అల్లరి ప్రశ్నలు భక్తులకు ఎందుకు ? || Bro. W.C.M KIRAN PAUL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 1K

  • @MMuniKrishna-xk5ws
    @MMuniKrishna-xk5ws 8 หลายเดือนก่อน +10

    అన్న మీరు మీభోధ ఆత్మ జ్ఞానం

  • @gsalomi9340
    @gsalomi9340 8 หลายเดือนก่อน +16

    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం ఇంకనూ మీకు అధికమైన జ్ఞానం ఇచ్చిన గాక

  • @bethapudipradeep5386
    @bethapudipradeep5386 8 หลายเดือนก่อน +211

    ఎదురాడు వారికి సమయోచితమైన ప్రత్యుత్తరం చెప్పుటకు దేవుడు మీ హృదయమందుంచిన శత్రువులకు మించిన జ్ఞానమును బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక❤❤🙏

  • @mrs.b.vijayaprasad.tpt.b9701
    @mrs.b.vijayaprasad.tpt.b9701 6 หลายเดือนก่อน +13

    వందనములు బ్రదర్ గారు ఎంత చక్కగా వివరిస్తుంటే నిజంగా మంచి హృదయ మున్న మనిషి అంగీకారిస్తారు ఆలోచిస్తారు దేవుడు వారితో మాట్లాడాలని కోరుతున్నాను 🙏🏻😇God bless you అయ్యా. 🧎🏻‍♀️

  • @ravibhukya5568
    @ravibhukya5568 หลายเดือนก่อน +25

    తండ్రి కిరణ్ పాల్ గారిని ఇంకా బలంగా సంపూర్ణమైన మీ జ్ఞానముతో నడిపిస్తూ సమాధానము చెప్పుటకు బహు బలముగా వాడుకుంటున్నదుకు నీకు కోట్లాది వందనాలు తండ్రి

  • @shalemraj96
    @shalemraj96 หลายเดือนก่อน +7

    మీ వివరణకు మీ సంస్కారానికి కృతజ్ఞతలు కిరణ్ అన్న గారు..
    మీ లాంటి సాత్విక స్వభావ దైవ జ్ఞానం కలిగి సేవకులు ఈ సమాజానికి చాలా అవసరం. మిమ్మల్ని బట్టి దేవున్ని ఘనపరుస్తున్నాను. సత్యాన్ని గ్రహించ్చులాగున ప్రతి ఒక్కరికి దేవుడు హృదయము తెరచును గాక ఆమెను

  • @gangadharrao7212
    @gangadharrao7212 8 หลายเดือนก่อน +93

    బ్రదర్ ఆనాడు ఫరో హృదయం కఠినం అవ్వటం వల్ల , మోషే ద్వారా దేవుడు తన మహిమను చూపించినట్లు,, నేడు (ఫారో )రాధమనోహరం దాసు
    పిచ్చి ప్రశ్నలకు ,,(మోషే )కిరణ్ పాల్ గారిద్వారా జవాబులు ఇస్తూన్నారు . దేవునికి మహిమ కలుగునుగాక. వీటీ వల్ల మేము క్రొత్తవిషయాలు తెలుసుకుంటున్నాము. Bro. ఓనేసిము, ELR

    • @HariKrishna-dp5wn
      @HariKrishna-dp5wn 8 หลายเดือนก่อน +3

      Avnu bro, correct ga cheppav

    • @sivakumar5046
      @sivakumar5046 8 หลายเดือนก่อน

      Jai sri ram❤❤

    • @varshinitheangle7234
      @varshinitheangle7234 8 หลายเดือนก่อน +1

      Correct praise the Lord hallelujah

    • @rangojuraju7004
      @rangojuraju7004 8 หลายเดือนก่อน

      Fero. Hurdhayani. Yavadu. Katena. Pare chadu. Yahoovayega. Ela. 2vayepula.adhuku.chesidu.
      Than.mahi.ma.theleyale.aniga
      .ni.gopathanamu.thyeleyataniki.janani.chaputhavaaa?

    • @hepsijoshua1529
      @hepsijoshua1529 8 หลายเดือนก่อน +3

      ఇప్పుడు రాధాని నడిపించేది కూడా యెహోవానే మరీ, అది అతను తెలుసుకోవట్ల పాపం

  • @chidipisuresh8476
    @chidipisuresh8476 13 ชั่วโมงที่ผ่านมา

    మధురమైన మాటలు మనస్సును ఆకట్టుకునే మాటలు ఆలోచింప చేసే మాటలు వాక్కు దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం బ్రదర్

  • @4747-e4k
    @4747-e4k หลายเดือนก่อน +7

    రాధా మనోహరం దాసు గారికి నమస్కారం 🙏26/పశ్నలు❤యేసుక్రీస్తు ప్రభువులవారు సువార్తను ఈ విదంగా నావద్దకు చేరుటకు రాధమనోహరందాసు గారి ప్రశ్నలే నాలో బలం నింపాయి 👏TQ ప్రభువా

  • @sunilganta2377
    @sunilganta2377 8 หลายเดือนก่อน +6

    శత్రువుని మించిన జ్ఞానం ఇచ్చే దేవదేవుడు ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తు నామమునకే మహిమ ఘనత కలుగునుగాక. ఆమెన్

  • @vijaymaddala7492
    @vijaymaddala7492 8 หลายเดือนก่อน +48

    మాటల్లో కరుణ కిరణ్ అన్నకే సాధ్యం
    ఈటెల్లాంటి వాళ్ళ మాటలకి మాకు blood boil అయిపోతుంది.. కానీ మీసభ్యతా సంస్కారానికి 🙏🙏🙏చాలా చక్కని వివరణ praise the lord

  • @wcmsomu2621
    @wcmsomu2621 8 หลายเดือนก่อน +133

    ప్రియ మిత్రులారా ఈ అమూల్యమైన సందేశాన్ని
    *LIKE* 👍
    *COMMENT* ✍️
    *SHARE* 🤝🏻
    చేసి దైవాశీర్వాదాలు పొందండి.

  • @Nareshdeevena
    @Nareshdeevena 7 หลายเดือนก่อน +19

    ఎలాంటి ప్రశ్న అయినా సరే మనం అవతలి వాళ్ళని అడిగినప్పుడు ఆ జవాబు వినడం మనం నేర్చుకోవాలి వాళ్లు చెప్పిన ప్రశ్నకి మనం జవాబు ఇచ్చేటప్పుడు వాళ్లు కూడా వినడం నేర్చుకోవాలి గొడవ ఎలా పెంచాలి అని చూసేది రాధ మనోహర్ దాస్ గొడవ ఎలా తగ్గించాలి అని చూసేది డబ్ల్యూ సీఎం

  • @Jennifer_P
    @Jennifer_P 8 หลายเดือนก่อน +28

    🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙌🙌🙌 వ్యతిరేకుల లో కూడా జ్ఞానం చూడగలగాలి అంటే వారి పట్ల కూడా గౌరవం కలిగి , హృదయం నిండా దేవుని జ్ఞానం, ఆలోచనా, తగ్గింపు, ఉండటం ఎంత ప్రాముఖ్యము అనేది మీ ద్వారా తెలుసుకుంటున్నాము... All Glory to God 🕊️🙌 దేవుని ఆత్మ ద్వారా వారు మిమ్మల్ని మీ మాటలను అర్థం చేసుకొని పరిశీలించాలని ఆశపడుతున్నాను 🙇‍♀️

    • @ashokaluri8783
      @ashokaluri8783 8 หลายเดือนก่อน

      Amen.... praise the lord... hallelujah...🎉🎉🎉❤❤❤😊😊

    • @chinnissweet9992
      @chinnissweet9992 7 หลายเดือนก่อน +1

      Mi ammadhi nak poi

  • @psr2807
    @psr2807 8 หลายเดือนก่อน +41

    మంచిగా మాట్లాడతారు అన్నయ మీరు మీ ల మాటలాడటం నాకు రావాలని హా దేవుడిని పార్డిస్తున్న

    • @chinnissweet9992
      @chinnissweet9992 7 หลายเดือนก่อน

      Mi ammadhi nak poi

    • @psr2807
      @psr2807 7 หลายเดือนก่อน

      @@chinnissweet9992 nv ade chestunava ra meru mee chetta devullu

  • @agaramvenky1135
    @agaramvenky1135 8 หลายเดือนก่อน +25

    దీనికి మించి ఎంతో ఓపిక గా,అర్థ వంతం గా విపులికరించి ,వివరించి చెప్పే వారు ఇంక కష్టం ఎవరూ ఇలా చెప్పలేరు అన్నయ
    అతనికి ఎంత చెప్పినా వినకుండా పోతున్నారు అంటే ఆయన అజ్ఞాని అని క్లియర్ గా అర్థం అవుతుంది
    ప్రార్థన చేద్దాము ఆయన లాంటి వారు కూడా
    మారు మనస్సు పొందుకోవలి

    • @rangojuraju7004
      @rangojuraju7004 2 หลายเดือนก่อน

      తీని పూసిన కత్తి తడి గుడ్డ తో గోతు కోసి రకము పి నిబంధన లో యాసుగాడు లేక వేదాలు లో యాతుకుతున్న సర్ప సతనం

  • @kondapaturivijayakumar3072
    @kondapaturivijayakumar3072 8 หลายเดือนก่อน +2

    Good మెసేజ్ 🎉🎉🎉

  • @Savior_jesus6677
    @Savior_jesus6677 8 หลายเดือนก่อน +14

    వందనాలు అన్న చాలా అంటే చాలా చక్కగా వివరించారు ,చిన్న ప్రశ్న - గొప్ప సమాధానాన్ని ఇస్తుంది రాధాజీ మీరు మమ్మల్ని ఇంకా ప్రశ్నించాలని మనపుర్వకముగ కోరుకుంటున్నాం , ఈ కాలంలో మాలంటివారికి కిరణ్ పాల్ అన్నాను దైవజనుడిగా ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడైన యేసు క్రీస్తుకు మహిమ కలుగును గాక! ఆమెన్ 🙌🙌 సర్వ సత్యమేవ జయతే ✊

  • @b.bharathkumar
    @b.bharathkumar 8 หลายเดือนก่อน +75

    వందనాలు కిరణ్ అన్న. మీ వీడియోస్ ఎంతో దైవిక జ్ఞానాన్నీ పెంచుతున్నాయి దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దేవుంచును గాక 😊.

  • @SubbuUndri-gw4ml
    @SubbuUndri-gw4ml 8 หลายเดือนก่อน +12

    Praise the Lord Kiran guru

  • @m.prasad1499
    @m.prasad1499 8 หลายเดือนก่อน +21

    ప్రేమతో సత్యమును ఎలా చెప్పాలో మీ మాటలు వింటుంటే అర్థమోతుంది ❤❤❤👌👌👌👌
    Praise the lord pastor Garu 🙏🏻👌❤️

  • @ppurushotham313
    @ppurushotham313 8 หลายเดือนก่อน +3

    వాక్ చాతుర్యం చాలా బాగుంది

  • @prashanthiavula8429
    @prashanthiavula8429 8 หลายเดือนก่อน +11

    Inka chala questions ki answer kavali annaya maku gnanam nerputhunnaru god bless you... Ela matladalo kuda teluputhunamdhuku vandhanamulu

  • @ChantibabuLosula
    @ChantibabuLosula 2 หลายเดือนก่อน +10

    ఇతనికి స్నానం చేయడం వల్ల పై శరీరం శుభ్రంగా చేసుకుంటున్నారు, కానీ హృదయం చాలా మురికి పట్టి ఉంది, అది శుభ్ర పరసుకుంటే అందరికీ, అతనికి చాలా మంచిది.

    • @gadesrinivasarao4759
      @gadesrinivasarao4759 หลายเดือนก่อน +1

      Ore Kiran nuvvu cheppinavi Corr but nuvvu yesu Prabhu matreme Anu dabba kottu kuntunnav

    • @Jakk.The.Truth.Finder
      @Jakk.The.Truth.Finder 20 วันที่ผ่านมา

      మార్కు 7:7 వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరా ధించుదురు.

  • @dayanandbitla6662
    @dayanandbitla6662 8 หลายเดือนก่อน +22

    నీ సందేశం చిన్నజీయర్,చాగంటి,గరికపాటి వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....

    • @rangojuraju7004
      @rangojuraju7004 8 หลายเดือนก่อน

      వాలు. Mudhu. Vedu. 1yara.chema.latevadu
      .vedhalalo.yasu.vute.buthu.bibulu.adhuku

  • @Vj4christ
    @Vj4christ 8 หลายเดือนก่อน +192

    అబద్దమే ఆలోచన లేకుండా ఆవేశంతో🤬 మాట్లాడుతుంది...నిజం ఎప్పుడు నిజాయితీగా💪💪 నిశ్చలంగా ఉంటుంది....అదే దేవుని వాక్యం🙌🙌

    • @hoteuday7639
      @hoteuday7639 8 หลายเดือนก่อน +1

      నిజాలు వీటికి ఒక్కడు సమాధానం చెప్పాడు మీరు చెపుతారా
      ఆదికండం 19అద్యాయమ్ 30 to 36 వచనాలు
      అదికాండం 35 అధ్యాయం 22 వచనాలు
      అదికాండం 38 అధ్యాయం. 9,10 వచనాలు
      ద్వితీయ ఉపదేశ కాండం 13 అధ్యాయం 6,7,8 వచనాలు
      యజేస్కెలు 23 అధ్యాయం 20 21 వచనం
      నోహోము 3 అధ్యాయం 5 వా వచనం
      1సమ్యేలు 18 అధ్యాయం 27 వచనం
      2 సమ్యేలు16అధ్యాయం 22 వచనం
      1 పరంటియం 7అధ్యాయం 36 వచనం
      మార్క్ సువార్త 3 అధ్యాయం 21 వచనం
      పరమగీతం 7 అధ్యాయం 8 వ వచనం
      పరమగీతమ్ 7 అధ్యాయం 7 వచనం
      luka suvarta 14 vaa adyayam 26va vachanam
      mattai suvarta 8 va adyayam 22 va vachanam

    • @Vj4christ
      @Vj4christ 8 หลายเดือนก่อน

      @@hoteuday7639 మీరు పెట్టిన ప్రతిదానికి ఒకటే సమాధానం బ్రదర్ మనుషులు మాత్రమే పాపము చేశారు కానీ దేవుడు ఎక్కడా కూడా పాపం చేయలేదు.... ఒకవేళ దేవుడే పాపం చేశాడని మీరు అనుకుంటే అయిష్టంగా కాకుండా నిజాన్ని తెలుసుకోవడానికి చదవండి.... మాకు చెప్పండి మేము ఏకీభవిస్తాను తప్పకుండా... ఓకేనా బ్రదర్..

    • @agapelove7
      @agapelove7 8 หลายเดือนก่อน

      ​@@hoteuday7639 బ్రదర్,న్యూస్ పేపర్ లో వార్తలు ఇలా వస్తాయి "కూతుర్ని రేప్ చేసిన తండ్రి" "అక్రమ సంబంధం గురించి" etc. దీనికి న్యూస్ పేపర్లను ప్రశ్నిద్ధామ లేదా బ్యాన్ చేద్దామా...మీరు చెప్పిన ఉదాహరణకి లోతు విషయం గానీ లేదా రూబెన్ విషయం గానీ దేవుడు సమర్చించలేదు, బైబిల్ లో రాయకుండా దాచిపెట్టలేదు....మీరు బైబిల్ లో మనుషులు చేసిన పాపాలు చూడొచ్చు కానీ దేవుడు ఒక్క పాపము చేసినట్టు మీరు చూపించండి (ఆదికాండము నుండి ప్రకటన వరకు) , ఇంక మిగితా వచనాలు మీరు పెట్టినవి ఆ వాక్యాల ఆంతర్యం ,దానికి వివరణ మీరు Google లో వెతికినా మీకు దొరుకుతాయి.

    • @Vj4christ
      @Vj4christ 8 หลายเดือนก่อน +8

      @@hoteuday7639 మీరు అడిగిన ప్రతిదానికి ఒకటే సమాధానం అక్కడ అందరూ మనుషులు మాత్రమే పాపం చేశారు...కానీ దేవుడు ఎక్కడా కూడా పాపం చేయలేదు .మీరు అయిష్టంగా చదివితే అది అలానే కనిపిస్తుంది నిజమేదో తెలుసుకోవడానికి చదవండి... దేవుడే పాపం చేశాడని మీరు చూపిస్తే తప్పకుండా మీతో ఏకీభవిస్తాము....

    • @hoteuday7639
      @hoteuday7639 8 หลายเดือนก่อน +1

      @@Vj4christ దేవుడు పాపం కాదు ఆ బూతులు ఏంటి అంటున్న దేవుడు అలా చెప్పోచ్చా బైబిల్ అంత దేవుడే గా చెప్పింది ఆ బూతులు ఏంటి అవి కొంచెమే పెట్టాను బబిల్ మొత్తం తనకి నమ్మిన వారిని వదిలేయడం తప్పు చేసిన నమ్మనివరిని శిక్షించడం అది దైవత్వము అదేనా నిజమైన దైవత్వము నువ్వు స్వార్దం తో కాకుండా నిజంగా తప్ప అనే అన్వేసనతో చదువు నీకు తెలుస్తుంది బైబిల్ ఏంటో వ్యాపార గ్రంధం అని వొళ్ళు వొంగక కొంత మంది చేసే వ్యాపారం నిజమైన గ్రంధం అయితే ప్రచారం మతం మార్పిడి అవసరం లేదు

  • @isnepallirakesh271
    @isnepallirakesh271 8 หลายเดือนก่อน +5

    అబ్భా ఎంత matured గా సమాధానం, వివరణ ఇచ్చావ్ అన్న 👏👏 excellent work...! May the lord be Praised

  • @varalakshmi3977
    @varalakshmi3977 8 หลายเดือนก่อน +37

    వందనాలు అన్నయ్య. మీ మాటలు విని అందరు నిజ దేవుణ్ణి తెలుసు కోవాలి.. అన్నయ్య.. 💐

  • @sekharN-kw5sc
    @sekharN-kw5sc 8 หลายเดือนก่อน +14

    🙏🙏వొందనాలు బ్రదర్

  • @pulivanitha2148
    @pulivanitha2148 8 หลายเดือนก่อน +2

    Pastor garu meeku chala vandhanaalu.

  • @Dassbandi
    @Dassbandi 8 หลายเดือนก่อน +14

    Glory to God.

  • @swathipedapudi5634
    @swathipedapudi5634 8 หลายเดือนก่อน +8

    Praise the lord annaya ❤❤❤

  • @vanithatadi8653
    @vanithatadi8653 8 หลายเดือนก่อน +11

    Praise the lord pastor garu 🙏🏻🙏🏻🙏🏻

  • @kannurunookaraju
    @kannurunookaraju 11 วันที่ผ่านมา

    యేసు ఆత్మకి శాంతి కలుగునుగాక

  • @jcbabujoda4661
    @jcbabujoda4661 8 หลายเดือนก่อน +33

    అద్దం ( Bible ) ఎప్పుడు అబద్ధం చెప్పదు . ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడును. Bro. Kiran Paul గారికి ఓర్పు , దైవికమైన జ్ఞాన సంపదనుబట్టి నేను ప్రభుని మహిమ పరుస్తూన్నాను .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @victorprasadrajanandam8209
      @victorprasadrajanandam8209 8 หลายเดือนก่อน +1

      నిజము యెప్పటికై నా నిజము వొక్కటే.కాని. ఆపద్ధ ముతో వేయి. ఆపద్ధములు. కలయికే .....

  • @NaveenKumar-yr4lu
    @NaveenKumar-yr4lu 8 หลายเดือนก่อน +1

    Super

  • @BaluSandepogu
    @BaluSandepogu 8 หลายเดือนก่อน +12

    నిజమే అన్నయ్య అందరూ కలసి మాట్లాడుకోవాలి. అందరు నిజమైన ఆ దేవాది దేవుని తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను
    🙏🙏🙏🙏

    • @abbisettibalaji367
      @abbisettibalaji367 8 หลายเดือนก่อน

      Evadu ra devadi devudu yesu leka yehova na gorre🐏🐑🐑🐑

  • @SyamalakumariPolinati-li6qd
    @SyamalakumariPolinati-li6qd 8 หลายเดือนก่อน +2

    Praise the lord Anna 🙏🙏 dhasu gari vayasulo sagam vayasu lekapoyina enthoo jnanamtho samadhanam chepparu vandhanalu Anna 🙏🙏 melanti varini devudu vadukovalani devuni korukuntunnanu Anna 🙏🙏 dhusu garu ni devude marustaru Anna 🙏🙏

  • @DeevenaJp14-it8jn
    @DeevenaJp14-it8jn 8 หลายเดือนก่อน +51

    రాధా మనోహరం గారు మీరు ఎప్పుడు ఇలాంటివి చాలా ప్రశ్నించాలి ఎందుకంటే ఇప్పుడు దేవుని సువార్త నిలబడిపోయింది అనేక మంది అనేక మంది హిందూ సహోదరులు కి సహోదరి లకి నిజమైన దేవుడు గురించి తెలుసుకోవాలి ఇలాంటి ప్రశ్నలు లేకపోతే ఎవ్వరు తెలుసు కోలేరు కాబట్టి మిమ్మల్ని దేవుడు సువార్త కోసం నిజమైన దేవుడు ఎవరో తెలుసు కోవడానికి దేవుడు మిమల్ని బాగా వాడు కొనును గాక

    • @rambabugutam2938
      @rambabugutam2938 8 หลายเดือนก่อน +1

      అన్న good message

  • @ramakrishnabavisetty6473
    @ramakrishnabavisetty6473 8 หลายเดือนก่อน +1

    Good imprimation godblessyou

  • @prassuchinna2211
    @prassuchinna2211 8 หลายเดือนก่อน +4

    రాధ మనోహర్ గారి దయ వల్ల చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాను

  • @lakshmiika1710
    @lakshmiika1710 หลายเดือนก่อน +4

    వారి అందరికి బుద్ధి చెప్పుటకు తగిన జ్ఞనము నుమికు దయచేయును అయన పరిశుద్దత్మను మెడు గమికుదమ చేయునుగాక అమేన్

  • @యేసేనిజదేవుడునిత్యజీవమిస్తాడు

    మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు 🙏 అయ్యగారు

  • @krishnaranga8725
    @krishnaranga8725 8 หลายเดือนก่อน +4

    వందనాలు బ్రదర్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక

  • @muralinani5947
    @muralinani5947 8 หลายเดือนก่อน +13

    Prasie loard annaya garu

  • @DanayollaJaipal
    @DanayollaJaipal 8 หลายเดือนก่อน +10

    God bless you sir

  • @RajKumarGundala-qj3qf
    @RajKumarGundala-qj3qf 8 หลายเดือนก่อน +9

    Good message and good explanation.salute you brother.

  • @swarnalatha4028
    @swarnalatha4028 24 วันที่ผ่านมา

    Pprisethelord sir meeru chala. Bhaga veverenchru. Meeku dhayavadhalu..

  • @ammutuluri9394
    @ammutuluri9394 8 หลายเดือนก่อน +14

    వందనాలు అన్నయ్య ❤️❤️❤️

  • @kumarpulla1845
    @kumarpulla1845 8 หลายเดือนก่อน +2

    Good message

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 8 หลายเดือนก่อน +3

    దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఇంకా వెలుగు ఆ పరలోక జ్ఞానం దయచేయును గాక అన్న వందనాలు అన్న

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 8 หลายเดือนก่อน +13

    అయ్యా రాధా మనోహరం దాసు గారు వందనాలయ్యా నీకు,
    నీ వల్ల హైందవ గ్రంధాలలో దాగి ఉన్న నిజం బయటపడుతుంది నిజ దేవుడు ఎవరో ప్రతి ఒక్కరు తెలుసుకునే కృప కూడా నీ వల్లే జరుగుతుంది ఇంకా నిన్ను వాడుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ,,,

    • @hoteuday7639
      @hoteuday7639 8 หลายเดือนก่อน

      హా ఒక్ దీనికి వాక్యాలు వివరిస్తారా ఎవ్వరూ చెప్పటం లేదు
      ఆదికండం 19అద్యాయమ్ 30 to 36 వచనాలు
      అదికాండం 35 అధ్యాయం 22 వచనాలు
      అదికాండం 38 అధ్యాయం. 9,10 వచనాలు
      ద్వితీయ ఉపదేశ కాండం 13 అధ్యాయం 6,7,8 వచనాలు
      యజేస్కెలు 23 అధ్యాయం 20 21 వచనం
      నోహోము 3 అధ్యాయం 5 వా వచనం
      1సమ్యేలు 18 అధ్యాయం 27 వచనం
      2 సమ్యేలు16అధ్యాయం 22 వచనం
      1 పరంటియం 7అధ్యాయం 36 వచనం
      మార్క్ సువార్త 3 అధ్యాయం 21 వచనం
      పరమగీతం 7 అధ్యాయం 8 వ వచనం
      పరమగీతమ్ 7 అధ్యాయం 7 వచనం
      luka suvarta 14 vaa adyayam 26va vachanam
      mattai suvarta 8 va adyayam 22 va vachanam

    • @agapelove7
      @agapelove7 8 หลายเดือนก่อน +1

      ​@@hoteuday7639 బ్రదర్,న్యూస్ పేపర్ లో వార్తలు ఇలా వస్తాయి "కూతుర్ని రేప్ చేసిన తండ్రి" "అక్రమ సంబంధం గురించి" etc. దీనికి న్యూస్ పేపర్లను ప్రశ్నిద్ధామ లేదా బ్యాన్ చేద్దామా...మీరు చెప్పిన ఉదాహరణకి లోతు విషయం గానీ లేదా రూబెన్ విషయం గానీ దేవుడు సమర్చించలేదు, బైబిల్ లో రాయకుండా దాచిపెట్టలేదు....మీరు బైబిల్ లో మనుషులు చేసిన పాపాలు చూడొచ్చు కానీ దేవుడు ఒక్క పాపము చేసినట్టు మీరు చూపించండి (ఆదికాండము నుండి ప్రకటన వరకు) , ఇంక మిగితా వచనాలు మీరు పెట్టినవి ఆ వాక్యాల ఆంతర్యం ,దానికి వివరణ మీరు Google లో వెతికినా మీకు దొరుకుతాయి.

    • @cherry-talks
      @cherry-talks 8 หลายเดือนก่อน

      Baga chepparu

    • @cherry-talks
      @cherry-talks 8 หลายเดือนก่อน

      ​@@agapelove7baga chepparu

  • @ShalemrajuKorra
    @ShalemrajuKorra 8 หลายเดือนก่อน +9

    దేవునికి మహిమ కలుగును గాక ప్రభువు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించును గాక మీ మాటలు విన్న వాడెవడైనా సరే వాడి మనోనేత్రాలు తెరవ బడును గాక ఆమెన్

  • @ratnakumariprathipati
    @ratnakumariprathipati 8 หลายเดือนก่อน +10

    Praise the lord andi

  • @jannushalomjannu3493
    @jannushalomjannu3493 8 หลายเดือนก่อน +1

    ✝️✝️✝️✝️ super pastor garu

  • @abhiappalabathula5987
    @abhiappalabathula5987 8 หลายเดือนก่อน +4

    👌🏻👌🏻👌🏻👌🏻సూపర్ బ్రదర్ 🙏😊

  • @Roman9958z
    @Roman9958z 8 หลายเดือนก่อน +1

    Super brother elante valaku samadhanam evadanike avarana okaru muduki ravale ani na manusulo anukuna meru vunaru chalu Praise the lord brother ❤️

  • @TRUTHREDEMEERINRI
    @TRUTHREDEMEERINRI 8 หลายเดือนก่อน +605

    ముందు రాధా మనోహర్ దాసు గారికి కృతజ్ఞతలు. ఆయన వల్ల చాలా ప్రశ్నలకి సమాధానం తెలుస్తుంది. సత్యం తెలుస్తుంది. జ్ఞానం పెరుగుతుంది. ఒక రకముగా దాసు గారిని దేవుడు వాడుకుంటున్నాడు. ఇది ఆయనకీ అర్థమైతే చాలు 🙏🏼

  • @PedapudiSunitha-i1d
    @PedapudiSunitha-i1d หลายเดือนก่อน +2

    Devudu meemalanu divichunugaka ayya garu amen amen amen amen amen amen tq God 🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇

  • @gsnarpala2659
    @gsnarpala2659 8 หลายเดือนก่อน +153

    వేమన గారు ఆనాడే చెప్పారు:
    అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
    సజ్జనుండుఁ బల్కుఁ జల్లగాను
    కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
    విశ్వదాభిరామ వినురవేమ.
    హైందవ సోదరులు సత్యమును గుర్తించి, వివేచించుదురు గాక ఆమెన్.

    • @hoteuday7639
      @hoteuday7639 8 หลายเดือนก่อน +5

      వీటికి ఒక్కడు సమాధానం చెప్పటం లేదు మీరు చెపుతారా
      ఆదికండం 19అద్యాయమ్ 30 to 36 వచనాలు
      అదికాండం 35 అధ్యాయం 22 వచనాలు
      అదికాండం 38 అధ్యాయం. 9,10 వచనాలు
      ద్వితీయ ఉపదేశ కాండం 13 అధ్యాయం 6,7,8 వచనాలు
      యజేస్కెలు 23 అధ్యాయం 20 21 వచనం
      నోహోము 3 అధ్యాయం 5 వా వచనం
      1సమ్యేలు 18 అధ్యాయం 27 వచనం
      2 సమ్యేలు16అధ్యాయం 22 వచనం
      1 పరంటియం 7అధ్యాయం 36 వచనం
      మార్క్ సువార్త 3 అధ్యాయం 21 వచనం
      పరమగీతం 7 అధ్యాయం 8 వ వచనం
      పరమగీతమ్ 7 అధ్యాయం 7 వచనం
      luka suvarta 14 vaa adyayam 26va vachanam
      mattai suvarta 8 va adyayam 22 va vachanam

    • @annuraj1432
      @annuraj1432 8 หลายเดือนก่อน +16

      కొత్తదేమైన ప్రశ్న వేయండ్రా బోరు కొడుతోంది.
      ఇప్పటికే చాలామంది జెవాబు సెప్పేశారు.
      మీ మట్టిబుర్రకు ఎక్కకపోతే నేనేమ్ సెయ్యాలి.నీవు చూపిన
      వారు దేవుళ్ళు కారు
      వారు మనుషులు బలహీనులు తప్పులు చేస్తారు.
      ఈ కాలములో కూడ తప్పులు చేస్తున్నారు చూస్తున్నావుగా
      ఆ శపింప బడిన దేశం లో వాయి వరుసలు లేక వ్యభిచారం చేసేవాళ్ళు చివరకు పురుషుడుతో పురుషుడు. స్త్రీ తో స్త్రీ వ్యభిచారం చేసేవారు
      అక్కడి వాతావరణం లో పుట్టి పెరిగారుఈ లోతు కూతుళ్లు
      కాబట్టి
      అక్కడ చూసిన పాపం ఇక్కడ తండ్రి తోపాపం చెయ్యడం మొదలుపెట్టారు.
      వారివాలె మనం అనగా ఆ మనుషుల వాలే మనం ఉండకూడదు అని
      బైబిల్ హెచ్చరిస్తుంది.దేవుడు వారిని శపించాడు తెలిసి చేసిన తెలియక చేసిన దేవుడు కోపించాడు.
      దేవుడు అనగా ఎలా ఉండాలి.
      పాపం లేని వాడుగా ప్రపంచాన్ని సృష్టించి సృష్టి ని ఏలే వాడు గా ఉండాలి పాపం చేసేవారిని శిక్షించాలి
      లేదా మానవులు బలహీనులు కాబట్టి
      దేవుడే మానవులకు బదులుగా మానవ అవతారమెత్తి శిక్ష భరించాలి.
      అది దేవునికి మానవునికి గల ప్రేమ అనుబంధం.దానినే తండ్రి పిల్లల ప్రేమ అంటారు.
      బైబిల్ లో ఎన్నో వాక్యలున్నవి. వాటిని చదివతే నీ జీవితం బాగుపడేది.
      బైబిల్ లో ఉన్నవి దేవుని వాక్కు అవి మనుషులకు ఇవ్వబడిది. వాటిని చదివితే విశ్వాసం పెరుగుతుంది ఎలా జీవించాలో నేర్పుతుంది. పవితృ లగుతారు. దేవుని ప్రేమ కనబడుతుంది.

    • @hoteuday7639
      @hoteuday7639 8 หลายเดือนก่อน +4

      @@annuraj1432 మరి ఇప్పుడు కూడా పాపాలు చేసేవారు ఉన్నారు అన్నావు ఇప్పుడు ఎందుకు శిక్షించడం లేదు దైవత్వము అతడులో పోయిందా ముందు పస్టర్స్ చాలా తప్పులు మోసాలు చేస్తున్నారు అందులో మి దేవుడు పేరు చెప్పి శిక్షించాలి గా వాళ్ళను దనవతుల్ని చేస్తున్నాడు సామాన్యుడిని కష్టాలు పలుచేస్తున్నడు

    • @hoteuday7639
      @hoteuday7639 8 หลายเดือนก่อน

      @@annuraj1432 ఆ వక్యాలికి అర్ధాలు అడిగాను పోనీ అది మి బైబిల్ గా చర్చ లో అవి చదివి వినిపించగా పోనీ మి పాస్టర్ కి అడగగలవా అల అడిగితే దేవుడిని ప్రస్నిచకు ఉగ్రత బొక్క అని బయపెడతారు అదెలే మి దైవత్వము అల గొర్రెల ఉండిపొండి ఎం చేస్తాం

    • @sweety00Cute
      @sweety00Cute 8 หลายเดือนก่อน +2

      @@hoteuday7639 Adhe kada cheputhunaru sidhapadandi rendova raakada vasthundi tappaka ani dhaanine judgement day ani kuda antaru ee lokam lo papam cheyani manushudu ledu Adhi evaraina kaani , but tana tappu taanu telusukuni repent cheskomani devudu cheputhunadu . Jesus is the only way to live with him

  • @cottonjaladi1783
    @cottonjaladi1783 8 หลายเดือนก่อน +10

    అన్న మీరు పెడుతున్న వీడియోస్ చుసుతునము ఎన్నో సత్యాలు తెలుసుకుంటాను నీ మాటల దోరగా రాధా మనోహర్ గారు నిజ దేవుడు ఎవ్వరో తెలుసుకుంటారు,తెలుసుకోవాలని ప్రార్ధిస్తున్నాను - praise the lord Anna

  • @rpurnalatha9239
    @rpurnalatha9239 8 หลายเดือนก่อน +3

    వందనాలు బ్రదర్, మీ భారం గొప్పది. దేవుడు మీకు ఎల్లవేళలా తోడై ఉండాలి. మహా గొప్ప పనిముట్టుగా, పౌలు వలే పని చేస్తున్నారు. మీ msgs నాకు చాల సమాధానంగా ఉంటాయి బ్రదర్. Tnq బ్రదర్. Thq Lord Jusus🙏

  • @damarakulabaluprasangibhas7269
    @damarakulabaluprasangibhas7269 8 หลายเดือนก่อน +43

    నమస్తే బ్రదర్ రాధా మనోహర్ గారికి మా హైందవ పుస్తకాల్లో ఉన్న గొర్రెను చూపించి నెమ్మదిగా షాపిగా ప్రేమగా పెద్దమనిషికి కలిగింపజేసే ఈ మెసేజ్ ని అందించారు మీ దగ్గర చాలా మంచి సరుకుంది సార్ కానీ మేమే అర్థం చేసుకోలేకపోతున్నాం గొర్రెల్లాగా కానీ మంచి గొర్రెలు ఉన్నాయి

  • @divyaborra-rn3pr
    @divyaborra-rn3pr 8 หลายเดือนก่อน +9

    Praised the lord annaya

  • @parbhavathiganta6231
    @parbhavathiganta6231 2 หลายเดือนก่อน +3

    ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ గారు 🙏

  • @kasthuriy6043
    @kasthuriy6043 8 หลายเดือนก่อน +1

    Wonderful dear brother🙏🙏🙏🙏👍👍👍👍 praise be to our great and mighty God 🙏🙏🙏👌👌

  • @charan7101
    @charan7101 8 หลายเดือนก่อน +9

    Praise the lord brother

  • @yadalasisters758
    @yadalasisters758 8 หลายเดือนก่อน +2

    Praise the lord brother. Miru Inka devuni mahimakai vaada badalani devunni korukuntunnanu. God bless u.

  • @rajug5377
    @rajug5377 8 หลายเดือนก่อน +9

    Praise the lord 🙏

  • @vijaykumarganjam5406
    @vijaykumarganjam5406 8 หลายเดือนก่อน +22

    బ్రదర్ కిరణ్ పాల్ గారికి వందనాలు....ఎందుకు అంటే ,మీరు అన్ని మతాలను గౌరవిస్తూ ఒకరికి ఒకరు గౌరవించుకోవడం మరియు "నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని" క్రీస్తు చెప్పినటువంటి సందేశమును చక్కగా తెలియపరిచారు, ప్రభువు మీకు ఇచ్చినటువంటి సంస్కారమును బట్టి మీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి నేను ప్రభువును మహిమ పరుస్తున్నాను.
    ఇంకా బహు గొప్పగా ప్రభువు మిమ్ములను ఆయన సేవలో బలముగా వాడు కొనను గాక! !! Amen.
    God bless you... 🎉

    • @bharathisingampalli5363
      @bharathisingampalli5363 7 หลายเดือนก่อน

      Chulakana chesedhiamiti meeru mammalni Helanachestunte

    • @vijaykumarganjam5406
      @vijaykumarganjam5406 7 หลายเดือนก่อน

      Bharathi garu fact cheppali antey.
      evvaru takkuva kadu.....andaru kuda ,okari meeda okaru anukuntu potunnaru.

    • @chinnissweet9992
      @chinnissweet9992 7 หลายเดือนก่อน

      Mi ammadhi nak poi

  • @namepallivivek4944
    @namepallivivek4944 8 หลายเดือนก่อน +13

    God's with us

  • @EmanjaliPullagura
    @EmanjaliPullagura 8 หลายเดือนก่อน +1

    God bless you brother 🙏🙏

  • @katlapravalikakatlapravali4805
    @katlapravalikakatlapravali4805 8 หลายเดือนก่อน +12

    వందనాలు అయ్యగారు ,🙏🙏🙏

  • @sowerandseedsministriestel3785
    @sowerandseedsministriestel3785 8 หลายเดือนก่อน +2

    Very good 👍 May God protect you and bless and prosper you.

  • @anitham1507
    @anitham1507 8 หลายเดือนก่อน +3

    Praise the lord pastor గారు 🙏🙏🙏🙏
    ఉన్నతమైన ఆలోచన కల్పించి అద్భుతమైన సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు

  • @RaniRampilla
    @RaniRampilla 8 หลายเดือนก่อน +3

    Praise the Lord tammudu mi sahananiki na joharlu God bless you

  • @bsobhanbabusobhanbabu2692
    @bsobhanbabusobhanbabu2692 8 หลายเดือนก่อน +4

    Kiran Paul garu praise the lord 🙏 devudu meeku chala jnanam ichadu

  • @navaratnampitla7997
    @navaratnampitla7997 8 หลายเดือนก่อน +3

    Kiran paul Gariki praise the lord. Meeru anubhavam vunnavallu. Yesu kristu devudani rusuvu parchandi. Devudu yesu kristenu. Yevaru vadanalu repina yesu Devudu kakaporu.

  • @pgwmpgwm2478
    @pgwmpgwm2478 8 หลายเดือนก่อน +1

    చర్చలు జరుపుదాం బ్రదర్

  • @sudhakarvaleru526
    @sudhakarvaleru526 2 หลายเดือนก่อน +2

    Goppaga vivarincharu sir .devudu mimmalni Inka vunnatamyna stanamlo vunchalani korukuntunnanu

  • @krishnaveniburra1048
    @krishnaveniburra1048 8 หลายเดือนก่อน +3

    Prase the lord brother devudu miku ichhina gnanamku devuniki mahima amen

  • @GangammaGangamma-w4e
    @GangammaGangamma-w4e 8 หลายเดือนก่อน +2

    Sir price tha Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ivanboss1092
    @ivanboss1092 8 หลายเดือนก่อน +16

    మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెల్లును

  • @nsamuelraj984
    @nsamuelraj984 8 หลายเดือนก่อน +19

    తండ్రిఅయిన దేవునికి వందనాలు, అలాగే దైవ సేవకులకు నా కృతజ్ఞతలు ,దేవుడు మీకు మంచి మనసు, సాత్వికము, ఓర్పు, సహనం,అన్నీటికి మించి మంచి జ్ఞానం, తెలివి , మాట చాతుర్యం, ప్రవర్తన, బుద్దిజ్ఞానములు దేవుడు మీకు మెండుగా దయచేశారు. దేవుడు మిమ్మును మీ సేవను ఇంకను బహుగా దీవించును గాక , ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @raob121
    @raob121 8 หลายเดือนก่อน +6

    I am learning a lot of doubts raised by radhamanohardas from your answers

  • @KavithaSsnghi.
    @KavithaSsnghi. 8 หลายเดือนก่อน +3

    Me gyananiki vadanalu chala baga chepparu god bless you ayyagaru amen amen amen

  • @jayakrishna00
    @jayakrishna00 8 หลายเดือนก่อน +4

    Praise the God

  • @g.ashwini5129
    @g.ashwini5129 8 หลายเดือนก่อน +4

    I like the way your way of answering

  • @lavanyaomi8506
    @lavanyaomi8506 8 หลายเดือนก่อน +7

    Praise the lord Annaya 🙏🙏💐💐💐💐

  • @srinuvungarala8011
    @srinuvungarala8011 8 หลายเดือนก่อน +4

    Good massage 🙏🙏🙏🙏🙏

  • @kalyanivajja4092
    @kalyanivajja4092 8 หลายเดือนก่อน +1

    Meru chala baga maataladu thunaru kiran garu Jai sree krisna

  • @Kiran9989-c7r
    @Kiran9989-c7r 8 หลายเดือนก่อน +6

    Praise the lord 🙏🙏brother. Meru matldtunte enka enka vinalnpistudni me antha spatnga matdlm andru nerchukovali brother🙏🙏🙏🙏🙏

  • @drsamuel1572
    @drsamuel1572 8 หลายเดือนก่อน +2

    Thanks for answering so nicely to radha Manohar.

  • @suneelyenugula999
    @suneelyenugula999 8 หลายเดือนก่อน +14

    యేసయ్య కు మహిమ ఘనతలు కలుగును గాక ఆమెన్ 🙏🙏 అన్న యేసయ్య ఎన్నుకున్నవారిలో మీరు ఉండాలి అని యేసయ్య కు ప్రార్థిస్తున్నాను,
    నాకోసం ప్రార్ధన చేయండి అన్న, ఆమెన్ 🙏🙏🙏

  • @anjana6041
    @anjana6041 8 หลายเดือนก่อน +2

    Thanks for the explanation brother, very polite and powerful information

  • @vkinfoMedia
    @vkinfoMedia 8 หลายเดือนก่อน +3

    Chala baga knowledge tho proofs tho baga chepparu brother

  • @sudhaabiel2540
    @sudhaabiel2540 8 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీకున్న సహనం ప్రేమతత్వం ప్రతి ఒక్క సహోదరునికి ప్రతి సహోదరి కి ఉంటే చాలా బాగుండేది అనేక మర్మాలను మీ నోట మేము వింటున్నాం ధన్యవాదాలు బ్రదర్ గారు

  • @marybejjenki1159
    @marybejjenki1159 8 หลายเดือนก่อน +4

    Praise the Lord annayya 🙏 wonderful message annayya 👌☦️

  • @johnbabukarisinapu7542
    @johnbabukarisinapu7542 7 หลายเดือนก่อน +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @sudarsaninti4394
    @sudarsaninti4394 8 หลายเดือนก่อน +32

    వందనాలు అన్నయ్య దేవుడు మీకు తోడుగా ఉండి ఇంకా బలముగా వాడుకున్నాను🙏🏼💐🙏🏼🙏🏼