Pandumirapakay Short Film || LB Sriram Heart films || LB Sriram || Krishna Dasika || Tamada Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 มี.ค. 2022
  • * Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... An active grand father whose Nick name is Pandumirapakay, takes us to the comedy rollercoaster in the process of making his lazy grandson active.
    పర్యవేక్షణ & నిర్మాణం
    ఎల్ బి శ్రీరామ్
    రచన & దర్శకత్వం
    కృష్ణ దశిక
    CAST:
    ఎల్ బి శ్రీరామ్
    బబ్లూ చామర్తి
    కృష్ణ దశిక
    అమర్నాథ్
    వినీత్
    కెమెరా:
    అరవింద్ అచ్యుత
    కెమెరా అసిస్టెంట్:
    స్రుజన్ ఒసావర్
    మ్యూజిక్:
    సందీప్ శాస్త్రి
    తబల:
    ప్రశాంత్ అరిమెళ్ళ
    ఎడిటింగ్, డి.ఐ, VFX:
    సాయి శ్రీకాంత్ బండారు
    SFX, సౌండ్ ఇంజనీర్:
    గణేష్ నాగిడి
    Follow Me Here :
    Facebook: / lbsriram
    Twitter: / lb_sriram
    Website: lbsriram.com/
    #LBSriram #PanduMirapakay #InfinitumMedia
  • บันเทิง

ความคิดเห็น • 703

  • @dasikacreations
    @dasikacreations 2 ปีที่แล้ว +152

    LB గారు!!నన్ను నా కథను నమ్మి, మిమ్మల్ని దర్శకత్వం వహించే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు 🙏 ఈ ఒక్క చిత్రం తో పది చిత్రాల అనుభవం ఇచ్చారు 🙏 , దర్శకత్వం ఒక్కటే కాకుండా "వీరబాబు" గా మీతో నటించడం నా అదృష్టం.
    చేసిన మొదటి ప్రయత్నానికే ఇంత గొప్ప విజయాన్ని అందించిన మా LB శ్రీరామ్ గారి అభిమానులందరికీ నా ధన్యవాదాలు!! మీరు ఇచ్చిన ఉత్సాహంతో మా కాంబినేషన్ లో మరిన్ని మంచి సినిమాలు మీ ముందుకు తేవాలని ఆశిస్తున్నాము 😊🙏

    • @lbsriram6916
      @lbsriram6916  2 ปีที่แล้ว +55

      తే🤓క్యూ కృష్ణ దశిక..
      నీలో గొప్ప తపన ఉంది!
      గట్టి పట్టుదల ఉంది!
      కృషి, సహనం, నేర్చుకోవాలన్న ఆసక్తి,
      నిరూపించుకోవాలన్న ఛాలెంజ్,
      నమ్మిన గురువు పట్ల గురి, గౌరవం-
      ఇవన్నీ పుష్కలంగా ఉన్న నీకు-
      'బంగారు భవిష్యత్తు' ఖచ్చితంగా ఉంటుంది! తధాస్తు!!

    • @umasattiraju3709
      @umasattiraju3709 ปีที่แล้ว +1

      🙏

    • @sathyajith5189
      @sathyajith5189 ปีที่แล้ว +2

      నా వద్ద కథ ఉంది

    • @rajanimatukumalli
      @rajanimatukumalli ปีที่แล้ว +2

      Mee iddari combination chala bavundandi , We wish to watch more videos in your combination.

    • @SriLakshmi-xx1mc
      @SriLakshmi-xx1mc ปีที่แล้ว

      aa pots vesi tagilinchina aa chetlu peremiti andi?

  • @Praveenkumar-lv8mm
    @Praveenkumar-lv8mm 2 ปีที่แล้ว +142

    సార్
    ఎల్బీ శ్రీరామ్ గారు,
    మీ దగ్గరనుంచి ఇంకా ఎన్నో లఘు చిత్రాలు కోరుకుంటున్నాం.
    ఎంతో ఉత్సాహం వచ్చే ఇటువంటి చిత్రాలు ఎంతో స్ఫూర్తిదాయకం మరియు ఆహ్లాదకరం.

  • @Sruthi2498
    @Sruthi2498 11 หลายเดือนก่อน +11

    సన్నగా ఉంటే జింకపిల్ల లాగా చురుగ్గా ఉండాలి, లావుగా ఉంటే ఏనుగు లాగా బలంగా ఉండాలి. Super dialogue sir👌👌

  • @akhiltoday
    @akhiltoday 2 ปีที่แล้ว +10

    యాసలో హాస్యం
    యువతకు ఉత్తేజం
    ప్రకృతితో ప్రయాణం
    వంటలతో వినోదం.
    అన్నింటిలోనూ అదే ఆనందం.
    ఆకాశంలో అన్ని రంగులు కలిస్తేనే అది హరివిల్లు, కొంపలో అందరూ కలిస్తేనే అది‌ ఇల్లు. మీరు మరిన్ని చిరుదీపాలని ఇలాగే వెలిగించాలని హృదయ పూర్వక కృతజ్ఞతలు.‌‌
    జై శ్రీరామ్, జై జై ఎల్బీ శ్రీ రామ్.

  • @lankavenkatanarasimharao6389
    @lankavenkatanarasimharao6389 2 ปีที่แล้ว +92

    వెటకారాల వెల్లిపాయ్
    ఉపకారాల ఉల్లిపాయ్
    బంధాల బీరకాయ్
    భాద్యతల కరక్కాయ్
    మన పండుమిరపకాయ్
    శ్రీశుభకృత్ నామసంవత్సరము మీ నవఆశయ సాధనకు అద్భుత చేయూతనివ్వాలని ఆకంక్షిస్తు శుభాకాంక్షలు....

    • @venkateshrao1515
      @venkateshrao1515 2 ปีที่แล้ว +3

      మంచి సాహిత్యపు ప్రశంశ. తెలుగు వెలుగుల గొప్పదనం...గొప్ప ధనం.

    • @ravitejmukthavaram
      @ravitejmukthavaram 2 ปีที่แล้ว +1

      👍🏼👌🏼👏🏼👏🏼👏🏼👏🏼👍🏼🙏🏼🙂

    • @lbsriram6916
      @lbsriram6916  2 ปีที่แล้ว +10

      మా కవిగారు..
      నా సాహితీ మిత్రులు..
      నర్సింహారావు గారూ..
      మీ ప్రశంసతో నా గుండెకాయ్..
      తింటున్నట్టు ఉసరి ఊరగాయ్..

    • @Saipurnima329
      @Saipurnima329 ปีที่แล้ว

      @@lbsriram6916 LB sriram garu I am big fan of you sir i like your videos and movies plz reply to my comment sir plz

    • @yannapurna9841
      @yannapurna9841 ปีที่แล้ว

      పండు మిరపకాయ్ పేరుకు తగ్గట్టు మీకు పోలిక చాలా బాగుంది. ఎంగిలీషు భాష చాలా😂బాగా పలికి మాతో పళ్ళు ఇకిలింపజేసారు. నవ్వి నవ్వి ఛాతినొప్పి వచ్చింది. మంచి సందేశంతో అద్భుతంగా అలరించింది మీ షార్ట్ హార్ట్ ఫిల్మ్.

  • @knrediting9749
    @knrediting9749 2 ปีที่แล้ว +14

    బాబాయ్ గారు నా దగ్గర ఒక చిన్న కథ ఉంది నాకు తెలిసిన కథ నేను చూసిన కథ .
    మీరు హూ అంటె మీకు చెప్తాను ఒక పేదింటి అమ్మాయి కథ .. వినటానికి మాములుగా ఇన్న నిజంగ జరిగిన కథ.. చెప్పమంటార బాబాయి గారు ..

  • @balabhadruniprakash6870
    @balabhadruniprakash6870 2 ปีที่แล้ว +57

    ఇంత కాలానికి తిరిగి చూడగానే ప్రాణం లేచి వచ్చింది

  • @grajamohan7008
    @grajamohan7008 2 ปีที่แล้ว +7

    తాత ఉంటే ఆ సంతోషం సూపర్
    చాలా చక్కని సందేశం

  • @gopidigix
    @gopidigix 2 ปีที่แล้ว +21

    మీ కలం నుంచి... కళల నుంచి జారువాలిన ఆణిముత్యం లాంటి లఘు చిత్రాలు లో ఇది చాలా ప్రత్యేకంగా ఉంది గురువు గారు. నేటి తరం కుటుంబ పరిస్థితులకి అద్దం పట్టినట్టు ఉంది. కథ... కథనం... కళ... కళాభినయం... అన్నీ కలిసి మీరు చెప్పిన హరివిల్లు లాగా కనిపించింది... ధన్యవాదాలు అయ్యా

  • @guntakasrinivasareddy7287
    @guntakasrinivasareddy7287 2 ปีที่แล้ว +7

    ఇరగదీశారు గురువుగారు స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంది

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 2 ปีที่แล้ว +8

    నేటి సమాజంలోని మానవతా విలువలు గురించి బాగా తెలియజేసిన లఘు చిత్రం,ధన్యవాదములు గురువు గారు 🙏

  • @anveshchowdaryrayala1353
    @anveshchowdaryrayala1353 ปีที่แล้ว +4

    కుటుంబ విలువలను, బాంధవ్యాలను తెలిపే ఇలాంటి కథలు మీరు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను శ్రీరామ్ గారు

  • @chaitanya.velichetichaitan1666
    @chaitanya.velichetichaitan1666 2 ปีที่แล้ว +4

    చాలా బాగుంది సార్ (తాత గారు)
    మా తాత గారు ఉంటే బాగుండేది అన్ని పించింది సార్

  • @Babusurace
    @Babusurace 2 ปีที่แล้ว +9

    మ్యూజిక్ చాలా బాగుంది...పెద్దలు Lb శ్రీరామ్ గారి నటన,మంచి విరుపుతో కూడిన మాటలు చాలా చాలా బాగున్నాయి...నిజంగా ఇది heartful movie... దర్శకులు.. కృష్ణ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు..💐💐🙏🙏

  • @raghuramg4820
    @raghuramg4820 2 ปีที่แล้ว +22

    నూతన సంవత్సర శుభాకాంక్షలు గురువు గారు.మీ షార్ట్ ఫిలిమ్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మీ శిష్యుడు రఘురామ్ గుండ్లపల్లి తెలుగు డిగ్రీ అధ్యాపకుడిని.పీలేరు,చిత్తూరు జిల్లా.

  • @psvaswamy
    @psvaswamy 2 ปีที่แล้ว +4

    మరో మచ్చుతునక. మరో నీతి కథ. అద్భుతం చాలా ఆసక్తిగా ఉంది

  • @vidyasagar2726
    @vidyasagar2726 ปีที่แล้ว +2

    అన్నింటికంటే ముఖ్యంగా, అందరి కామెంట్స్ about LB Sree Ram gari గురించి మరియు ఈ heart movie గూర్చి చదువుతుంటే అవన్నీ నా హ్రుదయం నుండి వచ్చినట్టుంది. చాలా excellent and heartfelt comments.

  • @rahulssv7146
    @rahulssv7146 2 ปีที่แล้ว +16

    సన్నగా వుంటే జింకలా చురుకుగా వుండాలి, లావుగా ఉంటే ఏనుగు లా బలంగా ఉండాలి......... బాగుంది ❤

  • @nivedithareddy8381
    @nivedithareddy8381 8 หลายเดือนก่อน +1

    చక్కని సందేశం....... ధన్యవాదములు LB గారు

  • @sri23855
    @sri23855 2 ปีที่แล้ว +2

    LB గారు ఎంత బాగుంది సార్ మీ షార్ట్ ఫిల్మ్. చాలారోజుల తర్వాత , నిజంగా మీరు ఎంత మంచి రచయిత అనేది మళ్ళీ రుజువు చేశారు . నాకు మా తాతయ్య గుర్తొచ్చి కళ్ళు చె మ్మ గిలాయి sir 🙏

  • @anudeepsyamprasad6586
    @anudeepsyamprasad6586 ปีที่แล้ว +3

    మంచి కథనం తో మనసుకు హత్తుకునే ఒక అందమైన చక్కని చిత్రం. 😊🤍🙂❣️💯🙏. We want more content like this.

  • @karunakarnimmala9442
    @karunakarnimmala9442 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది మీకు ప్రత్యేక ధన్యవాదాలు sir

  • @pulipuli2416
    @pulipuli2416 9 หลายเดือนก่อน +1

    కథ చాలా బాగుంది శ్రీరామ్ గారు❤

  • @vedamjayanthi7851
    @vedamjayanthi7851 2 ปีที่แล้ว +2

    Sir నా మనసు లో మాటలని మీ ద్వారా వ్యక్త పరిచారు అని పించిందీ.. అంత చక్కటి వ్యక్తీకరణ... ధన్యవాదాలు

  • @venkataramarao2772
    @venkataramarao2772 2 ปีที่แล้ว

    Adbhutham sir. L. B. Sreeram garu charithra srustistharu. Very nice story. Useful for present day.

  • @Surya.k3265
    @Surya.k3265 2 ปีที่แล้ว +6

    అమ్మో ఒకటో తారీఖు ఆ సినిమా ఎప్పుడు ఏ టైంలో ఎన్ని సార్లు వచ్చినా చూడకుండా వదలను సర్..కేవలం మీ ఎమోషనల్ సీన్స్ కోసమే..ఆ సినిమా అప్పుడే మీకు మీ యాక్టింగ్ కి ఫిదా అయిపోయాను సర్..ఈ పండు మిరపకాయ ఎపిసోడ్ వండఫుల్ సర్ మీరు ఇంకా ఇంకా ఎన్నో మంచి ఫిల్మ్స్ తీయాలని కోరుకుంటూ 🙏నమస్కారాలు తెలియజేస్తూ

  • @user-oq9em9em5q
    @user-oq9em9em5q 10 หลายเดือนก่อน

    L.b.sreeram laghu.చిత్రాలు u tube nandu vachi chala రోజులైంది ఇప్పుడు pandumirapakaihooci చాలా aanandaa మయి నది ఇలాంటివి చూసి మన పెద్దలు పిల్లలు నేర్చుకోవాలి

  • @akm134
    @akm134 2 ปีที่แล้ว +38

    Amazing as always.This reflects the current situation in many families.

  • @SethuRamComedy
    @SethuRamComedy 9 หลายเดือนก่อน

    Excellent Natural Message for Society Sri Ram Ji నమస్తే 🇪🇬🇪🇬🇪🇬🙏🙏🙏🇪🇬🇪🇬🇪🇬

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 ปีที่แล้ว +6

    చాలా చాలా బాగుంది ఈ షార్ట్ ఫిల్మ్. ఎల్బీ శ్రీరామ్ గారికి హృదయపూర్వక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ....

  • @apparaovasapilli9950
    @apparaovasapilli9950 2 ปีที่แล้ว

    Lb sreeram గారి వీడియోస్ చూస్తుండగా ఒక సెకండ్ మిస్ అయినా ఏదో ఒక ముఖ్యమైన పాయింట్ మిస్ అయిపోతాం మూవీ కంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి.

  • @kuppilisureshkumar770
    @kuppilisureshkumar770 9 หลายเดือนก่อน

    Sir ఇప్పుడు ఉన్న పరిస్థితి లో పిల్లలు గాడ్జెట్ కు చాలా అలవాటు ఐపోయారు. మంచి టాపిక్ తో మాకు పరిష్కారం చెప్పారు. హ్యాట్సాఫ్ to you sir. 🙏🙏🙏

  • @pracashthammineni3411
    @pracashthammineni3411 9 หลายเดือนก่อน

    నాకు లాస్ట్ లో నా మొబైల్ డిస్ ప్లే కనిపించలేదు ఎదుకంటే నా కళ్ళలో కన్నిరుతో నిండిపోయింది .good emotional video

  • @rameshkandregula3427
    @rameshkandregula3427 2 ปีที่แล้ว

    విలువలు గురించి చెప్పాలి అంటే....అది కూడా ఇంత చక్కగా చెప్పాలి అంతే..మీ తరువాతే అండి

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 9 หลายเดือนก่อน

    After 50 years I am enjoying good Telugu stories by watching in you tube

  • @darling393
    @darling393 2 ปีที่แล้ว +1

    koushik , cowshit 🤣🤣 after long time amrutham serial chusinattu vundhi ..thanq L.B sriram garu 🙏🙏

  • @devarajgampa231
    @devarajgampa231 9 หลายเดือนก่อน +1

    ఈ తరం వాళ్లకి అర్థమయ్యే విధంగా మంచి మెసేజ్ ని ప్రమోట్ చేశారు. ధన్యవాదాలు

  • @prasaddasika7144
    @prasaddasika7144 2 ปีที่แล้ว +14

    Loved the story line, excellent direction Krishna, and of course wonderful performance by Sriram garu and Bablu.

  • @gowrabathininareshkumar5878
    @gowrabathininareshkumar5878 2 ปีที่แล้ว +2

    మీ కొత్త సీజన్ ని ఒక అద్భుతమైన లఘుచిత్రం తో ప్రారంభించారు. చాలా బాగుంది గురువు గారు.

  • @kvrao.5767
    @kvrao.5767 9 หลายเดือนก่อน

    జై గురు మహారాజ్. మీరు ధన్యజీవి మాలో ఎప్పుడు మీరు ఉంటారు అండి 🙏🙏🙏🙏🙏🙏 శ్రీరామ్ గారు.

  • @rajeeshp6007
    @rajeeshp6007 ปีที่แล้ว +1

    కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది మా తాతయ్య గారు పోయిన బాధ వల్లో, లేకపోతే ఆయన తో గడిపిన ఆనంద క్షణాల వల్లో లేకపోతే ఇంత గొప్ప విలువైన మధుర క్షణాలు మళ్ళీ రావనే నిరాశ వల్లో కారణం తెలియట్లేదు. కానీ lb శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో లో ఇటు బాల్యాన్ని, అటు వృద్ధాప్యం ని రెంటికీ మధ్యలో ఉండాల్సిన అనుబంధాన్ని హృద్యంగా చూపించారు. కధ, కథనం ఎంపిక చేసుకోవడమే కాదు దానిని రక్తి కట్టించడం తెలియాలి. అదే అనుభవం. జీవిత సారం మొత్తం అటు కలం నుండి ఇటు కెమెరా నుండి రాబట్టడం సవ్యసాచి అయిన దర్శకుల ప్రతిభ. ఇలాంటివి మరిన్ని చెయ్యండి అని అడగను కారణం అడక్కపోయినా మీరు తీస్తూనే ఉంటారనే నమ్మకం ఉందండి. 🌹🙏🌹

  • @suryanarayanamurthy3794
    @suryanarayanamurthy3794 9 หลายเดือนก่อน

    LB గారు దబ్బాకులు వేసిన తరవాణి అన్నాన్ని కొత్త ఆవకాయ నువ్వుపప్పునూనె తో కలిపి తినదాన్ని పిజ్జాలు బర్గరులు తినే ఈ తరానికి పరిచయం చేసినమీకు కృతజ్ఞఠా పూర్వక నమస్కారములు. తరవాణి అన్నంలో కళ్లుప్పు కలిపి తిన్నవారికి రోహిణికార్తి లో కూడా వాడాదెబ్బ తగలదు. ఇది సత్యం.

  • @venkataqa8431
    @venkataqa8431 6 หลายเดือนก่อน

    బతకడం కొసం ఉద్యోగం చేస్తూ , బతకడమే మర్చిపోతున్నారు.. what a dialogue

  • @sv2200
    @sv2200 ปีที่แล้ว +1

    మరల్లో దూరిపోయిన మనుషులకి మంచి మార్పు తెచ్చేలా ఉందిగా ఈ కథ 👌👌👍👍

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 2 ปีที่แล้ว +2

    Sir ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న. excellent ga undi andi

  • @honeymanaswi1531
    @honeymanaswi1531 ปีที่แล้ว

    నైస్ మా తాతయ్య కూడా మీలానే అన్ని నేర్పేవాడు మా తాతయ్య ni చాలా miss awthunna ఇప్పటికి

  • @pathmaker8775
    @pathmaker8775 2 ปีที่แล้ว +12

    Awesome story. Excellent acting. Good realisation for this generation. Thank you LB sir.

  • @vehichology2554
    @vehichology2554 ปีที่แล้ว

    తెర ముందు తెర వెనుక ఉన్న ప్రతివారికి కృతజ్ఞతలు. వాస్తవానికి నేను ఏ విషయము వాట్సాప్ లో షేర్ చేయను కానీ ఈ షార్ట్ ఫిలిం లింకు నా కాంటాక్ట్స్ మొత్తం చూసేలా రిక్వెస్ట్ చేశా గ్రేట్ షార్ట్ ఫిలిం... ఎల్బీ గారు మీలాంటి గొప్ప నటుడికి నేను అభిమానిని అని చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది. మీ నటనకి మీ తపనకి మీ శక్తి సామర్థ్యాలకు పాదాభివందనం

  • @kameswararao6872
    @kameswararao6872 2 ปีที่แล้ว

    ఏదైనా....పెద్దల మాట చద్దిమూట. దానికి అనుపానం.ఆహా.ఒక పండు మిరపకాయ...అబ్బ..మా బుడ్డోడికి బుద్దివచ్చింది సుమ్మా...LB. గారికి నమోనమః...భవిష్యత్ లో వీటినే *LB నీతి కధలు* అయ్యి కూర్చుంటాయి...మీరే ఏమంటారు

  • @shivasave
    @shivasave 2 ปีที่แล้ว +2

    ఈరోజుల్లో ఉన్న నిజమైన చిత్రాన్ని చూపిస్తూ ఎలా మంచి మార్గంలో నేటి యువతరం ఉండాలో చూపించారు శ్రీరాములు గారు.దన్యవాదాలు

  • @abhimerugu
    @abhimerugu 2 ปีที่แล้ว +10

    ఎన్ని రోజులకి సార్
    ఉగాది శుభాకాంక్షలు L B Sri Ram గారు 🙏

  • @annapurnadevi4143
    @annapurnadevi4143 9 หลายเดือนก่อน +1

    ఎంతో విలువైన విషయాలను,కుటుంబము లో బంధాల విశిష్టతలను lb శ్రీరామ్ గారు ఎంతో అనుభవం తో చూపించారు.. చాలా విలువైన video.. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻lb శ్రీరామ్ గారికి ధన్యవాదములు.💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @shaikbegumbi3203
    @shaikbegumbi3203 2 ปีที่แล้ว +1

    Namaste 🙏LB garu mee short film ento mandiki inspiration, chestnuts chala happy anipinchindi, mee dwara elanti short films chala ravali, enduku mana film industry great actorsni miss chesukuntunnaru🙏

  • @SaiDileepArc
    @SaiDileepArc 2 ปีที่แล้ว +12

    Dasika Krishna writing and direction is very good. First short film with only two characters with fun and Human emotions are very tough but you did a great job. Lb sriram garu acting and dialogue diction is so good. The boy who played as his grand son acting also very good. Many congratulations to Lb sriram garu, Dasika Krishna and entire team.

  • @tmrmega4847
    @tmrmega4847 2 ปีที่แล้ว

    తాతా! మీరు అంతే ----అంతే మరి , మరి మీరు ఎర్ర మిరపకాయ్ కదా. సంతోషం తాత చాలా బాగుంది మీ అభినయానం.

  • @sujathasangubhotla1392
    @sujathasangubhotla1392 2 ปีที่แล้ว +1

    మీలాంటి తాతయ్య ప్రతి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అవదా నందనవనం💐🙏

  • @mmmanasa1303
    @mmmanasa1303 2 ปีที่แล้ว +1

    E lanti videos ki enni like lu comments pettina takkuva chala chala bagundi ma tatayya garini chusinattu undi tanq sri ram garu

  • @sirigunja2232
    @sirigunja2232 9 หลายเดือนก่อน +1

    ఎన్ని సార్లు ఈ episode చూసిన ఎదో తెలియని సంతోషం

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu7585 2 ปีที่แล้ว +3

    శుభకృతి నామ శుభాకాంక్షలు
    L.B. శ్రీరామ్ గారు
    మీ సభ్యులు అందరికీ
    🌾🌹🌾🌹🌾
    కువైట్ నుంచి

  • @umajyothivasa6160
    @umajyothivasa6160 9 หลายเดือนก่อน

    సమయపాలన అది కూడా సరైన దిశ గా మరియు విలువలు తెలియ జెప్పే ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరికి ధన్యవాదాలు.

  • @gupthasra5779
    @gupthasra5779 2 ปีที่แล้ว

    MI chanal vunnadhani teleedhu first time chustunnanu mi ACTING NEVER BEFORE NEVER AFTER SUPPER ANTEE SUPER Naaku CHAALA BAGA EISTAM MI MOVIES 🙏

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 ปีที่แล้ว +1

    అద్భుతః, ప్రతీ ఇంట్లో మీ లాంటి తాతగారు ఒకరు ఉండాలి.

  • @madhup5497
    @madhup5497 2 ปีที่แล้ว +27

    Anna eyy....Lb sir anta kakapoyina mana range lo echipadesinav.. 🔥🔥🔥baa...

  • @venugopalogeti
    @venugopalogeti 2 ปีที่แล้ว +9

    What a wonderful concept..Nice emotions and as usual LB sir's acting skill made the film so natural and beautiful. Congratulations @Dasika Krishna for the huge success of your directorial and double congrats on fulfilling your dream of directing LB garu.

  • @leavelikealegendil
    @leavelikealegendil 2 ปีที่แล้ว +1

    Anna paradhanyam lo kadhu parama dhynamtho tinali
    Aakasham lo anni rangulu kalisthene Harivillu
    Andharu kalisuntene adhi ILLU
    Jai jai ShriRam jii tatha what a msg💪💪💝🙏

  • @bhavaniintrestingvlogs6801
    @bhavaniintrestingvlogs6801 2 ปีที่แล้ว

    woww ee rojulloo pillalu ilaabe unaru......idi ee taraaniki chaalaa use aiyye film🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 2 ปีที่แล้ว

    *S👌👌P E R*
    🙏🙏🙏🙏🙏
    అనగనగా ఒక చక్కని షార్ట్ ఫిల్మ్.. మరింకెందుకు ఆలస్యం.. చూసేయండి తొందరగా..
    ఎల్ బి శ్రీరామ్ బబ్లూ ప్రధాన పాత్రల్లో కృష్ణ దశిక దర్శకత్వ బాధ్యతలో ఇమిడిపోయిన ఓ చక్కని కథ.. పండు మిరపకాయ్.. నాకు బోలెడంత నచ్చేసిఃది.. సరదాగా అందరికీ షేర్ చేసేస్తాను.. నాతో పాటు చూసిన అందరూ షేర్ చేసేయండి..
    🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
    ధన్యవాదాలు గురువుగారూ ఎల్ బి శ్రీరామ్ గారూ.. మీ నుండి నేను ఆశించిన స్థాయిలో ఓ చక్కని షార్ట్ ఫిల్మ్ చాలా రోజుల తర్వాత మా ముందుంచారు..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    చివరిగా మీ మాటల్లోనే ఒక్క మాట చెప్పి ముగిస్తాను..
    ఆకాశంలో అన్ని రంగులు కలిస్తే అది హరివిల్లు.. కొంపలో అందరూ కలిస్తేనే అది ఇల్లు.. దర్శకుడు నటులు కథ చక్కగా అమరితే అది పండు మిరపకాయ్..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    -రాంమోహన్ కస్తూరి

    • @dasikacreations
      @dasikacreations 2 ปีที่แล้ว

      Thank you very much for your valuable comments. Your support means a lot. This will give us more energy to collaborate and deliver good films. 😊
      Krishna Dasika

    • @ramonkasturi5486
      @ramonkasturi5486 2 ปีที่แล้ว

      @@dasikacreations My support will always be with you.. 🤗🎉

    • @lbsriram6916
      @lbsriram6916  ปีที่แล้ว

      Thank you RamMohan Kasturi garu.. for your nice Com(pli)ment!

  • @jaihind11
    @jaihind11 9 หลายเดือนก่อน

    మళ్ళీ వినాయక చవితి వచ్చింది.మీ పండు మిరపకాయా వచ్చింది.మళ్ళీ అంతే ఉత్సుకతతో చూసి ఆనందించాను.మీ మాటలతో,అభినయంతో చింపేశారు గదండీ ఎల్.బీ.గారో !

  • @raghavaraokollipara2341
    @raghavaraokollipara2341 8 หลายเดือนก่อน +1

    I enjoyed each and every bit and after a long time i am hearing such a beautiful Telugu dialogs(kallam) and it is needed for the younger generation who are getting edicted to gadgets and forgetting all the relations and becoming fat. Thanks once again LB sriram sir

  • @venkateshrao1515
    @venkateshrao1515 2 ปีที่แล้ว +2

    మా తాతని తలపించారు. శతకోటి ఆనందబాష్పాల పాదాభివందనాలు.

  • @satyavani5925
    @satyavani5925 9 หลายเดือนก่อน

    Abba. Chala refresh ayyanu. L.b.garu. meeru chese prati film excellent

  • @vamshi19881
    @vamshi19881 2 ปีที่แล้ว

    Laavu ga unte yenugu la balamga undali.. Sannaga unte jinkapilla la churugga undali👌👌

  • @nagalakshmim8037
    @nagalakshmim8037 2 ปีที่แล้ว

    ఏం బూతులు ఏం ప్రేమ అసలు వినేకొద్ది మేము ఎంత కోల్పోతున్నాం gadgets వలలో ఇరుక్కునియానిపించింది మరిన్ని కోరుకుంటూ🙏

  • @radhikabondalapati1726
    @radhikabondalapati1726 9 หลายเดือนก่อน

    Sri Ram uncle chala bagundu.elanti emotional, family vedios Inka cheyandi.
    Ma grand parents gurthostunnaru

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 2 ปีที่แล้ว

    మీ వీడియో లు ఈ మధ్య చూడటం లేదండి ఎల్బీ గారు కానీ
    చాలా రోజుల తర్వాత ఓ మంచి వీడియో చూసానండి..
    డబ్బు కోసం పాకులాడే ఈ ఆధునిక మనుషుల్లో మార్పు కోసం మీ ప్రయత్నం అభినందనీయం ఎల్బీ గారు
    👍👌💐💐💐💐💐💐💐👌👍

  • @ravipatijayapraveen3008
    @ravipatijayapraveen3008 2 ปีที่แล้ว +1

    Babloo Anna super

  • @VAMSHI532
    @VAMSHI532 2 ปีที่แล้ว +1

    Naa kallu teripincharu LB sriram garu .e video dwara

  • @RSKR4812
    @RSKR4812 9 หลายเดือนก่อน

    Ni amma emanna unda asalu. What a direction. Hatsoff.

  • @kleenkamedy3172
    @kleenkamedy3172 2 ปีที่แล้ว +2

    మీ content గురించి నేనెవరిని comment చెయ్యడానికి..🙂
    No. of views యే చెప్తున్నాయి..👍
    అద్భుతమైన dialogues..👏👏👏
    అంతే అద్భుతమైన performances and Direction.👏👏👏
    LB Sri Ram గారికి నమస్కారములు 🙏
    Krishna Dasika గారికి Hats off 👏💐
    Superb work by all depatments Music, Camera, Art and All 👏👏

    • @dasikacreations
      @dasikacreations ปีที่แล้ว

      Thank you very much for your detailed comment ☺️

  • @yaswanthnani3757
    @yaswanthnani3757 2 ปีที่แล้ว +1

    Your great sir you said right present generation no responsibility for grandparents. I miss my grandfather thank you soo much sir .....

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 2 ปีที่แล้ว +1

    Sriram garu is great. Conveyed lot of ethics in the short film. Jai Ho.

  • @arunamallapragada2849
    @arunamallapragada2849 2 ปีที่แล้ว

    ఎంత బాగుందో ..మీలాంటి తాతగారు ఈ కాలం యూత్ ని మార్చేసేయాలి .. పల్లెతనం పచ్చదనం ని అనుభవించాలి. అన్ని,రంగులనూ కలపి హరివిల్లు చేసి ఆనందించాలి.. అవసరనికే గాడ్జెట్స్ కానీ అవి మనని అజమాయిషీ చేయనీయకూడదంటే మీలాంటి తాత గారు ప్రాణ స్నీహితుడు కావాలి..

  • @venkypallu1196
    @venkypallu1196 9 หลายเดือนก่อน

    నిజంగా తాత గారు మీ లాంటి పెద్దవాళ్ళు ఈ generation వాళ్లకు చాలా అవసరం.....ధన్యవాదములు తాత గారు. ....love you so much

    • @SitaInakonda-bg5qi
      @SitaInakonda-bg5qi 9 หลายเดือนก่อน

      సూపర్ మీ నటన

  • @saravansomayajula2293
    @saravansomayajula2293 7 หลายเดือนก่อน

    Malli me style of dialogue delivery vintunte chala anandam ga undi guru garu.. ❤️🙏🏻

  • @BSB649
    @BSB649 2 ปีที่แล้ว +8

    Super sir , we want this kind of stories on modern trends with morals.

  • @keerthikeeru7
    @keerthikeeru7 9 หลายเดือนก่อน

    Chala chala chaaala bagundi andi .....ipudu vache movies kanna 1000 retlu goppaga undi meee video👌👌👌👌👌👌

  • @saieetakota4621
    @saieetakota4621 ปีที่แล้ว +1

    In this present Generation, This kind of stories should be Need Sir .

  • @Satishkumar-ny6xv
    @Satishkumar-ny6xv 2 ปีที่แล้ว +1

    mamulu edho oka concept chesam le anettu kakunda... meeru chese short films anni kuda mee manasu lothullo unna alochanalu anedhi artham avthundhi... ❤

  • @rajaskitchenvlogs
    @rajaskitchenvlogs 2 ปีที่แล้ว

    మీ లఘుచిత్రం చాలా అద్భుతంగా ఉంది శ్రీరామ్ గారు టెక్నాలజీ మనుషులకి మేలు చేసింది అనుకున్నాము కానీ టెక్నాలజీ వ్యామోహం మనల్ని ఎంతగానో పాడుచేస్తుంది
    కుటుంబం అంతా ఓకే ఇంటిలో ఉన్న ప్రతిఒక్కరూ ఒక్కో ఫోన్ తో బిజి అయ్యారు ఉంటుంది ఒకే కప్పు కింద కానీ అందరూ ఎక్కడో వేరే దేశం లో ఉన్నట్లు అనిపిస్తుంది
    మీ ఈ లఘు చిత్ర చూస్తుంటే నా కళ్ళు చెమ్మ గీల్లాయి 🙏😢👌

  • @sreevm999
    @sreevm999 2 ปีที่แล้ว

    మీరు రాసిన హాల్లో బ్రదర్ మూవీ డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం.. మీ షార్ట్ ఫిలిమ్స్ డైలాగ్స్ కూడా ఎంతో బాగున్నాయి LB sir, thank you

  • @TheGsrkprasad
    @TheGsrkprasad 9 หลายเดือนก่อน

    పుసుక్కున అన్న మాట చాలా బాగుంది అది మీకు కలిసొచ్చింది

  • @ravikiranchidurala8113
    @ravikiranchidurala8113 9 หลายเดือนก่อน

    Sri Sri Ram garu chala manchi manchi concepts tho vastunnaru... chala bagundi

  • @satyam7483
    @satyam7483 9 หลายเดือนก่อน +1

    ప్రతిరోజు మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం. 🙏

  • @ushaanil6827
    @ushaanil6827 2 ปีที่แล้ว +1

    Chala chala baundi andi... Ilaa koddimande untunnaaru... Ilaanti anubhandaalu Anni kalisthene oka family.. aa familylo maadikuda oka family ne... Baauntundi andartho kalisi unte.. I love it

  • @ompv6459
    @ompv6459 2 ปีที่แล้ว

    వీళ్లు బతకడానికి ఉద్యోగం చేస్తూ బతకడమే మర్చిపోయారు....
    Excellent 👌👍

  • @Allbikescars
    @Allbikescars 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది సార్, చాలా అవసరం కూడా...

  • @dearsivapriya
    @dearsivapriya 2 ปีที่แล้ว +1

    ప్రతి సారి లాగే ఇది మీ మరో 'Heart film'...😍😍😍

  • @jyothitripurari3323
    @jyothitripurari3323 ปีที่แล้ว

    చాలా బాగుంది 🙏🏻🙏🏻 డైలాగ్ తెలుగు ఇంగ్లీషు భలే పద ప్రయోగం చేసిన మీకు🙏🏻🙏🏻 అపుడే అయిపోయింది అని బాధ కలిగింది ఎల్బీగారు🙏🏻🙏🏻 అద్భుతమైన మాటలు విని ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది 🙏🏻🙏🏻

  • @ThePrabhas22
    @ThePrabhas22 2 ปีที่แล้ว

    LB Sir.. Meelaantollu.. Veedhikokkadu .. unte chaalu.. Telugu thanam.. Saampradhaayaalu.. Viluvalu... Maryaadhalu.. inka yenno.. pacchagaa untaayi...

  • @rishikanth6920
    @rishikanth6920 2 ปีที่แล้ว +2

    Very nice.i am very happy to see this short film message. Now a days a grate grand father needed in every home and he given valuable information and suggestions to our children's. so plz respect our grand parents