అకౌంట్ లో డబ్బులేసిన యేసు|| Karunakar Sugguna, Srilakshmi || Testimony Trolls

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 1.7K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  7 หลายเดือนก่อน +304

    అకౌంట్ లో డబ్బులేసిన యేసు|| Karunakar Sugguna, Srilakshmi || Testimony Trolls
    యేసయ్య నా అకౌంట్ లో రెండున్నరలక్షలు వేశాడు..
    పెద్ద చర్చ్ కూడా కట్టించాడు
    బాగా సెటిల్ అయ్యాను
    Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
    In this noble cause need your valuable support.

    to *DONATE*
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: *7207307408*
    *Shiva Shakthi Foundation*
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    *Call or Whatsapp*: *8886600412* or *7288809222*

    • @Picherisumalatha
      @Picherisumalatha 7 หลายเดือนก่อน +1

      శ్రీ లక్ష్మీ వదిన కరుణాకర్ తమ్ముడు బాగున్నారా. జయ జయ లావణ్య పాపా రాజు 🇳🇪🪷🌹🫅

    • @Picherisumalatha
      @Picherisumalatha 7 หลายเดือนก่อน +1

      కరుణాకర్ తమ్ముడు శ్రీ లక్ష్మీ వదిన ఇప్పుడు మీరు చెప్పారు సంసోను జుట్టులో బలం ఉన్నది అని నా పట్ల అబ్బాయి వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు ఈ సంస్థ కూడా యుద్ధంలో పాల్గొన్నా డు నా కొడుకులు టీం పేరు శ్రీ కామాక్షి టీం నీచ వర్గం టీం పేరు బేవర్స్ బ్యాచ్ నిజంగానే మీరు చెప్పిన పేరు కలిగిన వాడు ఉన్నాడు వీడు గోస్ గోడు బ్యాచ్ యుద్ధాలు జరిగేటప్పుడు శ్రీ కామాక్షి టీం బ్యాచ్ ఈ బేవర్స్ బ్యాచ్ లో ఉన్న ఇప్పుడు మీరు పేరు చెప్పారు వాడి తల వెంట్రుకలను వాడే గుండు కొరుక్కునే లాగా చేశారు. జయ జయ లావణ్య పాపరాజు 🇳🇪🪷

    • @kadalivaariabbairam6237
      @kadalivaariabbairam6237 7 หลายเดือนก่อน +7

      Sir memmalni chusi 9🐑lanu marchagaliganu sir super

    • @Fire3674
      @Fire3674 7 หลายเดือนก่อน

      Karunakar garu mosagallu ante konthamandi names chepparu asalyina dong cheater mosagadu vadi kosam cheppandi bro

    • @rajithajangam6267
      @rajithajangam6267 7 หลายเดือนก่อน +1

      Apandi me sodi matalu

  • @rajap1005
    @rajap1005 7 หลายเดือนก่อน +543

    "వగలాడి వగలాడి నీ మొగుళ్ళు ఎంతమంది అంటే , తొలి మొగుడితో కలిపి 90 మంది అన్నదంట " 👏👏👏

    • @bheemeswararaop257
      @bheemeswararaop257 7 หลายเดือนก่อน +15

      రోజ చెప్పిందిగ తప్పులేదని

    • @nanisiva707
      @nanisiva707 7 หลายเดือนก่อน +16

      😂😂😂😂సూపర్ హిట్ 😂😂

    • @Badarlavenu
      @Badarlavenu 7 หลายเดือนก่อน +8

      😂😂😂😂😂

    • @user-se3ky1ts5o
      @user-se3ky1ts5o 7 หลายเดือนก่อน +17

      Eeyaniki bible rathna tho patu samethala rathna birudu kuda ivvali 😄😄😄

    • @sandhyarani8007
      @sandhyarani8007 7 หลายเดือนก่อน +6

      అద్భుతమైన సా మేత

  • @krishnamurthi3354
    @krishnamurthi3354 7 หลายเดือนก่อน +125

    కాషాయపు జెండా దేశానికి అండ శివశక్తి ఒక కొండ❤🚩🚩🚩

    • @narasimhayadav1206
      @narasimhayadav1206 7 หลายเดือนก่อน +5

      Super

    • @Sivasonuqw
      @Sivasonuqw 6 หลายเดือนก่อน +1

      Good joke 😂😂

    • @neevannaveen7112
      @neevannaveen7112 6 หลายเดือนก่อน

      Arey nee perru chuskoo nuvu marapadinaa gorrevi ... ​@@Sivasonuqw

    • @Kattarhindu12-e3m
      @Kattarhindu12-e3m 5 หลายเดือนก่อน

      ​@@Sivasonuqw
      Yesu madda gudiste swastata kalugunu
      Yesu sulli gudu vereipuka

  • @Kkalluri1
    @Kkalluri1 7 หลายเดือนก่อน +349

    అదిరిపోయే ట్రోల్ ఇది.. వీన్ని జనాలు అసలు ఎలా నమ్ముతారు , ఎంత కాదు అనుకున్న నమ్మే గొర్రెలు భారతీయులు కదా , బాదేస్తుంది

    • @umakanthprasad5195
      @umakanthprasad5195 7 หลายเดือนก่อน

      Avunu chala badesthundi aa nammevallanu chusthunte, vallu mana hindu bharatheeyule kada, varem aakasham nundi voodi padaledu kada, that real Christians veellani chusi navvukuntunnaale, telivaina vaallu indians ani virra veegaaru innaallu, ippudu chudandira mimmalni ye sthithiki theesukochamo, mimmalni yekkada leni devunni chupinchi ma matham loki maarchi meeku meeku madya godavalu petti mee madya sakhyatha ni chedagotti vida deesthunnam, memu anukunna panilo memu success ayyaamu ani aa bastards anukuntunnaale.

  • @muruganm6061
    @muruganm6061 7 หลายเดือนก่อน +57

    మీ దెబ్బకి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అన్ని మర్చిపోయాం ఎలా వెతికి పట్టుకుంటారో తెలియదు కానీ అన్న ఇలాంటి వీడియోస్ నవ్వలేక చస్తున్నాం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @mknarasimhulu1355
    @mknarasimhulu1355 7 หลายเดือนก่อน +189

    కరుణాకర్ గారు సినిమా విడిచి మీ వీడియోలు చూసేదానికి మీ మాటలు
    వినేదానికి 1000. కళ్ళతో చూస్తున్నాము
    మేము జై మాదిగ 💪

    • @ReddiRaani-dx4sp
      @ReddiRaani-dx4sp 7 หลายเดือนก่อน +8

      All are Indians anndi. Hare Krishna

    • @mknarasimhulu1355
      @mknarasimhulu1355 7 หลายเดือนก่อน +23

      @@ReddiRaani-dx4sp 🙏 మాదిగలు మాలలు
      అందరూ క్రిస్టియన్ అని అనుకుంటారు దానికోసమే
      మాదిగలుకూడా హిందువులే మేముకూడా హిందూ
      ధర్మం నుండి పుట్టిన వాళ్ళమే అని చెప్పేదానికి ఇలా
      అంతేకాని వేరే ఏమి లేదు భారత్ మాతాకి జై
      దేశం కోసం ధర్మం కోసం మేము సైతం నన్ను నా ధర్మాన్ని తప్పుగా మాట్లాడే ఎడారి గొర్రెలు ఉంటే
      నా ఈ లెటర్ చదివి నా హిందూ ధర్మాన్ని గూర్చి
      తప్పుగా మాట్లాడే వాడు ఎవ్వడైనా ఎక్కడైనా
      రావచ్చు iam రెడీ జై హింద్ 💪

    • @gopalac5632
      @gopalac5632 7 หลายเดือนก่อน +3

      39:58. Ghar vaapasi confirm

    • @ajaykumarkunchala2991
      @ajaykumarkunchala2991 7 หลายเดือนก่อน

      @@mknarasimhulu1355 👌👌👌

    • @harikrishnasharma357
      @harikrishnasharma357 6 หลายเดือนก่อน

      🙏🏻' మహాదిగలు' అనే పదాన్ని 'మాదిగలు ' గా మార్చేశారు కాలాంతరం లో, నిజానికి మహాదిగలు అనే వాళ్ళు ఊరికి బయట ఉండి బండిపోట్లు, దొంగల నుండి గ్రామాన్ని రక్షించే తెగ, మీరు క్షత్రియులు 🙏🏻 కానీ 1857 వ సంవత్సరం లో బ్రిటిష్ వాళ్ళు divide and rule అనే చట్టం ద్వారా మిమ్మల్ని క్షత్రియ వంశం నుండి వేరు చేసి, చాకిరీ చేపించుకుని, జంతువుల చర్మం వలిచీ దానితో చెప్పులు డంకాలు మొదలైన వస్తువులను తయారు చేసే పని అప్పగించి, సమాజం లో వృత్తి రీత్యా మిమ్మల్ని తక్కువచేసి తరువాత అంటరాని వారు అని ముద్ర వేశారు, ఈ విషయం తెలియని వారు మిమ్మల్ని తక్కువగా చూస్తారు కాబోలు, కానీ తెలిసిన వారు చదువుకున్న వారు ఆలా ప్రవర్తించరు అండీ 🙏🏻, కొంతమంది బ్రాహ్మణుల వెలివేశారు అని,ఆలయాలలోనికి రాకుండా అడ్డుకున్నారు అని చెబుతారు కానీ నిజానికి మిమ్మల్ని సమాజం నుండి గ్రామం నుండి వెలివేశారు బ్రిటిష్ ప్రభుత్వం, సనాతన ధర్మాన్ని ముక్కలు చేసారు, ఒక బ్రాహ్మణుడిగా చెబుతున్న, ప్రత్యేకించి బ్రాహ్మణులకు మీ పై కక్ష సాధింపులు లాటివి ఏమీ ఉండవు అండీ, ఆ రోజులలో మిమ్మల్ని వెలివేసిన బ్రిటిష్ ప్రభుత్వం లోని సమయంలో సాధారణ ప్రజలలో బ్రాహ్మణులూ కూడా ఉన్నారు, కానీ నిజానికి బ్రాహ్మణుడికి తెలుసు నాలుగు వర్ణాలవారూ సమానమే అని 🙏🏻

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 7 หลายเดือนก่อน +23

    ఇంత అర్థం లేని వెర్రి సాక్ష్యాలను చెప్పి జనాలను మతం మారుస్తున్నారంటే ఇంకా ఈ సాక్ష్యాన్ని నమ్మి ఆ ఎడారి మతాన్ని స్వీకరిస్తున్నారంటే వాళ్ళు ఎంత పెద్ద బుర్ర లేని కొండ గొఱ్ఱెలో అర్థం ఔతుంది. జై శివ శక్తి

  • @umamaheswarareddydesireddy146
    @umamaheswarareddydesireddy146 7 หลายเดือนก่อน +63

    అన్న నాకు మీ సామెతలు లిస్ట్ కావాలి , బలే ఉంటాయి అన్న . వీలైతే ఓ బుక్ తేవలి😊

  • @PrasadNadapana
    @PrasadNadapana 7 หลายเดือนก่อน +276

    ఈ టెస్ట్ మోనేటి రోజు చూడడం మొదట దగ్గర నుంచి జబర్దస్త్ చూడడం మానేశాను

    • @SmreddySingi
      @SmreddySingi 7 หลายเดือนก่อน +8

      Nenu kuda

    • @marapakachiranjeevi6868
      @marapakachiranjeevi6868 7 หลายเดือนก่อน +8

      I am also bro

    • @kannaharshu
      @kannaharshu 7 หลายเดือนก่อน +3

      Nenu kuda jabardast chudatam manesanu.. ivi antaku minchi... comedy shows ki king! 👑💖😅😅😂😂😂😂

    • @SeedariLaxman
      @SeedariLaxman 3 หลายเดือนก่อน

      నేను కూడా

  • @josephkishor8532
    @josephkishor8532 7 หลายเดือนก่อน +9

    మీరు ఇప్పటివరకు చేసిన trolls లో ఇదే బెస్ట్. And genuine.
    Super karunakar bro.

  • @Madh5555
    @Madh5555 7 หลายเดือนก่อน +215

    మీ testimony ట్రోల్ కి నేను ఫ్యాన్ sir😂😂😂

    • @avasaralavenkataramanakumar78
      @avasaralavenkataramanakumar78 7 หลายเดือนก่อน +4

      నేను కూడా

    • @gopalac5632
      @gopalac5632 7 หลายเดือนก่อน +4

      ನಾನೂ ಕೂಡ

    • @shivasiva8640
      @shivasiva8640 7 หลายเดือนก่อน +3

      Me too

    • @Hindustanii1011
      @Hindustanii1011 7 หลายเดือนก่อน +2

      Mee too

    • @Johnny-ko4we
      @Johnny-ko4we 6 หลายเดือนก่อน

      నేను ఆ సిగ్గులేని శ్రీలక్ష్మి కి fan దాని lip లో నా lip 😘😘😘😘

  • @chvenkataswamy9813
    @chvenkataswamy9813 7 หลายเดือนก่อน +35

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం జై శివశక్తి జై కరుణాకర్ అన్న జై శ్రీ లక్ష్మీ గారు జై బిజెపి జై నరేంద్ర మోడీ 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️

  • @97159
    @97159 7 หลายเดือนก่อน +83

    వీడు అనుకున్నట్టు చచ్చిపోతే బాగుండేది మనకు ఈ ఖర్మ వుండేది కాదేమో. జై శ్రీ రామ్

  • @thedefender4all589
    @thedefender4all589 7 หลายเดือนก่อน +9

    Editing చంపేశారు Superb Keep Rocking.... జై శ్రీరామ్

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 7 หลายเดือนก่อน +60

    ఎడిటర్ అన్నకి ఆస్కార్ ఇవ్వాలి ఖచ్చితంగా 😍. నవ్వి నవ్వి దవడలు నొప్పి పుడుతున్నాయి అన్నా 😇

  • @pbk9992
    @pbk9992 7 หลายเดือนก่อน +100

    ఈ వెదవ పాస్టర్ గురించి తెలిసిన ఖమ్మంలోని వున్న హిందువులు కామెంట్ చేయండి

    • @venkannachinna5010
      @venkannachinna5010 7 หลายเดือนก่อน +6

      మాది ఖమ్మం ఏ అన్న

    • @swarupabandi
      @swarupabandi 7 หลายเดือนก่อน +6

      Khammam madhe eyana ekkada untadokuda thelidhu....

    • @madhumokka7578
      @madhumokka7578 5 หลายเดือนก่อน +3

      I am also khammam

    • @madhumokka7578
      @madhumokka7578 5 หลายเดือนก่อน +3

      Jai shree Ram

    • @harsha2709
      @harsha2709 หลายเดือนก่อน +2

      I'm from kmm

  • @HiFlyhigh
    @HiFlyhigh 7 หลายเดือนก่อน +14

    37:30 ❤ చర్చికి పునాది ..అదే మీ సమాధి !!!!
    రాధా మనోహరదాస్ + జై బాలయ్య కాంబినేషన్ = టేస్టీమోనీ ట్రోల్ కరుణాకర్ 😂

  • @sailajarani7765
    @sailajarani7765 7 หลายเดือนก่อน +767

    యేసు కి మేకు.... శివ శక్తి కి లైక్ కొట్టండి

    • @bandaramana6859
      @bandaramana6859 7 หลายเดือนก่อน

      Neeku kottali mundu meeku

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 7 หลายเดือนก่อน +14

      Hai shailaja gaaru.మీకు శుభ సాయంకాలం

    • @RajaSharma-ph9z
      @RajaSharma-ph9z 7 หลายเดือนก่อน +8

      మీకు కూడా ఒక మైక్ 👍🏻

    • @PreethimaPercy
      @PreethimaPercy 7 หลายเดือนก่อน +3

      Neeku kuda oka meku

    • @RajaSharma-ph9z
      @RajaSharma-ph9z 7 หลายเดือนก่อน

      @@PreethimaPercy మీకు hard wear shop ఉందా percy గారు......మీరు మేకులు చెక్కలు సప్లై చేస్తుంటారా ఏంటి?
      Percy అనే పేరుకు అర్ధం ఏమిటి?

  • @harshakalluri4455
    @harshakalluri4455 7 หลายเดือนก่อน +6

    jabardasth kuda e show ki daridapullo ledu bhayya.. :)
    Sri Lakshmi sis u r looking great... keep doing more of theseeeeee

  • @ShivRudra435
    @ShivRudra435 7 หลายเดือนก่อน +40

    Love from Kolar Karnataka
    ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ❤🕉️🚩🕉️❤️

    • @geethasriram4755
      @geethasriram4755 2 หลายเดือนก่อน +1

      Ha namdu Karnataka chikkaballapura .jai hindu jai sriram

  • @HemanthDarla
    @HemanthDarla 7 หลายเดือนก่อน +14

    Jai sivasakthi.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @telugufactsvsrd
    @telugufactsvsrd 7 หลายเดือนก่อน +43

    కరుణాకర్ గారు మీరు సూపర్ అండి మీరు ఇలాంటి మంచి మంచి వీడియోలు తీస్తూ అలాగే షార్ట్ ఫిలిమ్స్ తీసు అలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ మీరు నిండు నూరేళ్లు ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ జైశ్రీరామ్

  • @vasamsettisriramtrloiktril6860
    @vasamsettisriramtrloiktril6860 7 หลายเดือนก่อน +14

    Pastor yela vuntadu = Rich ga vuntadu
    Yesu yela vuntadu = Poor ga vuntadu 😁😁😁😁😁😁😁 Jai Siva Shakthi Jai karunakar annaya

  • @SindhuKommi
    @SindhuKommi 7 หลายเดือนก่อน +63

    Ee converted dogs ki manchi reply isthunnaru sir, meeru chesthunna krushi ki, hats off ...please continue without any breaks... You both are great......

    • @raidredemption3327
      @raidredemption3327 7 หลายเดือนก่อน +11

      అలా అనకూడదు.తప్పు...Dogs కాదు గొర్రెలు అనాలి 😅

    • @raogd538
      @raogd538 7 หลายเดือนก่อน +3

      Avunu brother
      Converted dog's

    • @Johnny-ko4we
      @Johnny-ko4we 6 หลายเดือนก่อน

      సింధూ కడుపు మండుతుందా అయితే dulcoflex టాబ్లెట్స్ వేసుకో 🤓🤓🤓🤥🤥

    • @AR-by2lk
      @AR-by2lk 5 หลายเดือนก่อน +2

      ​@@Johnny-ko4we sorry Johnny garu vaaru Gorrelu kadaa logic theliyani gorrelu

  • @gopalaiahmahimaluru5114
    @gopalaiahmahimaluru5114 7 หลายเดือนก่อน +24

    నా తెలిసినా వ్యక్తి వాళ్ళ పూర్యకుల నుండి క్రిస్టియన్స్ అతని అల్లుడు వయసు 32 సంవత్సరాలు అతని కీ పక్షవాతం వచ్చిందీ నిజంగా ఏసు ప్రభు ఉంటే అలా జరగకూడదు విషయం ఏమిటంటే కొత్తగా మతం మార్చడానికి ఏసుప్రభు కనపడి సహాయం చేసి మారుస్తాడు ఆల్రెడీ మతం మారిన వారికి ఎటువంటి సహాయం చెయ్యిడు అంటే పెద్ద పెద్ద మోసం

  • @amruthsathvik989
    @amruthsathvik989 7 หลายเดือนก่อน +130

    కరుణాకర్ గారు మీరు 2 days కు ఒకసారి అయిన ఇలాంటి వీడియో చేయండి. వెంటనే పార్ట్ 2చేయండి.రోజు ఇలాంటి ప్రోగ్రాం పెట్టిన మాకు సంతోషం

  • @nukala3330
    @nukala3330 6 หลายเดือนก่อน +3

    సూపర్ . భగవంతుడు కనిపిస్తే లేని ఆనందం డబ్బు వస్తే వచ్చింది

  • @rakes397
    @rakes397 7 หลายเดือนก่อน +51

    టేస్టీమోనీ ట్రోల్స్ వీడియోస్ సూపర్ అన్న చాలా బాగుంటున్నాయి 😆😆🤣🤣😂😂

  • @sharmismroy
    @sharmismroy 7 หลายเดือนก่อน +5

    దయచేసి వీడియో చూసిన వాళ్ళు అంతా లైక్ చేయండి. మన హిందువులందరికి శివశక్తి వీడియోస్ రీచ్ అవ్వాలి

  • @pagunta.mallikarjun
    @pagunta.mallikarjun 7 หลายเดือนก่อน +132

    ఏంటో ఇ మధ్యన జబర్దస్త్ చూడడం మానేసాను టెస్టుమోని ట్రోల్ చూస్తున్న నవ్వుకు నవ్వు (ఆరోగ్యానికి ఆరోగ్యం )హెల్త్ ఇస్ వెల్త్ 😂😂😂😂

  • @UdayaBera
    @UdayaBera 7 หลายเดือนก่อน +10

    I open the TH-cam only to watch Karunakar Anna videos only,,, hilarious and informative ,,keep rocking anna

  • @lifewithcolorsteluguchanne7978
    @lifewithcolorsteluguchanne7978 7 หลายเดือนก่อน +53

    కరుణాకర్ గారు మీ సామెతలకు నవ్వి నవ్వి చచ్చిపోతున్నాం

  • @seshukagga4024
    @seshukagga4024 7 หลายเดือนก่อน +4

    ఏసోచ్చి లైక్ కొడతా అంటాడు కానీ కొట్టడు, అందుకే నేను కొడుతున్న!
    జై జై జై జై జై శ్రీ రామ్

  • @karrijogarao6726
    @karrijogarao6726 7 หลายเดือนก่อน +68

    జయహో జయహో కరుణాకర్ సుగుణ అన్నయ్య జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @AnwarBashaDudekula
    @AnwarBashaDudekula 7 หลายเดือนก่อน +5

    అమ్మో... ఎంత నీచమైన సాక్షం...
    ఆత్మ శాంతించు గాక.! ఆమెన్..!!

  • @pramodbandari1391
    @pramodbandari1391 7 หลายเดือนก่อน +37

    అదిరిపోయే ట్రోల్ ఇది.. వీన్ని జనాలు అసలు ఎలా నమ్ముతారు , ఎంత కాదు అనుకున్న నమ్మే గొర్రెలు భారతీయులు కదా , బాదేస్తుంది కరుణాకర్ గారికి ధన్యవాదములు జై శివశక్తి జైశ్రీరామ్🙏🙏

  • @gandhamsubramanyam1435
    @gandhamsubramanyam1435 23 วันที่ผ่านมา +2

    మనమతాన్ని పూజిదాం, పర మతాన్ని గౌరవిద్దాం 💐💐💐🙏🙏

  • @tharunkumar6269
    @tharunkumar6269 7 หลายเดือนก่อน +37

    I support shiva Shakti jai sri ram 🕉️🕉️🕉️🕉️🕉️

  • @HinduDharmaRakshna
    @HinduDharmaRakshna 7 หลายเดือนก่อน +12

    కామిడీ సినిమా చూసినా కూడా ఇంత నవ్వు రాదేమో ....

  • @nirmalas9678
    @nirmalas9678 7 หลายเดือนก่อน +40

    మీ సామెతలు వింటే కడుపునిండా నవ్వుకోవచ్చు.ధన్యవాదాలు అన్నా.

    • @Johnny-ko4we
      @Johnny-ko4we 6 หลายเดือนก่อน

      కడుపు నొప్పి వస్తే dulcoflex టాబ్లెట్ వేసుకోండి 😁😁😄😄

  • @Bhishma-Devavrata
    @Bhishma-Devavrata 7 หลายเดือนก่อน +7

    ఆ ఎదురుగా ఉన్న గొఱ్ఱెలకోసం నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. గొఱ్ఱె లారా మీ ఆస్తులన్నీ ఆ తోడేళ్ళకు ఇచ్చేయండి. బ్రెయిన్ ఫ్రిజ్ లో పెట్టండి. మోసంచేయండి, మోసపోండి. కుదిరితే మీ మా**నా**న్ని కూడా సమర్పించండి.
    "నా ఆవేశాన్ని అణుచుకుంటూ... శాంతి శాంతి"

  • @padmap.590
    @padmap.590 7 หลายเดือนก่อน +64

    అన్నీ మరచిపోయి హాయిగా నవ్వుకునే కామెడీ ఏదైనా ఉంది అంటే అది టెస్ట్మనీ ట్రోల్స్. మీ రిద్దరు అన్నా చెల్లెళ్ళ లాగా కల్మషం లేకుండా అలా వివరించుకుంటూ పోతూ ఉంటే చాలా ముచ్చట గా హాయిగా ఉంటుంది. ఇలాంటివి చాలా చేయ్యాలి అని కోరుకుంటున్నాను.

  • @sreeramulu4945
    @sreeramulu4945 7 หลายเดือนก่อน +4

    జైభారత్
    జై శ్రీరామ్
    జై కరుణాకర్

  • @obulesuobulesuT
    @obulesuobulesuT 7 หลายเดือนก่อน +52

    చూడండి sir మీకు వార్నింగ్ ఇస్తున్న ఇలాంటి వీడియోస్ తీసి నాకు నవ్వు తెప్పించింది. నాకు stomach pain తెప్పిస్తున్నారు చూడండి.

  • @631sri
    @631sri 7 หลายเดือนก่อน +4

    మ్యూజిక్ బాగుంది అన్న....

  • @sheshadrimuthyam4019
    @sheshadrimuthyam4019 7 หลายเดือนก่อน +27

    అన్న కరుణాకర్ గారికి మరియు అక్క లక్ష్మి గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @Bheemasenaa18
    @Bheemasenaa18 7 หลายเดือนก่อน +7

    మా హిందూ ధర్మం లో దేవుడు ప్రత్యక్షమైతే అన్ని వదిలేసి హిమాలయాల కెళ్ళి తపస్సు చేసుకుంటా కూర్చుంటారు మీ మతంలో ఏమిటి ఏసు ప్రత్యక్షమైన ఏడ్చుకుంటూ కూర్చుంటారు

  • @kotichalla4680
    @kotichalla4680 7 หลายเดือนก่อน +32

    జై శ్రీరామ్💪💪 🚩🚩🔥🔥

  • @krajukraju1570
    @krajukraju1570 7 หลายเดือนก่อน +5

    జైశ్రీరామ్ భారత మాతాకీ జై

  • @lohithpspk7910
    @lohithpspk7910 7 หลายเดือนก่อน +20

    Unlimited comedy combo...anna both of you jai bhavani jai hindh

  • @Rameshallemvlogs
    @Rameshallemvlogs 7 หลายเดือนก่อน +6

    Love from Saudi Arabia ❤❤

  • @indian-he2pz
    @indian-he2pz 7 หลายเดือนก่อน +21

    Anna naku mi comedy timings bale istam😂😂😂😂 intha clear ga pisu gurinchi chappina kondaru mararu paiga manake ulta mataladutaru 😢😢😢

  • @chandraguptaobilisetti406
    @chandraguptaobilisetti406 7 หลายเดือนก่อน +6

    కరుణాకర్ గారు మీరు సూపర్ అండి బాబు😮❤ కామెడీ జబర్దస్త్ ని మించిపోయింది

  • @munnakolluru9756
    @munnakolluru9756 7 หลายเดือนก่อน +33

    జై శ్రీరామ్ జై శివ శక్తి

  • @jayaramv2663
    @jayaramv2663 7 หลายเดือนก่อน +4

    జై శ్రీరామ్ 🚩🙏💪🚩

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 7 หลายเดือนก่อน +33

    కరుణాకర్ గారు నమస్తే లక్ష్మి గారు నమస్తే జై శ్రీ రామ్ శ్రీమాత్రేనమః 🙏🏾🙏🏾🙏🏾

  • @sarangaphaniraju9428
    @sarangaphaniraju9428 7 หลายเดือนก่อน +1

    మీ ఇద్దరికీ నా విన్నపం ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను.....

  • @nagaguguloth6642
    @nagaguguloth6642 7 หลายเดือนก่อน +29

    Anna ni smile ki nenu super fan ni anna

  • @ChinnaKorada-w1y
    @ChinnaKorada-w1y 7 หลายเดือนก่อน +5

    Hare Krishna

  • @Suryanarayanass
    @Suryanarayanass 7 หลายเดือนก่อน +80

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿జై శ్రీరామ్ బైబిల్ రత్న కరుణాకర్ గారికి ధన్యవాదములు జై శివశక్తి జైశ్రీరామ్🙏🏿🙏🏿

  • @nagi3010
    @nagi3010 7 หลายเดือนก่อน +1

    శివ శక్తి యేసు ఆత్మకి శాంతి కలిగించు గాక ఆమెన్ 🙏🏻

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 7 หลายเดือนก่อน +21

    Jai Shree Ram 🙏🇮🇳🙏

  • @prasanthganagalla4552
    @prasanthganagalla4552 7 หลายเดือนก่อน +26

    జై శ్రీరామ్

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu 7 หลายเดือนก่อน +5

    Jai sriram🙏🙏

  • @Panchajanyam_Sri
    @Panchajanyam_Sri 7 หลายเดือนก่อน +48

    మధ్య మధ్య లో బిట్స్ అదిరిపోతుంది 😂 #testimony troll, అలాగే కంటిన్యూ అవ్వండి కరుణాకర్. 👍💐

  • @raghuramdandamraju2455
    @raghuramdandamraju2455 7 หลายเดือนก่อน +3

    Anna karunakar nailed it small suggestion next time trolls chastunapudu trailer laga release chayandi
    You will see how many people are eagerly waiting for it

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 7 หลายเดือนก่อน +11

    జయహో భరత్ రత్న కరుణాకర్ సుగ్గున 🙏👍👌 అండ్ శ్రీ లక్ష్మి గారు 🙏👍🌹🌹❤️

  • @sganapathy5498
    @sganapathy5498 7 หลายเดือนก่อน +3

    స్టార్టింగ్ లో BGM 👌👌👌👌👌👌👌👌

  • @Petlover-ft1wh
    @Petlover-ft1wh 7 หลายเดือนก่อน +15

    Karunakaran garu me samethalu baguntayi andi…. Man program…. Memu chala happy… thank u…

  • @srinageshbirru
    @srinageshbirru 24 วันที่ผ่านมา +2

    భయ్యా నవ్వి నవ్వి చెంపలు నొప్పి లేస్తున్నాయి

  • @j.chamundeswari6887
    @j.chamundeswari6887 7 หลายเดือนก่อน +251

    ఈ ఎపిసోడ్ కోసం..... ఎంత ఎదురు చూశానో........ అన్న..... 😅😅😅

    • @manasris3248
      @manasris3248 7 หลายเดือนก่อน +7

      Chala gap teeskunnaru anna

    • @Nikita-lu2vf
      @Nikita-lu2vf 7 หลายเดือนก่อน +2

      Dabulu katu anapdu podune bewarse gale ekvaipoyaru ani jesus anatam super

    • @satish91820
      @satish91820 7 หลายเดือนก่อน

      😡😡😡😡

    • @Sivasonuqw
      @Sivasonuqw 7 หลายเดือนก่อน

      Veedu pedda waste gadi srilakshmi vaadi keep,,,

    • @Johnny-ko4we
      @Johnny-ko4we 6 หลายเดือนก่อน

      నేనుమాత్రం సిగ్గులేని శ్రీలక్ష్మి కోసం దాని బుగ్గలు కొరకా 🤗🤗🤗🤗🤗

  • @KarnamRani
    @KarnamRani 7 หลายเดือนก่อน +3

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @kotichalla4680
    @kotichalla4680 7 หลายเดือนก่อน +20

    కరుణాకర్ గారు, శ్రీ లక్ష్మి గారు మీమల్ని డామేనేట్ చేస్తున్నారు. ఈ వీడియో లో. కామెడీ టైమింగ్ బాగా ఇంప్రూవ్ అయినది. సూపర్. జై శ్రీరామ్ 🚩🚩🔥🔥

  • @kavyacreate
    @kavyacreate 7 หลายเดือนก่อน +4

    ❤ Jay bharat Jay hind

  • @nityatumula9785
    @nityatumula9785 7 หลายเดือนก่อน +15

    Karuna siva sakthi ki velugu nuvve 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @viveknalla6554
    @viveknalla6554 7 หลายเดือนก่อน +2

    Jai Shriram🙏 Jai Shiva Shakthi🕉️🙏

  • @143BHARAT
    @143BHARAT 7 หลายเดือนก่อน +25

    నవ్వి నవ్వి చనిపోతే.. ఎవరు బాధ్యత వహిస్తారు... మీ అన్యాయం కూలా... కరుణాకర్ గారూ.... మీకో దండం సామీ... ఇంతకీ వీడు పైనే ఇంత పెంచాడంటే క్రింద ఎంత పెంచాడో...... ఏసు వచ్చి పీకి ఉంటాడు 😆😆😂😂... ఏసు ముందు మోకాళ్ళ మీద ఎందుకు కూర్చున్నాడు జల్దారు ఫలం కోసం ఆకలి వేసి... 😆😆😆

  • @sivashankarg8872
    @sivashankarg8872 7 หลายเดือนก่อน +2

    టైటిల్ చూస్తూనే నవ్వొస్తుంది. మొత్తం చూస్తే నవ్వి చచ్చిపోతామేమో అనిపిస్తుంది.

  • @Saisudharshanavlogs
    @Saisudharshanavlogs 7 หลายเดือนก่อน +8

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణా ఓం నమః శివాయ నమః శ్రీ మాత్రే నమః

  • @sivanarayana955
    @sivanarayana955 7 หลายเดือนก่อน +31

    అన్న మీరు వీడియోs చాలా లేటుగా చేస్తున్నారు ఇక్కడ జనాలు వెయిటింగ్ అన్న

  • @veligintivenkataramanamma6609
    @veligintivenkataramanamma6609 7 หลายเดือนก่อน +1

    Good morning karunakar garu& amma

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 7 หลายเดือนก่อน +39

    ఈ వీడియో చూసి ఆ స్థలం ఇచ్చిన వారు కూడా వెనక్కి లాక్కుంటారు

  • @ds454058
    @ds454058 7 หลายเดือนก่อน +3

    Srilakshmi garu logics baga aduguthunnaru😂

  • @NAGESHBABU143
    @NAGESHBABU143 7 หลายเดือนก่อน +29

    ఓం నమః శివాయ

  • @subbusubbu546
    @subbusubbu546 5 หลายเดือนก่อน +2

    జబర్దస్త్ కంటే మీ వీడియో లు బాగున్నాయి.

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj 7 หลายเดือนก่อน +30

    జై శ్రీరామ్ కరుణాకర్ గారు శ్రీ లక్ష్మీ గారు

  • @RBM124
    @RBM124 7 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @karrijogarao6726
    @karrijogarao6726 7 หลายเดือนก่อน +52

    బైబిల్ రత్న కరుణాకర్ సుగుణ అన్నయ్యకి ధన్యవాదాలు

  • @srinivasgupta
    @srinivasgupta 7 หลายเดือนก่อน +3

    really, this is more entertaining than the jabardast show.....

  • @eswararaokommu4550
    @eswararaokommu4550 7 หลายเดือนก่อน +7

    Jai shree Ram ❤❤❤ Jai Sivasakthi

  • @GangaparavatilakshmiSukasi
    @GangaparavatilakshmiSukasi 7 หลายเดือนก่อน +12

    I'm enjoying these troll video's all the time.

  • @User03270
    @User03270 12 วันที่ผ่านมา

    Jai shree ram jai hanuman jai shree krishna jai sanatana Dharmam jai hindu

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 7 หลายเดือนก่อน +12

    Sivasakthi chanal lo chese counter vedios ni cinima hall lo veyyali cinimalu avasaram ledu ,super commedi anna

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 6 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై హింద్ బారత్ మాతా కి జై షుప్పర్ సర్ 🚩🙏🙏

  • @bhavanikandala9129
    @bhavanikandala9129 7 หลายเดือนก่อน +20

    Me editor superrr...aa background music highlight.

  • @pandiramu4186
    @pandiramu4186 7 หลายเดือนก่อน +8

    Anna meeru chese vediolu chustuu maa kashtalu marchipothunnaamu anna tq😄😄😄😄😄😄

  • @srikanthnaidu6337
    @srikanthnaidu6337 7 หลายเดือนก่อน +3

    దొంగనోట్ల దందా or దొంగ బంగారం దందా ఇలాంటివి ఏవో settlement కి పోయి ఉండొచ్చు.... అతని వాట 250000 వచ్చి ఉండొచ్చు... ఈ settlements లో బంగంగానే place and church పేరు మీద 🏠..అలాగే 🚗 ఒకదనిమీద ఒకటి వచ్చినాయి... వీటన్నిటికి యేసు పేరు నీ use చేస్కోవడం....
    అసలు ఎప్పుడో జెరూసలేం లో సంచరించిన యేసు కి ఇప్పటి తెలుగు ఎలా తెలుసు ఎలా వీళ్ళతో మాట్లాడుతున్నాడు...🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
    యేసయ్యా నాతో కూడా మాట్లాడు తండ్రి నేను కూడా paster అయ్యి church పెట్టుకుంటా.....😂😂😂😂😂
    జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RamuluCheekoti-id3gn
    @RamuluCheekoti-id3gn 7 หลายเดือนก่อน +12

    Jai sriram jai SHIVASHAKYHI jai karunakar

  • @swamy7854
    @swamy7854 7 หลายเดือนก่อน +1

    🚩🚩🚩జై శ్రీరామ్ 🚩🚩🚩. అన్న మహాభారతం గ్రంథం కావాలి అన్న

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 7 หลายเดือนก่อน +40

    చర్చిల దగ్గర ఆదివారం నాడు చూస్తుంటే అందరూ చదువుకున్న వాళ్లే వీళ్లకు అసలు బుద్ధుందా అనిపిస్తుంది వీళ్లు బైబిలు చదవరా ఇటువంటి సాక్షాలు వినరా వీళ్ళకి ఏమైనా పిచ్చా మా ఫ్లాట్ లో కూడా చదువుకున్న వాళ్ళు ఈ క్రైస్తవులు ఉన్నారు గొర్రెల్లాగా ఆదివారం పోతూ ఉంటారు వీళ్ళ మారరా ఛి ఛి ఎంత చండాలంగా బ్రతికేస్తున్నారు రా బాబు మీరు