గులాంగిరి పుస్తకంలో ఫూలే గారు ఏం చెప్పారు? ఎపిసోడ్-1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 491

  • @Sweety1234-m3h
    @Sweety1234-m3h ปีที่แล้ว +8

    జై భీమ్ సోదరా 23-8-24న మీదగ్గర గులాం గిరి పుస్తకం చూసాను...ఈ రోజు మీ వీడియో చూస్తూ మీ వీడియో వింటున్న...మను వాదం లో ఎన్ని భయంకరమైన విషయాలు ఉన్నాయో... Tq.సోదరా జై భీమ్...

  • @srikrishna9178
    @srikrishna9178 ปีที่แล้ว +6

    నరేష్ అన్న వేల వేల వందనాలు మీరు చాలా బాగా చెబుతున్నారు నీలాంటి వాళ్ళు ఎంతోమంది తయారు కావాలని కోరుకుంటున్నాను జై భీమ్

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 ปีที่แล้ว +9

    నరేష్ గారికి ఎస్సీ, ఎస్టీ, బీసీలు పూర్తిగా అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి. మన హక్కులను, అవకాశాలను, అభివృద్ధిని అగ్రకులాల వారు ఏ విధంగా అణగ దొక్కుతున్నారో విపులంగా వివరిస్తున్నారు బైరి నరేష్ గారు.

  • @rs7367
    @rs7367 ปีที่แล้ว +5

    జై భీమ్ అన్న గారు మీ వెంట మేమున్నము ప్రజలని మీరు ఇలాంటి వీడియోలు పెట్టి చైతన్య పరచండి దాన్యవాదాలు మీ లాంటి వల్ల కోసం నా ప్రాణాలనైనా ఈస్తాను మీకోసం ప్రాణాలనైనా తీస్తాము జై భీమ్

  • @krishnareddyvishakamadhava2121
    @krishnareddyvishakamadhava2121 4 ปีที่แล้ว +59

    నరేష్ గారు
    మీరు చేస్తున్న కృషి చాలా విలువైనది. ఎంతో సమయం కేటాయిస్తూ చక్కగా వివరించడానికి ఎంతగానో హోమ్ వర్క్ చేస్తున్నారు. మీకు అభినందనలు, ధన్యవాదాలు.

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  4 ปีที่แล้ว +4

      థాంక్యూ సార్ మీ అభినందనలు నాకెంతో ఉత్సాహం నింపాయి.

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd ปีที่แล้ว +16

    Full video చూసి book 📖📚 కొనుక్కోవాలి అనుకునే వారు ఒక like కొట్టండి
    సోదర నీ వివరణ అద్బుతం చాలా అర్థవంతంగా చెబుతున్నారు ధన్యవాదములు

  • @kukatikarubuchaiah4194
    @kukatikarubuchaiah4194 2 ปีที่แล้ว +19

    గులాం గిరీ పుస్తకం ద్వారా చాలా వివరంగా చెప్పారు బ్రదర్ ధన్యవాదాలు

  • @ammanewschennel3580
    @ammanewschennel3580 3 ปีที่แล้ว +50

    మరిన్ని పుస్తకాలను మీరు యూట్యూబ్ లో వీడియో రూపంలో పెట్టి ప్రజల్లో చైతన్యం చేయాలని నా కోరిక

  • @ashokravan8312
    @ashokravan8312 4 ปีที่แล้ว +54

    మీరు చెప్పే విధానం వింటే ఏ బుక్ అవసరం లేదు అన్న అంత గొప్పగా వివరంగా చెప్తారు 🙏🙏🙏🙏🙏

  • @sirisonu3221
    @sirisonu3221 3 ปีที่แล้ว +8

    నరేష్ అన్న చాలా చక్కగా మంచిగా వివరించారు అన్న బానిసత్వం విధానాన్ని,నా నుండి చిన్న రిక్కువస్ట్, ఇలాగే డా.అంబెడ్కర్ జీ విత చరిత్ర, రచనలు కూడా వివరించగలరు

  • @MedipuriChennaiah
    @MedipuriChennaiah 8 หลายเดือนก่อน +1

    జై భీమ్ జై ఇన్సాన్ ఇలాంటి మరిన్ని కొత్త విషయాలను తెలియపరచగలరు

  • @santhoshnikade730
    @santhoshnikade730 2 ปีที่แล้ว +11

    చాలా చక్కగా వివరించారు సార్ జై జ్యోతి జై క్రాంతి

  • @kumaraswamy6041
    @kumaraswamy6041 3 ปีที่แล้ว +7

    అన్నా చాలా చక్కగా వివరిస్తున్నారు మరియు అదేవిధంగా ఎలాంటి తప్పులు లేకుండా మరియు కంక్లూజన్ కూడా చాలా చక్కని ఉదాహరణ ఇస్తున్నారు థాంక్యూ

  • @premanandam1415
    @premanandam1415 2 ปีที่แล้ว +6

    అన్న గారు మీ వీడియో లు నేను చూస్తూ మరొకరిని చూడమని చెపుతున్నాను వారు చూసి నరేష్ అన్న గారి ప్రసంగం చాలా బాగుంది అని చాలా మంది ప్రెండ్స్ చెబుతున్నారు

  • @sankarathimanjeri9999
    @sankarathimanjeri9999 4 ปีที่แล้ว +22

    జై భీమ్ అన్న మంచి జ్ఞానం ను అందించినందుకు

  • @dileepchintada8022
    @dileepchintada8022 2 ปีที่แล้ว +11

    అభినందనీయం..... మిమ్మల్ని చాలా అభినందిస్తున్నా

  • @pillutlachandrashekar3
    @pillutlachandrashekar3 2 ปีที่แล้ว +10

    Very great. పూలే ఆదర్శ మహానాడు మనందరం ఆయన బాటలో నడవాలి అప్పుడే సార్ధకత అవుతుంది🌹🌹👌👌👍👍✊✊🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srisri85499
    @srisri85499 4 ปีที่แล้ว +41

    చాలా చక్కగా వివరించారు అన్నా.........జై భీమ్..

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 ปีที่แล้ว +4

    అన్నా మీరు చాలా బాగా వివరించారు జ్యోతి రావు పూలే ఆలోచనలు వర్ధిల్లాలి మానవత్వం సమానత్వం వర్ధిల్లాలి.. tq బైరి నరేష్ అన్నా

  • @simbhanarahari6441
    @simbhanarahari6441 ปีที่แล้ว +3

    పూలే సార్ చాలా జ్ఞానవంతుడు. నేను కూడా మీల నాస్తికురాలిని అన్న

  • @namalaxmiswearo5541
    @namalaxmiswearo5541 3 ปีที่แล้ว +4

    తమ్ముడు జై భీమ్ మంచి ఎపిసోడ్ ఇస్తున్నారు

  • @shekarshekarbarla1046
    @shekarshekarbarla1046 4 ปีที่แล้ว +19

    జై భీమ్ అన్నా గారు చాలా మంచి పుస్తకం గురించి తెలియజేశారు🙏🏻🙏🏻🙏🏻

  • @masanagarinagaraju4179
    @masanagarinagaraju4179 4 ปีที่แล้ว +24

    చాలా చక్కగా చెవులకు ఇంపుగా వివరించారు అన్న. Thankyou

    • @jyothichennaiah9320
      @jyothichennaiah9320 3 ปีที่แล้ว

      Request for to send gulangiri book in Pdf .J.Chennaiah Gudur,Nellore Dist

    • @Jason-cq4gt
      @Jason-cq4gt ปีที่แล้ว

      My requirement also Sir pls respond

  • @gangarammettu7821
    @gangarammettu7821 4 ปีที่แล้ว +17

    జై పూలే జై జై పూలే. బహుజన వాదం వర్ధిల్లాలి

  • @aishwaryagollamandala1864
    @aishwaryagollamandala1864 2 ปีที่แล้ว +3

    నరేష్ అన్నా స్వామి వివేకానంద గూర్చి విశ్లేషణ ఇవ్వాలని కోరుతూ..... జై భీమ్

  • @varaprasadbss3855
    @varaprasadbss3855 3 ปีที่แล้ว +5

    చాలా గొప్పగా బోధించారు....

  • @jyotheesisters9331
    @jyotheesisters9331 4 ปีที่แล้ว +22

    మంచి ఆలోచన, మంచి ప్రయత్నం చేసారు, మీరు అభినందనలు.
    👍👍👍

  • @sandrasomaraju9478
    @sandrasomaraju9478 ปีที่แล้ว +2

    అన్నా....సూపర్ గా వుంది వినాలనే ఆలోచనతో కూడుకున్నది

  • @venkateshwarlupagidipelly3938
    @venkateshwarlupagidipelly3938 2 ปีที่แล้ว +4

    అన్నగారు మీకూజైభీంలు. మీఉపన్యాసములు. జాతికి ఎంతగానో ఉపయోగకరముగా ఉన్నవి. మీకూప్రత్యేక కృతజ్ఞతలు. 🙏🙏అలాగే గులాంగిరి. పి డి. ఫ్. దయతో పంపగలరు.. 👏👏

  • @mahipinjari1221
    @mahipinjari1221 2 ปีที่แล้ว +6

    సూపర్ అన్నయ్య 👌.
    జైభీమ్ 🙏🙏.
    జై ఇన్సాన్ ✊️✊️✊️

  • @siddhubheem8340
    @siddhubheem8340 4 ปีที่แล้ว +18

    మంచి చరిత్ర చెప్పారు
    డౌన్లోడ్ చేసుకుంటున్న

  • @thadagondapavankalyan
    @thadagondapavankalyan ปีที่แล้ว +3

    చాలా చక్కగా చెప్పారు అన్న గారు 👍👍

  • @lingampelliprem9595
    @lingampelliprem9595 3 ปีที่แล้ว +1

    చాలా విలువైన సమాచారం ఇచ్చారు నరేష్ అన్న ..నా తోటి బీసీ సోదరులకు కూడా నువ్వొక గొప్ప జ్ఞానాన్ని అందించే లక్ష్యంతో మరొక మహాత్మా జ్యోతిరావు ఫూలే గారిలా మూఢనమ్మకాల పై మరియు ,కుల మత వర్గ వర్ణ ప్రజలకు గొప్ప సందేశాన్ని అందించాలని కోరుతున్నా అన్న
    జై భీమ్ జై ఇన్సాన్

  • @seettibathulatulasidurgara8866
    @seettibathulatulasidurgara8866 4 ปีที่แล้ว +11

    ￰నరేష్ అన్న ఇలాంటి పుస్తకాలూ ఉన్నాయని నాకు ఇంతవరకు తెలియదు చేల విషయాలు మీరు చేపితేనే నాకు తెలిసాయి మస్ఫూర్హిగా మికు ధన్యవాధాలు తెలియజేస్తున్నాను ఇంకా మినుండి అనేక మంచి విషయాలు తెలుసుకోవాలి ఆశిస్తున్నాను మిరు చేస్తున్న సేవ చిన్నది కాదు చేలా సాహసంతో కూడింది అన్న మికు మనస్పర్థిగా జై భీమ్లు thanku thanku అన్న

  • @balarajuraju890
    @balarajuraju890 4 ปีที่แล้ว +44

    ఉపాధ్యాయ దినోత్సవం జరపాల్సిన రోజు ఫూలే గారి జన్మదినోత్సవం నాడు.

  • @murthym9848
    @murthym9848 2 ปีที่แล้ว +3

    అన్న, మీరు గులంగిరి బుక్ లో ఉన్న అన్ని విషయాల క్లుప్తంగా వివరించారు, మీకు థాంక్స్ మరియు మీ వీడియోస్ అనీ చూస్తాను....
    అన్న నా గులంగిరీ PDF కావాలి

  • @rajukatam1779
    @rajukatam1779 4 ปีที่แล้ว +4

    అన్నా....చాలా బాగా వివరించారు

  • @bhanugencoprakash7807
    @bhanugencoprakash7807 3 ปีที่แล้ว +5

    చాలా చక్కగా వివరించారు

  • @raghavabegari6971
    @raghavabegari6971 3 ปีที่แล้ว +4

    చాలా చక్కగా చెప్పావు అన్న జై భీమ్ 🙏

  • @vnrvnr7832
    @vnrvnr7832 3 ปีที่แล้ว +11

    కృతజ్ఞతాభివందనాలు ...

  • @sudeepen69
    @sudeepen69 4 ปีที่แล้ว +9

    Great work Naresh, keep it up. Jai Mulnivasi ✊

  • @venu369ksv5
    @venu369ksv5 4 ปีที่แล้ว +23

    జై భీమ్ జై పూలే ✊✊

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 ปีที่แล้ว +3

    చాలా చక్కగా వివరించారు. జై బీమ్.✊

  • @Ntv6666
    @Ntv6666 ปีที่แล้ว

    మీరు మంచి వక్త, ఉపన్యాసకులు, వ్యాఖ్యత. సామాజిక సంఘసంస్కర్త, పీడిత జనులను అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తి గల సంఘసంస్కర్త గా మేము భావిస్తున్నాం. మహాత్మ జ్యోతిరావు పూలే గారు గులాంగిరి పుస్తకం ద్వారా వివరించిన ఆణిముత్యాలను అద్భుత వ్యాఖ్యానంతో వాక్చాతుర్యంతో సామాన్యులకు సైతం చక్కగా అర్థమయ్యే విధంగా వివరించినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు

  • @thalwar_prem
    @thalwar_prem 4 ปีที่แล้ว +18

    జై భీమ్ జై పూలే

  • @adllasaipandu8288
    @adllasaipandu8288 4 ปีที่แล้ว +3

    Nee prasangam chala bagundi

  • @mohanrao9753
    @mohanrao9753 ปีที่แล้ว +2

    Wonderfully explained....Naresh gaaru!!
    Thanks for your educate analysis.

  • @Sandhya-f5i
    @Sandhya-f5i ปีที่แล้ว

    E pushtakam gurinchi vivarinchinanduku chala thanks bairi Anna...

  • @rajubyrupa4594
    @rajubyrupa4594 4 ปีที่แล้ว +9

    Sir thanks a lot .u r true indian

  • @tirapatturukrupasoundarya6638
    @tirapatturukrupasoundarya6638 4 ปีที่แล้ว +6

    అన్నా నాకు కూడా ఇలాంటి పుస్తకం ఉందని తెలియదు thanks

  • @shiva3481
    @shiva3481 2 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు అన్న జై భీమ్ ✊

  • @varnikavlogs7634
    @varnikavlogs7634 4 ปีที่แล้ว +9

    Tq anna manchiveshayalanu thyleyajesavuu...

  • @upparilinganna5054
    @upparilinganna5054 2 ปีที่แล้ว +1

    జై బీమ్ బైరి నరేష్ గారు చదువు రానివారికి అర్తంమైరే రీతగా చెప్పుతున్నవు మీ ఉప్పరి లింగన్న ఆదిలాబాద్ జై బీమ్

  • @renukakalali9685
    @renukakalali9685 ปีที่แล้ว

    Nice Anna chaala baaga vivaramga chepparu ..nenu pakkane gulangiri book pettukoni mari miru chepindhi vinnanu ..chaala ante chaala vivaramga chepthunnaru anna next episode ki enka book chudakundane miru chepindhi vinte chaalu gulangiri book gurinchi. mana Jyothi rao Poole em rasado thelusukovacchu.. super ga chepthunnaru Anna 👏✊✊

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 4 ปีที่แล้ว +2

    Wow... wonderful speech.జయహో మహాత్మా పూలే.

    • @avunoorisp5037
      @avunoorisp5037 3 ปีที่แล้ว

      You are very cliarly explening in narml langveg Anna. Jaibeem

  • @gunjivenkatarao448
    @gunjivenkatarao448 2 ปีที่แล้ว

    Thank you Naresh garu ,Me vedios dwara b c laku jnanodayam avuthundi

  • @b1chanal966
    @b1chanal966 4 ปีที่แล้ว +7

    Super anna
    Jai bheem

  • @GP-zm2nd
    @GP-zm2nd 2 ปีที่แล้ว +1

    Anna nenu social welfare hostel student ni... Miru motivation speaker ga mulugu hostel lo summer camp lo vaccharu Anna ..... Malli 4 years tarvatha mimmalni you tube channel lo chustunnaanu... Chaalaaa santhosham annaya...

  • @NagaRaju-dq8mc
    @NagaRaju-dq8mc 2 ปีที่แล้ว +4

    Jai Bheem... Jai Mahatma Jyoti Bha Phule... Jai Babasaheb Ambedkar

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 4 ปีที่แล้ว +6

    Anna jai Bheem & jai poole

  • @itsvenu1
    @itsvenu1 2 ปีที่แล้ว +2

    Bro, Excellent narration. Thank you very much. Jai Phule! Jai Bheem!

  • @Simplensweett
    @Simplensweett ปีที่แล้ว

    Meeru cheppina vidhanam chala chala baagundhi.

  • @Reddappa-sh2cp
    @Reddappa-sh2cp 8 หลายเดือนก่อน +1

    Gurugi namaste please send me the p D F about Jyoti bapule in kannada

  • @chandraiahdurumutla4066
    @chandraiahdurumutla4066 4 ปีที่แล้ว +3

    Hats off for your brief about GULAMGIRI

  • @sureshjillella2831
    @sureshjillella2831 2 ปีที่แล้ว +1

    Jai Bheem జై జై Bheem,, my humble request to all బహుజనులు,, బహుజనులు అంత కలసి రాజ్యాదికారం దిశగా అడుగులు వేయాలి

  • @vemanasuvarnaraju1700
    @vemanasuvarnaraju1700 2 ปีที่แล้ว +2

    అద్భుతంగా వివరించారు

  • @simbhanarahari6441
    @simbhanarahari6441 ปีที่แล้ว +1

    Anna my name is mandodhari . Nenu kuda ఈ గులాం గిరి బుక్ పూర్తిగా చదివాను . చాలా బాగా రాశారు పూలే గారు . ఈ పుస్తకం చదివితే మనలో ఉన్న మూఢ నమ్మకాలు అన్ని అగ్ని లో ఆహుతి ఇపోతై .నేను అంబేద్కర్, పూలే, సావిత్రమ్మ, పెరియర్ రామస్వామి , కాన్షిరం books మన మహనీయుల గురుంచి అన్ని చదివాను అన్న

    • @RoudyRakhi
      @RoudyRakhi ปีที่แล้ว

      గ్రేట్ మండోదరి గారు 🎉

  • @prashanthmca2087
    @prashanthmca2087 4 ปีที่แล้ว +2

    Introduction baga చెప్పారు అన్న..

  • @shobhabhai8326
    @shobhabhai8326 4 ปีที่แล้ว +23

    Jai bheem ✊ sir ఇంత గొప్ప బుక్ లోని సందేశాలను మాకు ఓపికగా వివరించిన దుకు మీకు ప్రత్యేక జై భీమ్ లు✊

  • @NijamIjam4518
    @NijamIjam4518 2 ปีที่แล้ว +1

    చాలా చాలా మంచి సమాచారం పొందుపరిచారు బ్రదర్ ధన్యవాదాలు

  • @dhanumjayjampana238
    @dhanumjayjampana238 4 ปีที่แล้ว +4

    Super brother all'the best

  • @mekalarajenderygh7359
    @mekalarajenderygh7359 2 ปีที่แล้ว

    Bhairi Naresh TM meru Supper meri bhodhinche విధానం chala nachindhi supper Exsalent 👑💐🙏✍️🤝✊👍👌✊🤝🙏👑💐💐💐💐jai bheem jai Insaan jai Bharath

  • @narsaiahbalusula3787
    @narsaiahbalusula3787 ปีที่แล้ว

    Chala. Baga. Vivarincharu. Sir. Jai. Beem

  • @praveenbollepally1993
    @praveenbollepally1993 4 ปีที่แล้ว +2

    Thanks anna entha chakkati sandeshani echavu. 🙏

  • @inhissteps-prasanna3532
    @inhissteps-prasanna3532 4 ปีที่แล้ว +2

    super anna mahatmudu ane maata kevalam poole ke dakkali thank you for your explanation

  • @rajubyrupa4594
    @rajubyrupa4594 4 ปีที่แล้ว +4

    Sir thanks sir meeru periyar laga dr ambedkar laga batola unnanduku thanks meere king's mana India ki meere nijamana Indians eppatiki Meeku kruthagnathalu jai bheem sir

  • @gvsubbaraorao9152
    @gvsubbaraorao9152 ปีที่แล้ว

    Anna ! Jai Bheem ✋ Good message 👌👌👌💪🇮🇳

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 ปีที่แล้ว

    Very nice నరేష్

  • @jangampallymahesh2455
    @jangampallymahesh2455 4 ปีที่แล้ว +5

    Jai bheeem anna.🤗🙏🙏🙏

  • @mahendarb5087
    @mahendarb5087 3 ปีที่แล้ว +2

    Xlnt video chesharu bro.from rural village.

  • @raheemuddinmohd2146
    @raheemuddinmohd2146 4 ปีที่แล้ว +13

    Hi sir my name is Md Raheemuddin. And I'm a social worker first thank you so much for introducing this book with a superb explanation and one more thing is I want to buy this book could you please contact with us to the book dealers because we are starting some libraries in our villages and I think this book is very much helpful for us

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  4 ปีที่แล้ว +1

      7013160831 కి after 9am కాల్ చేయండి

    • @raheemuddinmohd2146
      @raheemuddinmohd2146 4 ปีที่แล้ว +1

      @@BairiNareshOfficial ok tq very much helping us

    • @harishbattu2611
      @harishbattu2611 2 ปีที่แล้ว +2

      @@BairiNareshOfficial anna pdf kavali iam intrested

    • @SureshBabu-cs1uc
      @SureshBabu-cs1uc 2 ปีที่แล้ว +1

      @@BairiNareshOfficial hi brother ,thank you for introducing this book and way of explanation very nice brother

    • @baburaomundla2624
      @baburaomundla2624 2 ปีที่แล้ว

      ,.,.

  • @spraj9848
    @spraj9848 4 ปีที่แล้ว +5

    Jai Bheem Anna

  • @nunsavathramesh1915
    @nunsavathramesh1915 4 ปีที่แล้ว +2

    సూపర్ అన్న

  • @killorambabu3588
    @killorambabu3588 8 หลายเดือนก่อน

    జై భీమ్ జై insaan అన్న మీ లాంటి నేటి రిఫార్మ్స్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.మూఢ నమ్మకాలు నశించాలి.మనిషి వర్ధిల్లాలి మతాలు నశించాలి. దేవుడు దెయ్యం లేనే లేవు. శ్వర్గలు నరకాలు లేనే లేవు

  • @margalimahesh125
    @margalimahesh125 4 ปีที่แล้ว +1

    TQ brother good job jaibheem

  • @ArunaKumarKaligithi
    @ArunaKumarKaligithi ปีที่แล้ว

    సూపర్ తమ్ముడు నేను నిన్నే అనుసరిస్తున్న,.👍👍🙏🙏

  • @ambhiinampudi4146
    @ambhiinampudi4146 2 ปีที่แล้ว

    meeru meelanti unnathalakshalu kaligina kinni kotla mandhi leaders.. thayarucheyalani korukuntunnanu sir ..thank you giving me knowlgde sir

  • @borelegopinath4824
    @borelegopinath4824 4 ปีที่แล้ว +6

    గులాంగిరీ బుక్ అంటే విప్లవ మార్గం, విప్లవానికి చాలా దగ్గరగా ఉంటుంది.విప్లవం చేయాల్సిన అవసరం ఉంది.లేదు అనుకుంటే నా దృష్టిలో బ్రతుకుతెరువు సంఘాలుగా ఉంటాయి.

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  4 ปีที่แล้ว

      మంచి అభిప్రాయం వెళిబుచ్చారు.
      మీరు ఏ సంఘం తెలుపండి భయ్యా

    • @borelegopinath4824
      @borelegopinath4824 4 ปีที่แล้ว +2

      @@BairiNareshOfficial నాకు ఎ సంఘం తో సంబంధం లేదు మనిషి బ్రతకాలి అన్న చావాలి అన్న రాజకీయా నిర్ణయంతో జరుగుతుంది.రాజకీయం అంటే ఇష్టం కానీ ఆర్థికం లేకుండా భారత దేశంలో రాజకీయం చేయడం చాలా కష్టం.రోజు కులీ పనికి పొతను.

    • @ravikiransingarapu5912
      @ravikiransingarapu5912 4 ปีที่แล้ว

      @@borelegopinath4824 super anna nuvvu great

  • @prakashbollam358
    @prakashbollam358 หลายเดือนก่อน

    మీరు B C కుల పుట్టి S C ల, గురించి తర్వాత B C గురించి, వీళ్ళని యుద్ధరించాలని మీ ఆలోచన విధానం ధన్యవాదములు. కానీ మీకు ఆసరగా మీ వెనక ఎక్కువ మన ప్రజలు రావడం లేదు
    ఇది బాధ కరం.
    👍👍❤💐💐

  • @chalampalemvenkatesulu8591
    @chalampalemvenkatesulu8591 ปีที่แล้ว

    Very good explanation Naresh Anna

  • @rajagopalachary9099
    @rajagopalachary9099 4 ปีที่แล้ว +2

    Well explained in Gulang idi episode-1

  • @satyaraju8986
    @satyaraju8986 4 ปีที่แล้ว +2

    Beautiful information sir

  • @chennagalla6129
    @chennagalla6129 ปีที่แล้ว

    Chaala bagachebutunnaru sir

  • @thaligattusubramanyam289
    @thaligattusubramanyam289 2 ปีที่แล้ว +2

    Good explanation bro I really appreciate you for your service. Go ahead in your own way all the best

  • @sharmisharmi483
    @sharmisharmi483 11 หลายเดือนก่อน

    బాగా వివరించారు 👍👌🤝

  • @darlakesavabrahmanaidu9546
    @darlakesavabrahmanaidu9546 4 ปีที่แล้ว +2

    Good efforts put in.All the best for your crusade.Do continue till you achieve your pious goal.

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 ปีที่แล้ว +1

    అన్న గులాంగిరి బుక్కు చాలా చిన్నగా ఉంది నేను చూసింది దానికి మూడు రేట్లు ఉంటుంది

  • @arkapallybhanu3523
    @arkapallybhanu3523 2 ปีที่แล้ว

    Very clear ga chepparu anna

  • @nagabhushanam266
    @nagabhushanam266 2 ปีที่แล้ว

    Good morning.nice message

  • @anjanneyulg2281
    @anjanneyulg2281 2 ปีที่แล้ว

    Jai padmashali jai bhujana tq bro