ముగ్గురు ప్రతిభామూర్తుల పద్యనీరాజనం | మేడసాని మాడుగుల గరికిపాటి | Medasani | Madugula | Garikipati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น •

  • @raovenkatesh397
    @raovenkatesh397 2 ปีที่แล้ว +19

    గరికపాటి...మీకు సాటి ఎవరూ లేరు. శతకోటి నమస్కారములు.

  • @subramanyamp3999
    @subramanyamp3999 3 ปีที่แล้ว +25

    మాడుగుల వారి రాగంతో కూడిన అవధానం అమోఘం. అవధానం అనే ఏకైక కళను కలగడం తెలుగుభాషకి గొప్ప వరం. అవధాన త్రిమూర్తులకు తెలుగువారు దాసోహం. ధన్యవాదములు 🙏🙏🙏

    • @akshayk5109
      @akshayk5109 3 ปีที่แล้ว

      Vadu pakka 420 RAPE Case undi vani meeda

  • @yadagirireddyp7378
    @yadagirireddyp7378 3 ปีที่แล้ว +18

    🙏🌱🥀Madugula Nagaphani Sharma Medasani Mohan and Garikipati Narasimha Rao Garlu Oke Vedika Panchukovadam Aa Saraswathi Amma Aadesham!.🥀🌱🙏

  • @munikrishnaiah.n6701
    @munikrishnaiah.n6701 5 ปีที่แล้ว +21

    మహానుభావులందరికి శిరస్సువంచి నమస్కారములు.మీ వల్ల తెలుగుభాష తేజస్సు సుగంధ సుమధురం ఔతున్నది.

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 4 ปีที่แล้ว +34

    ప్రథమం గా ఈ ఛానల్ నిర్వాహకులకు శ త సహస్ర ధన్యవాదాలు🙏మూడేళ్ల క్రితం గుంటూరు లో జరిగిన ఈ అద్భుత కార్యక్రమం లో నేను స్వయం గ పాల్గొన్న అనుభూతి నీ ఈ రోజు నేను అనుభవిస్తున్నాను.గరికపాటి వారు చెప్పునట్టు కొప్పరపు వారి రోజుల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లో లేక పోవడం మన దురదృష్టం అయినా..మనం అదృష్టవంతులం.. ఈ కాలంలో కూడా ఆ మహా కవుల సాహితీ వైభవాన్ని ఆస్వాదిస్తున్నాను

  • @KonthamBikshapathi
    @KonthamBikshapathi 29 วันที่ผ่านมา

    It is fortunate to hear such beautiful Sammelanam🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 4 ปีที่แล้ว +8

    ముఖ్యం గా నిర్వాహకులు బాలచంద్రుని కి, మాచిరాజు శర్మ గారికి🙏🙏 ఇది ఒక గొప్ప కార్యక్రమం..సాధారణం గా నాకు తెలిసిన మేరకు ఇటువంటి కార్యక్రమాలు గోదావరి జిల్లాలో జరిగే అలవాటు.పలనాటి సీమ లో జరగడం విశేషం
    👍🙏👏💐

    • @aryasisters427
      @aryasisters427 4 ปีที่แล้ว

      check this th-cam.com/video/FJOm_q9wIao/w-d-xo.html

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 4 ปีที่แล้ว +57

    వీరి వల్ల మన తెలుగు భాష పరిడవిల్లుతున్నది. మహానుభావులు పది కాలాలు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ప్రార్థిస్తున్నాను. అవధాన పితామహులు కొప్పరపు కవులు మరియు తిరుపతి వేంకట కవులు యొక్క ప్రాభవాన్ని నిలిపారు.

    • @rammohanvangala785
      @rammohanvangala785 2 ปีที่แล้ว

      Ppl
      Of
      O

    • @sriramsharma5775
      @sriramsharma5775 2 ปีที่แล้ว +1

      9a%.

    • @vrkmurthy8662
      @vrkmurthy8662 2 ปีที่แล้ว

      These three sweet. Telugu poets. be wished. To live long to spray their riches of our Telugu literature, not only among our two. States, but also over the rest our country

    • @badeannshika5000
      @badeannshika5000 2 ปีที่แล้ว

      Q

    • @badeannshika5000
      @badeannshika5000 2 ปีที่แล้ว

      W q

  • @kanakadrisastryb2298
    @kanakadrisastryb2298 9 หลายเดือนก่อน +4

    సరస్వతీ పుత్ర త్రయానికి పాదాభివందనములు

  • @raghunaththotapalli9979
    @raghunaththotapalli9979 4 ปีที่แล้ว +19

    మహానుభావులు అవధాని త్రయం గార్లకు సాస్తంగప్రనామములు, అలాగే గుంటూరు కొప్పరపు కవల ఫౌండేషన్ వారికి అభినందనలు

  • @shivakumarbairi856
    @shivakumarbairi856 2 หลายเดือนก่อน

    ఘనాపాటీలకే
    ఘనాపాటి ..
    సాహిత్యాంశుపు సాహసం..
    గరికిపాటి నరసింహారావు గారు.
    గరికిపాటి నరసింహారావు గారి భాషణం కు.. అమోఘమైన, అధ్భుతమైన అను పదాలను మించి యున్న పదాలనే వెతకాలి మనం.
    ఈ యుగపు సాహిత్య సౌందర్య ఆవేశపు జగతి జాగృతి కొరకు మాటలు ఈటెలు వేసె భాషణంపు యుగకర్త. యుగంధరుడు.
    అనర్గళంగా
    మాట్లాడే ఇలాంటి సాహసవంతుడు
    ఇలలో లేడు ఇక రాడు..
    ఈ మహానుభావుడు లాంటి
    మహానుభావుడుని మనం
    భవిష్యత్తులో ని తరాల వారు చూస్తారు అంటే నాకు ఖచ్చితంగా అనుమానమే
    అంటే
    గరికిపాటి నరసింహారావు గారు లాంటి వారు
    నభూతో నభవిష్యతి.
    మన కాలం లో మనం చూడగలుట, ఆయన భాషణ వినగలుగుట మన భాగ్యం,మన అదృష్టం,మన పుణ్య ఫలం.
    అతను అతనే
    ఆయనకు ఆయనే సాటి
    సాటి ఎవరూ లేరు
    ఆయనను..
    సామాన్య మానవుడు అంటే
    మాత్రం నేను భరించలేను.
    తనకు తాను మాత్రం
    నేను సామాన్యుడనే
    యని అంటారు.
    ఆయన పాండిత్య సౌందర్యం, ఆవేశం దైవీదత్తం..
    ఎంత కృషి చేసెనో ...
    శరపరంపర వలె
    ఆయన నుండి వెలువడే
    మాటల తూటాలను చూడగా..
    గ్రంధోపాసన చేసిన
    కృషీవలుడు
    ఋషీవలుడు,
    ఇంకా ఉన్నతంగా చెప్పడానికి పదాలు దొరకడం లేదు...
    ఆ సమయస్ఫూర్తి ని ఇప్పటి కంప్యూటర్లు కొలుస్తాయో లేదో నాకు సందేహమే.

  • @jaibharat7038
    @jaibharat7038 4 ปีที่แล้ว +5

    కొప్పరపుకవీశ్వరౌ తిరుపతి కవీశ్వరౌ |
    బ్రహ్మణశ్ఛ చతుర్ముఖాః రూపైః ప్రతిభాశాలినః||

  • @pvkrchannel9361
    @pvkrchannel9361 4 ปีที่แล้ว +4

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలనిపించే ఈ ప్రతిభామూర్తుల పద్యనీరాజనం కమనీయం మహనీయుడు అవధానులకు శతసహస్రాధిక పాదాభివందనాలు

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 4 ปีที่แล้ว +4

    ఒక్కసారి అవకాశం వస్తె వారి పాదములకు నా శిరస్సు తాకించి నమస్కరించి..నా జన్మ నీ ధన్యం చేసుకోవాలని ఉంది. ఆ తల్లి కరునిస్తునదని అనుకుంటున్నా

    • @govindareddymalapati4052
      @govindareddymalapati4052 3 ปีที่แล้ว

      నా జీవితములో మొదటి సారిగా మాడడుగుల వారి పాదముల కు సాగిలపడితిని. తదిమ ఇద్దరికి మొక్క గలనా .. ఏమో ...

  • @prathaplic4421
    @prathaplic4421 4 ปีที่แล้ว +39

    ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో తెలియదు కాని ముగ్గురు సరస్వతి పుత్రులను ఒక్క చోట చేరడం వారికి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 3 หลายเดือนก่อน +1

    మేడసాని వారి మేటి
    శాబ్దిక శక్తి
    మాడుగుల వినూత్న
    మంత్ర శక్తి
    గరికి పాటి విజయ గర్వ
    మందస్మితము
    ఏలు గాక మమ్ము
    శ్రీలు గురియ!
    -కుంచకూరి బుచ్చిలింగం.

  • @adithyaabbayikoppada9450
    @adithyaabbayikoppada9450 3 ปีที่แล้ว +5

    Wonderful and memorable kavi sammelanam witnessed through video
    Superb and marvelous. It is great opportunity to witness such a wonderful program.
    Its God Grace.

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 4 ปีที่แล้ว +10

    గుంటూరు సాహితీ ప్రియులకు ధన్యవాదాలు చెప్పాలి.. సభా మందిరం నిండుగా ఉన్నందుకు.👍

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 4 ปีที่แล้ว +81

    తిరుపతి లడ్డు,మాడుగుల హల్వా, కాకినాడ కాజా.. వీటి తీపి రుచి ఏమని చెప్పగలం,, ఈ ముగ్గురు మహా పురుషులకు🙏🙏

    • @srinivaskandala1617
      @srinivaskandala1617 4 ปีที่แล้ว +11

      పాండితీ ప్రకర్ష కు,వ్యక్తిత్వ లోపాలకు ముడి పెట్టడం విజ్ఞుల లక్షణం కాదు అని నా అభిప్రాయం. శ్రీ శ్రీ విషయం చూసుకుంటే..అంతటి గొప్ప మహా కవి కూడా స్మోకింగ్,డ్రింకింగ్ ఇంకా ఇతర వ్యసన పరుడని చాలా మందికి తెలిసిన విషయం.సదరు వ్యసనాల వల్ల ఆయన ప్రతిభ తక్కువ చేయబడలేదు కదా..చంద్రుని లో నల్ల మచ్చ ఉందని పున్నమి వెన్నెల ను ఆస్వాదించడం మనేస్తామా?

    • @gorantlasarveswararao7981
      @gorantlasarveswararao7981 2 ปีที่แล้ว +1

      @@srinivaskandala1617 ఇది గరికపాటి వారి వాదన

    • @prasadsistla8008
      @prasadsistla8008 ปีที่แล้ว

      @@srinivaskandala1617 p

    • @perepavenkateswarlu1647
      @perepavenkateswarlu1647 ปีที่แล้ว +1

      ​🎉🎉🎉

    • @perepavenkateswarlu1647
      @perepavenkateswarlu1647 ปีที่แล้ว

      Kkopparapu maha kavula dowhitrulaina sree sharmagarki, vari adbhuta vagjhari vinadam.
      Vagdeyvi rama gowri sadrusamaina vedikapynunna sarswateeputrulanu darsinchadam adrustam.
      🎉🎉🎉🎉🎉.

  • @NagaGurunathaSarmaMadugula
    @NagaGurunathaSarmaMadugula 3 ปีที่แล้ว +5

    ఇదొక అద్భుతమైన సమావేశం.. పూర్వం ఇలా జరిగేవి అని వినేవాళ్ళము. ఈకాలంలో ఇంతటి మహానుభావులు ఒకే వేదికపై ఉండడం గొప్ప ఆవిష్కరణ. సాహిత్యం ఎప్పుడూ సమాజహితం కోసమే.. ఇటువంటి కార్యక్రమాలు సాహిత్యానికి,భాషాభివృద్ధికి తోడ్పడతాయి.

  • @hariprasad7768
    @hariprasad7768 2 หลายเดือนก่อน

    🙏🙏🙏
    ఆశవు ఆగగానే చేయి నరకమని చెప్పడం ద్వారా వారి ప్రతిభ మీద వారికి గల నమ్మకం, వారు దాని మీద ఎంత తపస్సు చేస్తారో అర్ధమౌతుంది. అంతటి ప్రతిభవంతుల గురించి తెలుసుకోవడం నా అదృష్టం గా బావిస్తున్నాను గురువుగారు🙏🙏🙏

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 3 ปีที่แล้ว +5

    మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది మన గురువు గార్లు ఒక 25🌅 సంవత్సరాలు వెనుకకు తిరిగి మననం చేసుకుంటే హృదయ పరితాపం శివ పార్వతుల సౌందర్య లహరే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏

  • @subrahmanyamdoddi8897
    @subrahmanyamdoddi8897 3 หลายเดือนก่อน

    తెలుగు భాషా నిఘంటువులు మూడూ ఒకే వేదిక పైన ఆవిష్కృతం అయిన అద్భుతసందర్భం మువ్వూరు మేరు నగదీరులకు నాసహస్రాభివనదనాలు.

  • @balabala1638
    @balabala1638 3 ปีที่แล้ว +12

    ఎందరో మహానుభావులు అందరికీ వందన ములు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yvr655
    @yvr655 ปีที่แล้ว

    మేమూ కదా ధన్యులం గువుగార్ల అందరి ప్రసంగాలు/ఆధ్యాత్మిక అమృతవాహిని ఉపన్యాసాలు వినే అవకాశం/అదృష్టం/భాగ్యం కలిగింది మాకు మా జన్మ దన్యమయింది. మరొక్క సారి గురువులందరికీ పాదభి వందనాలు. 🌹🌷🌺🙏

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 5 หลายเดือนก่อน +1

    Thirupati Venkata kavula Kopparapu kavulanu gurinchi Telugu Bhashabhimanulaku ee vedika meeda parichayamu MAA Sarma gariki Dhanyawadamulu .The programme which was taken place seven years ago , now presented for us now.. Thanks a lot.

  • @cnsswany4114
    @cnsswany4114 4 ปีที่แล้ว +10

    Excellent. Thanks to all the organisers and associated with the function. Great Stars in the Telugu Literature with their marvellous memory in rendering telugu with poems. I wish the Organisers to conduct many more literary functions.

  • @sssss3502
    @sssss3502 3 ปีที่แล้ว +5

    These kind of events should happen frequently....atleast every month....they are gods🙏🙏🙏 and we are blessed

    • @shashikanth5505
      @shashikanth5505 2 ปีที่แล้ว

      Vallani prathee nela ibbandi pettakudadu bhaya. Manam valla la bhasha pai pattu saadhinchaali

  • @GNRGoud-wz1fr
    @GNRGoud-wz1fr 2 ปีที่แล้ว +1

    ముగ్గురూ సరస్వతీ పుత్రులే... కలి ప్రభావంతో వైరం తప్పదు... అయితే అటువంటి వేమీ లేవని ఈ అద్భుతమైన కలయిక వేదికపై వినగా తెలిసింది. ఈ కలయికచేయాలని వచ్చిన ఆలోచన అద్భుతః

  • @YelluSunjeevareddy
    @YelluSunjeevareddy 4 หลายเดือนก่อน

    త్రిమూర్తులను మాకు కలిపి కనువిందు చేసిన మీ చరణాలకు మరియు మీకు శతాబ్ది వందనాలు

  • @karunakaran2062
    @karunakaran2062 4 ปีที่แล้ว +1

    Mee padyalu vintunte anandamtho kallalo neellu tirugutunnayi sahoo telugu kavulu

  • @CSwamy-sy4ls
    @CSwamy-sy4ls 3 หลายเดือนก่อน

    ఎందరో మహానుభావులు అందరికి నా వందనాలు

  • @varanasivenkatesha4354
    @varanasivenkatesha4354 4 ปีที่แล้ว +13

    మాడుగుల గురువు గారి ప్రతీ పద్యము మంత్ర స్వరూపం

  • @బొడ్డురామకృష్ణారావు

    🌻🌻మేడసాని🌻🌻🍎🍎మాడుగుల 🍎🍎🍏🍏గరికిపాటి🍏🍏మొహనారాగాల🍅నాగఫణి వైభవాల🍅నారసింహ లీలలు🍎🍊🍊🌷🌷మన మనసులుకు మధుర అనుభూతులు 🌷🌷🍊🍊

    • @narasimharaosankarayogi4911
      @narasimharaosankarayogi4911 5 ปีที่แล้ว

      d
      బొడ్డు రామ కృష్ణారావు zzzz.

    • @नमामिनव्यभारतीम्
      @नमामिनव्यभारतीम् 5 ปีที่แล้ว +1

      అద్భుతం

    • @botchajaganmohan3671
      @botchajaganmohan3671 4 ปีที่แล้ว

      🤘💞✌️✌️👍👍

    • @Malgudi62
      @Malgudi62 4 ปีที่แล้ว

      నేటి రాజకీయాలకు అద్దం పట్టేటువంటి రచన ఏనిమల్ ఫార్మ్ (జార్జ్ ఆర్వెల్) కు నాటక రూపం
      ఏనిమల్ ఫార్మ్ నాటకం: th-cam.com/play/PLIsjNls4-Z-R2n4TPG8aYHQAZf3aw4vW4.html

  • @seetharamkusumba
    @seetharamkusumba 4 ปีที่แล้ว +8

    Great educational programme on Telugu classical literature by three wonderful poets, Medasani, Madugula and Garikapaty, in Telugu language and literature, such programs are frequently needed to cultivate interest in the present generation

  • @NageswararaoChimata
    @NageswararaoChimata 3 หลายเดือนก่อน

    మహానుభావులు అందరికీ వందనాలు మీ రాక ఆనందదాయకం

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 2 ปีที่แล้ว +12

    "శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు అల శ్రీనాథ మహాకవికి సాటి వచ్చు."-😁👏👏👏👍🙏😁

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 2 ปีที่แล้ว +5

    శర్మ గారూ!మీ పద్య నీరాజనం అత్యద్భుతము.పుంభావ సరస్వతీ మూర్తులు మీరు.మీకు అభివందనములు.🙏🙏🙏🙏🙏

  • @ChrisJones-us2sb
    @ChrisJones-us2sb ปีที่แล้ว

    Sarma Gariki intha vidya undhi ani naku teledu. Edo koni interviews chusanu. But his speech is really great.

  • @ramuchinni3525
    @ramuchinni3525 2 ปีที่แล้ว +1

    Garikapati gari matalu ever green

  • @manduvaprasadrao5391
    @manduvaprasadrao5391 9 หลายเดือนก่อน

    ఈ అవధానులు ఎంత అద్భుతంగా రాసిన
    అది పండితులకు మాత్రమే అర్ధ మవుతుంది
    సినిమా పాటలు జానపద పాటల పామరులనలరించు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 4 ปีที่แล้ว +6

    Ma Garikapati Guruji tharuvathe evarina 🥰👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐🥰🥰💐💐💐💐💐

  • @ConfusedMusicalInstrumen-gh3ic
    @ConfusedMusicalInstrumen-gh3ic 3 หลายเดือนก่อน

    Nagaphani sarmagaru saakshat saraswati devi maku ichhina prasadam meeru.

  • @Onejunction
    @Onejunction 6 ปีที่แล้ว +38

    can't judge their wisdom but can praise them .... Great to have ........... these legends........

  • @sekharchandu8972
    @sekharchandu8972 5 ปีที่แล้ว +6

    సూపర్ సార్ గరికి పాటి,మరియు మిగతా సహస్రఆవదానులు కు ధన్యవాదాలు

  • @sivakguntur
    @sivakguntur 3 ปีที่แล้ว

    Garikapatigaruuuu.. Mee MUGGURU. MUGGUREEEE,,!,, ! ANUMANAMaaaa!! VANDANALU.

  • @subhadraputrevu4129
    @subhadraputrevu4129 4 ปีที่แล้ว +10

    . ముగ్గురు మహానుభావులు మీకు పాదాభి వందనాలు

  • @drkkrish
    @drkkrish 5 ปีที่แล้ว +33

    Very very great people who are still carrying the legacy of Telugu literature and passing to present and future generations.

  • @vasudevareddykonki527
    @vasudevareddykonki527 3 ปีที่แล้ว +2

    Saraswati Brahma.Saraswati Vishnu.Saraswati Maheswara Namo Namah,This is NABHOOTO NABHAVISHYATI,Thank you the managers,

  • @satyanarayanamoravineni4207
    @satyanarayanamoravineni4207 4 ปีที่แล้ว +4

    Really fantastic program,felt utmost happy to listen their pravachan

  • @mjkcreationsctr8974
    @mjkcreationsctr8974 4 หลายเดือนก่อน

    Hats off to guntur people to organise this program we cannot see three saraswati putras in one stage

  • @natarajuyellapu2205
    @natarajuyellapu2205 5 ปีที่แล้ว +26

    Super Sir Long live దెేవ బాష. గరికపాటి మీరు ఆమోఘ౦ 🙏

    • @surendranag1878
      @surendranag1878 5 ปีที่แล้ว +1

      ngsu

    • @Malgudi62
      @Malgudi62 4 ปีที่แล้ว

      నేటి రాజకీయాలకు అద్దం పట్టేటువంటి రచన ఏనిమల్ ఫార్మ్ (జార్జ్ ఆర్వెల్) కు నాటక రూపం
      ఏనిమల్ ఫార్మ్ నాటకం: th-cam.com/play/PLIsjNls4-Z-R2n4TPG8aYHQAZf3aw4vW4.html

    • @nellipudinageswararao902
      @nellipudinageswararao902 3 ปีที่แล้ว

      త్రీమూర్తీ త్రయం ‌ గరికీపాటి .మేడసానీ‌ మోడుగుల .కెవరికెవరీ సాటీ ఎందున ఎంపి క ఎవరికెరుక నాగేశ్వరరావు నెల్లిపూడి

  • @ramaraoseethmaraju286
    @ramaraoseethmaraju286 2 ปีที่แล้ว

    A very great combination, compiled the best possible way. Happy

  • @venkateshdameruppula5004
    @venkateshdameruppula5004 3 ปีที่แล้ว +6

    Garikapati gaari journey in avadhanam is a inpsiration to many people

  • @chandranaidu8193
    @chandranaidu8193 4 ปีที่แล้ว +6

    This is the golden era of Telugu poetry

  • @cuddapahadhisheshachakrapa5911
    @cuddapahadhisheshachakrapa5911 3 ปีที่แล้ว +1

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.

  • @kiranmayeev72
    @kiranmayeev72 5 ปีที่แล้ว +43

    అభినవ నవ కవితా ఝరి ! అమృత సుధాలహరి ! ఓలలాడించే పద్య లీలా మాధురి ! 👏

  • @manuvittam
    @manuvittam 3 ปีที่แล้ว +1

    Telugu bhashanu eelanti karyakramalatho abhivrudhi cheddam 🙏🙏

  • @phanibabuivaturi7689
    @phanibabuivaturi7689 5 ปีที่แล้ว +8

    Mindblowing! My humble pranams to all!

  • @durganeel4360
    @durganeel4360 3 ปีที่แล้ว

    Saraswathi putrulaku poojuyulaku hrudaya pooravaka namaskaram lu telugu vari mariyu ma janma dhanyamyenadi and thank you sir

  • @ramaraoseethmaraju286
    @ramaraoseethmaraju286 2 ปีที่แล้ว

    A very nice process of explaining the need of AVADHANAM.

  • @devassk1618
    @devassk1618 3 ปีที่แล้ว

    Dhanyavaadamulu muguru Saraswathi Murthulaku. Naa vinnaoam emitante KOPOARAOU Kavula oka cinema teeste Mana Telugu sodarulu mariyu Vidyarthulu kuudaa pre ranakaluhuthundandi. Dayachesi prayathninchandi.

    • @devassk1618
      @devassk1618 3 ปีที่แล้ว

      Nirvahakulakuu Dhanyavaadamulu.

    • @devassk1618
      @devassk1618 3 ปีที่แล้ว

      Sabhasaraswathiki Namassumamulu

  • @srinivasachary8496
    @srinivasachary8496 4 ปีที่แล้ว +7

    మహాద్భుతం🙏🙏

  • @gks-cf8kr
    @gks-cf8kr 4 ปีที่แล้ว

    Ento Adrushtham vuntene , veeri avadhanam choodagaligamu.Pratyakshamuga choodaleka poyinanduku badhaga vunna, we are very lucky to see in youtube. Thank you very much.

  • @poet5085
    @poet5085 4 ปีที่แล้ว +1

    Shrusti veyga meda stithi raaga phani laya adbhutha dhaarana pati gariki paati. Meeku meeray saati. Meeru vaariki anujulu aa amogha prathibha aashukavithaavadhaana Kopparapu sodara kavulaa grajulakun. Chennojwala Ramulu. CHERA. Pl see R You tube for full poem.

  • @SubramanyamTv-mu2rr
    @SubramanyamTv-mu2rr 5 หลายเดือนก่อน

    Excellent super sir ❤❤❤

  • @vinjamuribhavannarayanakal9692
    @vinjamuribhavannarayanakal9692 5 ปีที่แล้ว +31

    మహా సరస్వతులకు సాష్ఠాంగప్రణామాలు.

  • @machinehumor6492
    @machinehumor6492 ปีที่แล้ว +1

    1:03:03 Madugula garu

  • @arunaannavarapu8208
    @arunaannavarapu8208 3 ปีที่แล้ว

    Adbhutham ee karyakram live chuse mahadbhaagyam dakkindi naaku kooda 🙏🙏🙏thank you for sharing this sir🙏🙏🙏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 ปีที่แล้ว

    Very nice nabuto nabhavishyati🎉🎉🎉🎉🎉

  • @bujjibalu5045
    @bujjibalu5045 4 ปีที่แล้ว +2

    గురు బ్రహ్మ
    గురు విష్ణు
    గురు దేవో మహేశ్వరః

  • @Sujatha-tj2up
    @Sujatha-tj2up ปีที่แล้ว

    Dhanyosmi..thrimurthulaku vandhanamulu 🙏🙏🙏🙏🙏

  • @jayosthutv1983
    @jayosthutv1983 ปีที่แล้ว

    ఇది కదా అద్భుతం

  • @mohanmohankumar9682
    @mohanmohankumar9682 4 ปีที่แล้ว +1

    Garikapati garu miru super sir

  • @vivananimatons4954
    @vivananimatons4954 ปีที่แล้ว

    Adbhutam asamanyam amogham varnanateetamyna apurva bhahavadprasadootpanditya vybhvma

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 2 ปีที่แล้ว

    అవధానవిద్యా ప్రతిభా మూర్తి త్రయమునకు అభివందనమందార సుమ మాలలు.🙏👏👏👏🙏

  • @murthyn.s8094
    @murthyn.s8094 7 ปีที่แล้ว +20

    Sri గురుభ్యోనమః, ఇలాంటి ప్రవచనాలు ఇంకా జరగాలని ఆసిస్తూ

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 ปีที่แล้ว

    Garikapati speeches are interesting and humorous

  • @eugenegnanaiah6800
    @eugenegnanaiah6800 7 ปีที่แล้ว +10

    Long live Telugu language. very good performance of our Telugu kavulakiBig Namaskaramulu..

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 ปีที่แล้ว

    1989 అనుకుంటా... ఉగాది నాడు దూరదర్శన్ లో మేడసాని వారి అష్టావధానం ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఆ రోజుల్లో అందరి ఇళల్లో దాదాపు బ్లాక్ & వైట్ టివి లు వుండేవి. ప్రైవేట్ ఛానెల్స్ లేవు. ఆంధ్ర దేశం అంతా ఆ ప్రత్యక్ష ప్రసారం చూసి చాలా ఆనందించారు... అప్పటి నుంచి సామాన్య ప్రజలకు కూడా అవధానం మీద చక్కటి అవగాహన కలిగింది.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 5 ปีที่แล้ว +5

    అనిర్వచనీయ సాహితీ సమ్మేళనం. న భూతో, న భవిష్యతి అన్నట్లుగా సాగింది. "మేమొక త్రివేణీ సంగమం"... అందువల్ల "మేమాగ"ము. మే-మా-గ = మేడసాని + మాడుగుల + గరికిపాటి. ఈ మువ్వురికి సాష్టాంగ ప్రణామాలు. స్ఫూర్తికారకులైన అద్వితీయ కొప్పరపు సోదరులకు అనేకానేక నమోవాకాలు. నిర్వాహకులకూ, కొప్పరపు వంశీకులకూ కృతజ్ఞతాధారలు. ప్రత్యక్షంగా ఈ సభను వీక్షించగలిగిన గుంటూరు పౌరులు ఎంతో అదృష్టవంతులు. ఇటువంటి సృజనాత్మక, అర్థవంత సాహితీ సమావేశాలు ఎన్నెన్నో జరిగి తెలుగు భాషను, తెలుగు సాహితీ సంపదను, భారతీయ సంస్కృతిని, తద్వారా జాతీయ సమగ్రతను, విశ్వమానవీయతను పరిపుష్టం చేయాలనీ, చేస్తాయనీ మనసారా కోరుకొంటూ... ఉప్పలూరి ఆత్రేయ శర్మ.

  • @suryateja2272
    @suryateja2272 5 ปีที่แล้ว +54

    ప్రపంచంలో అత్యంత కమ్మని, అందమైన విలువైనది మన తెలుగు భాష. కాపాడుకుందాం.

  • @SivaprasadPeruru
    @SivaprasadPeruru หลายเดือนก่อน

    విన్నపము:: తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో కూడా రావణబ్రహ్మ వాహనము పై శివుని ఊరేగింపు జరుగుతుంది.

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 7 ปีที่แล้ว +21

    Long live Telugu language.! We are proud of the three Avadhans. Telugu People can never forget this kind of meetings.I salute the organisers.

    • @1377sv
      @1377sv 5 ปีที่แล้ว +1

      correct ga chepparu Sir

    • @sugunamahankali4894
      @sugunamahankali4894 5 ปีที่แล้ว +1

      I can only repeat what has already been said by Shri Koneru Gangadharao Garu. My capacity is much limited.

    • @Malgudi62
      @Malgudi62 4 ปีที่แล้ว

      నేటి రాజకీయాలకు అద్దం పట్టేటువంటి రచన ఏనిమల్ ఫార్మ్ (జార్జ్ ఆర్వెల్) కు నాటక రూపం
      ఏనిమల్ ఫార్మ్ నాటకం: th-cam.com/play/PLIsjNls4-Z-R2n4TPG8aYHQAZf3aw4vW4.html

    • @aryasisters427
      @aryasisters427 4 ปีที่แล้ว

      check this th-cam.com/video/FJOm_q9wIao/w-d-xo.html

  • @venkatrama6423
    @venkatrama6423 10 หลายเดือนก่อน

    అవధాన సరస్వతీ పుత్రులకు వందనాలు

  • @vadisettyramarao2540
    @vadisettyramarao2540 4 ปีที่แล้ว

    Garikapati gariki Naa padhabhivandhanalu. Meeru pandithulake kadhu, pamarulaku kuda paramathma swarupulu ! Dhanyosmi !

  • @sssss3502
    @sssss3502 3 ปีที่แล้ว

    Medasani mohan garu namaskaram....meelanti vaariki cheppe arhatha vundo ledo theliyadu.....meeru mohana bottu pettukovatam marchipoinattunnaru🙏🙏🙏

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 3 หลายเดือนก่อน

    ఇలాంటి కార్యక్రమాలే సనాతన ధర్మాన్ని పెంచటానికి దోహదం. వీరికి ఇంకా వున్న అవధానులను ముందుతరాలకు కాపాడుకోవాలి.

  • @lakishmiprasad6434
    @lakishmiprasad6434 3 ปีที่แล้ว +1

    This is showing that the Telugu is still living here. It is a proud to all Telugu speaking people.

    • @nagabhushanam1308
      @nagabhushanam1308 2 ปีที่แล้ว

      మహా అద్భుతమైన ఈ త్రి మూర్థులకు నమస్కారం నమస్కారం నమస్కారం నమస్కారం నమస్కారం 🙏🙏🙏🙏🙏

  • @rkrmantena6183
    @rkrmantena6183 4 หลายเดือนก่อน

    Avadhana trmurtulku namassumanjalulu.

  • @venugopaltadimeti767
    @venugopaltadimeti767 5 ปีที่แล้ว +13

    ఆంధ్రులుగా,మీకు సమకాలీనులుగా మేమంతా ఉన్నాం అనుకున్న భావం మాకు ఎంతో గర్వంగా ఉంది

    • @motamarrivinod3650
      @motamarrivinod3650 5 ปีที่แล้ว +1

      సమకాలీనత అంటే వారుజీవించినకాలంలో మనంకూడావుండటం మాత్రమేకాదు.మనంకూడా ఎంతోకొంతవారి విద్యలో భాగంపంచుకొనే అర్హతకలిగివుండటం. దానికెంతోపెట్టిపుట్టివుండాలనుకొంటున్నాను. అటువంటివారిదర్శనమే మనపూర్వజన్మసుకృతం.

    • @Malgudi62
      @Malgudi62 4 ปีที่แล้ว

      నేటి రాజకీయాలకు అద్దం పట్టేటువంటి రచన ఏనిమల్ ఫార్మ్ (జార్జ్ ఆర్వెల్) కు నాటక రూపం
      ఏనిమల్ ఫార్మ్ నాటకం: th-cam.com/play/PLIsjNls4-Z-R2n4TPG8aYHQAZf3aw4vW4.html

  • @ylpathiservoylpathiservo
    @ylpathiservoylpathiservo 5 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు ఈ వీడియో అప్ లోడ్ చేసినందుకు.

  • @user-yz7jj3mi3v
    @user-yz7jj3mi3v 7 ปีที่แล้ว +34

    Madgula you're mind-blowing sir

  • @sasanapurivigneswararao5439
    @sasanapurivigneswararao5439 9 หลายเดือนก่อน +1

    వద్దూ మాడుగుల వారే..

    • @Tsanjanna-r2m
      @Tsanjanna-r2m 3 หลายเดือนก่อน

      Marvaless. Excellent

  • @lakshmitata5036
    @lakshmitata5036 9 หลายเดือนก่อน +1

    Apurva sammelanam kanula panduga🙏🙏🙏

  • @srilakshmiperumalla1943
    @srilakshmiperumalla1943 5 หลายเดือนก่อน

    V v super

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 ปีที่แล้ว +1

    Thank you sir exlent sir nabhootho na bhavishyathi

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 5 ปีที่แล้ว +3

    మహా అద్భుతం.

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 ปีที่แล้ว

    Organijers ki dhanyavadalu🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramanamurthyparimi6199
    @ramanamurthyparimi6199 4 ปีที่แล้ว

    These thrimurthulu to bring one stage is very good effort and all three are saraswati putrulu in the avadhanam. Your fecilitation is good