సిస్టర్ మాధవిలత గారికి ప్రభు పేరట నా వందనాలు. మీరు సత్యాన్ని గ్రహించి నిజమైన దానిని వెతుకు తారని ప్రభు దర్శనం చూసి రక్షించబడాలని నా ఆకాంక్ష. మీరు వెలుగును గ్రహించండి. 🙏🙏🙏
ఏ గ్రంథంలో వెతికిన కుమారుడు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అని ఈ సత్యాన్ని నా దేశానికి అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు అన్నయ్య🙏❤ మంచి మనస్సాక్షి తో వింటే సత్యాన్ని గ్రహించ గలుగుతాం🙇♂️
Thank you brother, very organized informative message. I would like to bring to your attention that, I understand that the wages of sin is second death, to protect from that and to go eternal life we have only one way that is Jesus, otherwise one will not able to protect by their own. But that is not the meaning that, due to one not believed Jesus will get second death. That is, When there was no way to go eternal life Jesus only made a way to reach our GOD. Correct me in case I am wrong. Thank you in advance brother.
సత్యాన్ని అన్నిచోట్ల నుండి త్రవ్వి బయటకు తీసి వివరిస్తున్న మీలాంటి సేవకులు నేడు ఎంతో అవసరం. మిమ్మల్ని, మీ పరిచర్యను దేవుడు బహుగా దీవించాలని ప్రార్ధిస్తున్నాను. ఈ సత్యాలు అంధకారంలో మ్రగ్గుతున్నవారి మనోనేత్రాలు తెరవాలి.
మీ వలన మేము మీ వీడియో తో సువార్త తెలియ జేస్తునం సత్యం ని దేవుని వలన మాకు ఇచ్చినందుకు దేవునికి మీకు ను వందనాలు. దేవుడు ఇంకా జ్ఞానము తో ని0ముపును గాక. ఆమెన్
సున్నిత మైన అంశాన్ని చాలా సునిశితంగా వివరించారు, ప్రియ సహోదరుల అజ్ఞానపు తెరలు తొలగించారు, వాస్తవం తెలుసుకోవాలనే దృష్టి తో వింటే ఆ ఒక్కడే దేవున్ని కనుగొనవచ్చు. Wonderfull clarity Sir
ఆరిపోయిన మనో నేత్రాలను వెలిగించడానికి డేవాతిదేవుడు మీలాంటి జ్ఞానవంతులను ఈ భూమిమీద పుట్టిస్తూనే ఉంటాడు... సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువుకే కలుగునుగాక... ఆమెన్
Praise the Lord 🙏🙏🙏 చాలా బాగా చెప్పారు.ఎలా చెబితే అర్ధం అవుతుందో అలానే వివరించి చెప్పారు. దేవుడు మిమ్మును బహుగా వాడుకుంటున్నారు.దేవుని నడిపింపు మీపై ఉంది.God bless you sir!
అవును,క్రిస్టియన్ ఎవరినీ,ఏ మనిషిని అగౌరవం పరచదు,ప్రతి వాడు సమాధానంగా,సంతోషంగా, క్షేమంగా వుండాలని కోరుకుంటాడు,నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు నా యేసు క్రీస్తు చెప్పాడు, ఇలాంటి దేవుని రక్షకుడు గా అంగీకరీస్తే ఎక్కడ గొడవలు,వ్యబిచారం,మధుపానం,జాతి. మత విధ్వంసం వుండదు,మన శరీరంలో చెయ్యి ఒక బాగం మాత్రమే,ఇండియా దేశం ఈ ప్రపంచంలో ఒక బాగం మాత్రమే,చెయ్యి ని సృష్టించిన దేవుడు శరీరాన్ని సృష్టిoచాoడు,ఇండియా ను, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు ఐనా యేసు క్రీస్తు.
@@ilakshmanarao491 బ్రదర్ బాగున్నారా బైబిల్ని బుద్ధి, తెలివి,వివేకం,జ్ఞానం పెట్టి చదివాను కాబట్టి చెప్పాను బ్రదర్ బైబిల్ సంస్కారాన్ని నాకూ నేర్పింది అందుకే మిమ్మల్ని బ్రదర్ అని పిలిచాను ,మీరు, మీ కుటుంబo సమాధానంగా, సంతోషంగా వుండాలని ప్రార్థిస్తూన్నాను
Wonderful word of God Truth is Truth . Love is Love , one son ,one Lord ,one God ,one faith ,one salvation , one spirit ,His name is Lord Jesus Christ 🙌✝️🙌
Praise the lord brother.....చాలా అర్దవంతంగా చెప్పారు.....చాలా ఆనందంగా వుంది brother.... ఎవ్వరూ నిరూపించలేని సాక్షాన్ని పరిశుద్దాత్మ ద్వారా నిరూపించారు......🙏
అయ్యా! మీరు నా రెండవ కుమారుని వయస్సు కలిగిన వారిగా వున్నారు. ప్రభువు మీకింత చిన్న వయసులోనే చక్కని దైవ జ్ఞానాన్ని, పరిశుద్ద్దాత్మ అభిషేకాన్ని యిచ్చినందులకు ఆ దేవ దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుచు చున్నాను. మీరింకను దేవునిలో ఎదిగి ఆయన పనిని అత్యధికముగా జరిపించాలని కోరు చున్నాను.
Praise the lord 🙏 brother నీ వాక్యము నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన జీవము గల దేవుడు గనుక ఆయనను మనం నమ్మాలి. ఆయన ఆత్మ మన లో ఉన్నది.సత్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి . అంతేకాక బైబిల్ చదివితే పరలోకం. బైబిల్ చదవకపోతే నరకం కాదు. అమ్మా ముందు నువ్వు మార్ అమ్మాయి.
👍🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నీవు ఇచ్చిన ఉపన్యాసం చాలా చాలా అద్భుతంగా ఉన్నది బ్రదర్ నీకు ఇచ్చిన జ్ఞానానికి ఆ దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మతోన్మాదులకి బరాబర్ సరైన గుణపాఠం చెప్పావ్ బ్రదర్ థాంక్స్ బ్రదర్
అన్నయ్యా మీరు ఇంత దేవుని అభిషేకాన్ని పొందుకున్నారు అందుకు గాను మన దేవాది దేవునికే మహిమ కలుగును గాక నా హృదయ పూర్వక కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ఆమేన్🙏
మంచి వివరణ ఇచ్చిన మీకు మరింత జ్ఞానం ఆ ప్రభువు అనుగ్రహించుగాక
అంత చక్కని వివరణ ఇచ్చినందుకు దేవుని అభిషేకం మీకు తోడుగా ఉన్నదని అర్ధం అవుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. 🙏
Praise the lord
Suuuuuper ga chepparu sir👌👌👌💅💅💅God bless you🙏🙏🙏👍👍👍
సిస్టర్ మాధవిలత గారికి ప్రభు పేరట నా వందనాలు. మీరు సత్యాన్ని గ్రహించి నిజమైన దానిని వెతుకు తారని ప్రభు దర్శనం చూసి రక్షించబడాలని నా ఆకాంక్ష. మీరు వెలుగును గ్రహించండి. 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏 ఆనాడు ఏలియాను యెహోవా వాడుకున్నట్టు ఈ కడవరి దినములలో ప్రభువు మిమ్మల్ని ఆ రీతిగా వాడుకొను గాక ఆమెన్!
Amenn
Amennnnn
Yes amen🙏🏾
j@@GODSIDEOLOGYdddddd
Amen
దేవుడు మీకు ఈచ్చిన జ్ఞానమును బట్టి ఆ తండ్రి అయినా దేవునికి వందనాలు ,అన్న
Me matalu super brother dhevuni ke mahima kalugunu gaka Amen 🤲🤲🤲👏👏👏🖐🖐🖐🙏🏼🙏🏼🙏🏼👍👍👍
ఇలాంటి వాళ్ళు... అలాగే అడుగుతుండాలి హిందూ సోదరులు కూడా తెలుసుకోవాలి... Amen
ప్రైస్ థలార్డ్ బ్రదర్
దేవుడు మిమ్మును దీవించును గాక.
ఇలాగే ఎంతోమంది అన్యులకు సత్యం తెలియాలని ఆశిస్తున్నాను.
కొలతలే ని ఆత్మ అభిషేకం దేవుడు మీకు అనుగ్రహించును గాక
AMEN 🙏
ఏ గ్రంథంలో వెతికిన కుమారుడు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అని ఈ సత్యాన్ని నా దేశానికి అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు అన్నయ్య🙏❤ మంచి మనస్సాక్షి తో వింటే సత్యాన్ని గ్రహించ గలుగుతాం🙇♂️
అన్నా మీరు ప్రేమతో చాలా చక్కగా సత్యాన్ని తెలియజేసారు..🙏🙏🙏❤️
Bv,
వందనాలు బ్రదర్ చాలా పద్దతిగా మాట్లాడుతున్నారు చాలా బాగా బోదిస్తున్నారు. దేవుని మిమ్మల్ని బాహుగా దీవించును గాక
సమస్త..మహిమ, ఘనత, ప్రభావములు "దేవునికే" కలుగును గాక ..!
మీలాంటి సేవకులు ఈ ప్రపంచానికి చాలా అవసరం అండి.. పౌల్ గారి అభిషేకం మోస్తూ సత్యాన్ని ప్రేమతో క్రీస్తు వలె చెప్తున్నారు 😊👌👌
Thank you brother, very organized informative message. I would like to bring to your attention that, I understand that the wages of sin is second death, to protect from that and to go eternal life we have only one way that is Jesus, otherwise one will not able to protect by their own. But that is not the meaning that, due to one not believed Jesus will get second death. That is, When there was no way to go eternal life Jesus only made a way to reach our GOD. Correct me in case I am wrong. Thank you in advance brother.
ప్రైజ్ ద లార్డ్. చాలా బాగా చెప్పారు అన్న య్య. దేవుడు మిమ్మల్ని చాలా బాగా వాడుకుంటున్నాడు.🙏🙏🙏👍👍👍👏👏👏👏
సత్యాన్ని అన్నిచోట్ల నుండి త్రవ్వి బయటకు తీసి వివరిస్తున్న మీలాంటి సేవకులు నేడు ఎంతో అవసరం. మిమ్మల్ని, మీ పరిచర్యను దేవుడు బహుగా దీవించాలని ప్రార్ధిస్తున్నాను. ఈ సత్యాలు అంధకారంలో మ్రగ్గుతున్నవారి మనోనేత్రాలు తెరవాలి.
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రం
excellent చెప్పారు brother.. ఎంత మూర్ఖుడైనా మారాలి మీ మాటలకు
bokka le
మీ వలన మేము మీ వీడియో తో సువార్త తెలియ జేస్తునం సత్యం ని దేవుని వలన మాకు ఇచ్చినందుకు దేవునికి మీకు ను వందనాలు. దేవుడు ఇంకా జ్ఞానము తో ని0ముపును గాక. ఆమెన్
సున్నిత మైన అంశాన్ని చాలా సునిశితంగా వివరించారు, ప్రియ సహోదరుల అజ్ఞానపు తెరలు తొలగించారు, వాస్తవం తెలుసుకోవాలనే దృష్టి తో వింటే ఆ ఒక్కడే దేవున్ని కనుగొనవచ్చు. Wonderfull clarity Sir
th-cam.com/video/rnVQn4cydGE/w-d-xo.html
Bangaraya Sharma garu
Chesina kristhu suvaartha
చక్కటి వివరణ ఇచ్చారు అన్న, మీకు నా హృదయ పూర్వక వందనాలు
Dhevudu meeku ,Goppa jnanamunu ichinaaru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉May GOD bless you Abundantly 🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the Lord brother garu ఈ భయంకరమైన ఈ రోజుల్లో మీలాంటి సేవకులు ఉండాలి దేవుడు మిమ్మును బహుగా వాడుకొనునూ గాక ,
Praise the lord Brother తిరుగు లేని ఆధారాలతో excellent గా చెప్పారు br,...కుమారుని యందు విశ్వాసము ఉంచు వాడే నిత్య జీవం గలవాడు 🙏🙏
ఆరిపోయిన మనో నేత్రాలను వెలిగించడానికి డేవాతిదేవుడు మీలాంటి జ్ఞానవంతులను ఈ భూమిమీద పుట్టిస్తూనే ఉంటాడు...
సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువుకే కలుగునుగాక... ఆమెన్
@@viswanathmudooru8526 yesu ane shabhdam sthreena purusuda ? Devudu jhnanamai vunnadu jhnanam purusuda sthreena? Brother devudiki roopam ledu shakthine gamaninchaali maanava shareeranga vunnappude roopam devudu manalni aathma gaane bhavisthadu aalochinchandi thondara padavoddu
@@viswanathmudooru8526 goppa shakthiga bhavinchandi brother vagdevi annarenduku vakdevudu ani vundochukada? Preja pathi purushudu kada brother anduke devudu purushudu pakkatemukani theesi shreeni chesaadu anundi purushudiki thodukosam sthree ni shrustinchadu anikooda vundi Bible jhnananne nerpisthundi bhakthi yekkuvuga vunna vaaru sahajangaane annitini pariseelinchi satyanwesana chesthaaru daanikosamani vetaakaaraalenduku meeru kshunnanga pariseelinchandi anatha shakthi devudu yentha thelusukunna yinka migile vuntundi jeevithakaalam saripodu praise the Lord 🙏
@@viswanathmudooru8526 Manisi thanuvu chaalinchi na tharuvaatha pancha bhoothalalo kalisi podaaniki shakthigala naamame moksannisthundi ade devudu manam moksaaniki cheraalante swabhavaanni maarchukovaali munduga appude satyamai vunna devuni shakthi vosthundi manaloniki jhnanam chaala avasaram yekkada vunna thelusukovaali Manisi Bible jhnananni nerpisthundi yesu shrustikartha yokka mahima thrithwam ardamaithe meeku holy spirit yela work chesthundo ardamavuthundi manalo nijamaina bhakthi vunte matha paranga kaakunda manasu petti Anni pariseelisthamu purusudu shrustikartha ayithe prakruthi shrustikartha shrustekada ? Shrustikartha shudhamaina sthalamu adi cherukune prenaalika paapa ksema yesulo vundi brother deenilo copy yemundi ye devudaina manalni thanala maarchagalada okka saari aalochinchandi yesu ki maathrame saadyam aa yesu shakthi Christianity lo vunna vaallake manchi chesthunda ? Devudu meeru namatham kaadu nannu pilavaledu nenu raanu antara yedardavanthulaki manchivaariki yesulo vunna shakthi thappakunda thanani thaanu shakthi dwara niroopinchukuntune vundi ye matham lo vunna vaarinaina devuni chitham cheyuvaarini meeru cheppinade satyamaithe aapaddathi dwraane desavidesaalu ade maarganni yenchukone vaarukada oka maanavudiki manam anukune devullaki yidi saadyama? Edi shrustikartha ayina devudi prenalika manusula dwara jaripinchukuntunnaru thana swaroopam lo chesina manusulalo shrusti moolalu amarche shrustinchikunnadu shrustikartha manusulani devuni aaradana kosame manalni shrustinchaadu manakosam e prakruthi I shrustinchaadu devudu aathma tho Satyam thelusukoni aaradisthe ardamavuthundi dhaiva jhnanam satyamento devudikosam thelusukovaalante books knowledge chaalu devudini thelusukovaalante saadana cheyyali devuni chitham jaripinchadam mukyam brother nenu. Massage chudaledu morning nundi old massage kada letest vidios lo comment cheyyandi meeru chEppe jhnanam kooda andaru thelusukuntaaru jhnanam okariki okaru nepinchukovaali andariki prethyaksatha vundadu kada okela hrudaya shudhi kalavaaru danyulu vaaru devuni chuchedaru devudiki matham ledu naaku matham tho paniledu shakthini thelusukunnanu naaku thelisindi cheputhunnanu aapadkaalam lo vupayoga paduthundemo ani yevarikaina oka aalochana aapadanundi raksisthundi raksana yisthundi devudu ye kantitho chursthaadu manalni manaki kanipinchede manaki mukyam devudiki bhaavam mukyam yad bhavam Thad bhavathi devudu aathma swroopi aathma thone aaraadinchaali dharmame jhnananni nerpisthundi praise the Lord 🙏 yesu lo shakthini oka vyakthi anukovoddu oka mathaaniki aapadincha voddu please sarva maanavaaliki raksana kavacham nammi the yesutho shneham cheyyali devudu malni premisthunnadu annadi gurthinchaali
@@viswanathmudooru8526 devudi chitham cheyuvaariki thappakunda moksam vasthundi maanava sareeram lo devuni chitham chese kada andaru mahima sareeraala tho namam lo shakthini penchukunnaru Anni namaalakante painaamame yesu oka matham kosam shrustikartha prenaalika kaadu thanu shrustinchina sarva maanavaaliki satyamaargam yese adi vuka adrusya Pavithra shakthi dwara manakisthadu devudu avunu one month back pettina daaniki yippudu answer chesaanu sorry andi shakthi mukyam jhnananiki shakthi ledu jhnanam tho masulukunte mukthi aacharane mukyam
@@viswanathmudooru8526 Bible chadava ledu chadivina tharuvaatha thappakunda cheputhaanu devudu Bible chadivina vallake devudu kaadu andariki yesu chreesthu devude nammandi maaneyyandi Nene Satyam ani cheppi vuurukune devudu kaadu niroopisthunna devudu na devudu adrusyudu
దేవుని కి మహిమ కలుగును గాక భూప్రపంచం యేసు తెలుసుకొని నిత్యజీవం పొందును గాక ఆమెన్ 🙏🙏🙏
Kristhvyamunu chala baga vivarincharu brother. Thank you
Praise the Lord 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు.ఎలా చెబితే అర్ధం అవుతుందో అలానే వివరించి చెప్పారు.
దేవుడు మిమ్మును బహుగా వాడుకుంటున్నారు.దేవుని నడిపింపు మీపై ఉంది.God bless you sir!
Super, super brother. తెలియక పెట్రేగి పోతున్న అతివాదులు కూడా,సిగ్గుతెచ్చుకొనే లా వివరణ ఇచ్చారు అర్థం చేసుకొంటే ధన్యులే.మరి.... కృతజ్ఞతలు.
తిరుగు లేని ఆధారాలతో excellent గా చెప్పారు sir...కుమారుని యందు విశ్వాసము ఉంచు వాడే నిత్య జీవం గలవాడు 🙏🙏
నిజం చెప్పారు అన్నగారు🙏❤️
Avunu bro oka goppa mata gurtuchesaru meeru ee mata chadavagane chala ఆనందంగా anipinchindi. Vandanalu
క్రిస్తవులకి తిరుగు లేని అధరాలు జీసస్ ని నమ్మని 550కోట్ల మందికి కిరణ్ మిల్క్ గారు కామెడీ చేసి చూపిస్తున్నారు
@@nagarjunmaradana2453 comedy ga theesukuntunnaru matter lo satyamundi yevariki nastam
Islam is greatest religion in world
మీరు దేవుని ఆత్మ తో చెప్తున్నారు🙏🙏🙏god loves you 💕 Anna garu 🙏
@@viswanathmudooru8526 nijam ardam chesukune jhnanam lekapovadamoemo brother aalochinchandi ani cheputhunnaru e massage dwara ani anokovochukada
మంచి వివరణ,విశ్లేషణ...సత్యం తెలిపారు.. దేవునికి స్తోత్రం
మార్క్ 16..16చదువు
Excellent Explanation sir👏👏💐ప్రతి సేవకుడు మీల ఉంటే చాలా బాగుంటుంది🙇👏🤝💐
వందనాలు బ్రదర్ మీ ద్వారా దేవునికి మహిమ
బ్రదర్ వందనములు
చాలా చక్కగా వివరించారు దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు
స్ర్తీ అని చాలా బాగా గౌరవం వివరించారు అదెన్నమా క్రిస్టియన్ అంటే
Praise the loard pastargaru chela baga vivarincharu tnq sir
మీకు అద్భుతమైన జ్ఞానాన్నీ ఆ యెహోవా దేవుడు ప్రసాదించింది నందుకు..ఆ సత్యదేవుని ఎనలేని స్తుతులు స్తోత్రాలు..మహిమ ఘనత ఆ యెహోవా కే❤
సిస్టర్ గారు అడిగిన ప్రశ్న ద్వారా అనేక సత్యాలు తెలుసుకోవడం జరిగింది సిస్టర్ గార్కి మీకు ధన్యవాదాలు
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ 🙏 Praise the Lord 🙏 Brother
సమయోచితంగా సమాధానం. ఇచ్చారు God bless you brother 🙏
Nenu mundu devuni dushinchanu ippudu Jesus chala premistunna devuni dushinchina Valle devuniki vastaru anduku rujuvu Nene
Vandanamulu sir
Mee vakyam meeru cheppevidanm dwara nenu antho balapaduthunnanu. Glory to God. Devudu mimmunu mee paricharyanu bahuga deevinchunu gaka ammen.
అవును,క్రిస్టియన్ ఎవరినీ,ఏ మనిషిని అగౌరవం పరచదు,ప్రతి వాడు సమాధానంగా,సంతోషంగా, క్షేమంగా వుండాలని కోరుకుంటాడు,నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు నా యేసు క్రీస్తు చెప్పాడు, ఇలాంటి దేవుని రక్షకుడు గా అంగీకరీస్తే ఎక్కడ గొడవలు,వ్యబిచారం,మధుపానం,జాతి. మత విధ్వంసం వుండదు,మన శరీరంలో చెయ్యి ఒక బాగం మాత్రమే,ఇండియా దేశం ఈ ప్రపంచంలో ఒక బాగం మాత్రమే,చెయ్యి ని సృష్టించిన దేవుడు శరీరాన్ని సృష్టిoచాoడు,ఇండియా ను, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు ఐనా యేసు క్రీస్తు.
@@ilakshmanarao491 బ్రదర్ బాగున్నారా బైబిల్ని బుద్ధి, తెలివి,వివేకం,జ్ఞానం పెట్టి చదివాను కాబట్టి చెప్పాను బ్రదర్ బైబిల్ సంస్కారాన్ని నాకూ నేర్పింది అందుకే మిమ్మల్ని బ్రదర్ అని పిలిచాను ,మీరు, మీ కుటుంబo సమాధానంగా, సంతోషంగా వుండాలని ప్రార్థిస్తూన్నాను
th-cam.com/video/rnVQn4cydGE/w-d-xo.html
Bangaraya Sharma garu
Chesina kristhu suvaartha
Daveedu maharaju manchi palakudu kada brother eka pathini vathudu kada,daveedu kodukultho daveedu bharyalni vybacharinchettu chesaru aa tappu evaru chesaru,evaru cheyincharu
మంచి Message ఇచ్చారు,ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది Thank you Pastor గారు.
Suliga
@@turpatimallesh1897 same to u
Good message bro
Truly you are chosen by God Brother, Hallelujah! Ur wonderful wisdom must know the Truth, Way n The Life. Glory to God
చాలా చక్కగా వివరించారు బ్రదర్
తెలివితేటలు ఉన్నోడికి కచ్చితంగా ఇది అర్థం అవుతుంది... దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 👍👍👍
Wonderful word of God Truth is Truth . Love is Love , one son ,one Lord ,one God ,one faith ,one salvation , one spirit ,His name is Lord Jesus Christ 🙌✝️🙌
చాలా చాలా వందనాలు అన్నయ్య చాలా విలువైన అర్ధవంతమైన మాటలు దేవుడు మిమల్ని బహుగా వాడుకొనును గాక....
th-cam.com/video/rqAy6_GOGug/w-d-xo.html
🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱
- బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?**🇺🇦
#russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy
Praise the lord brother.....చాలా అర్దవంతంగా చెప్పారు.....చాలా ఆనందంగా వుంది brother.... ఎవ్వరూ నిరూపించలేని సాక్షాన్ని పరిశుద్దాత్మ ద్వారా నిరూపించారు......🙏
అయ్యా!
మీరు నా రెండవ కుమారుని వయస్సు కలిగిన వారిగా వున్నారు. ప్రభువు మీకింత చిన్న వయసులోనే చక్కని దైవ జ్ఞానాన్ని, పరిశుద్ద్దాత్మ అభిషేకాన్ని యిచ్చినందులకు ఆ దేవ దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుచు చున్నాను. మీరింకను దేవునిలో ఎదిగి ఆయన పనిని అత్యధికముగా జరిపించాలని కోరు చున్నాను.
Praise the lord brother ❤❤❤🎉🎉🎉🎉
మంచి నిగ్రహము తో వివరించడం చాలా బాగుంది.దేవాది దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక!
brother i never heard like this message tq so much kallumukunnavallaku teravabadatay
మిమ్ములను దేవుడు తన మహిమాకొఱకు సంపూర్ణంగా వాడుకొనును గాక
మీరు బాగా విశ్లేషించి, మాకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నారు.
Praise the Lord 👏
బ్రదర్ ఋషి, పలాస, శ్రీకాకుళం.
క్రీస్తవులకు వాడు సోది చెప్పిన అర్ధం అవుతుంది ,జీసస్ ని నమ్మని 550 కోట్ల మందికి ఎలా అర్ధమవుతుంది
@@nagarjunmaradana2453 devude ardam chepisthaadu yadaarda tha kaligina vaariki manchi manasukaligina vaari melukoraku
@@nagarjunmaradana2453 550 crores nuvvu lekka pettavaa enti
@@harshajessi9033 statastiks,ఇంటర్నెట్ లో చూడు ప్రపంచం మొత్తం క్రిస్తవం అనే భ్రమలో ఉన్నారు కదా
@@nagarjunmaradana2453 lokam lo yedi saasvitham ? Ayna saswitham anukoni brathagga lenidi saaswitha maina maranam leni aathma tho aathma swroopudaina shrustikarthani aaradinchadam brema aithe. Kooda Nithya jeevam lo vundatam satyame kada brother devudu ki kaavalisina panikosame prepancham loniki vachaamanna satyam marchipokoodadu devudu satyamai vunnadu Satya maargam lo saadana cheyincha daanike shrustikartha yesu ane naamam lo bhuviki vachaaru thanala manalni maarchukoni thana vaddaki cherchukonadaani ki. Shrustikartha yokka thyagaanni prenaalika ni thelusukoni saadana cheyyochukada easy ga ardam aipoddi yenduku time pass viswsam tho viswavam nadusthundi maaru manasu pondukoni satyamai vunna devunni viswsinchi chudandi voorike pradinchandi devuda naaku satyam theliya paruch u viswsam penchu andariki okkadai vunna devuda yadarda hrudayam tho premani nipukoni sadana cheyyandi brother satyame vedukkoni mee daggariki vasthadi appudu ardamavuthundi meeku Satyam kaavalante yi saadana cheyyandi mee melu kore cheputhunnanu hrudapoorvakamaina prematho respect tho
చాలా చక్కని సందేశం చెప్పారు 🙏🙏
సమదనకరంగా మాట్లాడారు బ్రదర్
God bless you 🙏🙏
హల్లెలూయా
మిమ్మును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Tana so much you have given good explanation May God blessyou
చాలా బాగా అద్భుతం గా చెప్పారు అన్నయ్య నాకు చాలా బాగా అర్ధం అయింది..... Thankyou Prise the lord
వందనాలు అన్నయ్య మీ మెసేజ్ కోసం చాలా రోజులు నుండి చూస్తున్నాను చాలా మంచి మెసేజ్ ని అందించినందుకు వందనాలు
Avenu bro ,annayya messages Kosam roju choodatame
Yes brother I am also....waiting for Kiran Paul garu messages❤️
Thanks Brother
Excellent explanation of God brother. God will use you mightyly in future also. Thank you may God bless you
Srinivas garu. Name bagundi meedi
Excellent msg ayyagaru vandanalu praise the lord mydam garu 100/ thumsap
Excellent your clarification brother
Clearly you shown in Vedas
Kiran Paul garu 👍
Very good clarification Annaiah. Glory to God in the highest hallelujah praise Jesus Christ Amen.
బ్రదర్ చాలా బాగా వివరించారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
PRAISE THE LORD 🙏🙏 BROTHER... అందరికీ అర్ధమయ్యే రీతిలో చక్కగా వివరించారు ..🙏🙏🙏
No need to give importance.she is a failure in movies. How ever it is best to clarify facts to her.
థాంక్యూ బ్రధార్ మంచి వర్తమానాని బోదించినందుకు పాస్టర్ తోట లాజరయ్యగారు మొర్రి గూడెం పెద్ద బెల్లాల్ కడెం ప్రాజెక్టు నిర్మల్ జిల్లా
సూపర్ చెప్పారు బ్రదర్ 👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Society need like as your good paster.thankq paster garu.uyyala prasadarao Sgt aswaraopet.
దేవునికి స్తోత్రములు అన్నగారు చాలా బాగా వివరించారు
I'm like your clearity speech brother... tq for Ur preaching.. praise God 🙏
Praise the Lord all Indian's God bless you thank you so munch brother devudu prema swarupe prema lene vadu devune yeragadu
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Completely clear message about jesus christ thank you so much brother 🙏all glory to God in jesus name Amen 🙏🙌🙌🙌🙌🙌
No words excellent message with proof really you are a man of God God bless you abundantly Amen
Praise the lord 🙏 brother
నీ వాక్యము నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన జీవము గల దేవుడు గనుక ఆయనను మనం నమ్మాలి. ఆయన ఆత్మ మన లో ఉన్నది.సత్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి . అంతేకాక బైబిల్ చదివితే పరలోకం. బైబిల్ చదవకపోతే నరకం కాదు. అమ్మా ముందు నువ్వు మార్ అమ్మాయి.
Praise the Lord brother 🙏 chala manchi vishyalu chepparu devudu mimmunu devudu deevinchunu gaka Amen
Deva mee biddanu Prathi kshanam mee aatmanu devaduthala kapudalanu mee kanchenu vunchamani vedukonuchunnamu deva ..... Amen 🙏
God blessed you with his knowledge. I pray that you will continue to stand as a witness for Jesus for the extension of his kingdom
అద్భుతమైన సత్య సమాధానం
EXCELLENT Awesome
కుమారున్ని తెలుసుకున్నవారే నిత్య జీవం అని వేదలలో నుండి బాగా వివరించారు అయ్యగారు 🙇♂️🙇♂️🙇♂️🙌🙌👏🙏🙏🙏🙏
👍🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నీవు ఇచ్చిన ఉపన్యాసం చాలా చాలా అద్భుతంగా ఉన్నది బ్రదర్ నీకు ఇచ్చిన జ్ఞానానికి ఆ దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మతోన్మాదులకి బరాబర్ సరైన గుణపాఠం చెప్పావ్ బ్రదర్ థాంక్స్ బ్రదర్
యేసు అందరికీ ప్రభు. కిరణ్ paul.sir God bless you .madhavi madam , God may gives you his grace
అన్నయ్యా మీరు ఇంత దేవుని అభిషేకాన్ని పొందుకున్నారు అందుకు గాను మన దేవాది దేవునికే మహిమ కలుగును గాక నా హృదయ పూర్వక కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ఆమేన్🙏
ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ಅಣ್ಣ . ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ .👌👏🙏🙏
Praise the Lord
అన్న మంచి విషయం తెలుసుకున్నాను thanks
వందనాలు pastor గారు. చాలా చక్కగా వివరించారు .
🙏🙏👌
Really super answer brother God bless you with more knowledge
Chaala artha vantamuga ,vivaramuga chepparu sir.Praise the lord 🙏🙏 Hallelujah Yesaiahke mahima kalugunugaaka Amen amen
సత్యాన్ని పరిశీలించి పరిశోదించి తెలుసుకొని దైవత్వముయెక్క నిజస్వరూపను ఈ కొద్దిపాటి జీవితగమణంలో తెలుకొందాం.
🙏🙏అన్నా మీరు చాలా బాగా చెప్పారు 🙏🙏
Peace of christ to all in this ministry, beauty of Christ explained in best way. Praise and Glory to Jesus Christ Amen 🙏
Praise the Lord Brother 🙏...
Ilaane meeru nijanni nirbhayamga cheppali ani Yesayya ni praardistunna..
May God bless you brother
Brother chala baga చెప్పారు chala clear ga చెప్పారు prise tha Lord 💐💐💐
అన్నయ్య వందనాలు సత్యమైన మార్గము చెప్పారు.కొంతమంది అజ్జనంగా మాట్లాడతారు.సత్యమేవ జైతే గొడ్ బ్లేసేయూ.
O
Praise the lord brothet
Brother
Thanks brother I want Jesus ....
వందనాలు బ్రదర్! చాల బాగా చెప్పారు. థాంక్స్ బ్రదర్ 🙏
బాగా చెప్పారు బ్రదర్ !
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord my br
Whandrafull massage god bless you
అన్న దేవుడు మీకు ఇచిన జ్ఞానానికి దేవునికి వందనాలు
Praise the lord annaya 🙏❤️
చాలా గొప్పగా వివరణ ఇచ్చారు👏🏼👏🏼👌
ఇంత క్లారిటీ గా సత్యము కలిగిన దేవుడి గురించి చెప్పబడింది. తెలుసుకోండి మోక్షం పొందండి.
Meeru Mundu telsukondi... Satyamu kaligina devudu anna padam ledu... Devudu anna nammakam satyam ainadi.. .. manalni nadipinchey sakthi okati undi, adey daivam... Adi telsukodaniki matham maarakkarldu...
@@reddisireesharani7960 Matham Marakudadhu... Margam Satyam Telusukovali