Memu godarollamandi madi ankampalem andi memu chala proudga feel avutunnam sir etuvanti interviews marenno evvalani alage movies kuda cheyyalani memu manasara korukuntunnam sir All The Best Sir🌾🌾🌴🌴🌴🌴🌴
రోడ్-కం-రైల్ బ్రిడ్జ్ పక్కన ఉండే ఆనాటి ఇన్నీసుపేటలోని ఆ ఇంట్లో నా చిన్నతనం గడిచింది. టెంత్ వరకు VTH స్కూల్లోనే. ఆ బ్రిడ్జ్ అప్పడు కట్టిందే. రాజమండ్రిలోనే నా బాల్యాన్ని వదిలి దేశమంతా తిరిగాను. ఇప్పటికీ నా బాల్యం అంటే గోదారి, ఆ గాలి, ఆ బ్రిడ్జ్, మా అమ్మ, ఆ స్కూలు, ఇంకా ఏదో పేరు లేని గుర్తు తెలియని ఆనవాలు లేని విలువైనది, డబ్బుతో కొనలేనిది. ఆ మనుషుల్ని నీళ్ళని వదిలి చాన్నాళ్ళయినా నాలో ఇప్పటికీ ఆ యెటకారం పోలేదు. అది నేను పెద్దయ్యాక ఎవరికీ నచ్చట్లేదు. కానీ ఏం చైను, పుట్టుకతో వచ్చింది, ఆ నీళ్ళనే తాగింది, అమ్మ నేర్పింది. అవమానాలు భరిస్తున్నా అయన్నీ మర్చిపోలేకపోతున్నా. ఉంటానండి, పొద్దు గూకే యేళయ్యింది. ఆఖరి బస్సుకి టయామూ అయ్యింది. ముసిల్ది కాచుకు కూచుంటుంది. వెళ్ళొస్తా, ఆయ్! జై శ్రీరామ్. 🌿
Kakinada subbayya hotel,penugonda Vasavi temple very famous,ravulapalem kunda biryani,ambajipeta pottikkalu,ryali famous jagan mohini temple,lolla bridge,antarvedi temple,appanapalli temple,so many famous places in konaseema
Entha baagunna chepala pulusu, kaaram dosa matrame famous. Kaani godavari dist. lo alaa kaadu. Sweets-Hots, Kallu-Mandu, Meals-Biryani, Pappu-Pickels, Dhaba-Hotels, Nature-Vacations, Yetakaaram-Mamakaaram anni famous e. Andhra meals byta states lo antha famous avvadaaniki kooda reason godavari food e mitrom..

Nadhi nandyala rayalseema work undi Rajahmundry kakinada and amalapuram lo 2 months varuku unnanu..nijanga godavari people's are very golden people ❤
మాది రావులపాలెం మండోయ్ మా రావులపాలెం కుండా బిర్యానీ సూపర్ ప్రభు గారు ర్యాలి అంకంపాలెం న్కార్కట్ మిల్లి మనదేండి
Love from kothapeta ❤bro
Palakollu Dibbarotti 🥰😍😋
Wat he says absoloutely felt by every godavari district person who experienced staying out of andhra
రోడ్-కం-రైల్ బ్రిడ్జ్ పక్కన ఉండే ఆనాటి ఇన్నీసుపేటలోని ఆ ఇంట్లో నా చిన్నతనం గడిచింది. టెంత్ వరకు VTH స్కూల్లోనే. ఆ బ్రిడ్జ్ అప్పడు కట్టిందే. రాజమండ్రిలోనే నా బాల్యాన్ని వదిలి దేశమంతా తిరిగాను. ఇప్పటికీ నా బాల్యం అంటే గోదారి, ఆ గాలి, ఆ బ్రిడ్జ్, మా అమ్మ, ఆ స్కూలు, ఇంకా ఏదో పేరు లేని గుర్తు తెలియని ఆనవాలు లేని విలువైనది, డబ్బుతో కొనలేనిది. ఆ మనుషుల్ని నీళ్ళని వదిలి చాన్నాళ్ళయినా నాలో ఇప్పటికీ ఆ యెటకారం పోలేదు. అది నేను పెద్దయ్యాక ఎవరికీ నచ్చట్లేదు. కానీ ఏం చైను, పుట్టుకతో వచ్చింది, ఆ నీళ్ళనే తాగింది, అమ్మ నేర్పింది. అవమానాలు భరిస్తున్నా అయన్నీ మర్చిపోలేకపోతున్నా. ఉంటానండి, పొద్దు గూకే యేళయ్యింది. ఆఖరి బస్సుకి టయామూ అయ్యింది. ముసిల్ది కాచుకు కూచుంటుంది. వెళ్ళొస్తా, ఆయ్! జై శ్రీరామ్. 🌿
Super ok thanks 🙏🙏🙏🙏🙏🙏 మా నాగోదా వారి. గురిచ్చి బాగచెప్పరు
Sir meri chala baga chepparu sir
Supar Konaseema 👌👌👌👌🌴🌴🌴🌴🚩
Maa ure ankampalem🥰
Kakinada subbayya hotel,penugonda Vasavi temple very famous,ravulapalem kunda biryani,ambajipeta pottikkalu,ryali famous jagan mohini temple,lolla bridge,antarvedi temple,appanapalli temple,so many famous places in konaseema
Nice, bholathanam kanipinchindi... Interview lo.. gud luk bro
🙏💐💐💐 మా ఇంటి నుంచి 15 నిముషాలు నడిస్తే గోదావరి 😍😍😍
Godavari districts Krishna district blessed with water of Krishna and godavari and irrigation projects by Arthur cotton ...
Madhavi vaikuntapuram మీరు మరింత ఉన్నతి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ... బి. కొండేపాడు టీచర్
Super mam❤️🙏
Super sir
మేము గోదారోళ్ళామాండి
మాది ఈతకోట అండి ఆయ్....
Madi narkidimilli
Ankampalem pakkana
Anthaa baaganey undhii kaniii...
Ee Anchor thappa inkevvaru dhorkatleda meeku..🤦
Mandapeta
Amalapuram
Maadi amalapuram andiyo
Maadi konasema
Food taste lo nellore ని కొట్టేవాళ్ళు లేరు.... రకరకాల వంటకాల్లో స్వీట్స్ లో ఫేమస్...
Entha baagunna chepala pulusu, kaaram dosa matrame famous. Kaani godavari dist. lo alaa kaadu. Sweets-Hots, Kallu-Mandu, Meals-Biryani, Pappu-Pickels, Dhaba-Hotels, Nature-Vacations, Yetakaaram-Mamakaaram anni famous e. Andhra meals byta states lo antha famous avvadaaniki kooda reason godavari food e mitrom..
Rice bowl of india🇮🇳
Rice bowl of ap
Telugu puttindi godavari oddune
Nanayya from West godavari
Avakaya puttinillu godavari
Anta ledu nellure chepala pulusu matrame famous godavari districts anni foods baguntayi that is godavari dts