రాయలసీమ అంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాలాగా ఫ్యాక్షన్, హత్యలు, రాళ్ళు, రప్పలు, కరువు మాత్రమే కాదు. రాయలసీమ జిల్లాల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేని కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. అయితే ఇవేవీ తెలియని కొంతమంది రాయలసీమ గురించి ఎప్పుడు ఫ్యాక్షన్ తరహాలోనే సినిమాలు తీస్తుంటారు. రాయలసీమ జిల్లాలో కొన్ని నమ్మలేని నిజాలు చూడండి.. మీరే నోటి మీద వేలేసుకుంటారు... ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఎర్రచందనం పెరిగే ఏకైక ప్రాంతం - దక్షిణ నల్లమల, శేషాచల అడువులు- ఇవి పూర్తిగా రాయలసీమ ప్రత్యేకం. కలివికోడి - భారతదేశంలోని పక్షులలో ఒకటైన కలివికోడి చివరి ఆవాసం కడపజిల్లా లంకమల అభయారణ్యం (ప్రపంచంలోనే ఈ కలివికోడి ఇక్కడ తప్ప ఎక్కడాలే) ప్రపంచంలోనే అతిపెద్ద బైరటీస్ నిల్వలు ఉన్న ప్రాంతం - కడప జిల్లా మంగంపేట గనులు. ఆంధ్రలో మానవుని నాగరికత కర్నూల్ - కడప జిల్లాలో మొదటై ఉత్తరాదికి వ్యాపించింది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రపంచంలోనే రెండవ ధనిక ఆలయం. రాయలసీమలో ఒక జ్యోతిర్లింగం (శ్రీశైలం మల్లిఖార్జున స్వామి) ఒక పంచభూత లింగం, (శ్రీకాళహస్తి - వాయులింగం) అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి (శ్రీశైలం భ్రమరాంబిక), నవనారసింహం క్షేత్రాలలో రెండు (కదిరి లక్ష్మీ నరసింహస్వామి మరియు అహోబిలం నరసింహస్వామి) ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పురాతన లింగం (మొట్టమొదటి లింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో బయటపడింది) తెలుగు భాష మొదటి శాసనం - కడప జిల్లా కలమళ్ళ శాసనం. మన జాతీయగీతం మదనపల్లిలో రాయబడింది. తెలుగులో మొదటి కవయిత్రి మన తాళ్ళపాక తిమ్మక్క. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు - శ్రీశైలం టైగర్ రిజర్వ్. కదిరి దగ్గరి తిమ్మమ్మ మర్రిమాను దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద చెట్టు. తెలుగు సినిమా పుట్టినిల్లు కడప జిల్లా సురభి గ్రామం. ప్రధమ స్వాతంత్ర్య పోరాటానికంటే ముందే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వారు. కర్నూలు జిల్లా బెలుం గుహలు దేశం లోనే రెండవ అతిపెద్ద గుహ సముదాయంగా పేరు గాంచినవి. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద జిల్లా మన అనంతపురం జిల్లా. ఇంకా ఇంకా రాయలసీమ అంటే వేమన పద్యం, అన్నమయ్య కీర్తన, మొల్ల రామాయణం, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం, కన్నప్ప భక్తి, అష్టదిగ్గజ వైభవం, రాయల రాజసం, బుడ్డా వెంగలరెడ్డి దాతృత్వం, తరిగొండ వెంగమాంబ భక్తి, గడియారం వెంకటేశ శాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు సాహిత్యం, లక్కోజు సంజీవ రాయశర్మ మేధస్సు, జిడ్డు క్రిష్ణమూర్తి తత్వం.
నాకిప్పుడు అర్థమైంది Chaibisket ఓరిజనల్స్ అంటే ఏంటో!. బంజార హిల్స్, జూబ్లీ హిల్స్ బ్రతుకుల్నే కాక వివిధ ప్రాంతాల నిజమైన అంతరాల్ని చూపించే మీ ప్రయత్నం అద్భుతం. చివర్లో పాట రంగస్థలం గుర్తొచ్చింది. పుట్టిన ఊరు మీద ఎంతో మమకారం ఉంటే గాని ఇట్టాంటి ప్రయత్నాలు కుదరవు
పగోడికి కూడా అన్నం పెట్టే సంప్రదాయం మాది. లోపల ఒకమాట బయట ఇంకోమాట ఉండదు. రాయలసీమ గురించి మమ్మల్ని అడగండి. సినిమా డైరెక్టర్ లను కాదు. చాలా బాగా చూపించారు మన సీమ గురించి keep it up
I am from Chennai but worked into the interiors of entire Rayalaseema where I had tasted true affection from people. Your video made me become nostalgic! Though dramatised, the video is quite good. Thank you for sharing it. Wish the team good luck and a very bright future! 🎉👍👏👏👏
I love my Rayalaseema, i love my Kurnool kadapa chithoor Anantapur. I born at Kadapa district, but i live in kurnool, if i travel from my rayalaseema to any place , i feel like i missing my mother. Thats my Rayalaseema. Am Proud of Rayalaseema person.
Im from Telangana...I had stayed 2 years in Nandyal...those days are one of the best experiences of my life...lot of respect, Spicy Food, Very economic Costs...crazy people...i visited lot of places...Mahanandi,Yaganti,ballon caves,Nossam Fort,Gooti Fort...Somasila dam,Talakona...
thank you chai biscuit for showing about rayalaseema. I am from proddatur. I really felt bad when some one ask me , have you seen bombs, murder immediately when they know I am from kadapa dist. thanks for removing image created by ntr, Balakrishna, Chiranjeevi, rgv, Rajamouli everyone on rayalaseema who made movies only about faction in rayalaseema.
From kurnool ,love this anna baga chupincharu ,entha chupichina takkuve😂,seema ante godavalu kadhu seema ante prema ,jobs kosam dhooram vellalsi vastundhe kani 😎😏,ledante i love my seema,
I am from Kadapa... when I was studying in Vijayawada one of my teacher (he is from Vijayawada itself) says rayalaseema members vaalla maryaadalu and emotions towards anyone is very high and impressive......❤️
సీమా రాయలసీమా ఏందిరా మన చరిత్ర మామా నిజమా వినుమా తెలుసుకొనుమా ఇది మర్యాదలు గెడ్డ లేమ్మా మాట కటువ మనసు రాగి జావ తెలుగు మాండలికంలో సొగసు వారేవాహ్ ప్రేమతో అయినా కోపముతో అయినా ముంచి తీస్తారు సీమ జనమా అది మంచితనమా హై బ్రో అన్నా సుహాసమే ఏందిరా అన్నా పలుకు మేమే పాపం పుణ్యం అంతా ఇక్కడా డబ్బు గబ్బు పనిచేసేది మరీఎక్కడా కడుపునిండిన వాడికేమో కవితలొచ్చే కడుపుకాలినోడి మాటే కవిత ఇక్కడోచ్చే మేము అంతా సీమ ప్రజలం కులంమతం లేదు మాకు ఆ జాడ్యం ముందు మెం మనుషులం చంపుతాం అవును చంపుతాం ప్రేమ ఆప్యాయతలతో నింపుతాం కడుపు నింపుతాం రాగి ముద్దలతో తలకాయ్ కురలతో రండి రండి మా సీమకి చూసి మారిపోండి నిజం తెలిసి బాంబులున్నాయో మనుషూలంటే ప్రేమలున్నాయో తెలుసుకు పోండి సీమా రతనాల సీమ మా మంచి రాయలసీమా 🙏🙏🙏
Maa Thatta lo devudu ichindhe paramannam ankuntam... Pakkodi Thatta vypu assalu choodham... Vadi Thatta khali ga vunte thappa 🙏🔥🙏 Superb dialogue 👏 Idhi maa Gadda Rayalaseema ante 💪. Thank you so much for showing so much beauty of Rayalaseema @chaibisket
చాలా బాగా చెప్పారు. (నిజాల్ని ) ఏ పుస్తకంలో చదవనీ, ఏ సినిమాలో చూపని రాయలసీమను చూపిస్తా అనడంతో మొదలు పెట్టి , మాకు తట్లో దేవుడిచ్చిందే పరమాన్నం, పక్కోడి తట్ట వైపు అస్సలు చూడం, వాడి తట్ట ఖాళీగా ఉంటే తప్ప వరకు. ఆ యాస,ఆ భాష సరిగ్గా చేశారు. కానీ ఒకటే బాధ, నిడివి చాలా తక్కువనిపించింది. నన్ను ఇలా తీసుకెళ్లిన నా ఫ్రెండ్ బ్రతికేవుంటే బావుండేదనిపించింది. Thanq samosa Uday garu.
Basically I am from anantapur... From inter onwards I studied in vijayawada, guntur and vizag... Maa frnds evvay questions adagay valu me vuru ki vasthay safe aa annii... But okasari vachaka annay valu... Me valaki prema chalaaa yekkuva barinchadum kastam... Kadupu ninda pedtharu prema ga anni ❤️❤️❤️❤️❤️❤️❤️ Tqs for showing this affection of our rayalaseema... It's real shade
I'm from Vizag .ma husband job Valla nenu one month rayalaseema lo unna...I find people so generous and warming there....I really enjoyed being there ... definitely e video lo Chala relate chesukunna...Chala bavundi
I've small experienced... నేను కడప వెళ్ళినప్పుడు భయపడుతూనే వెళ్ళాను కారణం సినిమా ఎఫెక్ట్... కానీ కడప చాలా బాగుంది.. మెయిన్ మనుషులు గౌరవిస్తారు... కాకపోతే మాట కొంచెం ఘాటుగా ఉంటుంది అంతే తప్ప... Love you guyss... ❣️❣️ We are all INDIANS ✊✊
రాయలసీమ గురించి సినిమాలకు భిన్నంగా రెండోవైపు చూపిస్తూ చాలా బాగా తీశారు. రాయలసీమ యాస కూడా చాలా perfect గా ఉంది . Expecting more videos. Thank you #chaibisket
Mammalni cinemallo villains ga, factionists ga chupistaru kani..ma rayalaseema vallantha manchollu. Kadapa, kurnool, anantapuram, chittor anni zilla lu okate. Seema ante maku prema. Dhairyam ma asthi, opika ma balam, nammadam ma balaheenatha, preminchadam ma badhyatha. Ikkada ye zilla lo aina kondale ekkuva kanipisthai endhuko telusa avi maa rayalaseema keerthi sikharalu.. Nice brother bagundhi.. funny n heart touching.
Attharshalu , kharji kayalu , Abba , sheelu abbabbaabbaa chevulaki pattina thuppu poyindhi bro ... Thanks for showing our culture and tradition and slang ... U did a good job ... Do more rayalaseema videos ... Love from kadapodu
Ever ultimate రాయలసీమ.... రండ్రా.... సీమ బిడ్డల్లారా., సీమ అంటే కొట్టుకోవడం, చంపుకోవటం అని ఎవడ్రా చెప్పింది... ఒక్కసారి మా సీమను చూడండి.., సీమ పైన, సీమ ఆహారం పైన ప్రేమ పెంచుకోకపోతే నేను చిత్తూర్ నికార్సైన సీమ బిడ్డనే కాదు......
Mata mathrame rough, manasulo e kalmasham undadhu rayalaseema valaki....Im from Telangana. Mana rendu prathanlu vivakshaku guri ayyinave friends....im eagerly waiting visit kurnool district.... One of my devotional destination(aahobilam yaganti mahanadi srisilam and many more)
హర్షిత గారు ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణ మీ యాస అండి. రాయల సీమ వారి యాసని బాగా పలికారు. నాకు తెలిసిన కొంత మంది ఇలాగే మాట్లాడతారు. కానీ మంచి వాళ్ళు. మీకు శత కోటి నమస్కారాలు 👏👏👏
I'm from vijayawada once I came to kadapa to do audit .. I went to every gram panchayat.. I went there with lots of preconceived opinions and notions... but it's the most most beautiful district so many hills and mountains so many forests... I love the spicy food over there. Vegetarians ki koncham kashtam but emaina kaaram thintaara meeru omg.. I thought guntur mirchi tho thintaam so we have spicy food but it's not true.. kadapa kaaram dosa is most delicious
థాంక్స్ chai biscuit వాళ్ల అందరికి రాయలసీమ వాలని అందరు తక్కువ గ చూస్తారు ఎప్పుడు చుసినా గొడవలు పడుతుంటారు అని e video చూపిచ్చాలి వాల్కి రాయలసీమ వాలు antay అది అని మా గొడవల్ nay చూశారు స్వామి మా మరియాదా చూడలేదు మీరు E video తేసిన హ అమీ కు హబి కు థాంక్స్ హయాబ్య్ nachinav ra జై రాయలసీమ💪💪💪💪💪💪
I am from Kurnool district , Rayalaseema, Andhra Pradesh. Currently I am studying in Bangalore, Karnataka. We, all Teluguites love Kannadigas. The way Kannadigas treat others is just awesome. Namma Kannada Mana Telugu Jai Hind 🇮🇳
ee video choosi India, maa Nannamma and Thatha, and maa ooru gurtuthuku vacchindi. thank you for portraying Rayalaseema as it is and not like they show in the movies
Rayalaseema is also connected with Karnataka border district so called chikkaballpur kolar and ballery districts and the slang also same ruled by krishnadevarayalu
From Telangana...same maa ooru chusinattundi...kalmasham leni manushulu rayalaseema vallu. Movies valla janalaki Leni feelings kalpincharu inni rojulu....good job by chai biscuit team🙏
Innallu.. Telengana, kostha gurunchi movies theesevaru.. Ma rayalaseema ni faction ga chupinchevaru.. Kaani oka manchi ga video theesaru... Thank u soo much brother🤦♂️🤦♂️
forget about movies bro, you people are awesome.I'm from Warangal, Telangana. Most of my friends are from Rayalaseema ( Kurnool, Kadapa, Tirupathi.) Mee gurunchi maaku telsabba.,vallendi chupinchedi. Love from Telangana.
Super abba... Showing the tradition of Rayalaseema...I am from East Godavari but I am big fan of Rayalaseema... People are divided and losing hope on life
Nuvvokkadive Anna chittor ani comment pettindi, prathodu, rayalasema,, Kadapa, karnool, ananthapuram ani peduthunnaadu, Rayalasema ante ee 3 jillale anukuntunnaru!
మన ఆళ్లగడ్డ ,నంద్యాల,కర్నూల్,పులివెందుల,జమ్మలమడుగు, ప్రొద్దుటూరు,కడప,అనంతపురం వాళ్లు ఒక లైక్ కొట్టండి .
చెప్పడం మరచిపొయ రాయలసీమ అంటే మర్యాదలు .
Mari main chittoor jilla ni marchipoteaa ela brooo
Ma telangana vallu like kottodha bayya
@@rakeshreddy1945 haa bhaya......telangana kuda baguntadi
rayalaseema
So nice
మమ్మల్ని సినిమాల్లో అంతా నరుకుతారు, సంపుతారు అనే సూపినారు. అది గాదు మేమంటే... ఎంత కరువు ఉన్నా... వచ్చినొల్లకు కడుపునిండా అన్నం పెట్టడం మా సాంప్రదాయం.
Meeru chala great.
Superb
Palakarimpu ante rayalaseema rayalaseemantene palakarimpu
@@krishnamahadari7785 s
super super super
రాయలసీమ అంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాలాగా ఫ్యాక్షన్, హత్యలు, రాళ్ళు, రప్పలు, కరువు మాత్రమే కాదు. రాయలసీమ జిల్లాల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేని కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. అయితే ఇవేవీ తెలియని కొంతమంది రాయలసీమ గురించి ఎప్పుడు ఫ్యాక్షన్ తరహాలోనే సినిమాలు తీస్తుంటారు. రాయలసీమ జిల్లాలో కొన్ని నమ్మలేని నిజాలు చూడండి.. మీరే నోటి మీద వేలేసుకుంటారు...
ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఎర్రచందనం పెరిగే ఏకైక ప్రాంతం - దక్షిణ నల్లమల, శేషాచల అడువులు- ఇవి పూర్తిగా రాయలసీమ ప్రత్యేకం.
కలివికోడి - భారతదేశంలోని పక్షులలో ఒకటైన కలివికోడి చివరి ఆవాసం కడపజిల్లా లంకమల అభయారణ్యం (ప్రపంచంలోనే ఈ కలివికోడి ఇక్కడ తప్ప ఎక్కడాలే)
ప్రపంచంలోనే అతిపెద్ద బైరటీస్ నిల్వలు ఉన్న ప్రాంతం - కడప జిల్లా మంగంపేట గనులు.
ఆంధ్రలో మానవుని నాగరికత కర్నూల్ - కడప జిల్లాలో మొదటై ఉత్తరాదికి వ్యాపించింది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రపంచంలోనే రెండవ ధనిక ఆలయం.
రాయలసీమలో ఒక జ్యోతిర్లింగం (శ్రీశైలం మల్లిఖార్జున స్వామి) ఒక పంచభూత లింగం, (శ్రీకాళహస్తి - వాయులింగం) అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి (శ్రీశైలం భ్రమరాంబిక), నవనారసింహం క్షేత్రాలలో రెండు (కదిరి లక్ష్మీ నరసింహస్వామి మరియు అహోబిలం నరసింహస్వామి) ఉన్నాయి.
ప్రపంచంలోనే అతి పురాతన లింగం (మొట్టమొదటి లింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో బయటపడింది)
తెలుగు భాష మొదటి శాసనం - కడప జిల్లా కలమళ్ళ శాసనం.
మన జాతీయగీతం మదనపల్లిలో రాయబడింది.
తెలుగులో మొదటి కవయిత్రి మన తాళ్ళపాక తిమ్మక్క.
దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు - శ్రీశైలం టైగర్ రిజర్వ్.
కదిరి దగ్గరి తిమ్మమ్మ మర్రిమాను దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద చెట్టు.
తెలుగు సినిమా పుట్టినిల్లు కడప జిల్లా సురభి గ్రామం.
ప్రధమ స్వాతంత్ర్య పోరాటానికంటే ముందే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వారు.
కర్నూలు జిల్లా బెలుం గుహలు దేశం లోనే రెండవ అతిపెద్ద గుహ సముదాయంగా పేరు గాంచినవి.
ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద జిల్లా మన అనంతపురం జిల్లా.
ఇంకా ఇంకా రాయలసీమ అంటే వేమన పద్యం, అన్నమయ్య కీర్తన, మొల్ల రామాయణం, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం, కన్నప్ప భక్తి, అష్టదిగ్గజ వైభవం, రాయల రాజసం, బుడ్డా వెంగలరెడ్డి దాతృత్వం, తరిగొండ వెంగమాంబ భక్తి, గడియారం వెంకటేశ శాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు సాహిత్యం, లక్కోజు సంజీవ రాయశర్మ మేధస్సు, జిడ్డు క్రిష్ణమూర్తి తత్వం.
Super anna
Niki chala undhi anno
Yes correct bro
bayya hatsoff bayya champesav ...rayalasema lo enduku puttaleda ane badapadettu cheppinav 😍🙏
Chaala baaga chepparu anna.
మా సీమలో కక్షలు యాడుండాయన్నా....కవ్వించే ప్రేమలు,అనురాగాలు తప్ప 😊😍
Proud Rayalaseema✊😘
Manchi ga cheppinaav abbi
nenu rayalasemma yasa nerchukovali anukutunnanu any one can help me.?
Avunu anna
Great
@@vijayavahinistudios9212 ya ooru midhi
నాకిప్పుడు అర్థమైంది Chaibisket ఓరిజనల్స్ అంటే ఏంటో!. బంజార హిల్స్, జూబ్లీ హిల్స్ బ్రతుకుల్నే కాక వివిధ ప్రాంతాల నిజమైన అంతరాల్ని చూపించే మీ ప్రయత్నం అద్భుతం. చివర్లో పాట రంగస్థలం గుర్తొచ్చింది. పుట్టిన ఊరు మీద ఎంతో మమకారం ఉంటే గాని ఇట్టాంటి ప్రయత్నాలు కుదరవు
Harshitha singer me nannamma naa
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi. ala mari
నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ....Thanks for making the video guys...😍
Me too
తరులున్న ,గిరులున్న రాయలసీమ .....
రతనాల సీమ
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi. ala mari
అబ్బా అదిరిపోయింది నేను గోదావరిలో పుట్టాను, కానీ నా ఫ్రెండ్స్ అందరూ మన సీమ వాళ్లే వాళ్ళు మంచిగా ఉండలి పది మందికి అన్నం పెట్టాలి.
Thanks bro...
Tq bro
Me phone number brother
Thanks bro Rayalaseema Tirupati district
I m from Hyderabad. I experienced same when visited my friend home. Every one in rayalseem will talk with whole heart....love u people..
రాయలసీమలో తినడానికి తిండి కరువైన మమకారం మాత్రం గుండెల్నిండా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤💓
Thindi karuvu Ani yevaru chepparu bro.... everything is fine here
@@Ilove-sc7mi ye vuru meedhi
@@Ilove-sc7mi manam yeppudu santhosham ga ne untam...undali
@@dheerajneelam6532 kurnool dt
Yes
రక్తంతో తడవని నాగరికత ఎడ ఉందాడబ్బ 😙🤗...
మిగిలిన ప్రాంతాలు ఎక్కడి నుంచి అంటే జిల్లాల పేర్లు చెప్తారు.. కానీ మేము రాయలసీమ అని చెప్తాం😙😍..
జై రాయలసీమ..😍
Super ga cheparu anna
JAI JAI RAYALASEEMA
Well said bro
Jai Rayalaseema
I
రాయలసీమ అంటే ఏంటో చూపించినందుకు ధన్యవాదాలు..అది కూడా మామిళ్ళకుంట (పుట్టపర్తి)లో చిత్రీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది...
Nijama bro
I am from Anantapur bro.
మా తట్టలో దేవుడు ఇచ్చిందే పరమాన్నం... పక్కొడి తట్ట వైపు అసలు చూడం వాడి తట్ట కలిగా ఉంటే తప్ప..❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
Abba sarigga cheppinavu
Thatta antey enti
@@poojithabodapothula8536 meals plate..
మా రాయలసీమ వాళ్లు సంపద లో లేనివాళ్లు కాని గుణం లో samskaram లో కాదు bro. Thank you for this video.
పగోడికి కూడా అన్నం పెట్టే సంప్రదాయం మాది. లోపల ఒకమాట బయట ఇంకోమాట ఉండదు. రాయలసీమ గురించి మమ్మల్ని అడగండి. సినిమా డైరెక్టర్ లను కాదు. చాలా బాగా చూపించారు మన సీమ గురించి keep it up
Nice
Very good rayalaema store verye good
😍😍😍😍
👌👌👌
Nice video..
మాది గోదావరి జిల్లా, మీ రాయలసీమకు మా గోదారోళ్లకు పెద్దతేడా లేదు భయ్యా , పైకి మాత్రమే మీరు rough మేము ఏటకారం ❤️❤️
100%.correct
Nijamey meru vetakaram memu rough anthe .adi gurtiste andaram okate
Perfect
Correct bayya
Super ga cheppavu bhayya
I am from Chennai but worked into the interiors of entire Rayalaseema where I had tasted true affection from people. Your video made me become nostalgic! Though dramatised, the video is quite good. Thank you for sharing it. Wish the team good luck and a very bright future! 🎉👍👏👏👏
నాది తెలంగాణ కాని రాయలసీమ యాస అంటే నాకు పిచ్చి నిజానికి అమ్మ లాంటి సీమలో ఎంతో మమకారం ఉంది I love you
Thanks you brother I am from anantapur
jai telugu thalli
Great rayalaseema
చాలా సంతోషం అన్న సీమ గురించి సినిమా వాళ్ళు తెలుసుకోవాలి.
Thank you brother RAYALASEEMA & TELANGANA vaalladhi oke samskruthi kadha andhuke ala anipisthundhi
I love my Rayalaseema, i love my Kurnool kadapa chithoor Anantapur. I born at Kadapa district, but i live in kurnool, if i travel from my rayalaseema to any place , i feel like i missing my mother. Thats my Rayalaseema. Am Proud of Rayalaseema person.
👌👌👌👌
I am also from Rayalaseema
Anantapur.youtuber
నమ్ముతే స్నేహానికి ప్రాణం ఇస్తుంది రాయలసీమ..❤❤
Nijam anna..
Jai Rayalaseema
Yes bro
Love you రాయలసీమ..
Merantha Rajule..
True ROYALS
6:15 , రాగి సంగటి..ఎంత మంది తిన్నారు.. ఎంత మందికి ఇష్టం..
Nenu okkasari kuda thinaledandi..ela untundi taste rice la na leka upma lana?
@@thinkgenuine7470 ...rice kadu upma kadu...ado rakam. Tintene cheppochu kani matalatho polchalemu ...ragi sankati and mutton good for health.
@@thinkgenuine7470 ragulu and rice mixing super untadi with chicken
First time I had in USA last year with chicken curry.. it’s was awesome
Chicken aina pappaina aavakaayaina mukkaina raagi sankati tho kalisthe ah ruche verabba
Plus Sankati has high protein compared to normal rice.
I'm from Vizag
I like rayalasima belongs to AndhraPradesh proud of it
దేశ భాషలందు తెలుగు లెస్స
మా రాయలసీమ జనాలు తరుపున ఈ సినిమా తిసిన ప్రతి ఒక్క అబ్బికి అమ్మీకి దండాలు🙏
Dandalu anna..
Ee video chesav ante cinema parisrama lo maa Rayalaseema gurucnhi tappu ga tise prathivadiki cheppu denne ee video...
Jai Rayalaseema
Hi
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi. ala mari
Awesome short film....ఏ పుస్తకం చెప్పని ఈ సినిమా చూపించని రాయలసీమని చూపిస్తా👌...పక్కనోడి తట్టలో అన్నం ఖాళీ అయితే తప్ప అటువైపు చూడం... ఎం డైలాగ్స్❤️🙏
మా రాయలసీమ ను చాలా బాగా చూపించారు మ తరపున మీకు 🙏🙏🙏🙏
మాది రాయలసీమ అభివృద్ధికి ఆమెడ దూరం ఉన్న మా సంస్కారం మాత్రం కళ్ళ దేగారే ఉండిపోయింది.
Rayalaseema accent lo
" బాగా తీసినారప్పా మామింద , మా పక్కోళ్ల మింద . ఇంగా తవ్వి సూడండి తెలుస్తాయి మా ప్రేమలు , కథలు , సంప్రదాయాలు ! "
మీ రాయలసీమోడు
Im from Telangana...I had stayed 2 years in Nandyal...those days are one of the best experiences of my life...lot of respect, Spicy Food, Very economic Costs...crazy people...i visited lot of places...Mahanandi,Yaganti,ballon caves,Nossam Fort,Gooti Fort...Somasila dam,Talakona...
❤️❤️❤️
Bro..U didn't visit ahobilam..?
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi. ala mari
thank you chai biscuit for showing about rayalaseema. I am from proddatur. I really felt bad when some one ask me , have you seen bombs, murder immediately when they know I am from kadapa dist. thanks for removing image created by ntr, Balakrishna, Chiranjeevi, rgv, Rajamouli everyone on rayalaseema who made movies only about faction in rayalaseema.
Same... Here from proddatur
jammalamadugu
Yerraguntla
Kadapa here
VG academy I follow your videos
really beautiful .. im from warangal but nenu ma bro okasari ramantey vellanu kadapa ki..manshul straight forward abba..oka dailogue chala baga nachindi really valalo vuntundi impressed one......ma tatta lo devudu ichindey paramanam memu pakkodi tatta vaipu asal chudam vadi tatta kali vuntey tappa ...beautiful words bai...
Nijam anna...
Jai Rayalaseema
From kurnool ,love this anna baga chupincharu ,entha chupichina takkuve😂,seema ante godavalu kadhu seema ante prema ,jobs kosam dhooram vellalsi vastundhe kani 😎😏,ledante i love my seema,
Rakesh shava yeah
😎hope it gets better seema
@@lakkireddysanjeevareddy7706 ,yaa definitely only mana states lo undhi a caste voting
Idhi mathram nijam anna.... thappaka oorodhalalsi osthandhi kani .... lekunte seema lo unde aa happyness veru.
@@lakkireddysanjeevareddy7706 mundu Miku feelings povali 😂
I am from Kadapa... when I was studying in Vijayawada one of my teacher (he is from Vijayawada itself) says rayalaseema members vaalla maryaadalu and emotions towards anyone is very high and impressive......❤️
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi. ala mari
మా రాయలసీమ గురించి చాలా బాగా చూపించారు మా మర్యాదల గురించి మీకు ధన్యవాదాలు
సీమా రాయలసీమా
ఏందిరా మన చరిత్ర మామా
నిజమా వినుమా తెలుసుకొనుమా
ఇది మర్యాదలు గెడ్డ లేమ్మా
మాట కటువ
మనసు రాగి జావ
తెలుగు మాండలికంలో సొగసు వారేవాహ్
ప్రేమతో అయినా
కోపముతో అయినా
ముంచి తీస్తారు సీమ జనమా
అది మంచితనమా
హై బ్రో అన్నా సుహాసమే
ఏందిరా అన్నా పలుకు మేమే
పాపం పుణ్యం అంతా ఇక్కడా
డబ్బు గబ్బు పనిచేసేది మరీఎక్కడా
కడుపునిండిన వాడికేమో కవితలొచ్చే
కడుపుకాలినోడి మాటే కవిత ఇక్కడోచ్చే
మేము అంతా సీమ ప్రజలం
కులంమతం లేదు మాకు ఆ జాడ్యం ముందు మెం మనుషులం
చంపుతాం అవును చంపుతాం
ప్రేమ ఆప్యాయతలతో
నింపుతాం కడుపు నింపుతాం
రాగి ముద్దలతో
తలకాయ్ కురలతో
రండి రండి మా సీమకి
చూసి మారిపోండి
నిజం తెలిసి
బాంబులున్నాయో
మనుషూలంటే ప్రేమలున్నాయో
తెలుసుకు పోండి
సీమా రతనాల సీమ
మా మంచి రాయలసీమా
🙏🙏🙏
Anna...super poetry
Me number evagalava saamy
Evaro rendu Moody families ni choosi rayalaseema anta narakadam, champadam ani ela decide avutaru. Great rayala seems.
Maa Thatta lo devudu ichindhe paramannam ankuntam... Pakkodi Thatta vypu assalu choodham... Vadi Thatta khali ga vunte thappa
🙏🔥🙏 Superb dialogue 👏
Idhi maa Gadda Rayalaseema ante 💪.
Thank you so much for showing so much beauty of Rayalaseema @chaibisket
Bro my native is kadapa ..but just bcz of my career i m staying in Hyderabad from the past 8 yrs tqsm to ur team fr showcasing our slang ..and ppl ❤️
అనంతపురం - ఇక్కడ కరువు ప్రాంతానికే కానీ ప్రజల ప్రేమలకు కాదు 🙂
Yes brother I am from kadiri
S bro I am from gtl
NV super broo
Moosthu cheppinav bro
Sampinav po from hdp
చాలా బాగా చెప్పారు. (నిజాల్ని )
ఏ పుస్తకంలో చదవనీ, ఏ సినిమాలో చూపని రాయలసీమను చూపిస్తా అనడంతో మొదలు పెట్టి , మాకు తట్లో దేవుడిచ్చిందే పరమాన్నం, పక్కోడి తట్ట వైపు అస్సలు చూడం, వాడి తట్ట ఖాళీగా ఉంటే తప్ప వరకు. ఆ యాస,ఆ భాష సరిగ్గా చేశారు. కానీ ఒకటే బాధ, నిడివి చాలా తక్కువనిపించింది. నన్ను ఇలా తీసుకెళ్లిన నా ఫ్రెండ్ బ్రతికేవుంటే బావుండేదనిపించింది. Thanq samosa Uday garu.
Rayala Seema.......Peru lo ne emotion undhi ...😍...tqqqqqqq chai bisket
Sainiharika 27 hahaha
But video lo chupinchinattu ipudu ledu,
Iam from telangana
But mee rayalaseema yasa super
Basically I am from anantapur... From inter onwards I studied in vijayawada, guntur and vizag... Maa frnds evvay questions adagay valu me vuru ki vasthay safe aa annii... But okasari vachaka annay valu... Me valaki prema chalaaa yekkuva barinchadum kastam... Kadupu ninda pedtharu prema ga anni ❤️❤️❤️❤️❤️❤️❤️
Tqs for showing this affection of our rayalaseema... It's real shade
Ade mana seema goppatanam. I'm also from Anantapuram. Proud to be telugu guy.
Safe enti Anna vallu adagatam emaina manam Pakistan unntunama enti
Good if you don't mind naku oka rayalaseema kurrodini parichayam cheyandi medam i want to visit once
@@MeeRayalaseemaAdapaduchu సరే యమ్మీ అదే అందవలే.
I'm from Vizag .ma husband job Valla nenu one month rayalaseema lo unna...I find people so generous and warming there....I really enjoyed being there ... definitely e video lo Chala relate chesukunna...Chala bavundi
rayalaseema always welcomes you akka
T q andi
I've small experienced...
నేను కడప వెళ్ళినప్పుడు భయపడుతూనే వెళ్ళాను కారణం సినిమా ఎఫెక్ట్...
కానీ కడప చాలా బాగుంది.. మెయిన్ మనుషులు గౌరవిస్తారు...
కాకపోతే మాట కొంచెం ఘాటుగా ఉంటుంది అంతే తప్ప...
Love you guyss... ❣️❣️
We are all INDIANS ✊✊
Super.. మన రాయలసీమ గురించి 4 ముక్కల్లో చాలా అందంగా చెప్పావు bro.. 🙏
రాయలసీమ గురించి సినిమాలకు భిన్నంగా రెండోవైపు చూపిస్తూ చాలా బాగా తీశారు. రాయలసీమ యాస కూడా చాలా perfect గా ఉంది .
Expecting more videos.
Thank you #chaibisket
seperated by physical boundaries but united by humanity.........loats of love from TELANGANA
"రక్తంతో తడవకుండా పుట్టిన నాగరికత యాడున్నది అప్పా" .... మంచి మాట సామి
4
Mammalni cinemallo villains ga, factionists ga chupistaru kani..ma rayalaseema vallantha manchollu. Kadapa, kurnool, anantapuram, chittor anni zilla lu okate. Seema ante maku prema. Dhairyam ma asthi, opika ma balam, nammadam ma balaheenatha, preminchadam ma badhyatha. Ikkada ye zilla lo aina kondale ekkuva kanipisthai endhuko telusa avi maa rayalaseema keerthi sikharalu.. Nice brother bagundhi.. funny n heart touching.
Thanks for showing original Rayalaseema . Proud to be from rayalaseema 👑👑
Attharshalu , kharji kayalu , Abba , sheelu abbabbaabbaa chevulaki pattina thuppu poyindhi bro ... Thanks for showing our culture and tradition and slang ... U did a good job ... Do more rayalaseema videos ... Love from kadapodu
Avnu nijanga mana oori kelthe ilane mtladkuntam andaram ntha city lo unavallaina
@@Chinnu-ky7dx yessssss
నాకు రాయలసీమ చూడాలని వుంది bro..I like రాయల సీమ....I am from Andhra..west godavari
Heartly welcome
Welcome Bro. I'm from pulivendula
Ma rayala seema ammaye ni pelli chesikoppa
Prathi pandakki vachi velochu
No problem come to chittoor
@@its_my_life143 iyyo brother raayalaseema Ni chudadaaniki pelli andhuku frnds vunte chaalu ga...ina may be aamayi dhorikithe chudhaam bro.. dhorakaaaliga...
మా తట్టలో దేవుడు ఇచ్చిందే పరమాన్నం... పక్కొడి తట్ట వైపు అసలు చూడం వాడి తట్ట కలిగా ఉంటే తప్ప. Emi dailogue bro... Heart Touch chesaru. 🙏🙏🙏
Ever ultimate రాయలసీమ....
రండ్రా.... సీమ బిడ్డల్లారా.,
సీమ అంటే కొట్టుకోవడం, చంపుకోవటం అని ఎవడ్రా చెప్పింది... ఒక్కసారి మా సీమను చూడండి.., సీమ పైన, సీమ ఆహారం పైన ప్రేమ పెంచుకోకపోతే నేను చిత్తూర్ నికార్సైన సీమ బిడ్డనే కాదు......
రాయలసీమను సినిమాలలో కాదు నేరుగా వచ్చి చూసి తెలుసుకోండి.......
మా మాట కటువుగా ఉన్నా, మా మనసులో కల్మషం లేని వాళ్ళం
Yes
Mata mathrame rough, manasulo e kalmasham undadhu rayalaseema valaki....Im from Telangana. Mana rendu prathanlu vivakshaku guri ayyinave friends....im eagerly waiting visit kurnool district.... One of my devotional destination(aahobilam yaganti mahanadi srisilam and many more)
Shall I come to visit kurnool...
Correct
🙏🙏🙏🙏🙏
హర్షిత గారు ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణ మీ యాస అండి. రాయల సీమ వారి యాసని బాగా పలికారు. నాకు తెలిసిన కొంత మంది ఇలాగే మాట్లాడతారు. కానీ మంచి వాళ్ళు. మీకు శత కోటి నమస్కారాలు 👏👏👏
That girl's acting was really natural and awesome. Overall a great production.
మాది కడప నె అప్పా... Nice short film
I'm also kadapa
Hey I'm also kadpa appa
Nadi kuda kadapa nee.. proddutur ma vooru
Me also
Vayya....Kadapa ante bambulu chudatara bayya🤔🤔🤔
Seeema lo puttadam adrushtam
Proud to b SEEMA fellow 😎😎😘😘
ముఖ్యమంత్రి కడప రెడ్డి
డీజీపీ కడప రెడ్డి
చీఫ్ సెక్రటరీ కడప రెడ్డి
చీఫ్ అడ్వైజర్ కడప రెడ్డి
ఇంకా మంత్రులు రెడ్లే..
అయినా రాయలసీమ వెనకబడే ఉంది.
Madhi Anantapur 😍😎 proud ga cheptanu 🙏
Sam to you bro
Me too
Madhi Anantapur bro
Madi kuda
ATP
I'm from vijayawada once I came to kadapa to do audit .. I went to every gram panchayat.. I went there with lots of preconceived opinions and notions... but it's the most most beautiful district so many hills and mountains so many forests... I love the spicy food over there. Vegetarians ki koncham kashtam but emaina kaaram thintaara meeru omg.. I thought guntur mirchi tho thintaam so we have spicy food but it's not true.. kadapa kaaram dosa is most delicious
Beautiful comment
కర్నూల్ వాళ్ళు లైక్ వేసుకోండి
అన్న మాది విశాఖపట్టణం
మీరు చెప్పినది నిజం
మీరు బయటి ఒకటి లోపల ఒకటి ఉండదు
ప్రతి భాషలొ యాస కిక్కు ఉంటాది
మన అందరిది ఒకే భాష తెలుగు
సరిగ్గా చెప్పావ్ జై తెలుగోడా
జై తెలుగు తల్లి 🔥✊
నేను తెలంగాణ వాడిని కానీ ఈ వీడియో చూసిన తర్వాత రాయలసీమ పై ఒక కవిత రాయలనిపిస్తోంది
ఏమంటారబ్బీ
Pls write
Jai Rayala telangana
Rayabba ma bada prapanchaniki ne pata dvara theliyala
రాయి అన్నా...
@@boyanarasimha7204 no... ఇది మన seema.. మా seema.. మన ఆంధ్ర seema
Part 2 kavalsina vallu oka like kottandi
Part 2 thondaga kavali..
Eppudu istaru bayya veelu
Part 2
Hey guy this is part 2 only
Guys when part 2 will come
థాంక్స్ chai biscuit వాళ్ల అందరికి రాయలసీమ వాలని అందరు తక్కువ గ చూస్తారు ఎప్పుడు చుసినా గొడవలు పడుతుంటారు అని e video చూపిచ్చాలి వాల్కి రాయలసీమ వాలు antay అది అని
మా గొడవల్ nay చూశారు స్వామి మా మరియాదా చూడలేదు మీరు
E video తేసిన హ అమీ కు హబి కు థాంక్స్ హయాబ్య్ nachinav ra
జై రాయలసీమ💪💪💪💪💪💪
Maa Rayalaseema gurinchi manchiga choopinchina first video Hats off to the chai bisket team
Anantapur vallu oka like eskondi🤓👍
From Anantapur bro
From karnataka full of love rayalaseema 💓💓💓❤️
I am from Kurnool district , Rayalaseema, Andhra Pradesh. Currently I am studying in Bangalore, Karnataka. We, all Teluguites love Kannadigas. The way Kannadigas treat others is just awesome.
Namma Kannada
Mana Telugu
Jai Hind 🇮🇳
ee video choosi India, maa Nannamma and Thatha, and maa ooru gurtuthuku vacchindi. thank you for portraying Rayalaseema as it is and not like they show in the movies
Yes ❤️
Chittor
Anantapur
Kadapa
Kurnool
These 4 districts are called Rayalaseema..
Thelina valiki oka info
Rayalaseema is also connected with Karnataka border district so called chikkaballpur kolar and ballery districts and the slang also same ruled by krishnadevarayalu
Kadapaa
I'm from TS...I like chittor..
Nenu kadapa nunchi
Bro prakasam district giddalur ,markapur municipalites are also seema bro language also same..
Same I have experienced when I vent to my friends house in Anantapur ....tq Sruthi, bunieeee n Navi😍😘
Your soo lucky u have friends on RSm
😍😍😍😍
రాయలసీమ వాళ్లు ఒక లైక్ కొట్టండప్పా
I'm from andhra
I am also belong to rayaleseema but good try bro I am expecting more from you
Rayalaseema vale anduku Anna Telangana valu kuda like kodtaru avado veru chesinantha matarana Manam vedipomu apudu okate.
@@cheguvera4705 Yes bro , we are all one
@@cheguvera4705 s
Have seen this video many times but still feel that fresh flavour every time... Because am Rayalaseema bidda
😅😅😅
I am also Rayalaseema bidda
Avuna Mounika?
నా రాయలసీమ....
నమ్మినోళ్ళకు ప్రాణం ఇస్తాం..
కడుపు నిండా అన్నం పెడతాం..
అభిమాణిస్తే గుండెల్లో పెట్టుకుంటాం..
Beshak
@Akhil Chanti maa rayala Seema vallu pranam istharu ppaa
Okasaari jammalamadugu vachi oka Hotel lo Annam thinaneeke pothe Appudu telisindhi seema maryada Super Anna
Theda chesthe ade pranalu *******
@@danielwilson8707 ...fask
పగతో మనవడిని కూడా చంపుకునే ఈ సీమలో ఆకలితో పగోడిని కూడా చావనివ్వని మనుషులు కూడా వున్నారు .........నాది కూడా రాయలసీమ అన్న మాది కదిరి ....
I'm also from kadiri bro ❤
వీళ్లు మాట్లాడిన అరిచినట్లుందే
మా రాయలసీమలో అంతే😀🤣😂
Rayalaseema lo a dists vasthai bhaya??
@@mohdsajidaqsar1866 Kadapa,kurnool,anantapur,chittor bro
chepanu ga
jai rayalseema
I m from nellore..our culture is almost like kadapa..I like it
From Telangana...same maa ooru chusinattundi...kalmasham leni manushulu rayalaseema vallu. Movies valla janalaki Leni feelings kalpincharu inni rojulu....good job by chai biscuit team🙏
Innallu.. Telengana, kostha gurunchi movies theesevaru.. Ma rayalaseema ni faction ga chupinchevaru.. Kaani oka manchi ga video theesaru... Thank u soo much brother🤦♂️🤦♂️
forget about movies bro, you people are awesome.I'm from Warangal, Telangana. Most of my friends are from Rayalaseema ( Kurnool, Kadapa, Tirupathi.) Mee gurunchi maaku telsabba.,vallendi chupinchedi. Love from Telangana.
@@sumanthreddy3481 🤝 bro
I am from Kadapa bro.
Superb and exact gaa teesaaru...
Anduloo mee too lu undav mettu iraggottadaalee aneedi maatram real bro.
Super abba... Showing the tradition of Rayalaseema...I am from East Godavari but I am big fan of Rayalaseema... People are divided and losing hope on life
Kadapa dist people like here 📍❤
Po ra puka
Chana takkuva chupincharu, inka chana undi Mana rayalaseema gurinchu, I hope in future we will get to see 😍
రాయలసీమ వారు ఒక like వేసుకొండీ
Nenu
Nenu kuda
Gopi krishna u
Kurnool
Kurnool
అనంతపురం వాళ్ళు కూడా ఒక like వేసుకోండి స్వామి......💪💪💪💪💪👍👍👍👍👍👍👍
మరి కడప వాళ్లు లైక్ వేసుకోవద్దు
@@sunarecreations మొత్తం రాయలసీమ వాళ్లే like వేసుకొందాం అన్నా...
Location puttaparthi na
@@Sokuladi-y8m కాదు ఉరవకొండ
@@Sivababu488 nenu puttaparthi anukuna vaallu bus digina place chusi
నేను రాయలసీమ అనే కాన్సెప్ట్ మీద చాలా షార్ట్ వీడియోస్ చూసా కానీ ఇది చాలా బాగుంది.. చూడగానే నచ్చింది...please to be continue all the best 🙏🙏🙏❤️❤️
Chala thanks team chai bisket ma rayalaseema video chesinanduku
bad attempt! they could have make it much better than this.
Which district
ఊరా...
కడప
ఆయక్కది నాక్ తెల్దు☺️
chinni Meena hi
Madi paka chittoor jilla
One like for seema ragi sangati,.naku kodi pulusu jonna rotte ,uggani bujji.....☺️👍👍
😋😋😋 enthaina mana food mana foodeee
Bakshaalu..
Uggani bajji 😋😋😋😋
3 years nunchi Kuwait lo unna ma urilo unna feeling vachindi brother e video choosaka.......💕💕💕
Nice 👏👏👏 also hads-off for helping farmers through awareness.. Keep posting more videos on Rayalaseema... Culture..Rythu seema. am from Tamilnadu.
I am from vizianagaram at present I am living in nandyal in kurnool really rayalaseema is an awesome place
Chuttu unna places chudandi thappakunda.. Mahanandi yaganti bellum caves velugodu reservoir ahobilam etc
Tell to those godavari directors anna about our Rayalaseema..
Jai Rayalaseema
Kurnool Rayalaseema Biddalu unte oka like veskondii 💪💪🙌🙌❤️❤️
kadapa bro
Vijauamargam
Arjüñ Reddy ... plz whatch another shortfilm from #rayalaseema boys
th-cam.com/video/Km8714igMWY/w-d-xo.html
Me
Telangana vallu veyodda like
I'm from hyderabad. But nenu B.Tech anantapur lo chesina. Chala sangatanalu gurthukochayi 👌🏻👏🏻
Ye clg lo
@@harshadhfm8866 SRIT
MAA RAYALASEEMA GURUNCHI NIVU AINA CHEPPU BHI VEELAKI(KOSTA)
JAI RAYALASEEMA JAI JAI RAYALASEEMA
Srinivas ramanujam institute of technology, Anantapur
😂😂
I am from kurnool bro. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఎదో తెలియని ఆనందం అన్న.... చాలా నాచురల్ గా వచ్చింది వీడియో. రాయలసీమ గురించి చాలా బాగా చెప్పారు.
I'm from telangana ....I love this RAYALASEEMA is ROYAL SEEMA
Same here looking for 2 nd part als
jai telugu thalli
ఈడంతే.. మీటూలుండవ్ మెట్టిరగ్గొట్టడాలే.. 👌👌
❤️
ultimate dialogue idi..superb
Touching dialogs and good script, originality, naturatility. When i went to my friends village i had the same love, affection from the family.
నాది రాయలసీమ నె అన్న ఇల ఎవరు చూపుంచలెడు నిజంగా కంట్లో నీళ్లు వచ్చినాయి
I am also from Rayalaseema bro.youtuber
Ye district Anna nedi rayalaseema lo
Superga cheparu bro
జై ఆంధ్రప్రదేశ్
జై రాయలసీమ
జై చిత్తూరు
జై కల్లురు
✊✊
జై ఇండియా.....❤️❤️❤️
జై చిత్తూరు
Jai andhra jai godavari
Chittoor local🔥🔥
Nuvvokkadive Anna chittor ani comment pettindi, prathodu, rayalasema,, Kadapa, karnool, ananthapuram ani peduthunnaadu,
Rayalasema ante ee 3 jillale anukuntunnaru!
Medak
Anantapur Vallu oka like Vesukondi.
Kurnool vallu oka like vesukondi...
DHARAMAVARAM😘😘😘
PENUKONDA,😘😍
HINDUPUR
Ananthapur Valle like veskovala... Telangana vallu kuda vestham like lu... Ndkante memu meeru okate kadah... Love you all...
Iam from telangana i need rayalaseema part 2 super vundi anna.... Thanks you very much...
Nenu konaseema kuturini..rayalaseema ki kaboey kodalani..hope our relationship will be success 😍
Good luck sister.. Everything will be alright..👍👍
Good luck sister
sister.welkam
WELCOME BANGARU THALLI.
Welcome to rayalaeeema from konaseema ammayi