@@deverakondafans4944 learn spellings it's worst* not worest😂 illiterate telangana. For your kind information. Modern Telugu language born in rajamundry ( east godavari)
@@deverakondafans4944 50% actors , directors in Tollywood are from godavari districts 🤩🤩. Give some respect to other persons don't judge 🤬. Racist Telanganas
I am not from Godhavari but I love the people from Godhavari and their relations. This videos is very natural and ultimate. DOP, Actros, script writer everyone did a fantastic job. All the very best to the whole team. Congratulations brother.
ఏం దర్జారా బాబు యంత్రాలు పెట్టి జీవితాలతో ఆడుకుంటున్నారు.ఆస్తులు అమ్మేసుకోవాల్సి వస్తుంది.సిటీలో జాబ్ చేసి రిటైర్ అయ్యాక మంచి ఊళ్ళో ఇల్లు తీసుకుంటే బెటర్.పల్లెటూళ్ళులో ఇప్పుడు ఓర్వలేని తనానికి, వ్యక్తిగత కక్షలకి c/o అడ్రెస్ ఒకడిని ముంచాలి అంటే నలుగురు కలుస్తున్నారు.
The relations among godaari ppl is great. I saw many times in train. I have a dream to become son-in-law of godavari district. Bcz the way they love and treat the son in law is really awesome. You can't see that respect any where on this world
i'm from telangana hyd my wife was from bhimavaram we had 8 years love and we married last year we blessed a baby boy..... bhimavaram alludu ga vellinandhuku chala proud ga feel avuthunnanu bro..... mee maryadaki mee yetakaraniki peddha 🙏🙏🙏
నేను తెలంగాణ వోడిని. కానీ నాకు ఆంధ్రాలో చాలా ప్రాంతాల వారి జీవన విధానం, వారి అలవాట్లు సంప్రదాయాలు పద్దతులు మర్యాదలు తినే వంటకాలు అబ్బో ఎందుకో తెలియదు పిచ్చి నాకు. ముఖ్యంగా ఆంధ్రా కోనసీమ కాకినాడ రాజమండ్రి భీమవరం పరిసర ప్రాంతాలు ఒక్కో ప్రాంతం ఏదో ఒక దానికి ప్రసిద్ది. మాట మంచి సరదాగా వెటకారలు అబ్బా మనసు నిండుగా అనిపిస్తుంది. మనసు పెట్టి మర్యాద చేస్తే జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతి మిగలాల్చిందే వేరే ప్రాంతం ఎవరికైనా. హేయ్ హైదరాబాద్ నిజంగా అంతా గజిబిజి బిజీ టెన్షన్ ఆర్టిఫీషియల్ అనుభూతి లేని ఆనందాలు బలవంతపు సరదాలు మెరుపుల కోసం అప్పులు తిప్పలు అబ్బో చివరకి పిలిస్తే పలికే రోగాలు... అదే గోదారి జిల్లాల ప్రజల జీవిత విధానం నాకు చాలా చాలా ఇష్టం. వెళ్ళాలి తిరగాలి అన్ని చూడాలి వాళ్ళ జీవన విధానం కొన్ని రోజులు వాళ్ళతో గడపాలి అని ఎప్పటి నుంచో నా కల. ఇదిగో ఇలా యూట్యూబ్ లో చూసినప్పుడల్లా అబ్బా ఇంత free gaa happy గా వుంటారా వీళ్ళు అనిపిస్తుంది. ఒకసారి కాకినాడ లో పెళ్లికి వచ్చాం but ఎటూ తిరగలేకపోయా చూడలేకపోయా... నా కల ఎప్పుడూ తీరుతుందో... ఆత్రేయపురం కాకినాడ గొట్టం కాజా, భీమవరం మిర్చి బజ్జీ రాజమ0డ్రి రోజ్ మిల్క్ పుణ్యక్షేత్రాలు చాలా వున్నాయి. అదృష్టవంతులు గోదారి బిడ్డలు... రమేష్ సత్తుపల్లి ఖమ్మం జిల్లా, తెలంగాణ
ఎప్పుడో చెయ్యాల్సింది ఇప్పటికీ అయింది... గోదారోడు ఎలా ఉంటాడో పది మందికి చూపిస్తున్నావు... కల్మషం లేని మనసు... గుండె నిండా దైర్యం.. ఎలాగైనా బ్రతికెగలనన్న పట్టుదల... ముఖ్యంగా పదిమందికి సహాయం చేసే గుణం... మన గోధారోడి సొంతం🥰🥰🥰🥰🥰
@@virendrachatrapathi1100 matalatho buridi kotticnhali seema valaki yatakaram undahdu roshm pourusham namakam prema enti sahaayam chese gunam meke unda mari maku pattudala mike unda ante mari maku yadavallaga unnam meru antunte
గొప్పోడూ.... గోదారోడూ.... రెండు ఒక్కటే. Proud to be from godavari.....
@@tejanaidu2032 samskaaram Leda neeku. Nenu comment pettindi neeku kaadu. Bhootulu andaru matlaadagalaru.
సూపర్ అన్నయ్య గోదావరి గురించి వింటున్న చెప్పుకుంటున్న ఇలాంటి వీడియో చూస్తున్న చెప్పలేని ఆనందం🥰❤️🥰
సూపర్ చందు బ్రదర్. మన గోదారోళ్ల గురించి ఇలాంటి వీడియోస్ చుసినపుడల్లా మనసు పులకరించిపోతుంది 🥰🥰
Mee to bro
Godavari worest district in ap
@@deverakondafans4944 kutha paguluddi Godavari district gurinchi matladithe 🤙
@@deverakondafans4944 learn spellings it's worst* not worest😂 illiterate telangana. For your kind information. Modern Telugu language born in rajamundry ( east godavari)
@@deverakondafans4944 50% actors , directors in Tollywood are from godavari districts 🤩🤩. Give some respect to other persons don't judge 🤬. Racist Telanganas
ఆ కాటన్ దొర పుణ్యం 🙏
మన అదృష్టం గోదావరి జిల్లాలో పుట్టడం.
ఎటకారం మమకారం మనకి మామూలే
Katan evaru
@@kallepallisai3095 th-cam.com/video/uN7BZP2tbRc/w-d-xo.html మేము తినే ప్రతి గింజా త్రాగే ప్రతీ నీటి చుక్క ఆయన పుణ్యం మా రైతుల శ్రమ
@@kallepallisai3095 sir arthur cotton.. british aayana..
Maa godarollaki aayana chaala manchi panulu chesadu❤❤❤
@@luckylucky5562ok
I am not from Godhavari but I love the people from Godhavari and their relations. This videos is very natural and ultimate. DOP, Actros, script writer everyone did a fantastic job. All the very best to the whole team. Congratulations brother.
Hi anna nenu godaavari ravali anukuntunna
నన్ను నేను చూసుకున్నట్టుంది కొన్ని సీన్స్ లో...😅
Love From #Godavari ❤️
Good bro
Chandu is BACK 🔥.I'm big fan of u Anna I'm from రావులపాలెం.......
Mandi amalapuram
Rvpm lo yakkada anna
Madi jonnada
Mandi tanuku
@@tarunkomali2888 same jonnada
లాస్ట్ సీన్ ఏపీ బ్రాండ్ సూపర్ భయ్యా🍺🍹🍷🥂🍻 బూమ్ బూమ్ సుప్రీమ్ 🤣
Avunu anna
Ap brands keka
Chetta brandlu anni mana Ap lone unnai 🤦🏻♂️🤦🏻♂️😆
😂😁
Mana Jagan(420) dhaya anna 😀
మేము గోదారోళ్ళ మే, చాలా చాలా బాగుంది.
Iam from Karnataka but I was visited bhimavaram 2 ,times I really enjoyed in 2 days superb nature ❤️❤️
మేము గోదారోళ్లమండి... లవ్ from పశ్చిమగోదావరి...
Madhi narasapuram
మాది పెనుగొండ ప్రక్కన అయినపర్రు village..,😍
Madhi ainaparu pakkana.... Podalada bro
Madi ఏలూరు
అల్లు అర్జున్ ♥️♥️ గోదోర్రాళ్ళం కదా ఎటకారం ఎక్కువే మాకు
12:07 reality lines bro... Totally experienced... Dad and Mom r real heroes...
నాన్నకి కొనేయలే యేహే.... ఎంత అయన సరే...... Best and the best dialogue.......
Memu vizag ollam andi arustanamah 😂
ఊర్లో 10000 సంపాదించిన దర్జాగా బ్రతకొచ్చు Ra ఇక్కడ లక్ష రూపాయలు సంపాదించిన సరిపోవు Ra..... ✍️ Super
ఏం దర్జారా బాబు యంత్రాలు పెట్టి జీవితాలతో ఆడుకుంటున్నారు.ఆస్తులు అమ్మేసుకోవాల్సి వస్తుంది.సిటీలో జాబ్ చేసి రిటైర్ అయ్యాక మంచి ఊళ్ళో ఇల్లు తీసుకుంటే బెటర్.పల్లెటూళ్ళులో ఇప్పుడు ఓర్వలేని తనానికి, వ్యక్తిగత కక్షలకి c/o అడ్రెస్ ఒకడిని ముంచాలి అంటే నలుగురు కలుస్తున్నారు.
th-cam.com/video/E6xTN4rhqFs/w-d-xo.html
@@durgamrajkumar8314 yes bro we are expereincing that situation okadni munchalane chustharu villages lo😢
Work from home ichaka haiga undhi sami , Idhi continue aithe happy life
Adi Andhariki talisindhey 😒😒😒😒 Ga bro kotha ga emundhi bro
నాన్న కోసం బాగా చెప్పారు అన్నా... Super.... great 👍👏👏 I'm from Rajahmundry..... Big fan of ur film's
Super
Same bro
Chandu also from rjy bro
Devarapalli
th-cam.com/video/5cd0VEQhn6k/w-d-xo.html
ఈ series mamulga ledhu broh ee series complete అయ్యేసరికి 1million subscribers రావాలని మనస్ఫూర్తిగా కోరుకుటున్నాను ..
ఇట్లు:love from Amalapuram ❤️
Webseries kadu just short film
Dhagad emo Gani eee siris super undtademo anna 🙋🥰😍🤩
మనం వంద ఇలా ఖర్చు పెట్టేస్తాం... కానీ వాళ్ళకి చెయ్యి వనికేస్తాది... మరి మనకు మొత్తం అంత దచెయ్యాలిగా... Superb....Words..
2 best actors in one frame ❤️
Nice combination shiva and chandoo anna 👈 Rock it 😀
Madyalo konni dialogues and finishing touch ...... Just connected Anna🥰😍
15:30 Aa brands gurinchi super ga cheppuru Annayya I'm proud to be AP 😂😂😂😂
serioulsy loved an episode after a long time bruh , without even skipping a second loved it .. you nailed it
Welcome back Chandu annaya 😍😍😍
గోదారొళ్ళు అంతే మా మాట్లు పద్దతి 💞💞💞💞godavari 💞💞💞dubai💞💞💞
West and East Godavari just rock.. bro's
11:43 😘😘😘😍😍😍😍
Chalaaaa bagundeee anaaaa.... Fabulous video....
Im frm AP...fav dialogue I CAN UNDERSTAND 🤣🤣🤣🤣
😂😂
Haa
😃😃😃😃😃😃😃😃
🤣🤣🤣
Enti aa dialogue I’m from Telangana naku artham kale
చందు అన్న.........SUPER Anna series SUPER Hit కావాలని కోరుకుంటున్న 😍🥰🤗😍👌😍👌😍👌😍👌😍మాది రావులపాలెం........మే గంటి పెదపూడి Next బెల్లంపూడి😍🥰🤗
Ma intlo perugu ledu chandu anna ke terugu ledu
Brotheruu perugu lekapothe shop kelli thechukovachu ga, haa just chepthunna anthe
Milk techukone thodu pettuko
Rey ne పాలు పిసికి perugu thodu peduta ilanti comment lu pedithe
Memu kuda chandhu sai godharollamandi mi vuru super brother
Camera man is show high level creativity, Hyderabad show as USA.
15:24 - Brands Made In Ap 😂🙏
all credits to jagan anna
Nvu tdp party aaa 🤓
@@chandoonunna1732 no anna I'm just great admirer of ncbn garu
@@THE_UPSC_GIRL369enni atempts rasav
@@THE_UPSC_GIRL369 ni age
@@THE_UPSC_GIRL369 😴haa Kk andiii
Anna waiting for seeing uuu thagadele ❣️
@@kasurock6640 నువు గుడు మీ నాన్నది అమైతో సంస్కారం గా మాట్లాడటం రాధ
Andhuke school ki velli chaduvuko ani cheppedhi
@@chansumashankar dnt over act I am studying
Chandu Anna is Back, this performance we need from you Brother. We love you always ❤️❤️
Super anna 💓💓💓💓💓💓💓💓💓💓
Second time anukunta chandu bro ....... perfect content video.....challa nachindi.......nijalu unnai ...
Brands dialogue blast anna🔥🔥
సూపర్ అన్న చాలా బాగుంది మాది అమలాపురం 👌👏👏
Madhi Yanam French
Godavari villages are something else
Incredible...i am proud to be godavari Village
Roads damage aye inka incredible ga vunnaye
I am from anaparthi bro
@@bgmi1635 bro nizama ma grand mother house anaparthi daggara bro🥰
Chala chala bagundhi andi.....
Memu Godarollamandi...
Realy super Chandu Garu 💕💕💕💕
మాది భీమవరం అన్న నన్ను నేను చూసుకున్నట్టు ఉంది చందు అన్న❤️❤️
Madhi akiveedu😀
Madhi Tanuku anda🔥🔥
Madhi kalla
@@mrcoolz833 ఓకే
Narsapuram ❤️
దగడ్ అన్న 🔥🔥
మా గొదరోల్లు కి ఏటకరమ ఎంతో ఉంటాదో అంతే మమకారం ఉంటది ఎంతైనా గొదరోల్లం కదా
మాది నర్సాపురం ఆండీ అయ్
Worest place naraspuram
🥰NSP🥰
Palakollu andi madi 🙂
Super anna 😘😘😘
11:45 ❤️❤️❤️
సూపర్ చందు అన్న😍❤️మాది తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పక్కన కొత్తపేట🤘ఓ పాలి కలుద్దాం సరేనా
Avuna bro madi vadapalem
@@bandarusatyanarayana DSP గాడి బ్యాచ్ ఆ లేక లోకేష్ బ్రో బ్యాచ్
From Amalapuram
Madi dowleswram
@@durgasaisai3743 ok bro ❤️
I am Also గోదారోళ్ళం... From
కోనసీమ రావులపాలెం...... వయా ఆత్రేయపురం....😍
Ekkada
th-cam.com/video/5cd0VEQhn6k/w-d-xo.html
Ayite enti ra ap lanjodka
Avuna...Ekada......Vadapalli dagara me uru bro..
@@deverakondafans4944 give some respect bro.
Love from West Godavari 😍😍😍
The relations among godaari ppl is great.
I saw many times in train.
I have a dream to become son-in-law of godavari district.
Bcz the way they love and treat the son in law is really awesome.
You can't see that respect any where on this world
All the best
Nice ♥️♥️♥️❤️❤️❤️❤️
What about son ????
@@ravitejakatari1986 he wants that respect in this life .
🙄🙄
Dhinemma dialogue delivery saavadengav anna👍👍👍👍 adirindi slang
Nee voice super annayya ❤️❤️
Chandu u talk like native godavari no over slang ... very perfect...
15:25 to 16:00 😂😂😂😂
Many points to relate. Keep going 👍
Current events
😀😀😀
th-cam.com/video/E6xTN4rhqFs/w-d-xo.html
8.05 pakka Godavari tittu😂
Pindesav bro...last dailogues matram touching asalu 👌👌
We want this type of Chandugadu.😍😍
President Medal,Galaxy , Boom Bhoom 😅🤣🤣😂😂
🤣🤣
మందు బ్రాండ్స్ గురించి scene మాత్రం సూపర్...
మా వాళ్ల్లు హైదరాబాద్ వచ్చినప్పుడు...IB ని కూడా అదేదో పెద్ద బ్రాండ్ ల చూస్తారు...
i'm from telangana hyd my wife was from bhimavaram we had 8 years love and we married last year we blessed a baby boy..... bhimavaram alludu ga vellinandhuku chala proud ga feel avuthunnanu bro..... mee maryadaki mee yetakaraniki peddha 🙏🙏🙏
మాఇంటి ఆడపడుచుని చేసుకునేందుకు మేము మిమ్మల్ని సరిగ్గ చూసుకోకపోతే ఎలా బావ.
@@143ilu4 thank you so much….❤️
th-cam.com/video/E6xTN4rhqFs/w-d-xo.html
Super experience a bro neku
Bhimavaram ante maamuluga undadu mari
Chandu anna echi padesadu 🤟
నాన్న కోసం చెప్పగానే కన్నీళ్లు వచ్చేసాయి ఎందుకంటే నాకు నాన్న లేరు 😭
😢
u can have a good frnd in your life...❤
😢😢
I think this series is going to touch every heart of east and west godavari ppls......love💚💚kakinada abbai from Hyderabad......all the best anna🥰
ఆంద్ర బ్రాండ్ల గురుంచి బాగా చెప్పారు...
చెత్త చెత్త బ్రాండ్లు
నేను తెలంగాణ వోడిని. కానీ నాకు ఆంధ్రాలో చాలా ప్రాంతాల వారి జీవన విధానం, వారి అలవాట్లు సంప్రదాయాలు పద్దతులు మర్యాదలు తినే వంటకాలు అబ్బో ఎందుకో తెలియదు పిచ్చి నాకు. ముఖ్యంగా ఆంధ్రా కోనసీమ కాకినాడ రాజమండ్రి భీమవరం పరిసర ప్రాంతాలు ఒక్కో ప్రాంతం ఏదో ఒక దానికి ప్రసిద్ది. మాట మంచి సరదాగా వెటకారలు అబ్బా మనసు నిండుగా అనిపిస్తుంది. మనసు పెట్టి మర్యాద చేస్తే జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతి మిగలాల్చిందే వేరే ప్రాంతం ఎవరికైనా.
హేయ్ హైదరాబాద్ నిజంగా అంతా గజిబిజి బిజీ టెన్షన్ ఆర్టిఫీషియల్ అనుభూతి లేని ఆనందాలు బలవంతపు సరదాలు మెరుపుల కోసం అప్పులు తిప్పలు అబ్బో చివరకి పిలిస్తే పలికే రోగాలు...
అదే గోదారి జిల్లాల ప్రజల జీవిత విధానం నాకు చాలా చాలా ఇష్టం. వెళ్ళాలి తిరగాలి అన్ని చూడాలి వాళ్ళ జీవన విధానం కొన్ని రోజులు వాళ్ళతో గడపాలి అని ఎప్పటి నుంచో నా కల. ఇదిగో ఇలా యూట్యూబ్ లో చూసినప్పుడల్లా అబ్బా ఇంత free gaa happy గా వుంటారా వీళ్ళు అనిపిస్తుంది. ఒకసారి కాకినాడ లో పెళ్లికి వచ్చాం but ఎటూ తిరగలేకపోయా చూడలేకపోయా...
నా కల ఎప్పుడూ తీరుతుందో...
ఆత్రేయపురం కాకినాడ గొట్టం కాజా, భీమవరం మిర్చి బజ్జీ రాజమ0డ్రి రోజ్ మిల్క్ పుణ్యక్షేత్రాలు చాలా వున్నాయి. అదృష్టవంతులు గోదారి బిడ్డలు...
రమేష్
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా, తెలంగాణ
Super bro👌👌👌👌👌👌
Lots of love from Godavari District ♥️♥️
President medal 🏅 😂🔥🔥🔥
ఎప్పుడో చెయ్యాల్సింది ఇప్పటికీ అయింది... గోదారోడు ఎలా ఉంటాడో పది మందికి చూపిస్తున్నావు... కల్మషం లేని మనసు... గుండె నిండా దైర్యం.. ఎలాగైనా బ్రతికెగలనన్న పట్టుదల... ముఖ్యంగా పదిమందికి సహాయం చేసే గుణం... మన గోధారోడి సొంతం🥰🥰🥰🥰🥰
Mari rayalaseema vallu waste aa
Mr.fighter అన్నా నేను ఇక్కడ ప్రాముఖ్యత మాత్రమే చెప్పానన్నా...
మనమందరం ఒక్కటే కాకపోతే మీ మాట కరుకు మనసు ముత్యం
@@virendrachatrapathi1100 me comment lo artam avutundi memu waste ani maku nammakam ekkuva mata tesaym etakaram undadu meru waste ane antunnaru
@@mrfighter9226 అయ్యో రామచంద్రా నా మాటకి అర్థం అది కాదు మాస్టారు.. అర్థం చేసుకోండి
@@virendrachatrapathi1100 matalatho buridi kotticnhali seema valaki yatakaram undahdu roshm pourusham namakam prema enti sahaayam chese gunam meke unda mari maku pattudala mike unda ante mari maku yadavallaga unnam meru antunte
Superb story bro
Maa Godarollu ante etakarame kadu mamakaram kooda 💚
Last dialogue: kodad 🔥🔥
గోదారోళ్ళ గురించి చెప్పాలంటే నీ తర్వాతనే అన్న 🙏🏻
Last lo ap wine kosam chapavu chusava abaaa... Supper
Nanna ki koneyyali ra ... 😍😍😍😍 Miss you nanna
12:16 super bro.
Wow 🤩 చందు అన్న is back🔥 ఈ సీరీస్ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్న అన్న💯🤗
Memu kooda Godarollame from ELURU....
Finally the boss is back on rock 🔥
Every time you comeing new concept
Super 💞🙏💞💞💞
Chandu anna im frm kadiyapulanka big fan anna..❤️❤️
Power star fans... ❤️
I loved it 😍 alot bro ...mana godharollu ante eeh matram ecchi padeyalli
Superb superb superb anna 🔥💥 chaala chaala chalaaa bagundhi🔥
Suppar chandu bro
Godavari is an emotion ❤️ forever 4m Tadepalligudem
Mandi devarapalli bro
me too bro..
tadepalligudem guys assemble..
@@yuvaelectricks6188 manam godarollamanddi
I am from Amalapuram 😄💖
Nenu fidha aipoya anna mee acting ke chandu bro 😘
Dagad is back ❤️💙🔥🔥
సూపర్ అన్న
Bagundi Anna
Ending marvelous 🥰🥰❤❤ always be with you anna
సూపర్ అన్న క్లైమాక్స్.
ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈ జనరేషన్ కి.
On The Way He is On The Way
CHANDU GADU is On The Way
Nyc Concept 😍😍😍
Last lo eyes lo water teppinchav bro antyna mana godarollu brooo 🤩🤩🤩🤩🤩
Super bro nevu