Father's day special ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 มิ.ย. 2022
  • నాన్న ఇంట్లో ఎలా ఉండేవారంటే
    అనుబంధాన్ని వివరించిన కుమార్తెలు
    వ్యూస్ ఫాదర్స్ డే స్పెషల్
    Visit us : vyus.in/
    Follow Us @
    Facebook: / vyustheunbiased
    Twitter : / vyusopinion
    Join Us @
    Telegram : t.me/vyus_The_Unbiassed
  • บันเทิง

ความคิดเห็น • 41

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 ปีที่แล้ว +4

    ".ఉష శ్రీ " గారు అమ్మాయి లు గా పుట్టిన మీరు ఎంతో అదృష్టవంతులు ..అండి మీ
    రు అంత గొప్పగా ఉన్నారు..డాక్టర్ అక్క గారి T.Vచూస్తూ ఉంటాము..ఉష శ్రీ గారు రేడియోలో మాటలు వింటుంటే ఇప్పుడు వినాలి అని పిస్తుంది ..."4"కుమార్తె లకు నమస్కారాలు తెలుపుతున్నాను. పద్మావతి గారు

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @jayaadinarayanabuddha8008
    @jayaadinarayanabuddha8008 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారండీ! ఆడపిల్లలనే వివక్ష చూపక పోగా ప్రత్యేక అభిమానంతో పెంచిన అటువంటి తండ్రి గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      అవునండీ

  • @umarani2159
    @umarani2159 2 ปีที่แล้ว +5

    నాకు చాలా చాలా ఇ ష్టమైన ,
    గొ ప్ప రైటర్.

  • @janardhanaswamykuchibotla6477
    @janardhanaswamykuchibotla6477 2 ปีที่แล้ว +4

    పితృ దేవభవ... అనుభవాల సజీవ దృశమాలిక.అభినందనలు.....

  • @chodesettisrinivasarao7094
    @chodesettisrinivasarao7094 2 ปีที่แล้ว +6

    నమస్తే మేడమ్ గారు.
    నాన్న గారి గురించి మీ నలుగురు కూడా చాలా చక్కగా వివరించారు. ఎటువంటి అతిశయోక్తులు లేకుండా, ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని దర్శింప చేశారు!
    మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు అండి.

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @indian5721
    @indian5721 ปีที่แล้ว +3

    మీ నాన్న గారు ఉషశ్రీ గారా అమ్మ. చాలా సంతోషం.

    • @Vyusin
      @Vyusin  10 หลายเดือนก่อน

      అవునండీ

  • @krishnamadhuri3829
    @krishnamadhuri3829 ปีที่แล้ว +3

    Meru naluguru chala chala adhrusta vantulu. 🙏

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      ధన్యవాదాలండీ

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 ปีที่แล้ว +4

    I am Kumari my father also brought us all in the same manner I felt very happy by seeing this episode

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      Thanks a lot

  • @godaaduri9588
    @godaaduri9588 ปีที่แล้ว +2

    Chala chakkaga chepparu amma nana nu gurinchi dhanyavadamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      Thank you so much

  • @usharani1777
    @usharani1777 2 ปีที่แล้ว +4

    Very nice medam 👩👩‍❤️‍👩👩‍❤️‍👌👌🙏🙏👏👏

    • @pvlakshmi2365
      @pvlakshmi2365 ปีที่แล้ว +1

      ,nijamga meeru aa rojullo chalaa, chala goppa adrustavantulu meeru cheppina aa freedom andariki ledu goppa tandrigaaru 🙏🙏🙏🙏🙏

  • @jaganmohan1567
    @jaganmohan1567 2 ปีที่แล้ว +3

    super madam.. very nice

  • @kramgopal4482
    @kramgopal4482 2 ปีที่แล้ว +4

    Great person

  • @commonman6304
    @commonman6304 ปีที่แล้ว +4

    మీ మీ వ్యక్తిత్వనిర్మాణంలో మీ నాన్నగారి ప్రాముఖ్యత ఏమిటో చాలా బాగా చెప్పారు..!! మీరే కాదు.. మిమ్ముల్ని గొప్పగా తీర్చిదిద్దిన.. మీ నాన్నగారు కూడా అదృష్టవంతులు..!!
    మీరు ధన్యులు..!! 👌👌

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 9 หลายเดือนก่อน

    Abhivandanamulu, i roopena ushasree gare kakundA kutubanni parichayam,vaarivisheshalu vini radio lo madyanam 12 ku ushasree puranam kosam yeduru choohe lakshallo nene ma amma undevallam,santhosham....ssrao 85 years guntur...

  • @swarnaskitchen956
    @swarnaskitchen956 ปีที่แล้ว +1

    Meeru chebutunte maa jeevitam chusukunnatluga undandi.. Memu kooda mugguram aadapillalamu. Mammulani entho gaarabamga pencharu. Pellayye varaku nannagaari daggare padukunedanni.maa nanna garu maaku dooramayye 10 years daati poyyayee. Eppudu naa age 66 yrs. Etuvanti nannalu undalante entho adrustamu undaali.

  • @venkatakrishnaraoguttikond8751
    @venkatakrishnaraoguttikond8751 2 ปีที่แล้ว +2

    nijame. nenu anukunnaru chalamandi bhaavisthunnaru.

  • @pssastri5696
    @pssastri5696 8 หลายเดือนก่อน +1

    Verygood

  • @godaaduri9588
    @godaaduri9588 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @kakarlasujatha6706
    @kakarlasujatha6706 ปีที่แล้ว +1

    Very nice madams

  • @seshagiriraot3763
    @seshagiriraot3763 ปีที่แล้ว +1

    Chaala bagundamma

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 26 วันที่ผ่านมา +1

    Jeans ante ade kadaa.
    Andhrulaki ramayana bharatha bhagavathalani prathi sunday gorumuddala rupam lo thinipincharu.

  • @sunithaprasad5293
    @sunithaprasad5293 2 ปีที่แล้ว +3

    🙏🙏.

  • @swaruparajana5168
    @swaruparajana5168 หลายเดือนก่อน

    🙏

  • @commonman6304
    @commonman6304 ปีที่แล้ว +3

    మీరు చేసే సినిమా నేపథ్యం ఉన్న వారి వారసుల ఇంటర్వూస్ కి అంకురార్పణ.. మీ చిన్నతనంలోనే.. మీ సినిమా అభిరుచిలోనే.. వుందన్నమాట..!!
    పువ్వు పుట్టగానే పరిమళించటం అంటే ఇదేనేమో..?!?

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik ปีที่แล้ว

    నా చిన్నతనంలో మా ఊరి ఆంజనేయ స్వామి గుడి దగ్గర మైకులో ఉషశ్రీ గారు రామాయణం గురించి చెప్పడం వినేవాడ్ని.. అప్పుడు నేనేమైనా కొంచెం అల్లరి చేస్తే మా అక్క వాళ్ళు తిట్టేవారు వినపడదని... అంత శ్రద్ధగా వినేవారు.. నాకు వారి గురించి పెద్దగా తెలియదు గానీ మా అక్క అయితే ఉషశ్రీ గారి వ్యాఖ్యానం అంటే ప్రాణం పెట్టేది.. రేడియో లో వస్తున్న అదే విధంగా ఎవరిని మాట్లాడిన ఇచ్చేది కాదు.. నాకు తెలియక ఉషశ్రీ గారు అంటే ఆడవారు అనుకునేవాడిని.. 🙏🙏

  • @vijitha1701
    @vijitha1701 ปีที่แล้ว +1

    Me Nana gari gurunchi cheptunte ma Nana garu gurthu vachharu mu naluguru sistersmi

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว +1

      సంతోషమండీ

  • @jagapathi6980
    @jagapathi6980 ปีที่แล้ว +2

    😂 💐 🌈

  • @guglavathgangaram3078
    @guglavathgangaram3078 2 ปีที่แล้ว +7

    నిజంగా మీకు ధన్యవాదాలు అమ్మ ఎ నాడో ఈ లోకాని విడిచి పెట్టిన మిరు అయనను నిత్య చిరంజీవి వీని చేస్తున్నరు అ మాహనుబావుడినీ ఇంకా బ్రతికిస్తున్నారు నిజంగా మీకు పాదలకు నమస్కారిస్తున్నా మి లాంటి కూతుళ్లు ఒక్కరు ఉన్న చాలు

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      ధన్యవాదాలండీ

  • @vasudevarao24
    @vasudevarao24 ปีที่แล้ว

    Madam, You are a very educated and erudite lady but please communicate with a little more clarity. You started your show with the words "my father" without mentioning who your father was. I can recognize late Ushasri's picture (you did not even put a photo in the back ground) and I remember him with fondness. But what if I forgot the name due my age? Should you not tell us who you were talking about? Should you not remind us his greatness? Should you not introduce to those who do not recognize him that he was a truly great narrator of our Puranas, and his radio show was once followed by millions of listeners? Should you not tell every one that he was the grand daddy of all pravachanakartas of today, a gentleman would have become a media star if he were alive today? It really irritates us when you start talking about some one without a proper introduction. However, I am very glad to see the family Sri Ushasri. May God bless you all.

  • @vindhyaranipadala8953
    @vindhyaranipadala8953 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏