కేసీఆర్ పద్యం చదివితే ఎలా ఉంటుంది ?..| CM KCR Reading Poem in Telugu Mahasabhalu 2017 | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 499

  • @sripadabalaji4874
    @sripadabalaji4874 ปีที่แล้ว +50

    కెసిఆర్ గారు చాలా బ్రహ్మాండంగా ప్రసంగించారు.గురువు గొప్పతనాన్ని, తెలుగు భాష విశిష్టతను,మీభాషాభిరుచిని
    స్పూర్తి దాయకంగా ప్రత్యక్షం చేసి,కడుపునింపారు.ఆ రోజు పృచ్ఛకునిగా వేదికపై నేను ఉండి ప్రత్యక్షంగా విన్న అనుభూతి అనిర్వచనీయం.నా జీవితంలో మరువలేని మధుర జ్ఞాపకం.మీ సాహిత్య ప్రజ్ఞకు శతధా,సహస్రధా అభినందనచందనములు.,

  • @vishnu8957
    @vishnu8957 ปีที่แล้ว +92

    మీ లాంటి ముఖ్యమంత్రి గారు ఉండడం నాభూతో నభవిష్యత్తి మళ్ళీ మళ్ళీ మీరే ఉండాలి అని కోరుకుంటూన్నాను సార్ 🙏🙏🙏🙏🙏

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 11 หลายเดือนก่อน +24

    కెసిఆర్ సార్ గారి ..గురువుల పట్ల అభిమానం ,, ప్రేమా ను రాగాలు ,, మెండుగా ఉన్నదికే ..ఆయనగారు ..కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలతో ..సన్నిహితంగా ,, గౌరవ ప్రదంగా ఉన్నారు...కెసిఆర్ సార్ గారు ..మహామేధావి , గురువుల పట్ల ఎనలేని ప్రేమా ఉన్నందుకే .కెసిఆర్ సార్ గారు ..ఉన్నత స్థాయిలో ఉన్నారు సార్ గారికి పాదభి వందనాలు.....సార్
    ....వారికి మరో సారి మా

  • @jagithyanaikvadithya2134
    @jagithyanaikvadithya2134 3 ปีที่แล้ว +59

    కేసీఆర్ గారు తెలుగు మీద మమకారం గురువు పట్ల ప్రేమ అభిమానం మీకు ఉంది👍👌💐💐💐

  • @satishkumartogeresubramany377
    @satishkumartogeresubramany377 2 ปีที่แล้ว +30

    I'm from Bangalore, అయితే తెలుగువాడు. శ్రీ కేసిఆర్ గారి మాటలు మనసుకి చాలా ఆనందం తెచ్చింది. ఇలాంటి సాహిత్య సంస్కృతి అభిరుచిగల నాయకులు మనకు అవసరం. జై తెలుగు తల్లి

  • @obulreddygangireddy6665
    @obulreddygangireddy6665 2 ปีที่แล้ว +45

    ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తెలుగు భాషా పరిజ్ఞానానికి హృదయ పూర్వక అభినందనలు.

  • @vamsikunchala
    @vamsikunchala 4 ปีที่แล้ว +121

    కే సీ ఆర్ గారూ, మీ మనస్సు లో గురువులకిచ్చిన స్థానం అభినందనీయం

  • @sudhadevi9666
    @sudhadevi9666 6 ปีที่แล้ว +90

    అచ్చమైన తెలుగు వారు మీరే కదండీ!!!
    అమోఘం మీ ప్రసంగం...అభినివేశం లాంటి ...యెవరూ పెద్దగా వాడని అచ్చ తెలుగు గొప్ప పదాలు చాలా వాడారు...చాలా ఆనందంగా అనిపించింది.. really Superb...

    • @ilovemymother108
      @ilovemymother108 5 ปีที่แล้ว

      What was the meaning of. అభినివేశం ma'am

    • @sudhadevi9666
      @sudhadevi9666 5 ปีที่แล้ว +2

      @@ilovemymother108 కుతూహలం,శ్రద్ద...

    • @tgdeera3506
      @tgdeera3506 5 ปีที่แล้ว +4

      యుగ పురుషుడు ఆయన జీవించినకాలంలో నేను కుడా ఉండడం చెప్పలేని గర్వకారణం జై కల్వకుంట్ల చంద్రశేఖర్ సార్

    • @lokanadhamdalavayee
      @lokanadhamdalavayee 5 ปีที่แล้ว +2

      Good

    • @kvannurswamykvannurswamy5253
      @kvannurswamykvannurswamy5253 5 ปีที่แล้ว +3

      I am ap avunu akka Telugu great

  • @brharikiran
    @brharikiran 6 ปีที่แล้ว +54

    Tremendous flow of telugu ...
    speech is simply excellent...
    Reminding me the days back to ఛందస్సు .. n especially with telugu poetry.. going by each n every word to word meaning..
    ఇంక చెప్పాలంటే కెసిఅర్ అలంకారాలు కూడ చాల బాగ వాడారు..

  • @koti9851
    @koti9851 7 หลายเดือนก่อน +6

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో తెలుగు సాహిత్యాభిమాని, మేధావి కెసిఆర్ గారు మాత్రమే

  • @lavanyakallakuri8995
    @lavanyakallakuri8995 3 ปีที่แล้ว +12

    Really K.C.R is very great man. ayana ye speech vinna chala manasulonchi vastundi. True person

  • @suddalabhanu
    @suddalabhanu 3 ปีที่แล้ว +25

    Such a positive person
    Kcr Sir...💞

  • @priska57911
    @priska57911 4 ปีที่แล้ว +22

    CM Sri KCR is super and great. His love for Telugu language and his memories in our beautiful language is commendable.

  • @kvvs2302
    @kvvs2302 4 ปีที่แล้ว +46

    I am from A.P , we like kcr , his culture, and knowledge

  • @maheshvarma1320
    @maheshvarma1320 5 ปีที่แล้ว +34

    గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడయినా ఇప్పుడయినా...,గురువులెప్పుడూ గొప్పవారే ఎందుకంటే "కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు కానీ" ఏ పిల్లలయినా గురవులకు సమానమే

  • @Gangadhark-jz9wg
    @Gangadhark-jz9wg 24 วันที่ผ่านมา +1

    మనం సాధించుకున్న తెలంగాణలో తెలుగు సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వేదికలను తెలంగాణలో చూడని ఏమో అనుకున్న నిండుగా తెలంగాణ పండితులు తెలంగాణ కవులు చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆనందంగా ఉంది మా అమ్మ మా నాన్న మా అమ్మమ్మ అందరం కలిసి చూసాం ఈ ప్రోగ్రాం కెసిఆర్ కు మల్లి ఒకసారి ధన్యవాదాలు తెలుగు వాళ్లది వీళ్ళది కాదు మన అందరిదీ తెలుగు వాళ్ళది తెలుగు ఆనందమైన భాష

    • @arung5348
      @arung5348 11 วันที่ผ่านมา

      ❤ Thank you for your supporting.. Jai Telungana Jai KCR 🙏

  • @sabudulip1
    @sabudulip1 3 ปีที่แล้ว +42

    KCR's poem reading is good.
    Poem reading timings are in this video: from 8:25 - 8:50

  • @n.krishnarao2128
    @n.krishnarao2128 2 ปีที่แล้ว +10

    Yes U r a real Telugu leader, Sir ji. 👏👏👏👌👍🌹💐

  • @iconyy1443
    @iconyy1443 2 ปีที่แล้ว +13

    అంత మంచిగా పద్యం చదివినందుకు సీఎం గారు చాగంటి కోటేశ్వర రావు

  • @nyusa78
    @nyusa78 6 ปีที่แล้ว +92

    ఇప్పడికైన తెలుసుకోవాలి తెలంగాణా వాళ్ళ తెలుగు భాషా, సాంప్రదాయాలను తులనాడే దురహంకార ప్రాంతీయ వాదులు, భాష, మేధస్సు యె ఒక్కడి సొత్తు కాదని!

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 4 ปีที่แล้ว +24

    హాట్సాఫ్ కెసిఆర్ గారు

  • @katkamsrinivas9448
    @katkamsrinivas9448 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤ భవిష్యత్తులో మీలాంటి వాళ్ళు తెలంగాణ లో పుట్టరు సార్....

  • @bharathd1432
    @bharathd1432 5 ปีที่แล้ว +13

    Great sir you are the hero for Telangana .

  • @tdkk8342
    @tdkk8342 6 ปีที่แล้ว +76

    We migrated from Guntur 40 years back to Hyderabad. We all felt so bad initially for breaking the state. But, now we feel proud of KCR who has buried all his knowledge and worked for good for nothing leader when he was in TDP. Your good decision made all of us proud and blessed this day. Jai KCR and KTR(opposite to ganneru PAPPU)

  • @TeluguGuru-md9jy
    @TeluguGuru-md9jy 4 ปีที่แล้ว +17

    Mee telugu abhimanaaniki Dhanyavadamulu KCR sir 🙏🏻

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 10 หลายเดือนก่อน +1

    తెలుగు సాహిత్యంలో KCR the great 🎉🎉🎉

  • @katariramakrishna889
    @katariramakrishna889 2 ปีที่แล้ว +33

    అయ్యా ముఖ్యమంత్రి గారు, మా ఆంధ్రకు కూడా మీలాంటి cm ఉంటే మేము ఎంతగానో గర్వపడేవారము

  • @chanduaddanki3677
    @chanduaddanki3677 6 ปีที่แล้ว +39

    God bless you KCR. It is badluck for United Andhra Pradesh to miss you as CM. No doubt in ensuing future we will see U as best Vision Oriented Leader and a good Statesmsn.

  • @omom7834
    @omom7834 3 ปีที่แล้ว +20

    కాస్త తెలుగుని కాపాడితే ఇంకా బాగుంటుంది అయ్యా చంద్రశేఖర్ రావు గారు, ప్రాథమిక విద్యా స్థాయి నుంచే తెలుగుని బోధించే పద్ధతిని తీసుకురావాలని మా కోర్కె..

  • @Gangadhark-jz9wg
    @Gangadhark-jz9wg หลายเดือนก่อน

    తెలుగుతనం ఉట్టిపడేలా ప్రసంగించిన కెసిఆర్ గారికి ధన్యవాదాలు

  • @suryanarayanamurtyyellajos9590
    @suryanarayanamurtyyellajos9590 2 ปีที่แล้ว +12

    I never knew that Shri KC R is such a good speaker in Telugu.I sincerely pray that under his leadership Telugu would regain its grandeur

  • @harishr6005
    @harishr6005 6 ปีที่แล้ว +60

    Telangana got great leader !!!! Lovely wishes from tamilnadu 👍

  • @jagan.3698
    @jagan.3698 5 ปีที่แล้ว +72

    చిన్న నాటి జ్ఞాపకాలు,ధన్యవాదాలు కెసిఆర్ గారికి

    • @jillaserath9256
      @jillaserath9256 3 ปีที่แล้ว +1

      Lord saraswathis blessings on u sir🙏

  • @sreekanthsree670
    @sreekanthsree670 3 ปีที่แล้ว +9

    Terrific orator in indian politics.

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 6 ปีที่แล้ว +53

    🙏🙏🙏 మీరు చాలా సంస్కారం ఉన్నవారు దయచేసి ఇరు రాష్ణాల తెలుగు ప్రజలమద్య స్నేహభావం పెరిగేలా చూడండి
    భేరి ఉమామహేష్.
    సినీసంగీత దర్శకుడు 🙏🙏🙏

    • @arunatolety12
      @arunatolety12 5 ปีที่แล้ว +3

      మాకు తెలిసిన ఒకమ్మాయి ఉంది.బాగా పాడుతోంది.తీయని ఖంఠస్వరం.మిమ్మల్ని కలవాలంటే ఏదైనా కాంటాక్ట్ నుంబర్ కానీ.అడ్రస్ కానీ దయచేసి ఇస్తే ఆ పర్సన్కి అందించగలను.

    • @venkateswarlu.v
      @venkateswarlu.v 5 ปีที่แล้ว

      Viu.

    • @arunatolety12
      @arunatolety12 5 ปีที่แล้ว

      వెంకటేశ్వరులు ఉయ్యాల
      Viu..?????

    • @arrowflowers4301
      @arrowflowers4301 4 ปีที่แล้ว

      💝💝

  • @anumakondajagadeesh1747
    @anumakondajagadeesh1747 6 ปีที่แล้ว +21

    KCR Garu You are great,Okka English padam kuda dorlakunda anargalanga sahithopanyasam chesaru. Hats off.
    Dr.A.Jagadeesh Nellore(AP)

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 5 ปีที่แล้ว +15

    జగన్ సర్, నమస్తే. మీరూ తెలుగు మహాసభలు నిర్వహించండి.

  • @vmmuralidharreddy2990
    @vmmuralidharreddy2990 3 ปีที่แล้ว +4

    Excellent Sir

  • @forthepeople8085
    @forthepeople8085 4 ปีที่แล้ว +9

    Hare krishna Hare krishna Krishna krishna Hare Hare⚘Hare Rama Hare Rama Rama Rama Hare Hare⚘
    Thank u verey much Kcr sir.
    God bless you.⚘🇮🇳🕉⚘🇮🇳🕉

  • @chinni4010
    @chinni4010 2 ปีที่แล้ว +13

    అదే తెలుగు భాష లో ఉన్న గొప్పతనం

  • @rajeswarikatada4081
    @rajeswarikatada4081 4 ปีที่แล้ว +10

    Excellent KCR, Awesome memory you are having.

  • @RaviU-oh7to
    @RaviU-oh7to ปีที่แล้ว +1

    Great voice good teluguliterature fine no more words no t now pure tutorial tutors hit India litarature jai Telangana namaste

  • @naresh52
    @naresh52 5 ปีที่แล้ว +89

    9:39 నేను ముఖ్యమంత్రి కావొచ్చు బై ఇన్సిడెంట్ (అని అంతమంది ముందు నిగర్వంగా) చెప్పగలగటం అంటేనే తెలుస్తుంది మీ సంస్కారం.... మళ్ళీ మీలాంటి నాయకులను చూడగలుగుతామా అనిపిస్తుంది....

  • @kotavenkatesh6572
    @kotavenkatesh6572 6 ปีที่แล้ว +61

    మీరు నవతెలంగాణ కి
    సాహితి సమరాంగణ సార్వభౌముడు .🌴🌳

  • @ramakrishnaraobayi5191
    @ramakrishnaraobayi5191 ปีที่แล้ว +2

    Really Honourble C.M.Prooved his ability not only in politics he proved him self he is good scholer in Telugu,in this aspect we respect him,Telengana achieved A talented educated C.M,another great personality was P.V.NarasimhaRao Ex.P.M,Jewlels of Telangana.

  • @srikanthmangini7863
    @srikanthmangini7863 6 ปีที่แล้ว +8

    It is clearly declared that to become a genius,no need of any egoistic professionalism but to have broad understanding & adjustable mentality

  • @harikrishnaeedigi3468
    @harikrishnaeedigi3468 2 ปีที่แล้ว +3

    సూపర్ టాలెంట్ సార్ ❤️

  • @sriramjairam1196
    @sriramjairam1196 4 ปีที่แล้ว +2

    గౌరవనీయులైన కెసిఆర్ గారు నమస్కారం

  • @boprao5075
    @boprao5075 6 ปีที่แล้ว +18

    KCR Anna, Nuvvu vummadi raastanike CM ayyivunte memu kooda baagunde vaallam anna. Nee daggara Vidya, vinayam, sabhyata, samskaram, Telivi, planning anni vunnayanna. Nuvvu great anna.

  • @srinathakarur9821
    @srinathakarur9821 3 ปีที่แล้ว +6

    KCR Sir thanks lot for your support and We must appreciate your vision.
    Really KCR saab is Telangana Diamond and have leadership qualities.

  • @vattikullaumamaheswararao6578
    @vattikullaumamaheswararao6578 6 ปีที่แล้ว +8

    కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గొప్ప వక్త,తెలుగు భాషలోదిట్ట.ఒక అడ్వకేట్, రాజకీయాలలో సంచలనం ఉమామహేశ్వరరావు వట్టికూళ్ల

  • @saipawanism4400
    @saipawanism4400 3 ปีที่แล้ว +3

    Very good and superbb leader

  • @upendarshivaram354
    @upendarshivaram354 หลายเดือนก่อน

    కెసిఆర్ ఇది చెప్పడానికి తెలుగు మహాసభలు పెట్టాడు అనుకుంటా చిన్నప్పుడు విషయాలు అందరి ముందు ఎలా చెప్పాలని😂😂

  • @tfi3127
    @tfi3127 4 ปีที่แล้ว +9

    KCR gaaru... U stole our hearts...😍😍😍 The greatest leader ever...💪💪💪

  • @chandrashekarrao5073
    @chandrashekarrao5073 4 หลายเดือนก่อน +1

    Great sir🙏🏻

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 4 ปีที่แล้ว +9

    Wow, great,
    good knowledge,
    Good memory power.

  • @naresh52
    @naresh52 6 ปีที่แล้ว +149

    మీరే ఒక నిఘంటువు అనిపిస్తున్నది.
    ఈరోజులలో ఎవరండీ చిన్నప్పుడు చదివించిన ఉపాధ్యాయులను తలచుకొని, వారి సహచర్యం వలన నేను సన్మార్గం లో నడిచాను అని గర్వం గా చెప్పుకోగలిగేది.. మీకు మీరే సాటి, తెలంగాణా జాతి పిత అనిపించుకోగల అర్హత 100% మీకు మాత్రమే వున్నది అని నా వ్యక్తిగత భావన.

  • @pnaveenkumar8530
    @pnaveenkumar8530 9 หลายเดือนก่อน +2

    Proud of KCR sir🙏

  • @Buddayya
    @Buddayya 2 ปีที่แล้ว +1

    KCR గారూ, మంచి వాక్పటిమ మీ సొంతం

  • @heck2137
    @heck2137 5 ปีที่แล้ว +13

    8:09 ఎం పాడిండ్రా బై పద్యం , అద్భుతంగా ఉంది.

  • @shadowforyou
    @shadowforyou 2 ปีที่แล้ว +1

    Wonderfull speech 💐💐

  • @chinnareddyv6028
    @chinnareddyv6028 3 ปีที่แล้ว +1

    Sir kcr gaaru...meeku satha koti vandanaalu,..meeru Mee bhasha praveenyam chaalaa goppadi...🙏🙏🙏

  • @Manoha-o4b
    @Manoha-o4b ปีที่แล้ว

    మా తుగ్లక్ జగనాలు ఉండు తెలుగు చూసి చదవడమే రాదు మళ్ళీ ముఖ్యమంత్రి మా కర్మ..🤣 ... గ్రేట్ కెసిఆర్

  • @crazyyoutubechannel4260
    @crazyyoutubechannel4260 4 ปีที่แล้ว +4

    Wow superr sir.

  • @hyd.int.personaldevelopmen7316
    @hyd.int.personaldevelopmen7316 6 ปีที่แล้ว +8

    It is worth listening the experiences of kCR.

  • @kotaraghavendra8086
    @kotaraghavendra8086 6 ปีที่แล้ว +16

    చాలా బాగుందండి 👏👏👏

  • @madhavareddypoet2039
    @madhavareddypoet2039 ปีที่แล้ว

    కురులు ఉన్న కొప్పు ఎలా ముడిచిన అందంగానే ఉంటది సిరులు ఉన్నవారు ఎలా మాట్లాడినా అందంగానే ఉంటుంది

  • @sashidharkaranam2618
    @sashidharkaranam2618 ปีที่แล้ว

    మా వోడు కూడా సదువుతాడుగా పజ్జెం
    "టింకిలి టింకిలి లిటిలిస్టార్ !" తర్వాత సెంపలు నివురుతాడు, ముద్దులు పెడతాడు, అది వేరే విషయం!

  • @kanhiyakanhiya5006
    @kanhiyakanhiya5006 3 ปีที่แล้ว +2

    iINTHA MANCHI C M K C R MANAKU DORKADM TELANGANA PRAJALA ADRUSTAMU JAI K C R💗🙏🙏💗

  • @sivasainrusimhaburra3418
    @sivasainrusimhaburra3418 6 ปีที่แล้ว +10

    Impressed first time with kcr. Great.

  • @dathatreyachennuri1952
    @dathatreyachennuri1952 ปีที่แล้ว

    Excellent super message by the chief minister on concerned subject ❤

  • @rohithravi949
    @rohithravi949 5 ปีที่แล้ว +12

    KCR greatness can see in people eyes 8:43 sec old man in middle just in nirvana

  • @vsubramani2141
    @vsubramani2141 5 ปีที่แล้ว +4

    Excellent

  • @Harish-q8p
    @Harish-q8p 4 ปีที่แล้ว +11

    My టెన్త్ class in 2005
    అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
    పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
    స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
    గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్...

  • @rukminikotamraju
    @rukminikotamraju 6 ปีที่แล้ว +12

    Very impressive!

  • @ramaiahkolluru2971
    @ramaiahkolluru2971 ปีที่แล้ว

    Great. Chala baga matladarandi.

  • @praveengurram6354
    @praveengurram6354 6 ปีที่แล้ว +27

    Dynamic cm of telangana

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 2 ปีที่แล้ว +1

    నిజ తెలుంగు బిడ్డ కే.సీ.ఆర్ 🙏♥️

  • @narsaiahchinthakindi2870
    @narsaiahchinthakindi2870 ปีที่แล้ว

    తెలుగు భాషను హవహెలన చేసిన కెసిఆర్

  • @SheshagiriGiridharam
    @SheshagiriGiridharam ปีที่แล้ว

    చప్పట్లు కొట్టిండ్రా... 😂
    ఒకసారి..
    కెసిఆర్ గారు .. పద్యం చదువుతున్నప్పుడు
    పద్యం " లిరిక్ " చూడండి ఎన్ని తప్పులు చెబుతున్నారో...

  • @umabitr8157
    @umabitr8157 ปีที่แล้ว

    You are great aundi in thelugu

  • @buddesudershan8580
    @buddesudershan8580 6 หลายเดือนก่อน

    KCR సాబ్. ఈ భాష బాగుంది మరి ఇప్పటి భాష కు అప్పటి భాషకు కు ఫరక్ ఉంది.

  • @kondrapallyanjilappa9294
    @kondrapallyanjilappa9294 4 ปีที่แล้ว +7

    ముఖ్యమంత్రి వర్యులకు శరణు శరణు

    • @seshagirimunipalle7147
      @seshagirimunipalle7147 4 ปีที่แล้ว

      Telangaña abhìnava bhojudù meeru.dayachesi bhasha abhivriďdhiki mee Sahara ram ivvandi.mee protshaniki krutajnathalu

  • @praveenpspk8048
    @praveenpspk8048 6 ปีที่แล้ว +18

    Dynamic leader kcr
    Jai kcr
    Jai telangana

  • @sunithasony4964
    @sunithasony4964 6 ปีที่แล้ว +8

    Super sir

  • @RaviU-oh7to
    @RaviU-oh7to ปีที่แล้ว

    Knowledge any where respect giving top❤🎉😮

  • @msridhar4776
    @msridhar4776 6 ปีที่แล้ว +10

    super sir meeru

  • @prasadaraogummadi4253
    @prasadaraogummadi4253 2 ปีที่แล้ว +2

    Congratulations 👏👏👏🎉👏🎉🎉🎉 Happy Sree Kcraogaru..

  • @buddesudershan8580
    @buddesudershan8580 6 หลายเดือนก่อน

    KCR సాబ్. మీరు చెప్పిటీయి నమ్మచ్చ.😮😊

  • @malipeddilaxminarayana7628
    @malipeddilaxminarayana7628 ปีที่แล้ว

    దయ చేసి
    మందా ర మ క ర..
    ఈ ప dyaniki
    టీక తాత్పర్యము
    వివరించా... మనవి

  • @kandrathivijayakumari1028
    @kandrathivijayakumari1028 4 ปีที่แล้ว +2

    Wow super sir

  • @thanubuddisekhar1374
    @thanubuddisekhar1374 3 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు k.c. r గారు

  • @sadanaveniprabhakarbabli7918
    @sadanaveniprabhakarbabli7918 6 ปีที่แล้ว +6

    Exlent speach

  • @weathergenerator
    @weathergenerator 6 ปีที่แล้ว +6

    A leader becomes a true leader only when they possesses such capabilities. Glad we have learned representatives as chief minister. Imagine plight of other states ruled by not so learned leaders.
    So it's for the public to utilize the opportunity approach C M with right inputs that may benefit all.
    My personnel reaction with him without any past connection was a dream come true as the C M decided to extend me a 1000 crore business proposal for rains. In the midst of all top secretaries. Ever since, I have become his ekalavya ambassador for him.

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 ปีที่แล้ว

    మీరు చూపించిన తెలుగు భాష ను మా ఆంధ్ర సీఎం గారు చుపించితే తెలుగు బ్రతుకు తుంది మా సీఎం కే తెలుగు రాదు అన్ని తప్పులే శబ్ద దోషం తో ఆంధ్ర ప్రదేశ్ సీఎం మాట్లాడితే అందరూ నవ్వు తారు అది మా రాష్ట్ర ఖర్మ

  • @rajalakshmi4674
    @rajalakshmi4674 3 ปีที่แล้ว +2

    Super chanting poem, cm garu

  • @ramannasuper7271
    @ramannasuper7271 4 ปีที่แล้ว +9

    Jai kcr Garu Meru great sir

  • @krishnashauzshenikala9240
    @krishnashauzshenikala9240 6 ปีที่แล้ว +4

    Excellent sir Vidya anedhi pathalakalam Lage vunte modduvallu kuda shine avatharu bagapatimchukumtarukada

  • @RaviU-oh7to
    @RaviU-oh7to ปีที่แล้ว

    Thanking you chief minister for good friendship sweet memory for your friend great nature yours sincerely namaste to ideal ministerin histry😮🎉❤

  • @SrikanthVelagandula
    @SrikanthVelagandula หลายเดือนก่อน

    మీరు సూపర్ సర్ జై కెసిఆర్