క్రైస్తవం ముమ్మాటికి బానిసత్వమే. అంబేద్కర్ ఏమన్నారో తెలుసా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 684

  • @PurnachandraraoTellakula
    @PurnachandraraoTellakula ปีที่แล้ว +19

    నేను నాస్తికుడిగా మారాను నాపై నాకు నమ్మకం కలిగింది నన్ను నేనుగా జీవిస్తాను జై నాస్తికత్వం

    • @everlastingbibletruth8492
      @everlastingbibletruth8492 ปีที่แล้ว

      th-cam.com/video/d2yhM1-6NYs/w-d-xo.htmlsi=d8aPy4uSjhHVfR3r

    • @jithuyadav8869
      @jithuyadav8869 ปีที่แล้ว

      Oka doubt adagana bro

    • @Kirankumar-e1l
      @Kirankumar-e1l หลายเดือนก่อน

      అదేదో నిన్ను నువ్వు చేస్కుని ఆ మాట అంటే బాగుండేది.నీ దేహం నీది కాదు.అంటే నువ్వు తయారు చేసుకున్నది కాదు.గాలి,నీరు,భూమి,ఆహారం ఇలా ఏం తయారు చేశావు బ్రదర్.

  • @RamNaresh-xs6zp
    @RamNaresh-xs6zp ปีที่แล้ว +40

    1కోరింథీయులకు 1: 18
    సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

    • @tellingtruewords
      @tellingtruewords ปีที่แล้ว +2

      అవును బ్రదర్ బైరి నరేష్ నిజంగా అజ్ఞానే నేను కొంచెం జ్ఞానీ అనుకున్నాను కానీ క్రైస్తవ్యంలో మాత్రం బైరి నరేష్ అజ్ఞాని బ్రదర్

    • @socialrowdies3894
      @socialrowdies3894 ปีที่แล้ว

      హిందూత్వంలోని మూఢ నమ్మకాలను ఎండగడుతూ, కొందరు క్రైస్తవ పెద్దలు కొన్ని మంచి సంస్కరణలు భారతదేశంలోకి తీసుకొచ్చారు. ఆర్థర్ కాటన్ మన దేశంలో బ్యారేజీలు కట్టారు. బ్రౌన్ దొర తెలుగు భాషకు చేసిన సేవ గొప్పది.
      కానీ క్రైస్తవంలో చాలామంది పొగరుబోతులు ఉన్నారు. విక్టోరియా మహారాణి, జార్జ్ చక్రవర్తి.. వీరి బ్రిటిష్ తొత్తులుగా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఎందరో దగుల్ బాజీ క్రైస్తవులు భారతదేశంలోకి వచ్చి మన పూర్వీకులను హింసించారు, చంపారు.. మన తల్లుల మాన ప్రాణాలతో ఆడుకున్నారు.
      అలాంటి హింసాత్మకమైన విధానాలను అవలంబించిన క్రైస్తవ పెద్దలు.. భారతానికి స్వాతంత్య్రం రాగానే మిషనరీలు పెట్టి మంచి వాళ్లుగా నిరూపించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు.

    • @Challenger549
      @Challenger549 ปีที่แล้ว +1

      అవును బ్రదర్, బైరి నరేష్ కు ఏమి తెలియదు

    • @RajendraKumar-gu6dj
      @RajendraKumar-gu6dj ปีที่แล้ว

      Naresh garu peddakulam vallu pastors. Pops ani annaru. Meku chala teledu. Meri cheppe visayalaku bible lo answers vundi. Kani ambedkar qts ans.. Bible

  • @yadavallisuresh3176
    @yadavallisuresh3176 2 ปีที่แล้ว +31

    ఇంత వివరణ ఇస్తున్న ఇంకా ఇంకా అర్ధం చెసుకోలేని పరిస్థితులోఉన్నదీ ఈ సమాజం....

    • @Zirithoughts
      @Zirithoughts 2 ปีที่แล้ว

      th-cam.com/video/MI5RC7pNq2A/w-d-xo.html

  • @ravipagadalaravi5505
    @ravipagadalaravi5505 2 ปีที่แล้ว +42

    అన్న ధన్యవాదాలు ఎంతో విశ్లేషణతో చక్కగా చెప్పారు. చివరికి హేతుబద్దంగా జీవించాల్సిందే అదే ప్రశాంతమైన జీవనం

  • @RamNaresh-xs6zp
    @RamNaresh-xs6zp ปีที่แล้ว +2

    1కోరింథీయులకు 2: 14
    ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

  • @parameshwargundeti9859
    @parameshwargundeti9859 2 ปีที่แล้ว +30

    అన్న ....హిందూ మతం గురించి, క్రైస్తవం గురించి చెప్పారు కదా ...ఇంకొక్క మతం గురించి కూడా చెపితే బాగుంటుంది.....

    • @vijayajay6934
      @vijayajay6934 2 ปีที่แล้ว +16

      Enko matham(islam) gurunchi vedio chesthe naresh anna dhi adhe last vedio avthundhi.

    • @sumannandikonda7076
      @sumannandikonda7076 2 ปีที่แล้ว +2

      ఉర్దలో మాట్లాడం చదవడం... రాదు... నరేష్ కి....

    • @siva7th184
      @siva7th184 2 ปีที่แล้ว

      @@vijayajay6934 👏

    • @lampinpaperboatatnight6617
      @lampinpaperboatatnight6617 ปีที่แล้ว

      ​@@vijayajay6934😁😁😁😄😄😄😬👌

    • @RamNaresh-xs6zp
      @RamNaresh-xs6zp ปีที่แล้ว +1

      @@vijayajay6934 yes

  • @jangarinovapaul7101
    @jangarinovapaul7101 2 ปีที่แล้ว +3

    బైబిల్ ముందు నువ్వు ఒక పిల్లి కూనవి నీలాంటి వారికి జవాబియాల్సిన అవసరం లేదు

  • @lovinglife7606
    @lovinglife7606 2 ปีที่แล้ว +7

    నాస్తికత్వం వల్ల ఏమిటీ ఉపయోగం.. నాస్తికుడు ఎవడైనా నిరు పేదలకు సహాయం చేశారా... ఇప్పటికైనా ఎక్కడైనా నాస్తికుడు పెట్టిన ఉచిత వైద్య శిబిరం ఉందా.. ఎవరికైనా అనారోగ్య సమస్యల్లో ఉంటే వచ్చి పరామర్శించార... నాస్తికుడు ఎవరైనా ఏమైనా కనిపెట్టారా... బానిస బతుకులను నాస్తికుడు విడిపించన దాఖలా ఉందా.. నాస్తికులు ఎప్పుడైనా గుంపుగా వెళ్లి రోగులను చూసారా... కుష్ఠు వ్యాధి వాళ్ళకి ఎవడైనా నాస్తికుడు సేవ చేశాడా... వడ్డీ లేకుండా ఆర్థిక సహాయం చేశారా... నాస్తికుడు ఎక్కడైనా చదువు చెప్పడానికి ఏమైనా చేశారా... క్రీస్తులో ప్రేమ ఉంది..
    ఆ ప్రేమ స్వతంత్రులుగా మారుస్తుంది... అదే ప్రేమ సహనాన్ని నేర్పుతుంది.. అందుకే ఇవన్నీ సహిస్తుంది.. దాన్ని భానిసత్వం అనుకోవడం మీ అవివేకం.. ముందు నాస్తికానికి పునాదులు లేవు అవి లేకుండా ఏమి కట్టినా గాలి మేడలే.
    క్రైస్తవ్యం మతం కాదు మార్గం.. ప్రతి మానవుడు అనుసరించ దగిన సన్మార్గం... ఆ మార్గం ఇరుకు.. అవమానాలు, భాదలు, త్రునికరణ, శోధనలు... వేదనలు.. ఇబ్బందులు. ఎదుటి వారు గుచ్చుతున్నాడు అని తెలిసినా మౌనంగా ఉండి పోవడమే.

  • @సత్యబాణం
    @సత్యబాణం 2 ปีที่แล้ว +6

    Mr. నరేష్
    మీ వివరణ 100% అ శాస్త్రీయం,
    కారణం...బాబా సాహెబ్ వేసిన ప్రశ్నలకు మీ జవాబులు మీరు జావాబులిస్తున్నారు...మీరు క్రైస్తవులా...? క్రైస్తవులను వివరణ చెప్పడానికి ఆహ్వానించండి ఒక వేధిక మీదకి

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  2 ปีที่แล้ว +2

      నా అభిప్రాయం తో మీరు ఏకీభవించాలని నీను కోరుకోవడం లేదు. విభేదించే స్వేచ్ఛ మీకు ఉంటుంది.
      ఐతే నా వివరణ అశాస్త్రీయం అనడం నీను ఖండిస్తున్నాను.

    • @YenkammaNe
      @YenkammaNe 2 ปีที่แล้ว

      Christianity is a WHITE man's fraud business to enslave non-white populations by destroying other indigenous local cultures.

    • @surveyingvideos7988
      @surveyingvideos7988 5 หลายเดือนก่อน

      Mr. యూజర్
      మీ మతాన్ని శాస్త్రీయంగా నిరూపించండి మరి...మతాన్ని నమ్మడమంటే నిన్ను నువ్వు చంపుకున్నట్టే....

  • @nakkadanielnakkadaniel7795
    @nakkadanielnakkadaniel7795 ปีที่แล้ว +24

    నాకు తెలిసి మీరు నాస్తికత్వం కు భానిషగా మరిండ్రు అన్న

    • @JainaHarish
      @JainaHarish ปีที่แล้ว +2

      Yes అదే అసలు Matter 😂

  • @సత్యబాణం
    @సత్యబాణం 2 ปีที่แล้ว +8

    బైరీ...నీవు రియల్ నోట్ కి ...ఫేక్ నోట్ కి తేడా తెలియని అజ్ఞానంలో వున్నావు

    • @upadisetty
      @upadisetty 2 ปีที่แล้ว

      Neekedo telisi nattu 😂 nuvvu nammedi mooda నమ్మకాన్ని real అనుకుంటున్నావు

    • @surveyingvideos7988
      @surveyingvideos7988 5 หลายเดือนก่อน

      నువ్వు విజ్ఞానం లో ఉన్నావా..ఒక్కసారి నీ సాక్షిగా ఆలోచించుకో...

  • @raju_6174
    @raju_6174 2 ปีที่แล้ว +9

    Brother క్రైస్తవ్యంలో ఈ రోజు సమానత్వం ఉంది ఈ రోజు50 శాతం మంది పాస్టర్స్ sc st బిడ్డలే 50 శాతము లో అన్ని కులాల వాళ్ళు వున్నారు. వీరు ఒకే దగ్గర బోజనం చేస్తున్నారు. ఒకే ఇంట్లో నివాసం చేస్తున్నారు. ఆగ్రవర్గ పాప్టర్లు లేచి నిలబడి వందనాలు చెపుతున్నారు. కులం చుడకుండా వివాహలు చేసుకుంటున్నారు. వీరి ఇంటికి వారు వారి ఇంటికి వీరు విందులకు వినోదాలకు హజరై కలిసి మెలిసి ఉంటున్నారు. దయచేసి మీరు గమనిస్తరని ఆశిస్తున్నా నేను ఒక BC ని ప్రభువుని నమ్మి మారు మనస్సు పొంది అందరు ఆదాము సంతతి కి చెందిన వారమని తెలుసుకొని ఒక దశిత అమ్మాయిని వివాహం చేసుకొని సంతోషంగ ఉన్న నా మార్పు కు కారణం నా ప్రభు వె నాతోటి అన్ని కులాల విశ్వాసులు అయిన పాస్టర్లలైన కలిసి మెలిసి ఉంటున్నము. దానికి కారణం బైబిల్ ఇక నాలాంటి వారు ఎందరో వున్నారు. దయ చేసి ఆలో చిస్తారని ఆశ . ఇక పోతే అంబెడ్కర్ వ్రాసిన పుస్తకం అంటావా. ఆ రోజు పరిస్థితులు మన దేశంలో అలా ఉన్నవేమో

    • @bunnyyy190
      @bunnyyy190 ปีที่แล้ว

      Ne mokham 😅

    • @bunnyyy190
      @bunnyyy190 ปีที่แล้ว

      Ayite ramantava Cristian ki

  • @bhimrao8405
    @bhimrao8405 ปีที่แล้ว +2

    Tq so much brother.....Explaining very well about babasaheb Ambedkar Thought's....

  • @vonodpasupuleti9493
    @vonodpasupuleti9493 2 ปีที่แล้ว +41

    నన్ను మేధావిని చేసింది క్రైస్తవ దేశాలు అని కూడా అంబేద్కర్ అన్నాడు అది మీకు కనిపించలేదా...

    • @NARSAPUR-BOREWELLS
      @NARSAPUR-BOREWELLS 2 ปีที่แล้ว +7

      Yes

    • @NARSAPUR-BOREWELLS
      @NARSAPUR-BOREWELLS 2 ปีที่แล้ว +9

      ఈ దేశంలోనే అతడు ఉంటే అంత జ్ఞానం పోందెవాడుకాకపొవచ్చు

    • @Zirithoughts
      @Zirithoughts 2 ปีที่แล้ว +3

      @@NARSAPUR-BOREWELLS its true

    • @T.Senanna
      @T.Senanna 2 ปีที่แล้ว +2

      👌👌🙏🙏

    • @anticurreption1072
      @anticurreption1072 2 ปีที่แล้ว +4

      Good answer

  • @vijaybotla8528
    @vijaybotla8528 ปีที่แล้ว +1

    Good Message Thank you

  • @k.nikolas863
    @k.nikolas863 2 หลายเดือนก่อน +1

    Good MSG things Anna

  • @nishanthboaz6702
    @nishanthboaz6702 ปีที่แล้ว +4

    Very powerful . Empowering

  • @francisbandi3316
    @francisbandi3316 2 ปีที่แล้ว +33

    Naresh గారు,
    మంచి చెడ్డ అన్ని మతములలో వున్నాయి.
    మీకు బైబిల్ విషయం తెలియదు అని 100%
    చెప్పగలను.
    మనుష్యులలో సమానత్వం వుండాలి అని 2000
    వేల సం.క్రితమే యేసుక్రీస్తు గారు ప్రజలకు బోధించారు.
    యేసుక్రీస్తు భూమిమీద వున్నప్పుడు బీదలను
    ప్రేమించాడు, రోగులను ప్రేమించాడు, పాపులను
    ప్రేమించాడు.
    మీకు తెలుసా కుష్టువ్యాధి గల ఇంటిలో ఆయన
    ఆయన శిష్యులు కలిసి భోజనం చేసినట్లుగా
    బైబిల్ లో వుంది చదవండి.
    మానవులందరూ పాపము చేసి మరణం తరువాత అగ్నిగుండం పాలైతున్నారని తెలిసి
    యేసుక్రీస్తు గారు స్వర్గలోకం వదిలి భూలోకానికి దిగి వచ్చాడు.
    బయట హీరో, హీరోయిన్ లెక్క కనబడినా,
    ఏమి తెలియని అమాయకులుగా కనబడినా
    దాన ధర్మాలు చేసే వారైనా సరే
    అందరి హృదయాలు మాత్రము పవిత్రుడైనా దేవుని దృష్టిలో పాపముచే రోగిష్టులుగా
    కనబడుతున్నారు అని పవిత్ర శాస్త్ర బైబిల్
    చెపుతుంది.
    మనలను పాపము నుండి విడుదల ఎవరు
    చేయగలరు? చెడిపోయిన మన ఆత్మలను
    ఎవడు బాగు చేయ గలరు?
    మనము చేసిన పాపాలను ఎవడు క్షమించ
    గలరు?
    భూలోకంలో ఎవ్వరూ లేరు. అందుకే సాక్షాత్తు
    దేవుడే తన కుమారుని అనగా యేసుక్రీస్తును
    కిందికి దింపాడు.
    ఆయన్ను ఎవడైతే వెంబడించి, ఆయన చెప్పిన
    ప్రకారము జీవించిన యెడల వాడే మరణం
    తరువాత స్వర్గలోకానికి చేరుకోగలరు.
    ఎవరన్నారన్న Christians అంటరాని వారిని
    దగ్గరికి చేర్చుకొరని,
    మంచి బోధకులను చూడండి మంచి సంఘాలను
    చూడండి.
    Christians సంఘాలలో బ్రాహ్మణులు వున్నారు,
    క్షత్రీయులు వున్నారు, శూద్రులు వున్నారు.
    ధనికులు, వున్నారు, పేద వారు వున్నారు.
    అందరూ church లొ సమానంగా క్రింద కూర్చో
    వాల్సిందే.
    కలెక్టర్ అయినా చప్రాసి అయినా, ఇండ్లు కట్టే
    మేస్త్రీ అయినా సరే పక్క పక్కన కూర్చోవలసి
    నదే. అక్కడ బేధాలు లేవు. అందరూ కలిసి
    భుజిస్తారు కూడా. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి
    వారు పెట్టింది తిని వస్తారు కూడా
    మీకేం తెలుసన్న.
    కాస్త బయటికి రా.
    దయచేసి ఈ క్రింది video చూసి మాట్లాడితే
    మంచిది.
    th-cam.com/video/53Z26lHq4MY/w-d-xo.html

    • @NARAYANA.143
      @NARAYANA.143 2 ปีที่แล้ว

      Flipkart poo

    • @mass9711
      @mass9711 2 ปีที่แล้ว +4

      Great comment bro....కొందరు కొన్ని విశ్వాసాలను తెలుసుకోలేక, తెలుసుకొనే సహనం వోపిక లేకనే, దురుద్దేశంతోనే బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎందుకో వీరి PhD లు!?
      సమానత్వం, సోదరభావం, సమ సమాజం నేర్పింది క్రైస్తవ్యమనే స్పృహ లేకపోవడం PhD లు చేసినవారికి లేకపోవడం విడ్డూరం.

    • @ANJIVisionHUMANITY
      @ANJIVisionHUMANITY 2 ปีที่แล้ว +3

      Good రిప్లై brother

    • @godsonalpha191
      @godsonalpha191 2 ปีที่แล้ว +1

      Yeah Brother🙏

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 ปีที่แล้ว +1

      పాపులను క్షమించండం ఏందిరా గొర్రె
      పాపులను క్షమించే వాడు పెద్ద పాపి అవుతాడే తప్ప దేవుడు కాదురా హౌలేలూయా

  • @ponnaswamysriharikota9129
    @ponnaswamysriharikota9129 ปีที่แล้ว +1

    దేవుడు వున్నడా లేడా?
    (లేడు) లేని వాడినిగూర్చి మాట్లాడం వేస్ట్
    దేవుడు వున్నాడు అంటే (ఉంటే) నిజమైన దేవుడు యేసుక్రీస్తే❤

    • @bharat..n8743
      @bharat..n8743 6 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂

  • @raviv9604
    @raviv9604 2 ปีที่แล้ว +6

    మీరు చెప్పింది తప్పు అతి విద్య వల్ల మీకు పిచ్చి ఎక్కినట్టు వుంది

  • @sppremsarimella4915
    @sppremsarimella4915 ปีที่แล้ว +5

    U r correct Anna. every religion has its own Flaws. Good that u r able to question it.

  • @lekhanaalasadavagaahana4267
    @lekhanaalasadavagaahana4267 ปีที่แล้ว +21

    ప్రపంచానికి త్యాగగుణం నేర్పించిందే జీసస్ మహనీయుడు

  • @p.venkatesh4268
    @p.venkatesh4268 2 ปีที่แล้ว +15

    ప్రపంచవ్యాప్తంగా భూలోకవ్యాప్తంగా చదవబడుతున్నది అత్యధికముగాబైబిల్ మాత్రమే మానవాళికి మేలు చేసే గ్రంథం ఏదైనా ఉన్నది అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంమాత్రమే ప్రింటింగ్ ప్రెస్ కనుగొనబడిన తర్వాత మొట్టమొదట ప్రింటింగ్. చేసినది బైబిల్ మాత్రమే నేటికీ ప్రింటింగ్ చేయబడుతూ విరివిగా అమ్ముడుపోతున్న ది ప్రపంచవ్యాప్తంగా చదవబడుతున్నది బైబిల్ మాత్రమే. బ్రదర్

    • @chinnodudancer460
      @chinnodudancer460 2 ปีที่แล้ว +2

      ఎంతో గొప్పది ఐనా భారత రాజ్యాంగం చదవాలి మీరు

    • @gopaldurgam3739
      @gopaldurgam3739 2 ปีที่แล้ว +1

      భారత రాజ్యాంగం ఒక్కటే నీ జీవితానికి వెలుగు అనివెలుగేతి చటు

    • @chinnodudancer460
      @chinnodudancer460 2 ปีที่แล้ว +2

      నా జీవితానికే కాదు అన్నగారు ప్రతి ఒక్కరికీ ఇప్పుడు మనం ఇంత స్వతంత్రంగా మాట్లాడుకుంటున్నాం అంటే కారణం భారత రాజ్యాంగం హిస్టరీ తెలుసుకోవాలి మనం

    • @srinusrinivas658
      @srinusrinivas658 2 หลายเดือนก่อน

      Ithe ambedkar pichi vada ala chepi nanduku

    • @Hardlife.tolive
      @Hardlife.tolive 2 หลายเดือนก่อน +1

      Chala countrys lo ban cheysina dustbin book kuda ede anta gamanichali😂😂😂

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 2 ปีที่แล้ว +2

    నీ జ్ఞానం పరిమితం బైబిల్ ఈ లోక జ్ఞానాని కి
    అతీతం
    మీకు దైవ జ్ఞానం అర్దం కాదు తమ్ముడు

  • @సత్యబాణం
    @సత్యబాణం 2 ปีที่แล้ว +4

    నీ చెత్త వివరణ అంతా చెప్పి అదంతా అంబేద్కర్ గారు చెప్పారు అని ఎందుకురా బొంకుతావు?

    • @yashwanthkumar0973
      @yashwanthkumar0973 2 ปีที่แล้ว

      Andhuke books chadavali sir, Avi Anni ambedkar ye chepadu

  • @francisbandi3316
    @francisbandi3316 2 ปีที่แล้ว +4

    Bairi Naresh గారికి నమస్తే.
    చాలా మంది బైబిల్ చదవకుండా క్రిస్టియన్
    మనుషులను చూసి క్రిస్తత్వాన్ని దూషిస్తున్నారు.
    ఇది సరైన పద్ధతి కాదు నరేష్.
    పవిత్ర శాస్త్ర బైబిల్ చదవ కుండానే నీ తీర్మానం
    కూడా తప్పు.
    బైబిల్ నీ యేసుక్రీస్తును అంబేడ్కర్ గారు చాలా
    గౌరవం ఇచ్చినట్లుగా వుంది.
    బైబిల్ గురించి, Christianity గురించి అంబేడ్కర్
    గారు విరుద్ధంగా కామెంట్ చేసినట్లుగా ఒక
    బుక్ తయ్యారు చేసుకున్నావు.
    ఇది అసత్యం. పచ్చి అపద్ధం.
    మీరే కల్పించుకొని పుస్తకాన్ని ప్రింట్ చేసి ప్రజలను
    తప్పు దారి పట్టిస్తున్నావు.
    బ్రాహ్మణులు బైబిల్ నీ వ్యతిరేకించింది ok.
    కారణం ఏమంటే అందరూ Christians గా
    మారితే మా జాతి గతి ఏమౌను? గుడులు
    మందిరాలు మూసేసుకొని రోడ్డు మీద బిక్షం
    ఎత్తుకోవలసినదే. గనుక Christianity నీ
    రానియ్యకుండా, ప్రజలను బైబిల్ చదవకుండా
    వ్యతిరేకంగా యేసుక్రీస్తు మీద అపద్ధ మాటలు
    సృష్టించి బుడద చల్లడం జరిగింది.
    మీకేం problem?
    మీకు జవాబు ఇచ్చేవాళ్ళు హిందువులే చాలా
    మంది వున్నారు.

    • @YenkammaNe
      @YenkammaNe 2 ปีที่แล้ว

      Christianity is a WHITE man's fraud business to enslave non-white populations by destroying other indigenous local cultures.

  • @lekhanaalasadavagaahana4267
    @lekhanaalasadavagaahana4267 ปีที่แล้ว +1

    ఒరిస్సా లోగ్రహం స్టెయిన్స్ చేసిన గొప్ప కార్యాలు మీకు తన ప్రాణాలు తన బిడ్డల ప్రాణాలు ఈదేశ0 కోసం సమార్పి0చలేదా పోస్టల్ వ్యవస్థ పెట్టింది ఎవరు

  • @pallikondavijay857
    @pallikondavijay857 2 ปีที่แล้ว +6

    అంబేద్కర్ garu భార్య gariki బైబిల్ విషయ lu చెబుతూ ఉత్తరం yendhuku rasaru....

  • @nandrukondalarao8798
    @nandrukondalarao8798 ปีที่แล้ว +2

    ఖురాన్ గురించి కూడా మాట్లాడండి

  • @karnedevadas6742
    @karnedevadas6742 2 ปีที่แล้ว +38

    బైరి,నరేష్ అన్నగారు నాకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అన్నా,ఇప్పటివరకు మీరు అన్నా,నాకు చాలా గౌరవము వుండేది,వున్నది,వుంటది కూడా.కానీ మీ మాటలను బట్టి బాబా సాహెబ్ గారిపైన గౌరవం పోతుంది.తను వ్రాసింది వాస్తవమే కానీ మీ వక్రీకరణ రెచ్చగొట్టే విధముగా వున్నాయి.నన్ను మన్నించండి. 🙏

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 ปีที่แล้ว

      ఎందుకంటే నువ్వు ఇతర మతాలను అందులో లోపాలను ఆయన చెప్పినప్పుడు సమర్థించాడు ఇప్పుడు నీ మతానికి వచ్చేసరికి నీకు మండుతుంది, అరేయ్ నువ్వు నాస్తికుడు అయితే ఆయనను విమర్శించవు , నువ్వు ఎడారి మతాన్ని నెత్తి మీద మూసే బానిసవు

    • @ayaansiddharth8340
      @ayaansiddharth8340 2 ปีที่แล้ว +12

      అన్నగారు నిజాలు చెదుగానె ఉంటాయి...

    • @karnedevadas6742
      @karnedevadas6742 2 ปีที่แล้ว +8

      @@ayaansiddharth8340 నిజాలు చేదు అనేది ఎంతనిజమో,సత్యాన్ని సత్యముగా ఒప్పుకోవడం కూడా అంతే నిజము.అన్నా క్రైస్తవుడు చర్చకు రాడు అంటున్నారు నిజమే, ఈ లోకములో చర్చలద్వార సామరస్యత వుంటుందా ? వుండదు దానికి ప్రతిగా దాడులు,గొడవలు,రక్తపాతం,వుంటుంది.కాబట్టి క్రైస్తవుడు తన సమస్యను దేవునికి అప్పజెప్పి ప్రార్థన మాత్రం చేస్తాడు.తద్వారా ఎన్నో విజయాలను రుచిచూసాము.మీకు అర్థం కాదులెండి ఎందుకంటే దేవుణ్ణి నమ్మరు గనుక.మీరు దేవుని సమానులైన బాబా సాహెబ్ గారిని ముందుపెట్టుకుని,నాస్తిక సమాజమును స్థాపించి మీ జ్ఞానమును ఆధారము చేసుకొని నడుస్తున్నారు,మేము దేవుని జ్ఞానమును ఆధారము చేసుకొని ఒక విశ్వాసముతో బ్రతుకుచున్నవారము,మీరు మీ నాస్తిక తత్వములోనే వుండండి ఇతరుల విశ్వాసమును ఎందుకు హేళన చేస్తారు ? ఇది తప్పు,దేవుడు లేడు అనేవారిని ఏమంటారో అదికూడా మీకు తెలుసు.కాబట్టి నాదృష్టిలో మీరెంత మేధావివి అయినా నా దేవుని వాఖ్యప్రకారము మీరు........మిమ్మును నొప్పించాలని కాదు అన్నా,ఒక క్రస్తవునిగా మీ మాటలకు నొచ్చుకొను వాస్తున్న మాటలు మాత్రమే.ఆవేశానికి గురికాకుండా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన పుస్తకము కాకుండా బైబిల్ చదివి గ్రహించండి,అర్థం కాకపోతే గొప్ప గొప్ప క్రైస్తవ స్కాలర్స్ వున్నారు వారిని సంప్రదించిన సరిపోతుంది.నా మాటలలో,వేదనలో పొరపాటు వుంటే మన్నించండి.నమస్తే.కానీ మీరంటే నాకు చాలా చాలా గౌరవము అన్నా.🙏❤️🙌🙌🙌🙌

    • @karnedevadas6742
      @karnedevadas6742 2 ปีที่แล้ว

      @@TheKing-lo9mn ఏంటి అరేయ్ నా ? వారేవా ఎంతటి చక్కటి సంస్కృతి మీది గుడ్,మీలాంటి వారి కామెంట్స్ బట్టి బైరి,నరేష్ అన్నలాంటి వారికి అపకీర్తి కలుగుతుంది,అరేయ్ అని మీరు అన్నారే ఆ మాటను బైరి,నరేష్ గారూ సమర్థిస్తారా ? లేదా అదే మాటే నేను మిమ్మును అంటే మీరు సమర్థిస్తారా ? ఆలోచించు సాటి మనిషికి కాస్త మర్యాదను ఇవ్వండి.జై భీమ్

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 ปีที่แล้ว +10

      @@karnedevadas6742 కాకపోతే ఏంటి , ఇతర దేవుళ్ళను మతాలను ఆయన వాళ్ళ లోపాలను చూపినప్పుడు లేని కోపం ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు, ఎందుకంటే మిగతా మీకు అపోజిషన్ మతాలను తిట్టినప్పుడు నీకు సమ్మగా ఉంది కదా మన మతానికి వచ్చేసరికి ఆయన తప్పు మాట్లాడాడు అంతేనా నీ తెలివి, ఏం చదువుకున్నావ్

  • @p.venkatesh4268
    @p.venkatesh4268 2 ปีที่แล้ว +16

    చరిత్రలో నిలిచిన విలియం కేరి . మార్టిన్ లూథర్. కాటన్ దొర. మదర్ తెరిసా. పండిత రామాబాయి.గారి గురించి చెప్పండి బ్రదర్. భారతదేశానికి ఏమి చేయలేదా. మీరు నాస్తికులే భారతదేశానికి ఏం చేశారో చెప్పండి బ్రదర్. క్రైస్తవులు ఏం చేయలేదో చెప్పండి నాస్తికులు చేసింది ఏందో ప్రజలకు వాస్తవాలు చెప్పండి . అంబేద్కర్ను కొంచెం పక్కన పెట్టి. అంబేద్కర్ ఇస్తులుగా భారతదేశానికి ఏం చేశారో చరిత్రలో చెప్పండి బ్రదర్ ఇప్పుడు ఏం చేస్తారో అది కూడా ప్రజలకు చెప్పండి బ్రదర్. ఏసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారంటే నా రాజ్యం పరసంభధమైన్నమైనది. దాని కొరకు పాటుపడమని చెప్పినాడు. అందుకే క్రైస్తవులు దేవుని రాజ్యం కొరకే పాటుపడుతున్నారు ఆరాజం ఎక్కడ ఉందంటే క్రైస్తవుల హృదయంలో మనసులో ఉంది. దానిని ఎవరు తీసివేయలేరు . క్రైస్తవానికి వ్యతిరేకంగా రాజా లు లేచివి .ప్రభుత్వాలు లేచీనవి .సామంతులు .మతవాదులు .లేచీనారు. క్రీస్తు మొదలుకొని నేటి వరకు హింసింపబడుతున్న మతం ఏదైనా ఉంది అంటే అది ఒక క్రైస్తవ ం.మాత్రమే. నీవు పుస్తకాలు చదివి మాట్లాడుతున్నావు ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు తెలువదు. దారి న పోయేదానయ్య కైనా రిజర్వేషన్ ఇస్తున్నారు కానీ క్రీస్తును అంగీకరించినందుకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు అన్యాయం అనుభవిస్తున్నది క్రైస్తవులు మాత్రమే. ప్రపంచానికి దేవుడు ఇచ్చిన రాజ్యాంగం బైబిల్ కు సాటి అయిన మరొక గ్రంథం పుస్తకాలు లేవు ఎన్నో పుస్తకాలు క్రీస్తుకు వ్యతిరేకంగా రాయబడుతున్న చివరకు నిలబడేది బైబిల్ మాత్రమే ఎందుకంటే ఇది క్రీస్తు రాజ్యాంగం ఏ గ్రంథమైనా ఏ దేశ రాజ్యాంగాలైనా మారిపోతాయి భూమి ఉన్నంతకాలం సూర్యుడు ఉన్నంతకాలం బైబిల్ గ్రంధం మారదు బైబిల్ లో ఉన్న ఏసుక్రీస్తు మారడు ఎందుకంటే .ఏసుక్రీస్తు నిన్న నేడు ఏకరితిగా ఉన్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు.

    • @veerabhadramthudum2069
      @veerabhadramthudum2069 2 ปีที่แล้ว +3

      Excellent 🙏🏼🙏🏼 praise the lord

    • @karnedevadas6742
      @karnedevadas6742 2 ปีที่แล้ว +3

      Excellent తమ్ముడు God bless you 🙏❤️👍🙌🙌

    • @Zirithoughts
      @Zirithoughts 2 ปีที่แล้ว +3

      సూపర్ !

    • @dbr9923
      @dbr9923 2 ปีที่แล้ว

      నువ్వు పక్క ఇటలీయాన్ గొర్రె వే,

    • @anticurreption1072
      @anticurreption1072 2 ปีที่แล้ว +2

      Praise the lord brother..
      Aina pandhula mundhu muthyalu challadam waste

  • @Zirithoughts
    @Zirithoughts 2 ปีที่แล้ว +38

    ఓ మధర్ థెరిస్సా, పండిత రామా బాయి, ఓ మార్టిన్ లూథరన్, ఓ విలియమ్ కేరి, ఓ కాటన్ దొర etc....సమాజం లో ఏమీ చేసిది అందరికీ తెలుసు???

    • @madugulaprabhudas623
      @madugulaprabhudas623 2 ปีที่แล้ว +6

      అవును. కొంతమంది అజ్ఞానులకు తెలియదు.

    • @ankechiranjeevi7382
      @ankechiranjeevi7382 ปีที่แล้ว +1

      Avunu andi

    • @sireeshab3721
      @sireeshab3721 9 หลายเดือนก่อน +5

      oka Bhagat singh Sardar vallabhai patel oka Subhash chandrabose Alluri sitaramaraju Swami Vivekananda etc villu manaki inspiration

    • @bharat..n8743
      @bharat..n8743 6 หลายเดือนก่อน

      Mother Theresa 😂😂😂😂

  • @sudarshandodle7526
    @sudarshandodle7526 ปีที่แล้ว +1

    వాల్మికి రామాయణం చదవండి...దాని ప్రకారం జీవించడం అలవాటు చేసుకుంటే ..ఇంకా ఏ పుస్తకం చదవాల్సిన అవసరం.. ఏ మతం మారాల్సిన అవసరం లేదు...పరాయి పండుగలకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి న అవసరం లేదు

  • @suryasekharae3032
    @suryasekharae3032 2 ปีที่แล้ว +2

    ఓ బైరి నిన్ను పుట్టించిందే బైబిల్ రా బాబు.నువ్వు చెప్పే వ్యక్తులు అందరు కాల గర్భంలో కలిసి పోయారు.కానీ యేసు క్రీస్తు చేసిన త్యాగానికి కాలానికే ఆయన పేరు పెట్టారు తెలుసుకో అజ్ఞాని. అంబేద్కర్ ను విమర్శించలేము.క్రైస్తవం జోలికి పోవద్దు.క్రీస్తు లేనిదే ప్రపంచం లేదు రా బాబు.

  • @santhanamvadiveluspeachili9242
    @santhanamvadiveluspeachili9242 ปีที่แล้ว +1

    కరెక్ట్ గా చెప్పారు, 🎉🎉🎉🎉🎉

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 2 ปีที่แล้ว +14

    చాలా చక్కగా, హేతుబద్ధంగా జీవించాలి వివరించి నందుకు, మీకు ధన్యవాదాలు🙏💕. గులాం గిరి బ్రతుకులు వద్దు, హేతుబద్ధంగా, స్వతంత్రంగా అలోచన చేసి జీవించడం ముద్దు. జై భానాషా.

  • @hunk98
    @hunk98 2 ปีที่แล้ว +2

    మనల్ని అంటరాని వాడిగా చేసిన వాళ్ల దగ్గర మనం వెళ్ళడం, ఆ ఊహే చెండలంగా ఉంది.

    • @rajukaripalli7840
      @rajukaripalli7840 ปีที่แล้ว +3

      క్రైస్తవులు కోసం విమర్శించిన
      అంబేత్కర్ గారు క్రైస్తవ దేశాలకు వెళ్లి
      అక్కడ చదువుకోవటం ఎందుకు
      క్రైస్తవులు జ్ఞానాన్ని పంచారు
      మీనాయకుడికి
      భారతదేశం లో రాజ్యాంగం
      ఏలా వచ్చింది
      క్రైస్తవ దేశాల రాజ్యాంగాన్ని బట్టి వచ్చింది
      నరేష్ నీవు నాస్తికుడివి నీకు
      జ్ఞానము లాపించింది
      క్రైస్తవ దేశాలు ఇప్పటికి మన దేశానికీ
      సహాయం చేస్తుంది దేవుని ప్రేమను బట్టి
      దేవుడే లేదు అనేనికు నీతులు
      చెప్పే అవకాశమేలేదు
      నాస్తికవాదం మనుషులకు ప్రమాదం

  • @k.prasad6080
    @k.prasad6080 ปีที่แล้ว +11

    నరేష్ గారు నమస్తే మీ ఆవేదన లో కొంత అర్థం ఉంది ఎవరో రాసిన పుస్తకాలు కంటే మీరు బైబిల్ చదివి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది🎉

    • @JainaHarish
      @JainaHarish ปีที่แล้ว +1

      Yes

    • @Vsriramxyz
      @Vsriramxyz ปีที่แล้ว

      Chadhavandi bible nu please

    • @BiddikaBangaru-b9l
      @BiddikaBangaru-b9l หลายเดือนก่อน

      మరి నువ్వు చెప్పే బైబిలు కూడా పుస్తకమే రా...గుట్లే....😮

  • @anmanandanm8649
    @anmanandanm8649 2 ปีที่แล้ว

    Thank you universe ANM group

  • @kishanyadav1189
    @kishanyadav1189 ปีที่แล้ว +2

    అన్న ఇస్లాం గురించి తెలియజేయండి..

  • @kamalahasansara2339
    @kamalahasansara2339 2 ปีที่แล้ว +3

    బ్రదర్ తప్పకుండా రంజీత్ ఓఫిర్ గారితో ఒకసారి డిబేట్ కి వెళ్ళండి మీరు. మీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ఏకైక క్రైస్తవ బోధకుడు ఆయనే..... ప్రయత్నించండి..!

    • @prabhupdv5797
      @prabhupdv5797 2 ปีที่แล้ว

      Uchaposukuntadu vedi matalo Lazik e ledu
      Nerchukovalani ledu, Bratakadaniki pettukunna badi e manishidi...

    • @kamalahasansara2339
      @kamalahasansara2339 2 ปีที่แล้ว

      @@prabhupdv5797 Yes sir

    • @ssrkmg6482
      @ssrkmg6482 2 ปีที่แล้ว

      @@prabhupdv5797 anna nuve cheppa vachukada ఎవరి పెరో చేపుడెందుకో
      బైరి నరేష్ నీల అడినరి మనిషి కాదు అన్న is a great PhD candidate
      Don't use loose Tak

  • @jangarinovapaul7101
    @jangarinovapaul7101 2 ปีที่แล้ว +8

    ప్రపంచంలోనే ఎన్నో విమర్శకులnu ఎదుర్కొని ఇప్పటివరకు నిలబడింది అంటే నీకు ఇప్పటివరకు అర్థం కాలేదా దాని యొక్క శక్తి

  • @anandjyoti6890
    @anandjyoti6890 2 ปีที่แล้ว +6

    బ్రదర్ న్యాయం అన్యాయం గురించి దేవుడనైన యెహోవా తెలియజేయకముందు మనుష్యులకు చట్టం ఇయ్యక ముందు న్యాయశాస్త్రం ఏ హేతువాదం తెలిపింది ఏ సైన్స్ తెలిపింది, హేతువాదులను క్రైస్తవులు చంపారని నిరాధారమైన ఆరోపణ చేస్తు మీరు ఆ ఆరోపణను నిజమని నమ్ముతున్నారు ప్రజలను నమ్మస్తున్నారు ఇది తప్పు,మరి ఎంతో మంది దేవుని సేవకులు హత్య చేయబడ్డరు మరి దీని సంగతి ఏమిటి చెప్పాలి.

  • @veerabhadramthudum2069
    @veerabhadramthudum2069 2 ปีที่แล้ว +3

    నువ్వు క్రిస్టియన్స్ ఎవరికి prayer చేస్తారో నీకు తెలియడం లేదు

  • @jangarinovapaul7101
    @jangarinovapaul7101 2 ปีที่แล้ว +8

    ప్రతీది ప్రశ్నించడం మూర్ఖత్వం అవుతుంది
    ఒక తల్లిని ప్రశ్నించగలవా బిడ్డను ఎలా కన్నావని .
    అందుకే దేవుడు లేడు అనే వారిని బుద్ధిహీనులు అనేది

    • @ashuvimmu9344
      @ashuvimmu9344 2 ปีที่แล้ว

      నీ బొంద అందరు పుట్టేది అమ్మకే

    • @ashuvimmu9344
      @ashuvimmu9344 2 ปีที่แล้ว

      ముందు ఎదుటివారు నిజాలు చెప్తున్నారు అని ఒకసారి గమనించాలి.

  • @reganakarthik9986
    @reganakarthik9986 ปีที่แล้ว +1

    Well said naresh garu.

  • @santhanamvadiveluspeachili9242
    @santhanamvadiveluspeachili9242 ปีที่แล้ว +1

    Very good Bairi gaaru.

  • @truthdiscovery351
    @truthdiscovery351 ปีที่แล้ว +3

    1. 4 సంపుటంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు క్రైస్తవ్యం శిక్షణ మరియు ఆరోగ్యపరమైన అంశాల మీద వ్యాప్తి చెందింది అని చెప్పడం జరిగింది, మీరు చెప్పినట్టు అంబేద్కర్ గారు ఎక్కడ చెప్పలేదు.,
    2. సంఘ రక్షిత గారు రాసినటువంటి బౌద్ధిజం అనే పుస్తకంలో పేజీ no 68 లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు 1938లో సోలాపూర్ లో తాను అత్యంత ఇష్టపడే వ్యక్తులలో ఒకటి బుద్ధుడు రెండు #ఏసుక్రీస్తు అని చెప్పారు.

  • @sreenivas_vetti
    @sreenivas_vetti 2 ปีที่แล้ว +18

    అన్నా మీరు అరగంటసేపు మాట్లాడిన బైబిల్
    దేవుడు మీద తప్పుగా మాట్లాడలేకపోయారు
    అంబేద్కర్ గారు కూడా ఎక్కడ రాయలేదు మాట్లాడలేదు... అదే అన్నా బైబిల్ గొప్పతనం...
    మీ ఊరిలో కొంత మంది క్రిస్టియన్స్ ని విచారించండి క్రైస్తవ్యం మీ జీవితంలో లో ఏదైనా మార్పు కలిగించిందా అని....
    ఎంత మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారో...
    మీరు పుట్టక ముందు ఎవరెవరో రాసిన పుస్తకాలు మీరు నమ్ముతున్నారు...
    బైబిల్ ఎవరెవరో రాశారు నమ్మద్దు అంటున్నారు.... 🤔🤔🤔🤔
    bibl

  • @Zirithoughts
    @Zirithoughts 2 ปีที่แล้ว +9

    సార్... బ్రిటీష్ వాడు ఈ దేశంలో అడుగు పెట్టక ముందే ఇండియాలో క్రైస్తవ్యం ఉంది, క్రీ. శ. 52 సం.లో..
    చరిత్రలో...!

  • @balamurali3232
    @balamurali3232 ปีที่แล้ว +1

    Super bairi Ramesh Anna I salute you Christianity is really banisathvam

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 ปีที่แล้ว

    Super ga cheparu brother like done full video watched super

  • @RameshRamesh-pp4fg
    @RameshRamesh-pp4fg ปีที่แล้ว +1

    Brother you are right so
    మీరు ప్రోపేషనల్ గా చెప్పాలి
    అంటే మీ డ్రెస్ కోడ్
    కద్దరు లేదా షూట్ వేస్తే బాగుంటది అని నా అభిప్రాయం
    జనాలకు అట్రాక్షన్ అవసరం

  • @ranadheerrajnyamathabad2289
    @ranadheerrajnyamathabad2289 ปีที่แล้ว +1

    Veedini mental hsptl lo join cheyali

    • @RoudyRakhi
      @RoudyRakhi ปีที่แล้ว

      ఎందుకు నువ్వు అక్కడి నుండే వచ్చావా

  • @RamNaresh-xs6zp
    @RamNaresh-xs6zp ปีที่แล้ว

    1కోరింథీయులకు 2: 11
    ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 ปีที่แล้ว +5

    క్రైస్తవ మతము ద్వారా ఇంగ్లీష్ నేర్చుకొని ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు సార్ మన దేశ ప్రజలు అందరూ

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC ปีที่แล้ว +8

    భలే చక్కగా విశ్లేషించారు బైరి నరేష్ గారు. మీకు ధన్యవాదాలు!!

  • @Zirithoughts
    @Zirithoughts 2 ปีที่แล้ว +11

    ప్రస్తుతం మీరూ త్వరగా చేయాల్సింది, బైబుల్ విమర్శకులు మరియూ బైబిల్ ఆక్కాంక్షలు వ్రాసిన పుస్తకాలు నిష్పక్షపాతంగా చదివీ చెయ్యాలి వీడియో... ??? తప్పా మీకు తెలిసిందే/నచ్చిందే నిజం కాదు???? ఇదీ తెలుసా మీకూ???

  • @rajukaripalli7840
    @rajukaripalli7840 ปีที่แล้ว

    లూకా సువార్త 4:41. ఇంతేకాక దయ్యములు ― నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు.
    #దయ్యాములకంటేయేసేశక్తిమంతుడు
    నాస్తిక వాదం కంటే దేవుడు వున్నాడు అనేవాదనే నిజ వాదన

  • @RamNaresh-xs6zp
    @RamNaresh-xs6zp ปีที่แล้ว

    కీర్తనలు 53: 2
    వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను.

  • @maheshben7484
    @maheshben7484 ปีที่แล้ว

    మీరు అంటే నాకు చాలా ఇష్టం అన్నగారు భవిష్యత్తులో మీరు అవకాశం ఇస్తే బైబిల్ దైవ గ్రంథం అని, బైబిల్ పై మీ అభిప్రాయం తప్పని నిరూపిస్తాను.

    • @attitude_s0ul1
      @attitude_s0ul1 10 หลายเดือนก่อน

      Bochukoo bible. Adi daiva grandham enti. Adhi christian matha grandham 😅...

  • @prashanthkongala5754
    @prashanthkongala5754 ปีที่แล้ว +4

    Jai...Bhim❤

  • @Satheeshswapnam.
    @Satheeshswapnam. 2 ปีที่แล้ว +21

    నరేష్ అన్న నమస్కారం
    నేను నీ వీడియోలు చూస్తూ ఉంటాను నీ ఆలోచన క్రైస్తవ మీద చాలా సరైన ఆలోచన అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని సరైన విధంగా చెప్పగలిగారు. అయితే బైబిల్ ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీరన్నటువంటి బానిసత్వం నాకైతే అక్కడ కనపడలేదు నేను క్రైస్తవులకు వ్యతిరేకిని బైబిల్ కి కాదు. బైబుల్లో ఉన్నటువంటి విషయాలను తప్పుగా బోధిస్తున్న మనువాదులకు వ్యతిరేకంగా నేను క్రైస్తవత్వంతో పోరాడుతున్న. నిజంగా బహుజనడు దళితుడు దేవుని నమ్ముకుని ఎప్పటికీ ఒక విశ్వాసిగా మాత్రమే ఉండిపోతున్నాడు కానీ అగ్రకులస్తులు మాత్రం పాస్టర్లుగా మారి సొంత ఆస్తులు పోగుచేసుకుంటున్నారు. వారందరూ బైబిల్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది కానీ ఈ విషయం ఏ క్రైస్తవుడికి తెలియదు. నిజమే క్రైస్తవులు గొర్రెలు నిజమే క్రైస్తవులు ప్రశ్నించలేరు ఎందుకంటే ప్రశ్నించే తత్వం బైబిల్ నేర్పింది అన్న విషయం ఏ క్రైస్తవుడికి తెలియదు. ఆనాడు యూదుల యొక్క నియమాలను ప్రశ్నించి వ్యతిరేకించిన వ్యక్తి ఏసుక్రీస్తు ఆ విషయాన్ని ఎవరు చెప్పారు. బైబుల్లో ఉన్నది మనుషులు అనుసరించినంత మాత్రాన బైబిల్ తప్పు కాదు. అలా అనుకుంటే అంబేద్కర్ గారు చెప్పిన ఆలోచన విధానం ఎంత గొప్పదో నాకన్నా మీకే ఎక్కువ తెలుసు మరి ఆ అంబేద్కర్ ఆలోచనను పట్టుకొని డబ్బులు సంపాదించే వారు లేరా ఆ అంబేద్కర్ ఆలోచనలు చెబుతూ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మనుషులు లేరా ఉన్నారు అందుకే అంటున్నానే క్రైస్తవం బైబిల్ తప్పు కాదు క్రైస్తవం బానిసత్వాన్ని ప్రోత్సహించట్లేదు ప్రోత్సహించేది క్రైస్తవ అనేటటువంటి పేరు మీద ఏసుక్రీస్తు పేరు చెప్పుకొని మనుషులను మోసం చేస్తూ బానిసలుగా మారుస్తున్నటువంటి పాస్టర్లకు కాబట్టి బైబిల్ అర్థం చేసుకుంటే గొప్పది అదే పాస్టర్ చెప్పింది నిజం అనుకుంటే బానిసత్వం

    • @marampellilachaiah7636
      @marampellilachaiah7636 2 ปีที่แล้ว

      Correct 💯

    • @erramramesh8858
      @erramramesh8858 ปีที่แล้ว

      Ore Sathish swapnamu,
      Jesus oka kanyaku yelaa puttadu idhi prakruthi virudhamu.
      Yevvadi papamu vaade barinchaali, Jesus blood tho yela kaduguthadu, mannisthadu
      idhi prajalanu thappudu panulu cheyamani protsahinchadame.
      ee christianite karanamu, samajamulo jaruguchunna anni chedupanulaku. Anni bible lo
      Unnave, bible baaga chadhuvu
      Oka Madiga.

    • @upendra.lekhana961
      @upendra.lekhana961 ปีที่แล้ว

      నువ్వు నేను పుట్టక ముందు భారతీయులు బ్రిటిష్ పాలన లో బానిసలుగా ఉన్నారు....ఆ బానిసత్వం నుంచి గాంధీ జీ మరియు కొంత మంది స్వాతంత్ర్య సమర యోధులు పోరాడారు....వారి అయాం లో స్వాతంత్య్రం వచ్చింది... ఆ స్వాతంత్ర్యము ను మనం కూడా అనుభవిస్తున్నాం...మనం పోరాడలేదు కదా.....అలానే ప్రభు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని విముక్తి చేస్తుంది....మనం విశ్వసించాలి అంతే ...
      ఇంక ప్రభు కన్యకకు ఎలా పుడతాడు అంటున్నావ్....స్త్రీ పురుషుల కలయిక వల్ల పిల్లలు పుడతారు అనుకుంటే. ప్రస్తుతం వారి కలయిక లేకుండానే పిల్లలు పుడుతున్నారు కదా... Testubaby.....లాంటివి...మనుషులకే ఇలాంటి తెలివి ఉంటే మరీ దేవునికి ఇంకా ఎంత తెలివి ఉండాలి...ఆలోచించు అన్న

    • @karampudivenkateshwarlu8267
      @karampudivenkateshwarlu8267 11 หลายเดือนก่อน

      అరే నరేష్ నువ్వు కరక్ట్ గా నువ్వు అనుకున్నట్టు నువ్వు పుట్టి ఉంటే ముస్లిం లను ఖురాన్ ను విమర్శించు నువ్వు మనిషి వైతే మనిషి పుట్టుక పుట్టినోనివైతే ఖురాన్ ను విమర్శించు.ప్రతి ఒక్క వెదవ హిందుత్వాన్ని,సనాతన ధర్మాన్ని విమర్శించి బ్రతుకుతున్నారు అంటే సనాతన ధర్మం గొప్పతనము నీ జన్మకు నీ పుట్టుకకు అర్దం పరమార్థం ఉండేలా ఇప్పటికైనా మార్పు తెచ్చుకో...

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 2 ปีที่แล้ว +1

    క్రైస్తవులు ఆర్థికంగా బాగుపడటం కోసం, క్రైస్తవులు సమాజంలో గౌరవం మర్యాదల కోసం క్రైస్తవులుగా మీరు అనుకునే మతంలోకి రాలేదు.
    అది కేవలం ఆధ్యాత్మికం దాని మీ దృష్టితో చూసి మాట్లాడడం అది మీకే పరిమితం.

  • @salisiraomuvvali2480
    @salisiraomuvvali2480 2 ปีที่แล้ว +10

    సార్.చాలాచక్కగా మాట్లాడారు.. కానీ. మన కు. జివము. ప్రాణం. దేహము. ఆత్మ. ఎవరుఇచ్చారు..

    • @kindangianandarao9349
      @kindangianandarao9349 2 ปีที่แล้ว +2

      మీ తల్లి దండ్రులు సార్.

    • @psanjeevkumarsanjeev1238
      @psanjeevkumarsanjeev1238 2 ปีที่แล้ว +3

      Mee Amma nanna icharu anna adhi kuda telvadha meeku

    • @chinna5915
      @chinna5915 ปีที่แล้ว

      ​@@psanjeevkumarsanjeev1238
      Adee sir manishiki pranam deham athma evaru icharu sir talli thandri kuda manushulee kdaaa

    • @kobdababuv3827
      @kobdababuv3827 ปีที่แล้ว +1

      Amma...Nanna

    • @surveyingvideos7988
      @surveyingvideos7988 5 หลายเดือนก่อน

      ​@@chinna5915సైన్స్ చదువు కో తెలుస్తోంది మిత్రమా..

  • @singerrajluke9550
    @singerrajluke9550 2 ปีที่แล้ว +2

    యేసుక్రీస్తు నేను మతం అని ఎక్కడా చెప్పలేదు,నేనే మార్గమని తెలియజేసారు.👍

  • @sreedevim893
    @sreedevim893 ปีที่แล้ว +1

    Yes sir correct well done

  • @Vj_visampalli7089
    @Vj_visampalli7089 2 ปีที่แล้ว +12

    నీవు అంబేద్కర్ గారి పేరు పలకటానికి కూడా అర్హుడవు కావు. ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నావు .నీలాగా పిచ్చి,పిచ్చి మాటలు చెప్పలేదు. అంబేద్కర్ గారిని ప్రేమించే బహుజన క్రైస్తవులకు, నీ పనికి మాలిన మాటల వలన ఆయనను అపార్థం చేసుకొనే అవకాశం ఉంది. నేను అంబేద్కర్ వాదిని అంటునే, నీవు ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్నావు.నీవలన అంబేద్కరైట్స్ కు మేలు కంటే నష్టమే ఎక్కువ. ఇలాంటి పనులు చేయకు.

    • @kamalahasansara2339
      @kamalahasansara2339 2 ปีที่แล้ว +1

      బైరి నరేష్ పెద్ద అవకాశ వాదిలా ఉన్నాడు. అంబేద్కర్ పేరు చెప్పుకుని బ్రతికే ఆయన, అంబేద్కర్ నే వ్యతిరేకంగా చెబుతూ... చాప కింద నీరులా ఉన్నాడు

    • @Vj_visampalli7089
      @Vj_visampalli7089 2 ปีที่แล้ว

      @@kamalahasansara2339 Yes brother 👍

  • @RameshRamesh-pp4fg
    @RameshRamesh-pp4fg ปีที่แล้ว

    Thankyou Nagaraju గారు

  • @purnachanderpegadapelli
    @purnachanderpegadapelli 2 ปีที่แล้ว +21

    చాలా మంచి వీడియో అన్నయ్య మొత్తం చూసాను, అన్ని మతాల లోటు పట్లు గురించి వివరించారు పార్ట్ - 2 గురించి వేయిట్ చేస్తున్నాం? వీలుంటే పార్ట్ 2 వీడియో కూడా చేయండి? ఈ వీడియో చూసి కొంత మంది అయిన మారాలి అనుకుంటున్నాను జై భీమ్ ✊ జై ఇన్సాన్ 🤝 మనిషి వర్ధిల్లాలి నాస్తి కత్వం వర్ధిల్లాలి

  • @singerrajluke9550
    @singerrajluke9550 2 ปีที่แล้ว +18

    దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు.👍👍👍

    • @Dancing_siblings7777
      @Dancing_siblings7777 2 ปีที่แล้ว +3

      హృదయం లో కాదు భాయ్ మాస్టర్ యూట్యూబ్ లోనే అనేస్తున్నాడు

    • @Dancing_siblings7777
      @Dancing_siblings7777 2 ปีที่แล้ว +3

      హృదయం లో కాదు మాస్టర్ యూట్యూబ్ లోనే అనేస్తున్నాడు

    • @shivadarnasi4354
      @shivadarnasi4354 2 ปีที่แล้ว

      నువ్వు ఎక్కడ అనుకుంటావ్ ఉన్నాడని ? ఓఓ పెద్ద దిగి వచ్చాడు.

    • @singerrajluke9550
      @singerrajluke9550 2 ปีที่แล้ว +1

      హృదయం నిండిన కొద్దీ నోరు మాట్లాడుతుంది యూట్యూబ్ లో👍

  • @Kcb9133
    @Kcb9133 2 ปีที่แล้ว +22

    అన్న మతాలు విషయం లో మాట్లాడటం కంటే సమాజం లో జరుగున్న విషయాలు మాట్లాడటం మంచిది.... అందరూ జ్ఞానంతోనే ఉన్నారు...

  • @sarithabommanamina9896
    @sarithabommanamina9896 ปีที่แล้ว +2

    Hai anna
    If possible once u Read bible
    U read all books and etc., But anna please read spiritually
    Anna u r speeches and u r debets i like so much and i followed u r vidios regularly
    Anna i request one more time u read biblie and debet chritianity. don't follow others opinian anna
    I love br. Ambedhar garu he wrote రాజ్యాంగం ఇన్ that
    In our cournty who can accept any religion at the age of 18 years
    He changed so many things like child marrege s, కుల పిచ్చి పోగొట్టారు, అంటరాని వారు అని వెనుక బడిన మ లాంటి వారికి ఈ రోజు indipendent గ life lead చేస్తున్నాం
    Onec read Holy బైబిల్ brother
    Today on words i wait for u r own debet with holy bible and naresh brother
    Thank you so much anna

  • @nagaraju262
    @nagaraju262 2 ปีที่แล้ว +9

    Dear Brother Ramesh,you are really great as a human being.Present society needs you and like you personality .👏👃

    • @nagaraju262
      @nagaraju262 2 ปีที่แล้ว

      Sorry,Naresh garu

  • @maheshbulla1476
    @maheshbulla1476 10 หลายเดือนก่อน

    నమస్తే సర్...నిజం చెప్పారు

  • @m.s.rajum.solomonraju1091
    @m.s.rajum.solomonraju1091 2 ปีที่แล้ว +1

    అసలు భారత రాజ్యాంగమే బైబిల్ ఆధారంగా రాయబడ్డ సంగతి నీకు తెలుసా

  • @indiandollar6257
    @indiandollar6257 ปีที่แล้ว

    E matala venaka undi nadipinche mata peddalni politicians ni... Devudi peruto konni mata sangalani... Villa gurinchi kuda public ki teliselaga chei....

  • @BeingHuman360
    @BeingHuman360 ปีที่แล้ว +1

    PhD scholar అని చెప్పుకునే మీరు ఇలాంటి ఒక వీడియో చేయడానికి ముందు అన్ని books చదివే బదులు "బైబిల్" ఒక్కటి చదివితే బాగుండేదేమో. క్రైస్తవుల్లో చెడ్డ వారు ఉండొచ్చు, కాని క్రైస్తవ్యం లో చెడు లేదు. "నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు" అనే మాటకు మించిన విషయం ఏమైనా ఉందా? అది ఎవరైనా పాటించకపోతే అది క్రైస్తవ్యం తప్పు ఎలా అవుతుంది... గాంధీ, రామ్మోహన్ రాయ్, ఫూలే వంటి వారందరు క్రీస్తు భోధలను గౌరవించారు. ఆ కాలంలో ఎంతోమంది crypto christians గా కూడా ఉన్నారు. మిషనరీస్ విద్య, ఆరోగ్యం కోసం ఏమీ చేయలేదా..? సాంఘీక దురాచారాలను అడ్డుకోలేదా? పోరాడలేదా? ఏం మాట్లాడుతున్నారండి? మీకు ఇవన్నీ తెలియకుండానే వీడియో చేస్తున్నారా?అహింస ఎక్కడ నుండి వచ్చింది? మీ మాటల ప్రకారం "హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తే మిమ్ముల్ని కొట్టించడం వాళ్ల తప్పు... క్రైస్తవ ధర్మాన్ని వ్యతిరేకిస్తే కొట్టించకపోవడం వీళ్ల తప్పు" అన్నట్లుంది మీ వాదన. మీరంటే నాకు అభిమానం. అంబేడ్కర్ గారు క్రైస్తవమతం కు వేసిన ప్రశ్నలకు ఆయనకు గానీ మీకు గానీ బౌద్ధ మతంలో సమాధానాలు దొరికాయా మరి? If you want to talk about a christian no need of Bible knowledge but if you want to talk about Christianity you must and should have proper knowledge of The Bible. క్రైస్తవ్యం మతం కాదు మార్గం. This is the way of living.. to experience the Heaven on Earth.

  • @veerabhadramthudum2069
    @veerabhadramthudum2069 2 ปีที่แล้ว +13

    అన్న నీకు బైబిల్ గురించి తెలియదు.. Please do not invlove this debet.. I love అంబేద్కర్ im ambhekarist,

    • @socialrowdies3894
      @socialrowdies3894 ปีที่แล้ว

      అంబేద్కర్ భౌతికవాద సిద్ధాంతానికి దగ్గరైన బౌద్ధ సిద్ధాంతాన్ని సమర్ధించారు. కానీ క్రైస్తవ మతంలో చేరలేదు. అన్ని మతాలనూ ఆయన విమర్శించారు. అంబేద్కరిస్టులు అని చెప్పుకునేవారు క్రైస్తవులమని చెప్పుకుంటూ ఒక మతానికి కొమ్ము కాయడం సిగ్గు చేటు

    • @maheshelagandula1775
      @maheshelagandula1775 ปีที่แล้ว +1

      ​@@socialrowdies3894
      Ambedkar garu coat వేసుకున్నారు. కదా.nenu వేసుకోవాలని లేదు కదా అన్న...ala ante anni మతాలు తప్పు అనుకునేవారు.అయితే article 25 రాసేవారు కాదు కదా అన్న...

    • @maheshelagandula1775
      @maheshelagandula1775 ปีที่แล้ว

      ఆయన చెప్పిన ఉద్దేశ్యం వేరు.మీరు అర్థం చేసుకునే ఉద్దేశ్యం వేరు....ఆయన చెప్పిన సందర్భం వేరు...సందర్భాన్ని బట్టి అర్థం వేరు అవుతుంది....ఇంత చిన్నది కూడా తెలియదా అన్న.మీకు

    • @aksharkanaganti3165
      @aksharkanaganti3165 ปีที่แล้ว

      Bible okka boothu book Dhani gurinchi telusukovalsina avasaram ledhu

    • @maheshelagandula1775
      @maheshelagandula1775 ปีที่แล้ว

      @@aksharkanaganti3165 ekada vundi బూతు

  • @Anil-dr4tg
    @Anil-dr4tg 11 หลายเดือนก่อน

    Naresh Sir aneka visyalu,prashnalu levanettaru,Vijay Prasad Reddy (I for god), honey Johnson,vamsi,Vkr,praveen pagadala, William Edward vanti Bible scholors tho discussion cheyandi.....

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC ปีที่แล้ว

    అన్ని మతాలు కొంతమంది ప్రయోజనాలకోసమే పేర్కొనబడినవి. జనబాహుళ్యానికి ఉపయోగపడేది శూన్యం!! ప్రజల మేధస్సుకు అడ్డంకే. ఇప్పుడు ఈ క్రైస్తవులు దళితుల అభ్యున్నతికి పాటుపడేలాగా ఓటురాజకీయాలు చేసి మతాన్ని ప్రచారం చేసే కొత్త ఎత్తుగడ మొదలెట్టారు బైరి నరేష్ గారు!!
    అది సమాజానికి మరింత ప్రమాదకరంగా మారనున్నది.

  • @m.s.rajum.solomonraju1091
    @m.s.rajum.solomonraju1091 2 ปีที่แล้ว +2

    నువ్వే కాదు మాకు ఎప్పుడో తెలుసు ప్రపంచంలో అత్యధికంగా ద్వేషించబడే గ్రంథం బైబిలు చదవబడే గ్రంథం కూడా బైబిల్ ఆ సంగతి నీకు తెలియదు అనుకుంటా బ్రదర్

  • @ravindarmanthena9365
    @ravindarmanthena9365 2 ปีที่แล้ว +4

    జై భీమ్ అన్న

  • @shashidharshashi3588
    @shashidharshashi3588 ปีที่แล้ว +1

    మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని నేను కొరికుంటున్నా

  • @lingamurthykomati8593
    @lingamurthykomati8593 ปีที่แล้ว

    Well explained 👌👍

  • @bhargavihelpinghandssociet8274
    @bhargavihelpinghandssociet8274 2 ปีที่แล้ว +14

    బైరి నరేష్ గారూ క్రైస్తవ్యం అనేది బ్రిటిష్ వారు తీసుకొని రాలేదు... యేసు క్రీస్తు శిష్యులు ఒకరి అయిన తోమ గారు వాక్య పరిచరణ కోసం కోలకతా వచ్చారు .... మీరు అన్నట్లు బైబిల్ లో ఉన్న ప్రకారం జరగపోతే క్రైస్తవ్యం కాదు అనేది ఇది తప్పు... బైబిల్ లో కూడా చెడు చేయకూడదు, బానిసత్వం తప్పు, కుల మతాలు లేవు అందరం సమానం అనే బైబిల్ చెబుతుంది.
    బానిసత్వం అనేది అన్ని చోట్ల ఉంది. భూమి మీద మనుషులు చేసే పాపాలు నేటి నేటి కి పెరుగుతుంది.. ఒక్కప్పటి రోజులలో దారుణమైన సతీసాగమనం ,బాల్యవివాహాలు, చితిలోవేసి కాల్చడం, ఇలా చెప్పుకుంటూ పోతే సంఘటనలు జరిగేవి. ఇప్పుడు కొంత మార్పు వస్తుంది... మార్పు అనేది ఒకేసారి రాదు.. అది అందరిలో రావాలి అంటే బైబిల్ వాక్యం అందరికీ వెళ్ళాలి. మీరు అన్నట్టు క్రిస్టియన్ బోధించేవి మంచి విషయాలు మతాలు లేవు, కులాలు లేవు, అందరం సమానమే అని చెప్పారు.క్రిస్టియన్ అనేది బానిసత్వం కాదు. ఈ సృష్టి సృష్టించిన వారే యేసుక్రీస్తు . మీరు క్రిస్టియన్ అనేది బానిసత్వం అనేది ఎలా చెబుతున్నారు అనేది మీకు క్లారిటీ ఉందో లేదో మిత్రమా...

    • @MYaks-wc6xs
      @MYaks-wc6xs 2 ปีที่แล้ว

      ఏం మాట్లాడుతున్నావుర నరాలు కట్ అయ్యాయి

    • @kaladar5377
      @kaladar5377 ปีที่แล้ว

      ​@@MYaks-wc6xs అంతా సుత్తి

  • @ponnaswamysriharikota9129
    @ponnaswamysriharikota9129 ปีที่แล้ว

    భూమి గుండ్రంగా వుందని క్రొత్త నిబంధన లో లేదు పాత నిబంధన యాబు గ్రంథంలో ఉంది.

  • @Studentinformation1
    @Studentinformation1 ปีที่แล้ว

    From the available religions and personalities in the world, I consider only two- Budha and Christ for conversion. We want a religion for me and my followers which will teach equality freedom among men, and how man must behave with men and God, how child should behave with father etc. - the comrade ambedkar

    • @attitude_s0ul1
      @attitude_s0ul1 10 หลายเดือนก่อน

      And there's no Christ exists.. it's a myth

  • @RamNaresh-xs6zp
    @RamNaresh-xs6zp ปีที่แล้ว

    1కోరింథీయులకు 2: 16
    ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.

  • @jangarinovapaul7101
    @jangarinovapaul7101 2 ปีที่แล้ว +2

    నీకు తెలియని విషయాన్ని మాట్లాడి అనవసరంగా పరువు పోగొట్టుకోకు

  • @ravikanthperumalla3119
    @ravikanthperumalla3119 2 ปีที่แล้ว +3

    Very very good sir

  • @SURYA-love2dy
    @SURYA-love2dy ปีที่แล้ว +1

    అన్న జై భీమ్ నువ్వు చెప్పినది నిజమే కానీ అంబేద్కర్ గారు హిందుత్వాన్ని వదిలేసినపుడు క్రైస్తవాన్ని తీసుకుందం అనుకున్నారని అని చాలా చోట విన్నాను.దీనికి మీ సమాదానం ఏమిటి ?

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  ปีที่แล้ว

      1956 అక్టోబర్ 15 న నాగపూర్ లో ఇచ్చిన ప్రసంగం వినండి చదవండి.

  • @Zirithoughts
    @Zirithoughts 2 ปีที่แล้ว +11

    సార్... మారింది ఎక్కడ వుంది, ఎవడు మార్చాడు??? అధారాలు రుజువు చూపాలి??? కాస్త చెపుతారా??? అక్కడా ఇక్కడా విన్నది చెప్పకండి? నిజాలు కావు? అవీ నిర్ధారించాలి అంటే మాత్రమ్ మీదగ్గర ప్రక్కగా అధారాలు అవసరం????

  • @PRAKASH-zw8iw
    @PRAKASH-zw8iw 2 ปีที่แล้ว +1

    విమర్శ చేయాలనుకుంటే దేనినీ వదలిపెట్టకుండా విమర్శించవచ్చు... అంబేడ్కర్ గారు క్రైస్తవ్యాన్ని విమర్శించారు మంచిదే.. తాను నమ్మిన బౌధ్ధ మతం విమర్శకు అతీతమా? బౌద్ద మతం మెజారిటీ గా ఉన్న మయన్మార్ లో మైనారిటీ రోహింగ్యాలను ఏలా వేదిస్తున్నారో తెలియదా!

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  2 ปีที่แล้ว

      ఆ పని నీనే చేయాలా
      నువ్వెందుకు చేయవు

    • @ammuforever7714
      @ammuforever7714 2 ปีที่แล้ว

      @@BairiNareshOfficial mari dheeni mathram nduku chestunnav

  • @srisailamkavali3404
    @srisailamkavali3404 ปีที่แล้ว

    నువ్వూ first భగవద్గీత చదువు. అన్నీ తెలుస్తది. జై శ్రీరామ్ 🚩🚩🚩🚩

  • @RamNaresh-xs6zp
    @RamNaresh-xs6zp ปีที่แล้ว

    కీర్తనలు 53: 3
    వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు మేలు చేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు.

  • @rahuljetson
    @rahuljetson ปีที่แล้ว

    Finally to my extent of knowledge if there is a light, somewhere after this light theres darkness( absence of light), ultimately coin has 2 sides we can't imagine a coin with one face. So there's good and evil, there's a God whom we are unable to understand.
    And I believe he's non other than Jesus

  • @chandamalaramanaiah2725
    @chandamalaramanaiah2725 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 2 ปีที่แล้ว +1

    నీకు దమ్ము ఉంటే ఇండియన్ కరెన్సీ మీద డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మని ప్రింట్ చేయమను, నీకు దమ్ముందా! ముందు ఈ విషయం గురించి.... ముందుకు రా

  • @francisbandi3316
    @francisbandi3316 2 ปีที่แล้ว +2

    దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు.
    ప్రసంగి 3:11
    ప్రపంచ దేశములలోని న్యాయవ్యవస్థలన్నియు, అపరాధములను స్పష్టముగా నిర్దేశించి, వాటిని మారినవారిని శీఘ్రముగా, తగినవిధముగా శిక్షించవలెనని కోరుచున్నవి. ఇది మనకు ఆశ్చర్యమనిపించదు. ఎందుకనగా ట్రాఫిక్‌ లో మనము చేసిన పొరపాటులకు వెనువెంటనే అపరాధరుసుము కట్టుటలేదా?
    అయితే మన చట్టములకు భిన్నముగా దేవుడు, మనుష్యులు చేసిన పాపములకు వారిని శీఘ్రముగా శిక్షించవలెనని కోరుటలేదు. అందుకే దేవుడు దుర్మార్గులను తక్షణమే శిక్షించుటలేదు. గాని మనము చేయు క్రియలనుమాత్రమే గాక ఆ క్రియలకు మూలమైన మన హృదయమునుకూడ దేవుడు స్పష్టముగా చూచుచున్నాడు.
    దేవుడు, దుర్మార్గులను వెనువెంటనే శిక్షింపకుండ మారుమనస్సు పొందుటకు అవకాశమిచ్చుటను అలుసుగా తీసికొని, వారు దేవుని సహనమును అపార్థము చేసికొనుచున్నారు. అయితే దేవుడు అన్నిటిని చూచుచున్నాడు. ‘‘మనమెవనికి లెక్క యొప్పచెప్పవసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది’’ (హెబ్రీ 4:13). ‘‘గూఢమైన ప్రతి అంశమునుగూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియలను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును’’ (ప్రసంగి 12:14) అని బైబిలు చెప్పుచున్నది.
    అయితే యిప్పుడు మానవులు పాపముచేసిన వెంటనే దేవుడెందుకు శిక్షించుట లేదు? అను ప్రశ్న ఉదయించును. దీనికి జవాబేమనగా ప్రతియొక్కరును తన పాపములకు క్షమాపణ పొందుటకు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు అవకాశము కలిగించెను. ఎందుకనగా మానవులందరి పాపమునిమిత్తము దేవుడు సిలువలో తన సొంత కుమారుని శిక్షించెను. అయితే మనము యథార్థ హృదయములో ఆయనను సమీపింపవసియున్నది.
    కాబట్టి ఎవరైనను తమ పాపము ఒప్పుకొనక దాచి పెట్టినయెడల దేవుని తీర్పును ఎట్టి పరిస్థితులోను తప్పించుకొనలేరు. తనయొద్దకు వచ్చువారిని దేవుడు యిప్పుడు, క్షమించుచున్నాడు. అవును, ఈ దినముకూడ నీవు దేవునియొద్ద క్షమాపణ పొందగలవు.
    నేటి వాక్యపఠనము : కీర్తనలు 10వ అధ్యాయము.