రిజర్వేషన్ వల్ల వచ్చే నష్టాలు | Ft. Goutham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 109

  • @dommisiswarup7703
    @dommisiswarup7703 17 วันที่ผ่านมา +16

    అతను మీరు ఇచ్చే వివరణ వినే పరిస్థితి లో లేడు.... So.... డిస్కషన్ సూపర్.... Half half knowledge తో వచ్చాడు.... మీరు కరెక్ట్ గా చెప్పారు మనోహర్ గారు

  • @shravankallepalli
    @shravankallepalli 17 วันที่ผ่านมา +14

    ఈ సమాజంలో ఓక దళితుడు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా ధనవంతుడైన, ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగి అయినా అతనిని నేటి ఈ సమాజం నేటికీ కూడా ఒక అంటరానివాడిగానే చూస్తుంది
    అంబెడ్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చింది ప్రధాన గా ధనవంతుడు ఉద్యోగం రాజకీయం కోసం కాదు వీటిద్వారా అయినా సమాజం ఈ దళితుడిని అంటరానివాడిగానే చూడకూడదు అని అయినా సమాజం నేటికీఅసమానత్వంతో అంటరానివాడిగానే చూస్తుంది

  • @rajaiahmasa7138
    @rajaiahmasa7138 17 วันที่ผ่านมา +16

    మను రిజర్వేషన్ లేకపోతే, రాజ్యాంగ రిజర్వేషన్ అవసరంలేదు...
    రిజర్వేషన్ మొదలుపెట్టి న వారు మనువు గారే....

  • @ManavathaRai
    @ManavathaRai 17 วันที่ผ่านมา +2

    సత్యనివేష్ గారికి మరియు వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    I am getting more knowledge through this channel and enabling blind areas.
    Many thanks to Manohar Garu
    🌹🌹🌹🌹

  • @Vicky-n5c8b
    @Vicky-n5c8b 17 วันที่ผ่านมา +13

    గౌతమ్ గారు అసలు రిజర్వేషన్ కాదు క్యాస్ట్ సిస్టమ్ తెసద్దాం.. నేను MBA చేసానండి. నేను Almost all ఒక 15 ప్రైవేట్ companies ఇంటర్వ్యూ కి వెళ్ళనండి కానీ కులం డైరెక్ట్ గా అడుగుతున్నారండి.ఎంత బాధగా ఉంటుందో తెలుసా.. మా నాన్న కూలి పనిచేసి చదివించాడు కానీ నాకు ఉద్యోగం రాలేదు. వారికీ నేను ఎం చెప్పాలి గౌతమ్ గారు.. ఇప్పటికి సొంత ఇల్లు లేదండి.. చదివిన నో use అండి.. 20k పనిచేస్తున్నానండి.మీకు ఉద్యోగం లేకపోయినా బిజినెస్ చేసుకోవడానికి అవకాశంఉంటుంది.కానీ మాకు ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే సొంత ఇల్లే లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడనుండి వస్తుందండి.అందుకే ఎకానమికల్ గా ఎవరు తక్కుగా ఉన్నారో అందరికి భూమిని పంచండి. కులం అనే పేర్లు అసలు ఎవ్వరు ఎత్తకూడదు అండి గౌతమ్ గారు..

  • @Chantik.V.R
    @Chantik.V.R 17 วันที่ผ่านมา +7

    1970 isro లో ఉద్యోగాలు కి పిలిస్తే అదే 1970లో 4th class చదివిన విద్యార్థికి ఒక సర్టిఫికెట్ రాసి ఇవ్వాని దరిద్రపు జాతి ఈ రోజు రిజర్వేషన్ లు మీద పడి ఏడుస్తున్నారు.. ఇది SV university లో జరిగింది..

  • @kannaentertainments2775
    @kannaentertainments2775 17 วันที่ผ่านมา +10

    రిజర్వేషన్స్ తీసేద్దాం.. కలిసి భోజనం చేయగలిగినప్పుడు, పరువు హత్యలు లేనప్పుడు, ఆస్తి పంపిణి జరిపినప్పుడు.. రిజర్వేషన్స్ అవసరమేంటి సోదరా..

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 17 วันที่ผ่านมา +11

    బొత్తిగా బుద్ది లేని వాడితో మాట్లాడారు SA గారు...
    మీ ఓపిక మెచ్చుకోవాలి..

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 17 วันที่ผ่านมา +10

    Sound సరిగా వినపడడము లేదు. కొంచెం క్లియర్ గా వినపడేటట్టు చేస్తే బాగుంటుంది.

  • @SriHarshaChilakapati
    @SriHarshaChilakapati 17 วันที่ผ่านมา +2

    నేను ఇందులో ఒక్కటే అసలైన వ్యతిరేకతను గమనించానండీ. కొంతమంది, మాకు రిజర్వేషన్ ఉంది అని కావాలని పూర్తిగా చదవకుండా కొన్ని మాత్రమే చదివి పాసయిపోతున్నారు. ఇప్పటికీ ఇలాంటి వారిలో అలసత్వం ఒక సైడ్-ఎఫెక్ట్ గా వస్తోంది అని కొంచెం బాధ కలిగినా, మొత్తం ఇలా ఎంత మంది ఉన్నారు, కేవలం కొంత మంది వల్ల అందరికీ తీసేయాలి అనేదాన్ని సమర్థించలేము ఇప్పటికీ. బహుశా వారికి ఇంకా ఆసక్తి కలిగేలా పాఠాలు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తే ఏమైనా సమస్య కొంత వరకు సద్దుమణుగుతుందేమోనండి.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  17 วันที่ผ่านมา

      Yes sir. System is not without problems. We should rectify problems but not ask for removal, which is what the OC are doing.
      I fully support reservation, but I cannot support different fees for different castes. The fees should be the same for everyone who gets in. Lower the fees for everyone to the same level.
      I fully support reservation, but I cannot support different pass marks for different castes. If 35% is pass mark, it should be for everyone. if 50% is pass mark, it should be for everyone.
      I wish that these OC/UC people come down from their pedestal and sit together and talk about uplifting everyone so that we do not have to compromise on the standards.
      But they talk from their position sitting above. And everything they speak from their pedestal will look like they want to abolish reservations.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  17 วันที่ผ่านมา +2

      I dont consider them merit students andi. If they buy their way out of the competition they just bought it.
      May be once they bought the seat they might study well and excel, but still they are not merit students at the time of their admission.
      Calibre is built over time andi. It is a learned skill. Today I am a dumbo in terms of particle physics but if I study hard and read for 2 years, I might become very good in particle physics.
      Buying exam papers and leaking papers those are either crimes or shortcuts andi. They are not merits.

    • @UMEGowtham
      @UMEGowtham 17 วันที่ผ่านมา

      ​@@SatyaAnveshi mir ivi aa live lone acknowledge cheskunte i shouldn't even have a argument with you sir.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  17 วันที่ผ่านมา

      @@UMEGowtham You didnt ask these questions directly Gowtham. I keep human rights as paramount. I wont allow human rights to be trampled even if the person's ancestors have traditionally participated in discrimination.
      But your presentation only focused on the misuse, and problems that general category is facing.
      Everyone knows that. But no one wants to solve problems, they want to remove reservations. That is the disagreement.
      Bad Roads and bad drivers cause accidents. So, we need to improve roads and improve driving skills. we should not say the whole transportation system is wrong because some people are dying, so lets remove the entire transport system. It sounds like this when someone says we should remove the reservation system. 🙂

    • @UMEGowtham
      @UMEGowtham 17 วันที่ผ่านมา

      @@Iam_adamant-j2d nak dwesham evarimeeda ledu just topic pai kakunda difference of opinion unna prati valla pai attacks ki dige milanti leftist battayilu latho discussion antene konchem chiraku and mi blood lone discrimination undi ane statements pass chese miru kuda oksari check cheskovali Danni dwesham antaro em antaro inka caste remove cheyyali ani ekkada potladalo akkada already adtunna mi daggara prove cheskovalsina avasaram nak ledu

  • @reset.india20
    @reset.india20 17 วันที่ผ่านมา +7

    Population based reservation ఇస్తే..ఇలా ఉంటుంది...
    BC 50%
    SC 15%
    ST 12%
    MINORITIES 15%
    EBC 10%....
    So called OCs...almost NIL..
    ..😂😂😂😂😂

  • @munikrishna3315
    @munikrishna3315 17 วันที่ผ่านมา +9

    50% is in the open category. If so, how many Nobles we have got by open category people. It is conveniently and conveniently resources shared/looted by few categories.

  • @Meta.Nexus.
    @Meta.Nexus. 17 วันที่ผ่านมา +2

    Awesome amazing 👍🏾🎯

  • @Venkat_ramana2564
    @Venkat_ramana2564 15 วันที่ผ่านมา

    paper లో చుసిన statements కాని, powerpoint slides కాని ఉన్నవి ఉన్నట్టు తిరిగి అప్పచెప్పడం కాదు వాటి నుండి సొంతగా మాట్లాడాలి, వాదన చేయాలి along with points. Goutham ఇక్కడ బుజ్జగించుడం, బేరామాడుతున్నాడు. .

  • @Mellumagics
    @Mellumagics 17 วันที่ผ่านมา +3

    Useful discussion ❤

  • @sureshramansvp
    @sureshramansvp 17 วันที่ผ่านมา +4

    75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 10 శాతం EWS రిజర్వేషన్ తెచ్చారు. మనం ఏం సాధించాం అంటే 10 శాతం రిజర్వేషన్ సాధించాం. ఉన్నత కులాల్లో ఉండేవాళ్లే డబ్బులు లేకుండా ఉంటే వందల వేల సంవత్సరాల నుండి భారతదేశంలో తినడానికి తిండి ఉండడానికి నివాసం చదువుకోవడానికి బడి లేని అణగారిన వర్గాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది కదా ఈ స్వతంత్ర భారతదేశంలో
    తప్పు అనగారిన వర్గాల అది కాదు అధికారం చలాయిస్తున్న ఉన్నత వర్గాల వారికి. ఉన్నత వర్గాలలోని డబ్బు లేని వారికి కూడా రిజర్వేషన్ అవకాశం కల్పించిన భారత రాజ్యాంగ రచించిన అంబేద్కర్ గారికి మనమందరం కృతజ్ఞతా భావంతో ఉండాలి

    • @GamerOne_me
      @GamerOne_me 17 วันที่ผ่านมา

      funny part is EWS can have 5 acers of farm land and 8lakhs annual income
      but other castes can have only 1.5 lakh in rural 2.5 in Urban
      so called upper caste EWS percentage in india is I dont remember exactly it is 1.5-2.5
      but they get 105 reservation
      OBC around 55% get 27%

  • @swathid1770
    @swathid1770 17 วันที่ผ่านมา +6

    EWS Reservation 10%....?

  • @hdevarapalli
    @hdevarapalli 15 วันที่ผ่านมา

    Well concluded

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 17 วันที่ผ่านมา +2

    నేను
    పని చేయను
    దేమగిచ్చ్చుకుంటా
    జీతామీయాండి

  • @lalitharao277
    @lalitharao277 16 วันที่ผ่านมา

    chala baga chepparu sir

  • @joeroot3286
    @joeroot3286 17 วันที่ผ่านมา +2

    "Karma once done is never wasted in a crore of kalpas and one must enjoy or suffer the fruit of every deed."

  • @munikrishna3315
    @munikrishna3315 17 วันที่ผ่านมา +7

    He does not have minimum decency not to interfere. Continuously blabbering without any stuff. He is trying to prove his talent but exposing his ignorance. He is trying to make roti without atta.

  • @SwamyMaheshwaram
    @SwamyMaheshwaram 17 วันที่ผ่านมา +2

    Goutam gaaru time pass matter

  • @kaavyasri2705
    @kaavyasri2705 16 วันที่ผ่านมา +1

    Sorry to say: (1) For any science stream, for any person, basic concepts same, if so, why separate percentile allotted for R category? (2) Drop outs from IIT, IIM, NIT etc., if due to "ill treatment by un R" professors, why cannot those drop outs aporoch respective special courts with evidence? (3) One family, one person, one time, one stage, if applied, most of people under R category might have had educated? But, same family members (many generations) getting benefits! Is it correct? (4) For quality of work, why different levels of % marks, scores considered? (5) In every field (Govt) specific % R allotted, then, let them fill those with those people only! This includes jobs in courts, top edu institutions, ISRO, IISc etc., (6) Why cannot Govt provide specific coaching to those R candidates with highly qualified from same category?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  16 วันที่ผ่านมา +1

      All these have been addressed many times in many videos andi. If you still have questions, come over to live stream and we can talk.

    • @UMEGowtham
      @UMEGowtham 15 วันที่ผ่านมา +1

      Irony is..in jee exm if you get zero marks you will get 7lakhs rank out of 10-11 lakhs participants as there is neg marking yet there are some clgs which are giving seats for even 10lakhs rank in the name of reservations and I didn't understand how such people can clear exams in such premium institutes with 40% marks(those who could even able to score 0/300). Ofcourse discrimination might have been there but showing it as a only reason and playing blame game is very easy.

  • @GamerOne_me
    @GamerOne_me 17 วันที่ผ่านมา +3

    PPT chupinchi cheppataniki vachadu vinataniki kadhu
    em matladutunnado artham kavatla
    first athani mike was not good
    2nd he don't want listen
    just edho show off cheddam ani vachadu
    workout kalaaa🤣
    jobs and politics lo ok aninadu
    but eduaction lo chadavanivaka pothe jobs ela vastay
    athi telivi tho matladutunadu

    • @GamerOne_me
      @GamerOne_me 16 วันที่ผ่านมา

      @@UMEGowtham inko 1000aa ni moham ki youtube channel kuda yedchinda sunta 😂😂😂
      Paisal iste manchi Mike konukuntava
      Ok ok

  • @lc5555
    @lc5555 16 วันที่ผ่านมา

    39:40 మొత్తం మీద ఇదంతా జనాబా గురించి అన్నమాట

  • @Thinkabouthiddentruths
    @Thinkabouthiddentruths 17 วันที่ผ่านมา +18

    Reservation theeyadam meedha unna intrest kulalani thiyadam midha ledhu

    • @joeroot3286
      @joeroot3286 17 วันที่ผ่านมา

      కులాలు లేకపోవటన్ని ఎవరు ఒప్పుకోరు అది పూర్వికులు ఇచ్చిన విలువైన సంపద

    • @thementalist956
      @thementalist956 17 วันที่ผ่านมา +1

      ​@@joeroot3286పిచ్చి పీక్స్ కి వెళ్ళింది 🤯

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  17 วันที่ผ่านมา +11

      పూర్వీకులు ఇచ్చింది అశుద్ధమైనా నోట్లో వేసుకోవాల్సిందే, అంతే గా :-)

    • @joeroot3286
      @joeroot3286 17 วันที่ผ่านมา

      @@SatyaAnveshi కులం శుద్ధ స్వచ్ఛత,సచరిత్ర
      ఈ రోజుల్లో కులం యొక్క మహాత్యాన్ని అర్థం చేసుకోలేక అపార్ధం చేసుకుంటున్నారు
      మన దేశానికీ మంచి రోజులు రావాలని కోరుకుందాం

    • @Thinkabouthiddentruths
      @Thinkabouthiddentruths 17 วันที่ผ่านมา +7

      @@joeroot3286 ni lanti vallu unnanni rojulu reservations untayi

  • @HumBharatkelog-bs3vs
    @HumBharatkelog-bs3vs 15 วันที่ผ่านมา

    In India citizens not having any proper understanding about reservation. If they can answer, in our countries this policy is implemented in how many countries that matters will be crystal clear. This is implemented in all Democratic countries all over the world.

    • @HumBharatkelog-bs3vs
      @HumBharatkelog-bs3vs 15 วันที่ผ่านมา

      All Democratic countries implemented reservation policy.

  • @kamalakarpb7145
    @kamalakarpb7145 16 วันที่ผ่านมา

    Anna Uchala jaladi tharanga Book gurinchi explain Chei anna

  • @SwamyMaheshwaram
    @SwamyMaheshwaram 17 วันที่ผ่านมา +3

    Goutam please go

  • @Azad-o2f
    @Azad-o2f 17 วันที่ผ่านมา

    ikkadunna HR lu ey kahdu sir ikkadanunchi other countries ki vellina kula pichhi gallu akkadakuda adeychestunnaru.

  • @cabhaskarrao2415
    @cabhaskarrao2415 16 วันที่ผ่านมา

    by leaving aside the debate, As a finance personnel I am suggesting guest need to work on his presentation skills. he need to present pinpoint.

  • @reganakarthik9986
    @reganakarthik9986 17 วันที่ผ่านมา +2

    What about caste reservation., some casts are eligible for to do some works was not it a reservation.? Reservatios are not taken by ambedkar it taken by our culture, tredition and our religion.

  • @thementalist956
    @thementalist956 15 วันที่ผ่านมา +1

    40% OBC population, around 25% SC & ST population ( christian reservations are included in OBC quota ) So Total జనాభాలో other castes only 35% అవుతే వాళ్ళకి 50 % posts ఎందుకు కేటాయించాలి? 35% లో వున్నవాళ్లు మిగిలిన 50 % తో compete చెయ్యలేని దద్దమ్మలా?? ఆ లెక్కన OBC లకి quota ఎక్కువ చెయ్యాలి. వాళ్ళు ఎందుకు fight చెయ్యట్లేదు? Why this cap of 50% on govt. Jobs when general category have monopolised business and pvt. Jobs? ( కొందరి కడుపు మంట arguments కి ఇలాంటి arguments correct అనుకుంటాను.)

  • @SwamyMaheshwaram
    @SwamyMaheshwaram 17 วันที่ผ่านมา +2

    Avathali person sc caste kaada

  • @SwamyMaheshwaram
    @SwamyMaheshwaram 17 วันที่ผ่านมา +3

    Goutham you convert to sc caste

    • @spfoodntravel
      @spfoodntravel 16 วันที่ผ่านมา

      Adi matram cheyyaru, Malli maila padipotaru, antha genuine person ayite dammu vunte oka SC ammayini marriage chesukomani cheppandi

  • @Lee123-i1x
    @Lee123-i1x 12 วันที่ผ่านมา

    Reservation kadhu cast system ni tiseyali ... Evaru dini gurinchi think cheyare 😢.. vere caste marriages idhi okkate solution ❤... Patinchandi ippudu unna generation ayna... Led anuko same caste lo chesukuntu pothe future generation chala weak aipotadhi .......

  • @UMEGowtham
    @UMEGowtham 17 วันที่ผ่านมา

    Can i join this week for a 10min straight discussion regarding the same topic this week?

    • @thementalist956
      @thementalist956 17 วันที่ผ่านมา

      Pl join

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  17 วันที่ผ่านมา +3

      You can bro, but there is nothing new that will be discussed. I had almost 15 hours of talks about Reservation topic (with various participants) and there is no change in the reality in the country, and there is no change in my stance about reservation either.
      If there are losses due to reservation, those losses are due to the people who made reservation necessary in the first place. They can remove discrimination and reservation dies out.

  • @SwamyMaheshwaram
    @SwamyMaheshwaram 17 วันที่ผ่านมา +3

    Neeku yes yes anedhi maathrame vachu

  • @MATHSGENIUS-d2q
    @MATHSGENIUS-d2q 13 วันที่ผ่านมา

    ఇంతకాలం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు అయితే నాన్ రిజర్వేషన్ వాళ్ళే ఉద్యోగాలులో ఎక్కువ ఉన్నారని సర్వేలో చెబుతున్నారు
    రిజర్వేషన్ గురించి బాధపడుతున్నారు కులంతో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటారా? అలా జరిగితే అప్పుడు రిజర్వేషన్ తో పని ఉండదు
    కులం కావాలి నిమ్న వర్గాల రిజర్వేషన్ కావాలి అంటే ఎలా?
    రిజర్వేషన్ లో చదువు లేని వాళ్ళకి లేదా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు రిజర్వేషన్ కేటగిరీలో అర్హత గల వారికి మాత్రమే ఇస్తారు

  • @rambabuk8123
    @rambabuk8123 16 วันที่ผ่านมา +1

    Caller asalu vinatledu

  • @prasanthkarlapudi9273
    @prasanthkarlapudi9273 15 วันที่ผ่านมา

    ఇళయరాజా డబ్బు పేరు సంపాదించినా ఏం ఉపయోగం గుడిలో నుండి గేంటేసారు...

  • @rcrvlogs8349
    @rcrvlogs8349 15 วันที่ผ่านมา

    Christains loo convert ayyana vallu certificate loo Hindu anee petukuntaruu benefits kosam oka mothana style chesko danakee inka oka mathanee petkunatu yella hindulu sc st laa ku reservations ravalee

  • @joeroot3286
    @joeroot3286 17 วันที่ผ่านมา

    ఇంత పెద్ద video కాకుండా 3 parts గా పెట్టాలాసింది

  • @eloquentintrovert
    @eloquentintrovert 17 วันที่ผ่านมา +1

    The caller whosoever it might be is addle minded mumbling his words and not able to come to the point straight as he and his team don't know what he wants to say...
    He doesn't have answers to nagging age old questions...still he is whining about reservations...which is a joke...
    He wants urgently admission in a premium institute whether he has required stuff or not...
    All these dumb heads whine about the reservations...

  • @munikrishna3315
    @munikrishna3315 17 วันที่ผ่านมา +3

    He has wasted valuable time. Full of sollu.

  • @munikrishna3315
    @munikrishna3315 17 วันที่ผ่านมา +5

    Most useless presentation by invitee. Looks like he is highly immatured. Trying to present some crap. His voice is also very feable.

  • @ramanarao1636
    @ramanarao1636 17 วันที่ผ่านมา

    బాబు మీరు మాట్లాడిన మొదటి మాట అక్షర సఖ్యం

  • @munikrishna3315
    @munikrishna3315 17 วันที่ผ่านมา +4

    This person is continuously blabbering without any subject.

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 17 วันที่ผ่านมา +1

    రిజర్వేషన్
    ఈస్
    ప్రాస్టిట్యూట్
    పాలసీ

    • @Azad-o2f
      @Azad-o2f 17 วันที่ผ่านมา

      then what is discrimination

    • @spfoodntravel
      @spfoodntravel 16 วันที่ผ่านมา

      ​@@Azad-o2fyou don't get reply

    • @Azad-o2f
      @Azad-o2f 16 วันที่ผ่านมา

      @@spfoodntravel 😅😂

  • @sureshramansvp
    @sureshramansvp 17 วันที่ผ่านมา

    Jai balaiah babu

  • @SwamyMaheshwaram
    @SwamyMaheshwaram 17 วันที่ผ่านมา +3

    Goutam you have no knowledge

  • @SwamyMaheshwaram
    @SwamyMaheshwaram 17 วันที่ผ่านมา +2

    Neeku thelishindji emi ledhu

  • @SwamyMaheshwaram
    @SwamyMaheshwaram 17 วันที่ผ่านมา +2

    Goutham please exit

  • @joeroot3286
    @joeroot3286 17 วันที่ผ่านมา

    రిజర్వేషన్ place లో కొత్త విధానాన్ని Implement చేయాలి మోదీ సర్కార్ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టారు

    • @kichhaa
      @kichhaa 17 วันที่ผ่านมา

      H-1 B visa గురించి తెలుసా తమరికి
      అమెరికా లో నిరుద్యోగం ఉన్న మనకి H-1B వీసా ఇస్తారు.
      State policy antaru daanni
      అలాగే
      మన భారతదేశంలో కూడా రిజర్వేషన్ అనేది state policy.
      మీరూ హోమాలు చేస్కోండి , Anni marcheyachu meru

    • @AnilA-e1n
      @AnilA-e1n 17 วันที่ผ่านมา +2

      Manudharmam anthena

    • @joeroot3286
      @joeroot3286 17 วันที่ผ่านมา

      @AnilA-e1n మను ధర్మం అయినా బాగుంటుంది కాని ఈ మధ్యన వ్యతిరేకత చూపివారు పెరుగు తున్నారు కాబట్టి కొంతవరకు అందరికి నచ్చేది పెడతాం దా

    • @AnilA-e1n
      @AnilA-e1n 17 วันที่ผ่านมา

      @@joeroot3286 balya vivahalu, antaranitanam , kula vivaksha Anni kavalani korukuntunnarannamata

    • @AnilA-e1n
      @AnilA-e1n 17 วันที่ผ่านมา +1

      @@joeroot3286 balya vivahalu, antaranitanam kula vivaksha Anni kavalani korukuntunnarannamata

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 17 วันที่ผ่านมา +3

    Then they should have rejected EWS if so sincere against reservations to continue the fight. One rule to them and the other to others! Is it not truly unethical as usual.