతీ పుత్రులు.. 🙏🙏🙏
అవధానం వింటిని. హావభావములు కంటిని 🙏🏻
Thanks!
Sharma gari కంఠం కూడా ఒక భూషణం. నిద్ర పోతున్న వాడిని జాగృత పరచే ఈ కంఠం🙏
ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది నండూరి రామ కృష్ణమాచార్య గారి తో పరిచయం వారితో 10 సం అనుభవం గుర్తుకు వచ్చింది ఇప్పుడు అర్థం అయింది మంత్రులు ఉన్నత అధికారులు పరిచయం కేవలం నేను చదివే పద్యాలే మీ పరిచయం కూడా పద్యాలే కదా ! మంచి కార్యక్రమం నాకు పంపారు సంతోషం
అయ్యగారి వెంకట రామయ్య
వద్దిపర్తి పద్మాకర్ గురువు గారిని ఇంటర్వ్యు చేయండి pls
Such interviews should be made more and more ,and shown in public places
ఈ మహా సహస్రావధాని కి "అవధాన సహస్ర ఫణి" అన్న బిరుదు 'కర్ణుని కవచ కుండలముల వోలె' సహజంగానే ఒప్పారు ననుటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనుట నిర్వివాదాంశం. నిజంగా ఈ మహా సహస్రావధాని మహా సరస్వతీ కంఠాభరణం లోని చింతామణి.
మీకు శతకోటి వందనాలు గురువు గారు 🙏
Telugu bhashaku mee sevaku namassulu.
💐శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ💐
Chala chakkati progm. Tq
🙏🙈
మండపేట పోదాము, వస్తావా చిలకా దత్తపది పూరణ అపూర్వప్రతిభాసంపత్తిని ప్రకటిస్తోంది. నమో నమః.
😊
HARIOHM. TRUELY DELIGHTED. MayShri Durga bless. US
😊
🎉శ్రవణానానందం🎉
ఓం శివాయ గురవే నమః! ❤అభినందనలు అవధానిగారికి! మా శర్మగారికి! స్వర్ణోత్సవము సందర్భంగా.. ఇంటర్వ్యూ.. నేటితరం నకు.. సంగీత, సాహిత్య సదోష్టి! హరి ఓం!.
మీ.. శంకర ప్రియ.,
Seems to be humble person
No
Chaala bagundi guruvugaariki namaskaram
నాగ ఫణి శర్మ గారు దాదాపు 20 సంవత్సరాల క్రింద అమెరికాలో కాలిఫోర్నియాలో ప్రోగ్రాంకి వెళ్ళి అక్కడ ఒక ఇల్లాలిని ఆమె ఇంట్లోనే చీరలాగి ఏదోచేయబోతే ఆ ఇంటి దంపతులు కేసు పేట్టేరు.
వెంటనే అప్పడికప్పుడు సిలికాన్ ఆంధ్రా / తానా వాళ్ళు ఇండియా పంపించి తప్పించారు.
ఆ తరువాత 20 ఏళ్ళలో ఆయన అమెరికా వెళ్ళలేదు, అరెస్టు అవుతాడని. ఇదే నిదర్శనం.
😊😊🙏
Jai gurudeva Jai gurudeva Jai gurudeva
Sri matre namaha!
🙏👣🌹🙏
🙏🙏🙏🙏
🎉
Vaddiparthi varini interview cheyandi
Idi maa adrushtam
Nagaphani sahasraphanamandali tho virajillavale.
Aadyamtam rasavantham
😊😊
Saraswati putrulu
Swati kiranam mammuti patra eyandhenanata nijamena
🙏🙏🙏🙏