సర్వోన్నతుడా నీవే నాకు | Bro. Yessanna garu & Satish Kumar garu | Calvary Temple | India
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
- Please watch: • 13th October Evening D... -~-
Welcome to Calvary Media Official TH-cam channel. For more inspirational messages:
Subscribe to our TH-cam channel @ bit.ly/2vPgGhy
Visit Our official website : bit.ly/2wsuQaw
Like us @calvarymedia.in
Tweet us @pastorsatish
For Gujarati Sermons : bit.ly/2gt80eW
For Marathi Sermons : bit.ly/2gobICO
For Oriya Sermons : bit.ly/2wWSuio
For Assamese Sermons : bit.ly/2vP2XHI
For Hindi Sermons : bit.ly/2eJYekP
For Kannada Sermons : bit.ly/2euqTNX
For Bangla Sermons : bit.ly/2wWTnYb
Vandhanalu ayyagaru
సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥
2. నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥
3. నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥
ఎసన్న గారి పాట మీరు పడినందుదకు మీకు ధన్యవాదాలు
Sar song right please
పల్లవి : సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము
ఎవ్వరులేరు - నాకు ఇలలో
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా
1.నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో
వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు
॥ సర్వో ॥
2.నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు
సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు
॥ సర్వో ॥
3.నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు
విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు
॥ సర్వో ॥
Super song annaya
యేసయ్య సర్వోన్నాతుడా
సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥
నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥
నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో
Halelluya sthotram
Thanks God bless
Prise the lord
Yesanna gariki krupa,aaradhana, rendu padhalu ante estam . Naku sarvonathuda ane song estam. Satish kumar garu paduthunte vinasompugaa vundhi. Endhuku ante pastors ke pastors padadhu kadha. Kani sathishkumar garu andharu okkate ane baavam tho Untaru .glory to god
Tq so much god for giving this wonderful song.. నిరాశలో ఉన్న ప్రతి ఓక్కరు e song vennapudu manchi ఆదరణ లబిస్తుంది.. ఈ లోకములో నిజమైన ఆనందం ఆదరణ మీ వలనే మాకు కలుగుతుంది తండ్రి..
Ayyagaru Shalom
SHALOM❤
Super song e pata naki chala vorupuni echidhi
Parishudhullu yesanna garu padina paata meeru padaru Hosanna and Sholom
Gfs
Yesanna gari name raasaru thanks brother
Wonderful music 🎶..Awesome 🎶🎵👌❤♥💕🎶
ప్రైజలడ్అనృ
నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఈ సాంగ్
I know Im pretty off topic but does anybody know a good site to watch newly released movies online?
@Alfonso Maurice Flixportal :)
@Jeremy Jaziel thank you, I signed up and it seems to work =) Appreciate it !!
@Alfonso Maurice Glad I could help :D
T q nice song Amen
Shalom అయ్యగారు....
Shalom
Yes
Amen Sthootram Prabhuva Lookha Rakshakuda Sthootram Prabhuva Vandanamulu. Satish Ayyagaru
Nice song
దేవునికి మహిమా గనతా కలుగును గాక. ఆమేన్.
ఆమేన్
షాలొమ్ అన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెను ఆమెను ఆమెను ఆమెను
దేవునికి నిరంతరం మహిమ కలుగును గాక
Very nice song brother👏👏👏👌👌
Thank you so much 🤝🤝🤝
Glory to God🙏🙏🙏
Goppa paricharyya chesinaaru brother yesannagaru.naa mattukytee bratukuta kreestee chavuayetee naku labhamu annattugaa.
E pata yennisarlu vinna malli malli vinalanipinche pata amen
Devuniyandu bayabakthulu nerpe vidamu padinanduku vandanalu annaiah
Hosanna...THANK you...Glory to God...
I LOVE SO MUCH JESUS
I like this song
E song yesanna garu paadithene. Super
సతీష్ అన్న మరియు సునీల్ బ్రదర్ కి నా యొక నిండు వందనాలు చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది
సతీష్ అన్న నా పేరు చేయండి ఈ పాట నాకు చాలా ఇష్టం అన్నయ్య నా పేరు జేమ్స్
🙏🙏🙏
Favourite song 👌🎉
Nice worship father and son
Dhevuni mundhu evuru nilabadaleru
Super song song is heart taching
Vandanalu sir
Praise the Lord brother s and sister s
Glory to God
Mana paricharyanu devudu inka inka divinchunugaka amen
గ్రేట్ సాంగ్
Halleluiah...Praise the Lord ayyagaru...
నా జీవిత మార్పునకు చాల సహయపడ్డారు
Very good song praising the lord
Exlent songs hosanna ministries
One of the Exalent spiritual song by Bro.YESANNA garu
Praise the Lord
Very good song
This song gives more spiritual strength
Shalom brother and sister 🙏🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪⛪⛪
Shalom ayyagaru
Superb song....❤️❤️❤️
Thank you bro Satish Kumar Garu thank you jesjus
Thank you jesus
It is a very spiritual song for every Christian especially for those who are in the depression
Praise the Lord it is heart touching song
prise the Lord
❤
Calvary temple lo songs chala baga untai.devunike mahima
Dhevunike mahima ghanatha prabhavamu
I love jesus
పాస్టర్ !
ఈ పాట లో,నిజం గా ఆదరణ, ఆనందం లభించింది ! నాకు ,మరియు నా కుటుంబములో, thank you God ,jesus ! Amen
song is exalent
i Love my JESUS
Super Jesus song
Ma tatha fevret song
Amen Jesus AMEN
my lovely song
I love this song
Yesanna songs the best in Telugu gospel songs
Amen
Shalom brothers and sisters
Na fauraite song nenu kuda avaru leru ani anukunnappudu e song guruthuku vasthundi thank you Jesus and yesanna 🙏🙏🙏🙏🙏🙏🙏
shalom annayya amen amen amen
Tq so much god for giving this wonderful song
❤❤❤❤❤❤❤🎉🎉🎉
Devuikee mahima hallelujah amen.
Tq God
Shalom sir
సాంగ్స్.చాలా. బాగూనాయి..
Manali evaru lenappudu stand dikku I feeling so good and worship Good Shalom my spiritual father
Aadharana nevey ga aanandam nevey ga
Wonderful song brother price the lord
Calvery temple sabudu ramesh r super Chala manchi song adarana kaliginchu song adarana niviga
Hosanna ministries is wonderful music glory to God
Super song😇
super song bro chala baga padaru
This song always gives me solace
Praise the lord lam.from Hosanna ministries this is my fav song sarvonathuda niva naku asrya Durgamu yessya😘😘😭🙏🙇♀️
PRAISE THE LORD BROTHER SATVIK RACHEL DHONE KURNOOL
Devudu mimmunu divinchunu gaka
Praise the lord brother
Na.kutumbya samasyala koraku prayer cheyandie Anna 🙏🙏🙏
షాలోమ్... మీ కోసం, మీ ప్రార్థన అవసరతల కోసం మేము తప్పక ప్రార్థిస్తాము. మీకు మరేదైనా ప్రార్ధనా అవసరత ఉన్నట్లయితే మా ప్రేయర్ టవర్ కు కాల్ చేయగలరు.మా ఫోన్ నెంబర్ 040-66454545, మరియు +91 800 800 800 3 / +91 800 800 800 4 , (లేదా) ఈ నెంబర్ కి +919000 600 900 whatsapp చేయవచ్చు
🙏🙏🙏🏻🍇
God is great......Amen.......shalom
Praise the Lord annaya
Xlent song..annaya garu
Amaging song
🙏🙏🙏🙇♀️🙇♀️