మాస్టారు శ్రీ శ్రీ బ్రహ్మానందం మాస్టారు గారికి పాదాభివందనం మీరు ఇలాంటి పద్యాలు వాటి తత్పర్యలు వివరిస్తూ ఎన్నో వీడియోలు యూట్యూబ్ లో గాని వేరే ప్రోగ్రాంలో గాని ప్రసంగీచిన వాటిని ప్రసార మద్యమలలో ఉంచాలని నా విన్నపం
Please se nd me the addresss of sri Bra hmanandam to enable❤ Me to remind him about Telugu the great language and his address at the world.q Thank you.
OhMaster What aGreat speech Sir I do remember my Telugu Master s I'm 60+old but tillnow I am teaching Telugu to my great grand children Vandanam to my Telugu Master s Thank you Sir
Brahmanandam sir you have given agood speach.I am also telugu lecturer.l am also DNR college product.you are my super senior . Sir "Amba nambujojwala" poem was written by Nannaya in begging of MAHABHARATHA.
This is original Brahmanandam . Not a single English word in his speech. 🙏🙏🙏🙏🙏.super talented. Thokkalo cinema field of today. Mangideedu brahmaa garu. 🙏🙏🙏.1000+cinemalu. Adi bhukti. Ido ayana pravruthi. Jai Telugu. Thokkalo anglamu. Ee message anglamulo rasinanduku nannu manninchandi meerantha.
Hats off sir.... Miru petti perigi mi own place ni and mi own place lo ne unna maha telugu kavalani marchipoyi only telangana ni matrame gurtu petkunnaru Telugu ante only telangana kaadu Sir... Only telangana aete miru kuda telugu vaaru kaadu bcz u r frm guntur dist. Janani janma bhumicha swargadapi gariyasii Janma bhumini marchipoyi Mi laanti vaaru e society Ki chaala chaala avasaram Sir..
బాష అనేది సంస్కృత పదము. బాషను తెలుగులొ "నుడి" అంటారు. ఆంధ్రబాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక. తెలుగునకు సంస్కృతమునకు భేధం చాలా మందికి తెలియదు. ఏది తెలుగు పదమొ యెది సంస్కృత పదమొ తెలుసుకొనె పరిస్థితి రావాలి. సంస్కృతము అధ్భుతమైన బాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం.. ఇదే దీని వైశిష్ట్యం. అందములో తెలుగునుడి ని మించింది లేదు. తెలుగు అజంత బాష .. ఈ విషయం లొ తెలుగు సంస్కృతము కంటే గొప్పది.ఇదే దీని వైశిష్ట్యం. తెలుగు సంస్కృతము మినహా మన దేశం లొ మరేబాష కూడా అజంత బాష కాదు. అజంత బాష ఒక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి ః రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ....... రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................ ఇలా ఒక్క ముక్కలొ ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల, వేల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు దీనికి సంస్కృతము తోడైతే (దీనికి తోడు పద సంపద తోడైతే) ఆ పద సంపద వలన లక్షలు,కొట్ల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు.... అధ్భుతం.. ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర బాష. సంకరం పడితే ఇలా పట్టాలి.అంతే కానీ దిక్కుమాలిన పనికిమాలిన భాషల తో కాదు. కనీసం ఈ చిన్న విషయం తెలుసుకో రా తెలుగు వాడా..
చాలా మంచి ఉపన్యాసం బ్రహ్మానందం గారు.. మీరు తెలుగు ఉపాధ్యాయులు అని నిరూపించుకున్నారు. క్రుతగ్ఞతలు.. telugu industry ( AP & TS ) ani pilichi panduga chesina kuda inka kuda andhra feeling undi konthamandi ki....ha ha ha...
Bramhanandam garu second innings, Telugu sahitya prabhavaniki krishi chesi, manchi vyakhyanalu vraste Peru chirasthayiga untundi. Aayanalo tapana unnadi, karyaroopam dalchali
ఉపన్యాసం చాలా చాలా బాగుంధికాని ఈ తెలుగు మహాసభలు అని మర్చిపోవడం బాధాకరం .... ఆంధ్రుల తెలుగు గురించి మాట్లాడపోలేదు .... తెలంగాణ మహాసభలు అని పెట్టివుంటే బాగుండేది ఈ సభల పేర్లు ... తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు ఉంటే ఏమైనది అన్నవాళ్ళు , చంద్రబాబుని పిలవాలన్న సంస్కారం లేకపోవడం దౌర్భాగ్యం .... KCR భజన మహా సభలు అని ఇంకో పేరుకూడా పెట్టుకోవచ్చు ..
మిత్రులారా ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపిస్తోంది.. బ్రహ్మానందం గారు వేదికను నిజంగా ఆలంకరించారు.. వేదికను అలంకరించడానికి వేదికపై కూర్చోడానికి తేడా మన అందరికీ తెలుసు.. ఏదో పిలిచారు లే అని వేదిక మీద నామమాత్రంగా వచ్చి కూర్చున్న వారే అధికంగా ఉన్నారు.. బ్రహ్మానందం గారు ఒక్కరే వేదికకు సరైన న్యాయం చేశారు అని మీలో ఎంతమంది కనిపిస్తోంది.... సమాజం పరంగా చూస్తే అక్కడ కూర్చున్న వారు ఎంతో ఉన్నత స్థాయిలలో ఉన్నప్పటికీ... బ్రహ్మానందం గారి జ్ఞానం ముందు ఆయన నిజంగా ఒక మాస్టారు లాగా మిగిలిన వారందరూ స్టూడెంట్స్ లాగా అనిపించట్లేదూ... అందుకే అంటారేమో నిండు కుండ తొణకదు.. అని 🙏🙏🙏🙏🙏
.మీ మాటలకు నేను ఒక తెలుగు వాడిగా గర్వపడుతున్నా...ఎంత రాష్ట్రం వీడిపోతే మాత్రం....... కవలను కుడా విడదీసి మాట్లాడలా.....తెలుగు కవులు అని మానేసి.....తెలంగాణ కవులు....ఆంధ్రా కవులు అనడం మన కర్మ........
తెలుగుతల్లి కి వందనం 🙏 🙏 🙏 గౌరవనీయుల మాటలు ఆదర్శప్రాయం , తెలుగు మహాసభలను తెలంగాణ మహాసభలు గా గాక తెలుగు మహాసభలుగా నిర్వహించినచో మరింత ఆదర్శప్రాయంగా ఉండేది. తెలుగు వెలగాలి - తెలుగు వారు ఎదగాలి.
Basically telangana's telugu z d real ancient telugu(grandika telugu)...dis z said by many scholars...check it out..truths r getting out nw shame on andhra people who still arguing...jai telangana...truly proud
Aapandi sir meeru abhimanisthe valla intiki velli pogudukondi telangana jathi pitha adi edi ani me eshtm ochinatu matladakandi me gouravam pogottukokandi
మాస్టారు శ్రీ శ్రీ బ్రహ్మానందం మాస్టారు గారికి పాదాభివందనం మీరు ఇలాంటి పద్యాలు వాటి తత్పర్యలు వివరిస్తూ ఎన్నో వీడియోలు యూట్యూబ్ లో గాని వేరే ప్రోగ్రాంలో గాని ప్రసంగీచిన వాటిని ప్రసార మద్యమలలో ఉంచాలని నా విన్నపం
Please se nd me the addresss of sri Bra hmanandam to enable❤
Me to remind him about Telugu the great language and his address at the world.q
Thank you.
@@krishnanvsr8635book
P0
సినిమా లలో కంటె ప్రసంగమే చాలా బాగుంది.
Really I salute to bramhanandam chary sir great words of bammera pothana & Telugu words
దేశభాషలకు తెలుగు లెస్స. జై తెలుగోడా జై జై తెలుగోడా. ఎత్తర జెండా
బ్రాహ్మనడం బ్రహ్మ్నందం మీ ప్రసంగం
సున్నం అంజనేయులు గారికి అంకితం
OhMaster What aGreat speech Sir I do remember my Telugu Master s I'm 60+old but tillnow I am teaching Telugu to my great grand children Vandanam to my Telugu Master s Thank you Sir
Brahmanandam sir you have given agood speach.I am also telugu lecturer.l am also DNR college product.you are my super senior . Sir "Amba nambujojwala" poem was written by Nannaya in begging of MAHABHARATHA.
ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానదనం మన బ్రహ్మానందం.
²22⅔22²²²²²6kancßrs
బ్రమానందం గారు మీ స్పీచ్ చాల చాల ధన్యవాదలు
మాస్టర్ గారు అంటే మీరే అద్భుతమైన ప్రసంగం
పోతనామాత్యుణ్ణి నిజంగా గౌరవించాలంటే తెలంగాణావాళ్ళు శుధ్ధమైన తెలుగులో మాట్లాడటం నేర్చుకోవాలి.
తెలుగు మాట్లాడేది తెలంగాణ వాళ్ళే అన్న
తీయ్య తేనియ లోలుకు తెలుగు ...అద్బుతం ఈ పోతనామాత్యుడు
Beautiful summary .Mesperising facts of great poet Bammera.
This is original Brahmanandam . Not a single English word in his speech. 🙏🙏🙏🙏🙏.super talented. Thokkalo cinema field of today. Mangideedu brahmaa garu. 🙏🙏🙏.1000+cinemalu. Adi bhukti. Ido ayana pravruthi. Jai Telugu. Thokkalo anglamu. Ee message anglamulo rasinanduku nannu manninchandi meerantha.
బ్రహ్మానందం గారు మీరు ఆల్వేస్ గ్రేట్ ఏది చెప్పినా అది మనసుకు హత్తుకుంటుంది
Hats off sir.... Miru petti perigi mi own place ni and mi own place lo ne unna maha telugu kavalani marchipoyi only telangana ni matrame gurtu petkunnaru
Telugu ante only telangana kaadu Sir... Only telangana aete miru kuda telugu vaaru kaadu bcz u r frm guntur dist.
Janani janma bhumicha swargadapi gariyasii
Janma bhumini marchipoyi Mi laanti vaaru e society Ki chaala chaala avasaram Sir..
Sir Brahanandam sir garu sathyam chepparu god blessu sir
Bramanandham garu mi prasangam hets off❤❤❤
ఆధునిక రచయత మహా కవి ...శ్రీ శ్రీ గురించి ఎవరైనా మాట్లాడివుంటే బాగుండేది .......
Brahmanandam gari telug speech evarinena motivate chestundi
Mughyamuga Sree Potanamatudu rasina Bhagavatam cheppetappudu
Oyvog aufy
అయ్యా బ్రహ్మండంగా చెప్పారు ధన్యవాదాలు బ్రహ్మానందంగారు
అద్భుతం సర్ మీఉపన్యాసం
Super sir
Adaragottaru
Padhya gadhya milithamaina mee speech super sir super
తెలుగు భాష గొప్పదనాన్ని చాటీ చెప్పిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు
బాష అనేది సంస్కృత పదము.
బాషను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్రబాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
తెలుగునకు సంస్కృతమునకు భేధం చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమొ యెది సంస్కృత పదమొ తెలుసుకొనె పరిస్థితి రావాలి.
సంస్కృతము అధ్భుతమైన బాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం.. ఇదే దీని వైశిష్ట్యం.
అందములో తెలుగునుడి ని మించింది లేదు. తెలుగు అజంత బాష ..
ఈ విషయం లొ తెలుగు సంస్కృతము కంటే గొప్పది.ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు సంస్కృతము మినహా మన దేశం లొ మరేబాష కూడా అజంత బాష కాదు.
అజంత బాష ఒక్క వైశిష్ట్యం తెలియాలంటె
ఉదాహరణకి ః
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలొ ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల, వేల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు
దీనికి సంస్కృతము తోడైతే (దీనికి తోడు పద సంపద తోడైతే) ఆ పద సంపద వలన లక్షలు,కొట్ల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు....
అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర బాష.
సంకరం పడితే ఇలా పట్టాలి.అంతే కానీ దిక్కుమాలిన పనికిమాలిన భాషల తో కాదు.
కనీసం ఈ చిన్న విషయం తెలుసుకో రా తెలుగు వాడా..
Brahmanandam is great speech
Excellent speech sir.
wonderful speech..He must have been continued his speech without interruption...
Good morning sir brahmandam garu....proved you are a teacher,...amazing person in cinematic world
చాలా మంచి ఉపన్యాసం బ్రహ్మానందం గారు..
మీరు తెలుగు ఉపాధ్యాయులు అని నిరూపించుకున్నారు.
క్రుతగ్ఞతలు..
telugu industry ( AP & TS ) ani pilichi panduga chesina kuda inka kuda andhra feeling undi konthamandi ki....ha ha ha...
0
బ్రహ్మం గారు మీలో ఇంత విషయం ఉందన్న విషయం నాకిప్పుడే విదితమయింది మీకు నా మనసా అభివందనములు
REGALLA Kamaxi
Brahmanandam is a great Telugu orator. I was stunned to listen his Telugu for the first time. Thunderstruck. Great long live Brahmanandam.
aAAA
@@lolugulaxmanrao6053 I've mmu7mbghhc
yyy
Bramahanandam garu Gift of Telugu people given by God
Telugu power baga chepparu sir, Jyothi veliginchadam anedhi chala positive ga anipinchindhi sir.... Great
Salute 🙏 🙏🙏
Bhamhanadamu garu oka lechler Amatram Speech 3hrs Ayina isthadu That is Bramhanandamu
Sir Brahmanandam garu miru Telugu potana gurinchi chala chakaga cheparu miku 🙏🙏🙏🙏
నాకూ బమ్మెర పోతన గారి భాగవతం చదవాలనిపిస్తుంది
sir , poems read many times , practice very well buy harted with so many times hours ,days weeks, any way you tell about telugu great words
Bro he is Telugu teacher
అద్భుతం మాస్టారు గారు ఈ రోజు మీ ప్రసంగం విన్నాక మీ మీద గౌరవం రెట్టింపు అయ్యింది.
yashwanth kumar telugune samskrutam lo andhra bhasha ani antaaru.telangaana sodarulu koodaa andhrule.aite raajakeeyaalu as chaaritraka satyaanni oppukoneeyavu.
👍👍
yashwanth kumar 8
Xnxxvidiyo
@@ambatipudikamala9256 akkk please àl
చాలా మంచి కవి అగు బమ్మెర పోనామాత్యుడు గురించి బాగా చెప్పారు ధన్యవాదములు మాష్టర్ గారు
తల పండిన భాగవత కవి లాగ అనర్గళంగా మాట్లాడుతున్న ,శ్రీ బ్రంహనండంగారు కి సరస్వతీ మాత ,శ్రీ హరి కృప ఎల్లప్పుడు ఉంటుంది...
😢
మై ఫేవరెట్ సూపర్ ప్రసంగం ఎవరి గురించో చెప్పారు అని కాదు చెప్పే విధానం సూపర్
Telugu master not.chife many valuable word's sweat language uma Shankar sir iam not forget you good master good friend
Excellent and thought provoking speech by our legendary star.
Mn
Miiru naa dream lo vacharu mawa broo telugu teacher laa ❤❤❤
Bramanandam gari ki abhinandanamulu super speech....
Sir perfect character in rajamouli mahabaratham movie for shakuni.
What a talent...
Thanks Brahmanadam garu chala baga chepparu
Nenu chadivina MA Telugu lesson gurthuku vasthunnayi konni topics
ఆంగ్లం వాడకుండా తెలుగులో బాగా చెప్పారు. గురువుగారు🙏🙏🙏🙏
Ilanti mahanubhavudu tho emi veshalu veyisthunnaru ee madhya kaalam lo....aayanaki unna medhassu ki tagga veshalu ivvali directors .....meeru super sir brahmandam gaaru!!
Sir.. You are a very great Telugu Lecturer and Actor sir..
Bramhanandam garu second innings, Telugu sahitya prabhavaniki krishi chesi, manchi vyakhyanalu vraste Peru chirasthayiga untundi. Aayanalo tapana unnadi, karyaroopam dalchali
హాస్య బ్రహ్మ నీ ప్రసంగం అద్భుతం
Padyam chadavadam tho patu daani artham kuda chepthe, ee tharam variki konthaina melu chesinatlavutundi. Mana bhashani pari rakshinchu kovadam kosam, dani aunnathyanni repati tharalaku teliya cheyadaniki idhi tappakunda dohada paduthundi. Adbhuthamaina prasangam.
Brahmahanadam speech is excellent to lisition.
ఉపన్యాసం చాలా చాలా బాగుంధికాని ఈ తెలుగు మహాసభలు అని మర్చిపోవడం బాధాకరం .... ఆంధ్రుల తెలుగు గురించి మాట్లాడపోలేదు .... తెలంగాణ మహాసభలు అని పెట్టివుంటే బాగుండేది ఈ సభల పేర్లు ... తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు ఉంటే ఏమైనది అన్నవాళ్ళు , చంద్రబాబుని పిలవాలన్న సంస్కారం లేకపోవడం దౌర్భాగ్యం .... KCR భజన మహా సభలు అని ఇంకో పేరుకూడా పెట్టుకోవచ్చు ..
To listen something valuable like this needs lot of patience....very I found they don't have
Sri Bammera Pothana Garu Poojaneeyulu, Telugu varandariche Namaskarimpabade varu, Pothana gariki Naa Ananthakoti Pranamamulu.
Marala inkoka kavinigoorchi cheppali. KRKM..
Brahmanandam garu namaskaram.tq
Sir bomera pothana gurinchi cheppi mamulni chala garva padela chesharu...I'm from palakurthi..
అంతా బాగుంది మాస్టారు ఎంత తెలంగాణ లో ఉన్నంత మాత్రాన మరీ ఇంత ఆత్మవంచన అవసరం లేదనుకుంట.
మిత్రులారా ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపిస్తోంది..
బ్రహ్మానందం గారు వేదికను నిజంగా ఆలంకరించారు..
వేదికను అలంకరించడానికి వేదికపై కూర్చోడానికి తేడా మన అందరికీ తెలుసు..
ఏదో పిలిచారు లే అని వేదిక మీద నామమాత్రంగా వచ్చి కూర్చున్న వారే అధికంగా ఉన్నారు..
బ్రహ్మానందం గారు ఒక్కరే వేదికకు సరైన న్యాయం చేశారు అని మీలో ఎంతమంది కనిపిస్తోంది....
సమాజం పరంగా చూస్తే అక్కడ కూర్చున్న వారు ఎంతో ఉన్నత స్థాయిలలో ఉన్నప్పటికీ...
బ్రహ్మానందం గారి జ్ఞానం ముందు ఆయన నిజంగా ఒక మాస్టారు లాగా మిగిలిన వారందరూ స్టూడెంట్స్ లాగా అనిపించట్లేదూ...
అందుకే అంటారేమో
నిండు కుండ తొణకదు.. అని 🙏🙏🙏🙏🙏
Mastaru meeku paadabhivandanam.
Okka vishayam Brahmanandam Gaaru. Bammera Pothanaamaathyula gurinchi, Telugu Saahithyam gurinchi Mee Prasangam Adbutham. Kaanee Raajakeeyam Kosam Prajala Bhaavodvegaalani Rechagotte Prasangaallo, Saati Telugu Prajalni Keechakulugaa, Lankalo Puttina Raavanulugaa, Raakshasulugaa Avamaaninchina Samskaaram leni vyakthi ki Yentha Adhikaaram vunnaa Yemi Prayojanam, Kevalam Mee vanti Cine Celebrities Pogadthalu Thappa.
Super speech sir. You are also a great telugu Pandit
Brahnandham garu excelent speach
Superb speech remembering my school days as student
Bharat Mata ki Jai. Jai ho Brahmanandam.🙏
Awesome 🙏🏽
యుల్లంబందున నిల్చి (జృంభణముగా)
బ్రాకెట్ లోని పదము మరచారు.
.మీ మాటలకు నేను ఒక తెలుగు వాడిగా గర్వపడుతున్నా...ఎంత రాష్ట్రం వీడిపోతే మాత్రం....... కవలను కుడా విడదీసి మాట్లాడలా.....తెలుగు కవులు అని మానేసి.....తెలంగాణ కవులు....ఆంధ్రా కవులు అనడం మన కర్మ........
Very good, congratulations bramha
Wonderful speech.
తెలుగుతల్లి కి వందనం 🙏 🙏 🙏
గౌరవనీయుల మాటలు ఆదర్శప్రాయం ,
తెలుగు మహాసభలను తెలంగాణ మహాసభలు గా గాక తెలుగు మహాసభలుగా నిర్వహించినచో మరింత ఆదర్శప్రాయంగా ఉండేది.
తెలుగు వెలగాలి - తెలుగు వారు ఎదగాలి.
Ts lo jaruguthundi kavuna telangana ne
ప్రాంతియత్వం సహజమే గురువుగారు ఇలాంటి వేడుకల్లో ....ultimate గా మనం గమనించాల్సింది భాష గురించే
Chala manchi prasangam gruvugaaru
Astonshing speech i am fan of allu relangai dr brahmandam
Nice speech about Telugu language and Bammara Pothana by Brahmanandam
Great telugu Thalli....
i salute my telugu sir shri narsimha reddy sir for teaching me telugu my head on ur feet sir thank u
Awesome. Very meaningful speech.
Brahma nandam gaaru 🙏🙏🙏
Brahmanandam garu is a perfect legend
Too much Not expected from you Mr Brahmanandam
Exlent speach sir
Brahmi best speech👍👍👍👍👍
మంచి నీళ్ళు కూడా.......
Excellent teacher, our namaskaram for your blessings
Suresh Akell
Mogalirekule
బ్రహ్మానందo గారికి భజన తప్ప తెలుఁగు సభలు కోసం కాదు ఇంకో విషయం బ్రహ్మానంద గారు పుట్టిన ఊరు చదువుకున్న ఊరు మరిచి పోయి తెలంగాణ కోసం భజన చేస్తున్నరు
Bro if you stay at any place you have to give respect it's your responsibility
Wow super ,Telugu master garu
Great speech on telugu..
Good speech master garu
Great schalor 🖋📚🙏🌹👏👏👏👏
Basically telangana's telugu z d real ancient telugu(grandika telugu)...dis z said by many scholars...check it out..truths r getting out nw shame on andhra people who still arguing...jai telangana...truly proud
modern latest songs
Superb....chala baga matladaru....jai KCR....
Aapandi sir meeru abhimanisthe valla intiki velli pogudukondi telangana jathi pitha adi edi ani me eshtm ochinatu matladakandi me gouravam pogottukokandi
Chala goppaga matladaru sir......ikkada Ap valllu nirasha chendoddu please Telugu varu andaru garva padalisina vishayamu undi nijanga......
May God bless you sir with all the health and Happiness sir🙏❤️
Multi talented our beloved Brahmi garu
excellent.brahmanandam gaaru.
తెలుగు గడ్డ అంటే ఎంత మంచిగా ఉండేడిది