Senior Actor Nirmalamma's Daughter Exclusive interview | Nirmalamma | Vyus.in

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 80

  • @NVS-kc8ew
    @NVS-kc8ew ปีที่แล้ว +1

    Very nice interview , hearty tributes to Late Nirmalamma, Om Shanti

  • @mazzafilms2993
    @mazzafilms2993 2 ปีที่แล้ว +21

    ఎక్కడో పుట్టిన ఒక అనాథను తీసుకు వచ్చి అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళి చేసి చెన్నై, హైదరాబాద్ , లో వేల కోట్లు ఆస్తులు ఇస్తే చివరి దశలో దగ్గర వుండి తల్లిని కూడా చూసుకోలేదు ఈవిడ మంచాన పడ్డ నిర్మలమ్మ గారిని హైదరాబాద్ లో ఒక గదిలో చిన్న మంచంలో వుంచి నిర్మలమ్మ గారికి కాపలాగా ఆ ఇంటి వాచ్ మెన్ ఆతని భార్య నాకు పాత తరం నటులు అంటే చాలా ఇష్టం నేను సీనియర్ ఆర్టిస్ట్ రమాప్రభ అమ్మని రిక్వెస్ట్ చేసి నిర్మల అమ్మ గారి దగ్గరకి తీసుకు వెళ్ళమని అడిగా అప్పుడు అమ్మ సరే అని చెప్పి బంజారా హిల్స్ వున్న ఆమె ఇంటికి వెళ్ళాం పెద్ద బంగళా లో ఒక మూలన చిన్న గదిలో ఒక చిన్న మంచం లో నిర్మలమ్మ గారు ఎదురుగా partble టీవీ, పక్కన స్టీల్ చెంబుతో నీళ్ళు అవిడ కంట్లో కూడా నీళ్లు ఆలా చూసా మొదటిసారిగా వాచ్ man అతని భార్య ఎక్కడో తోటలో పని చేసుకుంటున్నారు నిర్మలమ్మ గారి మంచం నిండా చిన్న ఎర్ర చీమలు అవి కుడుతున్నా అవిడ కదలలేని స్థితి అప్పటికి ఆవిడకు అన్ని మంచంలోనే అవుతున్నాయి ఆలా పడుకో బెట్టి వుంచడం వలన వీపు అంతా ఏర్రగా అయ్యింది పుండులా ఆ పరిస్థితి చూసి రమాప్రభ గారు ఏడుస్తుంటే నాకు కూడా కన్నీళ్లు ఆగలేదు అప్పుడూ ఆవిడ వాచ్ మన్ భార్యను పిలిచి ఆవిడను పక్కకు జరిపి మంచం దులుపి కొత్త బెడ్ షీట్ మార్చి వీపుకి నూనె రాసి చుట్టూ చీమల మందు జల్లారు తరువాత నిర్మలమ్మ గారు ఏడుస్తూ అల్లారు ముద్దుగా పెంచిన కూతురు చెన్నయ్ ఇంట్లో పిల్లలూ చదువులు అని వుంటుంది ఆని ఎప్పుడో వచ్చి చూసి వెళ్తుంది అని ఏడ్చారు అయితే ఇన్ని కోట్లు ఉన్న అవిడ చివరి దశలో కోరుకున్న తిండి కూడా పెట్టలేదు అన్ని మంచం పైనే అని మోషన్ అయితే వాళ్లకి ఇబ్బంది అని వాచ్ మెన్ బార్య రోజూ ఇడ్లీ, మజ్జిగ అన్నం మాత్రమే పెడుతున్నారు అని తనికి. నోరు అంతా ఏదోలా ఉంది చేపల పులుసు, తలకాయ మాంసం తో రెండు ముద్దలు పెట్టు అని రమాప్రభ గారిని అవిడ అడిగినప్పుడు మాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి అలాగే గులాబ్ జామ్ కూడా అడిగారు పాపం అలా రోజూ ఆవిడకు ఇష్టం అయినవి రమాప్రభ గారు నేను కొన్ని రకాల కూరలు వండించి తీసుకు వచ్చి రమాప్రభ అమ్మకి తినిపించేవరు రమాప్రభ గారు తరువాత కొన్ని రోజులకే అవిడ చనిపోయారు అవిడ కన్ను మూసినప్పుడు కూడా కూతురు చెన్నై లో వున్నారు ఇంట్లో లోనే మంచం పై చనిపోయి వున్న నిర్మలమ్మ గారిని చూసి వాచ్ మన్ ఫొన్ చెస్తే మధ్యాహ్నానికి వచ్చారు వచ్చే లోపు ఏర్పాట్లు అన్నీ మోహన్బాబు గారు చూసుకున్నారు .. ఒక లెజెండరీ మరపురాని మహానటి నిర్మలమ్మ గారు 🙏🙏

    • @dhanalakshmi984
      @dhanalakshmi984 ปีที่แล้ว +2

      Mari evida interview endhukandi.manaki

  • @seethammavakitlo4619
    @seethammavakitlo4619 2 ปีที่แล้ว +2

    నాకు అమ్మ గారు అంటే చాలా ఇష్టం అలాగా నటించే వాళ్ళు ఇక రారేమో మా అమ్మమ్మ ను చూసినట్టు ఉంటుంది నిర్మలమ్మ లాగే తిడుతుంది మమ్మల్ని చాలా మంచి నటి 🙏

  • @prakashrao8077
    @prakashrao8077 2 ปีที่แล้ว +11

    Mam I am great fan of Nirmalammagaru She was a very natural spontaneous actress who lived in her roles. I was fortunate enough to be touched by her and addressed as Babu! Few decades ago I had to visit Savera hotel Chennai/ Madras on that day I was trying walk out of the hotel in a rush when a speeding car came in front of me ! A hand caught hold of my hand and tried to save me from the speeding car I turned back and noticed Nirmalammagaru holding my hand she was with her husband. Sadly I couldn’t thank her at that moment but I am ever grateful for her kind and bold gesture trying to save a stranger s life. I feel guilty till today for not thanking her and also feel lucky and proud that I happened to see her in person. Sadgati prapthirasthu

  • @argianuradha7852
    @argianuradha7852 2 ปีที่แล้ว +5

    My sincere compliments to anchor for the decent interview.

  • @SAISUCHARITHA
    @SAISUCHARITHA 2 ปีที่แล้ว +12

    నిర్మలమ్మ బిడ్డ నిర్మలమైనది..చాలా బాగుంది ఇంటర్వ్యూ..నిర్మలమ్మ గారి అమ్మాయిని చూసి చాలా ఆనందపడ్డాము..ఆమె మాట తీరు చాలా బాగుంది

    • @vanisri8180
      @vanisri8180 2 ปีที่แล้ว +3

      Nenu Chaalaa Rojula Nundi Eaduru Chusthunnam ANDI Nirmalamma Gari Pillalu gurinchi, Evaryina Chuupistaaru ANI

    • @VenkateshhGNT
      @VenkateshhGNT 2 ปีที่แล้ว

      పెంచుకున్న కూతురు

    • @SAISUCHARITHA
      @SAISUCHARITHA 2 ปีที่แล้ว +1

      @@VenkateshhGNT పెంచుకున్న కూతురు అయిన దగ్గర అమ్మాయి లాగా వుంది నిర్మలమ్మ గారి పోలికలు వున్నాయి..ఖచ్చితంగా రక్త సంబంధీకురాలు..కడుపున పుట్టిన బిడ్డ లాగా వుంది♥️♥️♥️

  • @kkraorao3981
    @kkraorao3981 2 ปีที่แล้ว +7

    నిర్మలమ్మగారి
    ఆదరణ ఆప్యాయత చిలిపితనము మంచి కంఠం
    ఇవి ఆమె ఆభరణాలు. ఆమెమాటలు వింటే ఆమె ప్రదర్సించే అభిమానం ఆమె సమక్షంలో మనమే పొందినంత తృప్తి.ఆమె ఇప్పుడెలాగున్నారో?

  • @usharani1777
    @usharani1777 2 ปีที่แล้ว +7

    Great interview madam 👌👌👏👏

  • @sv2200
    @sv2200 2 ปีที่แล้ว +1

    వైజయంతి గారూ, వేరీ గుడ్ జాబ్ , ఎపుడూ అనుకుంటూ ఉండేదానిని మా పిన్ని లా ఉంటారు అని, ఈ పార్ట్ లో మరీ మరీ అనిపిస్తూ ఉన్నారు , మా పిన్ని లా డిట్టో డిట్టో మిమ్మలిని చూసి మాట రూపం లో, మా పిన్నిని చూసినట్లే ఉంది మాకు, హ్యాపీ , నిర్మలమ్మ కూతురి నిర్మల హృదయం తో చేసిన కవిత గారి ఇంటర్వుయూ సూపర్బ్భ్ గా వేరీ డిగ్నిటీ గా ఉంది, అందరికీ అమ్మ అమ్మమ్మ నానమ్మ పెద్దమ్మ చిన్నమ్మ అత్తమ్మ వదినమ్మ అయిన గౌరవనీయురాలు ఈ నిర్మలమ్మ గారి సినీ ప్రస్థానం గురించి వివరము గా తెలుసుకునే అవకాశము మాకు కలిగించినందుకు ధన్యవాదములు 👌👍

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      ధన్యవాదాలండీ

  • @pankajakumari6255
    @pankajakumari6255 2 ปีที่แล้ว +2

    Exalent n dignified. Mee ancorring chala baguntundi madam

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว +1

      Thank you

  • @manjulap7375
    @manjulap7375 2 ปีที่แล้ว +3

    Great interview

  • @vasudhaivakutumbam9737
    @vasudhaivakutumbam9737 2 ปีที่แล้ว +11

    Great actor nirmallamma garu, ame leni lotu telugu films lo kanapaduthundi

  • @Pvna-nh7ui
    @Pvna-nh7ui 2 ปีที่แล้ว +12

    నిర్మలమ్మకు తగినట్లున్న ఆమె
    కుమార్తె. తన స్మృతులన్నిటినీ
    అత్యంతసహజమైన విధానం
    లో చెప్పడం ఆసక్తికరంగాఉంది.
    నాటి పరిశ్రమలోని వారందరినీ
    గుర్తుకుతెచ్చారు.

    • @vanisri8180
      @vanisri8180 2 ปีที่แล้ว +1

      Nirmalamma Gari Gurinchi Cheppadam, Adbhutham

  • @seshacharyuluvadapalli
    @seshacharyuluvadapalli หลายเดือนก่อน

    Vaijayanthi gari interviews chaala respect full gaa untaayandi-- thank you

    • @Vyusin
      @Vyusin  หลายเดือนก่อน

      Thank you so much andii

  • @sujji1119
    @sujji1119 2 ปีที่แล้ว +2

    Madam chala thank you 🙏🙏🙏🙏🙏 ee video super

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      Thanks a lot

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 ปีที่แล้ว +14

    నాకు నిర్మలమ్మ గారు చాలా ఇష్టం... మా అమ్మమ్మలా ఉంటారు

  • @syamalatelikapalli7188
    @syamalatelikapalli7188 2 ปีที่แล้ว +5

    Nice interview

  • @sudhac9862
    @sudhac9862 2 ปีที่แล้ว +2

    Very nice interview!

  • @vrevathisastry8059
    @vrevathisastry8059 2 ปีที่แล้ว +2

    Verygood.l...interview

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 ปีที่แล้ว +2

    Great🙏

  • @satyamshivam4943
    @satyamshivam4943 2 ปีที่แล้ว +2

    Very nice

  • @jaggarao2312
    @jaggarao2312 2 ปีที่แล้ว +11

    ఇద్దరూ.. చాలా హుందాగా మాట్లాడుతున్నారు..!! Video Quality కూడా బావుంది..!! 🙏🙏

  • @haripriyavasireddy4573
    @haripriyavasireddy4573 ปีที่แล้ว +1

    kavitha, u said well . God bless you ,

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 6 หลายเดือนก่อน

    నిర్మలమ్మ గారు గొప్ప నటీమణి! వాచికం నిర్దుష్టంగా వుంటుంది ! చిన్నవయసులోనే పెద్దవయసు పాత్రలు పోషించారు ! ఆవిడ ఆత్మకు శాంతి కలగాలి !🙏

  • @sujji1119
    @sujji1119 2 ปีที่แล้ว +2

    Madam mee videos anni chala baguntayi

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      Thank you so much

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf ปีที่แล้ว +1

    Super

  • @srinivasmadabhushi
    @srinivasmadabhushi ปีที่แล้ว +1

    నిర్మలమ్మ నిర్మలమ్మ నే.🎉

  • @vanisri8180
    @vanisri8180 2 ปีที่แล้ว +3

    Nirmalamma Gurinchi Cheppadam, Chaalaa Manchi Pani Cheasaru,Valla Ammayi Tho Interw Chaalaa Bagundi, Aavida Acting Natural ga Vundedi,Alitho Saradaga Program Ki Ravali Nirmalamma Kuthuru

  • @kavithayandra4439
    @kavithayandra4439 2 ปีที่แล้ว +7

    I’m big fan of Nirmalamma

  • @sanghamitra265
    @sanghamitra265 2 ปีที่แล้ว

    Very nice 👌👌👌

  • @ganeshrajahmundry8870
    @ganeshrajahmundry8870 2 ปีที่แล้ว +2

    ABBA YENTHA BAGA MATLADARU CHALA HAPPY GA ANIPINCHINDI MI MATALU VINTUNTE NIRMALAMMA GARI KOSAM VINATAM CHALA SANTHOSHAM GA UNDI😍😍😍😍

  • @ganithiraghu8181
    @ganithiraghu8181 2 ปีที่แล้ว +3

    Super bro

  • @d.v.ramana8037
    @d.v.ramana8037 2 ปีที่แล้ว +4

    నిర్మలమ్మ యాక్టింగ్ స్వాతి ముత్యం సినిమా లో అద్భుతః

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว +1

      S. True

  • @venkattech1134
    @venkattech1134 ปีที่แล้ว +2

    తెలుగింటి బామ్మ నిర్మాలమ్మ.

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 2 ปีที่แล้ว +6

    వంటలు చేయడంలో వడ్డించడంలో సూర్యకాంతం గారు, నిర్మలమ్మ గారు చేయితిరిగినవారు.

  • @albs7591
    @albs7591 2 ปีที่แล้ว +9

    చాలా మంచి నటి అండి🙏

  • @vijaybhaskar6346
    @vijaybhaskar6346 2 ปีที่แล้ว +5

    great interview...madam can you interview suryakantham Garu family also

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว +1

      Sure.
      We are planning

  • @rlakshmanaprasadprasad7565
    @rlakshmanaprasadprasad7565 2 ปีที่แล้ว +3

    What is your education mam you are speaking very decently though belongs to cine field good

  • @VenkateshhGNT
    @VenkateshhGNT 11 วันที่ผ่านมา +1

    చిత్రపు నారాయణ గారు భక్త ప్రహ్లాద సినిమా దర్శకుడు.

  • @balasaraswathi7559
    @balasaraswathi7559 2 ปีที่แล้ว +6

    భళారే భళి,ఎంత బావుందో ఇంటర్వూ.ఆవిడ ఎంత హుందా తనముగ వున్నారు. ఈ రోజు Rjv తో ఇంటర్వూ వున్నా అమ్మాయి ఏలా వున్నది ఈవిడ ఏలా వుంది.తల్లీ పెంపకము లో వుండి అంత.నాకు చాలా నచ్చింది

    • @ba2830
      @ba2830 2 ปีที่แล้ว +3

      Saraswahigaru Parents ni especially Mother ni yemi anakandi ye Parents vaalla pillalu Ala vundalani anukoru... aa pillalu ala tayaraite yen chestaru yedustaru ante Parents

  • @rangolimahalakshmi277
    @rangolimahalakshmi277 2 ปีที่แล้ว +2

    Manchi program andi

  • @shanthipriyachagantipati3875
    @shanthipriyachagantipati3875 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 ปีที่แล้ว +3

    జయంతిగారికి నమస్కారములు, మీవ్యూ మాట మంటి అన్నిచోస్తున్నాను. నాన్నగారి రేడియోప్రవాచణాలు అన్నించుచాను. అన్యాడాభావించకపోతే ప్రశ్నలను సరేలిలో మార్పుచేయా ప్రార్ధినా. S సాంబశివరావు 84 సంవత్సరాలు గుంటూరు

  • @dwarakeshcreations4210
    @dwarakeshcreations4210 2 ปีที่แล้ว +1

    🙏

  • @padmajaravella3659
    @padmajaravella3659 2 ปีที่แล้ว +2

    👌🏻👌🏻👌🏻👌🏿👌🏿👌🏿👌🏿👌🏾👌🏾👌🏾👌🏾👌🏼👌🏼👌🏼👌🏽👌🏽👌🏽👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍💚💚💚💚♥️♥️♥️♥️♥️💛💛💛💛💛💛💛👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🙏🙏👏👏👏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🙏🙏🙏🙏👏👏👏👏🤗🤗🤗🤗🤗🤗🤗💐💐💐💐💐💐💐

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 ปีที่แล้ว +1

    నిర్మలమ్మ గారికి ధత్త పుత్రిక అని విన్నాను అవునో కాదో

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว +1

      అవునండీ. దత్తపుత్రికే

  • @vedhavalli7235
    @vedhavalli7235 2 ปีที่แล้ว +1

    Please interview gundamma garu relatives my favourite actress educated and bold suryakantammagaru

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      We did interview with daughter of Gummadi garu already

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 2 ปีที่แล้ว +4

    నిర్మలమ్మకు పిల్లలే లేరుగా..

  • @tsrkolluru
    @tsrkolluru 8 หลายเดือนก่อน +1

    Manushulu maarali Shobhanbabu ki Akka charector chesindi Amma charector kaadu

  • @casinopassion3612
    @casinopassion3612 2 ปีที่แล้ว +3

    adenti aavidaki kids leru ani more video ochayi

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 2 ปีที่แล้ว

      అవును ఆవిడ కూడా చెప్పారు

    • @vanisri8180
      @vanisri8180 2 ปีที่แล้ว +3

      Avunaa Emi Face Nirmalamma Gari Lagani Vunnaru,Avunu Appatlo Relationship Bagundevi,Eppudu Avemi Leadu,Evadi Goola Valladi

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 2 ปีที่แล้ว +1

      @@vanisri8180 పెంచుకున్న కూతురు ట

    • @tsrkolluru
      @tsrkolluru 8 หลายเดือนก่อน

      Eemenu penchukunnaru

  • @tsrkolluru
    @tsrkolluru 8 หลายเดือนก่อน

    Mari nuvvu Nirmalamma gaarini baaga chusukunnava thalli ?

  • @jnr1968
    @jnr1968 2 ปีที่แล้ว +3

    ఇంటర్వ్యూ లెన్త్ ఒక 45 ని. వుంటే బాగుండేది.

  • @rkbv6701
    @rkbv6701 2 หลายเดือนก่อน

    CHALAABHADAGAVUMDHI😂

  • @mlakshmi5793
    @mlakshmi5793 2 ปีที่แล้ว +2

    Nirmalamma garu ma ammamma lage untaru ,polikalu same untaru

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 2 ปีที่แล้ว +1

      సేమ్ మా అమ్మమ్మ లాగే వుంటారు..

  • @VenkateshhGNT
    @VenkateshhGNT 2 ปีที่แล้ว

    భాతా ఖాని ఓవర్