Bhaktha Yoga Padanyasi Padhyam | Mounika Performance | Padutha Theeyaga | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 183

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 3 หลายเดือนก่อน +42

    మనకే సొంతమైన పద్యాన్ని బ్రతికించుకోవడం మనందరి బాధ్యత. చక్కగా పాడావు తల్లీ.

  • @nannapanenisrinivasarao1116
    @nannapanenisrinivasarao1116 4 หลายเดือนก่อน +70

    మరుగున పడుతున్న సత్యహరిచంద్ర నాటక పర్వాన్ని మరలా ఊపిరి ఉదిన ఈ తల్లికి 🙏🙏🙏

  • @BalledaRamesh
    @BalledaRamesh 2 หลายเดือนก่อน +25

    అద్భుతంగా పాడావు తల్లి ఇవి ఆలకించినప్పుడల్లా మా పాత రోజులే గుర్తుకొస్తున్నాయి అప్పుడు ఇవి మాకు అర్థమయ్యేవికావు కానీ ఇప్పుడు మహా అద్భుతంగా అనిపిస్తుంది

  • @prasadrao5902
    @prasadrao5902 3 หลายเดือนก่อน +30

    తల్లీ ఆ పాత మధుర పద్యాలు గుర్తుకు తెచ్చావు నీకు ధన్యవాదాలు తల్లీ అవి మనకే సొంతం అని నిరూపించావు తల్లీ

  • @SUBBARAO001
    @SUBBARAO001 3 หลายเดือนก่อน +16

    నా చిన్నప్పుడు సత్య హరిచంద్ర నాటకం చూసినప్పుడు విన్న ఈ పద్యం ఈమె నోటినుండి విని తన్మయుడయ్యాను. వాయిస్ సూపర్. మీకు అభినందనలు తల్లి

  • @srinivaschary33
    @srinivaschary33 4 หลายเดือนก่อน +26

    బంగారుతల్లి ఆహా ఎంత అద్భుతంగా పాడినవు తల్లి🙏🙏🙏

  • @annapureddylakshmireddy9732
    @annapureddylakshmireddy9732 3 หลายเดือนก่อน +16

    ,🙏ఈ టీవీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.మధురమైన మధుర జ్ఞాపకాలు గుర్తుచేసినారు.చిన్నప్పుడు మేమ ఈ పాట కోసం వన్స్ మోర్ అంటూ తిరిగి పాడించుకొని ఆనంధపడేవాల్లం🙏

  • @balshettykummari828
    @balshettykummari828 หลายเดือนก่อน +4

    నీ గానం చాలా బాగుంది నీలాగా మన భారతదేశంలో మహిళలు గాని చాలా మంది మారాలి తల్లి మిమ్మల్ని ఆదర్శంగా మీకు భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 4 หลายเดือนก่อน +53

    పద్య గానం అనేది ఒక స్పెషల్ టాలెంట్. మంచి హార్మోనిస్ట్ వద్ద తగు శృతిలో పద్య భావాన్ని ఆకళింప చేసుకొని, ఆ స్టైల్ ఆఫ్ గానం లో ప్రాక్టీస్ చేయవలసి వుంటుంది. మంచి ప్రయత్నం. ఆల్ ద బెస్ట్.-music sir.

  • @RambabuCh-ur8pd
    @RambabuCh-ur8pd ชั่วโมงที่ผ่านมา

    ఈ పద్యాలు పాడిన బంగారు తల్లులు అందరికీ నా ధన్యవాదాలు ఇప్పటికీ మరపురాని ఆ పద్యాలు వింటుంటే కళ్ళు చమర వస్తున్నాయి

  • @SubbaRaoMogilicharla
    @SubbaRaoMogilicharla 3 หลายเดือนก่อน +7

    ఎవరినీ అను కరించ కుండా బాగా పాడారు చాలా అద్భుతంగా వుంది

  • @gadhirajuramesh4202
    @gadhirajuramesh4202 3 หลายเดือนก่อน +10

    బ్రతికి ఇచ్చావు తల్లి ఈ jsnretion కి అర్దము కాదు congratulation 🎉🎉🎉👍🏾🌹🌹🌹🌹

  • @BalaKovvada
    @BalaKovvada หลายเดือนก่อน +1

    గాత్రం చాలా బాగుంది.keep it up. మీ శ్రేయోభిలాషి బాల యోగా నంద్.

  • @kandhadiachireddy9667
    @kandhadiachireddy9667 3 หลายเดือนก่อน +4

    ఇలాంటి పాత పద్యాలు పాడి బతికించి నందుకు మీకు ధన్యవాదాలు తల్లి...

  • @mathrusrikalanilayam.
    @mathrusrikalanilayam. 3 หลายเดือนก่อน +13

    ఆ గాత్రంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న సంగతులు ప్రస్పుటంగా కన్పిస్తున్నాయి.
    రంగస్థలాన ఇలా పాడితే మా ప్రేక్షకులు accept చేయరు. స్టేజి దించేస్తారు.

    • @indianfarmer635
      @indianfarmer635 3 หลายเดือนก่อน

      అవును 😮😮😮😊😊😊

    • @chandrasekharsompalli2374
      @chandrasekharsompalli2374 3 หลายเดือนก่อน

      Yes

    • @FrontiansUnity
      @FrontiansUnity 3 หลายเดือนก่อน +1

      అయ్యా! ఆమె బాగానే పాడింది! మీరు చెప్పినది కూడా కరెక్ట్! కానీ ఆ స్టేజ్ మీద మామూలు హార్మోనియం లేదు! కరెంట్ హార్మోనియంలో 6.5 శృతి రాదు తెలుసా?

    • @CBNCBN-h1g
      @CBNCBN-h1g 3 หลายเดือนก่อน

      Yes

  • @sricreations3239
    @sricreations3239 4 หลายเดือนก่อน +16

    చాలా బాగుంది తల్లి

  • @swamypl8587
    @swamypl8587 9 วันที่ผ่านมา

    చాల చక్కగాపాడావు చిట్టీ తల్లి

  • @SureshRelareRela14
    @SureshRelareRela14 4 หลายเดือนก่อน +11

    చాలా అద్భుతంగా పాడావు రా తల్లి...

  • @jettyjairam6619
    @jettyjairam6619 2 หลายเดือนก่อน

    గొప్ప గాయనివి అవుతావమ్మా చాలా బాగా పాడావు రాగం కష్టమైన ఆలపించావు జెట్టి జైరామ్

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 16 วันที่ผ่านมา

    Well try
    కాస్త DV గారిని ఫాలో అవడానికి ప్రయత్నం చేసావు అమ్మా

  • @ramakrishnavadapalli2927
    @ramakrishnavadapalli2927 2 หลายเดือนก่อน +1

    చాల బాగా పాడేరు తల్లి పాత రోజు లు గుర్తుచేశారు ధన్యవాదములు

  • @bujji1271
    @bujji1271 4 หลายเดือนก่อน +6

    రాగాలపన చాలా బాగుంది అమ్మ హార్మోనియం మీద పాడినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది.....

  • @sathvikgamingff3260
    @sathvikgamingff3260 หลายเดือนก่อน

    నాకు ఈ పద్యాలంటే చాలా ఇష్టం బాగా పాడుతున్నారు అమ్మ

  • @isarapubaburao3351
    @isarapubaburao3351 2 หลายเดือนก่อน +1

    అరే బిడ్డా బాగానే పాడినావ్... సూపర్ సూపర్

  • @kobagapuvenkatanarayanarao5781
    @kobagapuvenkatanarayanarao5781 4 หลายเดือนก่อน +6

    అయినా చాలా బాగా పాడారు అమ్మ. ధన్యవాదములు.

  • @gantasalasreedhar7356
    @gantasalasreedhar7356 4 หลายเดือนก่อน +6

    చిన్ని తల్లి చాలాచాలా బాగా పడినవు...

  • @JessiDas-xs3gm
    @JessiDas-xs3gm 3 หลายเดือนก่อน +3

    Wonderful. God ! bless the upcoming singer.

  • @tirupatinaiduchepena7641
    @tirupatinaiduchepena7641 7 วันที่ผ่านมา

    అజరామరం.. ఆ చంద్ర తారార్కం..ఈ పద్యాలు..

  • @mcanaidumajji6217
    @mcanaidumajji6217 3 หลายเดือนก่อน +1

    గొంతులో మాధుర్యం,సంగతులు భలే ఉన్నాయి.

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 4 หลายเดือนก่อน +5

    సూపర్ తల్లి బాగా పాడావు

  • @madhavareddy9730
    @madhavareddy9730 4 หลายเดือนก่อน +11

    ఈ టివి వారికి అభినందనలు👏

  • @koonaparajunageswararao9818
    @koonaparajunageswararao9818 3 หลายเดือนก่อน +1

    అద్భుతం గా పాడావు తల్లి నీకు నా అశీసులు

  • @nagishettibalaiah4750
    @nagishettibalaiah4750 2 หลายเดือนก่อน +1

    దయచేసి ఈ పద్యాన్ని అక్షరాలలో పంపించగలరు

  • @rajeshk335
    @rajeshk335 3 หลายเดือนก่อน +5

    అద్భుతం గా ఉంది 🤝🤝🤝🤝🙏🙏🙏

    • @nageswararaokotum9455
      @nageswararaokotum9455 2 หลายเดือนก่อน

      సూపర్ ప్రావీణ్యం ❤

  • @ChikkamVisweswaranaidu
    @ChikkamVisweswaranaidu 15 วันที่ผ่านมา

    బంగారు తల్లీ సూపర్ సూపర్

  • @anjaneyulukadali1667
    @anjaneyulukadali1667 3 หลายเดือนก่อน +1

    సూపర్ సూపర్ చాలా బాగా పాడినావుతల్లి

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 3 หลายเดือนก่อน +3

    Very good performens god bless you thally

  • @modugumudichandram247
    @modugumudichandram247 29 วันที่ผ่านมา

    SUPERB GOD BLESS YOU TALLI,PAATHA ROJULU GURTHUKU VACHAYE

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 24 วันที่ผ่านมา

    ఆ నాటి నాటకాలు గుర్తుకు వస్తున్నాయి

  • @sridharrachuri3080
    @sridharrachuri3080 4 หลายเดือนก่อน +7

    God bless you thalli..

  • @kotnanaramakrishna9994
    @kotnanaramakrishna9994 4 หลายเดือนก่อน +4

    Only Harmonium Suitable for this type Padyalu

  • @SrinivasaraoDegala-kx2qr
    @SrinivasaraoDegala-kx2qr 3 หลายเดือนก่อน +2

    పాత రోజులు గుర్తుకు తెచ్చావు తల్లి

  • @sathibabumasarapu6009
    @sathibabumasarapu6009 3 หลายเดือนก่อน +3

    Super thalli god bless you

  • @bsbaburaob4226
    @bsbaburaob4226 3 หลายเดือนก่อน

    ఎంత మంచి పద్యం వినిపించారు తల్లీ!

  • @yadaiahchinanthanolla6586
    @yadaiahchinanthanolla6586 4 หลายเดือนก่อน +9

    Super thalli super

  • @naveenkumar-iy4uv
    @naveenkumar-iy4uv หลายเดือนก่อน

    Mana machili patnam are you sure very good performance thalli❤❤❤❤❤

  • @narasingaraolingala2108
    @narasingaraolingala2108 หลายเดือนก่อน

    చాలా అద్భుతంగా పాడావు అమ్మ

  • @koonaparajunageswararao9818
    @koonaparajunageswararao9818 3 หลายเดือนก่อน

    అద్భుతం గా పాడావు తల్లి నీకు నా అభినందనలు

  • @veernapatinarayanarao165
    @veernapatinarayanarao165 4 หลายเดือนก่อน +5

    సూపర్

  • @AdinarayanaK-uh9qc
    @AdinarayanaK-uh9qc หลายเดือนก่อน

    Super talli God bless you

  • @venugopalaraokolluri2410
    @venugopalaraokolluri2410 21 วันที่ผ่านมา

    Wonderful, Sweet Tone

  • @Narasimharao-ko7rh
    @Narasimharao-ko7rh หลายเดือนก่อน

    Supper thali god bless you

  • @DeviPamula-j9j
    @DeviPamula-j9j 3 หลายเดือนก่อน

    Super talli chakkaga paadavu . Excellent

  • @chsrinivasarao4940
    @chsrinivasarao4940 3 หลายเดือนก่อน

    చాలా బాగా పాడావు తల్లీ!👌👌👌👌

  • @jagadeeswararaogoru378
    @jagadeeswararaogoru378 2 หลายเดือนก่อน +1

    సూపర్ తల్లి

  • @rameshdasika8518
    @rameshdasika8518 4 หลายเดือนก่อน +2

    Bangaruthalli.. Super. Amma

  • @VarlachinnalahVarlaChinnalah
    @VarlachinnalahVarlaChinnalah 2 หลายเดือนก่อน +2

    The good 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @d.somesh1380
    @d.somesh1380 3 หลายเดือนก่อน +1

    అద్భుతం 🌹🌹🌹💐💐💐🌹🌹🌹

  • @raghuramasarmavaranasi8259
    @raghuramasarmavaranasi8259 3 หลายเดือนก่อน +1

    చక్కగా పాడావు తల్లి

  • @suryanarayana6034
    @suryanarayana6034 15 วันที่ผ่านมา

    Super amma

  • @sekharkomaraneni
    @sekharkomaraneni 2 หลายเดือนก่อน

    శుభాశీస్సులు అమ్మా 🙌🌴👌❤️🌹

  • @chandrasekharchakka4811
    @chandrasekharchakka4811 3 หลายเดือนก่อน +1

    సూపర్ 🙏🙏

  • @ChetanGurugubelli-e2v
    @ChetanGurugubelli-e2v 2 หลายเดือนก่อน

    Wahhhhh. Kya bat hai ❤ perfect Mounica

  • @miriyalakrishnarao8166
    @miriyalakrishnarao8166 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amma, Manchi Padyam, Natakeeyata unnadi Padinanduku tq

  • @amarnath990
    @amarnath990 2 หลายเดือนก่อน

    ఆ పాత రోజులు మళ్లీ గుర్తుకు వచ్చే లా చేసావమ్మా

  • @r.ramamohanarao100
    @r.ramamohanarao100 3 หลายเดือนก่อน +5

    అద్భుతం గా పాడింది. స్టైల్ చాలా వరకు చీమకుర్తి నాగేశ్వర రావు గారి ని పోలి ఉంది. ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది.🤗🤗👍

  • @govindraolingam2277
    @govindraolingam2277 2 หลายเดือนก่อน +1

    వెరీ గుడ్

  • @pullaiaheguru2386
    @pullaiaheguru2386 หลายเดือนก่อน +1

    Super ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @kameshwarraodandibhatla1788
    @kameshwarraodandibhatla1788 3 หลายเดือนก่อน

    Pata padyalu gurtuku techavu tali.Dhanyavadamulu

  • @v.n.satyanarayanacharugund649
    @v.n.satyanarayanacharugund649 4 หลายเดือนก่อน +3

    Superrrrrrrr

  • @petchettiapparao1315
    @petchettiapparao1315 3 หลายเดือนก่อน +2

    super

  • @annamnaidugottapu7648
    @annamnaidugottapu7648 3 หลายเดือนก่อน

    Old is gold, nuv super 🎉🎉

  • @hanumantharaokameswari
    @hanumantharaokameswari 4 หลายเดือนก่อน +2

    Supersong 💯💯💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌

  • @mcanaidumajji6217
    @mcanaidumajji6217 2 หลายเดือนก่อน

    అద్భుతం తల్లి, సంగతులు భలే ఉన్నాయి కదా..

  • @VenkataramanaGurujupalli
    @VenkataramanaGurujupalli 3 หลายเดือนก่อน +1

    చాలా బాగా పాడారు

  • @eswararao6492
    @eswararao6492 3 หลายเดือนก่อน

    చక్కని గాత్రం 💐💐💐శివ శివా

  • @sankarraojami5521
    @sankarraojami5521 3 หลายเดือนก่อน

    Satyaharichandra natakam chuste nijayiti viluva telustundhi great

  • @bveeraraghavuluraghavulu1170
    @bveeraraghavuluraghavulu1170 4 หลายเดือนก่อน +1

    Chalabaga padavamma. Bendhuloori Veeraraghavulu Rtd ASI of police Sarpavaram Kakinada

  • @dolaprasad5310
    @dolaprasad5310 หลายเดือนก่อน

    Great sister 👍

  • @ganivadachittibabu7557
    @ganivadachittibabu7557 3 หลายเดือนก่อน

    Superb 🎉

  • @Bjrfarms
    @Bjrfarms 3 หลายเดือนก่อน +1

    Super 💐

  • @saidachary1790
    @saidachary1790 3 หลายเดือนก่อน +1

    Very.very.nice.and.hatsup

  • @singareddysunkara3509
    @singareddysunkara3509 2 หลายเดือนก่อน

    Nice Monika garu 👌👌

  • @ushassu4566
    @ushassu4566 3 หลายเดือนก่อน

    శతమానం భవతి!!

  • @srinivasdidigam1160
    @srinivasdidigam1160 2 หลายเดือนก่อน

    Great job

  • @venkataraojami5446
    @venkataraojami5446 หลายเดือนก่อน

    Super👌👏👏👏

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 4 หลายเดือนก่อน +2

    Baga padau thalli

  • @mekalaramachandra1339
    @mekalaramachandra1339 4 หลายเดือนก่อน +1

    Super madam God bless you madam

  • @madhupendli6207
    @madhupendli6207 3 หลายเดือนก่อน

    సూపర్ ❤️

  • @simhachalamyelamilli694
    @simhachalamyelamilli694 8 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉super

  • @srinivasdidigam1160
    @srinivasdidigam1160 2 หลายเดือนก่อน

    Great, job 👍👍👍

  • @netajithammineni7412
    @netajithammineni7412 3 หลายเดือนก่อน +1

    Nice,

  • @lakkamvenkatasubbareddy9207
    @lakkamvenkatasubbareddy9207 3 หลายเดือนก่อน

    . చాలా బాగ పాడావు తల్లి

  • @mjeevalnaik7574
    @mjeevalnaik7574 3 หลายเดือนก่อน

    Suuuuuper అమ్మ నీకు సాలం

  • @YkoteswararaoYkoteswararao
    @YkoteswararaoYkoteswararao 3 หลายเดือนก่อน +4

    డ్రామా స్టైల్ లో లేదు

  • @balrajusari3629
    @balrajusari3629 4 หลายเดือนก่อน +1

    ❤ super 👍

  • @kolanupaka9556
    @kolanupaka9556 3 หลายเดือนก่อน

    You are great ❤

  • @ramachandrareddyreddy327
    @ramachandrareddyreddy327 3 หลายเดือนก่อน +1

    Super

  • @madhub-ol9cp
    @madhub-ol9cp 3 หลายเดือนก่อน

    Supar 👌🏻👌🏻🔥🔥

  • @cvvema8589
    @cvvema8589 3 หลายเดือนก่อน

    Super.talli