#తిన్నకొద్దీతినాలనిపించే

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 591

  • @Chandrasekhar-dv4by
    @Chandrasekhar-dv4by ปีที่แล้ว +86

    పళని గారు మీ వంటలు మాత్రమే కాదు, తెలుగు ఉచ్చారణ కూడా బహు బాగుగా ఉంది.

  • @RajGN
    @RajGN ปีที่แล้ว +18

    ఈ పచ్చడిని ఒకే వారంలో రెండు సార్లు తయారు చేసాను మాస్టారు ....అమ్మ బాబోయ్ చాలా టేస్ట్ గా ఉంది. కానీ అన్నం ఎక్కువ తిని బొజ్జ ఎక్కువ వచ్చేసింది అనిపించింది.

  • @gdpbkiran
    @gdpbkiran 8 หลายเดือนก่อน +10

    మేరు చెప్పేవిధానం చాలా బాగుంటుంది. అసలు మీరు చెప్పే వ్యాఖ్యానం వింటే కడుపు నిండిపోతుంది.
    మా చిన్నపాటి రోజులు , మా పెద్దవారు చేసే వంటలు గుర్తు చేస్తున్నారు. మేము మళ్ళీ అలనాటి రుచులైన వంటలు మళ్ళీ చేసుకొని తినగలిగుతున్నాము. మా అందరి కడుపులు మంచి రుచులతో నింపుతున్నారు. అందుకు మీకు హరోం హర...

  • @subbaraokommalapati570
    @subbaraokommalapati570 ปีที่แล้ว +17

    పళని స్వామి గారికి వందనములు.
    నా చిన్నప్పడు(55years ago) మా అమ్మమ్మ ఇలాగే చేసేది , కాకుంటే నూనెకు బదులు వెన్న+ కొంచెం వంట ఆముదం వాడేది . అద్భుతం గా ఉండేది. మీరు చేసిన విధానం గానే చేసేది పళని స్వామి గారూ…

  • @sudheerbabu6072
    @sudheerbabu6072 ปีที่แล้ว +6

    స్వామి గారికి నమస్కారములు, మీ వీడియో లు చాలా చూసాను, అన్నీ బావున్నాయి, కానీ మొట్ట మొదటి సారిగా అమ్మగారిని చూసాను ఈ వీడియో లో,అమ్మ గారికి నమస్కారములు తెలుపగలరు,

  • @katrukssmallikharjunasarma4763
    @katrukssmallikharjunasarma4763 2 ปีที่แล้ว +41

    *_ఇంటికి ఇనుము, ఒంటికి మినుము ఎంతో మంచిది అంటూ మన మాతృభాష కు, మన ప్రాచీన శుద్ధ శాఖాహార రుచులకు పున:ప్రాణం పోస్తున్నారు పళని స్వామి గారు. వారికి శతకోటి వందనాలు. అందరూ subscribe చేసుకొని, మన అమ్మలను, అమ్మమ్మలను, నాయనమ్మలను గుర్తు చసుకొంటూ, రోజూ ఒక్క వీడియో చూసి, వీలైతే స్వంతంగా తయారు చేసే ప్రయత్నం చెయ్యండి.శుభం భూయాత్._*

  • @mogasatisailaja4327
    @mogasatisailaja4327 2 ปีที่แล้ว +20

    అమ్మమ్మ చేసేది మళ్లీ ఇన్నాళ్ళ కు చూసాను. అమ్మమ్మ ని గుర్తు చేశారు.

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t ปีที่แล้ว +8

    మీరు చెప్పే విధానం ...వివరించే పద్ధతి చాలా చాలా బావుందండీ !!
    మీరు చెప్తుంటేనే నోరు ఊరి పోతుంది!!
    ఇంగిలిపీసు పదాలు లేకుండా మాట్లాడుతున్నారు...
    తెలుగు తీయదనం తెలుస్తుంది !!
    అందరూ మిమ్మల్ని అనుసరించి మీలాగా తెలుగు చక్కగా మాట్లాడాలి స్వామి గారూ !!

  • @naresh52
    @naresh52 ปีที่แล้ว +66

    చాలా చక్కగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు... మీ ఉచ్చారణ మీ మాట తీరు చూస్తుంటే రెండు చేతులతో నమస్కరించాలి అనిపిస్తుంది పళని స్వామి గారూ...🙏🙏🙏

  • @gls6421
    @gls6421 2 ปีที่แล้ว +51

    అమ్మా చెయ్ కూడా ఇవాళ వంటలో పడింది కదా..... అమ్మా కు నమస్కారం... 🙏

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 ปีที่แล้ว +4

    పళని స్వామి గారు మీకు నా నమస్కారం. తక్కిన రోజుల్లో ఎలా ఉన్నా గాని మీ వంటలు చూస్తున్నప్పుడు మాత్రం మమ్ములను మా చిన్నతనంలో కి తీసుకుని వెళ్లి మా నానమ్మను గుర్తు చేస్తూ ఇంటిలో కాసిన నేతితో కారంగా ఉండే ఆ పచ్చడి తింటున్నా గానీ ఆ తీపి గుర్తులను నెమరు వేసుకొనేలా చేస్తున్నారు. ధన్యవాదాలు. నా వయస్సు 76 సంవత్సరాలు.

  • @pavanitammana5411
    @pavanitammana5411 2 ปีที่แล้ว +64

    గురువు గారూ మీరు చెప్పే విధానమే నోరు ఊరిపోయినట్టు వుంటుంది..like చెయ్యకుండా ఎలా వుంటాము

  • @syamalarudraraju7736
    @syamalarudraraju7736 2 ปีที่แล้ว +112

    గాజుల సడితో పార్వతీ స్వరూపమైన తల్లి
    మధురమైన మాటలతో శివ స్వరూపమైన తండ్రి
    పచ్చిమిరపకాయలలోని కారాన్ని విరిచేసి
    కమ్మనైన పచ్చడిని రుచి చూపించారు.
    పుణ్యదంపతులకు ప్రణామములు.
    🙏🙏🙏🙏🙏

    • @kusumaprakashh4930
      @kusumaprakashh4930 2 ปีที่แล้ว +4

      1👌🏼👌🏼

    • @bolisettylakshmi6460
      @bolisettylakshmi6460 2 ปีที่แล้ว +4

      Recipe superb pantulu garu.

    • @nagalaxmigangu609
      @nagalaxmigangu609 ปีที่แล้ว

      S.👌

    • @jyothivutla3265
      @jyothivutla3265 ปีที่แล้ว +1

      Thaddinaalaku 4 pacchallu chestharu... andulo okati..maa attayyagaru ee pacchadi thappakunda chestharu...inguva vesi.. kakapothe bajjeelaki vaade mirapakayalu tho chesthaaru.

  • @peddintilakshmibhanu7882
    @peddintilakshmibhanu7882 2 ปีที่แล้ว +39

    బాబాయ్ గారు మీరుచేసి చూపించే ప్రతి వంటకం అమోఘం . అలాగే మీ వంటలతో పాటు పిన్నిగార్ని కూడా మాకు పరిచయం చేసి పార్వతి పరమేశ్వరుల లాంటి మీ ఆది దంపతుల ఆశీర్వచనం మా అందరికి ఇవ్వవలసినదిగా నా ప్రార్థన

  • @gopisettilaxmananaidu429
    @gopisettilaxmananaidu429 5 หลายเดือนก่อน +3

    శ్రీ మాత్రే నమః. అమ్మ గారి చెయ్యి సాక్షాత్తు అన్నపూర్ణ దేవి చెయ్యి వల్లే ఉన్నది. మీరు చేసి చూపిన విధానం చూస్తేనే నోరురుతుంది. మరి తింటే ఆహా అద్భుతః 🙏.

  • @uddagattamalathi6632
    @uddagattamalathi6632 ปีที่แล้ว +3

    గురుగారండీ మాకు తద్దినాలా వంట కూడా నేర్పిస్తే బాగుటుంది, ఏవి వేయాలి, ఏవి వాడకూడదు, చాలా సందేహాలు వస్తున్నాయి, బ్రాహ్మణుల కోసం, మడీ గా యెలా వండాలి అని తద్దినాలా మీద సవివరంగా vedio చేస్తే మాలాంటి వారికి ఎంతో ఉపకారం చేసినవాళ్లు అవుతారు 🙏🙏🙏

  • @padmachinnababu9500
    @padmachinnababu9500 2 ปีที่แล้ว +84

    అసలు పవిత్రత అంతా...
    మీ ఇరువురి చేతులలో, చేతలలో🥰🙏

    • @VeerabhadrappaPasham
      @VeerabhadrappaPasham 2 หลายเดือนก่อน

      Chinnadi emi vesaro rolulo telyadu
      Vese dinsula perlu written lo petandfi.

  • @ch.v.giribabu14
    @ch.v.giribabu14 2 ปีที่แล้ว +41

    మీలో నలుడు భీముడు ఉన్నారు స్వామి🙏

  • @mraju1163
    @mraju1163 2 ปีที่แล้ว +8

    గురువు గారు మీరు చివరి లో ఎలా తినాలో చెప్పారు చూసారు అమోఘం ఆ మాటలకే నోరు ఊరుతూ కడుపు నిండిపోతుంది గురుజీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @supraja466
    @supraja466 ปีที่แล้ว +10

    మేము వెల్లులి పాయ వాడం పచ్చిమిర్చి పచ్చడి లో మినపప్పు మెంతులు ఆవాలు ఇంగువ చింతపండు ఉప్పు వేస్తాం ఒక స్పూన్ పంచదార వేసి దంచుతాం

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 9 หลายเดือนก่อน +1

    హరోం హర..
    పచ్చి మిరపకాయల పచ్చడి అద్భుతః...
    మీరు చేసిన విధానం కూడా కడు రమ్యంగా ఉన్నది సుమీ..

  • @sridevitaadi9589
    @sridevitaadi9589 2 ปีที่แล้ว +84

    అవును గానీ స్వామి గారు ఇంగువ పచ్చడి నూరిన తర్వాత ఆ రోట్లో నుండి పచ్చడిని రోలు కడిగినంత శుభ్రంగా ఎలా తీయగలిగారో చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది 🤔 మీ ప్రతిభకు 👏🙏💐

    • @mythilischannel9962
      @mythilischannel9962 2 ปีที่แล้ว +9

      మీరు చెయ్యడం చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది.

    • @umaadidum2328
      @umaadidum2328 2 ปีที่แล้ว +3

      Chstuntene NellUrutunni

    • @RajKumar-fq4th
      @RajKumar-fq4th 2 ปีที่แล้ว +4

      Andharu pachadi Ela chestunaro chuste meru rolu chustunara 😀

    • @sridevitaadi9589
      @sridevitaadi9589 2 ปีที่แล้ว +9

      @@RajKumar-fq4th
      రాజ్ కుమార్ గారు నేను ప్రతి విషయం నిశితంగా గమనిస్తానండీ🤔. మంచి నైపుణ్యాలను👏 గుర్తించి వ్యక్తీకరించటం 🤩వారిని అభినందించటం 💐అని నా అభిప్రాయం అండీ.🤝 ధన్యవాదాలండీ 🙏

    • @VARAMMA_VANTALU
      @VARAMMA_VANTALU 2 ปีที่แล้ว +2

      Super pachadi Swamy garu

  • @pallapolumallareddy7003
    @pallapolumallareddy7003 ปีที่แล้ว +2

    మీరు వంట చేసి చూపించే విధానం చాలా బాగుంది, మీ వంటలు చాలా బాగున్నాయ్,

  • @bhuvanapallysavitri4925
    @bhuvanapallysavitri4925 2 ปีที่แล้ว +8

    స్వామిగారూ మీ వంటలు చూస్తుంటే అప్పు డేచేసుకొనితినాలనిపిస్తుంది.

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 2 ปีที่แล้ว +25

    గురువుగారికి నమస్కారం 🙏🙏🙏🙏...ఒక్కోసారి అనిపిస్తుంది మన తెలుగు వంటలు ఇన్ని ఉన్నాయా?, ఇన్ని రకాలుగా వంట చేసుకోవచ్చా అని.... పాకశాస్త్రం లో కూడా ఇన్ని వంటలు వుండవు గురువుగారు... మీకు మా ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 ปีที่แล้ว +2

    Ayya
    Meeru cheppe vidhanam.
    Tayaru chese vidhanam
    Chustunte maa noru vuripotundi
    🙏🙏👍👍

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 3 หลายเดือนก่อน +1

    బాబాయి గారు, మేము ee pachi mirchi karam lo ధనియాలు వేయించి వేసి, చేస్తాము. ఇంక తిరగమత వేయము. చాల బాగుంటుంది అండీ. 🙏

  • @pnvdkomakula9130
    @pnvdkomakula9130 ปีที่แล้ว +4

    నమస్తే స్వామి గారు... మీ వంటలు మహా అద్భుతం... మీ మాట... మీరు చెప్పేవిధానం...మీరు చేసే పద్దతి ఎంతో బాగుంటున్నాయి....ధన్యవాదాలు సర్🙏🙏🙏

  • @etv9channel908
    @etv9channel908 2 ปีที่แล้ว +4

    మీలాగా నేను కూడా చేశాను స్వామి చాలా చాలా బాగా వచ్చింది చాలా చాలా టేస్టీగా ఉంది

  • @sureshpavuluri3445
    @sureshpavuluri3445 ปีที่แล้ว +2

    Guruvu Garu, pacchimirchi pachadi tho 1M views mamulu vishayam kadu, u r rockstar and Our Remo Babai

  • @sujatharamancha2306
    @sujatharamancha2306 2 ปีที่แล้ว +34

    Swamy okka sari Amma garini chupimchadi🙏🙏🙏🙏🙏

  • @ImAgiNehOw_80
    @ImAgiNehOw_80 ปีที่แล้ว +2

    Aaha Mee matalu meeru cheppe vidanam jola pata la Anipistundi swami 🙏🙏

  • @merabharatmahaan2917
    @merabharatmahaan2917 2 ปีที่แล้ว +10

    అయ్యా, మీరు చేసి చూపించిన మిర్చి పచ్చడి చాలా బాగా వచ్చింది. ధన్యవాదాలు.,🙏

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 ปีที่แล้ว +24

    అయ్యా, మీరు చేసి చూపించే పదార్థాలన్నీ బ్రహ్మాండం సార్. నమస్కారాలు.

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 7 หลายเดือนก่อน +1

    శుభ ప్రదం గా ముగ్గులు, పాత్రకి విబూధి... Wov దైవ సమానం మీరు చెప్పే ప్రతీ వంటకం ఆరోగ్య దాయకం అందరికి

  • @d.v.madhurilatha7068
    @d.v.madhurilatha7068 ปีที่แล้ว +3

    మీరు చెప్పే విధానం చాలా బావుందండీ, అచ్చ తెలుగులో .. ధన్యవాదాలు..

  • @prashanthidevi4693
    @prashanthidevi4693 2 ปีที่แล้ว +8

    Chakkati bhasha, shuchi shubhratha, Boggula kumpati, muggulu, mahalakshmi chethullanti Amma chethulu, Mee nudutina vibhuthi, sampradaya vantallu Anni adbhutam gaa untayi Mee videos lo 🙏

  • @raviechandrabulusu4990
    @raviechandrabulusu4990 ปีที่แล้ว +4

    పచ్చడి చేసి చూపించిన విధానం చాలా బాగుంది, ధన్య వాదాలు.

  • @s.v.industries7756
    @s.v.industries7756 2 ปีที่แล้ว +5

    అమ్మని..చూడాలని ఉంది...అయ్యా

  • @thimmarajujyothi9794
    @thimmarajujyothi9794 2 หลายเดือนก่อน

    గురువుగారు ఈ పచ్చడిని నేను త్రిపురాంతకం లో కరివేన సత్రంలో తిన్నానండి చాలా బాగుంది అనుకొన్నాను. ఎలా చెయ్యాలో ఇప్పుడు మీ ద్వారా తెలుసుకొన్నాను. థాంక్స్ అండీ 🙏🙏🙏🙏🙏

  • @ch.v.giribabu14
    @ch.v.giribabu14 2 ปีที่แล้ว +65

    సుతి శుభ్రంగా చాలా చక్కగా చేసి చూపుతున్నారు గురువు గారు🙏

  • @nageswararaomacherla4912
    @nageswararaomacherla4912 5 หลายเดือนก่อน +1

    పళని స్వామి గారి కి అమ్మ గారికి ధన్యవాదములు నమస్కారాలు...

  • @vsubrahmanyamvedula1350
    @vsubrahmanyamvedula1350 ปีที่แล้ว +2

    గురుజి సూపర్ గా వుంది . నేను ఇంగువతో చేశా ఆద్భుతః 🎉

  • @vsdarbha1979
    @vsdarbha1979 2 ปีที่แล้ว +25

    మీరు వివరించే విధానం అమోఘం తిన్న ఫీలింగ్ కలిగింది చాలా బాగుంది 👏

  • @hemakanagala9429
    @hemakanagala9429 ปีที่แล้ว

    Mimmalni choosina maatalu vintunnanthasepu ammamma,nanamma tho gadipinatlu vuntundi. Meela manchi vishayalu cheppevallu chala aruduga vuntaru. Maaku chala vishayalu teliya chesthunnanduku danyavadalu.

  • @papa.143
    @papa.143 8 หลายเดือนก่อน +2

    Chala bagundi swamy chustuntene tinalani undi teliyani vantalanni teliya cheptunnaru

  • @agk555rose
    @agk555rose 4 หลายเดือนก่อน +1

    సంతోషం పూర్వీలు ఉన్న పదార్ధాలతో కుటుంబానికి మొత్తం సరిపడే వంటలు అనేక రుచులతో చేసేవారు. ధన్యవాదములు. 👍👍👍🙏🌹

    • @agk555rose
      @agk555rose 4 หลายเดือนก่อน

      అద్భుతం 👍

  • @indiraulichi2020
    @indiraulichi2020 2 ปีที่แล้ว +33

    చక్కగా గాజుల గలగలల తో ..సూపర్ చెట్ని

    • @ravikumar-oe9pz
      @ravikumar-oe9pz 2 ปีที่แล้ว +1

      👌

    • @murthymvs7456
      @murthymvs7456 ปีที่แล้ว +1

      పిన్ని గారి గాజుల చేతులు అమ్మవారి చేతుల్లా,మీరేమో విభూతి రేకులతో మారు వేషంలో ఉన్నా పరమేశ్వరుడుకా ఉన్నారు...🙏

  • @sailajayanamandra8411
    @sailajayanamandra8411 2 ปีที่แล้ว +23

    🙏🙏 you are inspiring us to make traditional pickles.

  • @sukanyad8305
    @sukanyad8305 20 ชั่วโมงที่ผ่านมา

    చాలా చక్కగా నిదానంగా పచ్చడి చేసే విధానం వివరించారు🙏🙏

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 2 ปีที่แล้ว +3

    Tik tok లో చూసాను తర్వాత fb లో ఎవరో ఫేక్ id క్రియేట్ చేసి మీ వీడియోస్ పెడితే చూసాను...మళ్లీ ఇవాళ...ఇలా అసలు ఛానెల్ చూడటం 👌👌🙏🙏

  • @lalithak2814
    @lalithak2814 2 ปีที่แล้ว +16

    అద్భుతః ఇక మాటల్లేవు అంతబాగున్నది👌👍🙏🙏🙏

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 2 ปีที่แล้ว +18

    చాలా బాగా చేసి చూపించారు. ధన్యవాదాలు.

  • @phanindraallamraju2379
    @phanindraallamraju2379 ปีที่แล้ว

    🙏గురువుగారు, తమరు తయారుచేయు విధానం, వ్యాఖ్యానం పరమాద్భుతం.

  • @krishnasayana637
    @krishnasayana637 ปีที่แล้ว

    Danyavadalu Gurugaru mee matalu mee vanta enka cheppalsindi thank you so much andi

  • @PadmasriB-z8m
    @PadmasriB-z8m 9 หลายเดือนก่อน

    గురువు గారు నిజంగా మీరు చెప్పిన దోసకాయ పచ్చడి సూపర్ గురువు గారు నేను పెట్టాను

  • @lankavijayabhaskararao7625
    @lankavijayabhaskararao7625 2 ปีที่แล้ว +7

    అద్భుతః 👌 ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను అండి 🤝🙏

  • @Sanathan3
    @Sanathan3 2 ปีที่แล้ว +50

    నోరు ఊరిపోతుంది స్వామి గారు అ పచ్చడీ చూస్తుంటే

  • @R.Bheem9035
    @R.Bheem9035 2 ปีที่แล้ว

    பழனிச்சாமி ஐயா அவர்களே! வணக்கம். உங்கள் ஆந்திர சமையல் முறை மிகவும் அற்புதம், இதைவிட தாங்களின் தெலுங்கு வர்ணனைகள் தமிழனாகிய எனக்கு மிகைப்புக்குரியது { தங்களுக்கு தாய்தமிழ் தெரியும் என நினைக்கிறேன்}(క్షమించండి, అవసరమైతే సమాధానం చెప్పాలి అనవసరంగా భావిస్తే...అంత వరకూ సెలవు. 🙏)

  • @ravikumarrajurachakonda5619
    @ravikumarrajurachakonda5619 หลายเดือนก่อน

    మీకు ఆ శివుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి ❤

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 ปีที่แล้ว

    చూస్తుంటేనే నోరూరుతుంది పళని గారు

  • @PrasadPrasad-tz3qm
    @PrasadPrasad-tz3qm 2 ปีที่แล้ว +3

    హరోం హర హరోం గురువుగారు మీరు పచ్చడి చేస్తుంటే చూస్తేనే మా నోరూరిపోతుంది మీరు చాలా బాగా చేసి చూపి స్తున్న రూ ధన్యవాదములు

  • @srinivasjaini9721
    @srinivasjaini9721 2 ปีที่แล้ว

    ఎందుకని నోరూరిస్తున్నారు పంతులుగారు చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి

  • @kanakadurga1785
    @kanakadurga1785 2 ปีที่แล้ว +6

    Namaskaram guruvugaru super recipe chala bagundi

  • @sunnygamer8586
    @sunnygamer8586 2 ปีที่แล้ว +8

    Naku entho estamina pachimirchi pachadi noruuripothundi 😋🤤

  • @kanyakumari6212
    @kanyakumari6212 2 ปีที่แล้ว +1

    Nenu inguva vesi bajji mirchi tho chesthaanu. Kaaram lekundaa kammagaa vuntundhi. Ekkuva kaaram thinalenu vaallu bajji mirchi tho chesukondi. Super vuntundhi.

  • @kvrvlogs5681
    @kvrvlogs5681 2 ปีที่แล้ว +9

    అయ్యగారు సందేశము చాలా చక్కగా వివరించారు

  • @kantaraopotnuru5550
    @kantaraopotnuru5550 11 หลายเดือนก่อน

    మీ మాటలు నోరు ఊరిసతున్నాయు. మీరు కనిపించే వీడియోలు చెయ్యిండి.

  • @manastitching
    @manastitching 2 ปีที่แล้ว +13

    హాయ్ బాబాయ్ గారు నమస్తే🙏🌹🙏
    పచ్చిమిర్చి పచ్చడి సూపర్👌👌😋😋

  • @sridevitaadi9589
    @sridevitaadi9589 2 ปีที่แล้ว +101

    అమ్మ చేతుల గాజులు గల గలా, అయ్య చూపే రుచులు ఘుమ ఘుమా, ఆ రెండూ కలిస్తే మాకు కనువిందే సుమా.🤩

    • @sailajasaripalli7003
      @sailajasaripalli7003 2 ปีที่แล้ว +2

      Super👍👍👍👍👍

    • @cmkraju5051
      @cmkraju5051 2 ปีที่แล้ว +1

      👍👍

    • @geethakanduri6134
      @geethakanduri6134 2 ปีที่แล้ว +1

      Really Super Ma TQ Somach Ma 🙏🙏🙏🙏👍👍👏👏🙋‍♀️🙋‍♀️🙋‍♀️

    • @geethakanduri6134
      @geethakanduri6134 2 ปีที่แล้ว +2

      Nejamande Meru Cheppdam Chala Chala Manche Cheputhunaru pachada Nenu Thenatey Vundamma 😃😃😃😃😃🙏🙏🙏👍👍👍🙋‍♀️🙋‍♀️🙋‍♀️👏👏👏👏

    • @suvarnabitla6279
      @suvarnabitla6279 2 ปีที่แล้ว +1

      @Vilok ko

  • @UshaS-t7q
    @UshaS-t7q ปีที่แล้ว +6

    Super spicy and tasty recipe

  • @ushachennakesavula1491
    @ushachennakesavula1491 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు.మేము కూడా వెంటనే చేసుకుని తెనేయాలనిపిస్తోంది గురువుగారు

  • @vedanabhatlaramasatyanaray5277
    @vedanabhatlaramasatyanaray5277 2 ปีที่แล้ว +3

    ఎంత బాగాచెప్పారు స్వామిగారు

  • @sirivantaluandpatalu5504
    @sirivantaluandpatalu5504 2 ปีที่แล้ว +4

    మీ రోలు రోటి పచ్చడి రెండు అమోఘం స్వామి😋👍👌

  • @kandadarevathi8757
    @kandadarevathi8757 2 ปีที่แล้ว +44

    అద్భుతముగా చెప్పారు 🙏🙏

  • @subbarayudugujipineni5177
    @subbarayudugujipineni5177 ปีที่แล้ว

    Nalla rusiya panningo
    Amma vuda Kai vazhayal super
    Romba nanna panbadu

  • @suma119
    @suma119 2 ปีที่แล้ว +3

    Chala chala adbhutam ga chepatharu swami meeru👌

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 2 ปีที่แล้ว +274

    ఆట వెలది పద్యము : తిన్న కొద్ది ఇంక తినవలె ననిపించు పళని స్వామి వారు పట్టి నట్టి పచ్చి మిరప రోటి పచ్చడి మాకును నచ్చె నండి పిచ్చ పిచ్ఛ గాను

    • @sridharmuvva9586
      @sridharmuvva9586 2 ปีที่แล้ว +9

      Memu muvva varimi kamma varimi malladi varu màku menamamalu ayyenu etula

    • @subrahmanyammalladi6627
      @subrahmanyammalladi6627 2 ปีที่แล้ว +4

      @@sridharmuvva9586 ఆట వెలది పద్యము : మీరు మువ్వ వారు మేమేమొ మల్లాది కమ్మ నైన యట్టి ఘన సమస్య ఇచ్చి నారు కనుక యీ సమస్యను మీరె విప్పి చెప్ప గలరు వివరముగను

    • @thulasammalakhmi1035
      @thulasammalakhmi1035 2 ปีที่แล้ว

      @@sridharmuvva9586 ..

    • @swarnalatha1156
      @swarnalatha1156 2 ปีที่แล้ว +1

      ​@@thulasammalakhmi1035

    • @mahankalivenkatasubrahmany2397
      @mahankalivenkatasubrahmany2397 2 ปีที่แล้ว +1

      అద్భుతంగా విడమర్చి పచ్చళ్ళు గాని కూరలు గాని ఇలా అన్ని వంటకాలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు చాలా బాగుంది చెబుతుంటేనే నోరూరుతోంది

  • @padmavathierukula
    @padmavathierukula ปีที่แล้ว +1

    నమస్తే గురువు గారు సూపర్ పచ్చడి

  • @mallikavalugondas8516
    @mallikavalugondas8516 2 ปีที่แล้ว +2

    Namaste uncle, meeru cheppina vidhamga pachadi chesanu chala bagundi thank you 😊 🙏

  • @rekhapt8502
    @rekhapt8502 ปีที่แล้ว

    Super andi Nenu e pachadilo roasted nuvvula powder , kasta sugar vesi chestanu chala baguntundi

  • @prathima9714
    @prathima9714 ปีที่แล้ว +3

    Ma amma garu kuda elagey chestharu rotlo.na kosam tamato kuda add chestharu 😋

  • @mallikavalugondas8516
    @mallikavalugondas8516 2 ปีที่แล้ว

    Mee matalu, mee vantalu,mee iruvuri anyonyatha adbuthaha 👏👌🙏

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 2 ปีที่แล้ว +6

    Guruvu Garu
    Amma garini chupinchandi 🙏🙏

  • @bhaskarsastrykonduri7870
    @bhaskarsastrykonduri7870 10 หลายเดือนก่อน +2

    అమ్మగారిని కూడా ఒకసారి చూపించండి అమ్మకు ఓ 🙏

  • @usha975
    @usha975 2 ปีที่แล้ว

    Swamigaru thanks andi.
    After long time I saw
    Brahmin pachadi.
    God bless

  • @PadmasriB-z8m
    @PadmasriB-z8m 9 หลายเดือนก่อน

    రోజు నేను ఆఫీసు నుండి వచ్చిన తర్వాత మీ వంటకాలు చూస్తా నెండి

  • @kullayulamalleswari2857
    @kullayulamalleswari2857 2 ปีที่แล้ว +15

    Guruvu garu chals baga chesaru🥰😘👏👏👏👍👍

  • @haribalavani5294
    @haribalavani5294 2 ปีที่แล้ว

    Meeru ilane kalakaalam videos cheyyalani aa parama sivunni prardhisthunnanu,aasivude Mee intiki bhojananiki vasthadu.

  • @srinivasarao1319
    @srinivasarao1319 2 ปีที่แล้ว +2

    కూర...నారా....ఏమి ప్రాస...సూపర్...గురువుగారు.

  • @karnatisaidulusuhasini7468
    @karnatisaidulusuhasini7468 2 ปีที่แล้ว +1

    సో చాల రుచి గా వుంటుంది ఆయగారు సుపర్ సుపర్ సుపర్

  • @ravivonteddu4763
    @ravivonteddu4763 2 ปีที่แล้ว +7

    Swamy we came to meet you in rajamundry to your house but not able to meet you because you are out on your work unexpectedly we met your son sarvan and shared our no with him it make me happy by meeting your son and feels like meeting you

    • @swethakitchen6481
      @swethakitchen6481 2 ปีที่แล้ว

      Rajamundry lo sir vala house ekkada memu veltam rajamundry velinapudu please cheppandhi

  • @pavan2209
    @pavan2209 2 ปีที่แล้ว +8

    అమ్మ గారికి నమస్కారం

  • @annapurnach231
    @annapurnach231 2 ปีที่แล้ว +3

    అయ్యా మీ వంటలు అద్భుతః

  • @madhumathi1011
    @madhumathi1011 2 ปีที่แล้ว +3

    చాల బాగుందండి పచ్చడి.

  • @swarnalathareddy1002
    @swarnalathareddy1002 ปีที่แล้ว

    Danyavadallu guruji chaala ruchiga undi

  • @chevurivenugopal2847
    @chevurivenugopal2847 6 หลายเดือนก่อน

    Very tasty recipe mastaru 🙏

  • @prabhavathisonti8481
    @prabhavathisonti8481 ปีที่แล้ว +1

    Velluli vesina pachhadilo jeelakarra vesuko vachhu kadha andi,

  • @UshaS-t7q
    @UshaS-t7q ปีที่แล้ว +2

    Guruji please post how to make Chinthakaya Nilava Pachadi.

  • @srinivaspolavarapu3522
    @srinivaspolavarapu3522 2 ปีที่แล้ว +1

    Swami meeru chepei vidhanam eppudu super ....ammagari chei ammavari cheiya anipinchindhi...aa errupu gajjulu chustei ammavari laa Ani pinchindhi swami