మగ్గించిన నిమ్మకాయ ఊరగాయ(రెండవ & చివరి వీడియో).

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ค. 2021

ความคิดเห็น • 414

  • @susmithanimushakavi6426
    @susmithanimushakavi6426 3 ปีที่แล้ว +81

    విన్నపం...
    గురు గారు ఎంతో కష్టపడి మంచి సంప్రదాయ వంటకాలు చూపిస్తున్నారు..
    సారాన్ని గ్రహించకుండా.. సీవెండి మూకుడు వాడకండి.. అలా చేయకండి ఇలా చేయకండి అని negative comments పెట్టవద్దు..

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 ปีที่แล้ว +13

      చాలా సంతోషం నాన్న..!!

    • @susmithanimushakavi6426
      @susmithanimushakavi6426 3 ปีที่แล้ว +9

      @@PalaniSwamyVantalu మీ దగ్గర నుండి reply వచ్చింది గురువు గారు..ఎంతో సంతోషంగా ఉంది...
      గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి...🙏

    • @mallubhatlarenukasharma2789
      @mallubhatlarenukasharma2789 2 ปีที่แล้ว +7

      దబ్బ కాయ కూడా ఇలా చేస్తే బాగా ఉంటుందా

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 ปีที่แล้ว +3

      @@mallubhatlarenukasharma2789 బాగుంటుంది అండి..!!

    • @nirmlan8516
      @nirmlan8516 2 ปีที่แล้ว

      @@PalaniSwamyVantalu 111q1q1

  • @nageshrao6547
    @nageshrao6547 3 ปีที่แล้ว +7

    మీరు చూపిస్తున్న వంటలు ఎంత కష్టంగా కనిపించే వంట అయిన ఇట్టే సులువుగా చేసుకునేందుకు చాలా వివరంగా ఉంటోంది. ఈకాలం పిల్లలు మీవంటలు చూసి అతి సులువుగా నేర్చుకోగలుగుతున్నారు. మాపిల్లలకు కూడా మీవంటలు చూపిస్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు.

  • @chakrapaninomula5009
    @chakrapaninomula5009 2 ปีที่แล้ว +2

    మహానుభావా...నమస్తే
    మీ మాటల తీరు. . ఎంతో మధురం ...తెలుగు రుచులు అద్భుతం....మీ టెర్మీనాలజీ తరతరాలుగా (వంటల కుటుంబ ఊత పదాలు) మీకు సంక్రమించిన జ్ఞాన సంపద.చాలా పదాలు నేను రాసుకున్నా

  • @srigurukarthikeyam.devotio5117
    @srigurukarthikeyam.devotio5117 3 ปีที่แล้ว +5

    మీ వంటలు చాలా బాగున్నాయి ధన్యవాదములు బ్రహ్మశ్రీ ఘంటసాల దుర్గాప్రసాద్శర్మ

  • @akellasarvamangala105
    @akellasarvamangala105 2 ปีที่แล้ว +3

    గురువుగారికి 🙏 ఎంత బాగా చెప్తున్నారండీ మీరు అసలు ఊరగాయ పచ్చడి తిన్నంత రుచిగా అనిపించింది ధన్య వాదములు అండి🙏

  • @user-of6db8mc5h
    @user-of6db8mc5h 2 ปีที่แล้ว +3

    నోరూరించే రుచులు 👌🏻👍🏻🌹 మంది మెచ్చిన వంటకాలు💐

  • @sanagavarapujagannadh3170
    @sanagavarapujagannadh3170 2 ปีที่แล้ว +2

    చాలా అద్భుతమైన వంటకాలు ఈ తరం వారికి తెలియ చేస్తున్నారు ధన్యవాదాలు - కిష్టప్ప

  • @jaikrishna6180
    @jaikrishna6180 2 ปีที่แล้ว +3

    నిజంగా మీరు చెప్పే పద్దతి వంట రాని వారికి కూడా నేర్చుకుని చేయాలని ఉత్సాహం పెరుగుతుంది

  • @vijjinelluri4193
    @vijjinelluri4193 3 ปีที่แล้ว +2

    Chala baga cheparu & chesaru gurujii 🙏🙏

  • @saralachennuri7912
    @saralachennuri7912 2 ปีที่แล้ว

    Entha saasasthrayuktha samethalatho vivaristhunnaaroo Guruji sooooo great ❤️👍🙏🙏

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 3 ปีที่แล้ว +2

    Excellent recipe guruji suuuper asalu .👌👌👌👌👌♥️♥️♥️♥️🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @purna.2.O
    @purna.2.O 3 ปีที่แล้ว +2

    నిమ్మకాయ ఊరగాయ చాలా బాగా తయారు చేశారు బాబాయ్ గారు👌

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 3 หลายเดือนก่อน

    Meeru chaalaa manchi inguva vadatharu.alanti inguva maku dorakadhu. Andhuke maa vantalu antha ruchigaa vundavu. Andra vachi nappudu kontha thechu kuntamu.

  • @bhudevipowroji3179
    @bhudevipowroji3179 2 ปีที่แล้ว +5

    చాలా బాగా చేసి చూపించారు సార్ 🌹🙏🌹

  • @kamesh2575
    @kamesh2575 3 ปีที่แล้ว +1

    Chala baga cheppadu Swamy. Chinna pillalaku kuda ardhamayyela chebutunnaru. Tnq

  • @kachammakaburlu
    @kachammakaburlu 2 ปีที่แล้ว

    చాలా బాగుంది. డబ్బకాయ కూడా ఇలనే మగ్గించల గురువుగారు

  • @mylittlenest9832
    @mylittlenest9832 2 ปีที่แล้ว

    మీరు చెప్పిన వంటలు బాగా రుచికరంగా వుంటు న్నా యి.నిమ్మకాయ వూరగాయ అద్భుతం బాబా యి గారు

  • @swathikrishna7144
    @swathikrishna7144 2 ปีที่แล้ว

    Chaala baga cheputunnaru swamy. Naaku maa ammamma vantalu gurtuku vastunnayandi.🙏

  • @hymavathichakinarapu7709
    @hymavathichakinarapu7709 2 ปีที่แล้ว

    Sairam andi guruvu garu magginchina nimmakaya ooragaya paddhati chaala baga Chupincharandi dhanya vaadamulu🙏🙏🙏

  • @gprmoon3043
    @gprmoon3043 3 ปีที่แล้ว +11

    బాగా చేశారు స్వామి నిమ్మకాయ ఊరగాయ మంచి చిట్కాలు కూడా చెప్పారు🙏

  • @jyothirmayivedula5336
    @jyothirmayivedula5336 2 ปีที่แล้ว +2

    మీ వంటలు ఎంత కమ్మగా ఉన్నాయో, భోజనం యొక్క ప్రాధాన్యత చెప్పడం అంత వినసొంపుగా ఉందండీ, కాస్త అధిక బరువు ఉండడం వల్ల అందరూ అన్నం తినడం మానేయండి అని చెప్పేవాళ్ళే గాని భోజనం తినక పోతే ఆరోగ్యం ఎలా వస్తుంది అని చెప్పేవాళ్ళు లేరు,మీ వండే పద్దతి చూస్తే బయట సులువుగా దొరికే తిండి తినాలి అన్న ఆలోచనే రాదు 🙏🏻🙏🏻మీకు కోటి వందనాలు 🙏🏻🙏🏻

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 3 ปีที่แล้ว +2

    నేను పచ్చి కాయలతో చేస్తాను కానీ ఇప్పుడు ఈ పచ్చడి చేస్తాను మాటలతో తినేలా చేస్తున్నారు మారం చేసే పిల్లలు పెంకి పిల్లలు మీదగ్గర వుంట్టే చక్క తినేస్తారు బొద్దుగా తయారు అవుతారు 🙏🙏🙏

  • @MadhuCreations2
    @MadhuCreations2 3 ปีที่แล้ว +3

    guruvu garu mee videos chala baguntadi... elage manchi visyalu share cheyandi guruvu garu...

  • @hymavathia280
    @hymavathia280 ปีที่แล้ว

    Nijamay meru chepina matalu sathyam tq pedananagaru meru realy great

  • @jayashreeyalamanchili255
    @jayashreeyalamanchili255 2 ปีที่แล้ว

    చాలా బాగుంది మీ వివరణ తో కూడిన వంటల విధానం...నిమ్మ ఊర్గాయలో నిమ్మకాయ ముక్కలు లో ఏదన్నా కలిపి వేశారా ఉడుకు కోసం...

  • @meenuseepana6829
    @meenuseepana6829 3 ปีที่แล้ว +2

    Super guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @ramamohan3946
    @ramamohan3946 2 ปีที่แล้ว

    Chala ruchinga vundi Guruji.. 🙏🙏🙏

  • @vellakantha2767
    @vellakantha2767 2 ปีที่แล้ว

    Meeru cheppina vidhanam lo pachadi chala antenna chala bagundi Maa intellapadi mimmalni Maa intelo Maa ammamma Maa thathayya ga choosunnamu meeku dhanyavadamulu Maa ammamma garidi rajahmundri Maa Nanaimo garide palakollu naa namamu kantha

  • @rajunayana
    @rajunayana 2 ปีที่แล้ว

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది గురువు గారు.

  • @krupavathithipparaju4078
    @krupavathithipparaju4078 2 ปีที่แล้ว

    Bagundi guruvugaru nimmakaya pachadi

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 ปีที่แล้ว +6

    నమస్కారమండి గురువుగారు మీరు మాట్లాడే విధానం బాగుంది మీరు చేసిన నిమ్మకాయ పచ్చడి అద్భుతంగా ఉంది తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి

  • @hanumanbojjoju6153
    @hanumanbojjoju6153 3 ปีที่แล้ว +2

    మీరు మాకు అదృష్టం guruji

  • @ratnashastry1819
    @ratnashastry1819 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు అండి తయారు చేస్తున్నప్పుడే నోరు ఊరు నొంది చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @sandhyaroshini5544
    @sandhyaroshini5544 3 ปีที่แล้ว

    Meru chese vantalu Amogham maruyu Aarogyam guruvugaru.

  • @vnpratap
    @vnpratap 2 ปีที่แล้ว

    Pachadi chesae vidhaanam Chala baaga cheputhunnaru 🙏👌

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 3 ปีที่แล้ว +1

    Soooooper 👌Guruvugaru

  • @deepavaranasi188
    @deepavaranasi188 3 ปีที่แล้ว

    Chala bavundi,guruvu gaaru!!

  • @sridevissdevi845
    @sridevissdevi845 3 ปีที่แล้ว

    Thank u guruvu garu nimmakaya pachhadi chupinchi nanduku. Meeru cheppina prati mata nijame.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 ปีที่แล้ว

    👌👌చాలా చక్కగా చెప్పుచున్నారు గురువుగారు🙏

  • @attitudegirl4942
    @attitudegirl4942 2 ปีที่แล้ว

    Miru chala baga explain chestunaru andi 🙏👍

  • @jayaprasad2266
    @jayaprasad2266 3 ปีที่แล้ว +2

    చాలా బావుంది.

  • @markivssuram2948
    @markivssuram2948 2 ปีที่แล้ว +1

    గురువుగారు మీ మాట తీరు, భాష, చెప్పే విధానం చాలా బాగుంది. స్పష్టంగా, సరళంగా వుంటుంది మీ మాట మరియు విధానం. ఇలాగే మాకు ఇంక మరెన్నో కొత్త మరియు పాత కాలం వంటలు పరిచయం చేస్తూ మమ్మల్ని తృప్తి పరిచండి.

    • @prasadaraobvm
      @prasadaraobvm ปีที่แล้ว

      Sir
      మీ phone no ఇవ్వగలరు🙏

  • @laxmisri9373
    @laxmisri9373 2 ปีที่แล้ว

    Chala baga cheparu...guru garu🙏

  • @nagavenkatasubbalakshmiman8105
    @nagavenkatasubbalakshmiman8105 3 ปีที่แล้ว +2

    Namaskaaram guruvugaru chalaa baavundi

  • @pothurimastanaiah5318
    @pothurimastanaiah5318 2 ปีที่แล้ว

    👌👌👌👏👏👏 మాస్టర్ గారు సూపర్

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +2

    గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు🥰🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🥀🥀🥀🥀🌻🌻🌻🌻🍀🍀🍀🍀🌼🌼🌼🌼🌿🌿🌿🌿🌿🌹🌹🌹🌹🌹💐💐💐🌺🌺🌺🌺🍃🍃🍃🍃🌽🌽🌽🌽🍯🍯🍯🍯🍨🍨🍏🍏🍏🥭🥭🥙🥙🥙🍑🍑🧆🧆🍒🍒🍒🍌🍌🍌🥥🥥🥥🥥🤗🥳🤗🥳

  • @kalakameshwari5454
    @kalakameshwari5454 2 ปีที่แล้ว

    Super swamygaru. Naaku maa amma gurthuku vachindi. Tq.andi.

  • @chprasadanamma8321
    @chprasadanamma8321 2 ปีที่แล้ว +1

    Super ga undi sir

  • @sri_rupa8163
    @sri_rupa8163 2 ปีที่แล้ว

    Chala chakkaga cheptarandi superb

  • @HomemakingMantra
    @HomemakingMantra 3 ปีที่แล้ว +3

    Nice recipe andi.. meeru chupinchina gongura pulusu ivala try chesanu. Chala baga vachindandi.. meeku dhanyavadaalu🙏🏼🙏🏼

  • @srivatsavsri5789
    @srivatsavsri5789 2 ปีที่แล้ว

    నిమ్మకాయ పచ్చడి చూస్తేనే నోరూరుతుంది sir

  • @mydreamsgdk
    @mydreamsgdk 3 ปีที่แล้ว +1

    గురువు గారు మీ వంటలు చూస్తుంటే పోయిన ప్రాణం కూడా లేచి వచ్చేలా వుంది.ఇంటికి వెళ్ళాక వెంటనే చేసుకొని తినాలి అని పిస్తోంది..🙏🙏

  • @deepaaiyer5080
    @deepaaiyer5080 3 ปีที่แล้ว +7

    You are a great person🙏🙏🙏

  • @vasupariti2326
    @vasupariti2326 3 ปีที่แล้ว +1

    Adbhutam ga undi andi..

  • @rahulgatlevar3591
    @rahulgatlevar3591 2 ปีที่แล้ว

    Namaskaram guruvugaru.meeru chala chala great undi.meru paluke Telugu vini chala chala kalamu ayindi.thank you.

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 ปีที่แล้ว

    Chala bagundi....☺️☺️☺️

  • @indumatitutika4611
    @indumatitutika4611 3 ปีที่แล้ว

    Noruripothondi guruvugaru excellent for meeku jhoharlu

  • @vasundaravellanki7198
    @vasundaravellanki7198 2 ปีที่แล้ว

    Wow priya garu and naj garu chala goppa vundi thank you

  • @ananda1948
    @ananda1948 3 ปีที่แล้ว +3

    Superb Vadiyar🙏🙏🙏

  • @akkapeddiprameela5975
    @akkapeddiprameela5975 3 ปีที่แล้ว +3

    చాలా బాగుంది ఇంగువ వాసన మాకువస్తున్న ట్టు 👌

  • @madhaviakkiraju2285
    @madhaviakkiraju2285 6 หลายเดือนก่อน

    Manam tinnadi mattipalu
    Manam pettindi manapalu. Manchi mata chepparu peddavaru meeku vandanalu

  • @lathakyatam3557
    @lathakyatam3557 2 ปีที่แล้ว

    Mee video chala baguntayi.

  • @gayathrikosuri549
    @gayathrikosuri549 3 ปีที่แล้ว

    బాబాయి గారు నోరువూరి పోయింది వెంటనే తినాలనిపిస్తుంది సూపర్

  • @mydreamsgdk
    @mydreamsgdk 3 ปีที่แล้ว +2

    అద్భుతః..

  • @seerapusrijaya7878
    @seerapusrijaya7878 2 ปีที่แล้ว

    Chala bagundi guruvu garu

  • @chandrarao5617
    @chandrarao5617 3 ปีที่แล้ว

    Namaskaram andi.Chala bavundi.Tappakunda chese miku cheputanu

  • @padmavathiks2710
    @padmavathiks2710 2 ปีที่แล้ว

    Chala bagundi. Cheppe vidhanM 👌kooda

  • @umadevi-np2gh
    @umadevi-np2gh 2 ปีที่แล้ว

    chala bavundi nimmakaya urgaie

  • @njyothi9562
    @njyothi9562 3 ปีที่แล้ว +1

    Chlla bagundi from delhi

  • @kondapisujatha8360
    @kondapisujatha8360 3 ปีที่แล้ว +4

    చూస్తుంటే తినాలనిపిస్తుంది 🙏

  • @sheshubuddha2972
    @sheshubuddha2972 3 ปีที่แล้ว +1

    Chala baga chesaru

  • @vijayaprasad952
    @vijayaprasad952 2 ปีที่แล้ว +16

    గురువుగారూ నిమ్మకాయ‌‌ ముక్కలు ముందు గా వూరబెట్టారా నీటీలో మగ్గించారా తెలియచేరగలరూ

    • @psvrgr
      @psvrgr 2 ปีที่แล้ว +1

      Vijaya prasad garu dini munddu video ni chudanddi

  • @hymashanker3379
    @hymashanker3379 ปีที่แล้ว

    Chala Baga chesaru sir thank you

  • @lakshmikakumani5173
    @lakshmikakumani5173 2 ปีที่แล้ว

    Chala baga cheppenaru thanku sir

  • @vijisyummytastykitchen6043
    @vijisyummytastykitchen6043 3 ปีที่แล้ว

    Chala chala baga chepparu guruji 🙏tq

  • @huvvinapaddu6021
    @huvvinapaddu6021 2 ปีที่แล้ว

    Super gurujii 🙏

  • @mallikarjunnadimpalli2807
    @mallikarjunnadimpalli2807 2 ปีที่แล้ว

    Chaaala baagachesaru 🙏🙏🙏

  • @anithapalla2068
    @anithapalla2068 2 ปีที่แล้ว

    Manchiga chepparu guruvugaru

  • @varanasiseetha7731
    @varanasiseetha7731 2 ปีที่แล้ว

    చాలా బాగుంది సార్

  • @krupavathithipparaju4078
    @krupavathithipparaju4078 2 ปีที่แล้ว

    Bagunnayi guruvugaru nimmakaya pachadi dhanyavadamulu

  • @babyjyothsna45
    @babyjyothsna45 2 ปีที่แล้ว

    Chala bagundi sir

  • @harikirshnadandu3724
    @harikirshnadandu3724 3 ปีที่แล้ว

    Guruvu garu chalabaga vivarincharu

  • @kbhargavisrilakshmi7825
    @kbhargavisrilakshmi7825 2 ปีที่แล้ว

    Super gurujii

  • @arunasambamurthy5671
    @arunasambamurthy5671 2 ปีที่แล้ว

    swami garu namaste mee vantalu chala baga chupistunnaru akhari vanta ani vundi ika chupinchara please inka chupinchandi

  • @sasirekham8858
    @sasirekham8858 2 ปีที่แล้ว

    The way you explain is very pleasing Sir.

  • @SateeshKumar-fb4qq
    @SateeshKumar-fb4qq 2 ปีที่แล้ว

    Mee video s chala baguntayi a

  • @vijayaakella6347
    @vijayaakella6347 2 ปีที่แล้ว

    Nenu ee madhya ne chesanandi chala bavundi annaru ma attagaru vallu kuda chala thanks andi for your nice recipe

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss 2 ปีที่แล้ว

    నిమ్మకాయ ఊరగాయ నూనె లేకుండా ఆరోగ్యకరంగా చేసుకునే పద్ధతి వదిలి ఇంత నూనె పోసి ఊరగాయ చేసుకునే పద్ధతి పూర్తి అనారోగ్యము

  • @psuseela5137
    @psuseela5137 2 ปีที่แล้ว

    Supero super andi.

  • @azzarapuravikumar5880
    @azzarapuravikumar5880 2 ปีที่แล้ว

    చక్కని వివరాలు తెలియచేశారు.

  • @kamalveduruparthi8356
    @kamalveduruparthi8356 2 ปีที่แล้ว

    Cha cha super gaa chasaru pickle guruji

  • @madhavipinjala9978
    @madhavipinjala9978 2 ปีที่แล้ว

    Chala baga cheparu guru garu last lo

  • @VillageHardWork
    @VillageHardWork 4 หลายเดือนก่อน

    కొత్త క్రియెటర్స్ ఎవరైనా ఉన్నారా ? కామెంట్స్ చెయ్యండి..మీ వీడియో చాలా బావుంది గురువు గారు ❤❤❤❤

  • @susarlameenakshi7203
    @susarlameenakshi7203 2 ปีที่แล้ว

    చాలా బావుందండీ

  • @umalaksmi5729
    @umalaksmi5729 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారండి ధన్యవాదములు, నిమ్మకాయలు తరిగి ఉప్పులో వేసాక కొన్నాళ్ళకి నల్లగా అవుతోందండి ఏదయినా సలహా చెప్పండి.

  • @yesh9019
    @yesh9019 3 ปีที่แล้ว

    Vatrivel Muruganakkarohara
    🙏🙏👌
    Cheppaledu guruvugaru ee video lo

  • @sarojakartham263
    @sarojakartham263 2 ปีที่แล้ว +7

    గురువు గారి కి నమస్కారం. 🙏🙏🙏
    మీ చేతిలో నే కాకుండా మాటలో కూడా అమృతం కురిపిస్తున్నారు.వందనమైన మాటకి శతకోటి వందనాలు. 🙏🙏🙏

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 3 ปีที่แล้ว

    Excellent excellent excellent procedure. I liked it a lot Swamy. Sreematre Namaha

    • @padminiakur9358
      @padminiakur9358 2 ปีที่แล้ว +1

      Meeru vade enguva peru amity. Kasta cheppandi.

  • @srinutripuramallu4424
    @srinutripuramallu4424 2 ปีที่แล้ว

    Sir ,ninna me వీడియో వాముకారపొడి చూసాను.
    ఇంట్లో చేశారు చాలా బాగుంది. ఈ రోజు 3వీడియోలు చూసాము.చేసి కామెంట్ చేస్తాను.100 కు 100 శాతము
    బాగుంటాయి.మీకు నలభీములు అని అవార్డ్ ఇవ్వవచ్చు.మీ పలుకు లలో
    అమృతం ఉంది.

  • @jayasrid7000
    @jayasrid7000 3 ปีที่แล้ว

    Chala baundi andi 🙏🙏