రాధామనోహరం గారి 6 వ్యంగ్యపు ప్రశ్నలు "Part -1" || Bro. W.C.M KIRAN PAUL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 3.1K

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 3 ปีที่แล้ว +1171

    ఇన్నాళ్లకు క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్లలో.ఒక్క మనిషి.లా మాట్లాడారు .చాలా సంతోషం

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 ปีที่แล้ว +227

      *ఒక మనిషి లాగా సరైన జవాబులను బ్రదర్ కిరణ్ గారు ఇచ్చారు*
      *దయచేసి సత్యము తెలుసుకోండి పంతులు గారు*

    • @martinraj7445
      @martinraj7445 3 ปีที่แล้ว +139

      Radha kuda chinni vesukunnadu .🤪🤪

    • @martinraj7445
      @martinraj7445 3 ปีที่แล้ว +41

      Daniki matram ans evava ?

    • @hopeindia4294
      @hopeindia4294 3 ปีที่แล้ว +42

      @@martinraj7445 brother ila matalu jaradam valana vaaru alochisthara
      Kiran paul gari vale andarini gaouravisthu kristhu sathyanni cheppandi alochistharu

    • @hopeindia4294
      @hopeindia4294 3 ปีที่แล้ว +45

      Miru kuda yadartha vanthulu sir
      Kiran paul gaari matalu prematho Alochinchandi sir

  • @journeywithjesus547
    @journeywithjesus547 2 ปีที่แล้ว +22

    meeru cheppe vidhanam చాల బాగుండి... వందనాలు

  • @johnmosesballa3420
    @johnmosesballa3420 3 ปีที่แล้ว +425

    ఏ మాత్రం ఎవరిని కించపరచకుండా అర్ధమయ్యే రీతిలో వివరించారు...
    దేవుడు మీ పరిచర్యను బహుగా దివించును గకా...

  • @johnforchristkvp3953
    @johnforchristkvp3953 2 ปีที่แล้ว +7

    అన్నయ్య సూపర్ అన్న love u anna Baga cheputhunaru మిమ్మలను చూసి అనేక విషయాలను నేర్చుకుంటునం god bless you

    • @sudarshanreddy7291
      @sudarshanreddy7291 หลายเดือนก่อน

      chala sallaga medhaviga matladinaru gani athanu sandharbamu batti elamatladinadu theliyadhu kadha dvandardamu chesthu javabu echinaru.

  • @mylavarammylavaram5744
    @mylavarammylavaram5744 3 ปีที่แล้ว +242

    నాన్న చిన్నవయసైనా దేవుడు నీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి చక్కగా మాట్లాడవు సొలొమోను రాజుగారికి లాగా డేవునికే మహిమ నీకు నా హృదయ పూర్వక వందనాలు

    • @hopeindia4294
      @hopeindia4294 3 ปีที่แล้ว +1

      Really this is tooo good
      My friends
      Subscribe the chane for next updates
      We all must know the Truth
      I am sharing the link with my friend's
      Family and know the persons

  • @SBPrathapreddy217
    @SBPrathapreddy217 ปีที่แล้ว +5

    Excellent answers from
    V CM TV Gudivada Kiran Paul garu
    Radha Manohar gariki aavesham ekkuva aalochanathakkuvaga matladuthunnaru

  • @thallapallimadhu9908
    @thallapallimadhu9908 6 หลายเดือนก่อน +149

    నేను ఒక హిందువుని. మీ వినయం, ఎదుటివారికి +ఎదువారి మతానికి మీరిచ్చే గౌరవం చాలా బాగున్నది వాడు మీమల్ని చూసి ఐనా నేర్చుకోవాలని నా మనవి

    • @pandusriramsriram2932
      @pandusriramsriram2932 3 หลายเดือนก่อน +1

      Nuvu hinduvaaa

    • @jeyachristy6549
      @jeyachristy6549 2 หลายเดือนก่อน +1

      Real Hindu /Christain/muslim never degrade any one because if unnecessarily blame others they will do the same

    • @Anjaneyulu-b1v
      @Anjaneyulu-b1v หลายเดือนก่อน

      Nenu csi sabyunni

  • @krupajeevamofficial8421
    @krupajeevamofficial8421 3 ปีที่แล้ว +211

    కిరణ్ పాల్ అన్న కి నా ప్రత్యేక వందనాలు అందరినీ గౌరవిస్తూ సత్యాన్ని బోధించే దేవుని చేతిలో ఘనమైన సాధనం మీరు . సర్వ సత్యమేవ జయతే

    • @rambosriramentertainments
      @rambosriramentertainments 3 ปีที่แล้ว +2

      కిరణ్ పాల్ అంటే ఇతని తండ్రి పాల్ గారా....

    • @hopeindia4294
      @hopeindia4294 2 ปีที่แล้ว

      th-cam.com/video/WrIoxlzmp5Q/w-d-xo.html
      క్రైస్థవ్యములొ కలియుగం ప్రారంభం

  • @swarooprokkam8404
    @swarooprokkam8404 3 ปีที่แล้ว +136

    గట్టి దమ్మున్న క్రైస్తవుడు... కిరణ్ పాల్ గారు.
    మిలాటివారిని క్రీస్తు శిష్యుడు అని పిలువడానికి గర్వంగా ఉంది.. God bless you son ... ధన్యోస్మి

  • @lalithakopalli9863
    @lalithakopalli9863 ปีที่แล้ว +373

    ముఖంలోని కాంతి, మాటల్లోని సౌమ్యత, పదం పదంలో ఉట్టిపడే సభ్యత ,అరటిపండు ఒలిచినట్లు వివరణ, పగవాడినైనా గౌరవించే మర్యాద, నిజదేవుని తెలియబరచాలనే పట్టుదల... ఇంకేంకావాలి నిజ క్రైస్తవునికి...!!
    నీలాంటి సేవకులిప్పుడు ఎంతో అవసరం బాబూ..! దేవుడు నిన్ను, నీ పరిచర్యను వెయ్యంతలుగా ఆశీర్వదించాలి కొడుకా...!🎉🎉
    (ఏం అనుకోకు బాబూ.., నిన్ను కన్నతల్లి
    ధన్యురాలు.❤)

    • @bjvnews
      @bjvnews 10 หลายเดือนก่อน +4

      Super

    • @CharanKumar-e5l
      @CharanKumar-e5l 10 หลายเดือนก่อน +3

      Super

    • @Maturu249
      @Maturu249 10 หลายเดือนก่อน +7

      నేను. ఒక హిందువును.. ఐనా సరే.. మీరు ఛాలా chakkar cheppaaru నాన్నా... Na ayushu కూడ పోసికొని.nindu nurellu ప్రభు సేవ lo ధన్యుడ వు కావాలి.nanna

    • @jesusrakshana4339
      @jesusrakshana4339 10 หลายเดือนก่อน

      ,🤝🤝🤝🫂🙏

    • @jesusrakshana4339
      @jesusrakshana4339 10 หลายเดือนก่อน

      ,🤝🤝🤝🫂🙏

  • @rajuvelicheti1922
    @rajuvelicheti1922 3 ปีที่แล้ว +193

    మీలాంటి వ్యక్తి ఈ దేశానికి ఎంతో అవసరం థాంక్యూ సార్

    • @hopeindia4294
      @hopeindia4294 2 ปีที่แล้ว

      th-cam.com/video/rnVQn4cydGE/w-d-xo.html
      బంగారయ్య శర్మ గారు చేసిన
      క్రీస్తు సువార్త

  • @akbars315
    @akbars315 3 ปีที่แล้ว +63

    మీరు చాలా గొప్పగా సమాధానంలూ చెప్పారు....... అహంకారంతో అతను మాట్లాడారు.......అనుకువతొ మీరు సమాధానం చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @mbqueens6041
      @mbqueens6041 2 ปีที่แล้ว +2

      Priase the lord

    • @RajuPS-i5o
      @RajuPS-i5o วันที่ผ่านมา +1

      Praise the lord 🙏🙏🙏🙏

  • @srinivaseda8340
    @srinivaseda8340 10 หลายเดือนก่อน +3

    God Bless you brother Meeru inka devonilo yadagali balaparcha padali meedwara memu inka devoni gurinchi telusu kovalani asha Namaste praise the lord 🙏🙏🙏

  • @rajumasipogu1547
    @rajumasipogu1547 3 ปีที่แล้ว +115

    Sir.. మీరు చాలా శాంతంగా, ఎటువంటి తప్పుడుగా ఆయనలా మాట్లాడకుండ నీట్ గా చెప్పారు....ఇలాగే దేవుడు మిమ్మును వాడుకొనును..గాక.

  • @sharon80934
    @sharon80934 10 หลายเดือนก่อน +24

    WOW .... మాటల్లో ఔన్నత్యము..
    చెప్పే విధానంలో ధైర్యము...
    విశ్వాసమైన వైఖరి...
    నా మనసుని కట్టి పడేసాయి....
    నా ఆలోచన శైలిని మార్చింది మీరే కిరణ్ గారు... ❤❤❤

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 3 หลายเดือนก่อน

      సూపర్.......

    • @PotlaPeter
      @PotlaPeter 2 หลายเดือนก่อน

      Super brother congratulations God bless you so much accordion peter potla namaste namaste namaste namaste ❤namaste namaste namaste

  • @BalavenkataratnamDundi
    @BalavenkataratnamDundi 10 หลายเดือนก่อน +71

    బ్రదర్ దేవుడు మీకెన్నో తలా ంతులు ఇచ్చారు, వినయం విధేయతా, జ్ఞానం-అన్నిగ్రంధాల గురించి, వినాయమైన వివరణ,, మీరు యుగాంతం వరకు ఉండాలని మన యేసు ప్రభువు వారిని ప్రార్ధిస్తున్నాను JESUS BLESS ALL

    • @KranthiBatchala-fn8kk
      @KranthiBatchala-fn8kk 6 หลายเดือนก่อน

      Praise the Lord athanu number pettandi brother maku

  • @balubalaji4536
    @balubalaji4536 3 ปีที่แล้ว +146

    రాధ మనోహర్ క్షణికావేశంలో మాట్లాడేది నిజమైన దేవుని గురించి చెప్పడానికి మంచి అవకాశం ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక

    • @chinnib7128
      @chinnib7128 3 ปีที่แล้ว +1

      Devudu ayana prema telapataniki sathanuni kuda vadukuntadu ani vinanu epudu chusthna devuni gurinchi inka detailed ga telapataniki devudu echina avakasam praise the lord anna

  • @chsrinu9909
    @chsrinu9909 3 ปีที่แล้ว +213

    అన్నయ్య చాలా పద్దతిగా.. ఎవరి మనసు నొప్పించ కుండా సవివరంగా తెలియజేసారు. అందుకు నా నిండు వందనాలు.. మీలాంటి దైవజనులు ఈ ప్రపంచానికి చాలా అవసరం

    • @hopeindia4294
      @hopeindia4294 3 ปีที่แล้ว +1

      Subscribe the chane for next updates

    • @tripurayarakaraju6095
      @tripurayarakaraju6095 3 ปีที่แล้ว

      Yes

    • @iamsanthakumari7264
      @iamsanthakumari7264 3 ปีที่แล้ว

      Godbless you babu

    • @hopeindia4294
      @hopeindia4294 2 ปีที่แล้ว

      th-cam.com/video/rqAy6_GOGug/w-d-xo.html
      🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ?? - బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*
      #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy

  • @AnjaliG-ob5bt
    @AnjaliG-ob5bt ปีที่แล้ว +3

    Elanti valla prasnaliki cheppe samadaname variki marumanasu vastundu brother maranata

  • @molugurajkumar9610
    @molugurajkumar9610 3 ปีที่แล้ว +527

    మతం ఏదైనా, మీరు చెప్పే విధానం చాలా బాగుంది, నేను ఒక హిందువుని, ఇప్పటి వరకు నిను నీలాంటి వ్యక్తిని (క్రిస్టియన్) చూడలేదు.

    • @rubenruben9642
      @rubenruben9642 3 ปีที่แล้ว +6

      Chala thank you annaya
      Miru marinni video lu chudadandi
      Kiran paul channel ni subscribe chesukondi
      Thank you

    • @sirikimahalaxminaidu2019
      @sirikimahalaxminaidu2019 2 ปีที่แล้ว +4

      God bluss you బ్రదర్

    • @sanjeevenuganti6446
      @sanjeevenuganti6446 2 ปีที่แล้ว +1

      Super anna

    • @ballemlingamma9476
      @ballemlingamma9476 2 ปีที่แล้ว +1

      Priceloard brother

    • @ajanardhan8854
      @ajanardhan8854 2 ปีที่แล้ว +1

      Me yadharthaku thank you brother truth kavali manaki

  • @itsme3660
    @itsme3660 3 ปีที่แล้ว +35

    మీ ప్రసంగాలు చివరివరకు ఇలానే ఉండాలి బ్రదర్ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో విధమైన జ్ఞానం ఇవ్వగలడు అనడానికి మీరు చక్కటి ఉదాహరణ . అసత్యం లో కళ్ళు ముసుకు పోయిన వారి అందరి కళ్ళు దేవుని పక్షమున తెరవండి ...ఆమెన్

  • @ratnavali3114
    @ratnavali3114 ปีที่แล้ว +2

    Paster garu, paise the lord.
    Meru chala baga cheparu. Nija devudu gurinchi chala vivaram ga chepu. God bless you

  • @thaligattusubramanyam289
    @thaligattusubramanyam289 2 ปีที่แล้ว +33

    శత్రువులు సైతం ఆలోచన మార్చుకొని క్రీస్తునందు విశ్వాసముంచే విధానం శెభాష్(వందనాలు) బ్రదర్.

  • @devipotnuri6419
    @devipotnuri6419 3 ปีที่แล้ว +47

    నేను మనసారా కోరుకునేది ప్రతీ ధైవ సేవకుడు మిలా నెమ్మది కలిగి
    ప్రేమపూర్వకంగా చీకటిలోకంలో వున్న ప్రతీ మానవున్నీ నిజధెవునియొక్క ఆచర్య వెలుగులోనికి నడిపించి అనేక ఆత్మలను రక్షించలని కొరుకుంటున్నాను అన్నయ్య
    దేవునికి మహిమ కలుగునుగాక

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 2 ปีที่แล้ว +152

    వారెవ్వా ఏమి గౌరవం ఎమి విదేయత ఎంతటి ఙ్ఞానం....దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ ఆమెన్ 🙏

  • @RCMJohnraj
    @RCMJohnraj 3 ปีที่แล้ว +215

    ప్రేమతో చాలా ఖచ్చితత్వముతో మాట్లాడే మీలాంటి దైవజనులు అవసరము అన్న

  • @powerofprayerhyd3423
    @powerofprayerhyd3423 ปีที่แล้ว +50

    నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు ప్రభు రాధమనోహర్ దాస్ గారిని 🎉దర్శించి సత్యాన్ని గ్రహించే కృప నిచ్చి మాకంటే ఎక్కువగా ప్రభును ఆరాధించేభాగ్యము, రక్షణ, మార్పు కలుగజేయును గాక. ఆమెన్ 🌷🙏🙏🙏

  • @estherranibadani9799
    @estherranibadani9799 2 หลายเดือนก่อน +7

    యవన కాలంలో పుట్టి నా కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు మీరు దేవుని చేతిలో బలమైన సాధనముగా వాడ పడుతున్నారన్న అందున బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక అలాగే రాధా మనోహర్ దాస్ గారు కూడా త్వరలో సత్యాన్ని తెలుసుకొని విశ్వసించడానికి క్రీస్తు ప్రేమను రుచి చూడడానికి ఆయన వాడబడాలని ఆయన ద్వారా మన గొప్ప దేవదేవునికి మహిమ కలుగునట్లుగా ప్రార్థన చేస్తున్నాం

  • @koppulabrizithvijayakumari3952
    @koppulabrizithvijayakumari3952 3 ปีที่แล้ว +50

    వారి కి ఏవిధంగా చెపితే అర్దం అవుతుందో. ఆవిధంగా చాలా బాగచెప్పావయా ఆ మెన్ హల్లెలూయ దే వునికి స్తోత్రం కలుగునుగాక

  • @ravikumarjuvvanapudi3107
    @ravikumarjuvvanapudi3107 3 ปีที่แล้ว +32

    కిరణ్ బ్రదర్ ప్రభువు మీకు ఇచ్చిన ప్రేమకై నా నిండు వందనాలు 🙏🙏🙏
    జీవాధిపతియైన యేసుక్రీస్తు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాన్ని మీ పరిచర్యలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏

  • @achyuthaveni9201
    @achyuthaveni9201 2 หลายเดือนก่อน +5

    చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పావు సోదరా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు 🙏🙏🙏🌹GOD bless you 🌹

  • @isaacnraju7828
    @isaacnraju7828 3 ปีที่แล้ว +69

    "ప్రేమ అమర్యాదగా నడవదు " దీని అనుసరణతో కూడిన మీ జవాబు ద్వారా తప్పక అనేకులను పరిశుద్దాత్మ దేవుడు ఆలోచింపచేసి సత్యములోనికి నడిపిస్తాడు బ్రదర్. దేవుడు మరింత బలముగా మిమ్మును వాడుకొనును గాక!

  • @joshikishore9717
    @joshikishore9717 3 ปีที่แล้ว +66

    అన్న మీలాంటి సేవకులు నేటి తరానికి చాలా అవసరం, only glory to god🙏🙏

  • @abhinayakadakuntla9046
    @abhinayakadakuntla9046 ปีที่แล้ว +2

    I have been waiting for a person like you sir .,,..,

  • @theresammabhushan6120
    @theresammabhushan6120 3 ปีที่แล้ว +77

    Excellent message brother garu
    రాధా మనోహర్ గారితో ఎంతో స్వమ్యంగా దేవుని ప్రేమతో సత్యాన్ని బోధించారు
    మీకు నా హృదయ పూర్వక వందనములు మ.

  • @pasala7254
    @pasala7254 3 ปีที่แล้ว +165

    హింసకుడును,దూషకుడైనను పౌలును మార్చిన యేసు ప్రేమ,ఆ యేసు ప్రేమ రాధ మనోహర్ దాస్ గారిని కూడా మార్చాలని నా ప్రార్థన.

  • @tejasribiruduraju5653
    @tejasribiruduraju5653 2 ปีที่แล้ว +2

    Omg, how matured Mr. Kiral Paul garu. Hats off annaiah

  • @monicareddipogu4929
    @monicareddipogu4929 10 หลายเดือนก่อน +16

    చాలా బాగా అర్థమయ్యే లాగా, క్లుప్తంగా అంతా వివరించారు, క్రీస్తు నందు సహోదరుడా! నా ఉద్దేశ్యంలో రాధా మనోహర్ దాసుగారు దేవుని చేత పంపబడిన పరోక్ష సిలువ సువార్త వ్యాపకులు. తనకు తెలియకుండానే అనేక ప్రశ్నల ద్వారా కొన్ని కోట్ల మందికి సువార్తను చాటుతున్నారు.

  • @gantanavenkat9903
    @gantanavenkat9903 3 ปีที่แล้ว +22

    అన్నా ప్రైస్ ది లార్డ్ రాధా మనోహర్ కె చాలా స్మార్ట్ గా చెప్పినందుకు కృతజ్ఞతలు దేవుని మాధురి కరంగా చాలా చక్కగా వర్ణించి వివరించి చెప్పారు చాలా బాగా చెప్పారు రాధా మనోహర్ కళ్ళు తెరిపించారు వారికి మారుమనసు కలుగును గాక రాధ మనోహర్ కి👍🙏🏿🙏🏿🙏🏿❤️👍❤️

  • @markchilla7312
    @markchilla7312 10 หลายเดือนก่อน +2

    Good clarification,,,Hindus lo kontha mandi unnaru Radha Manohar Das lanti vallu .. I really appreciate you brother

  • @divyapersis9563
    @divyapersis9563 3 ปีที่แล้ว +61

    😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻దేవుని గూర్చిన సత్యాలను మీరు ఎంత బాగా చెప్పారు అన్నయ్య😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీకు వందనాలు

  • @telugusupervideos6259
    @telugusupervideos6259 3 ปีที่แล้ว +72

    వందనాలు పాస్టర్ మీ మాటలు వింటుంటే ఖచ్చితంగా అందరికీ మార్పు వస్తుంది చాలా బాగా వివరిస్తున్నారు సొలోమోను కు దేవుడిచ్చిన జ్ఞానము మీకు ఇంకా దేవుడు దయ చేయాలని దేవునికి ప్రార్థన

  • @swarnaraju8476
    @swarnaraju8476 ปีที่แล้ว +8

    జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో అనేది తెలిసినవాడే వివేకి ఆ వివేకంతో, ప్రేమతో, గౌరవంతో, అర్ధం అయ్యేవిధంగా ఉన్నది ఉన్నట్టు ఎవ్వరిమనస్సు నొప్పించకుండా ప్రతి ఒక్కరినీ క్రీస్తు శిష్యులుగా చేయటంలో దేవుడు మీకు ఇఛ్చిన కృప, వాకచతుర్యం చాలా గొప్పవి may god bless you

  • @kumarioman4612
    @kumarioman4612 3 ปีที่แล้ว +53

    God bless you. అన్నా యేసయ్యా మిమ్మల్ని బాహుగా వాడబడును గాక ఆశీర్వాదంతో కృపాలతో నింపునుగాక గాక మీకు మీ కుటుంబ సభ్యులకు యేసయ్యా ఆశీర్వాదం కృపాతొ నిత్యం ఆరోగ్యంగా ఉండును గాక.. ఆమేన్

  • @rameshrams4620
    @rameshrams4620 3 ปีที่แล้ว +81

    అందరికి అర్ధం అయ్యేట్లు చాలా బాగా చెప్పారు బ్రదర్.🙏🙏

  • @shreemedicals4992
    @shreemedicals4992 2 ปีที่แล้ว +1

    Praise the lord brother mee attitude chala correct alane chala vinaalanipinchela inka ardhamayyela total ga andari kallu teripinchela vundi God bless you brother

  • @fouziapowerofawoman4484
    @fouziapowerofawoman4484 3 ปีที่แล้ว +154

    Abbbbaaa babbbbaa abbbaaaaaaa👍👍👍🙏🙏🙏🙏 eppudu oka real Christian ni chusan Mee nunchi chala nerchukovali

    • @hopeindia4294
      @hopeindia4294 3 ปีที่แล้ว +1

      *''విగ్రహారాధన'' - కరుణాకర్ గారి అపార్ధాలు*
      తండ్రి సన్నిధి షలేము రాజు గారిపై విమర్శలు
      *Video link*👇🏻👇🏻👇🏻👇🏻
      th-cam.com/video/QKv2Sr-fjIM/w-d-xo.html

    • @Akashavanidairy97.5
      @Akashavanidairy97.5 3 ปีที่แล้ว +1

      Hi Fouzy Really great explaination by brother🙏How r u,it's been long time I've seen ur channel.

    • @manohart5592
      @manohart5592 3 ปีที่แล้ว

      @@hopeindia4294 0

    • @shaikshuayub6280
      @shaikshuayub6280 3 ปีที่แล้ว

      I ❤️ u

    • @bandarubhaskar6277
      @bandarubhaskar6277 2 ปีที่แล้ว

      ఇక నుంచి నువ్వు సెక్స్ పురాణాలు విని బాగా అలవాటుినట్టుంది అమ్మ నీకు

  • @Nani_Rhythms.
    @Nani_Rhythms. 3 ปีที่แล้ว +15

    హృదయంలో ఉన్న పరిశుద్ధత బట్టి నోరు మాట్లాడుతుంది అయితే దేవుని ప్రేమించు వారికి మాత్రమే అది ఉంటుంది

  • @kvijaysudhakarofficial8359
    @kvijaysudhakarofficial8359 2 ปีที่แล้ว +11

    పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును మీ పరచర్యను ఆయన మహిమ కొరకు వాడుకొనును గాక ఆమెన్

  • @raninayomi5654
    @raninayomi5654 3 ปีที่แล้ว +8

    Annayya ఇంత ప్రశాంతంగా ela cheppagaligavu annayya అదే devuni ప్రేమ ante
    Premaga చెప్తూనే buddi cheppav aa inkintham leni pedda మనిషికి
    May god bless u annayya

  • @navithautkar1600
    @navithautkar1600 3 ปีที่แล้ว +15

    Prathi roju nerchukovali...
    Prathi roju marchukovali....
    Avunu annaiah,prathi roju mana pravarthanu sari chesukovali
    Glory to God...

  • @muralikumpatimurali4005
    @muralikumpatimurali4005 10 หลายเดือนก่อน +5

    Sar enka enka chala cheplali sar supar vivarana sar love you sar

  • @hopeindia4294
    @hopeindia4294 3 ปีที่แล้ว +91

    క్రైస్తవుడు కచ్చితంగా మీలాగే
    ఆలోచనతో మాట్లాడాలి.
    ఆలోచన కలిగించాలి .
    కిరణ్ పౌల్ గారు మీరు అందరికి అవసరం

    • @maheshkandula7807
      @maheshkandula7807 3 ปีที่แล้ว

      Yera lanjakodaka mundhu nuvu Peru marchuko ledha nuvu lanjjaku puttinate ok na

    • @Dharmaji1234
      @Dharmaji1234 3 ปีที่แล้ว

      @@maheshkandula7807 అరేయ్ నువ్వు పుట్టింది స్త్రీ కే రా పుట్టింది గలజ్ నాయాల

    • @maheshkandula7807
      @maheshkandula7807 3 ปีที่แล้ว

      @@Dharmaji1234 yera yerri puka niku ni peruki sambandham ledhu nuvu kuda gorrevena nuvu gorreve ayithe mundhu nuvu Peru marchuko ledha nuvu lanjjaku puttinate ok na bro 😂😂😂😂😂

  • @hopeindia4294
    @hopeindia4294 3 ปีที่แล้ว +117

    కిరణ్ పాల్ గారు మీరు అందరిని మనసారా గౌరవిస్తూనే , కచ్చితంగా కండిచగల వ్యక్తితం మీది , అద్భుతమైన దేవుని ఆయుధం మీరు

  • @gudusairamulu735
    @gudusairamulu735 ปีที่แล้ว +3

    God bless you Anna garu

  • @hemanethala6396
    @hemanethala6396 3 ปีที่แล้ว +28

    Praise the lord. Devunike Mahima kalugunu gaaka.
    ఆనాడు పౌలు గారు ఏథెన్స్ లో ఎలా సువార్త ప్రకటించారు అనేది స్పష్టంగా ఈనాడు మీ ద్వారా తెలుస్తుంది అన్నయ్య.
    మీరు మాట్లాడిన ప్రతి మాట అందరూ గ్రహించు గాక. ఆమెన్

  • @paluriyesukumari3548
    @paluriyesukumari3548 3 ปีที่แล้ว +58

    చాలా చక్కగా అందరికి అర్ధం అయ్యే లా అందరూ ఆలోచిమ్ చే లా వాక్యో ప దే సo చే సా రు వందనాలు అన్నయ్య 🙏🙏👏👏👏👌👌👌

  • @premalathatarra1941
    @premalathatarra1941 2 ปีที่แล้ว +1

    lot of thanks for you sir giving a truthful evidence for christ

  • @gajjalakeerthi8193
    @gajjalakeerthi8193 3 ปีที่แล้ว +41

    బ్రదర్ మీరు చాలా బాగా చెప్పారు దేవునికి మహిమ గలుగును గాక మొత్తనికి సార్ కి ఆలోచన కలిగించారు మారాలని సువార్త ప్రకటించాలి అని ప్రార్ధన చేద్దాం 🛐🛐🛐

    • @maheshkandula7807
      @maheshkandula7807 3 ปีที่แล้ว

      Munda mundhu nuvu Peru marchuko ledha nuvu lanjjaku puttinate ok na

    • @gajjalakeerthi8193
      @gajjalakeerthi8193 3 ปีที่แล้ว

      @@maheshkandula7807 బ్రదర్ నీకు తల్లి చెల్లి పెళ్ళాం లేదా కుంచెం కూడ లేడీస్ రెస్పెక్ట్ లేకుండ మాట్లాడుతున్నావ్ దీని బట్టి నీ తల్లి ఇలాంటి పెంపకం పెంచిందో నిన్ను అర్ధం అవుతుంది నీ ధర్మం ఏమి నేర్పిస్తుందో మీకు తెలుస్తుంది
      ముందు నీ మాటలు మార్చు తరువాత ఎదుటి వారికీ నీతులు చెప్పుకుందు గాని

    • @gajjalakeerthi8193
      @gajjalakeerthi8193 3 ปีที่แล้ว

      @@maheshkandula7807 . నేను తప్పుగా ఏమి మాట్లాడానని. బూతులు మాట్లాడుతున్నావ్

  • @dsavitri6484
    @dsavitri6484 3 ปีที่แล้ว +44

    🙏🙏అన్నయ్య అందరూ సత్యన్ని పరిశోధించే రీతిగా చెప్పారు 📖దేవుడు మిమ్మల్ని దివించును గాక

    • @marrybuttybutty9274
      @marrybuttybutty9274 3 ปีที่แล้ว +1

      మహిమగల దేవా పరిశుద్ధుడా మీకు వందనములు స్తోత్రములు తండ్రి ఆమెన్

    • @hopeindia4294
      @hopeindia4294 3 ปีที่แล้ว +2

      Really this is tooo good
      My friends
      Subscribe the chane for next updates
      We all must know the Truth
      I am sharing the link with my friend's
      Family and know the persons

    • @maheshkandula7807
      @maheshkandula7807 3 ปีที่แล้ว

      Munda mundhu nuvu Peru marchuko ledha nuvu lanjjaku puttinate ok na

  • @ashokgadam4393
    @ashokgadam4393 ปีที่แล้ว +9

    Thank you Anna. అపుడప్పుడు మాకు తెలిసినవాళ్ళు కూడా ఇలాగే సందేహాలు అడుగుతారు వారి సందేహాలకు మీరు తగిన సమాధానాలు చెప్పినారు. దేవుడు మిమ్మల్ని ఇంకా వాక్యంలో బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నా .

  • @shaktigalamatalu2755
    @shaktigalamatalu2755 3 ปีที่แล้ว +91

    ప్రేమ తో చాలా చక్కగా సత్యాన్ని తెలియజేసారు అన్నా.. 🙏🙏🙏

  • @madhurikala350
    @madhurikala350 3 ปีที่แล้ว +20

    10:00 టైమింగ్ లో వచ్చిన words... నిజంగా 👌👌👌👌👌👌👌brother..
    దేవుని richness 1% మాత్రమే మనకు తెలిసింది.. woww...👏👏👏👏👏👏👏

  • @thirupatibommalithirupati6116
    @thirupatibommalithirupati6116 ปีที่แล้ว +11

    Annya I love Jesus super ga chepavu Anna 😊

  • @jksa787
    @jksa787 3 ปีที่แล้ว +5

    ఈ వీడియో చూసి రాధా మనోహర్ దాసుగారి స్పందన నాకు చాలా సంతోషంగా ఉంది రాధా మనోహర్ దాస్ గారు మనసు చాలా మంచిది.అదే విధముగా వారి పద్ధతులు మాట్లాడే తీరును బట్టి మేము ముందుగానే గమనించాము ఏది ఏమైనా ఐనా రాధా మనోహర్ దాస్ గారు సత్యాన్వేషి కావాలని నేను కోరుకుంటున్నాను

  • @RUTH-kl3ob
    @RUTH-kl3ob 3 ปีที่แล้ว +5

    Das gariki artham ayyelaga clear ga chepparu annaya... Miku chala vandanalu.......extraordinary knowledge u gained annaya... Mee respectful words ki hats off annaya..... Yesayya ke mahima kalugunu gaaka 🙏 amen.

  • @fantasyworld108
    @fantasyworld108 3 ปีที่แล้ว +14

    Praise the Lord Anna, Excellent Clarification anna, చెప్పడం మన ధర్మం వేదాల్లో ఉన్న దేవుని మన హైందవ సోదరులు తెలుసుకుంటే వాళ్లకి చాలా మంచిది.

  • @venkateswararao9600
    @venkateswararao9600 2 ปีที่แล้ว

    Bharata Desam lo agnana hinduvulaku SARAINODU KIRAN PAUL BROTHER.... Namasthe........

  • @sampathkumar2639
    @sampathkumar2639 3 ปีที่แล้ว +13

    God bless you brother
    మీరు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యమును అర్థమయే రీతిలో బోధించారు మీకు 🙏

  • @Raju-nu2ju
    @Raju-nu2ju 3 ปีที่แล้ว +13

    దైవసేవకుడికి ఉండాల్సిన ప్రేమ ను చూపించి ఎదుటివారికి ప్రేమతో ఎలా సమాధానం ఇవ్వాలో అలా చెప్పారు సార్ మీరు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు

  • @kspkingstelugu2392
    @kspkingstelugu2392 ปีที่แล้ว +2

    పాస్టర్ గారి దేవుని పై గల అమితమైన విశ్వాసానికి కృతజ్ఞతలు👏 మీరు అన్ని చాలా చక్కగా వివరిస్తారు .
    వేదాల ప్రకారం చూసుకుంటే దీని అర్థం యేసు బలి పశువు మాత్రమే❤ యేసును పుట్టించిన దేవుడు నిన్ను నన్ను సమస్త విశ్వాన్ని సృష్టించిన దేవుడు పరమేశ్వరుడు ఒక్కడే దేవుడు, శివుడు ఓం నమః శివాయ🙏🚩

  • @rajuboppuri6565
    @rajuboppuri6565 3 ปีที่แล้ว +36

    మంచి వివరణ ఇచ్చారు బ్రదర్. దేవుని పేరిట వందనములు.

  • @knagasuresh4834
    @knagasuresh4834 3 ปีที่แล้ว +9

    దేవుని కృపను బట్టి వందనాలు బ్రదర్ చాలా చక్కగా ప్రశాంతంగా వివరించినందుకు కృతజ్ఞతలు మీలాగా కైస్తవ సహోదరులు ఇలాగే జవాబులు చెబితే బాగుంటుంది ✝️🙏🙏🙋🌹👍👈

  • @johndarius8409
    @johndarius8409 2 ปีที่แล้ว +1

    I am learning so much from your messages Sir.

  • @rajeshraj3283
    @rajeshraj3283 3 ปีที่แล้ว +50

    చాలా అద్భుతమైన వివరణ అన్నా❤️❤️❤️❤️

  • @wordoflifegkv7631
    @wordoflifegkv7631 3 ปีที่แล้ว +8

    అధ్బుతంగా వివరించారు... మీ మాటల ద్వారా రాధా మనోహర్ దాస్ గారు సత్యాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను.

  • @SalamonGunjotisalamon
    @SalamonGunjotisalamon 10 หลายเดือนก่อน +2

    Super massage Anna garu

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 3 ปีที่แล้ว +55

    అద్భుతమైన స్వరం తో మి సమాధానం కై మీకు వందనం praise the lord

  • @venkateshwarapg1106
    @venkateshwarapg1106 3 ปีที่แล้ว +25

    ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యేలా చెప్పారు సార్ 🙏🙏🙏👌👌👌

  • @mbalaswamybalaswamy1641
    @mbalaswamybalaswamy1641 หลายเดือนก่อน

    మీ మాటలు వింటే ఎవరైనా ఖచ్చితంగా దేవుని అంగీకరిస్తారు ఆ మాటల్లో న్యాయం ఉంది ఆ మాటలు గౌరవం ఉంది ఎదుటివారిని గౌరవించే తత్వం ఉంది థాంక్యూ

  • @vannurvannurswamy8913
    @vannurvannurswamy8913 3 ปีที่แล้ว +9

    Thank you brother
    Mi సమాధానానికి ✋ హండ్సఫ్
    దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దివించిను గాక!ఆమెన్!!!!!!

  • @rmanjula26
    @rmanjula26 3 ปีที่แล้ว +14

    Being a born-again committed Christian, really I am appreciating the way you responded to the Indian Pharisees who are hypocrites. Not in the manner of eye for eye, tooth for tooth but love for envy which is Christ's principle. I wish you a bright future to your apologetic organisation. God bless you abundantly. Amen.

    • @hemanethala6396
      @hemanethala6396 3 ปีที่แล้ว

      Amen. Really I supported to your words sister. God bless this ministry with abundant love and happiness.

  • @UnnamatlAnjaneyulu
    @UnnamatlAnjaneyulu 10 หลายเดือนก่อน +1

    పాస్టర్ గారు బాగా చెప్పారు మీలాంటి మీలాంటి దైవజనులు దైవజనులు కావాలి దేశానికి దేశానికి

  • @prajkumar-bo6kz
    @prajkumar-bo6kz 3 ปีที่แล้ว +30

    చాలా బాగా చెప్పారు సూపర్ సూపర్ బ్రదర్ దేవుడు మిమ్మును దీవించు గాక ఆమెన్ 🙏🙏

    • @saralaboppurirachel4665
      @saralaboppurirachel4665 3 ปีที่แล้ว +1

      దేవుడు మీమ్మ లి దీవించునుగాక 🙏👌

  • @ramacharythalabhattula9509
    @ramacharythalabhattula9509 3 ปีที่แล้ว +35

    బ్రదర్ చాలా బాగా మాట్లాడారు చాలా బాగా వివరించారు గాడ్ బ్లెస్ యు బ్రదర్. థాంక్యూ

    • @maheshkandula7807
      @maheshkandula7807 3 ปีที่แล้ว

      Yera yerri puka nuvu mundhu nuvu Peru marchuko ledha nuvu lanjjaku puttinate ok na

  • @రోజా-థ1బ
    @రోజా-థ1బ 10 หลายเดือนก่อน +3

    ప్రైస్ లార్డ్ అన్నయ్య మీరు చెప్పే విధానమును, ఎంత ఆప్యాయత ఎంత ప్రేమ ఎంత తగ్గింపు ఎంతో,, చెపుతున్నారు, ఎంత మూర్ఖులు అయిన ఇట్టే మార్పు పోవాల్సిందే నీ వీడియోలు చూసి,, నీకు ఇచ్చిన జ్ఞానానికి నీకు ఇచ్చిన ఓర్పుకి దేవుడికి మహిమ ప్రభావము కలుగును గాక,, నిన్ను చూస్తే మోషే ఎలీషా ని చూసినట్టుంది ఏలియాను చూస్తున్నట్టు ఉంది అన్న 🙏🙏🙏🙌🙌🙌👏👏👏😢😢

  • @surendraagasani3069
    @surendraagasani3069 ปีที่แล้ว +12

    నా భారత మాతని గౌరవించారు ఈ ఒక్క మాటకు మాత్రమే 🙏🙏🙏

  • @floatonArt
    @floatonArt 3 ปีที่แล้ว +8

    As I hindhu..I accept your answers...for radhamanoharan das questions...nice bro...

  • @jemimavsc7151
    @jemimavsc7151 2 ปีที่แล้ว +2

    May GOD bless you Kiran Paul garu.

  • @MettirameshRameshmetti
    @MettirameshRameshmetti 3 ปีที่แล้ว +28

    నిజమైన దేవుని సేవకులు బ్రదర్ మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prakashkaligithi1810
    @prakashkaligithi1810 3 ปีที่แล้ว +30

    చాలా గౌరవంగా...... అర్ధం అయ్యేలా చెప్పారు......
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @monicareddipogu4929
    @monicareddipogu4929 10 หลายเดือนก่อน +2

    Very well done, brother in Christ. Very clearly and briefly explained. I believe that Radha Manohar Das is actually allowed by Jesus Himself to go around and raise questions that have clear-cut answers in the Bible. He really is a blessing in disguise. Even he doesn't know that he is indirectly spreading the Gospel to millions through these questions and answers.

  • @wcmsomu2621
    @wcmsomu2621 3 ปีที่แล้ว +128

    క్రైస్తవ వ్యతిరేకులకు కూడా ప్రేమిస్తూ సత్యాన్ని ప్రకటించుటలో మీరే మాకు (నేటి తరానికి) ఆదర్శం అన్నయ్యా.

    • @hemalatharamesh8542
      @hemalatharamesh8542 3 ปีที่แล้ว +1

      bro Devuni gurinchi vekkirichadam bagaledu manoharom garu neevu a prabhuvunu yerugavemo kani praponcham yerigina goppa dayamayudu .

    • @johnjanga7507
      @johnjanga7507 3 ปีที่แล้ว +1

      Praise the lord brother

  • @kolimilachinna2253
    @kolimilachinna2253 2 ปีที่แล้ว +4

    బ్రదర్ మికు నావృదయపుర్వక వందానాలు మికు కలిగినటువంటి ఒపిక ఇంక కొంత దైవాజనులకు ఆదెవది దెవుడు కలగ చెయలని కొరుకుంటున్నాను ఇంక అనెక ఆత్మలను దెవుని దెగరికి నడిపించలనికొరుకుందాం ఆది అల్ఫా ఓమేగ దెవుడు మనందరికి ఇంక అనెకులకు తొడై ఉండుగాక 🙏🙏🙏

  • @Balaraju-o9v
    @Balaraju-o9v ปีที่แล้ว +1

    Thanks LORD kiran gaaru You are Real christian Tq

  • @sureshborra9306
    @sureshborra9306 3 ปีที่แล้ว +63

    కిరణ్ పాల్ anna మీకు వున్న ఒక మంచి వేక్తిత్వం మనిషిని ప్రేమించడం 🙏🙏🙏praise god anna

    • @hopeindia4294
      @hopeindia4294 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/iran-Cima3c/w-d-xo.html
      Topic భారత్ మాత .
      By kiran paul gaaru

  • @madhurikala350
    @madhurikala350 3 ปีที่แล้ว +7

    Woowwwww.... Excellent explanation sir...prathi question ki
    👌👌👏👏👏👏👏👏👏👏👏👏

  • @jyothiraj6412
    @jyothiraj6412 2 หลายเดือนก่อน +3

    Great explanation u gave to the person who doesn't know totally about God jesus great Anna God bless u

  • @Ravikiran0412
    @Ravikiran0412 3 ปีที่แล้ว +23

    వందనాలు అన్నయ 🙏 సూపర్ వర్తమానం చాలా చక్కగా సత్యం తేలియజేశారు 🙏 దేవునికే మహిమ ఘనత ఆమేన్ 🙏✝️📖🛐

  • @jvdhanalakshmi9813
    @jvdhanalakshmi9813 3 ปีที่แล้ว +12

    సూపర్ అన్నయ్య..
    Good explanation ..👌👌👌👌👌💐