కల్పిత కథలు, పాత్రలతో, ఎవడికి అర్థంకాని భాషల మంత్రాలతో,పొట్టపోసుకుంటూ, తరతరాలుగా సమాజాన్ని అంధకారంలోకి నెట్టి,ఈ దేశంలో ఆధిపత్యం సాగించే కొన్ని వర్గాల దుర్మార్గపు ఆలోచన ఈ దేవుళ్ళు...
సరే ఐతే నువ్వు మాట్లాడేది ఏ భాష? ఆ భాష ఎప్పుడు పుట్టింది, ఎలా నేర్చుకున్నావు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీకు అర్థం అయ్యే ఏం భాషలో చెప్పమంటావు దైవం గురించి.
తనుయుని జన్మంబు తల్లితానెరుగును అని యోగివేమన వేమన చెప్పినారు, ఇప్పుడు అ పార్వతి మాతలేదు మరినీవు నీ తండ్రికి పుట్టినావని ఏమైనా రుజువులు ఉన్నాయ, అతిశాణ గూకాయ అనట్లు ఉన్నది నీ వాదన నీ తల్లిని అడుగు అమ్మ మీలా చాస్తికు డుగా నేను ఎందుకు పుట్టలేదు, నేనెమైన నాస్తికు నకు పుట్టినవాడున మొదలు నీ సందేహం తీర్చకో నీ బ్రతికున్న తల్లిని అడుగు, జై బీమా జై జై
మనిషిని దేవుడు సృష్టిస్తే మరి దేవుడిని ఎవరు సృష్టించినట్టు అనేదే ప్రశ్న.... దేవుడు మతం పక్కన పెడితే అందరం మానవత్వం తో బ్రతుకుధం...మానవత్వం తో బ్రతికే ప్రతి మనిషి దేవుడే.... 🙏
@@Zirithoughts బాబు బంగారం సృష్టించిన వాడు దేవుడు ఒకే కానీ ఆ సృష్టించిన దేవుడిని ఎవరు సృష్టించినట్టు ...ఇదేమి తప్పుడు ప్రశ్న కాదు....అలాగని దేవుడిని విమర్శించి నట్టు కాదు...చెప్పాను కదా మానవ జన్మకి మానవత్వం తో బ్రతికే తే చాలు...దైవం మానుష రూపేణ...
@@kdprasad8281 దైవం మానుష రూపేణ... అనీ ఎవరూ చెప్పారు? దేవుడూ చెప్పాడా? మీ ప్రశ్నని మరోసారి రేవైజ్ చేయమంటున్న.... మరోవైపు కూడా ఆలోచించండి ..? ఓక వేళ దేవుడు సృష్టించ బడిన వాడు అయితే... ఆయన కూడా తిరిగి సృష్టి మాత్రమే అవుతాడు? మళ్ళీ ఆ పై వాడు (దేవుణ్ని సృష్టించిన వాడే) సృష్టి కర్త అవుతారు??? అని మీరూ ఆలోచించాలి? ప్రశ్న అడగడం మాత్రమె కాదు విపులంగా ఆలోచిస్తూ అర్థవంతంగా అడగాలి? సృష్టిని చేసే వాడే సృష్టి కర్త (దేవుడు) అయి తీరుతాడు? సృష్టించ బడిన వాడు కాదు? మనిషి లో మానవత్వం ఒక్కటే ఉంటే పర్లేదు కానీ హేయతత్వం (చెడు) కూడా దాగి ఉన్నాయి? అవసరాన్ని బట్టి రెండిటినీ వ్యక్త పరుస్తారు? అందుకే కల్మషం, హేయతత్వాం అస్సలు లేనే లేని దేవుని అవసరత మనిషికీ ఇంకా మిగిలే ఉంది?
మన గుల్ల దెగ్గర ప్రసాదం కోసం 10 to 20 times తిరిగి ఉంటాడు అది చూసి యవరన్నా పూజరి మందలించి ఉంటారు అప్పటి నుండి హిందువుల పై బాగా పగ పెంచుకున్నట్లు ఉన్నాడు
హిందు బంధువులకు నాదొక ప్రశ్న.....సమాధానం చెప్తారని ఆశిస్తున్నా.... మనిషి తలవ్రాత వ్రాసే వాడు బ్రహ్మ బ్రహ్మ వ్రాసిన అ తల వ్రాతను అజ్ఞాపించే వాడు ఈశ్వరుడు కదా.... ఈ దేశంలో ప్రతీ క్షణం పసిపాపల నుంచి పండు ముసలి వరకు...ఎంతో కామాంధుల చేతుల్లో తమ మనప్రాణాల్ని కోల్పోతున్నారు... అంటే వారి తల వ్రాతను అలా వ్రాసిన బ్రహ్మ దేవుడే....బ్రహ్మ వ్రాసిన వ్రాతను అజ్ఞాపించిన ఈశ్వరుడు దేవుడే అని అంగీకరించలా....? మేమైతే అస్సలు అంగీకరించం...కారణం అజ్ఞానంతో కూడిన కట్టు కతలు నమ్మడానికి మేము ఏ ద్వాపరయుగంలోనో లేదా త్రేతా యుగంలోనో లేము....విజ్ఞానం అనే రాజ్యాంగ యుగంలో ఉన్నాం జై భీమ్... జై జై నాస్తిక్....జయహో ములనివాసి....
@Murthy Thota దమ్ముంటే అన్న అడిగిన ప్రశలకు సమాధానం చెప్పు...నీకు తెలియకపోతే...మీ బాపనోడికి చెప్పామను ....లేదా అన్న వీడియోస్ చూడకు....ఒక వేళ చూసిన పైన కింద మూసుకొని కూచో...అడిగిన ప్రశలకు సమాధానం చెప్పలేని వేదవల మీరు....మంచిగా మాట్లాడితే మేముకుడా మంచిగానే మాట్లాడుతాము...బూతులు మాట్లాడితే....మీకంటే ఎక్కువ బూతులు మాట్లాడుతాం....
@@veerumatta2037 మిలా మేము అంద భక్తులము కాము... అలా అని మీరు అనుకుంటున్న గొర్రెలము అంత కంటే కాదు..... సాటి మనిషి వ్యక్తిత్వాన్ని గురించి వారిని గౌరవించే మానవతా వాదులం...
నీ ప్రశ్నలకు మాతోమ్మదుల దగ్గర సమాధానం లేదు, జనాలు జుట్టు పీక్కుంటున్నారు, బ్రతుకు దెరువు కోసం మరియు ధైర్యం కోసం కొంత మంది మేధావులు ఈ దేవుడ్ని సృష్టించినారు అంతకు తప్ప ఇంకా వేరే ఏమిలేదు - జై భీమ్- జై నాస్తిక 🙏🌹🙏
లేనిది మాట్లాడే మీరు,మిమ్మల్ని ఏమైనా అంటేనే మీ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు .... అసలు ఉన్న చరిత్ర గూర్చి తప్పు గా మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయి కదా... అందుకే అంటారు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత అని. తెలుసుకుని మాట్లాడితే మంచిది
@@chintumudhiraj9999 కనీసం చరిత్ర ఏదో పురాణాలు, ఇతిహాసాలు ఏవో తేలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కనీసం మన చరిత్ర మనం సరిగ్గా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి కదా.
ఒక ప్రశ్నకు సమాధానం నోటితో, రాతతో, గీతతో, సైగతో, కర్రతో, కత్తితో ఇలా పలు విధములుగా చెప్పవచ్చు. ఈ సారికి అయ్యప్ప స్వాముల చేతులతో మాత్రమే చెప్పారు. నీవు లేక నీ వారి తదుపరి ప్రశ్నకు మీ నాలుకలను లేక గొంతులను సమూలంగా ప్రక్షాళన చేయగలరు, జర భద్రం. 🙏
బ్రాహ్మణులు యే technology లేని కాలం లో భూమి చుట్టు కొలత పక్క గ్రహల గురించి కొలత light speed ఇలా చాలా arithmetic కాన్సెప్ట్ etc చెప్పు కుంటూ పోతె ఒక రోజు చాలదు లెక్క లేనంత విజ్ఞానాన్ని కనిపెట్టారు ఆ కాలం లోనే పంటి సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ ఆయుర్వేదం అన్ని చేసి చూపించారు Oray erri.. అవoత concepts of cloning నీ లాంటి half knowledge gadiki బాపన వారి స్థాయికి ఆలోచించే జ్ఞానం లేదు ఇంత technology ఉండి ఇప్పుడు నువ్వు యేమీ పికెసావు గొప్పగా నీ టి tikana ఖర్చులకు వారిని వెక్కిరించడం తప్ప అంతకు మించి దేనికి పనికి రావు అంత జ్ఞానం ఉంటే విజ్ఞానం గా యేదైనా కనిపెట్టి చూపించు అంత బొగిసి నీకు యెక్కడిదిలే
మీ లాంటోళ్లు ఈ దేశానికి ఎంతో అవసరం. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారే ఎక్కువగా మూఢనమ్మకాలు ప్రచారం చేస్తూ దేశ అభివృద్ధికి చీడపురుగుల్లా తయారవుతున్నారు. ఈ మూఢనమ్మకాలు లేని కొత్త ప్రపంచం ఎప్పుడొస్తుందో.
ఒక కారు ఉంది అంటె దాన్ని సృష్టించిన వ్యక్తి ఉన్నాడు ఒక వస్తువు ఉంది అంటె దాన్ని తయారుచేసిన వ్యక్తి ఉన్నాడు అలాగే ఈ భూమి ఆకాశం సమస్తం ఉన్నాయి అంటే వాటిని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు ఆయనే దేవుడు దేవుడు ఉన్నాడు
అన్నా జై భీమ్ జై ఇన్సాన్....,✊ నాదో చిన్న విన్నపము... ఈ దేశ హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో ముఖ్యంగా పుట్టిన కాడి నుండి చచ్చేంత వరకు అనేక సాంప్రదాయాలని పాటిస్తూ ఉంటాము. ఉదాహరణకి పెళ్లిళ్లు, చావులు వాటి కర్మ కాండలు, భర్త చనిపోయిన స్త్రీని విధవరాలుగా ఉంచటం, పండగలు పూజలు వాటి క్రతువులు మొదలగు వాటన్నిటిలో విభిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి కదా? తల్లి తండ్రి చనిపోతే వాళ్ళకి చేయాల్సిన కర్మ కాండలు ఇలా అనేక రకాలైన వాటన్నిటికీ దూరంగా ఒక సరికొత్త మనిషిగా బ్రతకడం ఎలా? వీటి గురించి క్షేమంగా ఒక వీడియో చేయగలరు అన్న, 🙏
నాకు కూడా ఒక సందేహం ఉంది అన్నా. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వినాయకుడు అనే వాడిని వాడల్లో పెట్టుకుంటున్నారు కదా! మరి ఇప్పుడు ఆయన వయసెంత? ఎందుకంటే ప్రతి సంవత్సరం బొమ్మలు ఒకే మాదిరిగా ఒకే వయసులో ఉంటున్నాయి.
ఎందుకంటే దేవుళ్ళు చిరంజీవులు కాబట్టి... మరి నాదొక ప్రశ్న అంబేద్కర్ చనిపోయి ఇన్ని సంవత్సరాలు ఐన కూడా అతని విగ్రహాలు ఇప్పటికీ ఎందుకు ఒకే మాదిరిగా, ఒకే వయసు లో ఉంటున్నాయి? వినాయక విగ్రహం మారాలి అనుకుంటే మరి అంబేద్కర్ విగ్రహం కూడా మారాలి కదా??
@@mahimahesh2707 సోదరా మహేష్...దేవుళ్ళు ఉన్నారన్నది నిజమైతే ...వారికి మంచి వారిని రక్షించే శక్తి...అలాగే చెడ్డవారిని శిక్షించే శక్తి కూడా ఉంట్టుంది కదా....ఒక సాధారణ మనిషి దేవుణ్ణి దూషిస్తే దేవుడు అతనికి తగిన శిక్ష వేస్తాడు కాదా.....మరీ మీరెందుకు ఒక సాటి మనిషి పై అంత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు
@@నమోబుద్ధజ్ఞానంవర్ధిల్లాలి ప్రస్తుతం నువ్వు ఉన్నావు అనేది అజ్ఞానం గతంలో లేవు మరియు భవిష్యత్తులోనూ లేవు అనేది జ్ఞానం విజ్ఞానం అంతేగా? 🤔 దేవుడు లేడు అని నిజం అనుకుంటే! నువ్వు లేదు నేను లేదు మనందరం లేదు నాసికత్వం లేదు ఆస్తికత్వం లేదు ఈ పంచభూతాత్మక ప్రకృతి ఆసలే లేదు ఇలా లేనివాటికోసం వాదోపవాదం ఎందుకో? మిత్రమా 🤔 😅😆🤣
అందరినీ పుట్టించే వాడు బ్రహ్మ అంటారు. ఒక్క వినాయకుడినే కాదు. అలాంటప్పుడు అందరికీ బ్రహ్మ తండ్రి అవుతాడా. లేక మన తల్లితండ్రులు మన పుట్టుకకి కారణం అవుతారా .. అలాగే పార్వతిమాత సృష్టించుకున్న తన బొమ్మకి ప్రాణం పోసిన బ్రహ్మ తండ్రి కాదు. శివయ్య భార్య పార్వతమ్మ కాబట్టి శివయ్య తండ్రి అవుతాడు.
Brother అసలు ఈ వినాయక చవితి festival ఏ సందర్బాo లో చేయవలసిన వచింది, dintlo దాగి యున్న కుట్ర shall make a video once clearly, I have many videos, but I didn't get , so, please🙏 make a movement ???
నేనూ ఒక నాస్తికున్నే.. ఒక నాస్తికుడు మరో బైరి నరేష్ అనే నాస్తికునికి చేసే ఒక సూచన ఇది.. హిందూ మతం నుండి విడిపడినటువంటి వాళ్ళం మనం.. మనం దేవుణ్ణి నమ్మము.. ok.. మనకు మతం లేదు కాబట్టి మన ఫోకస్ అన్ని మతాల పై ఉంటే బాగుంటుంది.. ఒక్క వినాయక్ చవితే కాదు, క్రిస్మస్, గుడ్ ఫ్రై డే, రంజాన్, మోహర్రం ఇలా అందరిని ప్రశ్నించండి.. కేవలం హిందూ పండగలపై మాట్లాడి వాళ్ళని మాత్రమే వెలుగులోకి తీసుకొస్తే పక్షపాతం అవుతుంది.. ఇతర మతాల మీద చేసే పాడ్ కాస్ట్ కై వేచిచూసే మరో నాస్తికుడు ok నా నరేష్ అన్నా
బైరి నరేష్... నీకు లాగె ఇంకో నాస్తికుడు నిన్ను ప్రశ్నించాడు దీన్ని అర్థం చేసుకోని నువ్వు ఏం చేయాలో ఏం మాట్లాడాలో ఎవరిని ఉద్ధరించాలో తెలుసుకో.... కానీ మా హిందూవులకు అనే కాదు అసలు ఎవరికి నీ అవసరం ఏం మాత్రం లేదు... అనేది అందరి అభిప్రాయం.
"నాస్తికులు ఇతర మతాలను ఎందుకు విమర్శించరు? కేవలం హిందూ దేవుళ్ళనె విమర్శిస్తారా? క్రైస్తవ ముస్లిం దేవుళ్ళ ఎందుకు విమర్శించారా? భయమా? th-cam.com/video/is_KNCcwS88/w-d-xo.html
మూఢనమ్మకాల గురుంచి,దేవుళ్ళ గురుంచి చెప్పితే సనాతన ధర్మంన్ని తప్పుపడుతున్నారు! అని మన BC ST SC లు అడ్డుపడుతున్నారు? వాళ్ళకి తెలియని నిజం ఏంటంటే ?వాడు ధర్మం కోసం దైవం కోసం బానిసలుగా పని చేయడమే తప్పా అదే దేవునికి వాడు పూజారి కాలేడు!వాస్తవానికి మతం మత్తులో పీకల్లోతు మునిగి పోయారు! వాళ్ళ చరిత్ర వల్లే తెలుసుకోలేక పోతున్నారు? జై భీమ్ జై ఇన్సాన్!
నేను BC ని నాకు పూజారి అవ్వాలని ఆలోచనే రాలేదు నీకు అంత దూల వుంటే పాస్టర్ అవ్వొచ్చు ఇప్పుడు వీధికి నాలుగు చర్చిలు ఉన్నాయి నువ్వు నిజంగా మనిషివి అయితే ముందు నీ పేరు ఇంటి పేరు మార్చుకొని బతుకు
గుండె మార్పిడి జరుగుతున్నప్పుడు నీ గుండె మళ్ళీ కొట్టుకునే ల చేసిన ఆ సందర్భమే దేవుడు ఎందుకు అంటే ప్రతి ఒక్కరి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని లేదు అన్నా. మీరు చెప్పినదే దేవుడి అవతారం లో చెప్పబడింది. చెడు పై మంచి గెలవడమే దేవుడు.
It doesn't matter weather u believe any religion or not ,u r having some qzns by the influence of some ppls books and some ppls thoughts, so feel that is ryt ,likewise most of the ppl will have their own
Fair question ⁉️ acceptable bro Naresh garu 👌💯
జై భీమ్ అన్న
అందరినీ సృష్టించింది తొలిగా హిందూదేవతలు వారి సంతతె ఈలోకంలొ ఉన్న ది. తిక్క మాటలు వదలండి.
Jai BSP Dr.B.Naresh 🪴✊
కల్పిత కథలు, పాత్రలతో, ఎవడికి అర్థంకాని భాషల మంత్రాలతో,పొట్టపోసుకుంటూ, తరతరాలుగా సమాజాన్ని అంధకారంలోకి నెట్టి,ఈ దేశంలో ఆధిపత్యం సాగించే కొన్ని వర్గాల దుర్మార్గపు ఆలోచన ఈ దేవుళ్ళు...
సరే ఐతే నువ్వు మాట్లాడేది ఏ భాష? ఆ భాష ఎప్పుడు పుట్టింది, ఎలా నేర్చుకున్నావు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీకు అర్థం అయ్యే ఏం భాషలో చెప్పమంటావు దైవం గురించి.
@@chintumudhiraj9999 Hindu oldest religion in the world
@@chintumudhiraj9999 telugu lo
@@batnanaapparao5929 chepindi Telugu lone
@@rajalanka6364 ee muchata ee sannasulaki ardamayela chepu
గుడ్ కోచన్ అన్న
నా సెకండ్ కామెంట్
చరిత్ర గూర్చి తెలుసుకోవలసిన అవసరం ఉంది ఫ్రెండ్స్. చరిత్ర పుట్టలో దాగి ఉన్న నిజాలు ఎన్నో ఉన్నాయి.
తనుయుని జన్మంబు తల్లితానెరుగును
అని యోగివేమన వేమన చెప్పినారు,
ఇప్పుడు అ పార్వతి మాతలేదు మరినీవు
నీ తండ్రికి పుట్టినావని ఏమైనా రుజువులు ఉన్నాయ, అతిశాణ గూకాయ అనట్లు ఉన్నది
నీ వాదన నీ తల్లిని అడుగు అమ్మ మీలా చాస్తికు
డుగా నేను ఎందుకు పుట్టలేదు, నేనెమైన నాస్తికు
నకు పుట్టినవాడున మొదలు నీ సందేహం తీర్చకో
నీ బ్రతికున్న తల్లిని అడుగు, జై బీమా జై జై
ఆలోశించలేని మూర్ఖుడివేరా నువ్వు
Manaku theliyani vishayalu chalaa untai.. Andhulo konni namma leni nijalu untai.. Okappudu earth balla parupu ga undedhi ani namme vallu.. Glob shape lo undhi ante neelanti vallu ptoof adige vallu , pichi ane vallu.... Ippudu manaku samadhanam theliyani quetions undochu gaka .. Mooda nammakalanu prala throlandi.. Kani dhevulla madhya sambadhalani prashnichakandi.. Aaa patralu annee ala pudatharu ani theliyaka varalu korukunna nee lanti rakshasula kosam vachayi ardham kaka pothe konnallu aagu nee jeevitha chivari dhashalo ardham avuddi.. Jai Hindh.. Om namah shivayaa...
Amen ee papini kshamimpudu...?
జై భీమ్....జై జై భీమ్
మనిషిని దేవుడు సృష్టిస్తే మరి దేవుడిని ఎవరు సృష్టించినట్టు అనేదే ప్రశ్న.... దేవుడు మతం పక్కన పెడితే అందరం మానవత్వం తో బ్రతుకుధం...మానవత్వం తో బ్రతికే ప్రతి మనిషి దేవుడే.... 🙏
సృష్టించే వాడే దేవుడూ, కానీ సృష్టించ బడే వాడు కానే కాదు??? సో దేవుణ్ణి ఎవ్వరూ సృష్టించరూ... దేవుడే సమస్తాన్ని సృష్టిస్తాడు!
@@Zirithoughts అర్జెంట్ గా మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వు...🤦🤦🤦🤦
@@kdprasad8281 తిరిగీ జవాబు చెప్పలేని వాళ్ళే డైవర్ట్ చె్యడానికి ఉచిత సలహాలు ఇస్తారు?
@@Zirithoughts బాబు బంగారం సృష్టించిన వాడు దేవుడు ఒకే కానీ ఆ సృష్టించిన దేవుడిని ఎవరు సృష్టించినట్టు ...ఇదేమి తప్పుడు ప్రశ్న కాదు....అలాగని దేవుడిని విమర్శించి నట్టు కాదు...చెప్పాను కదా మానవ జన్మకి మానవత్వం తో బ్రతికే తే చాలు...దైవం మానుష రూపేణ...
@@kdprasad8281 దైవం మానుష రూపేణ... అనీ ఎవరూ చెప్పారు? దేవుడూ చెప్పాడా? మీ ప్రశ్నని మరోసారి రేవైజ్ చేయమంటున్న.... మరోవైపు కూడా ఆలోచించండి ..? ఓక వేళ దేవుడు సృష్టించ బడిన వాడు అయితే... ఆయన కూడా తిరిగి సృష్టి మాత్రమే అవుతాడు? మళ్ళీ ఆ పై వాడు (దేవుణ్ని సృష్టించిన వాడే) సృష్టి కర్త అవుతారు??? అని మీరూ ఆలోచించాలి? ప్రశ్న అడగడం మాత్రమె కాదు విపులంగా ఆలోచిస్తూ అర్థవంతంగా అడగాలి?
సృష్టిని చేసే వాడే సృష్టి కర్త (దేవుడు) అయి తీరుతాడు? సృష్టించ బడిన వాడు కాదు?
మనిషి లో మానవత్వం ఒక్కటే ఉంటే పర్లేదు కానీ హేయతత్వం (చెడు) కూడా దాగి ఉన్నాయి? అవసరాన్ని బట్టి రెండిటినీ వ్యక్త పరుస్తారు? అందుకే కల్మషం, హేయతత్వాం అస్సలు లేనే లేని దేవుని అవసరత మనిషికీ
ఇంకా మిగిలే ఉంది?
Paarvathi Devi bhartha shivudu kaabati shivudu thandri aayadu
మన గుల్ల దెగ్గర ప్రసాదం కోసం 10 to 20 times తిరిగి ఉంటాడు అది చూసి యవరన్నా పూజరి మందలించి ఉంటారు అప్పటి నుండి హిందువుల పై బాగా పగ పెంచుకున్నట్లు ఉన్నాడు
పాపం చదువు తక్కువ తెలివి తక్కువ కష్ట పడలేడు తిండి టి కర్చు ల కోసం ఇలాంటి videos చేసుకుంటున్నాడు
వాడి నోటి కాడ తిండి లాగేయ కండి ప్లీజ్
నీవు భలే కామెడీ చేస్తావు బ్రో
Annagaru dhevudu ledanekadha ni nasthikathvam mari manushulu ela Vacharo kuda vivarinchadi e shrusti ela vachindho kuda cheppandi
Nee aham .......nee naashanam .....chustam .
Super analysis anna great ❤ nijam తెలుసుకోలేక పొయం
బాబాసాహెబ్డ్ దేవుడు జై భీమ్
బాబాసాహెబ్ గారిని దేవుణ్ణి చేసి పూజ చేయకండి, వారి సిద్దాంతం fallow అవ్వండి చాలు. 🙏
Nice 🎉🙏 brother
చక్కటి ప్రశ్న అన్నగారు
Brother vandnalu super 🙏
దేవుడు అనేవాడు మనుషులు సృష్టించిన్న కల్పిత పాత్రులు మాత్రమే జై భీమ్ ✊️✊️
But manushulanu srustichina devudu kuda untaduga mari e srustini chesuna GOD evaru
అన్న నేను కూడా నస్తికుడీ నే
మనిషిని పుట్టించినది యవ్వరు అన్నది తెలువదు కాని dhevni puttichinadi matram manisiya
anna super i am karimangar
Nice logic
Super 👌
Do u ask any questions about Islam, kristu
హిందు బంధువులకు నాదొక ప్రశ్న.....సమాధానం చెప్తారని ఆశిస్తున్నా....
మనిషి తలవ్రాత వ్రాసే వాడు బ్రహ్మ బ్రహ్మ వ్రాసిన అ తల వ్రాతను అజ్ఞాపించే వాడు ఈశ్వరుడు కదా....
ఈ దేశంలో ప్రతీ క్షణం పసిపాపల నుంచి పండు ముసలి వరకు...ఎంతో కామాంధుల చేతుల్లో తమ మనప్రాణాల్ని కోల్పోతున్నారు... అంటే వారి తల వ్రాతను అలా వ్రాసిన బ్రహ్మ దేవుడే....బ్రహ్మ వ్రాసిన వ్రాతను అజ్ఞాపించిన ఈశ్వరుడు దేవుడే అని అంగీకరించలా....?
మేమైతే అస్సలు అంగీకరించం...కారణం అజ్ఞానంతో కూడిన కట్టు కతలు నమ్మడానికి మేము ఏ ద్వాపరయుగంలోనో లేదా త్రేతా యుగంలోనో లేము....విజ్ఞానం అనే రాజ్యాంగ యుగంలో ఉన్నాం
జై భీమ్... జై జై నాస్తిక్....జయహో ములనివాసి....
@Murthy Thota
నమ్ముకోరా అజ్ఞాని.......ఎవడో సృష్టించిన కట్టు కతలు నమ్మే...చదుకున్న ముర్కులు మీరు....బొమ్మలని తిడితే నీకేం నొప్పిరా.........
మిగతా మతాల వాళ్లకు ఒక్కడే దేవుడున్నాడు....మరీ మీకెందుకురా ఇంత మంది దేవుళ్ళు....
@Murthy Thota
దమ్ముంటే అన్న అడిగిన ప్రశలకు సమాధానం చెప్పు...నీకు తెలియకపోతే...మీ బాపనోడికి చెప్పామను ....లేదా అన్న వీడియోస్ చూడకు....ఒక వేళ చూసిన పైన కింద మూసుకొని కూచో...అడిగిన ప్రశలకు సమాధానం చెప్పలేని వేదవల మీరు....మంచిగా మాట్లాడితే మేముకుడా మంచిగానే మాట్లాడుతాము...బూతులు మాట్లాడితే....మీకంటే ఎక్కువ బూతులు మాట్లాడుతాం....
Ni answer ki karunakumar .suguna videos chudu. Mi gorrelu antha Mandi nijalu telusukoni return back ayyaro
@@veerumatta2037
మిలా మేము అంద భక్తులము కాము... అలా అని మీరు అనుకుంటున్న గొర్రెలము అంత కంటే కాదు..... సాటి మనిషి వ్యక్తిత్వాన్ని గురించి వారిని గౌరవించే మానవతా వాదులం...
Anna super 👌👌
nannu ne speech chala marchindhi na wife ni kuda ..devudu ledu ani alochinchu thank you
Nenu kuda
నీ ప్రశ్నలకు మాతోమ్మదుల దగ్గర సమాధానం లేదు, జనాలు జుట్టు పీక్కుంటున్నారు, బ్రతుకు దెరువు కోసం మరియు ధైర్యం కోసం కొంత మంది మేధావులు ఈ దేవుడ్ని సృష్టించినారు అంతకు తప్ప ఇంకా వేరే ఏమిలేదు - జై భీమ్- జై నాస్తిక 🙏🌹🙏
మన వాల్లు అవేవీ ఆలోచించరు కాని వాల్ల మనోభావాలు మాత్రం దెబ్బతింటాయి అంతే
లేనిది మాట్లాడే మీరు,మిమ్మల్ని ఏమైనా అంటేనే మీ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు .... అసలు ఉన్న చరిత్ర గూర్చి తప్పు గా మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయి కదా... అందుకే అంటారు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత అని. తెలుసుకుని మాట్లాడితే మంచిది
@@chintumudhiraj9999 కనీసం చరిత్ర ఏదో పురాణాలు, ఇతిహాసాలు ఏవో తేలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కనీసం మన చరిత్ర మనం సరిగ్గా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి కదా.
@@shankarteddu1007 సరే మనం తెలుసుకుందాం అంటే ఇలాంటి వాళ్లు ఆ ప్రయత్నం చెయ్యకుండా ఆపడానికి ఉంటున్నారు కదా
@@chintumudhiraj9999 వాళ్ళు ఏది చెబితే అదే పరమార్థం
👍supar annagaru
Veetiki samadaanalu dorakavu
Yevaro chepparu vinnaaru manishini manishi preminchaali jai insaan.
ఒక ప్రశ్నకు సమాధానం నోటితో, రాతతో, గీతతో, సైగతో, కర్రతో, కత్తితో ఇలా పలు విధములుగా చెప్పవచ్చు. ఈ సారికి అయ్యప్ప స్వాముల చేతులతో మాత్రమే చెప్పారు. నీవు లేక నీ వారి తదుపరి ప్రశ్నకు మీ నాలుకలను లేక గొంతులను సమూలంగా ప్రక్షాళన చేయగలరు, జర భద్రం. 🙏
Anna Chala baga navvinchavu...medadu marpu gurinchi
E prapanchamloki manishi yala vachadu anna...? Anna
Mottamodhata a manishi vachadu...? Anna
అన్న, వినాయకుడు లాంటి కొడుకు పుడితే తొండంతో ఉంటే పెంచుకుంటారా?
బ్రాహ్మణులు యే technology లేని కాలం లో భూమి చుట్టు కొలత పక్క గ్రహల గురించి కొలత light speed ఇలా చాలా arithmetic కాన్సెప్ట్ etc చెప్పు కుంటూ పోతె ఒక రోజు చాలదు లెక్క లేనంత విజ్ఞానాన్ని కనిపెట్టారు
ఆ కాలం లోనే పంటి సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ ఆయుర్వేదం అన్ని చేసి చూపించారు
Oray erri.. అవoత concepts of cloning నీ లాంటి half knowledge gadiki బాపన వారి స్థాయికి ఆలోచించే జ్ఞానం లేదు
ఇంత technology ఉండి ఇప్పుడు నువ్వు యేమీ పికెసావు గొప్పగా
నీ టి tikana ఖర్చులకు వారిని వెక్కిరించడం తప్ప అంతకు మించి దేనికి పనికి రావు అంత జ్ఞానం ఉంటే విజ్ఞానం గా యేదైనా కనిపెట్టి చూపించు అంత బొగిసి నీకు యెక్కడిదిలే
రోడ్ మీద పడి తిరిగే వెడవల్ని పోగేసి నస్తికం అని చెప్పుకుంటూ పొట్టపోసుకునే వాళ్ళను ఏమనాలి
Anaadigaa mee poorvikulu ee dharmam lo nebathkaaru vaallani avamanisthunna neeku bhagavanthudu athi bhayankaramayina mrurhyu nu rasaadinxhu gaaka 🙏
ANNA NE PUTUKA ADHUBUTHAMM ANNA NEVU MAHARSIEVII ANNA
You are qution is corect.
Super anna
Please explain about jesses,allha
Thank you brother your given good quistion
Super brother
మీ లాంటోళ్లు ఈ దేశానికి ఎంతో అవసరం. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారే ఎక్కువగా మూఢనమ్మకాలు ప్రచారం చేస్తూ దేశ అభివృద్ధికి చీడపురుగుల్లా తయారవుతున్నారు. ఈ మూఢనమ్మకాలు లేని కొత్త ప్రపంచం ఎప్పుడొస్తుందో.
ఒక కారు ఉంది అంటె దాన్ని సృష్టించిన వ్యక్తి ఉన్నాడు ఒక వస్తువు ఉంది అంటె దాన్ని తయారుచేసిన వ్యక్తి ఉన్నాడు అలాగే ఈ భూమి ఆకాశం సమస్తం ఉన్నాయి అంటే వాటిని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు ఆయనే దేవుడు దేవుడు ఉన్నాడు
ఒకసారి ఆలోచించండి
దేవుడి వలన నీవు బతుకుతున్నావా
మీ అందరి వలన దేవుడి పేరుతో మద్యవర్తిత్వ బ్రోకర్స్ బతుకుతున్నారా
అన్నా జై భీమ్ జై ఇన్సాన్....,✊
నాదో చిన్న విన్నపము...
ఈ దేశ హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో ముఖ్యంగా పుట్టిన కాడి నుండి చచ్చేంత వరకు అనేక సాంప్రదాయాలని పాటిస్తూ ఉంటాము.
ఉదాహరణకి పెళ్లిళ్లు, చావులు వాటి కర్మ కాండలు, భర్త చనిపోయిన స్త్రీని విధవరాలుగా ఉంచటం, పండగలు పూజలు వాటి క్రతువులు మొదలగు వాటన్నిటిలో విభిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి కదా?
తల్లి తండ్రి చనిపోతే వాళ్ళకి చేయాల్సిన కర్మ కాండలు ఇలా అనేక రకాలైన వాటన్నిటికీ దూరంగా ఒక సరికొత్త మనిషిగా బ్రతకడం ఎలా?
వీటి గురించి క్షేమంగా ఒక వీడియో చేయగలరు అన్న, 🙏
నాకు కూడా ఒక సందేహం ఉంది అన్నా.
ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వినాయకుడు అనే వాడిని వాడల్లో పెట్టుకుంటున్నారు కదా!
మరి ఇప్పుడు ఆయన వయసెంత?
ఎందుకంటే ప్రతి సంవత్సరం బొమ్మలు ఒకే మాదిరిగా ఒకే వయసులో ఉంటున్నాయి.
మహనీయుల vigrahalaku..దేవుడి vigrhalaki తేడా theluvada.....
@Murthy Thota aayana chanipoye samayaaniki vunde mukachitthram batte vigrahalu pedthunnaru brother. kani miru antaru kadha dhevudu chaavu vundadhu ani so aa brother adigina question 100% correct.
ఎందుకంటే దేవుళ్ళు చిరంజీవులు కాబట్టి... మరి నాదొక ప్రశ్న అంబేద్కర్ చనిపోయి ఇన్ని సంవత్సరాలు ఐన కూడా అతని విగ్రహాలు ఇప్పటికీ ఎందుకు ఒకే మాదిరిగా, ఒకే వయసు లో ఉంటున్నాయి? వినాయక విగ్రహం మారాలి అనుకుంటే మరి అంబేద్కర్ విగ్రహం కూడా మారాలి కదా??
@@chintumudhiraj9999: Super Reply
@@mahimahesh2707
సోదరా మహేష్...దేవుళ్ళు ఉన్నారన్నది నిజమైతే ...వారికి మంచి వారిని రక్షించే శక్తి...అలాగే చెడ్డవారిని శిక్షించే శక్తి కూడా ఉంట్టుంది కదా....ఒక సాధారణ మనిషి దేవుణ్ణి దూషిస్తే దేవుడు అతనికి తగిన శిక్ష వేస్తాడు కాదా.....మరీ మీరెందుకు ఒక సాటి మనిషి పై అంత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు
అజ్ఞానం నశించాలి...విజ్ఞానం వర్ధిల్లాలి జై భీమ్... జై జై నాస్తిక్
😅😆🤣 అజ్ఞానం నశించాలన్న నశించదు
విజ్ఞానం వర్ధిల్లాలి అన్న వర్ధించదు కానీ ఈ రెండు పనులు జరగాలన్న మానవజాతి అత్యవసరంమే 🤔
@@Aham.Shivaasmi.Shivaathma-Om09
అజ్ఞానం నశిస్తే....విజ్ఞానం వర్ధిల్లినట్లేగా...
@@Aham.Shivaasmi.Shivaathma-Om09
దేవుడు ఉన్నాడు అన్నది అజ్ఞానం...లేడు అన్నది విజ్ఞానం...జై భీమ్... జై జై నాస్తిక్...
@@నమోబుద్ధజ్ఞానంవర్ధిల్లాలి అదే అజ్ఞానం ఎలా నశిస్తుంది విజ్ఞానం ఎలా వర్ధిల్లుతుంది? 🤔మిత్రమా
@@నమోబుద్ధజ్ఞానంవర్ధిల్లాలి ప్రస్తుతం నువ్వు ఉన్నావు అనేది అజ్ఞానం గతంలో లేవు మరియు భవిష్యత్తులోనూ లేవు అనేది జ్ఞానం విజ్ఞానం అంతేగా? 🤔
దేవుడు లేడు అని నిజం అనుకుంటే! నువ్వు లేదు నేను లేదు మనందరం లేదు నాసికత్వం లేదు ఆస్తికత్వం లేదు ఈ పంచభూతాత్మక ప్రకృతి ఆసలే లేదు ఇలా లేనివాటికోసం వాదోపవాదం ఎందుకో? మిత్రమా 🤔 😅😆🤣
Good
అందరినీ పుట్టించే వాడు బ్రహ్మ అంటారు. ఒక్క వినాయకుడినే కాదు. అలాంటప్పుడు అందరికీ బ్రహ్మ తండ్రి అవుతాడా. లేక మన తల్లితండ్రులు మన పుట్టుకకి కారణం అవుతారా .. అలాగే పార్వతిమాత సృష్టించుకున్న తన బొమ్మకి ప్రాణం పోసిన బ్రహ్మ తండ్రి కాదు. శివయ్య భార్య పార్వతమ్మ కాబట్టి శివయ్య తండ్రి అవుతాడు.
అంటే బొమ్మ తయరు చేసింది పార్వతీదేవి కదా!
@@jonnalagadda_short_flims Parvatidevi shivayya barya kaabatti aa bomma ayna aa vigneshwaruniki shivayye tandri avtaadu.
కాకమ్మ కథ
Intha cheppina Meeku emi ardam kaledhu anna maata
గుడ్ వీడియో అన్నగారు
గుడ్ వీడియో అన్న గారు వీడియో మొత్తం పూర్తిగా చూసాను 📽 చాలా బాగుంది ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది నా ముందు చాలా ప్రశ్నలు ఇంకా మిగిలున్నాయి?
జై భీమ్ అన్న గారు
Ippudunna paristhithilo dhevudu manushulaki upayogapadakapoyina rajakeeyalaku mathavaadhulaki maathrame upayogapaduthundu
Great Bairi
💯 crct anna.
Brother అసలు ఈ వినాయక చవితి festival ఏ సందర్బాo లో చేయవలసిన వచింది, dintlo దాగి యున్న కుట్ర shall make a video once clearly, I have many videos, but I didn't get , so, please🙏 make a movement ???
Jai Bheem Sir
జై Bheem jai jai Bheem, good morning brother, Suresh
నేనూ ఒక నాస్తికున్నే.. ఒక నాస్తికుడు మరో బైరి నరేష్ అనే నాస్తికునికి చేసే ఒక సూచన ఇది..
హిందూ మతం నుండి విడిపడినటువంటి వాళ్ళం మనం.. మనం దేవుణ్ణి నమ్మము.. ok..
మనకు మతం లేదు కాబట్టి మన ఫోకస్ అన్ని మతాల పై ఉంటే బాగుంటుంది..
ఒక్క వినాయక్ చవితే కాదు, క్రిస్మస్, గుడ్ ఫ్రై డే, రంజాన్, మోహర్రం ఇలా అందరిని ప్రశ్నించండి.. కేవలం హిందూ పండగలపై మాట్లాడి వాళ్ళని మాత్రమే వెలుగులోకి తీసుకొస్తే పక్షపాతం అవుతుంది..
ఇతర మతాల మీద చేసే పాడ్ కాస్ట్ కై వేచిచూసే మరో నాస్తికుడు ok నా నరేష్ అన్నా
Meeru hindhuvula???😊
@@prakashmalyala3632 మీరు మరో సారి చదవండి.. లేదంటే మీరేమనుకుంటున్నారో నేరుగానే అడగండి.. but i am a rationalist
Atal adigethe katte moothi pagala dengutaanu vani islam Cristin antae kadhara kare nakodaka
బైరి నరేష్... నీకు లాగె ఇంకో నాస్తికుడు నిన్ను ప్రశ్నించాడు దీన్ని అర్థం చేసుకోని నువ్వు ఏం చేయాలో ఏం మాట్లాడాలో ఎవరిని ఉద్ధరించాలో తెలుసుకో.... కానీ మా హిందూవులకు అనే కాదు అసలు ఎవరికి నీ అవసరం ఏం మాత్రం లేదు... అనేది అందరి అభిప్రాయం.
"నాస్తికులు ఇతర మతాలను ఎందుకు విమర్శించరు?
కేవలం హిందూ దేవుళ్ళనె విమర్శిస్తారా? క్రైస్తవ ముస్లిం దేవుళ్ళ ఎందుకు విమర్శించారా? భయమా?
th-cam.com/video/is_KNCcwS88/w-d-xo.html
Jai Bheem bro ✊✊✊
మూఢనమ్మకాల గురుంచి,దేవుళ్ళ గురుంచి
చెప్పితే సనాతన ధర్మంన్ని తప్పుపడుతున్నారు! అని మన BC ST SC లు అడ్డుపడుతున్నారు?
వాళ్ళకి తెలియని నిజం ఏంటంటే ?వాడు ధర్మం కోసం దైవం కోసం బానిసలుగా పని చేయడమే తప్పా అదే దేవునికి వాడు పూజారి కాలేడు!వాస్తవానికి మతం మత్తులో పీకల్లోతు మునిగి పోయారు! వాళ్ళ చరిత్ర వల్లే తెలుసుకోలేక పోతున్నారు?
జై భీమ్ జై ఇన్సాన్!
@@mahimahesh2707 హిందువులు అంటే ఎవరు రా
@@mahimahesh2707 మీరంటే ఎవరు రా?
మేము అంటే అర్థం ఏమిటనీ!
@@mahimahesh2707 ఫస్ట్ మీ అమ్మ దగరికి పోయిరా ఈరోజు మరచి పోకు
మళ్లీ గుర్తు చేస్తలే...!
నేను BC ని నాకు పూజారి అవ్వాలని ఆలోచనే రాలేదు నీకు అంత దూల వుంటే పాస్టర్ అవ్వొచ్చు ఇప్పుడు వీధికి నాలుగు చర్చిలు ఉన్నాయి నువ్వు నిజంగా మనిషివి అయితే ముందు నీ పేరు ఇంటి పేరు మార్చుకొని బతుకు
Vinayakudu prasadam ela tintadu, tondam tho tintada, leka notitho na?
జై భీమ్ జై ఇన్సన్ 👍👍👍👍👍👍👍👍👍👍👍
Brother mery answer chypinav last lo.
Pafam eroju doola thrichesaruga....malli videos cheyavu inka..
Super brother keep it up 👍👍🙏🙏🙏
అబ్బో నాస్తికులు కూడా చాలామందే ఉన్నారు🤣😅😂
Rakhi pournami gurinchi kuda video cheyandi
1st vivew anna
రామునికి సీత ఎం అవుతుంది అది చరిత్ర ,
మీ అమ్మకు మీ అయ్య ( ఒక్కడే అయితే) ఎం అవుతాడు
గుండె మార్పిడి జరుగుతున్నప్పుడు నీ గుండె మళ్ళీ కొట్టుకునే ల చేసిన ఆ సందర్భమే దేవుడు
ఎందుకు అంటే ప్రతి ఒక్కరి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని లేదు అన్నా.
మీరు చెప్పినదే దేవుడి అవతారం లో చెప్పబడింది.
చెడు పై మంచి గెలవడమే దేవుడు.
ఆపరేషన్ చేసేది మనిషా దేవుడా
Daddy avutadu sir
👌👌✊✊
మీ అయ్యకి మీ పక్కింతి వాడు ఏం ఔతాడు.
Prashna yentha power full ooh Jawabhu kuda anthey power full
Inti చరిత్ర అంథ విని ని అవ్వకి ని నాన్న ఏమైతడు అన్నటు ఉంది రా
Ee rojullo, evaraina chinna pillavaadu tappu chesthe, pedda vallu baya pedataaru, leda kodataaru. Sivudiki vinayakudu parvathi devi cheskunna pilladu ani teliyada,
oka terrorist kuda ila chinna pilla vaadi tala narakadu. Ee kaalam lo ayanaku jail siksha vesevaaru.
Nyc annna
Devudu anty srushti karthi ani ardhm.. adi yeeka vachanam.. purusha vachanam..
JAI BHIM
Nimoham vedava
Bayamu yentha manishi lo unnadho swarga narakamu lu kuda antey guarantee ga unnayi
Antha chinna pillavaadu enugu thalanu ela moyagaladu?
Great speaker 👌👍🙏
It doesn't matter weather u believe any religion or not ,u r having some qzns by the influence of some ppls books and some ppls thoughts, so feel that is ryt ,likewise most of the ppl will have their own
జై భీమ్
Devudu unnadu anutaku ee srushti aadharam... devudu ledu anutaku aadhaaram yenti
All nature laws and all phisical laws eqal to universal god
❤❤❤❤❤
Very very good sir
భారత దేశం యొక్క ఉనికిని చాటిన రమణ మూర్తి గారి ప్రసంగం....th-cam.com/video/yw3fJB3303Y/w-d-xo.html
Good Qestion brother and good speech brother 🙏🙏
✊Super Anna💪💪 Jai bheem 💪💪
ఎవరికి ఎం అవుతారు, అనేది ముఖ్యం కాదు అన్న దేవుడు లేదు అనేది నిజం
Yes bro your currect bro Jai Bheem bro
నిరూపించగలవా????
@@chintumudhiraj9999 దేవుడులేడు అనేది నిజం అయినప్పుడు ఆధారము ఉండాలి, ఆధారం చూపేది నిజం???
దేవుడైతే ఉన్నాడు అన్న
Savaniki jeevam vundadu islamki Christaniki Daivam vundadu.