తూర్పగోదావరిజిల్లా లో పుట్టడం నా అదృష్టం గోదావరి జిల్లాలు అంటే పచ్చటి పంట చెలు గోదావరి అందాలు చూడాలనిపించే ప్రదేశాలు ఇలా చెప్తూ పోతే ఎన్నో నేను ఎప్పటికీ మర్చిపోలేని వి నా తల్లి నా తూర్పు గోదావరి కాకినాడ....😍😘❤
మీరు చెపింది 100%కరెక్ట్ . నాది తెలంగాణ 12సం క్రితం రాజమండ్రి నుంచి పాపికొండలు అటునుండి భద్రాచలం వెళ్ళాం. ఎప్పటికి వాళ్ళ మర్యాద పెట్టిన భోజనం మర్చిపోలేదు
మాది విశాఖ జిల్లా.... కొన్ని family సమస్య ల వల్ల 2012 లో రాజమండ్రి వచ్చా.. ఇక్కడ ఒంటరిగా ఉంటున్న... ఇక్కడికి వచ్చాక లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది...part time job చేసుకుంటూ చదువు కుంటు సంతోషం గా వున్న...I love east Godavari....
3 years before video pettina roju nundi e roju daka..konni vandhala sarlu chusi vunta... Nijame guru.. godavari is not just a place.. its all about emotions ❤️from Kakinada
నాకు చాల అసూయ గోదావరి జిల్లా అంటే....ఆంధ్ర అందాలను అన్నీ ఒక చోట ఉంటాయి. అందాలు,రుచులు,మీ యాస .....మీ మర్యాద...మీ స్నేహం. .......మరిచి పోతాన.......ఒక్క సంవత్సర కాలం నేను మీ జిల్లాలో ఉన్న. గోదావరికి జిల్లాకి రుణ పడి వున్నా.
అత్తిలి వినాయక్ రాం Performance and Photography superb. గోదావరి slang అద్భుతంగా మాట్లాడిన రాం అత్తిలి. Godavari is not only a place it is an emotion. The Best from Chai Brisket. Well done team Chai Brisket.
మాది రాజమండ్రి ఈ వీడియో కి ఎంత కనెక్ట్ అయ్యానంటే...మా ఊరి కి వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ కి వెళ్ళబుద్ది అవదు... ఇక్కడే ఎక్కువ సాఫ్ట్వేర్ companies ఉంటే బావుండు అనిపిస్తది... It's not just a place it's an emotion. Thanks to chai bisket.
మాది తెలంగాణ నాకు గొదరోల్లంటే చాలా అభిమానం మళ్లీ జన్మంటూ ఉంటే గొదరోజిల్లలో పుట్టాలని ఉంది,అన్నోరం ప్రసాదము చాలా అద్భుతంగా ఉంటుంది,పూతరేకులు,సున్నుండలు,మడతకాజలు,దిబ్బరొట్టే,పొలాలు , కాలువలు ఇంకా చెప్పాలంటే గోదావరి slang , శత్రువును కూడా ప్రేమతో తిడతారు అసలు తిడుతున్నతనిపించదు,అది గోదారి యాసకున్న గొప్పదనం
Im from Siddipet Nenu two years back ma friend vala intiki (east godavari) vellanu. vala mariyada lu aa place uu nenu life lo marchipolenu. Godavari antene manchollehe❤️
మాది గుంటూరు రండీ గోదావరి ఒడ్డున గల ఒక పల్లెటూరు ఓ ఉరు పేరు masakapalli ఏమైందంటే మేము మా స్నేహితుని వాళ్ళ ఇంటికి పోయమూ మా మిత్రుని అమ్మ గారు మాకు పెట్టిన భోజనం ఇప్పటికీ మర్చిపోలేను మంచి మనస్సు మా ఆ అమ్మ చూపించిన అభిమానం.ఇప్పటికీ మర్చిపోలేను కృతజ్ఞతలు చెబుతున్నాను మీ షేక్ సాహెబ్ జాన్ గుంటూరు. గుజ్జన గుళ్ళ ..
Nenu kuda godavari is just a place e ankunevadini bayya.. desam kani desam ochaka telisindi Godavari oka swargam Ani.. Amma ni godavari ni Chala miss avthunna..and Thanks Chai Bisket for the wonderful video. Ram Attili is the perfect pick to portray that role of him. Nijanga Chala thanks andi Babu.
మేము గోదావరి జిల్లాల్లో పుట్టినందుకు ఎప్పడు గర్వంగా ఫీల్ అవుతాం...మేము మనుషులని గమ్ముని నమ్మం..కానీ ఒక్కసారి నమ్మితే మాత్రం మా ప్రాణం పోయేవరకు అలా నమ్మకం గానే ఉంటాం...మా మాట అందం..మా యాస అందం..
Godavari districts ( both wg, eg) అంటె naku cheppalentha istam. Chinnappatinundi naku okasari ayina godavari places okkati ayina chudali ani anukune vadini. Recent ga, palakollu, bheemavaram, rajamandri chusanu( from bus only) stay cheyaledu. I loved very much those areas. Wt a beautiful places those are.... I never forget... I wanted to come there to visit all the areas... Hats of to the video presenters... Thank u... Nijam ga Godavarollu Adrustavanthulu........ V. Ramesh( Khammam) 🌴🌴🌴❤💙
అయ్ మాది కూడా గోదారేనండి బాబూ చాలా బాగా చూపించారు.చాలా సంతోషం. తిండిపెట్టి చంపేస్తారు అన్న నానుడిని తెర మీద భలే చూపించారండి. అసలు మన గోదారమ్మ గొప్పదనం ఎంత చెప్పినా తక్కువేనండీ. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వేదపోషణ జరిగింది అధికూడా మన గొప్పదనమే... చాలా బాగుంది.చాలా సంతోషం
I am from Chittoor, Rayala Seema. I had the blessings Of Nanna Garu ( an ardent devotee of Bhagwan Ramana Maharshi) of Amalapuram. Brother..... You made me recollect Nana Garu’s Hospitality when I visited there. Thanks. What you have presented in this short video is truth. I personally experienced it. Your sentiments are nice. Keep it up. As Telugus.... we are all proud of you.
నాది తెలంగాణ బ్రదర్ బట్ నాకు గోదావరి అంటే చాలా ఇష్టం అక్కడ చుట్టు పచ్చటి పొలాలు కొబ్బరి తోటలు చేపల చెరువులు సంక్రాంతికి సూపర్ వుంటుంది బయ్య కానీ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు మరు జన్మ ఉంటే గోదార్లో పుట్టాలి అని ఉంది
I really appreciated the way try to portray the nativity of the Godavari delta. Being a domicile of Anakapalli , which is in a neighboring district, Visakhapatnam. Personally we have strong relationship with both Godavari and people of delta. No doubt scenic beauty and rice bowl of India. More over, cultural aspects like folklore, social reformers viz. Kandukuri veeresa lingam. We have to appreciate their priceless contribution for Telugu identity and dialect , slang, rudimentary style of language. Priceless and speechless contribution by the people of the Godavari delta agriculture sector. Salute their hospitality and satiric life.
I am born in Bhimavaram, WEST GODAVARI DIS. NOW I am leave in Israel . A lots of emotion in this vedio, naku malli mana godavari chusiunatu ,ma parents gurthukuvatharu ,undhi. ...thanks for chai bisket channel and team ........
Hai am from warangal, but am working in amalapuram right now, this was my dream when am studying, but now it became true am blessed to work with godavari farmers
*ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు మొత్తం 13 మరియు మన పక్క రాష్ట్రము అయినా తెలంగాణాలో లో జిల్లాలు మొత్తం 31 ప్రతిఒక్కరికి వారి జిల్లా అంటే ప్రేమ ఉంటాడో లేదు నేను చెప్పలేను కానీ మా గోదారొళ్ళకి మాత్రం మా గోదావరి జిల్లాలు అన్నా మా గోదారమ్మ అన్న ప్రాణం , మా అమ్మ తరవాత అమ్మ మా ఈ గోదారమ్మ*
#Nagendra Anna Garu ....naku ma #Rayalaseema kana #Godavari mida naku Prema ekkuva 😘😘 Life lo naku antu adrustam unte kachitanga okasri Aina veltha Mana #Godavariki 💗💗
మాది పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు అన్నయ సూపర్ గా తీసారు మన గోదావరి జిల్లాల అనుబంధాలు ఆప్యాయతలు గురించి అలాగే మన సంక్రాంతి సంబరాలు అయితే అసలు మర్చిపోలేం . మళ్లీ చెప్తున్న అన్నయ సూపర్ ఉంది video 😍😍😍😍😍😍
Video చాల బాగుంది anna...మీ యాస, మి మర్యాద మరియు మి అందమైన ఊరు, కొబ్బరి తోటలు చెరువులు ప్రకృతి మీ ఊరి special వంటలు చాల బాగున్నాయి ఎంతైనా తూర్పు గోదావరి కదా..శతమానం భవతి మూవీ లో కూడా సంక్రాంతి పండగని,మీ ఊరి ప్రకృతిని చాల గొప్పగా చూపించారు నాకు ఆ movie చాల ఇష్టం నాకు. లైఫ్ లో ఒక్క సారీ అయిన మీ Nativity (సంస్కృతి), అన్నీ ప్రాంతాలు చూడాలి,తెలుసుకోవాలి అన్నా......కాని same problem నాకు అక్కడ ఎవరు friends, తెలిసిన వాళ్లు లేరు అన్నా... మాది తెలంగాణా లో ఆదిలాబాద్ manchirial.....కానీ కచ్చితంగా మీ ఊరు చూస్తాను ఆన్న మంచి వీడియో తీసినందుకు ధన్యవాదాలు... ఇంకా మంచి వీడియో లు తీయాలి అన్నా🙏
ఈ వీడియో స్టార్ట్ ఆయ్నప్పడు ఏ ఏముంది రొటీన్ అని అనుకున్న కానీ లాస్ట్ వరకు చుస్తే నిజంగా ఏడుపు వచ్చింది😢. రియల్లీ సో ఎమోషనల్ ప్లేస్.💓ఐ లవ్ గోదావరి. గోదావరి అంటే ఊరు పేరుకాదు అమ్మ పేరు గోదావరి తల్లి కోటి ఎకరాలను సాగుచేసే కల్పవల్లి. గోదావరి తల్లి కి నా వందనం. 🙏🙏 గోదావరోల్లా ఆప్యాయత లను చుస్తే బంధువులు కంటే కూడా ఎక్కువ గా అభిమాని స్తారు.
ఆయ్ మేము ఏ పున్నుమ్ చేసుకున్నామోగానండే గోదారి జిల్లాలో పుట్టమండి. పక్క జిల్లాలోళ్ళు మా ఉరువత్తేనండి అమ్మని అవకాయ్ ని మాగోదారిజిల్లాని ఎవరు అంత తేలిగ్గా మర్చిపోలేరండే🌴🌴🌴♥️
Hi guys, touch chesaru, mana uru mana vantalu, Mana prema, mana maryada, Mana goppathanam gurthu chesaru, hats off to great thought ,thanks for doing on Godavari Zillalu, hearty congratulations on success #Chaibisket
(U D G) united districts of godavari Vinadaaniki chala bagundi మా గోదావరి ఎంత స్వచ్ఛమో మా మనసులు కూడా అంతే స్వచమండి బాబు ...........ఆయ్....☺️☺️☺️☺️👌👌👌👌👌👌👌
Ee video lo cheppe prathi mata ki ananda bhaspalu vastunnai. ఎంతైనా గోదారోడ్ని కదండీ ఏం ఇచ్చినా మా గోదారి రుణం తీర్చలేనిది. Iam frm #Rajahmundry #seethnagaram తూ.గో
నేను మా ఫ్రెండ్ కి చాలా సార్లు చెప్పాను నేను ఎప్పుడైనా సరే గోదావరి లో సెటిల్ అవుతాను అని చెప్పాను ఈ వీడియో చూశాక మా ఫ్రెండ్ కి తెలుస్తుంది నేను ఎందుకు అక్కడ ఉండాలనుకుంటున్నాను ఎంతైనా సరే మన గో దారాలు గోదారల్లే వాళ్లు ప్రేమ అభిమానం ఆప్యాయత
యూట్యూబ్ లో రెండు మూడు రోజుల నుండి ఈ వీడియె కనబడుతుంది కాని అంత ఇంట్రెస్టు అనిపించల చూడడానికి కాని ఏముందో చూద్దామని ఇప్పుడు ఓపెన్ చేసా ఏముందండి మీ ఊరు మీ ఇల్లు ఆ పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు గోదారి ఇప్పుడే రావాలనిపిస్తుంది
Nice వీడియో.... చాలా చక్కగా చూపించారు... మా వైపు.... భర్త నీ భార్య.... ఏవండీ... అన్న మాట జవదాటదు.... ఇక పిల్లలు అయితే నాన్నగారు అన్న మాట జవదాటరు......మర్యాద నేర్పిందే మా గోదారోళ్ళు......
Malli janma yenduku annaya ee janma lo ne vachey...atleast oka week aynaa saradagaa tirigey godavari anthaa...neeku welcome cheppadaniki godavarollu yeppudu ready ee 🙂🙂
మీరు సూపర్ అండి బాబు.. మాది అనంతపురం అండి భీమవరం లో నాలుగు రోజులు ఉండి కొంచెం ఏటకారం వంటబంటించుకు వచ్చాం.. వచ్చాం అండి బాబు.. మీరు charecter చింపే శారండి బాబు❤️❤️
I'm from Vijayawada but my grandparents are from Godavari☺️ Glad & blessed to have relatives from Godavari tho I visit very very less but when ever i go akkadi air lo some magic unatu mood within a minute change ipothundi, unknown happens vasthundi.No sound & air pollution😌 Return vellali anipinchadhu.Peace of mind kavali anukunte godavari village ki velthi enough.
Ee video chustuntey nenu ma varu chala proud ga feel iyyamu...mem godarollam...east Godavari...ma puttinikku rjy...atyagtilku Ramachandrapuram...super ga vntayi ma oorlu..och...
Chala chala chala bagundi andi.. Entha ina ma godarollu guinchi kadandi.. Kakinada gottam kajaaa.. Table saripodu ani sagame tacha migata sagam lopala unnay.. Prathi dialouge every scene roju ma intlo jarigeve.. Chala baga teesaru👌👌👌👌👌.. Bgm superooo super. One of the best video andi aaayyyy..😊
Really, I'm lucky to be born in Godhavari. I'm from west Godhavari and now in Germany. Daily watching the cooking shows (our special dishes) and filling my stomach :(
I am from Pithapuram and now in Bangalore. Really emotional video takes me to my childhood days Please do make videos and help us recollect the memories, really attached.
sunil kumar majety nenu Msc chesi vachina jobs a vadhilesanu naa vuri ni vadhulukoleka ela videos lo chudatam anti anna vachi direct ga chudandi vachinapudu Palakollu ravadam marchipokandi ekkada dibbarotti spl
Mostly nen comments rayanu likes ivanu but this video deserves all of them and more over na everlasting dream to visit godavari places karma ki atu frnds leru may b in future chance ostadi anukuntu laginchestuna and oka mata edi emina godari andala mundu amai andalu kuda paniki ravu true beauty in its own way chala chala vina godavari gurinchi godavari prajala gurinchi epudu experience avtana ani aratam la una all said one of the best video ever
Godarollu antay ne Maryadha...😜Vetakaram😜Mamakaram😍Prema kuda Akkuve andoo❤Aayyy😜 ..enka Food Petti champestham😂😂...hahahahaha I'm from Rajahmundry Adhe East godavari dist. I Love My City❤😍 Thanks alot & Love u ❤Chai Biscuit Team❤😍😘😘 💐💐💐Nijamga ekada puttadam Na Adrustam😍❤👍💪👌Finally Godavari is not a place ra...It's an EMOTION❤😍😘
Super . గోదారొల్లు కి తినడం కన్నా తినిపించడం ఎక్కువ ఇష్టం.తినిపించి ఆనందించేవాడే గోదావరోడు
I am not boasting but it is 100% TRUE.. kON ASEEMA AINA bHIMAVARAM PSDDHATUE EVE .
PADDHTULU MATRAM EVE. PL.CPRRECT MY ABOVE COMMENT.
Nuvu super dudu
nijame manaspurthi gaa vopukovali aa vishyanni. i too experience in my employees house at narsapuram.
నిజం boss
చాయ్ బిస్కెట్ నుంచి వచ్చిన చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది,
మా గోదారోళ్ల యాస భాస, మా గుమగుమల రుచులు ప్రపంచానికే చాటి చెప్పిన అందరికి ఇది అంకితం.
తూర్పగోదావరిజిల్లా లో పుట్టడం నా అదృష్టం గోదావరి జిల్లాలు అంటే పచ్చటి పంట చెలు గోదావరి అందాలు చూడాలనిపించే ప్రదేశాలు ఇలా చెప్తూ పోతే ఎన్నో నేను ఎప్పటికీ మర్చిపోలేని వి నా తల్లి నా తూర్పు గోదావరి కాకినాడ....😍😘❤
subramanyam dommeti
M
Kula gajji kuda vuntadi
@@karthikdevulapally prathi vurilonu emi vundakapoyina adi matram pakka vuntundi bro Denni evadu marchaledu
@@subramanyamdommeti9115 Correct bro adi akkdaina untundi godavarilone Ami kadu
నేను కూడా కాకినాడ నుండే .... అమలాపురం బర్త్ ప్లస్
మీరు చెపింది 100%కరెక్ట్ .
నాది తెలంగాణ 12సం క్రితం రాజమండ్రి నుంచి పాపికొండలు అటునుండి భద్రాచలం వెళ్ళాం. ఎప్పటికి వాళ్ళ మర్యాద పెట్టిన భోజనం మర్చిపోలేదు
Okasari valla maryada chusi decide avvakandi...roju vallatho gadipite telustundi valla domination ento
@@mounicanadella domination ha anta ledu em telusu meku ma godavari kosam
Teluskoni maatladu@@mounicanadella
Bro... I"m from Razole, E G Dist. Now staying in Melbourne, Australia. Literally tears vachai bro..
Yes, Godavari.. is an emotion :)
I am from malikipuram
😂
From amalapuram
Jogaiah college lo 3years work chesanu bro.im from Karimnagar Telangana
Naku godavari ante chala estam, me number este friendship cheddam
గోదావరి జిల్లాల గురించి ఇంత బాగా చెప్పారు చూడండి మీరు అసలైన హీరో అండి, గోదావరి అంటే ఇష్టం కాదండీ ప్రాణం. హాటసాఫ్ సార్.
Allam, venu, from, attili, I love, westgodavari
Superb
మాది విశాఖ జిల్లా.... కొన్ని family సమస్య ల వల్ల 2012 లో రాజమండ్రి వచ్చా.. ఇక్కడ ఒంటరిగా ఉంటున్న... ఇక్కడికి వచ్చాక లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది...part time job చేసుకుంటూ చదువు కుంటు సంతోషం గా వున్న...I love east Godavari....
మీ ఆంధ్ర ప్రకృతి పరంగా గోదావరి పరంగా
చూడ్డానికి చాలా బావుంటుంది.💐💐🌳🌳
మాది తెలంగాణ. 🌳🌳💐💐
Narasapuram
Thanks bro
ఇప్పటికి ఈ చిత్రాన్ని ఏన్నిసార్లు చూసానో.. Ma Godavari manushulki.. Prema emtha ekuvooo...
మా... మన.. మనము
. గోదావరి Love you from Godavari
భలే గొప్పగా చూపించారండి బాబూ....తస్సాదియా మా గోదారోళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మరీ...🤗😄🙏🙏
Ezaz Syed ...ma kurnool lo evanni vundav...insha Allah I will miss ur relations
Maa nellorolakanna
Nanu invite cheyandii broo nenu vasthanu
మా ఉభయ గోదావరి జిల్లాలు అంటేనే ప్రేమానురాగాలుకు పుట్టినిల్లు 🌴
కొత్తిమీర కట్టెం కాదు ?
@@thejoker0262 😂
Maaku aa adrustam ledu bro
Godavari ante.chala istzmandi
Kothimera Kattem Kadhu Nijame
నది ఉన్నచోట నాగరికత ఉంటుంది అనడానికి నిదర్శనం మా గోదావరి జిల్లాలే చక్కటి ఉదాహరణ
జై కోనసీమ 😘 జై హింద్
True Telangana Ila tayaravvalani kalalu kantunnam. Choodali kaleshwaram Aina taruvaatu inko godari Gilla ga cheppukivataniki
@@Royal-5-h wishing all the very best
@@mohanc9531 Godari Talli antam just Godavari kaadu ippati nundi
@@Royal-5-h మీ తెలంగాణ సంకనాకిపోవాలి
@@sandeepguduri2393 ha ha valla kaaledu konta mandhi prayatnimchaaru.
మా గోదావరి జిల్లా ప్రజలు గురించి ఆప్యాయత గురించి చాలా బాగా చూపించారు💟💟😍😍 .గోదావరి జిల్లాలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను🙏🙏
Ekkada vuntavu hyd lana
Bro mi village chupisthara..from kurnool
Mee 2..aaai Maadi mandapetandi
నాది గోదారి కాకపోయినా నాకూ ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం......
Enduku estam?
3 years before video pettina roju nundi e roju daka..konni vandhala sarlu chusi vunta... Nijame guru.. godavari is not just a place.. its all about emotions ❤️from Kakinada
I’m from yanam lives in uk 😊
నాకు చాల అసూయ గోదావరి జిల్లా అంటే....ఆంధ్ర అందాలను అన్నీ ఒక చోట ఉంటాయి. అందాలు,రుచులు,మీ యాస .....మీ మర్యాద...మీ స్నేహం. .......మరిచి పోతాన.......ఒక్క సంవత్సర కాలం నేను మీ జిల్లాలో ఉన్న. గోదావరికి జిల్లాకి రుణ పడి వున్నా.
U r so cultured
Come to this pongal
Nenu 3years unna bro
మంచి తనం.. తిట్టేప్ప్పుడు kuda అండి... గౌరవించడం.. గోదారొళ్లకే చెల్లు
Avunu super madi Chittoor dct godhavari ante chala istam naku kuda
One of the best videos......Godavari antey place kadhu....it's a emotion....well done chaibisket....... perfect bgm
ఇందుకే నాకు "ఛాయ్ బిస్కెట్" అంటే చాలా ఇష్టం... మంచి వీడియో. గోదారోళ్ళు ఓ లైకేసేస్కోండి
Like ఒకటికంటే ఎక్కువెయ్యడానికి లేదు.లేకపోతే ఎన్ని వేసిన తక్కువే
రాయలసీమ వాసి గా వేస్తున్న Like yeppatiki ayina Nenu Godavari Dist lo settle avutha bro
sv electricals 😍😍😍
తూర్పు - పశ్చిమ జిల్లాల మధ్య ప్రవహించే గోదావరి అందాలు చూడటం మరియు ఆస్వాదించటం ఒక ఎత్తు ❤️❤️💕💕
మేము గోదారోళ్ళు అండి ఆయ్, మాకు ఏటకారం ఎక్కువే కానీ మా మనసులు వెన్న అండి
Avanu andi..Vache sarina me godavari gadda meeda puttali ani korukutha
Ayyababoi meeru super andi aaye...!
@@kirankalaga3181 ante ga ante ga
Miru godavari na broo
Maku yettakaram yekkuve, mamakaram yekkuve, vitiki anitiki minchi manchi manasu ..... 🙏🙏🙏
LGR.seenu.24@gmail.com
అత్తిలి వినాయక్ రాం Performance and Photography superb.
గోదావరి slang అద్భుతంగా
మాట్లాడిన రాం అత్తిలి.
Godavari is not only a place it is an emotion.
The Best from Chai Brisket.
Well done team Chai Brisket.
మాది రాజమండ్రి ఈ వీడియో కి ఎంత కనెక్ట్ అయ్యానంటే...మా ఊరి కి వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ కి వెళ్ళబుద్ది అవదు... ఇక్కడే ఎక్కువ సాఫ్ట్వేర్ companies ఉంటే బావుండు అనిపిస్తది... It's not just a place it's an emotion. Thanks to chai bisket.
@Akkireddy202 ha i know he is in my fb
Vaddani software companies vasthe, unna andam antha potundi trees Ni narikesi pichi ga chesestharu. Mana godavari jillalu alane undali...
software companies,pharma, real estate vasthe appudu hyderabad ki godavari ki theda undadhu....konni konni places ni vaatilagane unchali..
@@meghanamaggi1536 so true..let the beauty of Godavari remain same..
Ss it's done with me too
మాది తెలంగాణ నాకు గొదరోల్లంటే చాలా అభిమానం మళ్లీ జన్మంటూ ఉంటే గొదరోజిల్లలో పుట్టాలని ఉంది,అన్నోరం ప్రసాదము చాలా అద్భుతంగా ఉంటుంది,పూతరేకులు,సున్నుండలు,మడతకాజలు,దిబ్బరొట్టే,పొలాలు , కాలువలు ఇంకా చెప్పాలంటే గోదావరి slang , శత్రువును కూడా ప్రేమతో తిడతారు అసలు తిడుతున్నతనిపించదు,అది గోదారి యాసకున్న గొప్పదనం
Im from Siddipet Nenu two years back ma friend vala intiki (east godavari) vellanu. vala mariyada lu aa place uu nenu life lo marchipolenu. Godavari antene manchollehe❤️
Nuvve super ahe
Siddipet.👌
Bhagavan Reddy 🙏💕
మాది గుంటూరు రండీ గోదావరి ఒడ్డున గల ఒక పల్లెటూరు ఓ ఉరు పేరు masakapalli ఏమైందంటే మేము మా స్నేహితుని వాళ్ళ ఇంటికి పోయమూ మా మిత్రుని అమ్మ గారు మాకు పెట్టిన భోజనం ఇప్పటికీ మర్చిపోలేను మంచి మనస్సు మా ఆ అమ్మ చూపించిన అభిమానం.ఇప్పటికీ మర్చిపోలేను కృతజ్ఞతలు చెబుతున్నాను మీ షేక్ సాహెబ్ జాన్
గుంటూరు. గుజ్జన గుళ్ళ ..
Sahebjohn Shiak JH
గోదారొల్లు అంతే
Nenu kuda godavari is just a place e ankunevadini bayya.. desam kani desam ochaka telisindi Godavari oka swargam Ani.. Amma ni godavari ni Chala miss avthunna..and Thanks Chai Bisket for the wonderful video. Ram Attili is the perfect pick to portray that role of him. Nijanga Chala thanks andi Babu.
ఎంతైన గోదారోల్లు గోదారోల్లే అబ్బా ప్రేమ ఆప్యాయతలు అన్ని ఎక్కువే గోదారోలకి... నాది రాయసీమ నేను గోదారి అల్లుడు అవుతున్న 🥰😍 రాజమహంద్రవరం అల్లుడిని ❤️
anna me nembar evara ...
వర్షాకాలంలొ గోదారొళ్ళు కాల్చుకొని తినే మొక్కజొన్నపొత్తు లాంటి మధురమైన వీడియో
Video starting lo navvuthu, last lo edchesa, I am living in Bangalore but my native is Amalapuram,the video made me remember so many things, loved it
Madhi amalapuram mmyaa
Nice andi
Same bro, am from amalapuram.. working in Bangalore..
@@geethabhargavi1019 nice Andi, I am doing CA finals
Ayyababoyy champesaru maadhi kuda amalapurame , Amalapuram daggara tatipaka vundhi kadha mana voore andi
I love godhavari
Nenu 10 days godhavari lo spend chesa
Malli eppudu vastundo aa time
Iam from nizamabad
గోదావరి అండి..... ఆయ్
Godavari not just a place its Emotion....💗💗
Bongu boshanam Asalina Telugu sampradayam viluvalu paddatulu maryada vachinave RAYALASEMA nunchi
@@saikrishna1876 modda em kaadu narukkovadam tappa sulligaa
గోదావరి జిల్లాలలో శాకాహారం కోడా అద్భుతంగా ఉంటుంది.
మేము గోదావరి జిల్లాల్లో పుట్టినందుకు ఎప్పడు గర్వంగా ఫీల్ అవుతాం...మేము మనుషులని గమ్ముని నమ్మం..కానీ ఒక్కసారి నమ్మితే మాత్రం మా ప్రాణం పోయేవరకు అలా నమ్మకం గానే ఉంటాం...మా మాట అందం..మా యాస అందం..
Surya Yalla I love Godavari slang and people
Surya Yalla..maadi Rayala seema(kadapa). Godavari districts gurunchi chaala sari vinnanu..movies lo chusthunnanu. Okasaraina nenu choodali Godavari villages ni.
Avunu avunu yasa gunchi Bhasha gurinchi Nammakam gurinchi meerey matladali sar.
@@balakrishna5340 hii andi nadi kuda rayalaseema ananthapuram
😊
That Is Godarollu Manollu Andaru Okaa Like Eskondi....
Enti bro me valle na like ma kadapa vallu like cheyakudada, I also liked ur comment we love EG, WG
I'm not belongs to gadavari district, but love the people over there... Nenu oka like vesukovachaaa aaay🙏
@@anandch2621 esasaa babai.... tesko
I am from West godavari
@@sirismile4670 even I'm not from UDG. Kakinada is my second home
Godavari districts ( both wg, eg) అంటె naku cheppalentha istam. Chinnappatinundi naku okasari ayina godavari places okkati ayina chudali ani anukune vadini. Recent ga, palakollu, bheemavaram, rajamandri chusanu( from bus only) stay cheyaledu. I loved very much those areas. Wt a beautiful places those are.... I never forget... I wanted to come there to visit all the areas... Hats of to the video presenters... Thank u... Nijam ga Godavarollu Adrustavanthulu........ V. Ramesh( Khammam) 🌴🌴🌴❤💙
I'm from kakinada. Godavari is not just a place. It's an emotion. Truly I'm blessed to Born in this motherland. Kakinada Kaja telusu kada.... 😍😍😍
Hii Brother Nenu kooda Kakinada ne
Rajahmundry Rosemilk...Bobbatlu..gottam kaja..royyala vepudu...abba..ayanni gurthosthunte entha miss avuthunnamo ooruni thelusthundi..babayilu,pedhanannalu..pinnilu...ah anubandhale veru..nijam ga emotion eh..Perfect picturisation..
Godavari bridge was so beautiful I like sooooo much😘😘😘
How many like godavari bridge??
మా గోదావరి జిల్లా ప్రేమానురాగాలకు పుట్టినిల్లు ఇలాంటి జిల్లాలో పుట్టడం మా అద్రుష్టం జై గోదావరి జై జై గోదావరి
అయ్ మాది కూడా గోదారేనండి బాబూ చాలా బాగా చూపించారు.చాలా సంతోషం.
తిండిపెట్టి చంపేస్తారు అన్న నానుడిని తెర మీద భలే చూపించారండి.
అసలు మన గోదారమ్మ గొప్పదనం ఎంత చెప్పినా తక్కువేనండీ.
గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వేదపోషణ జరిగింది అధికూడా మన గొప్పదనమే...
చాలా బాగుంది.చాలా సంతోషం
Anasuya ayy mito matladali andi
Nijam Andi....naku godavarilo settil aipovalani vundi.❤️
@@nityanilu7904 చెప్పండి
వీడియో సూపర్ అన్న. మాది తూర్పుగోదావరి జిల్లా (రావులపాలెం).మా ఊరు లో కుండా బిర్యాని ఫెమౌస్
Kunda biryani 😋😋
Nijamga baguntundi andi
Kothapeta madhi
Avunu Anna super vuntadhi
Maadi kuda ravulapalem bhayya... Chala miss avuthuna ma vurini 😩
Thankyou chai bisket😀 loads of love from UDG♥️
నేను గోదారోల్లా పిల్లని మా ఊరు సఖినేటిపల్లి. అమ్మ ఒడిలా ఉంటుంది💞
Bongu boshanam Asalina Telugu sampradayam viluvalu paddatulu maryada vachinave RAYALASEMA nunchi
Oka friend unte bavundu anipistundandi ee video chusaaka
@@saikrishna1876 avna nenu okka sari kuda Rayalaseema vaipe raaledu mitrama😣🥺
Hai Friend kobbari thotalu vunnaya
Naku godhavari andhalu chudalani vundhi iam from warangal district Lo village
ఏది ఏమైనా మన గోదారి యాస సుపెరేహే. గోదావరి తమ్ముళ్లు ఒక like కొట్టండి
kaki pilla kakiki muddu
@@కత్తర్లోహెత్తర్ ఇంతకీ నువ్వు ఏ పిల్లవి
@@meevillageshow2834 nenu manishini nuvvu kuda manishive anukuntunna. Sametha kuda artham kakapothe aa devudu kuda emi cheyaledu.
@@meevillageshow2834 haha
I'm from east godhavari razole I love my konaseema luv godhavri
I'm from Hyderabad, happened to visit Kakinada and Rajahmundry. People are really very warm. Food is delicious. Was awesome being there.
మాది గోదావరి జిల్లా ఎవరైనా భోజనం చేసినప్పుడు వస్తే మంచి టైమ్ కి వచ్చారు అంటాము అది మా మంచితనం
Bro nenu godavarii chudali ani anukuntunanuu.... naku hlp chestharaa
godavari raavalanukuntunna bro
Oka village name cgepandi esaari sankranthi ki veldaamanukintunaa
Odalarevu
@@durgabarre243 thanks Durga east a West cheptaava
I am from Chittoor, Rayala Seema. I had the blessings Of Nanna Garu ( an ardent devotee of Bhagwan Ramana Maharshi) of Amalapuram.
Brother..... You made me recollect Nana Garu’s Hospitality when I visited there. Thanks. What you have presented in this short video is truth. I personally experienced it.
Your sentiments are nice. Keep it up. As Telugus.... we are all proud of you.
నాది తెలంగాణ బ్రదర్ బట్ నాకు గోదావరి అంటే చాలా ఇష్టం అక్కడ చుట్టు పచ్చటి పొలాలు కొబ్బరి తోటలు చేపల చెరువులు
సంక్రాంతికి సూపర్ వుంటుంది బయ్య కానీ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు మరు జన్మ ఉంటే గోదార్లో పుట్టాలి అని ఉంది
Bayya nenu ne friend ni anuko na dhi west godavari nv vachai ma vuru enjoy chedham
@@maheshvlogs5959 thanks bro me number chepandi bro confirm ga vasta 9052434837 my whatsapp
@@Kannaya-2023 tq sister
@@Kannaya-2023 sankranti ki vasta sister
@@Kannaya-2023 9052434837 idi na number sister
I really appreciated the way try to portray the nativity of the Godavari delta. Being a domicile of Anakapalli , which is in a neighboring district, Visakhapatnam. Personally we have strong relationship with both Godavari and people of delta. No doubt scenic beauty and rice bowl of India. More over, cultural aspects like folklore, social reformers viz. Kandukuri veeresa lingam. We have to appreciate their priceless contribution for Telugu identity and dialect , slang, rudimentary style of language. Priceless and speechless contribution by the people of the Godavari delta agriculture sector. Salute their hospitality and satiric life.
మాది చిత్తూరు ఏమైనా మీ గోదారోళ్ళు సుపెరహే
😍😘😘
thanks
thanks
Tq brother 😍😍😍
నమస్కారం థాంక్స్
చా..లా బా..గా చెప్పారు/తీశారు, మిత్రమా..!!
మీ Team మొత్తానికి నా అభినందనలు..!!
మీ జిల్లాలవాళ్లే మన ఆంధ్రప్రదేశ్ ని కాపాడాలి..!!
"Godavari is not just a place, its an emotion." 😘
Andaru ilane antaru ma telangana vallani matram me place ki tisukoni vellaru😥😥
@@rajupappula5602okalu tisukapovadam endhi bro nuve po
I'm from Kakinada, l love Godavari
Veni K i am from Kadapa/Bengaluru and I like Godavari 😍😍
iam from kakinada
Madhi Narsapuram sister
Same🙋 sis
Wre r you from kkd
*Mana shortuuu filmuuu Ra Idi 😍 💪😘* # *తూర్పు గోదావరి జిల్లా...🥰*
I am born in Bhimavaram, WEST GODAVARI DIS. NOW I am leave in Israel . A lots of emotion in this vedio, naku malli mana godavari chusiunatu ,ma parents gurthukuvatharu ,undhi. ...thanks for chai bisket channel and team ........
Israel Lo em chestunnavu bro ??
Hai am from warangal, but am working in amalapuram right now, this was my dream when am studying, but now it became true am blessed to work with godavari farmers
*తెలుగు వారి టిఫిన్లు - మీ ఇష్టం*
మినపట్టు
పెసరట్టు
రవ్వట్టు
పేపర్ దోసె
మసాల దోసె
ఉల్లి దోసె
కొబ్బరి అట్టు
గోధుమ అట్టు
అటుకుల అట్టు
సగ్గుబియ్యం అట్టు
బియ్యపు పిండి అట్లు
పుల్లట్టు
ఊతప్పం
పులి బొంగరం
ఉప్మా అట్టు
రాగి దోసె
చీజ్ పాలక్ దోసె
ఇడ్లీ
మసాల ఇడ్లీ
రవ్వ ఇడ్లీ
ఆవిరి కుడుము
సాంబారు ఇడ్లి
బొంబాయి రవ్వ ఉప్మా
గోధుమ రవ్వ ఉప్మా
సేమ్యా ఉప్మా
టమోటా బాత్
ఇడ్లీ ఉప్మా
బియ్యపు రవ్వ ఉప్మా
నూకలుప్మా
మరమరాల ఉప్మా
కొబ్బరి ఉప్మా
ఉప్పిడి పిండి
పూరి
చపాతి
వడ
సాంబారు వడ
పప్పు పొంగలి
కంచి పులిహోర
నిమ్మ పులిహోర
కొబ్బరి అన్నం
పుదీనా పులావ్
బిర్యాని
దధ్యోదనం
చక్రపొంగలి
కట్టుపొంగలి
వెజ్ ఫ్రైడ్ రైస్
జీరా రైస్
పులగం
ఉల్లిపాయ చట్నీ
ఎండుమిరపకాయ చట్నీ
కొబ్బరి చట్నీ
మినప చట్నీ
వేరుశనగపప్పు చట్నీ
శనగపప్పు చట్నీ
శనగపిండి చట్నీ (బొంబాయి చట్నీ)
శనగపప్పు పొడి
ధనియాల పొడి
కొబ్బరి పొడి
వెల్లుల్లిపాయ కారప్పొడి
కరివేపాకు పొడి
కందిపొడి
మునగాకు చట్నీ
గుమ్మడి చట్నీ
అటుకుల పులిహార
చింతపండు పులిహార
నిమ్మకాయ పులిహార
మామిడికాయ పులిహార
రవ్వ పులిహార
సేమ్యా పులిహార
ఆలు పరోట
చపాతి
పరోట
పుల్కా
పూరి
రుమాల్ రోటీ
కాలీఫ్లవర్ పరోటాలు
పాలక్ పన్నీర్
కొత్తరకం పూరీలు
ముద్దపప్పు
దోసకాయ పప్పు
బీరకాయ పప్పు
టమోటా పప్పు
మామిడి కాయ పప్పు
తోటకూర పప్పు
గుమ్మడి పప్పు
చింత చిగురు పప్పు
కంది పచ్చడి
కొబ్బరి పచ్చడి
క్యాబేజి పచ్చడి
క్యారెట్ పచ్చడి
దొండకాయ పచ్చడి
దోసకాయ పచ్చడి
బీరకాయ తొక్కు పచ్చడి
బెండకాయ పచ్చడి
మామిడికాయ పచ్చడి
వంకాయ పచ్చడి
వెలక్కాయ పచ్చడి
టమోటా పచ్చడి
మెంతికూర పచ్చడి
పొట్లకాయ పెరుగు పచ్చడి
బీరకాయ పచ్చడి
సాంబారు
సాంబారు పొడి
పులుసు (తీపి)
పొట్ల కాయ పులుసు
సొరకాయ పులుసు
మజ్జిగ పులుసు
పప్పు పులుసు
ఉల్లిపాయ పకోడి
క్యాబేజి పకోడి
గోధుమ పిండి పకోడి
పాలక్ - పకోడి (పాలకూర పకోడి)
బియ్యపు పిండి పకోడి
మసాల పకోడి
మెత్తటి పకోడి
బ్రెడ్ పకోడి
పల్లీ పకోడీలు
సేమ్యా పకోడి
కాలీఫ్లవర్ పకోడి
ఆలూ పకోడి
ఖాండ్వీ
అటుకుల పోణీ
అప్పడం బజ్జి
అరిటికాయ బజ్జి
ఉల్లిపాయ బజ్జి
టమటా బజ్జి
బంగాళదుంప బజ్జి
బీరకాయ బజ్జి
బ్రెడ్ బజ్జి
మిరపకాయ బజ్జి
వంకాయ బజ్జి
క్యాప్సికమ్ బజ్జి
కొర్ర బజ్జీ
గుమ్మడికాయ బజ్జీలు
దోసకాయ బజ్జి
గుంట పునుగులు
పునుగులు
మైసూర్ బోండ
సాగో బోండాస్ (సగ్గుబియ్యం పునుగులు)
మసాల గారె
నేతి గారె
పప్పు వడ
మసాల వడ
వెజిటబుల్ వడ
పెసర గారెలు
మినపచెక్క వడలు
సగ్గుబియ్యం బోండా
బఠాణీ బోండా
పచ్చి బఠానీ బోండాలు
మామిడి అల్లం పచ్చడి(అల్లం పచ్చడి)
ఉసిరి ఆవకాయ
ఉసిరికాయ పచ్చడి
కాకరకాయ పచ్చడి
కొత్తిమీర పచ్చడి
గోంగూర పచ్చడి
చింతకాయ పచ్చడి
టమోటా పచ్చడి
దబ్బకాయ ఊరగాయ
పండు మిరపకాయల పచ్చడి
మామిడికాయ ఆవకాయ
మామిడికాయ తురుం పచ్చడి
మామిడికాయ (మాగాయ)
ముక్కల పచ్చడి
మునక్కాయ ఆవకాయ
పెసర ఆవకాయ
కాలీఫ్లవర్ పచ్చడి
చిలగడదుంపల పచ్చడి
క్యాబేజీ ఊరగాయ
వంకాయ పచ్చడి
నిమ్మకాయ ఊరగాయ
వెల్లుల్లి పచ్చడి
కాజాలు
బూంది
చక్రాలు
కారప్పూస
చెగోడి
చెక్కలు
తపాళ చెక్కలు
పెసర చెక్కలు
చెక్క పకోడి
పెరుగు చక్రాలు
సగ్గుబియ్యం చక్రాలు
శనగపప్పు చక్రాలు
వాంపూస
గవ్వలు
ఆలూ చిప్స్
బనానా చిప్స్
మసాల బీన్స్
కారం చెక్కలు
అలూతో చక్రాలు
కొబ్బరి చెక్కలు
జొన్న మురుకులు
మైదా కారా (మైదా చిప్స్)
వెన్న ఉండలు
పన్నీర్ చట్ పట్
సోయా సమోస, సమోస
చిలకడ దుంప చిప్స్
కాకరకాయ చిప్స్
జంతికలు
గుమ్మడి వరుగు (చిప్స్)
అరిసెలు
బూరెలు
కొబ్బరి బూరెలు
పచ్చి బూరెలు
తైదు బూరెలు
మైదాపిండితో పాల బూరెలు
సజ్జ బూరెలు
గోధుమ బూరెలు
చలిమిడి
కొబ్బరి పూర్ణాలు
గోధుమ పిండితో పూర్ణాలు
పూతరేకులు
జొన్న బూరెలు
బూంది లడ్డు
రవ్వ లడ్డు
తొక్కుడు లడ్డు
మినప ముద్దలు
సున్నుండలు
బాదుషా
మడత కాజా
తీపి కాజాలు
మైసుర్ పాకు
జాంగ్రి
పూస మిఠాయి
కోవా
కజ్జి కాయలు
తీపి గవ్వలు
జీడిపప్పు పాకం
శనగపప్పు పాకం
వేరుశనగపప్పు ముద్దలు
మరమరాల ముద్దలు
డ్రైఫ్రూట్స్ హల్వా
నువ్వుల లడ్డు (చిమ్మిరి ముద్ద)
కోవా కజ్జికాయ
మిల్క్ మైసూర్ పాక్
కాజు క్యారెట్
బటర్ బర్ఫీ
కిస్‌మిస్ కలాకండ్
బూంది మిఠాయి
పాపిడిB
చాంద్ బిస్కట్స్
ఖర్జూరం స్వీట్
సేమ్యాతో అరిసెలు
కొబ్బరి ఖర్జూరం
బాదంపాక్
బాంబే హల్వా
Great job sir mee opikaku joharlu
Meeru GREAT bro
Great.......
దండం రా బాబు నీకు నీ ఓపికకి
Vammo guruji nuvu super andi aaai
*ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు మొత్తం 13 మరియు మన పక్క రాష్ట్రము అయినా తెలంగాణాలో లో జిల్లాలు మొత్తం 31 ప్రతిఒక్కరికి వారి జిల్లా అంటే ప్రేమ ఉంటాడో లేదు నేను చెప్పలేను కానీ మా గోదారొళ్ళకి మాత్రం మా గోదావరి జిల్లాలు అన్నా మా గోదారమ్మ అన్న ప్రాణం , మా అమ్మ తరవాత అమ్మ మా ఈ గోదారమ్మ*
Nagendra Babu ....avnu sir maadhi kostha.. Kaani mee Rajamundry ki vasthunnappudu enduko thalli vodilo unnantha hayiga anipisthundhi.... Mee godhavari vaallanna naaku chaala istam andi.. Manchi mamakarapu manushulu...
Well said👍
31 జిల్లాలు కాదు భయ్య ఇధి నిజాం హైదరాబాద్. అన్నీ జిల్లాలు ఒక్కటే
#Nagendra Anna Garu ....naku ma #Rayalaseema kana #Godavari mida naku Prema ekkuva 😘😘
Life lo naku antu adrustam unte kachitanga okasri Aina veltha Mana #Godavariki 💗💗
తెలంగాణ లో భోజనం టైం కి వెళ్ళండి, భోజనం పెట్టి పంపిస్తారు.
తెలుగు జిల్లాల గొప్పదనం చాలా బాగా చెప్పారు ❤️
మాది పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు
అన్నయ సూపర్ గా తీసారు మన గోదావరి జిల్లాల అనుబంధాలు ఆప్యాయతలు గురించి అలాగే మన సంక్రాంతి సంబరాలు అయితే అసలు మర్చిపోలేం .
మళ్లీ చెప్తున్న అన్నయ సూపర్ ఉంది video 😍😍😍😍😍😍
Bro maaadhi DUVVA
Madhi undrajavaram
@@vidyasri7537 సరే అండి చెప్పినందుకు ధన్యవాదాలు 😍😍😄😄
@@anjivelagana aithe inka keka Annaya duvva lo ma clg frnds ఉన్నారు
Made kuda west godavari...
Video చాల బాగుంది anna...మీ యాస, మి మర్యాద మరియు మి అందమైన ఊరు, కొబ్బరి తోటలు చెరువులు ప్రకృతి మీ ఊరి special వంటలు చాల బాగున్నాయి ఎంతైనా తూర్పు గోదావరి కదా..శతమానం భవతి మూవీ లో కూడా సంక్రాంతి పండగని,మీ ఊరి ప్రకృతిని చాల గొప్పగా చూపించారు నాకు ఆ movie చాల ఇష్టం నాకు.
లైఫ్ లో ఒక్క సారీ అయిన మీ Nativity (సంస్కృతి), అన్నీ ప్రాంతాలు చూడాలి,తెలుసుకోవాలి
అన్నా......కాని same problem నాకు అక్కడ ఎవరు friends, తెలిసిన వాళ్లు లేరు అన్నా... మాది తెలంగాణా లో ఆదిలాబాద్ manchirial.....కానీ కచ్చితంగా మీ ఊరు చూస్తాను ఆన్న
మంచి వీడియో తీసినందుకు ధన్యవాదాలు... ఇంకా మంచి వీడియో లు తీయాలి అన్నా🙏
Ma intiki ra brother nadi Rjy manam andhra telangana kadu infians andulonu teluguvallam imkemkavali
Plz machi place chupetadi🙏🙏🙏
Broo nuvu Godavari ammai ni chasukooo
Bandi Revanth 🤣🤣
Ok
ఈ వీడియో స్టార్ట్ ఆయ్నప్పడు ఏ ఏముంది రొటీన్ అని అనుకున్న కానీ లాస్ట్ వరకు చుస్తే నిజంగా ఏడుపు వచ్చింది😢. రియల్లీ సో ఎమోషనల్ ప్లేస్.💓ఐ లవ్ గోదావరి.
గోదావరి అంటే ఊరు పేరుకాదు అమ్మ పేరు గోదావరి తల్లి కోటి ఎకరాలను సాగుచేసే కల్పవల్లి.
గోదావరి తల్లి కి నా వందనం. 🙏🙏
గోదావరోల్లా ఆప్యాయత లను చుస్తే బంధువులు కంటే కూడా ఎక్కువ గా అభిమాని స్తారు.
Godavari girls r so decent and intelligent.proud to be a godavari girl
ఆయ్ మేము ఏ పున్నుమ్ చేసుకున్నామోగానండే గోదారి జిల్లాలో పుట్టమండి.
పక్క జిల్లాలోళ్ళు మా ఉరువత్తేనండి అమ్మని అవకాయ్ ని మాగోదారిజిల్లాని ఎవరు అంత తేలిగ్గా మర్చిపోలేరండే🌴🌴🌴♥️
మీరు మీ గోదావరి సూపర్ అండి బాబు.💞👏😘
మీరు పుట్టి పుణ్యం చేసుకున్నారు మరి మేము ఒక్కసారి వచ్చి పుణ్యం చేసుకోవాలి కదా రమ్మంటారా అయితే...
Hatsop bro
Hatsop Mee premalaku bro
Nadi chittoor distic Godavari ravalani chala rojuluga anukuntunna Godavari friends tagalane ledu
Lunch time lo anni food items chupinchi tempt chesthunnare!!! Enni Foriegn foods thinna SouthIndian food always Lit
I love ChaiBisket♥
Avi takkuva andi ma vuru randi inka vuntadi
Satish
From
Amalapuram
Hi guys, touch chesaru, mana uru mana vantalu, Mana prema, mana maryada, Mana goppathanam gurthu chesaru, hats off to great thought ,thanks for doing on Godavari Zillalu, hearty congratulations on success #Chaibisket
@@satishgrandhi3767 Keka anna nuvvu .
Pranavi from Bobbili ma uru kuda thope ae♥♥
Bhimavaram bhajji mixture 😂😂😎😎
(U D G) united districts of godavari
Vinadaaniki chala bagundi
మా గోదావరి ఎంత స్వచ్ఛమో మా మనసులు కూడా అంతే స్వచమండి బాబు ...........ఆయ్....☺️☺️☺️☺️👌👌👌👌👌👌👌
mammalni kuda pilavandi❤😜
*కుల పిచ్చి ఉన్న సమాజం ఏ రకంగాను "మంచి స్వచ్ఛమైన సమాజం" కాలేదు*
Fidhaaaaaaaaaaaaaaaa yaaaar...
Excellent asalu keep it up
@@ShyaMKumAr-bo1ji akkada chala manchivi unnai kaani avanni vadilesi only -ves kanapadutunnai ante nuvvu puttina place ninnu kanipenchina vallu entha goppaga pencharo arthamautundi
2024 lo chustuna ❤❤❤
Ee video lo cheppe prathi mata ki ananda bhaspalu vastunnai.
ఎంతైనా గోదారోడ్ని కదండీ
ఏం ఇచ్చినా మా గోదారి రుణం తీర్చలేనిది.
Iam frm #Rajahmundry #seethnagaram తూ.గో
Kadhaaa
Hi , I am also from seethanagaram
నిజంగా గోదావరి అంటే ప్లేస్ కాదు ఒక ఎమోషన్😘😘😘😍😍😍
Ayyo appude ipoinda ... Anipinchindandi..... Chala neat ga padhathiga teesaru.....kudos to entire team
super guys
Manognya Yellapragada haii
nduki godavari places chudalanpinchi search chesanu e video dhorikindhi chala ba chesavanna video simply superb feel good video keep smile bro
నేను మా ఫ్రెండ్ కి చాలా సార్లు చెప్పాను నేను ఎప్పుడైనా సరే గోదావరి లో సెటిల్ అవుతాను అని చెప్పాను ఈ వీడియో చూశాక మా ఫ్రెండ్ కి తెలుస్తుంది నేను ఎందుకు అక్కడ ఉండాలనుకుంటున్నాను
ఎంతైనా సరే మన గో దారాలు గోదారల్లే వాళ్లు ప్రేమ అభిమానం ఆప్యాయత
Ai baboi teganachindandoi....
Mee tooo
I felt to tears while watching this. Missing my home and love...
Which town
That your home town good to hear that
I wish I had a feast like that
Godavari baguntadha
@@Msnasasuresh
Super vuntadhi...
యూట్యూబ్ లో రెండు మూడు రోజుల నుండి ఈ వీడియె కనబడుతుంది కాని అంత ఇంట్రెస్టు అనిపించల చూడడానికి కాని ఏముందో చూద్దామని ఇప్పుడు ఓపెన్ చేసా ఏముందండి మీ ఊరు మీ ఇల్లు ఆ పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు గోదారి ఇప్పుడే రావాలనిపిస్తుంది
Same nenu alane anukunna bro, chusthe thappa teleledu godarante ento.. naku kuda ravalanundi
Boss east or west any time we welcome you come and enjoy with our godavari
Nenu kuda same feeling lo unna .
Good short film
Jai koneseema jai Godavari
Nice వీడియో.... చాలా చక్కగా చూపించారు... మా వైపు.... భర్త నీ భార్య.... ఏవండీ... అన్న మాట జవదాటదు.... ఇక పిల్లలు అయితే నాన్నగారు అన్న మాట జవదాటరు......మర్యాద నేర్పిందే మా గోదారోళ్ళు......
మాది అనంతపురం జన్మలో ఒక్క సారి అన్నా గోదావరి జిల్లా కి వస్తాను.ఇది నా శబదం
Sare bro...tappakunda
Sapadhalu lanti pedha padhalendhukuley okasari vadhugani
Yes...Godavari districts lo puttadam nijam ga chala adrushtam... Godavari people are so lucky
మళ్లీ జన్మ అంటు ఉంటే గోదావరి జిల్లాలో మంచి కుటుంబం లో పుట్టలే హే
Hi
@@yesubabusathi2715 hi
Malli janma yenduku annaya ee janma lo ne vachey...atleast oka week aynaa saradagaa tirigey godavari anthaa...neeku welcome cheppadaniki godavarollu yeppudu ready ee 🙂🙂
@@daneswari_amanchi2070 tq
@@daneswari_amanchi2070 మీది ఏ ఊరు
మీరు సూపర్ అండి బాబు..
మాది అనంతపురం అండి భీమవరం లో నాలుగు రోజులు ఉండి కొంచెం ఏటకారం వంటబంటించుకు వచ్చాం..
వచ్చాం అండి బాబు..
మీరు charecter చింపే శారండి బాబు❤️❤️
పాపికొండలు రాజమండ్రి తణుకు భీమవరం కాకినాడ ఎంతో మంచి యాత్రలు కలిగినవి
I'm from Vijayawada but my grandparents are from Godavari☺️ Glad & blessed to have relatives from Godavari tho I visit very very less but when ever i go akkadi air lo some magic unatu mood within a minute change ipothundi, unknown happens vasthundi.No sound & air pollution😌 Return vellali anipinchadhu.Peace of mind kavali anukunte godavari village ki velthi enough.
MERLIN Chala Baga chepparu. glad to hear
Godavari antey MARYADA....aaaay....😀🤗
aaay ante ent andi
@@telugenaswasa352 respect in Godavari slang
@@telugenaswasa352 రెస్పెక్ట్ అండి ఆయ్
Ee video chustuntey nenu ma varu chala proud ga feel iyyamu...mem godarollam...east Godavari...ma puttinikku rjy...atyagtilku Ramachandrapuram...super ga vntayi ma oorlu..och...
Madi anaparthi
Maadi kuda rcpm .
Hi vichitha
Godavariki oka like vesukomdi..alagey rajahmundry rosemilk kuda...
Job kosam kkd n rjy vodilivochayaka godavari ni miss avthunna... Haan main road rose milk,
@@AbdulRaheemtechno me too
@@ujwala2133 soon manaki industries vochyali.. Manam kuda mana hone town ki vellipovochu..intlo valla tho undochu
Try cheyyali e sari ...
Rajahmundry rosemilk😍😍😍
Pavan Kalyan Anna oka sari godari gurthukocchesindi. Maa Kakinada vadili Graduation kosam Vizag vellipoya . Cinematography superb bro. Keep it up.
Chala chala chala bagundi andi.. Entha ina ma godarollu guinchi kadandi.. Kakinada gottam kajaaa.. Table saripodu ani sagame tacha migata sagam lopala unnay.. Prathi dialouge every scene roju ma intlo jarigeve.. Chala baga teesaru👌👌👌👌👌.. Bgm superooo super. One of the best video andi aaayyyy..😊
అయిదు సంవత్సరాల తరవాత చూసిన ఎప్పటికీ కొత్తగానే వుంటది సూపర్ గోదావరి కూడ
గోదారోళ్ల అలవాట్లు.......
Godhavari gurinchi oka point enti 100 point lu cheppachu.
1. Telugu language ekkuvaga matladataru ante ekkuva English language use cheyyakunda pakka Telugu matladataru
2. Dabbu vishayam lo chala nijayitiga untaru ante ee bill ayina ventane kattesttaru pakkavadi dabbu pakkavadiki evvadam lo mundara untaru adhi 10 rs kavachu 100rs kavachu 1 lakh kavachu....
3. Dhana darmalu ekkuva
4. Daiva bhakthi ekkuva
Pujalu chala nisttaga chesttaru bhakthi paravasyam lo munigi teluthu untaru .
5 . Anni pandagalu baga celebrate chesukunttaru.
6. Mayalu mosalu cheta kavu
7. Cast feeling undadhu kani pelli vishayam lo untundhi.
8. Arrange Mrz ki daggaraga love Mrz ki dhuramga untaru
9. Saampradhayamga untaru.
10.enta edhigina odhigi untaru life lo enta edhigina ante enni kotlu unna asalu talapogarukani mushtti pogarau kani undadhu down to earth untaru.
11. Godavalu pagalu prathikaralu takkuva
12. Chala soft ga innocent ga decent ga untaru
13. Tagubothulu tirugubothulu takkuva
14. Intiki evaraina relatives vaste vallani chala gowravamga chusttaru.
15. Peddalante maryadha ekkuva
16. Cinemalu ante picchi cinema knowledge ekkuva.
17. Konchem bhayam kuda ekkuve
18. Helping nature chala chala chala Chala ekkuva.
19. Okarini okaru gowravinchu kunttaru
20. Melu cheyyadam tappa kidu cheyyadam radu.
21. Goppalu cheppukoru
22. Emotions ,feelings ekkuva.
23. Kalmasham leni manushulu
24. Baga Rich but konta mandhi money undhani pose kodataru andharu kadhu konta mandhi matrame.
25. Peddaga chadhuvukoru ante studies meedha sariga concentration cheyyaru okavela concentration cheste matram chala baga chaduvukuntaru chala mandhiki tatalu echina asthulu untayi paiga chalavaraku business la midhe focus mottam. so andhuke education meedha concentration takkuva.business ke impotence ekkuva. kani mind knowledge chala ekkuva. rajamandry Kakinada studies super.
27. Mana Telugu industry top directors andharu godharolle
26. Good people enta cheppina takkuve
27. Godharollu ekkadiki vellina godharolle mararu america vellina ante alage untaru great human beings.
28. Godharolla food baguntundhi.
29.opika ekkuva evaraina address adigite asalu tittukokunda visugu techukokunda baga cheptaru patience Chala ekkuva.
30. Bhasha chala comedy ga untundhi .i mean sagadisinattu untundhi but baguntundhi. (Meaningful slang )
31. Yatakaram ekkuva punch dialogues kuda ekkuve.
32. Godhavari girls and boys chala innocent and decent and silent especially girls (queens of expressions ) and functions, mrzs ki Chala heavy ga ready avutaru.
33. Direct ga matladataru indirect ga matladaru
34. Eppudu cool ga untaru kopam undadhu
35. Pedhala meedha chirunavvu untundhi
36. Positive vibrations ekkuva.
37.evaraina help cheste aa help life long gurtu pettukuntaru malli help chesina persons ki problem vaste velli help chesi vasttaru.
38. Jali dhaya karuna ekkuve
39. Devudiki bhayapadataru so papalu cheyyaru.
40. Godhavari doctor's ki asalu pogaru undadhu.
41. Swardam ga alochincharu. Andaru bagundali andhulo nenu undali anukuntaru.
42.endaromahanubhavulu puttina jilla.
43.Godharollaki manushulante
Mamakaram ekkuva.
44. Itarula patla chala vinaya vidheyatato untaru
45. Mosapovadam tappa mosam cheyyadam chetakadhu.
46. Evari joliki vellaru evaraina valla joliki vaste baga buddi cheptaru
47.beautiful nature eppudu pachani tress tho pachani polalatho untundhi. nature ki the best andhra Kerala.
48. Girls ni ekkuvaga chadhuvokonivvaru so godhavari girls chala innocent ga untaru chala rules and regulations tho penchutaru .intlone unchutaru bhayataku ranivvaru so bhayata prapamcham telidhu. Kani mind knowledge ekkuva book knowledge takkuva.
Koncham childish ga behave chesttaru.
49. Jobs kanna Business lu ekkuvaga chesttaru
50.Baga bhatakadam alavatu I mean luxury life alavatu.
51. Gold ekkuvaga vesukuntaru.
52.Godhavari slang ni batti andharu palleturu anukuntaru but okkasari godharolla buildings chuste gunde agipotundhi houses chala baga kattinchukuntaru. City ki em takkuva Kadhu and shocking news enti ante ekkuva rich people unde area godavari mana state lo first place lo undi alage india lo second position lo undi. Reason godhavari lo every uru oka city tho samanam.
53.Godharollu chala different ga untaru ardam chesukovadam kastam ardam ayite vadhili petta buddi Kadhu
54.Districts annitlo east godhavari pedda district .
55. Population growth ekkuva
56. Annitiki minchi parama pavitramaindhi godhavari water. Pure river
57. Chethalatho kakunda matalatho samadhanam cheptaru. Okari meedha okaru jokes vesukuntaru kani serious ga tisukoru. Chala saradhaga untaru .
58. Godharollani godhavari people tappa mare jilla vallu ardam chesukoleru godhavari slang migilina district people double meaning la anipistundi slang other districts slang tho kalavadu ardam kadhu.
59. Manushulanu easy ga nammesttaru. Nammi okasari mosapote malli aa person tho ika Kalavadaniki istapadaru.
60.pillalanu chala garabhamga penchutaru
61.godhavari girls chala andamga untaru boys kuda.
62. Kobbari chetlu ekkuva tadi chetlu ekkuva.
63. Politics lo kuda koncham nijayitigane untaru.
64. Akkada puttalante purva janmalo ento konta punyam chesukovali.
65. Fake people kadhu genuine people. receiver lu ekkuva transfermer lu takkuva ante konta mandhi ikkada vishayalu akkada akkada vishayalu ikkada cheptaru.. Alanti vallu koncham takkve
66. Aa godhavari water lone edho magic undhi aa water tagite good habits automatic ga vachesttayi...
67. Nenu cheppina lakshanalu andari daggara undaleka povachu kani 80 per matram nijam ga untay yadhavalu anni districts lonu untaru but godhavari lo takkuva ga untaru
68. Inka ee ap ki sunami bhukampam raledante daniki godhavari Vallu kuda oka region endhukante vallu chese pujalu valla manchitanam valla
69. Jilla mottam almost all naidus untaru (east)
70. West (kings untaru)
71. Illegal panulaku relationships ki duramga untaru ante takkuva
72. Ladies ekkadiki bayataki pamparu intlone unchutaru okavela bhayataki pampina husband tone veltaru inkaevarikuda vellaru andhuke godhavari girls chala innocent GA untaru.chala early ga Mrz lu chesttaru ante Ada pillalaku chadhuvulu endhuku pelli cheste chalu anukuntaru peddaga chadhuvukonivvaru edho akkada da akkada untaru baga higer education complete chesina vallu jobs chese vallu kakinda, rajmandry lo matrame education baguntundi migilina villages lo education complete cheste life lo paiki ravadam kastam.
73. Jathakalu ante chala nammakam ekkuva...
74. Evaraina kidu chesina vallaki melu cheyyali anukuntaru oka manishini ardam chesukovalante godharolla taruvate evaraina apardalu anumanalu avamanalu takkuva.
75. Jan to Dec varaku jarige prathi panduga baga celebrate chesukuntaru .
76. Tinadam kanna pakkavallaki tinipinchadam ante chala istam
77. Anyayalanu ,darunalanu ediristtaru.
78. Vere district nunchi kani Vere state nunchi kani vachi dongatanalu chesttaru kani godharollu dongalu kadhu godharollu godhavari lo tappa migilina districts lo bhatakadam kastam.
79. Evvadam tappa tisukovadam teliyani chethulu mohamatam chala ekkuva
80. Neighbors tho relatives tho poti padadam vallani chusi kullukovadam orvalekapovadam jealous ga feel avvadam ekkada undadhu.
81. Evaraina life lo paiki vaste vallu inka life lo paiki ravali anukuntaru kani jealous ga feel avvaru
82. Godavalu kotlatala prantam kadhu cool atmosphere and sportive ga untaru.
83. Andaru present tense gurinchi alochisttaru kani godharollu future tense gurinchi alochisttaru....
84. Evarini kadilincharu manam enti mana pani enti annatu untaru...
85. Evarini badha pettaru ibbandhi pettaru
86. Godharollaki paruvu gowravam unte chalu inkem avasaram ledhu... Eppudu parvu kosam prakuladutu untaru
86. Godharollu simplicity ki care of address
87. Once okasari evaritho ayina godava padite I mean adhi pedda quarrel kavachu chinna quarrel kavachu ika matladam manesttaru
88.pakka vallu enta pedda mistake chesina moham meeda anaru okka comment kuda cheyyaru manakendhuku anukuntaru just silent ga untaru evarini moham echuku kottaru.....
89. Financial problems undav almost all ladies ni ee paniki pamparu.
90. Chala comedy ga untaru chese prathi pani lonu comedy 😂😂😂expressions kuda chala comedy GA untay 😂😂😂 bhsha kuda chala comedy untundhi. 91.mamakaram, yatakaram abhimanam, siggu ,saram ,gowravam, niti ,nijayiti ,mohamatam,maryada, paruvu, pratistta, manam, abhimanam ,atmiyata anuragam ,powrusham kalipite godhavari.........
92. Godhavari people ki humanity ekkuva
93. Pakkavalla personal matters loki asalu involve avvaru. Manakendhuku anukuntaru.
94.bhayata food ekkuvaga tinadaniki imp evvaru .inti food ke imp ekkuva .addamaina rogalu vastayani bhayam godhavari lo hotels takkuva.
95.evarini jeer ,mock chesi matladaru.
96. Meeru godhavari border datite meeku garulu ,andulu kanapadav.... Ekkada vinapadav adhi godharolla goppatanam
97. Eppudu gratitude tho untaru.evaraina help cheste manaspurtiga thanks cheptaru.
98. Chudaniki chala amayakamga kanapadataru kani chala telivainollu adhi jilla vachi vallatho oka 5 or 6 years stay cheste ardam avutundi aa telivitetalu.
99.godharolla way of thinking aa matalu keka chala different ga untaru asalu ardam karu.
100. Eppudu okalage untaru I mean konta mandhi eppati kappudu change ayipothu untaru kani godharollu matram eppudu okalage untaru ee place ki vellina bhasa marcharu.
nenu paina cheppina prati point correct anipiste like kottandi lekapote vaddu.
Well said its real.
Yes 100 per correct
Super explanation ..exactly you are write...
వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే.... ఎందుకంటే వీళ్ళు గోదారోళ్ళు కాబట్టి....🙏💐
Krishna reddy vammo inni telusa maa Godavari gurinchi super
I didn't expect this from chai bisket...
Awesome bro.
Really, I'm lucky to be born in Godhavari. I'm from west Godhavari and now in Germany. Daily watching the cooking shows (our special dishes) and filling my stomach :(
Praise the Lord ... and have good days.....
మాది గుంటూరు, ఎందుకో ఈ వీడియో గుర్తొచ్చి మరీ చూసా......Missing Godavari badly.......it's not just a place its an Emotion...
Am from Bhimavaram...,
Godavari name vinte chaloo i feel alot...,
Proud to say Am from Andhra and thanks for the video.
Hai Friend 8184810324 whatssapp num
I am from Pithapuram and now in Bangalore. Really emotional video takes me to my childhood days Please do make videos and help us recollect the memories, really attached.
Ekada broo miru nenu kuda ptp broo
Manadhi kuda pithapuram aa annaya adarsha school pakana.
sunil kumar majety I know pithapuram Kshatriyas
sunil kumar majety nenu Msc chesi vachina jobs a vadhilesanu naa vuri ni vadhulukoleka ela videos lo chudatam anti anna vachi direct ga chudandi vachinapudu Palakollu ravadam marchipokandi ekkada dibbarotti spl
@@Think_Indians my in laws native is palakollu I used to visit often to palakollu, thanks for your concern.have a great day
One of the best short film I have ever seen... Thanks
Godavari lo puttinanduku chala proud ga feel avtham yellappudu
Edinchesaavanna...
In tears, really 🙏🏻🙏🏻🙏🏻
Proud to be from Bhimavaram...
Studied in Mogallu, Korukollu, DNR...
నాకు కూడా ఒక గోదావరి ఫ్రెండ్స్ వుంటే యంత బావునో......💞💞💞😍😍😍
Madhi goodhavri
మేము ఉన్నాం అన్న వచ్చేయ్ నేను చూపిస్తా this is my phone number 9951776796
@@maheshtrendings1199 TQ so much bro...TQ
Am from godavari district
@@mounilovly7485 oho nice....TQ
Mostly nen comments rayanu likes ivanu but this video deserves all of them and more over na everlasting dream to visit godavari places karma ki atu frnds leru may b in future chance ostadi anukuntu laginchestuna and oka mata edi emina godari andala mundu amai andalu kuda paniki ravu true beauty in its own way chala chala vina godavari gurinchi godavari prajala gurinchi epudu experience avtana ani aratam la una all said one of the best video ever
Godarollu antay ne Maryadha...😜Vetakaram😜Mamakaram😍Prema kuda Akkuve andoo❤Aayyy😜
..enka Food Petti champestham😂😂...hahahahaha I'm from Rajahmundry Adhe East godavari dist. I Love My City❤😍 Thanks alot & Love u ❤Chai Biscuit Team❤😍😘😘 💐💐💐Nijamga ekada puttadam Na Adrustam😍❤👍💪👌Finally Godavari is not a place ra...It's an EMOTION❤😍😘
Manam Manam Rajahmundry 😙😍😍
Rajahmundry ki tiruguledhuu...yeduruuledhuuu!! ❤️Rjy
@@abhishekmarella4406 Adhi Lekka👍❤ RJY Kurralla...Mazakaa....❤😍😘💪👍
@@veeramanikanta979 Love you Bro❤
ME TOO
నేను గోదావరి జిల్లా లో అన్ని ప్రదేశాలు చూడాలి అనుకుంటున్నాను ఐ లవ్ థాట్ ప్లేస్ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు తెలియదు
Living in Australia from past 10 years still missing my Kakinada
Coming in 2 months and 10 days 💃
Bhanu Kundrapu b
Welcome to Godavari bhanu
Come fast... 🤘 do enjoy your villages
Bhanu Kundrapu ohhh