వినసొంపైన భాష, వెళ్ళు విరిసే ఆప్యాయత..... ఇది ఇలానే కొనసాగాలి!!! మీ సాంగత్యంలో మమ్మల్ని కూడా భాగం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు బాబాయ్ గారు!!! శ్రీ గురుభ్యో నమః🙏
Nenu mi video chusi chesanu guruvuugaru chala baga kudhiridhi Andharu tini mechhukunnaru pillalalu kuda chala estam ga tinnaru madi Rajamundry ne Andi mimmalani kalavalandi 🙏🙏🙏
babai garu -super andi 👌👌👌👌👌👌 మీ నోటంట తెలుగో మీ రోట్లో బెండకాయ పచ్చడో, ఏది ఎక్కువ రుచో చెప్పటం చాలా కష్టం. బహుశా మీ నోటంట తెలుగు వింటూ మీ వంటకాలు తింటూ ఉండడమే బెహేస్టు 😍👌👌👌
Ayya Guruvu Garu Namaskaram 🙏 Me videos Anni chala baguntai... MA chinnappati rojulu gurtuku vastunai ma Amma Garu chesina vantalu gurtuku vastunai... Bendakaya tho chesina we vantakam ivala chesukunam meru chesina vidham ga.. Chala adbhutam GA undi andi.. Thank You
గురువు గారూ...నమస్కారములు.. మీరు చెప్పే విధానం గానీ, చేసే పద్ధతి గానీ, చెవులకు,కడుపుకు...ఇంపుగా వున్నాయ్.. చిన్న మనవి, మీ ద్వారా..ఒక 5 నిముషాల నిడివిలో...చందమామ కథల లాంటివి.. నీతి కథలు... మీరు చెపితే..పిల్లలు విని..సన్మార్గంలో పయనిస్తారు..పెద్దలు కూడా ఆనందిస్తారు..దయచేసి ఆలోచించండి..🙏🙏🙏
Epativaraku naku teliyadhu lady fingers tho pachadi cheyachu ani thank you guru garu teliyani vatalu maku parichayam chesthunaru nenu try chesthanu tapakunda .guru garu
నమస్కారము అండి . మా నాన్నగారు మాట్లాడే విధానం మా ఇంట్లో ఇలాగే మాట్లాడుకుంటాం మా (తాతగారు) వాళ్ల ఉూరు వ్యాఘ్రేశ్వరం అండి. చాలా చాలా బాగున్నాయి అండి మీరు చూపించే సాంప్రదాయకమైన వంటలు
Ma.amma garu anni vedios chala eshtam ga chusthunnaru...anni vontakalu try chesthunnaru... Cheskoni tini chaaala Aasvadhiathunnam aanandisthunnam... Sorakaya pachadi chestara Guru garu
వినసొంపైన భాష, వెళ్ళు విరిసే ఆప్యాయత..... ఇది ఇలానే కొనసాగాలి!!! మీ సాంగత్యంలో మమ్మల్ని కూడా భాగం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు బాబాయ్ గారు!!!
శ్రీ గురుభ్యో నమః🙏
ఐ లైక్ ఇట్ 😋😋👌నిన్న చేశాను.మళ్ళీ చేస్తాను ఇలా రేపు👌
బెండకాయ పచ్చడి తయారు చేస్తారు అని నాకు తెలియదు, కానీ ఈ వీడియోలో మీరు తయారీ చక్కగా చేసి చూపినందుకు మీకు వందనములు 🙏🏼🙏🏼
పచ్చడిని చూస్తేనే నోరూరుతోంది. మీ భాష బహు చక్కగా వుంది. బెండకాయ పచ్చడిని ప్రయత్నించి చూస్తాను.
కొత్త గా ఉంది.నేను ఎప్పుడు చేయలేదు మీరు చెప్పారు గా తప్పకుండా చేస్తాను గురువు గారు 🙏🙏🙏
నమస్కారం బాబాయ్ గారు. బెండకాయ పచ్చడి అద్బుతం. వేడి అన్నం లో పచ్చడి, కమ్మని నెయ్యి వేసుకుని తింటే స్వర్గానికి బెత్తెడు తక్కువ అంతే.
బెండకాయ పచ్చడి, నెయ్యి, వేడి అన్నం ఆహా ఏమి రుచి.
భలే చేశారు! గురువుగారు, నేను బెండకాయ రోటి పచ్చడి చూడటం, ఇదే మొట్ట మొదటి సారంటే.. నమ్మండి.. చూస్తుంటే నోరూరుతుందండి...👌
బెoడ కాయపచ్చడిమాకు ఇoతవర కూ తెలియదు బాబాయి గారు. చాలా బాగా చేశారు.
తప్పకుండాచేసు కుంటాము 🙏
Eppudu vinaledu bendakai pachhadi....chala super gaa undi..chesukovali...thanks meeku....👌
Bhakti to kudina vanta prasadam antaru alage chestaru miru annayagaru 🙏. mi matalu vintunte ma purvikulu gyapakam vastunnai , palleturu vata varanam kuda gyapakam vastundi. Norure laga vunnai mi vantalu matalu dhanyavadalu.
Chala baga cheputaru guruvugaru
Super Swamigaru.super testy.
అబ్బఎంత గొప్పగ రోలుగురించి మాకుచెప్పినందుకు దన్యవాదాలు బెండకాయపచ్చడి ఇలచేస్తారనితెలిపినందుకు థాంక్స్ అండి
మీరు మాట్లాడుతుoటే నోరూరుతుంది
మీరు చెప్పినట్లే చేసాను, బ్రహ్మాండంగా ఉంది,tq.🙏
🙏🏻 మంచి విషయాలు తెలుస్తాయి
మీ వీడియో చూస్తూ ఉంటే 🌷🌺🌷🌺 కృతజ్ఞతలు 🙏🏻
Chala baga chesaru babai garu traditional vantakalu meru explain chese vidhanam chala baguntundi
Ayya guru your vanta is amrutham simply sabash
మీ భాష బహు ముచ్చట గా ఉంది..😍🙏🙏🙏
Cheppinde cheputharu
33
Namasthe andi
Me pachadi tho patu me mata and
Important ga me devanalu inka bagunnayi
Thank you very much
Gurugaru
4th like mee telugu vakgadhati super
Naaku ishtam aina bendakai pachchadi super.
Velluli leda induva okkate veyandi baga cepparu. Thanks. Alage bendakaya mootha pettakunda cesthe giduruvasthunda, rolu kadupu chalava baga cepparu, inka. Kasta padakapote ruchiradu good information. Thank you very much.
Super vantalu sir
Chalabagundi
ఆహా! మీరు చెబుతూ ఉంటేనే తిన్నట్లుగా అనుభూతి కలుగుతున్నది. ధన్యవాదములు అయ్యగారు.
Gurugaru, 🙏 ivvala ee vanta meeru cheppina prakaram chesanu, chala bags ruchikaramuga thayaru ayyindhi
Sir, I watching your videos just to listen your authentic Telugu. Chaala chala bugunnai vantalu.
I think it will be yummy and delicious, because I love all kinds of chutneys. Thank you.
first time chusthunna swami pachadi...... chala bavundi....try chestha thappakunda
Bendakaya ohhh very nice elakuda chestharaa great Andi 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chal chala baga chesaru pantulu garu👍
చాల మంచి వంటకం చూపించారు. 🙏
Naku mee bendakaya pachhdi chala baga nachindi andi guruvu garu
చాలా చక్కని వంటకం మరియూ బోధన🙏
Rolu GURINCHI chepparu🙏🙏🙏🙏🙏🙏🙏 guruvugaru. Benda pachhadi BAGUNDI.
*గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు*
Top this bendakai rotipachadi highly thankful guruvu garu
Chala baga chesaru guruvu garu 🙏 🙏 👌
Mighavum arumai romba nanri Namaskaram ayya
Nenu mi video chusi chesanu guruvuugaru chala baga kudhiridhi Andharu tini mechhukunnaru pillalalu kuda chala estam ga tinnaru madi Rajamundry ne Andi mimmalani kalavalandi 🙏🙏🙏
Namaskaram guruvu chala easy ga chaparu super ga vundi nanu try chastanu guruvu garu 🙏🙏🙏🙏
Chetny chala baga chesaru Swamy🙏🙏
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు🥳🤗🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🍃🍃🍃🍃🌺🌺🌺🌺🌿🌿🌿🌿🌿🌼🍀🍀🍀🌻🌻🌻🌼🌼🌼🌺🌺🌺💐💐🌹🌹🌹🥭🥭🥙🥙🍑🍑🧆🧆🧆🧆🍒🍒🍒🍒🍌🍌🍌🥥🥥🥥🥥🍨🍏🍏🍏🍯🍯🍯🍯🍓🍓🍓🍓🍎🍎🍎🍈🍈🍈🥥🥳🤗🥳🤗
Baga. Chepparu. Namaste 🙏
So nice prepared ladysfinger chetney with red chillies guruji,it was yummy in all tiffins and rice also.
Palani Swamy bless you always.
mee cheppey vidhanam chala bavuntundandi.. yedo mana manishi mana manchi kori chepthunnattu..
తెలిసిందా ?అండీ...అది విషయం....🥰సూపర్ తాత గారు💐
babai garu -super andi 👌👌👌👌👌👌 మీ నోటంట తెలుగో మీ రోట్లో బెండకాయ పచ్చడో, ఏది ఎక్కువ రుచో చెప్పటం చాలా కష్టం. బహుశా మీ నోటంట తెలుగు వింటూ మీ వంటకాలు తింటూ ఉండడమే బెహేస్టు 😍👌👌👌
Abba.... Super andi.. 👌👌
Ayya Guruvu Garu Namaskaram 🙏
Me videos Anni chala baguntai... MA chinnappati rojulu gurtuku vastunai ma Amma Garu chesina vantalu gurtuku vastunai... Bendakaya tho chesina we vantakam ivala chesukunam meru chesina vidham ga.. Chala adbhutam GA undi andi.. Thank You
Love bendakaya
I know only koora and Perugia pachhadi
Very nice
Thank you
Ahaa...nenu kooda try chestha ee pachadi 😋
Guruvugaru chala bagundandi 👌👌
Swami gaaru first time chusa elanti pacchadi abboo try chestha nenu okasari
Good very good brahmandam enjoying ur roti pachallu
Thanks for ur blessings
Vanakkam swamy.. bendakaya pachadi super swamy..👌👌👌🙏🙏🙏🙏
గురువు గారూ...నమస్కారములు..
మీరు చెప్పే విధానం గానీ, చేసే పద్ధతి గానీ,
చెవులకు,కడుపుకు...ఇంపుగా వున్నాయ్..
చిన్న మనవి, మీ ద్వారా..ఒక 5 నిముషాల నిడివిలో...చందమామ కథల లాంటివి.. నీతి కథలు... మీరు చెపితే..పిల్లలు విని..సన్మార్గంలో పయనిస్తారు..పెద్దలు కూడా ఆనందిస్తారు..దయచేసి ఆలోచించండి..🙏🙏🙏
చాలా సంతోషం అండి... తప్పకుండా చెబుతాను అండి.
చానా బాగుంది👌
Chaala bagundi guruvu garu .🙂
Chala baga chepparu Sir Bendakaya Roti Pachhadi. Jai Shree Ram
Chalaa baaga chepperu Guru garu. Nenu kuda chesthanu
👌
Mee blessings ki thnx andi swami ji
Chala bagundi pedanaanna garu. Evala gongura pachadi ,tomato pachadi chesa nandi. Chala baga kudirai. Na pillalu lottalu vesukuni mari tinnaru. Thank you pedanaanna garu.
Epativaraku naku teliyadhu lady fingers tho pachadi cheyachu ani thank you guru garu teliyani vatalu maku parichayam chesthunaru nenu try chesthanu tapakunda .guru garu
Chala bagundi 👍👌🙏
చాలా బగుందండి పచ్చడి 🙏🙏🙏
Super.chala.baga clear ga.cheparandi 🙏🙏
Chala Baga chesi chupincharu guruvu garu thank you so much🙏🙏
Bagundi guruvugaru thanku
Voice chala bagundi andi
Namaskaram guruvugaru.Your cooking delicious dishes.Thanks .memu anni vantalu try chestunnamu .chaala ruchi
Bagundhi andi .... Me recipe Tomato perugu pachadi intlo try cheysanu bagha vachindi .... Me recipes ki chala thanks andi 🙏😊
Bendakya pachadi supper sir
Super,will try ,temting👍
నమస్కారము అండి . మా నాన్నగారు మాట్లాడే విధానం మా ఇంట్లో ఇలాగే మాట్లాడుకుంటాం మా (తాతగారు) వాళ్ల ఉూరు వ్యాఘ్రేశ్వరం అండి. చాలా చాలా బాగున్నాయి అండి మీరు చూపించే సాంప్రదాయకమైన వంటలు
మాది గంగలకుర్రు నేను బులుసు వారి అమ్మాయి ని 🙏
Nenu Namuduri Vari Ammaini andi (vaidika velnadu)
@@LavanyasLifeStyle నమస్కారం అండి 🙏🙏.మేము వైదిక వెలనాడులమే
@@balapopuri7267 Namaskaram andi telusandi me inti peru vintene telisipotondi.... Chala santhosham ga anipinchindi
@@LavanyasLifeStyle నాకు కూడా సంతోషం గా అనిపించింది 🙏
శ్రీ గురుభ్యోన్నమః
entha ఆప్యాయత మీ మాటల్లో ...రోలు గురించి మీరు చెప్తే నిజమైన అర్థం తెలుసుకున్నాను బెండకాయ పచ్చడి అద్భుతః నేను తప్పకుండా చేస్తాను. ధన్యవాదాలు 🙏...
Very interisting & tastey chetny
Thank you ,sir
First time vinanu guruvugaru beandKaya pachadi 👌🙏
Namaskaram andi🙏🙏🙏Bendakaya pachadi ilakuda chestaru ani first time Mee video chusi telusukunnanu
Kummupetti( Kumpati lo) chese pachadi telusu intlo chestamu.
Meeru cheppe vidhanam lo try chastanu.
Brahmandame meeru cheppinatlu.
Rotilo vedi padaardhalu veyyakudadu ani kuda baga chepparu
Ivi teliyani vishayalu maku
Vanta vidhanam tho ila konni manchi vishayalu cheptaru meeru
Chala chala dhanyavadamulu
Meeru pakasastra gourava adhyapakulu( professor )🙏🙏🙏🙏
Miru chesina bendakaaya pachadi Chalaabaagunnadi mimaatalu chala baagunnay
బెండకాయ చెట్నీ చాలా బాగా చేశారు స్వామి👌🙏
👍
la nguage. Is super
Anni vantalu chustunnam chala baga chesi chupedtunnari
Bendakayi roti pachadi super andi
Bendakaya patchadi chaala baga chesaru guruvugaru
Super guruvu garu mekku padabivandanalu🙏🙏🙏🙏🙏🙏
బాగా చూపించారు 🙏🙏
Chala bagundi andi
Chala chakani vishleshana ma nana garini thalapincharu
Ma.amma garu anni vedios chala eshtam ga chusthunnaru...anni vontakalu try chesthunnaru... Cheskoni tini chaaala Aasvadhiathunnam aanandisthunnam... Sorakaya pachadi chestara Guru garu
Wow bagha cheserandi.
Yela unnaru baagunnara jalubu chesinattu undhi aviripattukondi sarena pachadi super cheppalaa.....👌👌👌👌 urellanu mee videos chudaledu eroju chusi message chestunna
Rollu vachinapudu nundi Anni roti pachadalu le chesthunara thatha garu 🤗, super thatha garu
Super Guruvugaru
lockdown lo tiktok lo mee vnatalu chesukoni tinnna swami. anduke happy ga unna aa time lo. naa fav Kandipachadi. thank you swami
ఆట వెలది పద్యము : కమ్మ నైన బెండ కాయల పచ్చడి పళణి స్వామి వారు బాగు గాను చేసి చూపినారు శీఘ్రమ్ముగా నేడు వందనములు వంద అందు కొనుడు
❤️
@@balanagamma2805 ధన్య వాదములు శుభమ్ భూయాత్
@@subrahmanyammalladi6627
.
E
అందరికీ సంప్రదాయం అందించాలనే మీ నిస్వార్థ భావన దివ్యము. మీకు శతకోటి నమస్కారములు.
చాలా చక్కగా చెబుతున్నారు ధన్యవాదములు అలాగే క్యారెట్ బీట్రూట్ తో కూడా వంటకాలు చూపించండి
Mee blessing maku chala avasaramu andi.meru chaisai vantalu amoham.chustainai theenali anepistayi.
Namaskaram andi me vantalu chala chalabaguntayi ani videos chustanu
Superga explain chesaru🙏🏼
Swamy Garu 🙏🙏🙏 . Miru Chape adhyatmika matalu vantani adhyatmikam ga chesayi. adhyatmika vanta Kora ku na anveshana lo me channel ku krutagnathalu